నమస్తుభ్యం నమస్తుభ్యం నమ నమసస్తుభ్యం శ్రీ గరికపాటి నరసింహారావు గారికి దేశభక్తి గురించి మన భారత దేశ భక్తి గురించి ప్రజలు ప్రజలలో మంచి భావన కలిగించే విధంగా మీ ప్రసంగం అద్భుతంగా ఆనందంగా ఆలోచించే విధంగా మీరు తెలియపరిచినారు జై భారత్ మాతకో జై భారత మాతకు
గురువు గారికి నమస్కారము🙏🙏 మీకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం మాకు చాలా సంతోషము... మీకు ఈ బిరుదు లభించడం యావత్తు జాతికి గర్వకారణం... మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థన🙏🙏
భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయుడు అంటే ఏమో అనుకున్నాము కానీ ,, మాస్క్ లు పెట్టుకుంటే మనం అట్లే ఉన్నాము కదా మరి గమనిస్తే,, పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి శుభాభివందనములు💐💐
Sir We have ‘dhairyastulu’ but no ‘sahasastulu’ like ‘shabash ‘ Chandra Bose. Politics corrupted India and Andhra Pradesh is more corrupted. Andhra Mahila is insulted . Respect them first and the state next. O Andhra Mahila train your children like Subhash Chandra Bose and save the nation and generations.🙏🙏🙏to Garikapati guruvugaru.
నమస్తుభ్యం నమస్తుభ్యం నమ నమసస్తుభ్యం శ్రీ గరికపాటి నరసింహారావు గారికి దేశభక్తి గురించి మన భారత దేశ భక్తి గురించి ప్రజలు ప్రజలలో మంచి భావన కలిగించే విధంగా మీ ప్రసంగం అద్భుతంగా ఆనందంగా ఆలోచించే విధంగా మీరు తెలియపరిచినారు జై భారత్ మాతకో జై భారత మాతకు
గురుదేవుల పాద పద్మములకు నమస్కారములు 🙏🙏🙏
గురువు గారి ఈ సందేశం కరుణశ్రీ గారి పుష్ప విలాప కావ్యాన్ని గుర్తుకు తెస్తోంది భారత మాతా కి జై
గురువు గారికి నమస్కారము🙏🙏
మీకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం
మాకు చాలా సంతోషము... మీకు
ఈ బిరుదు లభించడం యావత్తు
జాతికి గర్వకారణం... మీకు సంపూర్ణ
ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుని
ప్రార్థన🙏🙏
Jathikigarvakarnamu
గురువుగారికి కమలం ప్రభుత్వంలో పద్మం వచ్చింది, పద్మశ్రీ గరికపాటి వారికి శుభాకాంక్షలు గురువుగారి పేరు దేశం నలుమూలల వ్యాప్తి, జయహో భారత్,
Ayya Mundhuga Meeku shubhakankshalu. Mee Dhavara Subhash Chandhara Boss Garu Grunchi Ee Generation Ki Theliya Chesinandguku Dhannayyavadalu Ayya
Guruvu gariki koti 🙏🙏
ఎంత అదృష్టం మనది. ఇన్ని సంవత్సరాల తరువాత సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకం వచ్చాడు.
తేనెల తేటల మాటలతో
మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని -
ఇకజీవనయానం చేయుదమా
సాగర మేఖల చుట్టుకొని -
సురగంగ చీరగా మలచుకొని
గీతాగానం పాడుకునీ -
మనదేవికి ఇవ్వాలి హారతులు... "తేనెల"
గాంగ జటాధర భావనతో
హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ
ఒకబృంద గానమే చేస్తుంటే..... "తేనెల"
ఎందరో వీరుల త్యాగఫలం -
మననేటి స్వేచ్ఛకే మూలబలం
వారందరినీ తలచుకొని -
మనమానస వీధిని నిలుపుకొని..... "తేనెల
రచన: ఇంద్రగంటి శ్రీ కాంతశర్మ
Guruvugaru namstea ayya meku munduga shubhakankshalu ayya ma varu kuda army lo unaru meru correct ga cheparu ayya jai bharat mata ki jai jai hind
Prathi oka bharathiyula thanuvu pulakimchela pravachanani amdichina guruvugariki mariyu darsanam tv variki dhanyavadamulu 🙏.Jaibharatmatha.joharlu subhaschandrabose🙏
Smt.B.L.sudha.
Vamdhe matharam
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai hind 🙏🙏🙏🙏🙏🇮🇳
💐🙏🇮🇳🙏💐Sir. You speak fact, truth 💯👏, Great of you Sir. Subhash Chandra Bose Great. Teach Patriyatism to children, in schools at home too.🇮🇳🙏💐
మేము అదృష్టవంతులం మీరు మా గురువు గారు
భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయుడు అంటే ఏమో అనుకున్నాము కానీ ,, మాస్క్ లు పెట్టుకుంటే మనం అట్లే ఉన్నాము కదా మరి గమనిస్తే,, పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి శుభాభివందనములు💐💐
జై హింద్... 🙏🙏🙏
👏👏👏🙏🙏🙏👏👏👏🙏🙏
Ayya meeru dhanya jeevulu
వందే మాతరం వందేమాతరం వందేమాతరం
గురువుగారికి జై 🙏
మీకు అభినందనలు
గురువు గారు మీరంటే మాకు చాలా గౌరవం. మీ ప్రవచనాలంటే మాకు చాలా ఇష్టం. దయచేసి రాజకీయాల గురించి మాత్రం మాట్లాడకండి.
Super
Guruv gare padhalaku vandanam melange guruvlu dasaneke kawale
ఔను నమస్తే గురువు గారు జైశీరామ్ జైబిజెపి రావాలి ఓటు వెయ్యండి
అద్భుతంగా చెప్పారు sir
Chala baaga chepparu guruvu gari
Bhakthi panchakam
Maathru,pithru ,guru,daiva,desa bhakthi gurinchi prathi vaari hrudayaala nu kadilisthunna meeku sree raamachandruni. Apaara karunaa katakshmulu kalagaalani manasaaraa koruthunnaanu ...Rampalli srivardhani.
Excellent
Guruvugariki padabhivandanam
Super speech.
Bharat mataki jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai janmaboomi
P B G Narasimha Rao Garu ki namaskaramulu
👌👌👌.🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏💯💯👌❤️❤️❤️👌👌👌
Sir pls encourage your youngst son junior gurajadagaru to enlighten the telugu people like you do to us.thx
Om
Bharatha mathaki jai.swarayam Naa birth right
Jai bharat Mata ki Jai
💐💐💐💐💐💐💐
👏🙏
🌹🌹🌹🌹🙏🙏🙏🙏
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🇮🇳
🇮🇳💐👏
🙏🙏🙏🙏🙏
Jai Bhrath
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Sir
We have ‘dhairyastulu’ but no ‘sahasastulu’ like ‘shabash ‘ Chandra Bose. Politics corrupted India and Andhra Pradesh is more corrupted. Andhra Mahila is insulted . Respect them first and the state next. O Andhra Mahila train your children like Subhash Chandra Bose and save the nation and generations.🙏🙏🙏to Garikapati guruvugaru.
👃👃💅🌹🌹🥀🌷
Jaathi pithanu kanna janma bhumi .prayogam baagu ledu .Jaathi pitha yevvaru ta ?
Oyi భారతీయ veerudaa, న్యాయ మార్గ sadhacharuda, nee desam paavanam, nee jaati puraathanam''
E purty pata evarikaainaa theliste teliya cheya galara?
Bhrahma Sree.? Yeppati nuncho ..Bharatha jaathi ane kalpana voka mith annaremo veeri brindam tho .
మీకు రాజకీయాలు ఎందుకు, మోడీ గారు ముందు నెహ్రూ, ఇంధ్రగంది గుర్తుకు రా
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏
🙏🙏🙏