Gade Innaiah Sensational Interview | CM Revanth Reddy | KCR | Buchanna Muchata | Mic Tv News

Поделиться
HTML-код
  • Опубликовано: 19 мар 2024
  • Gade Innaiah Sensational Interview | CM Revanth Reddy | KCR | Buchanna Muchata | Mic Tv News
    #gadeinnaiah #revanthreddy #kcr #buchannamuchata
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Комментарии • 274

  • @neelaharish9034
    @neelaharish9034 3 месяца назад +43

    మీరు చెప్పెదాంట్లో రియాల్టీ కి దగ్గర గా ఉంది!🫵

  • @jagan6509
    @jagan6509 3 месяца назад +13

    ఇన్నయ్య గారు చెప్పినట్లు జరుగొచ్చు కూడ.

  • @bandisrinivas9863
    @bandisrinivas9863 3 месяца назад +22

    రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఉన్న మంత్రులను మభ్యపెట్టడం తప్ప చేసేది ఏమీ లేదు తనకు ఈ రాష్ట్రం పట్ల పూర్తి అవగాహన లేదు భవిష్యత్తు ప్రణాళిక అంతకంటే లేదు సామాజిక న్యాయం లేదు తన వర్గాన్ని కాపాడుకోవడం తోనే సరిపోతుంది ప్రతిరోజు ఢిల్లీని మేనేజ్ చేయడం కోసం నానా తంటాలు పడుతున్నాడు

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz 3 месяца назад +40

    ఇన్నయ్య కు జ్ఞనోదయం అయ్యింది 👍

  • @rrrchannel91
    @rrrchannel91 3 месяца назад +28

    మాకు 4.3 యెకరాలు ఉన్నది మాకు rytubandu పడలేదు 5 యకరాల వరకు పడలేదు

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 3 месяца назад +4

      3:50. Varakey. Padday..

    • @GK-is4cn
      @GK-is4cn 3 месяца назад

      నువ్వు రైతు వు కాదు అందుకే 😂😂😂😂. నాకు 13 acres ఉంది నాకు ఖర్చులు ఎక్కువ, labor ఎక్కువ కావాలి, bore లు ఎక్కువ కావాలి, మందులు ఎరువులు నాకు 3 acres వాడి కంటే ఎక్కువ కావాలి. Illogical to stop రైతు బంధు

  • @budigeraghu3761
    @budigeraghu3761 3 месяца назад +34

    ఈటీవీ యాంకర్ గానికి పడ్డాయి తప్ప ఎవరికి పడలేదు గాదె ఇన్నయ్య గారు నిజం చెప్పారు

  • @sardarvadthyavath3677
    @sardarvadthyavath3677 3 месяца назад +6

    యాంకర్ గారు అన్నయ్య గారు చెప్పేది నిజం నాలుగు ఎకరాలకు రైతుబంధు ఇంకా పడలేదు

  • @MaheswaramUpender
    @MaheswaramUpender 3 месяца назад +24

    Jai kcr jai brs jai Telangana

  • @paanugantichowrya
    @paanugantichowrya 3 месяца назад +13

    సూపర్ సార్ 420 అమీళు ఇచినారు

  • @vamsiremella
    @vamsiremella 3 месяца назад +5

    Vote for trs in mp elections, for better growth of Telangana.

  • @venkateshwarlumaroju7103
    @venkateshwarlumaroju7103 3 месяца назад +15

    ఆలోచన విధానం బాగుంది

  • @bsthakamsbheemesh3780
    @bsthakamsbheemesh3780 3 месяца назад +6

    Yes పరిపాలన మారలేదు

  • @mallikpatel833
    @mallikpatel833 3 месяца назад +15

    అన్న కరెక్ట్ చెప్పావు నీవు 👍🏼

  • @naggogula9531
    @naggogula9531 3 месяца назад +16

    Its true innaiah gaaru penam meeda nundi poyi poyulo paddattu ayindi. Dorala raajyam poyi redla raajyam vachindi.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 3 месяца назад +9

    Innayya SIR మీరు మాట్లాడుతున్న విషయాలలో కొన్ని విషయాలు నిస్పాక్షిత పాళ్ళు తక్కువగా ఉన్నాయేమో ననే భావం కలుగుతున్నది.

    • @user-wu3rq9cm5w
      @user-wu3rq9cm5w 3 месяца назад +2

      The present CM appears unmindful,less dynamic, slow...

  • @oraclebyajay6151
    @oraclebyajay6151 3 месяца назад +7

    Excellent analysis 👍 you are very intelligent

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 3 месяца назад +6

    బుచ్చిబాబు నీకు తెలియదా మరీ ఇంత అమాయకంగా అడుగుతున్నట్లు నటించకు పొంగులేటి పనులు పొంగులేటి చేస్తున్నడు కానీ రేవంత్ రెడ్డికి ఇవి అన్ని తెలుస్తుంది కానీ బయట పడడు అందుకే రేవంత్ రెడ్డి మోడీ తో సఖ్యంగా ఉంటుండు ఆ విషయం గురించి రేవంత్ రెడ్డికి తెలిసిందే

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 3 месяца назад +50

    గుంపు గో గోఈందా గో గోగోగోఇంధా🎉🎉గుంపుమేస్స్ర గోఇందా తవ్వరలో

  • @user-ud7pv3yf5w
    @user-ud7pv3yf5w 3 месяца назад +1

    అన్న గారు నిజమైన ఉద్యమాకాడు ఎవరు అను విషయం చక్కగా చెప్పినారు 🙏🙏 . గత ప్రభుత్వం పరిపాల ఇప్పుడున్న పరిపాలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల గరించి , భవిష్యత్తులో రాబోవు పరిణామాల గురించి విష్లేలించి చెప్పినారు హట్సాప్

  • @DSK9966
    @DSK9966 3 месяца назад +9

    Mind blowing analysis....

  • @veerandisrinivasachari1179
    @veerandisrinivasachari1179 3 месяца назад +5

    Super speech

  • @redbullgaming565
    @redbullgaming565 3 месяца назад +4

    ఎవరిని మెచ్చుకోవడం కాదు ప్రజల ప్రక్షణా మాట్లాడుతున్నా డు. యాంకర్ గారు మీకు అలవాటు డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళని మెచ్చుకోవడం

  • @gangadharganga5327
    @gangadharganga5327 3 месяца назад +2

    మంచి విశ్లేషణ

  • @ravieshwar317
    @ravieshwar317 3 месяца назад +4

    ఏమన్నా చేపినవా అన్నా. తెలంగాణా ఉద్యమకారులు అందరు పిచోళ్ళే. పిచోళ్లు అని సంభోదించ మన్నారు. నువ్వన్నా బుద్ది జీవుడవు.

  • @srinivasvelagaleti6542
    @srinivasvelagaleti6542 3 месяца назад +2

    Excellent analysis. U r inspiring real telangana spirit.

  • @venkateshcharykondoju
    @venkateshcharykondoju 3 месяца назад

  • @guduriraju3016
    @guduriraju3016 3 месяца назад +2

    పదవిలో ఎవరున్నా వారిపై విమర్శలు చేయడం అలవాటు గా ఉంది.

  • @Nani444Nani
    @Nani444Nani 3 месяца назад +4

    Gaadhe innayya ki dimakh karabh ayinattundhi... Kcr nayyam antunavante nv great asalu 🙏🙏

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 3 месяца назад +1

    ఒకనాటి ఉద్యమ సమయంలో పాత్రికేయుల పాత్ర చాలా గొప్పగా ఉండేది కానీ కాలం గడిచిన కొద్దీ అందరిలో వచ్చిన మార్పు లాగానే పాత్రికేయుల లో పత్రిక విలేఖరులు గాని ప్రింట్ మీడియా గానీ వల వల స్వలాభం చూసుకున్న తర్వాతే సమాజం వైపు రాష్ట్రం వైపు నీతి నిజాయితీల వైపు ఏదో కొద్దిపాటి పయనం చేయడం అలవాటు పడ్డారు కానీ ఎక్కడో ఒక దగ్గర నిజాయితీగా ఉన్నవారు లేక పోలేరు నేటికీ ఇంకా వాళ్ళు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఉద్యమకారుల్లో గుర్తించలేదని రాజకీయ నాయకులను అంటున్నారు కానీ ఉద్యమకారులను ఆదుకోవాల్సిన తర్వాత మేధావులు అనుకునే వాళ్ళు మేధావులు అయినప్పుడు ఒక ఉద్యమకారులను ఆదుకునే వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అండగా నిలుస్తారు ఈ రకంగా కూడా ఉద్యమాలు చేసినటువంటి వాళ్లకు అన్యాయం చేయడం జరిగింది ే
    ఇంకోసారి రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు nda upa తప్పితే మరో పార్టీ అన్నది డెవలప్ కావాలని అనేక రకాల పార్టీలు ముందుకు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది ఏ ఒక పార్టీ ముందుకు రాలేకపోయింది థర్డ్ ఫ్రంట్ గా నిలబడలేకపోయింది నేటి విఆర్ఎస్ పరిస్థితి కూడా అదే జరిగింది ఇక ఇక్కడ సౌత్ లో బిజెపి అన్నది ఎంతవరకు రాగలుగుతుంది ఎవరి వల్ల రాగలుగుతారు అంటే ఇక్కడ ఉన్న పార్టీలు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ అయింది మరి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది బి ఆర్ ఎస్ కాంగ్రెస్ఏ రకంగా కూడా గొడవల్లో కొనసాగుతున్నట్లు అయితే అది ఆటోమేటిగ్గా బిజెపి బలాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు గానే అవుతుంది కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం టిఆర్ఎస్ కాంగ్రెస్ కు ఉంది. ఇక ఉద్యమకారుల అది పాత్రధారులు కావలసిన అవసరం నాటికన్నా నేడు ఎక్కువగా ఉంది పారదర్శకంగా ఆలోచించి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడే ధర్మ రాజకీయ నాయకులదే కాదు ఉద్యమకారుల ది ప్రజలది ఉంది మేక వన్నె పులులు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి కార్యకర్తలు ఉద్యమకారులు నిమిత్త మాత్రులమైన ే ఇంకా నిండా మునిగే అవకాశాలు లేకపోలేదు కాబట్టి లీడర్ అనే వాడు రాజకీయ వేత్త అనేవాడు ఏ పార్టీ వాళ్ళైనా పై వాళ్ళందరూ సమిష్టిగా లెక్కల ప్రకారం తూచా తప్పకుండా షేరింగ్ చేసుకుని కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే మొదటి నాయకులు ఎవరైతే ఇండ్ల ఉన్నా కూడా వాళ్లకు భాగస్వామ్యం అందుతుంది ే పొట్టి రాజకీయ నాయకులే కాదు మేధావులు పాత్రికేయులు ఉద్యమకారులు షేరింగ్ లు చేసుకుంటూ కొనసాగుతున్న చరిత్ర అందరికి తెలిసిందే తస్మాత్ జాగ్రత్త ప్రజల మార్పే రేపటి భవితవ్యం

  • @ravibabu902
    @ravibabu902 3 месяца назад +4

    వీడు & ఆ ప్రవీణ్
    ఇద్దరు ఒకడు కెసిఆర్ కి
    వీడు బీజేపీ కి

    • @MrBablu327
      @MrBablu327 3 месяца назад

      Nee lanti ollu eh M gudupindru Telangana ni ee social media dwara

  • @karrechennareddy3101
    @karrechennareddy3101 3 месяца назад +2

    Ennaiah garu correct matladinadu

  • @varunsheshabhattar7127
    @varunsheshabhattar7127 3 месяца назад +3

    Jai kcr

  • @allamthirupathi4726
    @allamthirupathi4726 3 месяца назад +1

    You are 💯 correct

  • @abdulraheem-bo6ge
    @abdulraheem-bo6ge 3 месяца назад +1

    AR-RAHMAN fast food centre
    Best Restaurant in chintal HYDERABAD

  • @sathyanarayanay8070
    @sathyanarayanay8070 3 месяца назад +1

    Jai kcr jai telangana

  • @rangaiahkancharla6235
    @rangaiahkancharla6235 22 дня назад

    అయ్యా!ఉద్యమకారఇన్నయ్య ఇది కోటిశవరుల పార్టీ.ఎంత తొందర గా తెలుసు కుంటెఅంత మంచిది.అందుకే మాకొ ద్దీ కోటిశవరుల పారటి

  • @sathyanarayanay8070
    @sathyanarayanay8070 3 месяца назад +1

    Jai BRS jai kcr jai telangana

  • @anjagouderra6348
    @anjagouderra6348 3 месяца назад

    అన్నగారు ఈరోజు ఏప్రిల్ 9 వరకు ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్లకు తప్ప ఇప్పటివరకు శాలరీస్ పడలేదు rtc కి చాలా కష్టంగా కనిపిస్తుంది

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 3 месяца назад

    💯👍🙏

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 месяца назад +5

    2024 పార్లమెంటు యెన్నిక ల్లో I N D I A గ్రూప్ 375 MP సీట్లు గెలుపు ఖాయం ప్రధాని గా రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం ఖాయం ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

    • @sbg1728
      @sbg1728 3 месяца назад +2

      Big joke of the decade

    • @chandrashekar9661
      @chandrashekar9661 3 месяца назад +1

      ఏ గ్రహంలో ఉన్నావు స్వామీ 😅😅

  • @shaikrafi4333
    @shaikrafi4333 3 месяца назад +1

    100. Parsent corect sir❤

  • @boddurajashekar7311
    @boddurajashekar7311 3 месяца назад

    Innaiah gharu super gurujii great Dhanyavadamulu Nijam Neppu Lantidhi meeru Nlppu

  • @VenkateswarluThanneeru
    @VenkateswarluThanneeru 3 месяца назад +2

    Correct,regarding hindu under standing

  • @desamuduru5247
    @desamuduru5247 3 месяца назад

    Excellent wonderful job 💯 తథాస్తు

  • @kumarenaganti3785
    @kumarenaganti3785 3 месяца назад +1

    Suppar

  • @PrakashBabu_Sankuri
    @PrakashBabu_Sankuri 3 месяца назад +2

    As you said, I strongly believe Modi & Shaw behind kcr downfall( by removing Bandi they helped congress to fight BRS) and Next as usual either Revanth reddy has to go with BJP or his govt will be destabilized.

    • @MrSandeep4455
      @MrSandeep4455 3 месяца назад

      Yes Brother. . You are right . . According my analysis Prof Nageswar and ponguleti met BJP leaders like Nadda and shah, BJP made win Congress in order defame Congress party then destabilize the govt and get into power keep congress in opposition forever. .

    • @MrSandeep4455
      @MrSandeep4455 3 месяца назад

      Nadda met Prof Nageswar some where in July 2023, during same time Ponguleti left BRS . . Bandi Sanjay slowed down and left his position . . There could be one more ek nath shinde in Congress party . . Let's see who it is ..

    • @Ankalasaiabhishek
      @Ankalasaiabhishek 3 месяца назад

      Yes you are right prakash

    • @Ankalasaiabhishek
      @Ankalasaiabhishek 3 месяца назад

      But people are mindless, they are thinking BJP and BRS are same

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 3 месяца назад +3

    Farmer's. Govt pensioners. Some unemployed those lost land in landgrabbing. Dharani sufferers will not vote for congress in mp elections

  • @lakshminarayanabhonagiri7150
    @lakshminarayanabhonagiri7150 3 месяца назад

    రాజ్యాంగం మార్చిన అందువల్ల భయంకరమైన రోజులు ఎందుకు వస్తాయి అనుకోవచ్చు మంచి రోజులే రావచ్చుగా

  • @thirupathi6395
    @thirupathi6395 3 месяца назад

    గాదె ఇన్నయ్య ఆయన పేరు అందరూ చర్చించాలని ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు

  • @galizporadutelugu
    @galizporadutelugu 3 месяца назад

    తెలంగాణ
    ఎక్నాత్ సిండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొద్ది కాలంలో ఖాన్ గ్రేస్ లో ముసలం

  • @lakshminarayanabhonagiri7150
    @lakshminarayanabhonagiri7150 3 месяца назад

    పులిని లేపడం అంటే పులి మీద ఎక్కి స్వారీ చేయగల శక్తి ఉండాలి లేదంటే పులి నిద్రలేచింది అంటే ఆకలి మీద ఉన్న పులి లేపిన వానికి తినేయడం కాయం

  • @digitalfresh1703
    @digitalfresh1703 3 месяца назад +35

    గుంపు మేస్త్రి పని అయిపోయింది మార్పు వొచ్చేంది

  • @navednaved7656
    @navednaved7656 3 месяца назад

    ఆంధ్రలో చంద్రబాబు గారు గెలిస్తే రేవెంత్ రెడ్డి గారు ముఖ్య మంత్రిగా కోన సాగుతారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గెలిస్తే కష్టం ఎందుకు అంటే కొమిటి రెడ్డి బ్రదర్స్,బట్టి విక్రమార్క గారు,జూపల్లి,పొంగులేటి,పొన్నం ప్రభాకర్,పాత కాంగ్రెస్ మాత్రం జగన్ గారి కంట్ర్లో ఉంటది.

  • @addankiavinash1459
    @addankiavinash1459 3 месяца назад

    ఇన్నయ్యా గారు మీరు చెప్పినది నిజమే కావచ్చు కాని పొంగులేటి గారి గురించి చెప్పినది ఈ ఐదు సంవత్సరంలో జరగదు రాబోయే కాలంలో చెప్పలేము

  • @allamthirupathi4726
    @allamthirupathi4726 3 месяца назад

    You are sincere leader

  • @NiranjanT-fq4fk
    @NiranjanT-fq4fk 3 месяца назад +7

    Kcr is great adminstrator

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад

    shubodhayam mee andhariki

  • @krishnakrishna-ht1pr
    @krishnakrishna-ht1pr 3 месяца назад

    Nella.gurinchi..cheppandi.ela.
    Vyavasayam.ela..cheppandi..plese

  • @lakshminarayanabhonagiri7150
    @lakshminarayanabhonagiri7150 3 месяца назад

    ఎన్నో లోటుపాట్లు ఉన్న రాజ్యాంగాన్ని సవరించడం వల్ల తప్పే ఏముంది

  • @banadmsatyanarayan4506
    @banadmsatyanarayan4506 3 месяца назад

    Gade innaiah bappa n

  • @sridharrachamalla4101
    @sridharrachamalla4101 3 месяца назад +1

    Innaiah garu screenplay tho cinema teeste 1 ganta kuda chudaru

    • @MrBablu327
      @MrBablu327 3 месяца назад

      Lol chusi mari commenting nee lantolle M gudupindru Telangana ni 😢

  • @narendarmudda6685
    @narendarmudda6685 3 месяца назад +1

    Oka raithu nu nenu BJP mallokkasari vasthe garshanalu vasthai ani anukuntunna miru entha experience andhariki thelusu fasisam vasthadhi

  • @kethavathnehaa4857
    @kethavathnehaa4857 3 месяца назад +4

    CM KADU VADU GM

  • @ysn780
    @ysn780 3 месяца назад +2

    జై తెలంగాణ జై కేసీఆర్

  • @lakshminarayanabhonagiri7150
    @lakshminarayanabhonagiri7150 3 месяца назад

    గాది ఇన్నయ్య గారు చెప్పినట్లు సగం ఖచ్చితంగా నూటికి నూరుపాళ్లు కచ్చితంగా జరగవచ్చు మిగతా 50% అతని అంచనాలు తప్పు

  • @RaviKumar-hb3lh
    @RaviKumar-hb3lh 3 месяца назад +2

    ఈదన్న కరెక్ట్‌గా ఓపెన్‌గా మాట్లాడాడు

  • @user-bl2uf5bm3z
    @user-bl2uf5bm3z 3 месяца назад +1

    Akshara la nijam sir.

  • @venkateshwarraomarru289
    @venkateshwarraomarru289 3 месяца назад +1

    Rythu Bandhu raledu still

  • @Kaleshwaram1967
    @Kaleshwaram1967 3 месяца назад +9

    ఇన్నయ్య ద్వారా రేవంత్ యాక్షన్ మొదలైంది

  • @nagaraju-oi7vr
    @nagaraju-oi7vr 3 месяца назад

    రేవంత్ రెడ్డి ని నమ్మి మోసపోయినాము.
    బట్టి ముఖ్యమంత్రి అయితే బాగుండేది!

  • @anvesh792
    @anvesh792 3 месяца назад

    Amazing 🤙🫵

  • @bandisrinivas9863
    @bandisrinivas9863 3 месяца назад +4

    ముమ్మాటికి రైతుబంధు పడ లేదు సార్ మూడు ఎకరాల లోపు ఉన్న వారికి కూడా అందరికీ పడలేదు ఇది అక్షర సత్యం 2లక్షల వరకు రుణమాఫీ అన్నారు దాని ముచ్చట మాట్లాడిన నాధుడే లేదు తులం బంగారం లేదు ఇప్పటివరకు

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 3 месяца назад

    మనువాదం ఏనాడైనా చదివారా మీరుచదివితే అందులో ఏముందిఅదే మనంఅదే మనం ఆలోచిద్దాం కాని అన్ని పార్టీలు ఆచరించమని చెప్పండిబిజెపి లాగా ఎదుగుతారు అందరూ కూడా

  • @allam6727
    @allam6727 3 месяца назад +2

    Nijjamu congress mothamu Reddy s aiyyaru kcr ventrka kud pikaledu revnth Kani na ottu mathram bjp ki only modi ki

  • @vidyasagar7107
    @vidyasagar7107 3 месяца назад +1

    He has no guts in G .
    From four months only digging scams no action at all .
    Meanwhile his. existance became doubtful .
    in efficient leader for telangana .

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 3 месяца назад

    Innayya now behind BRS..& kcr

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 3 месяца назад

    BJP BRS పార్టీలు అగ్రకులాల పార్టీలు BC SC St లను సర్వనాశనం చేసే పార్టీలు ః bjp BRS పార్టీలకు ఒక సీటు రాకుండా చూసుకోవచ్చు ఏలా అంటే ఆ పార్టీలు డబ్బులు పంపిణీ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి cm రేవంత్ రెడ్డి గారు అపుడు మొత్తం సీట్లు కాంగ్రెస్ పార్టీయే అవుతాయి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి CM కావడానికి చాలా కష్టపడ్డారు

  • @arranagarajuanna1032
    @arranagarajuanna1032 3 месяца назад +5

    Jai kcr back to cm sir please 🎉🎉🎉🎉

  • @krishnakrishna-ht1pr
    @krishnakrishna-ht1pr 3 месяца назад

    Mari.em.chesthe.baguntatadhi..cheppandi

  • @muthyalanareshgoud7238
    @muthyalanareshgoud7238 2 месяца назад

    No change ..

  • @Vanaja-vn2pg
    @Vanaja-vn2pg 3 месяца назад +1

    ennaya sab thelangana ki B J P kuda parliament lo congress tho patu votu vesindhi

  • @kapasudhakar8886
    @kapasudhakar8886 3 месяца назад

    చిన్న వాళ్ళ చేస్తే చిన్నవాళ్లే చేశారు గత ప్రభుత్వాలు చేసిన పెద్ద పెద్ద పనులను ఏమి చేయరు వచ్చేటప్పుడు మాట్లాడతారు తప్ప చేయరు అని అంటారు ఇప్పుడు కాళేశ్వరము కరెంటు మీద అలాంటి పెద్ద పెద్ద వాటి మీద చేసిన తర్వాత చిన్న చిన్న వాటికి వస్తే బాగుంటుంది ఈ విషయంలో మీ విశ్లేషణ తప్పు

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 месяца назад +1

    To ,SUPREME COURT CHEEF JUSTICE గారికి మనవి :- కేంద్ర ప్రభుత్వం మోడీ, షా లు ఫోన్ ట్యాపింగ్ " PEGAASESE " కేసు ని సుప్రీంకోర్టు " SUMOTO " గా తీసుకొని మోడీ, షా ల మీద చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను & ఈ ఇద్దరి ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి నిజా,నిజాలు బయటకు తీసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మనవి.జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.

    • @manjithkumar8603
      @manjithkumar8603 3 месяца назад

      bongu le eeka kuda peekaleru Modi sha garidhi

  • @krishnalavanya6765
    @krishnalavanya6765 3 месяца назад +1

    U r wrong anna about bjp

  • @chethireddysai
    @chethireddysai 3 месяца назад

    Emergency kantee pedda pramadam emmundeee saruuu

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 3 месяца назад

    మీరు టిఆర్ఎస్ కార్యకర్తదేశ అభివృద్ధి గురించి ఏం పట్టింపు ఉంటది కేసీఆర్ కుటుంబం సంపాదించుకోవాలని ఆలోచిస్తే ఉంటాడు

  • @vamsiremella
    @vamsiremella 3 месяца назад

    Jai kcr ,trs govt is best

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 3 месяца назад +2

    ఈయన చెప్పినట్లు తెలుస్తోంది చాలా మార్పులు వస్తాయి అని నిజం చెప్పాలంటే అసలు స్వతంత్ర భారతం ఇప్పుడిప్పుడే వస్తున్నట్లు ఉంది ఏది ఏమైనా మోడీ తప్ప ఈ దేశంలో దిక్కులేదు

  • @gundlaanjaneyulugoud2480
    @gundlaanjaneyulugoud2480 3 месяца назад

    Telangana రాష్ట్ర సమితి కి సిద్ధాంతం లెని కారణంగా ఆత్మహత్య చేసుకున్న పార్టీ , అదేవిధంగా cong party తన సిద్ధాంతం పక్కన పెట్టి , రివెంజ్, అభద్రత భావం తో నడుస్తుంది so మళ్లీ ఆయా పార్టీలు బాగుపడాలి అంటే బీజేపి లక్ష్యం అని మీరు చెప్తున్న బుచి ద్వార మారు తుందా లెక తమ పార్టీ పని తీరు ఐడియాలజీ ద్వార మార్చుకుంటారా ,

  • @gudipudivenkateswararao3383
    @gudipudivenkateswararao3383 3 месяца назад

    Jai brs

  • @venkateswararaoelaparthi885
    @venkateswararaoelaparthi885 3 месяца назад

    ఈయనకు గ్రామ సర్పంచ్ అయ్యే అర్హత ఉందా? ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లేని బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఏం పీకుతుందిరా? 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి పొంగులేటి మరో షిండే కావడం అసంభవం.

  • @gudipudivenkateswararao3383
    @gudipudivenkateswararao3383 3 месяца назад

    Jai rsp

  • @narsinghbonagiri1499
    @narsinghbonagiri1499 3 месяца назад

    ఇన్నయ్య గారు గౌరవించ తగిన మనిషి కానీ ఆయన విశ్లేషణ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పడం సహేతుకంగా లేదు . అనైతికంగా బిజెపి పొంగులేటి ద్వారా అధికారంలోకి వస్తుందని ప్రచారం చేయడం మంచిగ పట్టుకో బిడ్డ లేకుంటే దొంగ కొరికి పోతడు అన్నట్టుగా ఉంది. అప్పుడు నిజంగానే దొంగ కొరికిపోయిండు. పొంగిలేటి అలాంటి పని చేస్తే తర్వాత బిజెపి తనకు రాజకీయ జీవితం లేకుండా చేస్తుందనే పరిణామ క్రమం తెలియదా ఆయనకు. ఇలాంటి పని చేసిన వారికి పోరాడే ప్రజలున్న తెలంగాణలో ఎలాంటి శిక్షలు పడతాయో చెప్పాలి మీరు.ఇప్పుడున్న గవర్నమెంట్ లో పొంగులేటికి ఏం తక్కువైంది. తమలో తాము కలహించుకుంటే తమ బొంద తామే తోడుకున్నట్టు అవుతుందనే స్పష్టమైన అవగాహనతో కాంగ్రెస్ నాయకులు ఉన్నట్టుగా మీకెందుకు అనిపించడం లేదు. మీరు చెప్పే దాంట్లో మీకే కరెక్ట్ క్లారిటీ ఉన్నట్టు అనిపించడం లేదు.

  • @succesunlimted3
    @succesunlimted3 3 месяца назад +3

    కెసిఆర్ కోవర్ట్ అందుకే పింక్ కలర్ shirt వేస్తారు దోచుకొన్న భూములు ఆస్తులు అంతస్తులు అపార్ట్మెంట్ లు అన్నీ ఇచ్చాడు కెసిఆర్ కు వత్తాసు పలకడం జరిగింది ఎపుడు వచ్చాము కాదు బులెట్ దిగిందా లేదా చూడు BRS పార్టీ ఎంపీ ఎలక్షన్ తరువాత BRS పార్టీ ఉంటాడా లేదా అని జనం అనుకుంటే విడు కెసిఆర్ ఫ్యామిలీ బజన చేస్తాడు

  • @svpraveen5653
    @svpraveen5653 3 месяца назад

    Who is ponguleti

  • @sreedharswamymittapallyswa9556
    @sreedharswamymittapallyswa9556 3 месяца назад

    Innareddy might indirectly colluded with BJP.

  • @thomasabraham97
    @thomasabraham97 3 месяца назад +1

    Elections aipoinaka Malla vastadi Innaiah Kavitha chudu

  • @sandeepgarshakurthi3135
    @sandeepgarshakurthi3135 3 месяца назад

    బుగ్గ కార్లు ఇప్పుడు లేవు బుగ్గ బ్రో 🤭

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 3 месяца назад

    manu hindhu kadha innaiah gaaru

  • @user-bd1gq2nn4j
    @user-bd1gq2nn4j 3 месяца назад +1

    Kondarki power and water supply kcr chesina Pani kanipinchatld..me illiteracy ki evadu em cheyaledu