సెప్టంబర్ 20 నుంచి మళ్లీ పుంజుకోనున్న వర్షాలు ॥ తరుముకొస్తున్న ఎం.జే.వో.

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
    ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
    ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖచ్చితత్వంతో, అందరికీ అర్ధం అయ్యే విధంగా అందించడమే లక్ష్యం. రోజు 10 నుంచి 12 గంటల సాఫ్ట్వేర్ ఉధ్యోగం చేసుకుంటూ ప్రజా సేవే లక్ష్యంగా చేస్తున్న కృషి ఇది. వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన కామెంటుని కామెంటు చేయండి, అలాగే తోటి మిత్రులతో ఈ ఛానల్ ని పంచుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని అందరికీ అందించడమే లక్ష్యం.
    2021 లో ఐక్యరాజ్య సమితీలో (UN Habitat) ఒక స్ధానం సంపాదించాను. అలాగే భారత ప్రధానమంత్రి నుంచి అభినందనలు పొందాను. ఇవన్ని ఇంకా ఈ కృషిని పెంచడానికి చాలా తోడ్పడింది. తుఫాను వివరాల నుంచి చిన్న చిన్న వర్షాల వరకు అన్ని ఇక్కడ చెప్తాను. అప్పుడప్పుడు అందరకీ ఉపయోగపడేలాగ స్పెషల్ వీడియోలను తిస్తూ ఉంటాను.
    రుతుపవనాల అప్డేట్ : • జూన్ మూడో వారానికి తెల...
    #trending #andhrapradesh #telangana #hyderabad #vizag #guntur #prakasam #tirupati #vijayawada #kadapa #anantapur #kakinada #viralvideo #trending #telugunews #telugu #telugunewschannel #nellore #warangal #khammam #telugustatesnews #weatherman #andhranews #telangananews #cyclone #tirupati
    #kurnool #rayalaseema #tirumala #hyderabadi #srikakulam #machilipatnam #news #andhrapradesh #hyderabadrains #kadapanews #kurnool #ongole #prakasamnews #siddipet #charminar #hyderabadi #secunderabad #andhrapradeshweatherman #andhrapradeshweather #telanganaweatherman #cyclonesitrang #cyclone #apweatherreport #andhrapradeshweatherman #apweatherman #vizagvlogger #cycloneupdates #cycloneupdate #lowpressure #cyclone
    Our links:
    Follow us on:
    Facebook:
    / andhraprades​hweatherman
    Twitter:
    / apweatherman96​
    Instagram:
    / andhrapradeshweatherman
    For any Feedback and Queries mail us at:
    andhrapradeshweatherman@gmail.com
    *******Thank you******
    Andhra Pradesh Weatherman Telugu Weather Update and Forecast

Комментарии • 132

  • @andhrapradeshweatherman
    @andhrapradeshweatherman  Месяц назад +55

    వీడియోని పూర్తిగా చూసి, వీలైతే మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. "చాలా ముఖ్యమైన వీడియో ఇది" - VERY IMPORTANT

  • @ramuramuramu1644
    @ramuramuramu1644 Месяц назад +16

    అన్నా మీరు మా పాలిట దేవుడన్నా మీరు రైతులకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్న

  • @Vijayakrishna-z6h
    @Vijayakrishna-z6h Месяц назад +9

    మీ వీడియోలో అధ్భుతమైన దృష్య శ్రవణ విశ్లేషన అధ్భుతంగా ఉంది
    ఆ టెక్నికలు పదాలు పిలలకి 9, 10 తరగతి జాగ్రఫిలో నేర్పగలతే బాగుంటది.
    విద్యా వ్యవస్థలో చాలా మార్పు రావాలి.

  • @RajuRaju-lv3km
    @RajuRaju-lv3km Месяц назад +1

    Good mesege annagaru.suppar.usfull A spestialliy farmars

  • @sambasivaraomannava
    @sambasivaraomannava Месяц назад +10

    సాయి ప్రణీత్ గారు మీరు చెప్పిన విధంగా వర్షం దాదాపు కరెక్ట్ గా కురుస్తుంది ధన్యవాదములు

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 Месяц назад +3

    Tq సాయి ప్రణీత్ బాబు.. 👍

  • @RamuduDama-p5e
    @RamuduDama-p5e Месяц назад +10

    సాయి ప్రణీత్ గారు మీరు చెప్పిన విధంగా 2023సంవత్సరాలు కరువు వచ్చింది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడుతున్నారు 100 పర్సెంట్ రైట్

  • @god19892
    @god19892 Месяц назад +5

    సూపర్ బ్రో govt వెదర్ రిపోర్టు వాళ్ళు మీ అనాలసిస్ లో 10 % కూడా రీచ్ అవ్వట్లేదు

  • @rajuyadav1668
    @rajuyadav1668 Месяц назад +5

    నంద్యాల తరుపున మీకు ధన్యవాదములు అన్న...

  • @ngiridharaprasad5426
    @ngiridharaprasad5426 Месяц назад

    Thank you bro good news to Rayalaseema in october low rainfall sofar keep it in mind about rayalaseema while giving in your weather report

  • @nareesravs
    @nareesravs Месяц назад +2

    Being a Navigator..I appreciate your efforts brother...Your explanation creates awareness where as in others videos they make confusion and creat panicking situations among public...Good Job

  • @Ramesh6572-py1qx
    @Ramesh6572-py1qx Месяц назад +19

    సాయి ప్రణీత్ గారు నమస్కారం సార్ మీరు రాయలసీమ అనగానే మాకు సంతోషకరంగా ఉంది అది కర్నూలు అనంతపురం జిల్లాలు అని వినగానే మాకు ఒళ్ళు పులకరించింది ఎందుకంటే మనకు అనంతపురం కర్నూల్ డిస్టిక్ బళ్లారి 40 km దగ్గరలో ఉన్నాం కాబట్టి మీ వార్త వినగానే మాకు సంతోషకరం విషయం అదే రాయలసీమలో ఎక్కువగా ఉంది కాబట్టి మాకు కంపల్సరీ పడుతుందని మేము వార్త వినగానే అది వర్షాలు ఈ సైడ్ ఎక్కువ జొన్నలు శనగలు మిరప పంట పత్తి పంట మీరు చెప్పబోయే వానలు ఇప్పుడు పడితే మంచి పంటలు పడతాయి మరి ఎక్కువ అయితే గాని పాడైపోతాయి అది మన టైం లాక్ చాలా సంతోషం అది mg ఓ ఉంది కాబట్టి మీరు చాలా సార్లు ఎన్జీవో ఉన్నదంటే అప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి మేము వింటున్నాము థాంక్స్ బ్రో మీరు చాలా బాగుండాలి మేము అందులో మేము బాగున్నాము

  • @praveen2win
    @praveen2win Месяц назад +2

    Good to see video from you in a gap of two days...,

  • @AnoopkumarNelluri
    @AnoopkumarNelluri Месяц назад

    Thank you Sai Praneeth ji.

  • @masthanshaik9085
    @masthanshaik9085 Месяц назад

    Jaihind Jai Jawan Jai Kisan salute

  • @trinathedupuganti
    @trinathedupuganti Месяц назад +25

    సాయి ప్రణీత్ గారు మీరు ముందే చెప్పారు ఈ సంవత్సరం వర్షాలు బాగా ఎక్కువగా పడతాయని...

  • @98498513
    @98498513 Месяц назад +5

    I trust your weather report more than IMD.

  • @MangavarapuVaralakshmi
    @MangavarapuVaralakshmi Месяц назад +1

    Thanku anna meru. Challaga. Undali. Anna

  • @yesobujangala4449
    @yesobujangala4449 Месяц назад

    థాంక్యూ ప్రణీత్ అన్న మూడు సంవత్సరాల ఫాలోయింగ్ అన్న

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 Месяц назад +1

    Doing a great job sir
    The information you are giving is so good n helpful to everybody.
    Thank you sir

  • @yakaiahsanda4540
    @yakaiahsanda4540 Месяц назад

    Thanks

  • @usrinu6497
    @usrinu6497 Месяц назад

    Right. Information 🎉👍sir, good 👍

  • @subbarayuduy8266
    @subbarayuduy8266 Месяц назад +1

    Good new kadapa

  • @hareeshhareesh1041
    @hareeshhareesh1041 Месяц назад

    Super super anaa

  • @evolveindiaevolveindia4927
    @evolveindiaevolveindia4927 Месяц назад +2

    Tq 🙏

  • @seetaramanjaneyulujavvaji1337
    @seetaramanjaneyulujavvaji1337 Месяц назад +1

    Thank you

  • @nandu_339
    @nandu_339 Месяц назад

    Thanks 🙏

  • @DasamanthraoG
    @DasamanthraoG Месяц назад

    Great analysis

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 Месяц назад

    Each and everyone can follow this channel

  • @kambalapallysubbareddy6000
    @kambalapallysubbareddy6000 Месяц назад +3

    హాయ్ సాయి ప్రణీత్ అన్న గారు. మంచి సందేశం. ధన్యవాదాలు అన్నా.

  • @yugiyuva
    @yugiyuva Месяц назад +1

    Chittoor prajalu tarupuna Namaskaralu
    I am feeling relief when heared rains in rayalaseema

  • @harishchitikala5707
    @harishchitikala5707 Месяц назад

    Good vedio anna

  • @GLingamurthy-zt3kt
    @GLingamurthy-zt3kt Месяц назад

    Thank you sir

  • @reddymohanpalyam8052
    @reddymohanpalyam8052 Месяц назад

    Good morning anna, thq for weather update, from ballari 🙏🙏🙏

  • @HariKrishna-zc6lt
    @HariKrishna-zc6lt Месяц назад

    Wonderful message.

  • @sivareddy-e4h
    @sivareddy-e4h Месяц назад

    Thanks bro

  • @Pavandv1349
    @Pavandv1349 Месяц назад +5

    నెక్స్ట్ చెన్నై ఫ్లడ్స్

  • @mohammedMohiuddin-oq6tr
    @mohammedMohiuddin-oq6tr Месяц назад

    Sir You top best weather man ❤❤❤

  • @dthdigital8323
    @dthdigital8323 Месяц назад +8

    అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తరపున థాంక్స్ సాయి ప్రణీత్ గారు

  • @vjbhanumurthy8747
    @vjbhanumurthy8747 Месяц назад +3

    Rayalseemma chittoor prajala tharapuna 🙏🙏🙏🙏

  • @prabhakarVadlamudi-y6x
    @prabhakarVadlamudi-y6x Месяц назад +1

    Goodinpermition

  • @BoyaRangSwami-ih4jz
    @BoyaRangSwami-ih4jz Месяц назад +9

    నువ్వు. రియల్ హీరో అన్న 🙏🙏

  • @omeswararaomamidipaka8615
    @omeswararaomamidipaka8615 Месяц назад

    Thankyou so much

  • @siddesomireddy453
    @siddesomireddy453 Месяц назад +1

    Ok Thanks Bro

  • @jarapalakrishan4373
    @jarapalakrishan4373 Месяц назад +1

    Ne update supper brother

  • @Satishpriya-143
    @Satishpriya-143 Месяц назад

    Tq Annaya kakinada

  • @muneerciv130ahmed9
    @muneerciv130ahmed9 Месяц назад +1

    Gud ❤

  • @sankarreddyponnathota4569
    @sankarreddyponnathota4569 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤

  • @sudheerpunamalli7166
    @sudheerpunamalli7166 Месяц назад +1

    Jai sri ram om arunachala siva

  • @rajareddy6036
    @rajareddy6036 Месяц назад

    ధాంక్స్ బ్రో
    అనంతపురం జిల్లాలో చెపండి మాది పుట్లూరమండలం కోమటికుంట్ల
    వర్షాలు చెపండి 🎉

  • @RaviVarma-dz1gc
    @RaviVarma-dz1gc Месяц назад

    Thanks for your information bro....

  • @harishchitikala5707
    @harishchitikala5707 Месяц назад

    తెలంగాణలో ములుగు జిల్లాలో ఎప్పటి నుంచి వర్షం పడుతుది

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Месяц назад +1

    Annamayya Dist. very low rain fall 😢

  • @vikram.2029
    @vikram.2029 Месяц назад

    Thanks sir

  • @Pnagababu-eo4gn
    @Pnagababu-eo4gn Месяц назад

    Thanks Anaya

  • @moulanamohammadaliabbas2275
    @moulanamohammadaliabbas2275 Месяц назад +2

    Nice 👍

  • @pemmanavannurreddy5129
    @pemmanavannurreddy5129 Месяц назад +1

    సత్యసాయి జిల్లాలో తాడిమరి మండలం గురించి చెప్పండి చాలా కరువు లొ వుంది వంకలే పోలేదు 2024 సంవత్సరం లొ మాకు మంచి వానలు కురిసే అవకాశం ఉందా లేదా తెలుపగలరు

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn Месяц назад

    👌

  • @chowdarypriya416
    @chowdarypriya416 Месяц назад +2

    20 తర్వాత వానలు అంటే మొక్కజొన్న కోసే టైమ్ పండిదే కొంచెం అదికూడా వర్షార్పణం

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Месяц назад +1

    🌧️🌧️🌧️🌧️🌧️👍👌

  • @sivanandak-td2ms
    @sivanandak-td2ms Месяц назад

    Tqsir

  • @sravantailp1445
    @sravantailp1445 Месяц назад

    Sai Satya District 😊😊

  • @nareesravs
    @nareesravs Месяц назад

    Subscribed 😊

  • @ksreddy115
    @ksreddy115 Месяц назад +2

    రాయలసీమ జిల్లాలు అన్నిటికీ మీరు చెప్పినట్లు లేకపోతే కొత్తగా ఏర్పడిన కర్నూలు, అనంతపురం జిల్లాల కు వర్తిస్తుందా తెలుపగలరు.

  • @KothasatishkumarKothasat-ml7lv
    @KothasatishkumarKothasat-ml7lv Месяц назад +3

    Rayalasima lo heavy rains epupdu untai bro

  • @mgopikrishnareddymgopiredd5534
    @mgopikrishnareddymgopiredd5534 Месяц назад

    Thank you brother

  • @chinuvideos2278
    @chinuvideos2278 Месяц назад

    నమస్తే సార్, కడప నెల్లూరు చిత్తూరు తమిళనాడు తర్వాత చిక్బల్లాపూర్ చింతామణి బెంగళూరు కోలార్ ఈ ప్రదేశంలో వర్షం ఎప్పుడు వస్తుందో తెలియజేస్తారని కోరుకుంటున్నాను

  • @atyoutube9311
    @atyoutube9311 Месяц назад +1

    మా రాయలసీమ వారు ఎక్కువ మీ వీడియోస్ చూస్తారు అనుకుంటున్నా.. మాకే వర్షాలు కావాలి కదా...

  • @johnsonsatishjonnada8650
    @johnsonsatishjonnada8650 Месяц назад

    Great job ann

  • @sureshgb7202
    @sureshgb7202 Месяц назад

    Tq good information brother but Karnataka lo Andra border chikkbalapura and Kolar koda rayalosema weather update chiande bro 😮😮😮🫸🫷🫸🫷🫸🫷

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 Месяц назад

    Goo d moring

  • @rachhotichandrasekherreddy9388
    @rachhotichandrasekherreddy9388 Месяц назад

    Hi
    🎉

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq Месяц назад

    👍👍👍👌👏

  • @ntrsadikntrsaik6909
    @ntrsadikntrsaik6909 Месяц назад

    Anantapur kakkalapalli 🙏🙏🙏

  • @mahanteshk7430
    @mahanteshk7430 Месяц назад

    Han

  • @mahipalreddy1589
    @mahipalreddy1589 Месяц назад

    Only light rains in telangana after 20september

  • @RajuKandle
    @RajuKandle Месяц назад

    నమస్కారము ఈ అచ్చా అల్పపీడనం 20 తారీకు వచ్చేది జగిత్యాల జిల్లాకు ఉందా

  • @Maddinenikumar
    @Maddinenikumar Месяц назад

    Maku Rains vaddu baboi, from khammam

  • @KoyyadiBhimrao-kp8zg
    @KoyyadiBhimrao-kp8zg Месяц назад

    Hai anna

  • @LalithaKumariKagitha
    @LalithaKumariKagitha Месяц назад

    Hi bro❤

  • @jaggavenkay2239
    @jaggavenkay2239 Месяц назад

    Super.bro.palanaduki.jillaki.kuda.vnda.rin

  • @TrsreenuTraveller
    @TrsreenuTraveller Месяц назад +1

    Kuwait.sankar.🌺🙏💐

  • @SaiNaidu-z6h
    @SaiNaidu-z6h Месяц назад

    విజయనగరం జిల్లా.నెల్లిమర్ల మండలం. Sathivada గ్రామం లోని వర్షం కురుస్తుందా సాయి ప్రణీత్ garu చెప్పారా

  • @harishkambella1668
    @harishkambella1668 Месяц назад

    Rayalaseema guruchi cheppu bro

  • @venkatreddy271
    @venkatreddy271 Месяц назад

    Malli update ivvandi bro

  • @kanumasudharshan
    @kanumasudharshan Месяц назад

    Sir

  • @gskfarms1636
    @gskfarms1636 Месяц назад

    October 1st week 2nd

  • @mallikarjunapushpagiri8183
    @mallikarjunapushpagiri8183 Месяц назад

    Sir kovur mandal in psr nellore dt lo October lo varshalu vuntaya.

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 Месяц назад

    Thank you 🎉

  • @sankarrishi7592
    @sankarrishi7592 Месяц назад

    Brother kuppam rain vuntundha

  • @maruthikumar1439
    @maruthikumar1439 Месяц назад

    Anantpur lo rain elaa untundo cheppagalara

  • @Pettrenshorts
    @Pettrenshorts Месяц назад

    anna video pettadi nenu adilabad nunchi chusthanu anna

  • @Suresh-bx1iv
    @Suresh-bx1iv Месяц назад

    Sai garu good morning. ఒకసారి టైఫూన్స్ ఎలా వస్తాయి, వస్తే ఎందుకు వస్తాయి ప్రస్తుతం చైనా, వియత్నాం, జపాన్, హాంకాంగ్, కొరియా దేశాలకు ప్రభావం వుంది, దాని వల్ల మరణాలు సంభవించాయి. వీటి గురించి కూడా కొంచెం వివరించండి.

  • @satishbojanapu7361
    @satishbojanapu7361 Месяц назад

    What about annamaya district

  • @Wherescienceservesnature
    @Wherescienceservesnature Месяц назад

    Brother meruu memu rayalasema please do one video about rayalasema only please request from farmers

  • @PullareddyMummadireddy
    @PullareddyMummadireddy Месяц назад

    Thanks. Bro proddatur YSR

  • @lakshmivemuri2526
    @lakshmivemuri2526 Месяц назад

    Varshalu emo kani Srikakulam lo tomuch hot ga vundhi.swetting,ekkuva vuntundhi May lo ela vuntundhi alaa vundhi

  • @SailajaYendluri
    @SailajaYendluri Месяц назад

    Hi bro

  • @rambabugedda9026
    @rambabugedda9026 Месяц назад

    20 nunchi alpapedana prabavam adi kasta tufanuga mare chansu

  • @venkataswamich2818
    @venkataswamich2818 Месяц назад

    ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వర్షం పడుతుందా