ఉత్తర బంగాళాఖాతం వైపుగా తుఫాన్ ॥ బంగాళాఖతంలో అల్పపీడనం || WEATHER ALERT

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
    ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
    ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖచ్చితత్వంతో, అందరికీ అర్ధం అయ్యే విధంగా అందించడమే లక్ష్యం. రోజు 10 నుంచి 12 గంటల సాఫ్ట్వేర్ ఉధ్యోగం చేసుకుంటూ ప్రజా సేవే లక్ష్యంగా చేస్తున్న కృషి ఇది. వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన కామెంటుని కామెంటు చేయండి, అలాగే తోటి మిత్రులతో ఈ ఛానల్ ని పంచుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని అందరికీ అందించడమే లక్ష్యం.
    2021 లో ఐక్యరాజ్య సమితీలో (UN Habitat) ఒక స్ధానం సంపాదించాను. అలాగే భారత ప్రధానమంత్రి నుంచి అభినందనలు పొందాను. ఇవన్ని ఇంకా ఈ కృషిని పెంచడానికి చాలా తోడ్పడింది. తుఫాను వివరాల నుంచి చిన్న చిన్న వర్షాల వరకు అన్ని ఇక్కడ చెప్తాను. అప్పుడప్పుడు అందరకీ ఉపయోగపడేలాగ స్పెషల్ వీడియోలను తిస్తూ ఉంటాను.
    రుతుపవనాల అప్డేట్ : • జూన్ మూడో వారానికి తెల...
    #trending #andhrapradesh #telangana #hyderabad #vizag #guntur #prakasam #tirupati #vijayawada #kadapa #anantapur #kakinada #viralvideo #trending #telugunews #telugu #telugunewschannel #nellore #warangal #khammam #telugustatesnews #weatherman #andhranews #telangananews #cyclone #tirupati
    #kurnool #rayalaseema #tirumala #hyderabadi #srikakulam #machilipatnam #news #andhrapradesh #hyderabadrains #kadapanews #kurnool #ongole #prakasamnews #siddipet #charminar #hyderabadi #secunderabad #andhrapradeshweatherman #andhrapradeshweather #telanganaweatherman #cyclonesitrang #cyclone #apweatherreport #andhrapradeshweatherman #apweatherman #vizagvlogger #cycloneupdates #cycloneupdate #lowpressure #cyclone
    Our links:
    Follow us on:
    Facebook:
    / andhraprades​hweatherman
    Twitter:
    / apweatherman96​
    Instagram:
    / andhrapradeshweatherman
    For any Feedback and Queries mail us at:
    andhrapradeshweatherman@gmail.com
    *******Thank you******
    Andhra Pradesh Weatherman Telugu Weather Update and Forecast

Комментарии • 156

  • @andhrapradeshweatherman
    @andhrapradeshweatherman  День назад +150

    ఎందుకు ఏపి వెదర్ మ్యాన్ లేట్ అప్డేట్లు ఇస్తారు ? - నేను కూడ ఆంధ్రా కి వస్తుంది ఈ తుఫాన్ అని చెప్పి మిమ్మల్ని భయ పెట్టడం కంటే, ఉన్న వాస్తవాన్ని చెప్పి చూడాలని చేసిన చిన్న ప్రయత్నం. పోష్టు చేయకుండా నన్ను నేను చాలా ఆపుకున్నాను.

  • @Ramesh6572-py1qx
    @Ramesh6572-py1qx День назад +10

    సాయి ప్రణీత్ గారు థాంక్స్ బ్రో

  • @naralasriramreddy444
    @naralasriramreddy444 День назад +1

    సూపర్ నిపార్మాషన్

  • @dthdigital8323
    @dthdigital8323 День назад +13

    అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం రైతుల తరపున థాంక్స్

  • @sureshanupuru1684
    @sureshanupuru1684 День назад +4

    Chala letugaa video upload chesavu bro anyve very thanks Sai pranith gaaru

  • @VamsikrishnaMannem-z4x
    @VamsikrishnaMannem-z4x День назад +7

    ననవంబర్ లో కూడా వర్షాలు ఉన్నాయి. అని అందరూ అంట్నూరు ఇది నిజమే నా

  • @srinivassomineni9696
    @srinivassomineni9696 День назад +5

    శ్రీకాకుళం జలుమూరు మండలం తరుపున మీకు ధన్యవాదములు అన్న

  • @gaddamprashanthkumar1301
    @gaddamprashanthkumar1301 День назад +6

    థ్యాంక్స్ అన్న

  • @rajumitra8006
    @rajumitra8006 День назад +11

    కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లో రోజు వర్షం వస్తుంది ఉల్లిపాయ నష్టం ఉంది వర్షం ఆగుతుందా ఆగదా

    • @ramakesava5817
      @ramakesava5817 День назад +1

      Varsha kalamlo uli vestara epudu rain rakapote epudu vastundi vana leka chastunam

  • @reddymohanpalyam8052
    @reddymohanpalyam8052 День назад +1

    Anna late aina parvaledhu , kachhithamaina information yisthunnaru, meeru chepparu ante adhi pakka ga vuntundhi, thq for weather update anna, from ballari 🙏🙏🙏

  • @muralikrishnakatakam8114
    @muralikrishnakatakam8114 День назад

    Thank you for your updates..every farmer is take care

  • @habibi132
    @habibi132 День назад +5

    అన్నా రాబోయే రోజుల్లో రాయలసీమలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి ప్లీజ్ చెప్పండి

  • @angadibhaskar6425
    @angadibhaskar6425 День назад

    Super information with clarity nice 👏👏👏🙏

  • @stephendaniel6968
    @stephendaniel6968 День назад +9

    అన్న పలనాడు జిల్లాలో రోజు వర్షం పడుతుంది. ఎప్పుడు ఆగుతుంది మిరప పొలాలు దెబ్బ తింటున్నాయి. కొంచెం తెలుపగలరు

  • @Cvarunkumar1990
    @Cvarunkumar1990 День назад

    Good valuable information

  • @lakachkondaiah3781
    @lakachkondaiah3781 День назад

    Tq s anna

  • @rajendra.mrajendra.m6223
    @rajendra.mrajendra.m6223 День назад +1

    Thanks

  • @rajareddy6036
    @rajareddy6036 День назад +3

    Thanks bro

  • @littlegames4010
    @littlegames4010 День назад

    Bro meeru chepihe correct bro

  • @MSiva-e4f
    @MSiva-e4f День назад

    ❤❤❤

  • @sampathmore4394
    @sampathmore4394 День назад +1

    బ్రో తెలంగాణా వెదర్ గురుంచి కూడ చెప్పండి.

  • @padmaraonallapaneni4722
    @padmaraonallapaneni4722 День назад +4

    Thanks. Anna

  • @laddukalam2399
    @laddukalam2399 День назад +1

    నంద్యాల జిల్లా పారుమంచాల మొక్కజొన్న కట్ చేయాలనుకుంటున్నాను వర్షం వస్తుందా అన్న

  • @hampeprasad9713
    @hampeprasad9713 День назад

    Tq sir karnataka Bellary

  • @RaghuRamudu-cz6ht
    @RaghuRamudu-cz6ht День назад

    Ana .super.iam.kurnool.200.corrte

  • @SHIVAICONSTEPS
    @SHIVAICONSTEPS День назад

    Thank you

  • @TBagirappa
    @TBagirappa День назад

    థాంక్యూ బ్రో

  • @rameshcheemala3716
    @rameshcheemala3716 День назад +1

    అన్న రైతులు బాగా నష్టపోతున్నారు ఈ తుఫాన్లు వల్ల 😢😢

  • @Rocky-bj9vg
    @Rocky-bj9vg День назад +1

    Ok anna

  • @BoyaShekanna-y9u
    @BoyaShekanna-y9u 19 часов назад

    Hi 👏🤝💐

  • @muralikollipara3775
    @muralikollipara3775 День назад +1

    We are waiting your update

  • @chandrachandrasekhar7203
    @chandrachandrasekhar7203 День назад +9

    అన్నా మాది అనంతపురం జిల్లా వేరుశనగ పంట పెరకాలి అనుకుంటున్నాం వర్షం ఎప్పుడు ఆగుతుంది

  • @jaggavenkay2239
    @jaggavenkay2239 День назад

    సూపర్ అన్న

  • @shivanandhareddykambam9105
    @shivanandhareddykambam9105 12 часов назад

    Hi anna how re u November lo cyclone details chepu

  • @srinivasspeddinti6499
    @srinivasspeddinti6499 День назад

    good job ❤

  • @satyanarayankandregula8458
    @satyanarayankandregula8458 День назад

    Thnks anaa

  • @sailajachalla6739
    @sailajachalla6739 День назад +1

    Super

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 День назад +1

    🌧️🌧️🌧️🌧️🌧️🎉👍👌

  • @gsureshgsuresh1961
    @gsureshgsuresh1961 День назад +1

    November month lo rain utudha sir

  • @harikrishnapathipati5148
    @harikrishnapathipati5148 День назад +9

    సాయి ప్రణీత్ గారు మీరు కొంచెం ఎక్కువగా అప్డేట్స్ ఇస్తూ ఉండండి ఎందుకంటే కొంతమంది వెధర్ మాన్సు చాలా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ప్రజల్ని ముఖ్యంగా నాని వెధర్మానం వాడికి ప్రాస ఎక్కువ మ్యాటర్ తక్కువ.

  • @srinic6939
    @srinic6939 День назад +1

    Andhra Pradesh, Orissa are going to get cyclones during May(before onset of monsoon winds) and Sep-Oct(withdrawl of Monsoon winds). Nothing to worry looking into high pitched news reports. please watch standard and reputated Channels only. Alsobe careful and intensity is on rise due to climate change situations. Be cheerful

  • @jayapalacharijayapal7821
    @jayapalacharijayapal7821 День назад

    Aenna weather update daily evvanna ritulaku chala Bagumtumde

  • @shaiknasar9868
    @shaiknasar9868 День назад +1

    🎉🎉🎉🎉

  • @hareeshhareesh1041
    @hareeshhareesh1041 День назад

    TQ annaya

  • @Mubarakice
    @Mubarakice День назад +4

    మి వీడియో చూసిన తర్వాత ఈ యూట్యూబ్ వోడు ఇంకో కొందరి ఫెక్ గాళ్ళ వీడియో చూపిస్తున్నాడు windly అప్ ఇంస్టాల్ చేసుకున్న ప్రతి వోడు వెదర్ మ్యాన్ లు అయిపోతున్నారు ఈ యూట్యూబ్ లో

  • @muralikollipara3775
    @muralikollipara3775 День назад +1

    Ist like

  • @varalakshmimangavarapu6045
    @varalakshmimangavarapu6045 День назад

    Meru challaga unndali anna ma palita dauudu anna meru

  • @nvakataramana6374
    @nvakataramana6374 День назад +1

    😅

  • @sreekanthyadav1236
    @sreekanthyadav1236 День назад +1

    Frist viewer

  • @shivanandhareddykambam9105
    @shivanandhareddykambam9105 День назад

    Hi bro next toofaan update petu anna

  • @RamuduDama-p5e
    @RamuduDama-p5e День назад

    హై.సిర్

  • @yaswanthkumar5623
    @yaswanthkumar5623 День назад

    Hi Anna Nandyal pakkana Anna ma vuru( vi)Srinivasapuram .my name is yaswanth kumar very very TQ me weather vedio bagha chstham . Raithu ku chala Avsaram.vedio tq

  • @ChavidiNagaprashanth
    @ChavidiNagaprashanth День назад +6

    అన్న ఆంధ్రప్రదేశ్ next month తుఫాన్ ఉంటాద అన్న

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq День назад

    👏👏👏

  • @ChakrapaniYadav
    @ChakrapaniYadav День назад +1

    👌🙏

  • @RajuRaju-kx7rf
    @RajuRaju-kx7rf День назад +1

    Hai anna❤

  • @nandu_339
    @nandu_339 День назад +1

    Update evamdi sir please day lo morning evening night alert cheyandi sir mazie crop vactunadhi

  • @rmrdlksh
    @rmrdlksh День назад +1

    You are showing Inadia map wrongly . Please correct it

  • @rhdbjhgb367
    @rhdbjhgb367 День назад

    అన్నా నువ్వు చెప్పినంత వర్షాలతో ఏమీ లేవు

  • @siddesomireddy453
    @siddesomireddy453 День назад

    Namaste Update Ichinanduku Satya Sai Jilla Tadimarri Mandalam Prajala Tharupa Thank you Anna .
    Anna Namaste Satya Sai Jilla Tadimarri Mandalam Lo 27th nunchi 31st varaku varsham undaa cheppandi Anna verusanaga cutting undi.

  • @victory662
    @victory662 День назад +9

    తెలంగాణలో తుఫాన్ ప్రభావం ఏమైనా ఉంటుందా అన్న, వరి కోతలకు ఉన్నది దయచేసి మా తెలంగాణ వాతావరణం గురుంచి కూడా క్లుప్తంగా చెప్పండి అన్న

    • @JakirHussain-ib7pj
      @JakirHussain-ib7pj День назад

      Adenti bhayya...thanadi Andhra ga....?

    • @AlliSuresh-n2j
      @AlliSuresh-n2j День назад

      6:36

    • @srinivasv5015
      @srinivasv5015 День назад

      No rains in AP and telangana

    • @ramakrishnas3059
      @ramakrishnas3059 14 часов назад

      చెప్పాడు కదా మనకి లేవు అని

    • @victory662
      @victory662 13 часов назад

      @@ramakrishnas3059 eroju full vana padindi anna kamareddy dist lo

  • @VENKATESH-f6u
    @VENKATESH-f6u День назад +1

    Hi Anna

  • @RangannaRamga
    @RangannaRamga День назад

    Temgana lo narayana Peta dist ki lo vana padathada

  • @bollalakshminarayana524
    @bollalakshminarayana524 День назад +1

    ఎన్ని జన్మల పుణ్యం మీ నాన్న అమ్మ అలా అని తెలుగు

  • @raithuviru
    @raithuviru День назад +2

    రాయలసీమలో నవంబర్ లో ఎలా ఉంటే వర్షాలు

  • @kkkkjl6529
    @kkkkjl6529 День назад +1

    ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందా ??

  • @jaganreddych1467
    @jaganreddych1467 День назад +1

    First view

  • @nivaskuna3975
    @nivaskuna3975 День назад +1

    E daridrapu rains valla farmers chala loss avuthunnaru

  • @chpraveen6083
    @chpraveen6083 День назад

    T q u anna

  • @somineninarsingarao5802
    @somineninarsingarao5802 День назад

    సాయి ప్రణీత్ గారు శ్రీకాకుళం జిల్లా పై దీని ప్రభావము ఎంతవరకు ఉంటుంది

  • @user-jh7rl2hn5j
    @user-jh7rl2hn5j День назад

    మా కారంచేడు మండలంలో 11.20నుంచి 1.10.వరకు వర్షం గ్యాప్ లేకుండా కురిసింది

  • @anilanil6734
    @anilanil6734 День назад

    చెత్తటీస్ ఘడ్ వర్షాలు ఉన్నాయా అన్న

  • @maddiliseshadri9972
    @maddiliseshadri9972 День назад +1

    What about El nino

  • @vulchiappalaraju7585
    @vulchiappalaraju7585 День назад +2

    There is no rain in puttur, tirupati dist in the recent cyclone as it was forecasted heavy rain. Every weather channels forecasted heavy to heavy rain but only 2 centimetres of rain recorded

    • @andhrapradeshweatherman
      @andhrapradeshweatherman  День назад +2

      Where is cyclone in recent times ??. Inka first cyclone eh raaledhu and why you are comparing with other channels in this channel ?? Answer please

    • @maheshk9511
      @maheshk9511 День назад

      ​@@andhrapradeshweatherman brother next 2 months lo cyclone effect emaina unnaya tirupati district ki...?

    • @srinivasv5015
      @srinivasv5015 День назад

      Asalu cyclone ne raaledu it's a low pressure(alpapedanam) recently came near Nellore and tirupathi

  • @baskerreddy4023
    @baskerreddy4023 День назад +1

    ఆదోని area లో వర్షం ఉందా anna

  • @LalithaKumariKagitha
    @LalithaKumariKagitha День назад +1

    Hi brother

  • @desavathvenkateswaranaik7444
    @desavathvenkateswaranaik7444 День назад +3

    1st like చేశాను అన్న

  • @dagentlasubbareddy2656
    @dagentlasubbareddy2656 День назад

    ఈశాన్య రుతుపవనాల వలన ఏమైనా ఆంధ్రప్రదేశ్ కు వానలు వచ్చే అవకాశం వున్నదా

  • @RREDDY6339
    @RREDDY6339 День назад +1

    Anna telangana ki kuda chepandi

  • @gowthamkumar8279
    @gowthamkumar8279 День назад +1

    బ్రో ఒకవేళ ఏదైనా వాతావరణంలో ఒక మిస్టేక్ జరిగి మళ్ళీ ఉత్తరాంధ్ర వైపుగా వచ్చి తీరం దాటితే అప్పుడు ఏం చేస్తారు బ్రో ఒక 10% అయినా ఉత్తరాంధ్రకు ఇవ్వాలి కదా వచ్చే అవకాశం ఉందని

    • @puurnam
      @puurnam День назад

      అలా అయితే మరల తగిన అప్డేట్ ఇస్తారు.
      weatherman provides possibilities
      we need to stay up to date & be alert

  • @SamuelMunnangi-hn9fm
    @SamuelMunnangi-hn9fm День назад

    Bapatla district kolluru mandal kolluru village nkaa kudaa rain paduthunayii anna rains padav ap kii anav today full rain knchm perfect gaa update ivvu

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 День назад

    🙋🙋🙋🙋

  • @sriharigandavarapu9871
    @sriharigandavarapu9871 День назад +2

    Pfat like

  • @nagarajua6043
    @nagarajua6043 День назад +2

    A N R

  • @venugopalmarisetti3590
    @venugopalmarisetti3590 День назад +1

    Hi bro

  • @purushottamarajuchamarthi5287
    @purushottamarajuchamarthi5287 День назад +1

    Rayalaaeemaku malli appudu rain sir.

  • @RajuR-u5z
    @RajuR-u5z День назад +1

    Bellary.sr

  • @GuruN-lx7fo
    @GuruN-lx7fo День назад +2

    మాది అనంతపురం జిల్లా వర్షం పడుతుందా లేదా

  • @chalamaiahnagaraju5340
    @chalamaiahnagaraju5340 День назад

    Anna nadhi y palam varsham eonga anni rojulu vundi

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 День назад +1

    Sai bro nellore ki rai(L P)an lekunda ?

  • @dthdigital8323
    @dthdigital8323 День назад

    X lnstgam lo morning night time wather model update information Sai best

  • @MsailuMsailu-ho7gw
    @MsailuMsailu-ho7gw День назад

    Hai anna small request anna november and dec lo eni tyoopan
    Lu vastai anna ok vedio chaiandi anna please

  • @rajareddy6036
    @rajareddy6036 День назад

    mavurilo varsam chalathakuva bro
    putlurmanfal Komatikuntla Varsam maku
    chala thakuva

  • @VeeraJems
    @VeeraJems День назад +1

    70 like

  • @VamsikrishnaMannem-z4x
    @VamsikrishnaMannem-z4x День назад

    డిసెంబర్ లో కూడా వర్షాలుఉన్నాయా

  • @kasireddykypa
    @kasireddykypa День назад +1

    Malli oksari live pettani anna

  • @chintuppu
    @chintuppu День назад

    Starting lo sound effect chyagalaraa

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja День назад

    Hai sir, krishna dt Gudivada mandal lo varsham ela untundhi ?

  • @BoyaShekanna-y9u
    @BoyaShekanna-y9u День назад +1

    Hi🫲🫡