రిసా జీ మీరు ఒక పని చేయాలి మీ పక్కన వున్న ప్రతి వారికి ఒక విన్నపం ప్రతి ఒక్కసారి AV చేస్తున్నపుడు మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడాలి అనే నియమం పెట్టండి 🙏
మనిషికున్న మనసు కోటీశ్వరుని బిచ్చగాడు బిచ్చగాడు కోటీశ్వరుడు చేస్తుంది ఆరోగ్యవంతుని అనారోగ్య వంతుడిగా చేస్తాది అనారోగ్య వంతుని ఆరోగ్యవంతుని చేస్తుంది మహామాయ మనసుకు నీకో దండం 🙏 ఇది మనసున పోస్టుమార్టం చెయ్యడం రీ స గారు బాగా వివరించారు tq
హాయ్ రీసా గారు.. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు రీసా గారు.. నాకు చాలా బాగా అర్థమైంది.. ప్రతిరోజు మైండ్ లో. ప్రస్తుత ఇమేజ్ పెట్టుకోవడం వల్ల.. ఎంత ప్రశాంతంగా ఉంటుంది.. ఈ ఒక్క సూత్రం ఆచరిస్తే చాలు.. ఎంతటి బాధ నుండి అయినా విముక్తి కలుగుతుంది.. మీరు చెప్పినది విని నేను ఆచరించి చూడగానే.. బాధనుండి చాలా విముక్తి పొందాను.. ఈ వీడియో బాధకు మీరు ఇచ్చిన మెడిసిన్.. చాలా కృతజ్ఞతలు రీసా గారు..🙏
ప్రకృతి ప్రపంచం వేరు చేసి చెప్పడం వల్ల చాలా క్లారిటీ వస్తుంది.ఇంతకు ముందు రెండు కలిపి వుంచడం వల్ల మా మనసు లో చాలా తికమక గా అనిపించేది.Tq రిసా for this great comparison.
అధిరిపోయింది. చాలా బాగుంది, కొత్త విషయం చెప్పారు, నిజంగా బాగుంది. కానీ... చాలా మటుకు మనిషి ఎమోషన్స్ కు ఇమేజ్ అతుక్కుంటుంది , కొన్ని సార్లు మాత్రమే ఇమేజ్ తో ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి,
Super topic. I'm waiting for such topics from u. Just started Just a tip from my exploration, knowledge, analysis : People judge others all the time. Sometimes self-judging too Judging is a psychological disease, because a label gets attached to a person without considering all the facts Suppose I noticed that my wallet is missing and it is found to be with u. 2 levels of judging : Minor level : "U stole my purse" Here I judge ur action Major level : "U r a thief" Here I judge ur entire personality, or I put a label to ur mind in general. This is very bad, unfortunate, and should never be done So, PROBLEM is judging ROOT CAUSE is "non-consideration of all the facts" What's the SOLUTION? After a lot of analysis, listening to JK talks, OSHO talks, life experiences, self-brainstorming, etc, below is the solution from my current level of mind : "Replace judgment with question or questions" That's it. It solves all the problems.
రిసా మళ్ళీ ఒక 20 min ఈ topic with oka మంచి వైలిన్ వాయించి start చెయ్యు నా personal request నాకు ఈ బంధాలు ఇవన్నీ ఏదోలా కనిపిస్తున్నాయి నన్ను నన్నుగా ఉండనివ్వట్లే
Baaga chepparu friend kaakapothe cigerat maarchaadam chaala easy kaani manishini ela marchesthaamandi😂maarchalenappudu sardukupovadame maa old people ki thelusu kaani mee maatalu chaalaa clear ga mee mind lo vunna swechha bhaavaalu naaku ippudippude ardhamavuthunnai wow meeru chaala great risa sir chaala 👍
Anna 1 year pelli joke, phone tho pelli.... Rendu not just jokes Anna.... They are telling about the stupid rituals we set for ourselves.... Which will deprive our happiness and squeeze out our lives... Anna one of the better conversations of yours.... ❤❤❤
తన వారి ప్రస్తుతం ఫోటో తో కంపేరిసన్ కంటే , తన వారు ఇలా ఉండాలి అన్న గుణాలకి సంబంధించిన ఉహత్మక పోటో తో కంపేరిసన్ వల్ల ఎక్కువ ఎమోషన్స్( నెగెటివ్) కలుగుతాయి .
Good episode on balancing emotions. Emotions are wonderful but once they cross certain line they become counter productive. The wisdom lies in finding the line.....
Hi sir....ela unaru ...me videos chudam start chysi one week avuthundi chala bhaga chypthunaru...kani e video chala avsaram iyena topic..kani me friend garu madhaya disturbance vala ardham chysukovadam chala kastam anipinchinde.... thank u sir...keep going..
ప్రకృతిలో జంతువులుంటాయి..ప్రపంచంలో మనుషులు ఉంటారు.! ప్రకృతి ధర్మాల ననుసరించి జంతువులు జీవనం సాగిస్తాయి మనుషులకు మనసనేది ఉంది కాబట్టి....ఆ మనసు చాలా ప్రమాదకరమైనది కాబట్టి.. ప్రపంచం సవ్యంగా సాగడానికి ఏర్పరుచుకున్న సంప్రదాయాలు,ఆచారాలు, కట్టుబాట్లు, చట్టాలను అనుసరించి ప్రతి ఒక్కరూ సాగి పోవాలి.! ప్రపంచంలోకి జంతువులు రాకూడదు..ఒకవేళ ఏదైనా వస్తే ఈ ప్రపంచంలో ఉండాల్సి వస్తే బోనులో భద్రంగా ఉండాలి.! 🙏🙏🙏🙏
Risa garu... please upload short videos too on any topic that you feel is significant * Your life lessons * Women mental health and what emotions to get rid of * Physical well-being * How to build Confidence * What has helped you or caused to become the person you are * why have you decided to not let emotions drive you or others opinions affect you You have done most of the topics in your long videos but short video's are easy to watch
ఆనందభాష్పాలు వచిన్నపుడు నీళ్లు చల్లగా వస్తాయి కనుల కొసల నుండి. ఏడుపు bhashpalu🤗వచ్చినప్పుడు కన్నీళ్లు వేడిగా వస్తాయి. కనుల మొదలు నుండి. ఇది నా అనుభవం 🥰. ఎమోషన్ గురించి మీ అనుభవం కేక కాంత్ గారు 🤗🙏
మానవ జీవితంలోని mazaa ఎమోషన్ వల్లనే. ఆర్ట్ అనేది ఎమోషన్ మీదే నిలబడి ఉంది. ఎమోషన్స్ లేని రోజు జీవితానికి ఆనందం లేదు. ఆనందం అంటే హాయిగా నవ్వడం ఒక్కటే కాదు ..the joy of cry కూడా. ఏ బంధాలు..భావోద్వేగాలు లేని జీవితం దేనికి ?? జంతువు ki limited ఎమోషన్స్ లిమిటెడ్ టైం వరకే ఉంటాయీ. జంతుజీవితమే పెర్ఫెక్ట్ అయితే ఈ ప్రకృతిలోకి మానవుడు వచ్చే వాడే కాదు. బంధాలు భావోద్వేగాలు కొంచెం ఎక్కువ పాళ్లతో ప్రకృతి మనిషిని సృష్టించింది అంటే అది ఎక్స్టెన్షన్ of joy కొరకు. ఆర్ట్ అంటే తెలిసిన వాళ్ళు...ఆర్ట్ ఇవ్వగల జాయ్ నీ చెప్పండి. ఐదు జ్ఞానేంద్రియాలు తో అందుకోగల ఆనందాన్ని చెప్పండి. ఏ స్వరాల అల్లికలో ఏది ఎంత పలికితే ఆ రాగానందం కలుగుతుందో.. ఏ ఎమోషన్స్ ఎంత ఉంటే జీవితానందం అనుభవం అవుతుందో చెప్పండి. 🙂
Risaa Naa leka naadi anedi undakunte happy.. So neevoka photo mundu naa or nenu geesina painting mundu ani raasaavu . Deeni gurinchi eloborate cheyavaa please....
nikosam amma karchina aakari kannitibottu gurtunda nikosam aakali tho yeduru chuse begger chupuloni aardrata ni gamaninchava nikosam with in seconds lo ni fate ni municipal drainaji kakunda chesina car driver karuna conecteni receive chesava parisiliste pratimanishi niku naku inka e vidananni accept chese varandariki oka manchi pustakam
మీరొక్కరే చెప్పి ఉంటే చాలా బాగా అర్ధమయ్యేది
Please try to avoid the girl
Mr RISA గారు మీరు ఒక్కరే చెప్పిఉంటే ఇంకా బాగుంటుంది....💐💐
రిసా జీ మీరు ఒక పని చేయాలి
మీ పక్కన వున్న ప్రతి వారికి ఒక విన్నపం ప్రతి ఒక్కసారి AV చేస్తున్నపుడు మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడాలి అనే నియమం పెట్టండి 🙏
మనిషికున్న మనసు
కోటీశ్వరుని బిచ్చగాడు బిచ్చగాడు కోటీశ్వరుడు చేస్తుంది
ఆరోగ్యవంతుని అనారోగ్య వంతుడిగా చేస్తాది
అనారోగ్య వంతుని ఆరోగ్యవంతుని చేస్తుంది మహామాయ మనసుకు నీకో దండం 🙏
ఇది మనసున పోస్టుమార్టం చెయ్యడం రీ స గారు బాగా వివరించారు tq
అన్నా మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు చాలా వీడియోలు చేయాలి మీరు
నిజంగా మీరు చెప్పినది ఫాలో ఐతే,అవ్వగలిగితే నిత్యానంద గా ఉండగలం
నో డౌట్ ❤❤❤❤
హాయ్ రీసా గారు.. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు రీసా గారు.. నాకు చాలా బాగా అర్థమైంది.. ప్రతిరోజు మైండ్ లో. ప్రస్తుత ఇమేజ్ పెట్టుకోవడం వల్ల.. ఎంత ప్రశాంతంగా ఉంటుంది.. ఈ ఒక్క సూత్రం ఆచరిస్తే చాలు.. ఎంతటి బాధ నుండి అయినా విముక్తి కలుగుతుంది.. మీరు చెప్పినది విని నేను ఆచరించి చూడగానే.. బాధనుండి చాలా విముక్తి పొందాను.. ఈ వీడియో బాధకు మీరు ఇచ్చిన మెడిసిన్.. చాలా కృతజ్ఞతలు రీసా గారు..🙏
🙏🙏🙏
Super ga చెప్పారు బ్రదర్......
ప్రకృతి ప్రపంచం వేరు చేసి చెప్పడం వల్ల చాలా క్లారిటీ వస్తుంది.ఇంతకు ముందు రెండు కలిపి వుంచడం వల్ల మా మనసు లో చాలా తికమక గా అనిపించేది.Tq రిసా for this great comparison.
thank you
Bavudi andi philasiphy చర్చ అలా ఆలా ఆనందంగా మైథిలి గారితో thanks 🙏
Manasu bhramalu tolagipotunnai bro ! Mee parichayam oka jeevitakaalapu aanandam !! Mythiligaariki namaste, aavida maa pratinidhigaa mimmalni prasnistondi ! dayaunchi aavidanu nirustaahaparachakandi ! Aavidalo unna prasninche dhairyam e koddi mandiko untundi, avida manchi anveshakuraalu maatarapuna !!! Mimmalni mythiligaaru prasnaloto addukontu unte bhalesaradaagaa unttundi. Anveshana agoddu ...... ❤
Okati aithe ardam aindi husband chepthe wife ki ardam kadu ani😂.. anyhow nice conversation
ఇది నిజమైన analysis!
చాలా మంచి information Guru ji
ఇంత కాలంగా దగ్గర గా ఉంటున్న .. తనే ' నా' ఎలా వదిలించు కోవాలో తెలుసు కోలేక పోతుంది.
Life ki oka clarity vachindi. Me videos vinnaka. Thank u so much
🙏🙏🙏
Same feeling andi......meeru okkare chepte bagundedi 😊
Exlent Bangaaru. .100% success అయ్యారు explain చేయడంలో Really superb 🎉
మీరు కూడా చాలా సార్లు మా అమ్మ ,మా మైధీలి అంటూ ఉంటారు .మీరు కూడా తీయగా మాట్లాడుతారు కాబట్టె మైథిలి గారు happy గా వింటున్నారు మీ ముచ్చట్లు ..
Naa swbhavam.. I respect u as well
@@KanthRisa so sweet thank you.
🕉️🙏
Miru okkarae maatladitae chalaa bagundaedi Sir…anchor involvement baagolaedu..gd explanation..
అధిరిపోయింది.
చాలా బాగుంది, కొత్త విషయం చెప్పారు, నిజంగా బాగుంది.
కానీ...
చాలా మటుకు మనిషి ఎమోషన్స్ కు ఇమేజ్ అతుక్కుంటుంది , కొన్ని సార్లు మాత్రమే ఇమేజ్ తో ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి,
Simple sweet explanation 👏👏🙏🙏
🙌
Evari psychologyical world lo vaalu bathikesthunnaru ... J K and sadguru chepparu correct adi ..
❤❤❤...
ఎంత స్పష్టంగా చెప్పారో రిసా ❤❤
చాలా బాగా అర్థం అయినట్లు చెప్పారు సార్
Risa garu, ee topic meeru okkare malli cheyandi pls, too much distraction, thanks 🙏
sare
Perfect Analysis
Manchiga aduguthadhi మైధిలి ❤
Bhale conversation, telusukovadam, tliyacheppadam madhyana!
Mythiligaaru cheppina pashuvulu, jantuvula emotions description chaalabaagundi ! Adevidhamgaa reesaagari clarification koodaa super! Idi kadaa ! Adhyatmikata ! Aachrinchi chooste manasuku pattina dardram vadalipotundi !!❤
🙏
Super topic. I'm waiting for such topics from u. Just started
Just a tip from my exploration, knowledge, analysis :
People judge others all the time. Sometimes self-judging too
Judging is a psychological disease, because a label gets attached to a person without considering all the facts
Suppose I noticed that my wallet is missing and it is found to be with u. 2 levels of judging :
Minor level :
"U stole my purse"
Here I judge ur action
Major level :
"U r a thief"
Here I judge ur entire personality, or I put a label to ur mind in general. This is very bad, unfortunate, and should never be done
So, PROBLEM is judging
ROOT CAUSE is "non-consideration of all the facts"
What's the SOLUTION?
After a lot of analysis, listening to JK talks, OSHO talks, life experiences, self-brainstorming, etc, below is the solution from my current level of mind :
"Replace judgment with question or questions"
That's it. It solves all the problems.
this audio should be heard again and again deeply(personal opinion). very deep concept, yet simple. request to re-record it as a monologue.
చాలా బాగా చెప్పారు థాంక్యూ
రిసా మళ్ళీ ఒక 20 min ఈ topic with oka మంచి వైలిన్ వాయించి start చెయ్యు నా personal request నాకు ఈ బంధాలు ఇవన్నీ ఏదోలా కనిపిస్తున్నాయి నన్ను నన్నుగా ఉండనివ్వట్లే
అలాగే
What a profound talk... thankyou risa and Mythili garu 🙏🙏
Thank you for more information
Baaga chepparu friend kaakapothe cigerat maarchaadam chaala easy kaani manishini ela marchesthaamandi😂maarchalenappudu sardukupovadame maa old people ki thelusu kaani mee maatalu chaalaa clear ga mee mind lo vunna swechha bhaavaalu naaku ippudippude ardhamavuthunnai wow meeru chaala great risa sir chaala 👍
Super sir ga chepparu emotion gurinchi 🙏🙏🙏
Anna 1 year pelli joke, phone tho pelli.... Rendu not just jokes Anna.... They are telling about the stupid rituals we set for ourselves.... Which will deprive our happiness and squeeze out our lives... Anna one of the better conversations of yours.... ❤❤❤
haha
ఒక వ్యక్తికి చాలా అప్పులు వున్నాయి..... అతను ఎలా సాధారణంగా ఉంటాడు...... ప్లీజ్ వీడియో చెయ్యండి..........
అమ్మ తల్లి నువు మాట్లాడకు, రిసాగారిని మాట్లాడని
తన వారి ప్రస్తుతం ఫోటో తో కంపేరిసన్ కంటే , తన వారు ఇలా ఉండాలి అన్న గుణాలకి సంబంధించిన ఉహత్మక పోటో తో కంపేరిసన్ వల్ల ఎక్కువ ఎమోషన్స్( నెగెటివ్) కలుగుతాయి .
Good episode on balancing emotions. Emotions are wonderful but once they cross certain line they become counter productive. The wisdom lies in finding the line.....
Chala baga chepparu kani ame valla topic distrb ayindhi
మనుషులం.. ప్రయత్నం
bhayam ane emotion gurinchicheppandi sir
Supper vedio &super msg Risa garu!!!! Thank you Ssooo much❤🙏
Hi sir....ela unaru ...me videos chudam start chysi one week avuthundi chala bhaga chypthunaru...kani e video chala avsaram iyena topic..kani me friend garu madhaya disturbance vala ardham chysukovadam chala kastam anipinchinde.... thank u sir...keep going..
malli maroka vedio chesta.. kluptanga.. jeevita anantam .. cheddam.
Aavida calm ga vinte bagundedhi
ప్రకృతిలో జంతువులుంటాయి..ప్రపంచంలో మనుషులు ఉంటారు.!
ప్రకృతి ధర్మాల ననుసరించి జంతువులు జీవనం సాగిస్తాయి
మనుషులకు మనసనేది ఉంది కాబట్టి....ఆ మనసు చాలా ప్రమాదకరమైనది కాబట్టి.. ప్రపంచం సవ్యంగా సాగడానికి ఏర్పరుచుకున్న సంప్రదాయాలు,ఆచారాలు, కట్టుబాట్లు, చట్టాలను అనుసరించి ప్రతి ఒక్కరూ సాగి పోవాలి.!
ప్రపంచంలోకి జంతువులు రాకూడదు..ఒకవేళ ఏదైనా వస్తే ఈ ప్రపంచంలో ఉండాల్సి వస్తే బోనులో భద్రంగా ఉండాలి.!
🙏🙏🙏🙏
జంతువులకు కూడా మనసు ఉన్నది.
Thank you Risa garu very good explained
Anna Sri Aurobindo gari spirituality gurinchi video cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super explanation
100%truth...thank you ❤
Conversation chala disturbed ga undi avida silent ga unte baga ardam ayedi
Thank you sir
Correct bro
I like you ,your thats
Excellent discussion stress reliever
👏 👏 👏 👏 rightly described sir ...
Thank u bro
Risa garu....
Give me tip to become sensitive
OBSERVE AND SEE KE DIFFERENCE ANTO CHEPPANDI
Please give this session with you only, with out discussion
Same visham adagalani wait chestuna
'Naa' is a bypass ..when someone can't feel alive.. he will breath life through objects,people,emotions and thoughts..
Risa garu... please upload short videos too on any topic that you feel is significant
* Your life lessons
* Women mental health and what emotions to get rid of
* Physical well-being
* How to build Confidence
* What has helped you or caused to become the person you are
* why have you decided to not let emotions drive you or others opinions affect you
You have done most of the topics in your long videos but short video's are easy to watch
ok
ఆనందభాష్పాలు వచిన్నపుడు నీళ్లు చల్లగా వస్తాయి కనుల కొసల నుండి.
ఏడుపు bhashpalu🤗వచ్చినప్పుడు కన్నీళ్లు వేడిగా వస్తాయి.
కనుల మొదలు నుండి.
ఇది నా అనుభవం 🥰.
ఎమోషన్ గురించి మీ అనుభవం కేక కాంత్ గారు 🤗🙏
ఇక్కడ నీళ్లు వేడిగా చల్లగా అనేది మ్యాటర్ గాదు..ఎటువంటి ఎమోషన్ లేని స్థితి నిజమైన ప్రశాంత స్థితి..
Naadi anukovadam.. Naa.. Vallu.. Anukovadam... Valana..
Osho reincarnation
Impressed 💯
Manishena bhada padedi??
ఏమీ అక్కర్లేదు అనుకుంటే అసలు ఎమోషన్స్ ఉండవు కదా 😅😅😊
Super anna
సార్ మిమ్మలిని కలవాలని అడ్రాస్ తెలిపండి
Anna Chelli tho adukuntunnav kada anna...matladanistalev...aah aap iga chalu..antunnav😂❤
Because of maithili conversation became natural
S
She's diluting the seriousness of the topic Risa garu
Just 👌👌👌🤣👍
Naaku jalsa cinemalo dharmavarapu subrahmanyam & sunil conversation gurtosthundi meru matladukuntuvuntey , entha prasanthamga vunna aavida kadilinchagaladu 😂😂😂 just for fun
💐🙏
మానవ జీవితంలోని mazaa ఎమోషన్ వల్లనే. ఆర్ట్ అనేది ఎమోషన్ మీదే నిలబడి ఉంది. ఎమోషన్స్ లేని రోజు జీవితానికి ఆనందం లేదు. ఆనందం అంటే హాయిగా నవ్వడం ఒక్కటే కాదు ..the joy of cry కూడా. ఏ బంధాలు..భావోద్వేగాలు లేని జీవితం దేనికి ?? జంతువు ki limited ఎమోషన్స్ లిమిటెడ్ టైం వరకే ఉంటాయీ. జంతుజీవితమే పెర్ఫెక్ట్ అయితే ఈ ప్రకృతిలోకి మానవుడు వచ్చే వాడే కాదు. బంధాలు భావోద్వేగాలు కొంచెం ఎక్కువ పాళ్లతో ప్రకృతి మనిషిని సృష్టించింది అంటే అది ఎక్స్టెన్షన్ of joy కొరకు. ఆర్ట్ అంటే తెలిసిన వాళ్ళు...ఆర్ట్ ఇవ్వగల జాయ్ నీ చెప్పండి. ఐదు జ్ఞానేంద్రియాలు తో అందుకోగల ఆనందాన్ని చెప్పండి. ఏ స్వరాల అల్లికలో ఏది ఎంత పలికితే ఆ రాగానందం కలుగుతుందో.. ఏ ఎమోషన్స్ ఎంత ఉంటే జీవితానందం అనుభవం అవుతుందో చెప్పండి. 🙂
Pellam....is like this....
Nv deep ga oka object ni Ela teeskeltunnavo alane sissu aa object ni alaa alaane marchesi pogodtundi...😅😅
🕉️🙏
Avunu amma govu ne nanna
prapanchamlo atyanta emotion fellow yevaru
cheviloki velli gandaragolam srustinche Ant ni nemmadiga
bayataku batikiravali eswara
ani prayer chesevadu
మీరు చెప్తేనే బాగుండేది
Thanq you sir
For yr beautiful elaboration ..jk philosophy 🙏
🙏🙏🙏👌👌👌
ఇదే టాపిక్ మిరు సింగిల్ గా చెప్పండి
EE vishayam cheppakunda migatha guruvulu endhuku lag chestaro mari thelidu kani, Risa gurinchi emi cheppalo naaku thelitledhu kani oka LOTUS FLOWER laa kanipistadu
Risaa
Naa leka naadi anedi undakunte happy..
So neevoka photo mundu naa or nenu geesina painting mundu ani raasaavu . Deeni gurinchi eloborate cheyavaa please....
Sare sir
Attachment mana image thone
🙏🙏🙏
❤
ఈ విషయం నిజంగా అర్థమైతే మైండ్ లో పెట్టుకున్న బరువు అంతా వెళ్ళిపోతది.
aha
First view first comment first like 👍👍
🙏🙏🙏
nikosam amma karchina aakari kannitibottu gurtunda
nikosam aakali tho yeduru chuse begger chupuloni aardrata ni gamaninchava
nikosam with in seconds lo ni fate ni municipal drainaji kakunda chesina car driver karuna conecteni receive chesava
parisiliste pratimanishi niku
naku inka e vidananni accept chese varandariki oka manchi
pustakam
Meru matram a chappandi mytheli chala exciting and emotionally imbalance
e topic chala distrub chasindi first mytheli cool ga undi end
Nanna I love you❤❤❤❤
Pillalu emikavali
రీసా విన్నాను తాలి భంధం సరే కాని పేగు భంధం మార్చేయ లేము కదా ఇంకా నాకు అర్ధం కాలేదు రీసా ఖని భాగుంన్ధి
Sare
మీరు చెప్పిన examples లో అనిమల్స్ బ్రెయిన్ మన బ్రెయిన్ ఒకటి కాదు కదా. ఆలోచన లేని జంతువులు అవి, ఆలోచన ఉన్న జంతువు మనిషి kada