@@kavitha7862 @Kavitha ఏమ్మా నువ్వు చెవులు ఎక్కడ పెట్టుకున్నవామ్మా....శివుడు వైకుంఠానికి వెళ్తే శ్రీ మహా విష్ణువు రండి బావగారూ అని పిలిచారు అని చెప్పారు. 3.30 నుండి వినవమ్మా... నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం కాదు. మాట్లాడే పద్దతి తెలుసుకోమ్మా.. నాకు వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అడిగాను. హిందుత్వాన్ని విమర్శించే వాళ్ళని మనం అడగం. ఎవరైనా అడిగితే సమాధానం తెలిస్తే చెప్పేలా ఉండాలి కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం గొప్ప కాదు.
@@klskishore బ్రహ్మ విష్ణు మహేశ్వరులు - త్రిమూర్తులు అని,సృష్టి, స్తితి,లయ కారకులు అని విన్నాను. కానీ...అన్నదమ్ములు అని ఎక్కడ వినలేదు. అడిగే..ప్రశ్న సరి అయినదా???కాదా ??? అని చూసుకుంటే మంచిది.
If you are really that interested, go learn sanskrit and then read the books. No one stopped you from doing so. Ayyo ledu ante meeku time leda sanskrit nerchukoni tagaladadaniki?
"మనుధర్మ శాస్త్రం" లోని కొన్ని ఆణిముత్యాలు...👇😀🤣 1. శూద్రులు పాలకులుగా ఉన్న రాజ్యంలో బ్రాహ్మణులు నివసింపరాదు. ( మనుధర్మశాస్త్రం 4:61) 2. ఏ విధంగాను మత పరమైనా,లేక యాగ పరమైనా కూడా బ్రాహ్మణులు శూద్రుల నుండి యాచించ రాదు. ( మనుధర్మశాస్త్రం 11:24) 3. ఉన్నత వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్రులను ఇలా శిక్షించాలి.ఆ స్త్రీ ఎవ్వరి రక్షణలో లేనట్లయితే ,అతడు నేరం చేసిన అవయవాన్ని ఖండించాలి. ఆ స్త్రీ ఎవరి సంరక్షణలో నైనా ఉన్నట్లయితే అతడికి మరణశిక్ష విధించాలి. ( మనుధర్మశాస్త్రం 8: 374) 4. బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు.కానీ శూద్రులు ఎంత పాండిత్యం సంపాదించుకున్నా ఆ స్థానం చేరుకోలేడు. ( మనుధర్మశాస్త్రం 8:20) 5. ఏ రాజు యొక్క రాజ్యంలో శూద్రులు ధర్మ నిర్ణయం చేస్తారో ఆ రాజ్యం ఊబిలో పడిన ఆవు వలే కుంగిపోతోంది. ( మనుధర్మశాస్త్రం 8:21) 6. ఏ శూద్రుడైనా గర్వంతో ధర్మాన్ని ప్రవచించునో అతని నోటిలో,చెవులలో మసలుతున్న నూనె పోయించబడుతుంది. ( మనుధర్మశాస్త్రం 8: 272) 7. శూద్రులకు విద్య గరిపిన బ్రాహ్మణులు , శూద్రుల వద్ద విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణులు శ్రాద్ధ కర్మల నిర్వహణకు అనర్హుడు. ( మనుధర్మశాస్త్రం 3:156) 8. శూద్రుని సమక్షంలో వేదాలను పఠించరాదు. ( మనుధర్మశాస్త్రం 4:99) 9. శూద్రుడు ఆస్తులు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ, అఉడు తన అవసరాలకు మించిన సొత్తును కలిగి ఉండరాదు. అలా సంపాదించి ధనాన్ని కూడబెట్టడం జరిగితే అతడు అహంకార పూరితుడై బ్రాహ్మణులను లక్ష్యపెట్టక పోవచ్చును. ( మనుధర్మశాస్త్రం 10:129) 10. బ్రాహ్మణుడు తన జీవనానికి ఎలాంటి లోపం ఏర్పడినా సందేహించకుండా శూద్రుని వస్తు,సంపదలను స్వాధీనం చేసుకోవచ్చు. ( మనుధర్మశాస్త్రం 8:417) 11. భగవంతుడు ఆదేశించినట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులను సేవించడమే శూద్రుల వృత్తి ( మనుధర్మశాస్త్రం 1:9) 12. బ్రాహ్మణులకు సేవకులుగా ఉండడమే శూద్రులకు తగిన వృత్తి. మరీ పని కూడా దీనికి సాటిరాదు. ( మనుధర్మశాస్త్రం 10:123) 13. బ్రాహ్మణుడు జీతం భత్యాలతో నిమిత్తం లేకుండా శూద్రులతో సేవలు చేయించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. ( మనుధర్మశాస్త్రం 8:413) 14. ఎవరైనా శూద్రుడు ద్విజుణ్ణి దూషించినట్లయితే ఆ శూద్రుని నాలుక కత్తిరించబడుతుంది.ఎందుకంటే శూద్రులు అతి తక్కువ జాతి వారు కనుక ( మనుధర్మశాస్త్రం 8:270) 15. ద్విజులయెక్క పేర్లు,కులాలను తిరస్కరిస్తూ ప్రస్తావించిన శూద్రుల నోటిలో పది వేళ్ల పొడవు గల ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి. ( మనుధర్మశాస్త్రం 8:271) 16. బ్రాహ్మణుని పేరు సంతోషాన్ని గుర్తుకు తెచ్చేదిగా,క్షత్రియుల పేర్లు రక్షణకు మారు పేరుగా,వైశ్యుల పేర్లు వృద్ధిని చూపేదిగా ఉండాలి. శూద్రుల పేరు సేవక వృత్తిని చూపునట్లు ఉండాలి. ( మనుధర్మశాస్త్రం 2:32) 17. బ్రాహ్మణుల ఇంటిపేరు శుభప్రదమైనదిగా, క్షత్రియుల ఇంటిపేరు శక్తిని చూపేదిగా,వైశ్యుల ఇంటిపేరు ధన సంపత్తిని సూచించేదిగా ఉండాలి.శూద్రుల ఇంటిపేరు హేయమైనదిగా ఉండాలి. ( మనుధర్మశాస్త్రం 2:31) ఇలాంటి మనుధర్మ శాస్త్రాన్ని అంబేడ్కర్ గారు దహనం చేస్తే శూద్రులు ఆవేశపడడం నిజంగా శూద్రులకు ఇంకా అవగాహన లేకపోవడమే.... ఇంత దుర్మార్గపు మతాన్ని పెంటతో సమానంగా ఛీదరించుకోవడం తప్ప ఏంజేస్తరు. అంబేద్కర్ భారత రాజ్యాంగం వచ్చేవరకు మా దేశంలో రాజ్యాంగం మనుధర్మ శాస్త్రం ఇదే నీతిగా చెప్పుకొచ్చింది.
ఇది పూర్తిగా కల్పితం . వీర్యం క్రింద కార్చితే బంగారు విగ్రహంగా మారడం ఏమిటి . ఈశ్వరుడు శివుడు ఇద్దరు సెక్స్ చేసుకున్నారు ఇద్దరికి ఒక పిల్లవాడు పుట్టాడని విన్నాం . రకరకాలుగా చెపుతున్నారు .అయినా ఇద్దరు మొగోళ్ళు ఎలా సంభోగం జరుపుతారు.
Same to same భైరి నరేష్ చెప్పిందే కదా ఈయన చెప్పారు. కాకపోతే.... కాస్త చదువుకున్నవారికి అర్ధం అయ్యేలా ..బంతులు ఆటలు వీర్యము స్కలనము. పాదాలు వాడారు. నరేష్ కాస్త చదువు తక్కువ గా ఉన్నవారికి అర్ధమయ్యేలా..ఆయన చెప్పారు.
శివుడు కార్చింది కొండల మీద కదా! ఆ వీర్యం బంగారం, వెండి గా మారింది కదా! ఇక మగవాడైన నారాయణ లో అండం ఉత్పత్తి అయ్యిందా? మరి శివుని వీర్యం నారాయణ అనే స్త్రీ మూర్తి లో ఎలా చేరింది? ఈ కథలు వ్రాసింది మనుస్యులే కదా! ప్రశ్నించడం ప్రతీ ఒక్కరి హక్కు. పుస్తకాలలో ఉన్నది మాత్రమే చెప్పి ఇతను ఒక ప్రభోదకుడు గా మారాడు. అందుకే ప్రతీ ఒక్కరూ చదువుకొని అజ్ఞానం పోగొట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి శివుడు దేవుడా? లేక శివుని కారణంగా పుట్టిన వారు దేవుడా? ఎవరైనా ప్రశ్నిస్తే మూర్ఖుడు, లేకపోతే నాస్తికులు అంటారు. అంతేకదా!?
మగవాడిలో అండం ఎలా వచ్చింది??? Ufff🙄 Okavela idhi nijamaithey Chaala Doubts Raise avthayi... ఇలాంటి బూతు కథలు, పురాణంలో రాజులను కాకుండా దేవుడు ఉన్నాడని నమ్మండి.... కానీ దేవునికి రూపం లేదని నమ్మి... గుడులలో డబ్బులు కానుకల రూపంలో రాజకీయ నాయకులకు లంచంగా ఇవ్వకుండా మన చుట్టూ ఉన్న నిరుపేదలను ఆదుకోండి... దేవుడు ఉంటే పక్క నీకు మోక్షం అనుగ్రహిస్తాడు.... జైహింద్...✊🏻
Attempt to rape అంటే ఇదేకదా, చెయ్యకపోయినా ప్రయత్నిచాడు,,, దీనమ్మా జీవితం దేవుళ్ళు చేస్తే తప్పుకాదా? అదేదో గొప్పగా చెప్తే ఒప్పు అయ్యిపొద్దా? ఈ రోజు హిందూ మతంలో exit మాత్రమే వుందంటే ఇలాటి నిజాలు ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టే, మన గ్రాందాలలో చెత్త తిసెయ్య గలిగితే ఇండియాలో హిందూ మతం తప్ప ఇంకేదీ కనబడదు,,, లేకపోతే కొంచెం ఇబ్బందే...
పోతన భాగవతం మీరు చదివారు కదా గురువుగారు ఉన్నది ఉన్నట్టు చెప్పండి జనాలను వెర్రివాళ్ళను చేయకండి పోతన భాగవతం లో అయ్యప్ప స్వామి జననం ఉన్నదా ఏ స్కందం లో ఎన్నో పద్యం గురువుగారు ఒక్కమాట శివుని వీర్యం పడి వెండి బంగారం అయ్యిందని మీరే చెప్పారు మరళ అయ్యప్ప స్వామి పుట్టడానికి చెబుతున్నారు ఏది నమ్మాలి చిన్న ప్రశ్న హరి మాయలో హరుడు పడలేదా పడకపోతే వీర్యం ఎందుకు పడింది మరళ హరి మాయను హరుడే తెలుసుకున్నాడని చెబుతున్నారు ఏది నిజం ప్రజలు గ్రంధాలు చదవరనే భావనతో మీ నోటికొచ్చిన్నది చెబుతారా ప్రజలారా పోతన భాగవతం చదవండి చదివి ఆలోచించండి గురువుగారు చెప్పే విషయాలు నిజామా కాదా అని తెలుసుకొండి 🙏🙏🙏🙏 ---------------------- గ్రంధాలు చదవని తెలియని వాళ్ళు ఎవరు ఏమి చెప్పినా నిజం గ్రహించకుండా గ్రుడ్డిగా నమ్మి వింటారు -------------------------- గ్రంధం చదివి తెలుసుకున్న వారు మాత్రమే గ్రుడ్డితనం వీడి నిజం గ్రహించి ప్రవస్తిస్తారు --------------------------- వీటిలో మీరు దేనికి సంబంధం కలిగిన వారో మీరే ఆలోచన చేయండి 🙏🙏🙏🙏
బైరి నరేష్ చెప్పింది ఎలాంటి తప్పు లేదు హిందూ ధర్మ శాస్త్రం లో ఉన్నటువంటి మనుషులను హిందూ మతములో మనుషులను మనుషులుగా చూడడం లేదు హిందూ ధర్మ ప్రచార కమిటీ అధ్యక్షుడు
నాకు కొంచం ఆలోచిన తర్వాత వచ్చిన సందేహం ఏమిటంటే,ఇలా శివుడు, మోహిని వెనుక కామం తో పరుగేడితే ,అయ్యప్ప పుట్టాడు అంటే ఒప్పుకున్నారు భక్తులు.మరి జనాలు,ఇదే విధంగా శివుణ్ణి అనుకరిస్తే ఒప్పుకోను అంటుంది మన రాజ్యాంగం, ఎందుకో మరి అర్థం కావడం లేదు. మనం నిజాలు ఎంటివి అనేది తెలుసుకొవదానికి ప్రత్నిద్దాం. నిజాలు నమ్ముదాం. సాటి మనిషి ని గౌరవిద్దాం..జై ఇన్సాన్.జై భీమ్ జై భారత్
☝️ చాలా జుగుప్సా గా ఉంది. అసలు వెనక, ముందు ఆలోచించుకోకుండా వరాలు ఇవ్వడం ఎందుకు? ఇలాంటి పనులు చేయడం దేనికి. ఏమైనా అంటే లోక కళ్యాణం అంటారు. ఇందుకు కదా మతమార్పిడులు జరిగేవి.
చాగంటి తాతయ్య ఎందుకు ఇట్లాంటి కథలు రాశారు??? బూతులు వద్దు అంటూనే పచ్చి బూతు??? శివుడి వీర్యం వెండి బంగారం లా మరిదా??? ఇది మన హిందూలు విని తట్టుకున్న రంటే వాళ్లకి🙏???
అయ్యా !చాగంటి గారు శివుడి వీర్యం బంగారంగా, వెండిగా మారిందా? ఇలాంటి మాటలు విని మన హిందూ స్త్రీలు బంగారాన్ని, వెండిని ధరిస్తారా! ఏమో పో... మీ కన్ఫ్యూజింగ్ మాటలు కన్ఫ్యూజ్ గాళ్లకే అర్థమవుతాయి.
@@narsimlupitla5986 వాడు వాడిని నమ్మినోళ్లు వాడురాసుకున్నది పుస్తక్షల్లో చదువుకుంటే నో ప్రాబ్లెమ్....కానీ మైకులు పెట్టి అందరకీ వినిపించేట్టు చేస్తే కామెంట్స్ చేస్తారు.
Poorthi ga vinakunda telusukokunda unnavalle ilanti prashnalu vestharu. Half knowledge is way worse than no knowledge. Telugu ardam kakapothe, first aa classes teeskondi.
ఇది పూర్తిగా కల్పితం . వీర్యం క్రింద కార్చితే బంగారు విగ్రహంగా మారడం ఏమిటి . ఈశ్వరుడు శివుడు ఇద్దరు సెక్స్ చేసుకున్నారు ఇద్దరికి ఒక పిల్లవాడు పుట్టాడని విన్నాం . రకరకాలుగా చెపుతున్నారు .అయినా ఇద్దరు మొగోళ్ళు ఎలా సంభోగం జరుపుతారు.
Same feeling here for whatever religion you follow. This might sound rude, but because you commented badly on my religion, i will ask you this one question. Meeru ela puttaro velli mee parents ni adagandi. Sex is sin Ani meeru antaru, then why marry and have kids? Stop doing that and then start preaching.
అయ్యా చాగంటి గారు మీరు చెప్పినది హిందూ గ్రంధాలలో ఉండే కానీ ఒక మగ ఒక మగ కు పిల్లలని పుట్టరు మీరు చెప్పింది శుద్ధ తప్పు అబద్దం పుట్టి కట్టు కథ మాత్రమే ఇది మీరు గ్రహించండి
Mee brain em chudali anukuntundo ade chusthundi. Meeru boothu chudali anukunnaru, chusaru. Mee thalli tandrulani aa vyaktitvam tho chustunnara? Valla kalayika lekapothe, meeru ela puttaru?
Bairi naresh issue తర్వాత ఎవరు చూస్తున్నారు.
Nenu anna ruclips.net/video/HI4t2aFbrmU/видео.html
Bairi gani guddha pagilindhi
Me... also..
Nenu bro
Me also
పురుషునికి పురుషునికి మరొక వ్యక్తి పుట్టడం అనే కాన్సెప్ట్ తప్పని
Akda shivuduki mohaniki putari andi mohini ( vishnu )
SUPER CHAGANTIGARU MEERU TAPPA EVARU ILA CHEPPALERU
Yentha baaga vivarinchaaru ......guruvu gaaru....miku paadhabivandhanamu...
Guruvu gaaru meeku koti namaskaraalu ......maa adrustam mi speech lu vinadam
గురువుగారు చెప్పేవీధనం ఎవరు చెప్పలేరు చేలా చక్కగా చెప్పారు 🙏🙏🙏🙏🙏.....
Exlent words
అబ్బా కథ చాలా బాగుంది అంది విచిత్రం ఏమిటంటే క్రింద కామెంట్ చేసేవారికి ఏమి అర్దం అయి కామెంట్ పెడతారో నాకు తెలియడం లేదు
Story correct ga vinandi madya lo chusi tappuga ardam chesukokandi full vintene ayyappa swaami jananam telustundi
Ante shivudi ki thelidha mahishi thana meedhe cheyi pedathadu ani... Future lo జరిగేది devudiki theliyakunda ela untundhi...vini guddiga gorre upinattu thalakaya upudu kadhu.. Alochinchudu nerchuko
@@user-vb6uf3un6p gorre batch meeru ,aa edari matalu cheppina vatilo okkatanna nijam unda , abaddam lo meeru brathukutunnaru . aalochinchi chudandi
@@gv6683 dey.. Edari batch ante entra... Nen adigina dhaniki సమాధానం unte cheppu.. Inkitha gnanam lekunda unnav entra murkhuda
స్వామి శరణం!!శరణం అయ్యప్పా!!
Om nama shivaya
కామం (మితిమీరిన ఏదైన కోరిక)
క్రోధం (కోపం)
లోభం (పిసినారితనం లేదా స్వార్ధం)
మోహం (ఆకర్షణ వలన కలిగే వలపు)
మదం (అహంకారం)
మాత్సర్యం (ఈర్ష్య, అసూయ, మత్సరము, పగ, )
ఉన్నవారు దేవుళ్ళు కాగలరా ?
Pillala mamsam ni talli tandrulatho tinipinchevaadu devudu avtada...
Kutullatho tandri padukobetti vaadu devudaa...
Nannu nammani vaadini na mundu theesuku vachi champeyandi ani cheppevaadu devudu avtada ..
Antha vidhi prakaaram jaruguthundi,Mahishini Ane raakshasini champaali ante ayyappa jananam jaragaali,enduku ante Durga matha mahishashurudu Ane rakshasudu Amaayaka laina rushulani prajalanu champuthuntadu,ibbandi peduthuntadu andu kani adini Durga matha champuthundi.appudu mahishasurudi chellelu iena mahishi e vishayam thelisi,ameku ituvanti maranam raakoodadhani bhrahmadevudi gurinchi ghirathapassu chesindi,appudu brmagaaru prathyakshamai emi varam kavalo adugaga Naku maranam lekunda vundetattu Aram adugaga,daniki brhma garu adhi sadhya padadhu Ani cheppenu,puttina prathee praani maraninchaka thappadu Ani cheppenu.
Appudu mahishi oka vichithramaina korika aduguthundi,ayokka varame Naku Naku okkaru thappa e rapancham lo denithonu maranam vundakoodadhu Ani korenu,korikentante shivudiki vishnuvuki kalipi puttina vanitho Naku maranam sambhavinchali(Ayyappa) Ani korenu.daniki Brahma garu angeekarinchi varamichenu.enduku Ani e yokka varam adiginadhi ante appati varaku a raakshasudu e varam adagaledu,e raakshasi dhema entante,shivudu vushnuvu kalavadam jarugadhu Ane over confidence tho e varamu adigenu,mundu e history kshunnamu ga thelusukuni comments pedithe baguntundhi 🙏.
@@Prabhuvu_Krupa hello sir bible lo devudu palana papam cheyyyandi ani ekkada cheppaledu but ayina dantlo unnayi ante avi chesinavallaki elanti sikhsha padindo danni batti manam alantivi cheyyakunda untam ani and inkoti devudu shrusthi kartha ayinappudu mari aynanu vadili manakishtamochina devullani chesukoni pujisthe devudu ok ani antada devudu israelu prajalaki kananu desham velle munde chepparu meeru vallu chesthunna paddathulu follow avvodu ani endukante vallu ishtamochina vigrahalu chesukoni vatiki valla pillalni baliga icharu and vatitho sex cheyyadam ilanti goramaina papalu chesaru kananu inka moyaboyulu so vallaki elago siksha thappadu so israelu vallani vallatho kalavodu kalisi vallu chesina papalu meeru cheyyodu chesthe ade siksha meeku kuda paduthundi ani. Israelu prajalu vinaledu kontha mandi so vallaki de sikhsha devudu vesadu
@@Prabhuvu_Krupa thallidandrulaku pillalanu shikshinche adhikaram unnatle thappu chesthe sikahinche adikaram devudiki undtundi.
Addavalani notiki vachinatu tittadam devudi lakshanama nahomu 3:5 vadhinani ksdupu cheyaledhu ani maridhini champina yehova 👌👌😂😂🤣😂
Swaamiyeeeee saranam ayyappaaaa.hindu sodarulaara manushulu. Raakshasulu.devathalu .Inka aneekamandi yevaraina thappassu yajnam dharma kaaryaalu chesi bhagavanthuni meppisteee vaariki korina varaalu evvatam sarva saadaranam alaa korina vaaru swaardam kosam vaadu kunte vaari varaale vaarini naashanam chese vidangaaa chestaadu.sivudu.vishtnuvu Inka devathalu manalaanti sareeraalu kaadu vaarivi Divya sareeraalu kanuka manamu avi anusarincha kudadu .bhagavanthudu adaina cheyagaladu manam cheyaleemu Daya cheesi gamanincha galaru.🙏🙏🙏🙏🙏🙏🙏
Swamiye saranam ayyappa
స్వామియే శరణoమయ్యప్ప
అబ్బో కన్ఫ్యూజ్ ఒక రేంజ్ లో ఉంది సార్....
Swami saranam
స్వామియే శరణమయ్యప్ప ❤️🙏
స్వామియ శ్రణం అయ్యేప్పా
Ome Sri Swami ye saranam ayyappa thandree meeku padhabee vandhnam thandree guruvu gari ki padhabee vandhnam thandree 🙏🙏🙏
Na sandheham theerindhi guruvugaaru 🙏🙏🙏🙏🙏
Om sri Swami yee saranam ayyappa
చాలా బాగా చెప్పారు స్వామి.
స్వామియే శరణం అయ్యప్ప 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అయ్యప్ప జన్మ గురించి తప్పుగా మాట్లాడిన భైరీ నరేష్ గాడికి ఎటువంటి శిక్ష అనుభవిస్తాడు
Modati nunchi vintunna crct ga 13.58 dagara automatic ga goose bumps vachai vintunte.
Exactly naku kuda brother ❤
🙏
Exactly
Yes bro
😃😀
ఓం శరణమే సాయప్ప ఓం శరణమే స్వామి అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శుభం
ఏకాంతం.. కామం.. వీర్యస్కలనం.. తృప్తి
Swamiyeee saranam ayyappaaa...🙏
Swamiyee Saranam Ayyappa! Hari Hara sutha 🙏🏻💐
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నదమ్ములైతే విష్ణు మహేశ్వరులు బావ బావమరిది ఎలా అవుతారు. ఈ సందేహం తీర్చగలరు గురువు గారు.
Telugu రాదా ???
నారాయణ,నారాయణీ ( విష్ణువు అన్న,పార్వతి చెల్లి ) అలా శివుడు ,విష్ణువు బావ మరిది అని చెప్పారు కదా.
చెవులు ఎక్కడ పెట్టుకొని వింటారు.
@@kavitha7862 @Kavitha ఏమ్మా నువ్వు చెవులు ఎక్కడ పెట్టుకున్నవామ్మా....శివుడు వైకుంఠానికి వెళ్తే శ్రీ మహా విష్ణువు రండి బావగారూ అని పిలిచారు అని చెప్పారు. 3.30 నుండి వినవమ్మా... నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం కాదు. మాట్లాడే పద్దతి తెలుసుకోమ్మా.. నాకు వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అడిగాను. హిందుత్వాన్ని విమర్శించే వాళ్ళని మనం అడగం. ఎవరైనా అడిగితే సమాధానం తెలిస్తే చెప్పేలా ఉండాలి కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం గొప్ప కాదు.
@@klskishore బ్రహ్మ విష్ణు మహేశ్వరులు - త్రిమూర్తులు అని,సృష్టి, స్తితి,లయ కారకులు అని విన్నాను.
కానీ...అన్నదమ్ములు అని ఎక్కడ వినలేదు.
అడిగే..ప్రశ్న సరి అయినదా???కాదా ??? అని చూసుకుంటే మంచిది.
@@kavitha7862super akkayya
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు అంతే గాని అన్న తమ్ముళ్లు కాదు
ఎవరెవరో ఏవేవో చెబుతున్నారు. ముందు ఆ పుస్తకాలు తెలుగులో తగలెట్టండి. మేమె చదువుకుంటాం.
అమ్మ.... అలా చేస్తే అసలు విషయాలు బయట పడతావి ...,.hahahhaha
హమ్మా.. అంత మాట అనేసారే 😂😂😂
మీకు అంతగా చదవాలని ఉంటే...సంస్కృతం నేర్చుకొని తగలడండి.
నన్నయ,తిక్కన,ఎర్రన - మహాభారతం
పోతన భాగవతం
తెలుగులోనే రాశారు కదా చదివి తగలడు మరీ
If you are really that interested, go learn sanskrit and then read the books. No one stopped you from doing so.
Ayyo ledu ante meeku time leda sanskrit nerchukoni tagaladadaniki?
Swamiye sharanam Aiyyappa 🙏
swamiye saranam ayyappa🙏🙏🙏
"మనుధర్మ శాస్త్రం" లోని
కొన్ని ఆణిముత్యాలు...👇😀🤣
1. శూద్రులు పాలకులుగా ఉన్న రాజ్యంలో బ్రాహ్మణులు నివసింపరాదు.
( మనుధర్మశాస్త్రం 4:61)
2. ఏ విధంగాను మత పరమైనా,లేక యాగ పరమైనా కూడా బ్రాహ్మణులు శూద్రుల నుండి యాచించ రాదు.
( మనుధర్మశాస్త్రం 11:24)
3. ఉన్నత వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్రులను ఇలా శిక్షించాలి.ఆ స్త్రీ ఎవ్వరి రక్షణలో లేనట్లయితే ,అతడు నేరం చేసిన అవయవాన్ని ఖండించాలి. ఆ స్త్రీ ఎవరి సంరక్షణలో నైనా ఉన్నట్లయితే అతడికి మరణశిక్ష విధించాలి.
( మనుధర్మశాస్త్రం 8: 374)
4. బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు.కానీ శూద్రులు ఎంత పాండిత్యం సంపాదించుకున్నా ఆ స్థానం చేరుకోలేడు.
( మనుధర్మశాస్త్రం 8:20)
5. ఏ రాజు యొక్క రాజ్యంలో శూద్రులు ధర్మ నిర్ణయం చేస్తారో ఆ రాజ్యం ఊబిలో పడిన ఆవు వలే కుంగిపోతోంది.
( మనుధర్మశాస్త్రం 8:21)
6. ఏ శూద్రుడైనా గర్వంతో ధర్మాన్ని ప్రవచించునో అతని నోటిలో,చెవులలో మసలుతున్న నూనె పోయించబడుతుంది.
( మనుధర్మశాస్త్రం 8: 272)
7. శూద్రులకు విద్య గరిపిన బ్రాహ్మణులు , శూద్రుల వద్ద విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణులు శ్రాద్ధ కర్మల నిర్వహణకు అనర్హుడు.
( మనుధర్మశాస్త్రం 3:156)
8. శూద్రుని సమక్షంలో వేదాలను పఠించరాదు.
( మనుధర్మశాస్త్రం 4:99)
9. శూద్రుడు ఆస్తులు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ, అఉడు తన అవసరాలకు మించిన సొత్తును కలిగి ఉండరాదు. అలా సంపాదించి ధనాన్ని కూడబెట్టడం జరిగితే అతడు అహంకార పూరితుడై బ్రాహ్మణులను లక్ష్యపెట్టక పోవచ్చును.
( మనుధర్మశాస్త్రం 10:129)
10. బ్రాహ్మణుడు తన జీవనానికి ఎలాంటి లోపం ఏర్పడినా సందేహించకుండా శూద్రుని వస్తు,సంపదలను స్వాధీనం చేసుకోవచ్చు.
( మనుధర్మశాస్త్రం 8:417)
11. భగవంతుడు ఆదేశించినట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులను సేవించడమే శూద్రుల వృత్తి
( మనుధర్మశాస్త్రం 1:9)
12. బ్రాహ్మణులకు సేవకులుగా ఉండడమే శూద్రులకు తగిన వృత్తి. మరీ పని కూడా దీనికి సాటిరాదు.
( మనుధర్మశాస్త్రం 10:123)
13. బ్రాహ్మణుడు జీతం భత్యాలతో నిమిత్తం లేకుండా శూద్రులతో సేవలు చేయించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు.
( మనుధర్మశాస్త్రం 8:413)
14. ఎవరైనా శూద్రుడు ద్విజుణ్ణి దూషించినట్లయితే ఆ శూద్రుని నాలుక కత్తిరించబడుతుంది.ఎందుకంటే శూద్రులు అతి తక్కువ జాతి వారు కనుక
( మనుధర్మశాస్త్రం 8:270)
15. ద్విజులయెక్క పేర్లు,కులాలను తిరస్కరిస్తూ ప్రస్తావించిన శూద్రుల నోటిలో పది వేళ్ల పొడవు గల ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి.
( మనుధర్మశాస్త్రం 8:271)
16. బ్రాహ్మణుని పేరు సంతోషాన్ని గుర్తుకు తెచ్చేదిగా,క్షత్రియుల పేర్లు రక్షణకు మారు పేరుగా,వైశ్యుల పేర్లు వృద్ధిని చూపేదిగా ఉండాలి. శూద్రుల పేరు సేవక వృత్తిని చూపునట్లు ఉండాలి.
( మనుధర్మశాస్త్రం 2:32)
17. బ్రాహ్మణుల ఇంటిపేరు శుభప్రదమైనదిగా, క్షత్రియుల ఇంటిపేరు శక్తిని చూపేదిగా,వైశ్యుల ఇంటిపేరు ధన సంపత్తిని సూచించేదిగా ఉండాలి.శూద్రుల ఇంటిపేరు హేయమైనదిగా ఉండాలి.
( మనుధర్మశాస్త్రం 2:31)
ఇలాంటి మనుధర్మ శాస్త్రాన్ని అంబేడ్కర్ గారు దహనం చేస్తే శూద్రులు ఆవేశపడడం నిజంగా శూద్రులకు ఇంకా అవగాహన లేకపోవడమే....
ఇంత దుర్మార్గపు మతాన్ని పెంటతో సమానంగా ఛీదరించుకోవడం తప్ప ఏంజేస్తరు.
అంబేద్కర్ భారత రాజ్యాంగం వచ్చేవరకు మా దేశంలో రాజ్యాంగం మనుధర్మ శాస్త్రం ఇదే నీతిగా చెప్పుకొచ్చింది.
very well said..
ఇన్ని చెప్పావ్ బాగనే ఉంది కానీ మనుస్మృతి ఏ కాలానికి సంబంధించింది
@@narsimlupitla5986 not ancient than 5Ce..
@@evanharper7931 మనుస్మృతి ప్రకారం మనుస్మృతి ఏ యుగానికి చెందింది
@@narsimlupitla5986 so u wanted to say this is outdated..
మన మతం అయితే నచ్చుతాయి ఏరేనోకి ఇంటుంటే వామిటింగ్ వస్తది.
బైబిల్ లోనివి వింటే కొన్ని వంతింగ్స్ వస్తాయి
దేనికి brother
@@rameshnutalapati9992 bible motham boothulanta kada 😀😃
@@స్వప్నరెడ్డి ala unte ప్రపంచం అంతా ఎందుకు fellow అవుతారు
@@prashanthacademy8513 Prapancham lo andaru Churches ni boycott chestunnaru.. see them selling old church buildings.. Everybody chanting Hare Krishna
ఓం శ్రీ స్వామీ యే శరణం అయ్యప్ప.
భూత భవిష్యత్ ను తెలిసిన శివుడు
చీర సాగర మధనం లో ఏం జరిగిందో తెలియలేదా
ప్రమగణాలని అడిగాడా
ఏం చెప్తున్నారండి విష్ణుమూర్తి మోహిని అవతారం అని తెలియలేదా🤭🤭🤭
Neeku nachanappudu vinaku dengei
@amaraboina raj gopal Maree neeku telisthey answer ivvochhuga , pronounciation gurinchi maatladuthunnavu ..
@@Maheshhggdghskdjhshsgsv edey thagginchukuntey manchidi .. Devudi gurinchi maatlaaduthuntey , nee buthulu nuvvu, ikkadey telusthunde nee chetta behaviour
Wastega
లోక కళ్యాణం kosam❤
Vini voice vintene naku chiraku
Who asked you to listen?
@@yashp1922 niku message chesana nenu do ur business
శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం 🙏🏹🙏
🙏 ఓం శ్రీ స్వామీయే శరణం అయ్యప్ప 🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
ఇది పూర్తిగా కల్పితం . వీర్యం క్రింద కార్చితే బంగారు విగ్రహంగా మారడం ఏమిటి . ఈశ్వరుడు శివుడు ఇద్దరు సెక్స్ చేసుకున్నారు ఇద్దరికి ఒక పిల్లవాడు పుట్టాడని విన్నాం . రకరకాలుగా చెపుతున్నారు .అయినా ఇద్దరు మొగోళ్ళు ఎలా సంభోగం జరుపుతారు.
వినేవాడు ఉంటే చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు
జై శ్రీరామ్.....
జై హింద్.....
Edaina correct ga ardham chesukunna Danni batte gnanam vuntundi guruvugaaru.Dhanyavaadamulu 🙏
Veeryam karchatam lo kuda mahathyam untundha pichi valluvevaru vinaru mee Hari kathalu
Mari meeru vinnaru ga.
కామ,క్రోధ, మధ మత్సరములు కల వాడు దేవుడు కాగలడా?
ఒకే విషయాన్ని
తమరు చెప్తే శృంగారo
భైరి చెప్తే వ్యభిచారం..
సూపర్ అన్నా ....పిచ్చి జనాలు
Bhagwat tatvam telusukondi
Bhagwat tatvam telusukondi
Hari Hara suthane ayyappa dharmasastha manikanta
Om Sri swamiye Saranam ayyapa...
Jai Ganesh Jai Ayyappa Swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ayyappa iddharu Maga dhevullaki puttaadaa ledha ? clarify
Same to same భైరి నరేష్ చెప్పిందే కదా ఈయన చెప్పారు. కాకపోతే.... కాస్త చదువుకున్నవారికి అర్ధం అయ్యేలా ..బంతులు ఆటలు వీర్యము స్కలనము. పాదాలు వాడారు. నరేష్ కాస్త చదువు తక్కువ గా ఉన్నవారికి అర్ధమయ్యేలా..ఆయన చెప్పారు.
శివుడు కార్చింది కొండల మీద కదా! ఆ వీర్యం బంగారం, వెండి గా మారింది కదా!
ఇక మగవాడైన నారాయణ లో అండం ఉత్పత్తి అయ్యిందా? మరి శివుని వీర్యం నారాయణ అనే స్త్రీ మూర్తి లో ఎలా చేరింది?
ఈ కథలు వ్రాసింది మనుస్యులే కదా! ప్రశ్నించడం ప్రతీ ఒక్కరి హక్కు. పుస్తకాలలో ఉన్నది మాత్రమే చెప్పి ఇతను ఒక ప్రభోదకుడు గా మారాడు.
అందుకే ప్రతీ ఒక్కరూ చదువుకొని అజ్ఞానం పోగొట్టుకోవాలి.
ఇప్పుడు చెప్పండి శివుడు దేవుడా? లేక శివుని కారణంగా పుట్టిన వారు దేవుడా?
ఎవరైనా ప్రశ్నిస్తే మూర్ఖుడు, లేకపోతే నాస్తికులు అంటారు. అంతేకదా!?
Ur right brother
ఓం నమశి:వాయ, చూస్తున్నాం సర్, అతను ఎందుకు విమర్శించాడో పూర్తిగా మన అయ్యప్ప గురించి తెలుసుకుని మాట్లాడదామని.
🙏🙏🙏
మగవాడిలో అండం ఎలా వచ్చింది???
Ufff🙄
Okavela idhi nijamaithey Chaala Doubts Raise avthayi...
ఇలాంటి బూతు కథలు, పురాణంలో రాజులను కాకుండా దేవుడు ఉన్నాడని నమ్మండి....
కానీ దేవునికి రూపం లేదని నమ్మి...
గుడులలో డబ్బులు కానుకల రూపంలో రాజకీయ నాయకులకు లంచంగా ఇవ్వకుండా మన చుట్టూ ఉన్న నిరుపేదలను ఆదుకోండి...
దేవుడు ఉంటే పక్క నీకు మోక్షం అనుగ్రహిస్తాడు....
జైహింద్...✊🏻
Attempt to rape అంటే ఇదేకదా,
చెయ్యకపోయినా ప్రయత్నిచాడు,,,
దీనమ్మా జీవితం దేవుళ్ళు చేస్తే తప్పుకాదా?
అదేదో గొప్పగా చెప్తే ఒప్పు అయ్యిపొద్దా?
ఈ రోజు హిందూ మతంలో exit మాత్రమే వుందంటే ఇలాటి నిజాలు ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టే,
మన గ్రాందాలలో చెత్త తిసెయ్య గలిగితే ఇండియాలో హిందూ మతం తప్ప ఇంకేదీ కనబడదు,,,
లేకపోతే కొంచెం ఇబ్బందే...
Ayyappa akalamvadu alochina cheyyandi. I think I thank oka shivaya Vishnu rupulaina Parramatta gari. Aradhakudani na abhiprayam. Think once again. Sree Lalithamba Namaha HANUMA HANUMA HANUMA HANUMA HANUMA anuma manasa.
అబ్బా.. ఏమి నేర్పుతున్నారయ్యా జనానికి.... అడవేశంలో ఉన్నది మోహిని కాదు విష్ణువు అని తెలుసుకోవాలిగా....
Super
Correct question sir
😃😀👌👌😀😃👌
Aba aba emi cheppinadu, evri ear lo flowers pettuthunavu,
Devunllaku kamam pichi enti, chi chi bayankaram, Devunlaku kamamu enti, Devudu verey adaani veynta kamam kosam, bayankarm veenanikanikaney singhuga vundi, inka notitho chepu tuntey sighu anipistaley,
ఓం శరణం అయ్యప్ప 🙏🙏🙏
Ee way loney cheyalna? Inka vere methods leva
పోతన భాగవతం మీరు చదివారు కదా గురువుగారు ఉన్నది ఉన్నట్టు చెప్పండి
జనాలను వెర్రివాళ్ళను చేయకండి
పోతన భాగవతం లో అయ్యప్ప స్వామి
జననం ఉన్నదా ఏ స్కందం లో ఎన్నో పద్యం గురువుగారు
ఒక్కమాట శివుని వీర్యం పడి వెండి బంగారం అయ్యిందని మీరే చెప్పారు
మరళ అయ్యప్ప స్వామి పుట్టడానికి చెబుతున్నారు
ఏది నమ్మాలి
చిన్న ప్రశ్న హరి మాయలో హరుడు పడలేదా
పడకపోతే వీర్యం ఎందుకు పడింది
మరళ హరి మాయను హరుడే తెలుసుకున్నాడని చెబుతున్నారు
ఏది నిజం
ప్రజలు గ్రంధాలు చదవరనే భావనతో
మీ నోటికొచ్చిన్నది చెబుతారా
ప్రజలారా పోతన భాగవతం చదవండి చదివి ఆలోచించండి గురువుగారు చెప్పే విషయాలు నిజామా కాదా అని తెలుసుకొండి 🙏🙏🙏🙏
----------------------
గ్రంధాలు చదవని తెలియని
వాళ్ళు ఎవరు ఏమి చెప్పినా
నిజం గ్రహించకుండా గ్రుడ్డిగా
నమ్మి వింటారు
--------------------------
గ్రంధం చదివి తెలుసుకున్న వారు మాత్రమే గ్రుడ్డితనం వీడి
నిజం గ్రహించి ప్రవస్తిస్తారు ---------------------------
వీటిలో మీరు దేనికి సంబంధం కలిగిన వారో
మీరే ఆలోచన చేయండి 🙏🙏🙏🙏
బైరి నరేష్ చెప్పింది ఎలాంటి తప్పు లేదు హిందూ ధర్మ శాస్త్రం లో ఉన్నటువంటి మనుషులను హిందూ మతములో మనుషులను మనుషులుగా చూడడం లేదు హిందూ ధర్మ ప్రచార కమిటీ అధ్యక్షుడు
నాకు కొంచం ఆలోచిన తర్వాత వచ్చిన సందేహం ఏమిటంటే,ఇలా శివుడు, మోహిని వెనుక కామం తో పరుగేడితే ,అయ్యప్ప పుట్టాడు అంటే ఒప్పుకున్నారు భక్తులు.మరి జనాలు,ఇదే విధంగా శివుణ్ణి అనుకరిస్తే ఒప్పుకోను అంటుంది మన రాజ్యాంగం, ఎందుకో మరి అర్థం కావడం లేదు.
మనం నిజాలు ఎంటివి అనేది తెలుసుకొవదానికి ప్రత్నిద్దాం.
నిజాలు నమ్ముదాం.
సాటి మనిషి ని గౌరవిద్దాం..జై ఇన్సాన్.జై భీమ్ జై భారత్
Bairi naresh cheppindhi correct a ga..
Areyyy Babu,,, full video chudura nuvvu... Tharvatha CMT pettu,,, alanti picchipuk gaallaki support haa nuvvu 🤬😒😒...
@@iconstar6747 orey chinna chusi vini ardham cheskokora manchiga am chepthunnado..
Swami seranam ayyappa
☝️ చాలా జుగుప్సా గా ఉంది. అసలు వెనక, ముందు ఆలోచించుకోకుండా వరాలు ఇవ్వడం ఎందుకు? ఇలాంటి పనులు చేయడం దేనికి. ఏమైనా అంటే లోక కళ్యాణం అంటారు. ఇందుకు కదా మతమార్పిడులు జరిగేవి.
Dini valla kadu babu
Matam maaredhi
Burra leka kondaru
Ashapadi kondaru
Takuva kulam ani kondaru
హహ!!! వీర్యం కార్చడం ఏంటండీ బాబూ....దేవుళ్లు కూడా మనుషులు లాగ అదే ప్రక్రియ అనమాట.....పిల్లలు కనాలంటే...pedda thedaa em ledu ga
Atleast that's acceptable, then imagining a woman becoming pregnant out of blue.
Resulting in questioning from people around.
@@yashp1922how z that acceptable??
Swamiyee Sharanam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాగంటి తాతయ్య ఎందుకు ఇట్లాంటి కథలు రాశారు??? బూతులు వద్దు అంటూనే పచ్చి బూతు??? శివుడి వీర్యం వెండి బంగారం లా మరిదా??? ఇది మన హిందూలు విని తట్టుకున్న రంటే వాళ్లకి🙏???
Nijam
Neeku enduku tatha Maa religion gurinchi. Needi nuvvu sarigga patinchu, chalu. Neeku avasaram lenivi vini malli comments enduku.
🌷🌷🙏🙏🌷🌷
Un educated person 😂
CHALA PARAMARTHAM UNDHI CHAGANTIGARU
Me also bro
నేను కూడా
అయ్యా !చాగంటి గారు శివుడి వీర్యం బంగారంగా, వెండిగా మారిందా? ఇలాంటి మాటలు విని మన హిందూ స్త్రీలు బంగారాన్ని, వెండిని ధరిస్తారా! ఏమో పో... మీ కన్ఫ్యూజింగ్ మాటలు కన్ఫ్యూజ్ గాళ్లకే అర్థమవుతాయి.
కథను మీకు అనుకూలంగా ఎలాగైనా మార్చొచ్చు ఆ సౌలభ్యం ఉన్నది
అయితే వెళ్లి శివపురాణం చదువు ఎవడు మార్చాడు కధ
@@narsimlupitla5986
అన్నీ వాళ్ళు రాసుకున్నవేకదా...
@@venkataramanamurthyvasamse7275 వాళ్ళు రాసుకున్న దాంట్లో తప్పు లేనపుడు ఆ గ్రంథాల్లో ఉండే పాత్రల గురుంచి మీకెందుకు
7:07 😂
@@narsimlupitla5986
వాడు వాడిని నమ్మినోళ్లు వాడురాసుకున్నది పుస్తక్షల్లో చదువుకుంటే నో ప్రాబ్లెమ్....కానీ మైకులు పెట్టి అందరకీ వినిపించేట్టు చేస్తే కామెంట్స్ చేస్తారు.
Beautiful😍 ladies kanipisthy devudu vyabicharam cheyya vachhu samajaniki emi mes ivvali any kuntunnaru
Poorthi ga vinakunda telusukokunda unnavalle ilanti prashnalu vestharu.
Half knowledge is way worse than no knowledge.
Telugu ardam kakapothe, first aa classes teeskondi.
Rgv vs katti
Bairi vs chaganti
కులాన్ని బట్టి జనాలు జనాలు మోసుడు 🤔🤔
Vishnumaya gurinchi chappandi
Vishnumaya gurinchi cheppandi
శివుడు వీర్యం స్ఖలించడా ఏమి దరిద్రం చాగంటి గారు బ్రాహ్మణులు కాబట్టి ఏమైనా. మాట్లాడవచ్చు
ఎదో తేడా కొడుతుంది చాగంటి గారెన లేక మిమిక్రీ నా అని వీడియో ప్రూఫ్ కాకుండా only audio పెట్టారు
Share cheyyandi this video to all
Thank you Sir. Swami Sharanam Ayyappa 🙏🙏🙏
Thank you Swami ye Sharanam ayyappa
ఇది పూర్తిగా కల్పితం . వీర్యం క్రింద కార్చితే బంగారు విగ్రహంగా మారడం ఏమిటి . ఈశ్వరుడు శివుడు ఇద్దరు సెక్స్ చేసుకున్నారు ఇద్దరికి ఒక పిల్లవాడు పుట్టాడని విన్నాం . రకరకాలుగా చెపుతున్నారు .అయినా ఇద్దరు మొగోళ్ళు ఎలా సంభోగం జరుపుతారు.
@@vinni5497 Edi kalpitham ante motham hindu puranalu motham kalpitham annatle, endukante ede katha Srimad Bhagavatam undi.
Inka Agni puranam, skanda puranam, Brahmanda Puranamlo undi.
Brahmins are too intelligents
No.... too cunning.
శంకరు నకు వీర్య స్కలనం అయింది. వెళ్లి పోయాడు. అయ్య ప్ప జననం గురించి క్లారిటీ లేదు
you are right
Bhagwat tatvam purthiga telusukondi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ipudu Vanna paristhitulalo Hinduism ni kapaddaniki puttina karana janmudu chaganti garu
బూతులను మతం మత్తులో చెప్పవొచ్చు యిలా...
Same feeling here for whatever religion you follow.
This might sound rude, but because you commented badly on my religion, i will ask you this one question. Meeru ela puttaro velli mee parents ni adagandi.
Sex is sin Ani meeru antaru, then why marry and have kids?
Stop doing that and then start preaching.
story clear ga cheppadam raledu
అయ్యా చాగంటి గారు మీరు చెప్పినది హిందూ గ్రంధాలలో ఉండే కానీ ఒక మగ ఒక మగ కు పిల్లలని పుట్టరు మీరు చెప్పింది శుద్ధ తప్పు అబద్దం పుట్టి కట్టు కథ మాత్రమే ఇది మీరు గ్రహించండి
Ys
Super bro
Maga maga ki puttadu. Vallu god's ra valla nundee motham vachindhi , adadhi kani maga vadu kani. So god's ki gender entra munda
Super బ్రదర్
@@ar_official0😂😂😂
Vine vaalu unnanthaa varaku meelaanti vaalu chepthane vuntaaru...idhi maa karmaa
Meeru vinakandi. Mimmalni evvaru force cheyyatledu kada.
పండితులు దగ్గరకి వెళ్ళి తెలుసుకోవాలి
Astonished and ridiculous
14:02 ఎటో ఎటో తీసుకుపోయి అసంపూర్తి సమాధానం చెప్తాడు భేఖూభ్ గాడు
Neekanna kaadule.
Aa parigettadam yemitayya.
Barya yemi analedaa.
హిందూగ్రంధాలలో ఉన్న బూతు పురాణాలు నా చెవులు పాలిగిపోయాయి
బైబిల్ దేవుడే నిజమైనదేవుడు అందుకే నాకుటుంభం యేసయ్య ను అరదిస్తున్నాము
Mee brain em chudali anukuntundo ade chusthundi. Meeru boothu chudali anukunnaru, chusaru.
Mee thalli tandrulani aa vyaktitvam tho chustunnara?
Valla kalayika lekapothe, meeru ela puttaru?
Miraculous birth, which doesn't have any reasoning, is far worse than having a clear picture kada.
Nijanniio cheppi last lo bagane cover drivzchestunnaruu
బాపనోడు చేస్తే సంసారం వేరే వాడు చేస్తే వ్యభిచారం అదే హిందూత్వం బాపనోడు దేవునికి పెండ్లి చేస్తారు అమ్మ వారికి తాళి కడతారు అది తప్పుకాదు
Tappu swamy
Thappu chesina vallani reform cheyadam manasu marchadam m undada sir... eppudu edo okati cheppi champadamena??
Sollu cheppaku nijam cheppamdi
Deergalu eko unai,
Meru cheppindi aksharala thappu meru vakrikarinchi chebutunnaru.. nijam telusukovali ante SRI MAHABHAGAVATAM chadavalsinde
స్వామి యే శరణం అయ్యప్ప