కువైట్ టు ఇండియా కి ఇ రోజు వచ్చాను||Kuwait to India journey ✈️✈️✈️

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • కువైట్ టు ఇండియా కి ఇ రోజు వచ్చాను||Kuwait to India journey ✈️✈️✈️

Комментарии • 250

  • @Umadevicreationsandvlogs
    @Umadevicreationsandvlogs Месяц назад +10

    నేను కూడా youtube చేస్తున్న కానీ మీలాగా ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాను మీరు చాలా గ్రేట్ ధైర్యంగా మాట్లాడుతున్నారు🫡💞

  • @girishkumar5237
    @girishkumar5237 Месяц назад +29

    చాలా బాగుంది మీరు గొప్ప మరియు మంచి కష్టపడి పనిచేసే వ్యక్తి, దేవుడు మిమ్మల్ని మరియు మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు

  • @rajyalakshmi_b
    @rajyalakshmi_b Месяц назад +13

    చాలా బాగుంది అను గారు, first time comment చేస్తున్నాను మీకు. మీరు ఇండియా కి వచ్చిన పని దిగ్విజయంగా జరగాలని కోరుకుంటునాను🙂👍

  • @Kumari_143-9
    @Kumari_143-9 Месяц назад +44

    రిషి హౌ ఆర్ యు తల్లి సుబ్బరంగా చదువుకోరా అమ్మ చాలా కష్టపడుతుంది మీ భవిష్యత్తు కోసం తల్లి చాలా కష్టపడుతుంది మంచి పేరును తెచ్చి పెట్టిన తల్లి మీ అన్న చెల్లి కూడా మీ అమ్మ కళ్ళల్లో సంతోషం చూడాల్సింది ఎక్కడో మిమ్మల్ని వదిలేసి కష్టపడుతుంది ఆకలి సంతోషం ర్యాంకును సాధించకుండా తల్లి మీరు ఎంత కష్టపడినా మీ అమ్మ పని చేస్తుంది ఇలాంటి తల్లి దొరకడం మీ అదృష్టం అమ్మను

    • @sailakshmiPutsala
      @sailakshmiPutsala Месяц назад +1

      On. N🙁

    • @sailakshmiPutsala
      @sailakshmiPutsala Месяц назад

      .

    • @sailakshmiPutsala
      @sailakshmiPutsala Месяц назад

      ,,

    • @dineshreddy4410
      @dineshreddy4410 Месяц назад

      శుభ్రం అని పెద్దవాళ్ళమే అనకపోతే పిల్లలు కూడా తప్పుగా సుబ్బరం అని పలుకుతారు 🙏🏻

  • @vpriya5838
    @vpriya5838 Месяц назад +14

    ఈ వీడియో చూస్తున్నంత సేపు నేను ట్రావెల్ చేసినట్లుంది చాల బాగా చూపించారు❤

  • @telulakshmi6857
    @telulakshmi6857 Месяц назад +7

    చాలా బాగుంది అను మీరు చూస్తున్న కాకుండా మీరు జర్నీ చేసినట్లు లేదు మాకు మేము కూడా మీతో పాటు జర్నీ చేసిన అంత ఫీల్ వచ్చింది చాలా బాగుంది థాంక్యూ

  • @subbaraju7099
    @subbaraju7099 Месяц назад +2

    చాలా బాగా వీడియోస్ తీస్తున్నావు అమ్మా. God Bless you.

  • @user-mn2gz8vb3i
    @user-mn2gz8vb3i Месяц назад +13

    సూపర్ అక్క మీరు దేశం కాని దేశం వెళ్లి కష్టపడి పని చేసారు

  • @roja1219
    @roja1219 Месяц назад +4

    Hi sister
    Nenu chennai lo vunnanu
    Amma vaaladhi tirupathi
    Miru ante naku chala istam thappakunda anni video's chusthanu. Mi nijayathi mattalu naku istamnga vunchi sister❤

  • @vimalasukapalli7652
    @vimalasukapalli7652 Месяц назад +2

    అదృష్టం తల్లి విమానంలో తిరిగే దానికి ఒక్క దానివే. రికార్డ్

  • @user-ue7ds9uz4k
    @user-ue7ds9uz4k 26 дней назад

    నీ వీడియోలు ఇప్పుడే చూస్తున్నాను అక్క బాగున్నాయి మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు అక్క

  • @varalakshmi3512
    @varalakshmi3512 Месяц назад +1

    Mee videos bhagunnai...... sister.....mee dressing......matalu...... Natural ga vundhi.......keep rocking..... God bless you

  • @user-qm8gp2of2h
    @user-qm8gp2of2h Месяц назад +4

    వావ్ సూపర్ అండి fist టైం కామెంట్ పెడుతున్నాను 👌 మీ వీడియోస్ చాలా బాగుంటాయి tq somuch

  • @KancharaSudarshanreddy-bh9rg
    @KancharaSudarshanreddy-bh9rg Месяц назад +1

    Miru super madam mi lanti manchi girls avariki dorakaru mis u so much

  • @Bhargav14366
    @Bhargav14366 Месяц назад +1

    వీడియో చాలా బాగుంది మీరు చెప్పే విధానం కూడా ఎక్స్లెంట్ గా ఉంది కువైట్ లైటింగ్స్ లో చాలా అద్భుతంగా ఉందండి

  • @RafeeqMohammad-io5ro
    @RafeeqMohammad-io5ro Месяц назад +2

    Eppatiki 20 time's flights ekkina kavachu..kaani flight vlogs vasthe kachithanga chustha..adhento vaallatho manam kuda journey chesinnattu untundhi..nice vlog sister..❤❤

  • @Firdouseminivlogs
    @Firdouseminivlogs Месяц назад +3

    I too experienced this year in flight journey its awesome

  • @sureshsingireddisureshsing10
    @sureshsingireddisureshsing10 Месяц назад +1

    Nice video

  • @nagamani5662
    @nagamani5662 Месяц назад

    అనురాధ గారు చాలా కష్టపడి వీడియో చేశారు వీడియో చాలా బాగా తీశారు

  • @gudalapradeep5100
    @gudalapradeep5100 Месяц назад

    అక్క మీరు చాలా కష్ట పడుతున్నరు మీ పిల్లల భవిష్యత్తు కోసం అక్క జగ త

  • @Umadevicreationsandvlogs
    @Umadevicreationsandvlogs Месяц назад

    Hi sister మాది తిరుపతి సిస్టర్ మనం ఎక్కడ ఉన్నా మన భాష మాత్రం మారదు కదా యువర్ గుడ్ సిస్టర్❤❤

  • @p.sandya7690
    @p.sandya7690 Месяц назад +2

    Day by day addicted your vedios sister

  • @Manavijawadaabbijk
    @Manavijawadaabbijk Месяц назад

    సూపర్ అండి మిరు మి మాట్లాడే విదానం చాల బాగుంటుంది మి మాట మిరు చాల బాగుంటుంరు నిజం చెపాను ఎమి అనుకోమాకాండి మిరు అంటారు కద్ద OK friend s

  • @shobhaanand877
    @shobhaanand877 Месяц назад +1

    Super super super sister you are hard working women God bless you 😊❤

  • @janakirajuvlogs3862
    @janakirajuvlogs3862 Месяц назад +2

    అక్క మీ డ్రెస్సు చాలా బాగుంది ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు

  • @vprasannakumari730
    @vprasannakumari730 Месяц назад +1

    Hi anu first comment ma nuvvu chala great ma ,ni videos chustunta ma.

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 Месяц назад

    Mani gari lanti friend dorakadam nee adrustam 🖐️

  • @ramajanardhana3105
    @ramajanardhana3105 Месяц назад +2

    డ్రెస్ చాల బాగుంది అను 👌🏼👌🏼👌🏼

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 29 дней назад

    ఏవండీ ఒక్కసారి లావణ్య గారిని చూపించండి ప్లీజ్ 💐💐💐

  • @nayesuthosneham
    @nayesuthosneham Месяц назад +3

    మొన్ననే కదా సిస్టర్ మీరు వచ్చింది మళ్ళీ అంతలోనే ఇండియాకి ఏమైనా మీ వీడియోస్ చాలా బావుంటాయి 👌👌👌

  • @purnachandraraomeka
    @purnachandraraomeka Месяц назад

    Kasta Jevi. Jai. Cheranjeva.. Ni. Kastam. Ni. Maneichetanam. Good👍👪. Happey🌹. Mahalakshmi
    .. Jaiebeava. I. Like. ❤love. Speach. Anurdha. Medam. Feamily. Kosam. Life. Resku. +.sahasam

  • @RamaDevi-sd9zv
    @RamaDevi-sd9zv Месяц назад +1

    Nice vedio.Anu.ur very talented women.. appreciate you

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Месяц назад +1

    🙏 హయ్ , సిస్టర్ మీరు ఇండియా కు లాస్ట్ మన్త్ నే కదా వచ్చింది. ఇండియాకు రావడం మళ్లీ వెళ్లి పోవటం చాలా,, సరదాగా ఉంది,, అనిపిస్తుంది మిమ్ములను చూస్తే 😂మాకు కూడా రావాలి మీతో అనిపిస్తుంది. 😂😂Enjoy your life ( May God bless you sister) 🙏

  • @Bangaramstitchingandrecipes
    @Bangaramstitchingandrecipes Месяц назад

    Nice share sister welcome to India sister 😀😀😀😀😀 cute mi mummy vachindhi ra Enjoy chey

  • @MuralimdMuralimd-qu7yq
    @MuralimdMuralimd-qu7yq Месяц назад

    I am like it your videos but Parwani Rayalaseema restaurant see that you smart Ram Mohan cooking master

  • @user-vd6ux3ct1s
    @user-vd6ux3ct1s Месяц назад +1

    Welcome to India sister

  • @syedzareena6058
    @syedzareena6058 Месяц назад +1

    Nice video akka

  • @ChikleSuma
    @ChikleSuma Месяц назад +1

    Happy jarney sister welcome to India

  • @maheshgayatharimaheshgayat8567
    @maheshgayatharimaheshgayat8567 Месяц назад

    U so great akka me children ne vodlashe pothinavu

  • @DasariAruna-gz2mj
    @DasariAruna-gz2mj Месяц назад +1

    హాయ్ అక్క 👌

  • @jyothik4659
    @jyothik4659 Месяц назад

    Anu chala Baga tesavu video , sudden ga vachavu Nishi chala happy, thanks for sharing ❤❤❤

  • @jeevanrockedits4103
    @jeevanrockedits4103 Месяц назад +2

    Welcome to India 🛫🛫🛫

  • @harikapamujula127
    @harikapamujula127 Месяц назад +1

    Akka Manchiga tinu akka pls😅

  • @ChRajaRajeswari-dv8vq
    @ChRajaRajeswari-dv8vq Месяц назад +1

    Welcome to India and sister❤

  • @Asked-s7t
    @Asked-s7t Месяц назад

    చాలా మంచి 📸 తీశారు ఈ విధంగానే వీడియో అప్లోడ్ చేయండి

  • @naveengaddam2224
    @naveengaddam2224 Месяц назад

    WELCOME TO INDIA 💐💐💐💐👍👍

  • @VenkataLakshmiGopiyadav
    @VenkataLakshmiGopiyadav Месяц назад

    చాల బాగుండి అక్క వీడియో ఆల్ ది బెస్ట్

  • @kamalmandali5534
    @kamalmandali5534 Месяц назад

    మీ మనీ అక్కను కూడా ఒకసారి మాతో కూడా మాట్లాడమని చెప్పండి మీ మనక చాలా సైలెంట్ అండి

  • @erpavenkateswarlu2053
    @erpavenkateswarlu2053 18 дней назад

    Happy journey akka

  • @nagalaxmiseelam8589
    @nagalaxmiseelam8589 Месяц назад

    క్రికెట్ రన్నింగ్ కామెంట్ ఇలాగే చాలా బాగా చెప్పారు

  • @yadavallilakshmi2316
    @yadavallilakshmi2316 Месяц назад

    Hi bavundi Amma Dubai ni Baga choopinchavuall d best

  • @thebolt1806
    @thebolt1806 Месяц назад

    Recently you went back to Kuwait and again going to India

  • @Kabhi782
    @Kabhi782 Месяц назад +2

    Nishi... hallo +by ...oke saari cheppindi

  • @johnwesley7815
    @johnwesley7815 7 дней назад

    Amazing

  • @TeluguCreations-rc3vp
    @TeluguCreations-rc3vp Месяц назад

    Nice 👌 God bless you future ❤

  • @thanujathanu7755
    @thanujathanu7755 Месяц назад +1

    Papa ni chusthey badhesindhi ,intha chinna age lo thalli ki dooranga papam asal . meeru vala gurinchey kastapadthunaru .but thalli dagara vundadam veru

  • @suneethapaka2291
    @suneethapaka2291 Месяц назад +1

    హ్యాపీ జర్నీ అనుగారు 😊

  • @dudekulakasimbi-kh8bg
    @dudekulakasimbi-kh8bg Месяц назад +1

    Nice video ❤

  • @padmaedulla2236
    @padmaedulla2236 Месяц назад

    Very very nice video andi ur very inspiration to women empoweement chala mandi mimmalni chusi inspire autharu avvali kuda ssssoooo great thank u for sharing ur lovely experiences 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 Месяц назад

    చాలా బాగా వీడియో తీసావు Anu ..

  • @womensadda9823
    @womensadda9823 Месяц назад +3

    Nice

  • @karanakaran3294
    @karanakaran3294 Месяц назад

    Happy journey sister ❤❤

  • @shaikameer-hk6fv
    @shaikameer-hk6fv Месяц назад +2

    Congratulations akka happy jarny

  • @SharmilaBanu-vo7dp
    @SharmilaBanu-vo7dp Месяц назад +1

    Video chalabagundi Anu

  • @gangadharkanchu8347
    @gangadharkanchu8347 Месяц назад

    Happy Journey madam's ❤️❤️❤️❤️❤️🎈🌹🌹🌹🌹🌹

  • @Rasheedapathan
    @Rasheedapathan Месяц назад

    Hi akka miriyalu enduku pettyaro annaru kada kontamandi pepper powder use chestaru anduke miriyalu bottle open chesi crush chesukoni jallukovali and kallu uppu kuda salt crushing kii

  • @ankmakvijraj1912
    @ankmakvijraj1912 Месяц назад

    self made great respect

  • @user-sanjeevreddy
    @user-sanjeevreddy Месяц назад

    Welcome to India sister madi Srikalahasti

  • @Jakeer-yy3tg
    @Jakeer-yy3tg Месяц назад

    Happy journey

  • @Sitavlogs-hw2nw
    @Sitavlogs-hw2nw Месяц назад

    Happy,జార్జి,అణు,talli

  • @sureshpudiparthi8031
    @sureshpudiparthi8031 Месяц назад +1

    Super video 📸📸

  • @kalamala6868
    @kalamala6868 Месяц назад +5

    Entry daggara dabbalo vesedaniki kuwait money ledu an aruga sister Mari hotel lo thinedaniki vundaa

    • @LakshmiSamudrala-c2d
      @LakshmiSamudrala-c2d Месяц назад

      Thindi card tho koni undocchu.

    • @nbr1588
      @nbr1588 Месяц назад +1

      Thinadaniki vallaki ekkada nundi ina vastadhi elanti vallu help cheyali antea chastaru

    • @manoj_yt_01-we8ms
      @manoj_yt_01-we8ms Месяц назад +1

      Phone pay vuundochu kadha

  • @ganeshkumarpuppala9291
    @ganeshkumarpuppala9291 Месяц назад

    Video superb 👌

  • @user-yr6hn4cb4y
    @user-yr6hn4cb4y Месяц назад

    Mani akka emi maatladada silent ga untundi tanadi a vooru sister mee village lo manchi videos teeyandi anu sister e 1 week

  • @AshokS14317
    @AshokS14317 Месяц назад

    Nice sister God bless you 🙏🙏

  • @vkumarramkumar5876
    @vkumarramkumar5876 Месяц назад

    👌ssr

  • @vanajayalnati8985
    @vanajayalnati8985 Месяц назад

    Chala baga chupinchavu ra

  • @nithyavenky9820
    @nithyavenky9820 Месяц назад

    Soo nice Andi Take Care 👍

  • @user-ix9po6qt3d
    @user-ix9po6qt3d Месяц назад

    Video superga chesaru akka

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n Месяц назад

    Airport chala bagundi anu god bless you raa ❤❤❤❤wow flight nundi view adirindira tq for showing Kuwait look

  • @VijayakumariKumari-wv6wz
    @VijayakumariKumari-wv6wz Месяц назад +1

    ❤Hianuamma
    Godblassyouammaninechudaliamma

  • @sph.Telugu.Channel
    @sph.Telugu.Channel Месяц назад

    Super చాలా కష్ట పడుతారు

  • @vanibudadhi7954
    @vanibudadhi7954 Месяц назад

    Thank you

  • @lemmymessi3910
    @lemmymessi3910 Месяц назад +1

    Very nice sister ❤❤❤

  • @ravikumarnaidu9944
    @ravikumarnaidu9944 Месяц назад

    Welcome back India

  • @premalatha5138
    @premalatha5138 Месяц назад

    Super super super 👌 👍 ❤

  • @pathisreenivas1122
    @pathisreenivas1122 Месяц назад

    Welcometoindiasister

  • @Eswar111
    @Eswar111 Месяц назад

    Welcome akka Hyderabad ravochu kadha akkaoka sari kalavani undhi akka

  • @blessygraphics8389
    @blessygraphics8389 Месяц назад

    Super caga undi

  • @anithamalapolu1433
    @anithamalapolu1433 Месяц назад

    Thank you so much mam,meme journey chesthunta feeling vachindhi, video full enjoy chesanu

  • @nagrithabazar8164
    @nagrithabazar8164 Месяц назад

    chala bagaundhi

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Месяц назад

    🙏 super location

  • @GuruwaiahNagula
    @GuruwaiahNagula Месяц назад

    Thank you akka for sharing

  • @pamakrashna1013
    @pamakrashna1013 Месяц назад

    అక్క హ్యాపీ జర్నీ❤❤❤

  • @manjularanibandi7880
    @manjularanibandi7880 Месяц назад +3

    Hi ra anu

  • @user-ic4ry6vs7q
    @user-ic4ry6vs7q Месяц назад

    Chala bagundi sister

  • @KancharaSudarshanreddy-bh9rg
    @KancharaSudarshanreddy-bh9rg Месяц назад

    Miru brilliant really like anjel

  • @Chowdeswari-d9u
    @Chowdeswari-d9u Месяц назад

    Nice vlog anu sis❤

  • @user-br1sc7qx2y
    @user-br1sc7qx2y Месяц назад

    Very nice

  • @kkalpana1097
    @kkalpana1097 Месяц назад

    బాగుంది అక్క