నీ నిజాయతి నిన్ను కాపాడు తుంది నీ లాంటి అమ్మాయిని కన్న నీ తల్లి తండ్రి చాలా అదృష్టవంతులు నీ పిల్లలు కూడా నిన్ను చూస్తుంటే నీలాంటి భాద్యత గల అమ్మాయి అందరకి ఉంటే బావుంటుంది
ఓహ్ అనూ చాలా చాలా బాగుంది నీ వీడియో. .నీతోపాటు అందరినీ వెంగటగిరి నుండి కువైట్ తీసుకెళ్ళావు.. చాలా సంతోషం. ❤❤❤ కల్మషం లేని నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష 🎉
❤ అల్లరి అనూమ్మా నీయొక్క ధైర్యానికి నాకు ఎంతో సంతోషంగా వున్నదమ్మా నీకు పోలేరమ్మ తొడువుండాలని మీ కుటుంబసభ్యులు. సుఖ సంతోషాల తో వుండాలని కోరుకుంటున్నాను ❤
ఏం పని మీద వచ్చావు అక్క మళ్ళీ వెంటనే వెళ్లిపోయావ్ అక్క నిషి ని చూస్తుంటే బాధేసింది కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే తప్పదు అక్క మీరు మీ కుటుంబం ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి 😊😊
yes baby in the airport every thing is very costly.too much of squeezing the passengers..you are great...living alonein Kuwait and earning for your children...God bless your family with all the happiness and great future aameen..
Hi anu, mee vedios chusthanu andi, nenu puttindi ongole , meetho chala matladali ani undi kani em matladalo theliyatam ledu, endukante nenu koncham emotional pillalu ante, so meeru velle appudu me papani chusthe chala badesindi, any how all the best anu garu
Na suggestion akkade ki vellodu anni badalu unna amyina mana pillalu tho undale ..money imp kani mana pilla life inka I p vallu ala peruguthunaru chudale malli malli ala chance Radu pl sis alochinchandi miru valla kosam velthunaru kani valla ni chudakapovadam chala bada
మీ ధైర్యానికి చెప్పుకోవాల్ సిస్టర్ సూపర్
నీ నిజాయతి నిన్ను కాపాడు తుంది నీ లాంటి అమ్మాయిని కన్న నీ తల్లి తండ్రి చాలా అదృష్టవంతులు నీ పిల్లలు కూడా నిన్ను చూస్తుంటే నీలాంటి భాద్యత గల అమ్మాయి అందరకి ఉంటే బావుంటుంది
ఓహ్ అనూ చాలా చాలా బాగుంది నీ వీడియో. .నీతోపాటు అందరినీ వెంగటగిరి నుండి కువైట్ తీసుకెళ్ళావు.. చాలా సంతోషం. ❤❤❤ కల్మషం లేని నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష 🎉
Tq🤗
మీ వీడియో మొత్తం నాకు నచ్చింది, ముఖ్యంగా చెన్నై విమానాశ్రయం మరియు పోలేరమ్మ గుడి నచ్చింది. సహజమైన తెలుగు భాషలో మీకు గొప్ప నైపుణ్యం ఉంది.
అను గారు సూపర్ గా తీశారు వీడియో. ఎప్పుడు విమానం ఎక్కని నాలాంటివాళ్లకు మంచి అనుభూతి. Tq
మీరు పాపా ని వదిలి వెళ్తుంటే ఓ అమ్మ గా నాకు బాగాఏడుపు వచ్చింది.... అమ్మ లేకుండా ఉండడం చాలా కష్టం
Same naku kuda badhaga undhi
అమ్మ లేకుండా పథకం చాలా కష్టం
@@ArunaKumari-eq3rt avunu
Yes me too I feel so sad
@@banu3618 ఎవరి బాధ 😢వలకు తెలుస్కు పాపం వాలుకూడా ఏం చేసార్తు పాప ఫ్యూచర కోసం కద
అయ్యో అమ్మ ఎంత కష్టం కాని పిల్లల భవిష్యత్తు ముఖ్యం.నాకు చాలా బాధ అనిపిస్తుంది❤
అక్క నువ్వు అనుకున్న పని క్షేమంగా జరిగి లాభంగా వెళ్లి రా 🙋🥰
Happy jurny sister GOD BLESS YOU and your family 😊tq andi
Anu ఫ్రెష్ గా బాగున్నావు డ్రెస్సులో దేవుడు బొట్టు తల్లో పువ్వు లు ఛాల బాగుంది అమ్మవారికి 🙏,happy journey టేక్ కేర్ anu.
అక్క మాది చిన్న పల్లెటూరు నాకు ఫ్లైట్ అంటే చెలా ఇష్టం నా కళ్ళకు కట్టినట్లు నీ కళ్ళతో చూపించావ్ చాల థాంక్స్ అక్క హ్యాపీ జర్నీ అక్క
Akka please akka nannu panilo pettukuntava akka nzku anni panulu vasthayi akka samadanam cheppu akka pettukuntava leda
మేము వీడియో ఫుల్ చూసాను తల్లి చాలా సంతోషమైంది బంగారు తల్లి మంచి వీడియో తీసి పెట్టారు అందరు చూసి ఆనంద పడుతున్నారు
నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోవుండాలి అను అంటే ఒక ధైర్యం
Devudi dhaya valla ma anu akka ki anthamanchi jaragali manspurthi ga korukuntuna🥳🥳 Anu akka fans like here
చాలా thanks అను గారు. నాకు చిన్నప్పటినుండి ఆకాశంలో మేఘాలు చూడరని వుండేది. మీ video లో చూశాను. చాలా సంతోషంగా వుంది. 🙏
చాలాబగా చూపపించావు అను
సంతోషం నివీడిరయోలు చుసాను
అంత మంచిజరగలి నికు
చాలా అందంగా ఉన్నావు సిస్టర్..
Safe journey nice video post. All the best to you 💛👏👍🤝✅😊. God bless you all ways 🙌. Om namo Sreevenkatesaya 🙏🙏🙏. Govinda Govinda Govinda 🙏🙏🙏
ఈ వీడియో ఫుల్ గా చూసాను చాలా బాగుంది అక్క...
❤ అల్లరి అనూమ్మా నీయొక్క ధైర్యానికి నాకు ఎంతో సంతోషంగా వున్నదమ్మా నీకు పోలేరమ్మ తొడువుండాలని మీ కుటుంబసభ్యులు. సుఖ సంతోషాల తో వుండాలని కోరుకుంటున్నాను ❤
Ma Amma kuda Kuwait lo last 6yrs ga undhi next month vasthundi Naku chala happy ga undhi😊
చిన్న పాపని వదలి వెళ్ళకు అమ్మ రోజులు బాలెవు వచ్చె సంవత్సరం నుండి పాపను ఇంటి నుంచి చూసుకో
Single ga ఉన్న ఊూర్ లల్లో బయటకు పోవడానికే బయపడ్తము నువ్వు గ్రేట్ సిస్టర్
హలో Anu మీ ధైర్యం హార్డ్ వర్క్ కి చాలా hatsoff నావంటి ఇల్లు కదలని వారికి ఎంతో ఇన్స్పిరేషన్ థాంక్స్
Nenaithe mi videos roju chustanu...... Motivation avutha mi videos valla....... Thank you.....
నీలాంటి స్త్రీ ఉండే ఇళ్లు, ఇంట్లో ఉండే వాళ్లు,మీ భర్త అద్రృఫ్టవంతులు
హాయ్ సిస్టర్ ప్రతి సంవత్సరం వెంకటగిరి పోలేరమ్మ జాతర కు వస్తాము సిస్టర్ మా బంధువులు ఉన్నారు ఈ సంవత్సరం మీరు రండి సిస్టర్ పోలేరమ్మ జాతర కి❤🎉
Nice Commentary God Bless you
మేము ప్రయాణించినట్లు చూపించారు చాలా థాంక్యూ అను
Happy journey వీడియో చాలా బాగుందండి 👌👌👌👌 మీ నిషి పాపం చూస్తున్న బాధగా ఉంది
Flight journey theliyani vallaki bhayamunna vallaki manchiga enjoy undi anu
పాపం నిషి నిద్రపోతుంటే నిలబడి.. ఎంత ముద్దొస్తుంది చిట్టితల్లి... నవ్వొస్తుంది కడుపు మండిపోతుంది పాపం బిడ్డ😢😢
Amma ne bhadyataki na జోహార్లు talli i❤you anu mana lanti vallaki a god toduga vuntadu amma🎉🎉🎉🎉 never vellatunty chala badaga vundi amma tappadu mari
ఫ్లాస్క్కు తెచ్చుకొని ప్లాస్కోలో తీసుకోవచ్చు మన ఇంటి దగ్గర నుంచి కాఫీ టీ ఏదైనా మీ అన్న ఏర్పాటు చూపించినందుకు చాలా థాంక్స్ చాలా రోజుల తర్వాత చూస్తున్నా
జర్నీ విడియో చాలా బాగా నచ్చింది
Happy journey Anu radha🎉🎉🎉
అక్క మీ ధైర్యానికి హ్యాండ్సఫ్ ఆ రెక్కనే విరిచే అక్క..❤
God bless you dear friend, wish you all the best for your upcoming endeavors ( business) I live in USA
అక్క వీడియో చూసాక కళ్ళలో నీళ్ళు ..మీరు బాగుండాలి
Anu nu chala great maa.god bless you maa
చి... పాడు జీవితం.. అందరిని వదిలి వెళ్లి బ్రతకడం నరకం 😢😢😢
ఏం పని మీద వచ్చావు అక్క మళ్ళీ వెంటనే వెళ్లిపోయావ్ అక్క నిషి ని చూస్తుంటే బాధేసింది కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే తప్పదు అక్క మీరు మీ కుటుంబం ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి 😊😊
Hi చెల్లి మీ విడియో లు అన్నీ చూస్తాను నాకు చాలా ఇష్టం హ్యాపీ గా ఉండాలి
Hii sister meru papa ne vadili veltunti naku chala bhadhaga undi sister love 💕 you nishe
Akka nv chala great akka ammavallani etu attavallani balance chestunnavu
Super video ndi 👍 you are so great bless you🙌
Happy journey Anu garu
Super talli god bless you amma
చాలా బాగుంది అక్క వీడియో ❤
Super vudhi akka video nenu kuchamu Koda skip cheyakuda chusanu ❤😊😊
నీకోసమే ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటాను ఓకేనా
Video chalabaga explain chesaru Anu .purty video chussmu.
Thanks for sharing anu❤
Hai sister memu kuda flight journey chusamu bagundi.
Very good👍👍👍👍 Tq Ma.. Clear ga chupinchav.. Very nice.. God bless you..
Happy jarnee sister garuandi
Soo nice Andi Take Care All👍👍💕
Meru nishini vadhili veluthunte naku chala heart torch ga vundhi akka
ఈరోజుల్లో ఎవ్వరూ ని నమ్మ కూడదు అమ్మ
Happy journey. Jagratha gaa vellandi
yes baby in the airport every thing is very costly.too much of squeezing the passengers..you are great...living alonein Kuwait and earning for your children...God bless your family with all the happiness and great future aameen..
చాలా బాగుంది ❤వీడియో
We appreciate your hard work & God bless you 🙏
అక్కచాలా బాగుంది అక్క వీడియో నాకైతే ఇంకా చూడాలనిపించింది మీరు కోయట్ సూర్య రావు గారిని.. అడిగానని చెప్పు అక్క..
🤗
Tq maa for showing your journey❤
ఆడపిల్ల చిన్న పాప❤❤❤ బాధగా అనిపిస్తుంది
సూపర్ అండి హ్యాపీ గా ఉండండి తొందరగా వచ్చేయండి పిల్లల్ని వదిలి వెలకండి కష్టమైన సుఖమైన ఫ్యామిలీ తో కలిసి ఇండియా లోనే ఉండండి పాపని హ్యాపీ గా చూసుకోండి
Mee husband ni chupinchandi sister oka sari
Akka mee videos anni chala interest ga chustamu akka
వీడియో చాలా చాలా బాగుంది అక్క
Hi Anu nuvvu chala great
Sister nenu Rahima from bhadrachalam oksare Naku kuda oka like evvava sister God bless you sister happy journey
Super undhi sister video nenu yeppudu flight yakkaledhu meru manchiga chupincharu
నీ ధైర్యానికి హ్యాండ్సమ్
Challa Bagavundhi video
Happy journey madam
Hi anu, mee vedios chusthanu andi, nenu puttindi ongole , meetho chala matladali ani undi kani em matladalo theliyatam ledu, endukante nenu koncham emotional pillalu ante, so meeru velle appudu me papani chusthe chala badesindi, any how all the best anu garu
I inspired u r innocent words
Good morning sister and god bless you sister 🎉🎉🎉🎉 happy journey 🎉🎉🎉🎉
Akka ninnu chuste chala happy ga anipistundi
Papam me papa ni chusthe chala bada anipisthundi
Na suggestion akkade ki vellodu anni badalu unna amyina mana pillalu tho undale ..money imp kani mana pilla life inka I p vallu ala peruguthunaru chudale malli malli ala chance Radu pl sis alochinchandi miru valla kosam velthunaru kani valla ni chudakapovadam chala bada
Mana inti daggara flight sound vasthe ekkada unna sare parugethukuntu choostham alantidhi meeru daggara nundi choopincharu vachetappudu velletappudu kooda happy journey anu sister
Chala bagundhi akka video 😊😊
అను గారు ప్రవేట్ నుండి ఇండియాకు వచ్చేటప్పుడు చూసిన వీడియో ఇండియా నుండి కువైట్ కి వెళ్ళేటప్పుడు చూస్తున్న నేను మీ వీడియోలు మొత్తం చూశాను
హాయ్ మా పాపా ని వేంకటగిరి లొ పెళ్లిచేసి ఇచ్చాము మీది యా ఏరియా
Hii akka chala bagachupinchav meeku all the best
Mee vidios bagunnavhhi Mee voice mee langauage nice
Happy friendship day Anu sis 🎉❤
అక్క మీ షాప్ నాకు చూడాలని ఉంది అక్క తొందరగా చూపించు అక్క
హాయ్ అను కువైట్ కి వచ్చేసావా...వీడియో చాలా బాగుంది ❤❤❤❤
Happy journey Anu. ❤
Vedio chala bagundhi endhuko badhaga kuda undhi .....nenu oka mother a kadha andhukonemo😢😢
Safe ga land ayyaru anugaru e rojullo amma lekunda pilalu unnaru ante great anugaru nishi ni chusthe badha ga undi❤
నేను ఇలాంటి వీడియోస్ చూడను కానీ మీ వీడియోస్ చూడాలనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ సిస్టర్
వెంకటగిరి పోలేరమ్మ. సూపర్ అక్క
మీ ఫుల్ వీడియో చాలా సూపర్ గా ఉంది
Happy journey❤
Happy journey andi
Mee videos baguntavi sister, elane videos cheyandi
Chala chala bagundandi Anu garu 👏
Miru manchi vaalu miku apudu devudu thodu vuntadu