Chala brave and strong mom meeru. Chala inspiring story sister meedi. Meeru mee pillalu eppudu happy ga vundalani korukuntunnam❤kids ni vadilivellante chala badha oka thalli ki.. sati thalluli andariki kallalo neellu vasthunnayi. Nenu voohinchukolelapothunna entha kshtam ga vuntundo. Nuvvu chala great and kids and your husband are also great🙏
ఇప్పుడు పిల్లలు చిన్న వాళ్ళు కదా అందుకే అలా భాద పడుతున్నారు.. రేపు వాళ్ల అమ్మ కష్ట పడి వాళ్ల కి ఎంత మంచి life ఇచ్చిందో అని చాలా great feel అవ్వ డమె కాకుండా వాళ్ల పిల్లలకి కుడా చెప్పుతా రు ... నువ్వు నీ లా కష్ట పడి family ని పోషించె వారందరూ...చాలా చాలా గొప్ప వాళ్ళు... God bless you anu
ఏం చేసినా మన పిల్లల కోసమే కదా కష్టపడాలి మరి నువ్వు తీసుకొని నిర్ణయం కూడా నాకు చాలా బాగా నచ్చింది అమ్మ నన్ను పిల్లల కోసం ఏం చేసినా తప్పులేదు తప్పదు గాడ్ బ్లెస్స్ యు మై సిస్టర్ ఫ్యామిలీ కోసం పిల్లల కోసం నువ్వు చేసే పని నాకు చాలా నచ్చుతుంది నువ్వు తీసుకుని నిర్ణయాలు అన్నీ కూడా బాగున్నాయి
నీ కష్టం తిరి మంచి రోజులు వస్తాయి తల్లి. రోజులు ఎపుడు ఒకేలా ఉండవు. పిల్లలు నీవు కలసి ఉండే టైమ్ వస్తుంది.. నీకు నువ్వు అనుకున్న పనులు జరగాలి అని. ఆ వేంకటేశ్వరస్వామి నీ కోరుకుంటున్నాను 💐🤝🙌🙏
హాయ్ అనూ... మీరు కొన్న డ్రెస్ చాలా బాగుంది... వివరంగా చూపండి మళ్ళీ ఒకసారి... పాపం పిల్లలు ఇద్దరూ ఏడ్చారు అని చెబుతుంటే బాధ వేసింది... నువ్వు ధైర్యంగా వుండు ఇంట్లో వాళ్లకు ధైర్యం చెప్పు....నీ లాటి మంచి మనసు వున్న వాళ్లకు దేవుడు అంతా మంచే చేస్తాడు..అన్ని ఐటమ్స్ మన ఇండియా వి అనేసి చాలా కుషీగా తిను...Take Care... ❤ (నీ viewers లో నిన్ను చాలా మంది ఆడవారే బాగా ఇష్టపడుతారు నాతో సహా ..😅)
Supet gaa vunnay mi samanlu rolu nice sis naku kuda evvandi okaroju rolu❤❤😁😁😀😀😀😀nijam ok naa inka papa chala badapadindi ok em pattukocharo maku kuda ivvandi ❤❤❤😁😀😆🤔
Anthele sis mee vadu job chesthe appudu meeru india lo settle avvandi appudu nishi peddadi avutundi kada talli daggara untene manchidi all the best sis
హాయ్ అక్క
Chala brave and strong mom meeru. Chala inspiring story sister meedi. Meeru mee pillalu eppudu happy ga vundalani korukuntunnam❤kids ni vadilivellante chala badha oka thalli ki.. sati thalluli andariki kallalo neellu vasthunnayi. Nenu voohinchukolelapothunna entha kshtam ga vuntundo. Nuvvu chala great and kids and your husband are also great🙏
Superb sister last lo cheppina words
ఇప్పుడు పిల్లలు చిన్న వాళ్ళు కదా
అందుకే అలా భాద పడుతున్నారు..
రేపు వాళ్ల అమ్మ కష్ట పడి వాళ్ల కి ఎంత మంచి life ఇచ్చిందో అని చాలా great feel అవ్వ డమె కాకుండా వాళ్ల పిల్లలకి కుడా చెప్పుతా రు ... నువ్వు నీ లా కష్ట పడి family ని పోషించె వారందరూ...చాలా చాలా
గొప్ప వాళ్ళు...
God bless you anu
మీ వీడియోస్ చాలా బాగుంటాయి 👌🏻.అంతే కాదు మీ మాటలు కూడా భలే మాట్లాడుతున్నారు అక్క సూపర్
ఏం చేసినా మన పిల్లల కోసమే కదా కష్టపడాలి మరి నువ్వు తీసుకొని నిర్ణయం కూడా నాకు చాలా బాగా నచ్చింది అమ్మ నన్ను పిల్లల కోసం ఏం చేసినా తప్పులేదు తప్పదు గాడ్ బ్లెస్స్ యు మై సిస్టర్ ఫ్యామిలీ కోసం పిల్లల కోసం నువ్వు చేసే పని నాకు చాలా నచ్చుతుంది నువ్వు తీసుకుని నిర్ణయాలు అన్నీ కూడా బాగున్నాయి
Sisternamsker congratulations
@@laxmangangili7736?m?m
M??😢😢
Supar
Nuvvu chalamundiki inspiration thalli godbless u ra
Nee vedio prati thalli manasuni kadilisthundi anu nuvvu neepillalu yeppudu challaga vundali 💕💕🙌🙌
Anu akka super "god bless you 💐💐
❤❤ అను ఎ పని చేసినా గొప్పగా ఆలోచిస్తారు ఆధే నీకు కలిసి వస్తుంది సూపర్ వీడియో 🎉🎉
హయ్ అను టేక్ కేర్ ఎన్ని పనులున్నా ఆరోగ్యం జాగ్రత్త 💐💐
Miru anukunnna time dhomdharaga gadichipovali malli India vachesi pillalatho happy vundali anu
Your great.. సూపర్ sister
Super anu
God bless you
నీ కష్టం తిరి మంచి రోజులు వస్తాయి తల్లి. రోజులు ఎపుడు ఒకేలా ఉండవు. పిల్లలు నీవు కలసి ఉండే టైమ్ వస్తుంది.. నీకు నువ్వు అనుకున్న పనులు జరగాలి అని. ఆ వేంకటేశ్వరస్వామి నీ కోరుకుంటున్నాను 💐🤝🙌🙏
Soo nice Maa Take Care Andi 👍💕Haa...neynu Srikalahasti...👍
Keep growing anu ❤
Pachhallu techhukokapoina kanisam karampodulu unte,manaki opikalenappudu Baga akalestunte chesukone time lenappudu,koddiga neyye karam podi vesukoni tinte. ....super ga untadhi
నువ్వు జాగ్రత్త అను. సిస్టర్
Hi....akka
Now only I saw ur channel..
Language super 🎉
Pillalee mana prapancham vallakosamee kadaa super machhi ❤️
Super Anu roju bagundi
మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం
హాయ్ అనూ... మీరు కొన్న డ్రెస్ చాలా బాగుంది... వివరంగా చూపండి మళ్ళీ ఒకసారి... పాపం పిల్లలు ఇద్దరూ ఏడ్చారు అని చెబుతుంటే బాధ వేసింది... నువ్వు ధైర్యంగా వుండు ఇంట్లో వాళ్లకు ధైర్యం చెప్పు....నీ లాటి మంచి మనసు వున్న వాళ్లకు దేవుడు అంతా మంచే చేస్తాడు..అన్ని ఐటమ్స్ మన ఇండియా వి అనేసి చాలా కుషీగా తిను...Take Care... ❤ (నీ viewers లో నిన్ను చాలా మంది ఆడవారే బాగా ఇష్టపడుతారు నాతో సహా ..😅)
Super anu rolu bagundi
Nice video❤my first comment.. Mi papa soo cute❤🩵
Super jalamano.❤🎉
🎉🎉🎉 mana willpower strong ja ....
Good luck sister Take care
Hi akka meku sarees bagunnai akka
God bless you Anu ❤
అదృష్టం అమ్మాయ్, మంచిగా ఉంటే కొంతమంది ని తీసుకోని పోవచ్చు కదా
Akkada ladies ni chala himsistharu sate laki ammestharu ivi yevaru chepparu daya chesi India lone pani chesikondi
Ippati vallato memalani polchalem sodari Mee ru supar
Sooooooper chelli God bless you take care ✝️🙌🥰😊🤝
God bless you anu
నువ్వు సూపర్ అమ్మ
All the best Anu
Akka meeru chala kastapadutunnaru 👌
Anu sister great andharii vadili untunnavu chala badha ga undhi nari emi chestavu❤❤❤
Best wishes for you daughter..cv Ramana Reddy.kadapa
Ne face glow super meru eamj use chestharu, 40 yrs tarwatga face ela maintain cheyali. Me tips share cheyendhi. Ne videos chala bavunthaye.
God bless you sister ❤
Ur inspiration for every women akka.. be strong akka
Super akka ❤
Wow 👌 akkya
Venkatagiri lo kamala maisarpak[ jeedipappu maisarpak) chalaaa baguntadi
Haiii sister meetho matladali
Hai akka bagundi
సూపర్ అక్క మీరు చాలా హార్డ్ వర్క్ అక్క
Hai akka madhi kuda thirupathi
❤You greate sister
Akka very nice video akka
All the best talli
Super Akka
Anu akka miru super
బాగుందండి
God bless you sis pettandi saluuun india lo god is love god bless you
Meru chala beutiful ga unaru
Very good ra Anu nice vlog
Maadi kuda Sri kalahastri sister
Nice voice
Very good sister
❤ super sister 😍😅
Super 👍
Srikalahasti palkova super madi srikalahasti sis
Hi sister meeru challa great
Video lu ఎవరు తీస్తారు
Supet gaa vunnay mi samanlu rolu nice sis naku kuda evvandi okaroju rolu❤❤😁😁😀😀😀😀nijam ok naa inka papa chala badapadindi ok em pattukocharo maku kuda ivvandi ❤❤❤😁😀😆🤔
Super akka ❤❤
నువ్వు చాలా గ్రేట్ అక్క
Very nice 👍
Nice Anu supar
Good that sister
Chaala dull gaa unnaru..baadesthundi..cheer up..God bless you and ur family..
Super akka
Akka మీది వెంకటగిరి దగ్గర Kamakur, Andhra Pradesh ????
Super
Take care sister bay
Nice anu
Super mom
👌❤
White beach Peru clear chupinchandi akka please
సూపర్ అక్క
Nice.aka
Hi Madame, poleramma gurdi opposite angadi famous Kamala Mysorepak
Meru great sister👍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
మీకు ఆ భగవంతుడు మంచి జీవితాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను
Meru ఎప్పడూ హ్యాపీగా ఉండండి మీకు అంతా మంచే జరుగుతుంది all the best sister👍
Same naku lane sarukulu tesukellaru😂😂😂❤
Anu ekkuva rojulu kakunda 3 ,4 months ki okasari India ki poyee vasthundu.
Melaney me name kuda bagundi
👌👌👌👌👌
Hi.aka.❤❤❤
❤😊
Anthele sis mee vadu job chesthe appudu meeru india lo settle avvandi appudu nishi peddadi avutundi kada talli daggara untene manchidi all the best sis
నాకు తిరుమల లడ్డు పంపించండి సిస్టర్ గోవిందా గోవిందా
అవును నేను రోజు మీ వీడియోలు చూస్తాను
Tq🤗
👌👌👌
Take care
Good morning mam ❤
👍💞👌👋
❤
White beach per cheppandi akka