కువైట్ నుంచి తెచ్చిన సామాన్లు ఇవే Vlog || MY SHOPPING || ​⁠200KD KUWAIT MONEY 💰||

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • కువైట్ నుంచి తెచ్చిన సామాన్లు ఇవే Vlog || MY SHOPPING || ​⁠200KD KUWAIT MONEY 💰|| ​⁠#rjptvenkey #viralvideos #venkeymannuru #mannuruvenkey #rajampetvenkey #morningvlog #dailyvlog #teluguvlogs #tamilvlog #viralvlogs #trendinvlog #myvlog #mynewvlog ‪@RJPT_VENKEY‬ #shoppingvlog #myshoppingvlog
    My shopping 🛍️
    • ఇంటికి రావడానికి షాపిం...
    My travel vlog
    • కువైట్ నుంచి ఇండియాకు ...

Комментарии • 742

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 4 месяца назад +101

    మీకు కావలసిన వరుకే సామాన్లు కొనుక్కొని మిగిలిన డబ్బును invest చేసుకోండి అవసరానికి ఉపయాగపడుతుంది

  • @thevillagefilmmaker
    @thevillagefilmmaker 4 месяца назад +30

    మా చిన్నప్పుడు మా నాన్న గారు కూడా ఇలాగె కువైట్ నుంచి పెద్ద పెద్ద luggage parcels తెచ్చేవారు.. అప్పుడు నేనే వాటిని unbox చేసేవాడిని.. missing those days ♥️ ఇప్పుడు మీ వీడియో చూస్తుంటే అహ్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి..

  • @Khader-basha.
    @Khader-basha. 4 месяца назад +221

    అంతా ఓకే గాని వెంకీ బ్రదర్ మీ అమ్మగారు అదే ఊరిలో అదే వీధిలో ఉన్నారు కదా మీ అమ్మగారిని కూడా పిలిచి సామాన్లు ఓపెన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది

    • @jvmedia2023
      @jvmedia2023 3 месяца назад +21

      Em కదులే.. ఆమెకు అవేం అవసరం లేదు . House kattukomani చెప్తుంది.

    • @divyabhavani6105
      @divyabhavani6105 3 месяца назад +1

      అవును

    • @nanigameryt4149
      @nanigameryt4149 3 месяца назад +5

      Dhanibkuda chepala andhuku negative chestaru dhani😢😢😢😢

    • @saichand-q5g
      @saichand-q5g 2 месяца назад

      Yes

    • @VjVjt-pd1mo
      @VjVjt-pd1mo 2 месяца назад

      ​@@divyabhavani6105😅😅😮jj

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 3 месяца назад +48

    మీరు తెచ్చినవి అన్ని మన దేశం లొ దొరుకుతాయి అది సగం రేట్ కె మనం ఏంటో కష్టపడేది ఆ డబ్బులు కోసమే కదా బ్రదర్. అదేదో మన దగ్గర అయినా కొనొచ్చు డబ్బులు సేవ్ అవుతాయి. బంగారం కొంటె బెటర్ ఇక్కడ బంగారం క్వాలిటీ బాగుంటుంది. ఎలక్ట్రానిక్ వి కూడా ఇప్పుడు ఇండియా లొ తక్కువ రేట్. నేను సౌదీ లొ 12 ఇయర్ నుండి చేస్తున్న అవన్నీ నేను రోజూ చూస్తుంటా కానీ తీసుకెళ్లను.

    • @ayeshashaik5793
      @ayeshashaik5793 2 месяца назад

      Ha..ur right bro..but a taste nd a quality ekad unadu. Can u observe it😊

    • @sukhavasinaveen7960
      @sukhavasinaveen7960 2 месяца назад

      @@ayeshashaik5793 అవన్నీ మన దేశం నుండే గల్ఫ్ దేశాలకి వెళ్తాయి నేను 12 ఇయర్స్ నుండి జాబ్ చేస్తున్న

  • @ChandBasha-ye5ok
    @ChandBasha-ye5ok 4 месяца назад +54

    ఇదేంది అదేంది అనుకోకుండా ఏంది తెచ్చి ఉంటే అది లోపల పెట్టుకో అమ్మ మీ ఆడోళ్ళతో వచ్చిందే సమస్య అదే

  • @User__9963sr
    @User__9963sr 4 месяца назад +10

    అన్యోన్య దాంపత్యం అంతులేని ఆనందం.thank you bro.

  • @vijayakumar1284
    @vijayakumar1284 4 месяца назад +12

    Thank you Venkey. Wish you all the best and your family also.

  • @Safe-ap
    @Safe-ap 4 месяца назад +70

    బుడ్డోడు వాణ్ణి పట్టించుకోలేదు అని చూస్తున్నాడు వాణ్ణి చుడండి 😂😂😂

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 2 месяца назад +2

    వెంకీ ఇదేమి ఆసక్తి,, ఇప్పుడు కూడా నువ్వు కువైట్ నుండి తెచ్చిన వస్తువులు చూసేందుకు,, ఆమ్మో,, సరే,, netflix లో adujeevitham,, goat life పృద్వి రాజ్ సినిమా ఉంది చూడు,, కానీ మన ప్రక్కోళ్లంతా కువైట్ తోనే బాగుపడ్డారు కదా,, ఏజెంట్ మోసం వలన శివ లాంటి incidents జరుగుతాయి

  • @mallannaraju3131
    @mallannaraju3131 4 месяца назад +25

    హాయ్ అన్న నమస్తే నేను పెట్టి నిండా బంగారం ఉంటాది అని అనుకున్న కానీ పెట్టి నిండా చాక్లెట్లు ఉన్నాయి 🙆‍♂️🤣🤣💓🌱

    • @maryambandi1750
      @maryambandi1750 4 месяца назад

      😁😁😁😁😁😁😁

    • @BCSPRASAD
      @BCSPRASAD 4 месяца назад

      ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా !

  • @HepsibaManepalli
    @HepsibaManepalli 4 месяца назад +15

    meru kuwait nundi techina gifts family ki manchi happiness ni istundi....

  • @ratnaprabha4704
    @ratnaprabha4704 3 месяца назад +3

    Welcome india happy ga family tho enjoy chayandi bro 🎉🎉🎉

  • @RickynickyUsala
    @RickynickyUsala 4 месяца назад +75

    అన్న ఒదిన చక్కగా ఉంది

  • @VN_Love_Jai
    @VN_Love_Jai 4 месяца назад +442

    Miku pillalu lera bro ...?

    • @shaikkhadar6342
      @shaikkhadar6342 4 месяца назад +116

      Video lu chesukunta untey pillalu yakkada pudatharu...😁😆🤣🤣🤣

    • @habibp-oi6qe
      @habibp-oi6qe 4 месяца назад +105

      Bro ala anaku neeku pelli ithey neeku twaraga potachu but ela comment chesthe repu neeku putaboye pillal ki late ga pillalu pdithey appudu telusthadi pain

    • @shaikkhadar6342
      @shaikkhadar6342 4 месяца назад +21

      @@habibp-oi6qe Adantha daivanugram mana chethullo ledu, Manam chese panulu batti untundhi. Gurthupettuko...

    • @YouTubeshorts-lr8gy
      @YouTubeshorts-lr8gy 4 месяца назад +8

      Anna dubai akka india how ???...😂

    • @Jaanu638
      @Jaanu638 4 месяца назад +1

      Unnaru

  • @sasikalak1093
    @sasikalak1093 4 месяца назад +3

    Mee baryaa gorintaku chaalaa bagundhi
    God bless you both always

  • @dallikalyan6481
    @dallikalyan6481 4 месяца назад +18

    Okkari gulf country ki vellinaa vallu India lo vundaleru Yes ayithe okka like cheyandi.... Bro 😎

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc 4 месяца назад +7

    ఎందుకు బరువు దండగ
    నువ్వు తీసుకొని వచ్చినవి అన్ని ఇక్కడే దొరుకుతాయి

  • @kotiswathi6207
    @kotiswathi6207 4 месяца назад +13

    Nice vedio but ekkade dorikevi kuda unnayi kada 🎉 super

  • @nagabathulavijaya741
    @nagabathulavijaya741 4 месяца назад +44

    ఇవన్నీ ఇండియా లో దొరుకుతున్నాయి కదా, విలువైన వి తెచ్చుకోవలసింది వెంకట్ గారు

    • @narendranath16
      @narendranath16 4 месяца назад

      ఇండియాలో దొరకనివి తెస్తే బాగుండు... బ్రదర్

    • @ravindernenavath559
      @ravindernenavath559 4 месяца назад

      Avie anie gifts chocolates bro konukoledhu anukunta because konukuna eniee chocolates avaru thechukoru 1st

    • @Pjvlogs872
      @Pjvlogs872 4 месяца назад +3

      Middle class people will know the fell ataniki kuda telusu ikada dorketivi akadnunchi techadu ani but akada nunchi techamu ani.oka satisfaction untadhi and family happy untadhi

    • @videotechin4888
      @videotechin4888 4 месяца назад +1

      Akada quality very vuntadi

    • @SCK.P.
      @SCK.P. 4 месяца назад

      అక్కడ దొరికేవి top క్వాలిటీ ఉంటాయి,, డూప్లికేట్ ఉంటే police case చెయ్యొచ్చు.. Company ban చేస్తారు.

  • @venkateswaribikkasani3876
    @venkateswaribikkasani3876 4 месяца назад +1

    నీ భార్య బాగుంది వెంకీ చక్కగా ఉంది అమ్మాయి

  • @AmmajiPalagiri
    @AmmajiPalagiri 4 месяца назад +1

    అన్న రాజంపేట లో మీ వీధి ఎక్కడ

  • @penchalaiah6088
    @penchalaiah6088 4 месяца назад +11

    యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి అని ఒక వీడియో తీయి అన్న

    • @Mr_Yaswanth_YT
      @Mr_Yaswanth_YT 4 месяца назад

      RUclips loo kottu broo how to create RUclips channel ani 1000 vastaye

    • @penchalaiah6088
      @penchalaiah6088 4 месяца назад +1

      @@Mr_Yaswanth_YT నేను చూసాను కాని నాకు అర్థం కాలేదు అందుకు

    • @reddysanjju7046
      @reddysanjju7046 Месяц назад

      Avi chuste arthm kaledu epudu venkey Ane vaadu video cheste arthm avutunda niku🥴🥴🥴

    • @MichaelJackson01
      @MichaelJackson01 23 дня назад

      ​@@reddysanjju7046Penchalaih ki em ardam avtayi

  • @jabezjabez284
    @jabezjabez284 4 месяца назад +2

    Anna July lo return avuthava malla ticket pina unde last vlog lo

  • @muralimohan9319
    @muralimohan9319 4 месяца назад +3

    Well good jode Venkey meedhe👍👍👍👍👍👍

  • @dungavenkataramana9728
    @dungavenkataramana9728 4 месяца назад +1

    రాజంపేటలో ఎక్కడ ఉండేది . మాది మున్నూరు మంగళ మిట్ట

  • @KanalaSriKalyani
    @KanalaSriKalyani 4 месяца назад +7

    Anna me pillalu nu chupinchandi

  • @BotlaSridevi
    @BotlaSridevi 4 месяца назад +1

    వెల్కమ్ టు ఇండియా అన్న ఉన్న రోజులు ఎంజాయ్ చెయ్ అన్న పాట కుటుంబం తోటి😊😊😊

  • @souldeepu09
    @souldeepu09 3 месяца назад +1

    Bruh glass bottles ki bubble wraps cheyandi.

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 3 месяца назад

    Maa uncle Dubai lo vundevaru andi mimmalni chuste appudu ayana ilane techevaru gurthochindi nice video bro

  • @vijayasharma1516
    @vijayasharma1516 4 месяца назад +5

    Super andi

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 4 месяца назад +3

    Chala techavuga

  • @azeezshaik-el2sd
    @azeezshaik-el2sd 4 месяца назад +2

    Kuwait nunchi techinattu ledu demart lo konnattlu oundi.ave ekkada kuda dorukutayi ga

  • @KannaNaveengulle
    @KannaNaveengulle Месяц назад

    Ente anna meru adusthunay naku adupu vachindi anna happy ga enjoy chyande

  • @chefsalman3067
    @chefsalman3067 4 месяца назад +2

    Broooo ఒక కిరాణా shop పెట్టాయి

  • @uvftimepass6850
    @uvftimepass6850 4 месяца назад +7

    దుబాయ్ నుంచి ఏదో తెస్తామని అనుకుంటే కిరాణా షాప్ పెట్టుకోవడానికి సరుకులు తెచ్చినావా నాయనా షూలో టీషర్ట్ లో వాచ్ లో మొబైల్ ఫోన్లో తేవలసింది

    • @arunasuman2368
      @arunasuman2368 3 месяца назад

      Same feeling

    • @laganurusreekanth7680
      @laganurusreekanth7680 3 месяца назад

      ఆలా అనకు అన్న. ఎనో సవంత్సరాలతరువాత ఫ్యామిలీ ని చూడటానికి వచాడు వాల కోసం కువైట్ నుడి వాల ఫ్యామిలీ ఆనందం కోసం తెచ్చాడు వాల ఫ్యామిలీ కి చెప్పు కోవడానికి. బాగుంటుంది

  • @aarohi.88868
    @aarohi.88868 4 месяца назад +3

    What a kind heart ❤️ Brother. from Anantapuram

  • @streak3831
    @streak3831 4 месяца назад +1

    Bro nuvvu kuwait vellakunda india lo videos chedham antey viewrship taggipodhi... Nuv malli kuwait vellalsi vastundi comment pin chesi pettu... Nandalur nundi comment pedtunna gurthupetko bro india lo untey support undadhu choodaru views pothay... Kuwait vellu

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 4 месяца назад +2

    Happy to good good luck you good 😊😊😊

  • @umamaheswaraosiramsetti4882
    @umamaheswaraosiramsetti4882 4 месяца назад +5

    Nice

  • @ashwinib5069
    @ashwinib5069 3 месяца назад

    Chala cute ga vunaru bro meeru idaru...akada ee items Ani takuva ah bro

  • @ranjitteegala1040
    @ranjitteegala1040 4 месяца назад

    Brother small question jeedipappu badham mana dhaggara dorakava , and chocolates kuda mana into dhaggara shops lo dorikinivi tisukunnav . Different vi tisukovalsindhi anna

  • @Vasuelectrotech
    @Vasuelectrotech 2 месяца назад

    బాగా చూపించారు అన్న❤

  • @SrilovelyLovely
    @SrilovelyLovely 4 месяца назад +6

    Jai rajaka

  • @syedhabeebulla-sc8dc
    @syedhabeebulla-sc8dc 3 месяца назад

    Abba chala santosham ga undhi iam happy

  • @srinuchittimalla-mq3sb
    @srinuchittimalla-mq3sb 2 месяца назад

    All the best

  • @anithasakay2771
    @anithasakay2771 4 месяца назад +2

    Super brother so cute Jodi 🥰 very good 👍

  • @SabiraShaik-ug6vf
    @SabiraShaik-ug6vf 4 месяца назад +10

    Amma ante ishtam annaru anta edchaaru
    Anta Amma meeda prema unnappudu Amma to open chepinchal sindi brother

  • @sandelasaroja2387
    @sandelasaroja2387 4 месяца назад

    Video clarity ledhu brother

  • @kirankumar8952
    @kirankumar8952 4 месяца назад +1

    Pala power yekkada anna waiting chesaanu

  • @AllejRaknahs
    @AllejRaknahs Месяц назад

    Avunu. Kiwait nundi theccharu ane santhosham 😂

  • @pattabalakrishna9887
    @pattabalakrishna9887 2 месяца назад

    హాయ్ బ్రో మీ ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థన చేస్తున్నాను.

  • @anithasakay2771
    @anithasakay2771 4 месяца назад +1

    Super brother really good video brother chala happy 😊

  • @Shafiya-r6m
    @Shafiya-r6m 4 месяца назад

    అన్నయ్య వదినమ్మ ఇప్పుడే లడ్డు లాగా ఉంది చాక్లెట్లు తింటే ఇంకా లడ్డు లాగా అయిపోతది కొంచెం తక్కువ తినమని చెప్పండి

  • @s.shylajashaylu6839
    @s.shylajashaylu6839 Месяц назад

    Chok lets endhuku Aala padaysharu dabhalo vaysukondi 😊

  • @Jaswivlogs880
    @Jaswivlogs880 4 месяца назад +1

    అన్నమది prodhutur kanibangulurlountamu

  • @SCK.P.
    @SCK.P. 4 месяца назад

    అక్కడ దొరికేవి top క్వాలిటీ ఉంటాయ original, డూప్లికేట్ ఉంటే police case చెయ్యొచ్చు..Company ban చేస్తారు.అలా చాలా సార్లు జరిగాయ్,

  • @VenkyVemu
    @VenkyVemu 3 месяца назад

    అన్న నువ్వు వదిన ఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి

  • @harijansrinivas7304
    @harijansrinivas7304 4 месяца назад +1

    Waiting bro mi video s kosam iam bigg fan of your videos annaya love ❤you bro

  • @umanavanandi6580
    @umanavanandi6580 4 месяца назад

    MI avida super nenu me video lo roj chus subscription 👌

  • @DeeniyatNetwork-s6y
    @DeeniyatNetwork-s6y 4 месяца назад

    మీ wefi బాగున్నరుమీకు పిల్లలు ఎంతమంది మీ గురించి వీడియో పెట్టండీ మీ ప్యామిలి పరిచయంచేయండి మీరు తెచ్చిన ఫ్యాన్ బాగుంది దాని రేటు ఎంత బ్రో kuwait షాప్ Name చెప్పవ

  • @kmahesh1852
    @kmahesh1852 3 месяца назад

    Anna manaki ikada lenivi akada takuvaki dorikedhi tisukovali kadha ivani ikada dorukuthay

  • @rajaarvapalli7536
    @rajaarvapalli7536 3 месяца назад

    Super market lo dorukutai motam

  • @GudibandaGowthami-12419
    @GudibandaGowthami-12419 4 месяца назад +1

    Hello anna rajampeta lo ekada vuntaruu anna adrash chepandii anna rajampetalo ma peddamma vallu vunaru vachinapudu kalusthanu anna plz plz adrash chepandii anna

    • @reddysanjju7046
      @reddysanjju7046 Месяц назад

      Ayani kalavadiniki niku appointment kavala antha la adugutunav

  • @rajeshnani5677
    @rajeshnani5677 3 месяца назад +1

    5:00 😂

  • @Js_travel_dairy
    @Js_travel_dairy 4 месяца назад

    Aa shampoo and chocolates kosam chala extra money kuda pay chesav bro

  • @alemadem-xt7wj
    @alemadem-xt7wj 4 месяца назад

    Nv Kona prathi item ekkadi untai anna

  • @legendsneverdie696
    @legendsneverdie696 4 месяца назад

    Nv appudu happy ga vundali anna mee family tho

  • @vijays5396
    @vijays5396 4 месяца назад

    Enny rojulu leave tisukunnavu bro...

  • @ramram-wy7ox
    @ramram-wy7ox 4 месяца назад +1

    హ్యాండ్ బ్యాగ్ ఇంకా మీ భార్యకు ఒక చీర తెస్తే బాగుండు. బ్రో

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 4 месяца назад +3

    Super super tammudu 🎉🎉

  • @sohailkpshaikh9477
    @sohailkpshaikh9477 4 месяца назад +1

    Masha allah allah bless you

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 4 месяца назад

    అన్నా anni బాగున్నాయి కానీ, use ఐయే ఐటమ్స్ ఒక్కటి kuda లేవు kada అన్నా

  • @kosettipranayamurthy4201
    @kosettipranayamurthy4201 3 месяца назад

    Very good job super super bro God bless you 💯🙏🙏 🙏❤❤❤❤

  • @vidyasagarGurram
    @vidyasagarGurram 3 месяца назад

    If any one working in Gulf countries should buy only gold bcoz we get pure gold only in gulf India it’s adulterated and secondly can buy electronics bcoz there is no tax like in India rest can buy dates, nuts and coffee that’s it rest of all things purchasing is useless bcoz we get everything here in India chocolates we get the best one from kodaicanal,ooty far better than foreign chocolates best luck.

  • @baswarajchinna3675
    @baswarajchinna3675 3 месяца назад

    Sabbulu shampoos ikkada kuda dorukuthay bro

  • @CRamesh-dr7kd
    @CRamesh-dr7kd 2 месяца назад

    Ana. Super❤

  • @padmalatha2309
    @padmalatha2309 3 месяца назад

    Me family tho ekkada vundadi
    Brother .
    Jangaon dist

  • @Nainika444
    @Nainika444 3 месяца назад

    చాలా సంతోషం తమ్ముడు

  • @DRghhh-e3e
    @DRghhh-e3e 4 месяца назад

    Dubai ante gold, india lo dorikevi tesukelav bro..

  • @sbawaji
    @sbawaji 3 месяца назад

    Kuwait motham 😂 thechavu enti Mawa bro ❤❤❤

  • @sekharsekhar6430
    @sekharsekhar6430 4 месяца назад

    Annitiki entha money ayendhi bro.

  • @Somesh-b6m
    @Somesh-b6m 3 месяца назад +1

    గూడ్

  • @gopiborugadda228
    @gopiborugadda228 4 месяца назад +2

    Mea misses ni kuda Mea medam Gari thomatladi dubai lo job lo cheripinchu brother money untune pillalanu Happy ga penchagalam don't feel bad peddavadiga na salaha brother

  • @ismartraguyt3147
    @ismartraguyt3147 4 месяца назад

    Ne❤ mata. Le Clear ga Voice Item వినపడ le dhu CLEAR Le dhu

  • @winnylewin3420
    @winnylewin3420 4 месяца назад +2

    మేము మీ ఫ్రెండ్స్, మాకు ఇవ్వండి 👍

  • @srujanachary6806
    @srujanachary6806 4 месяца назад +1

    Anna rajampat ta lo me house yakada anna chapu

  • @chasvithavlogs9769
    @chasvithavlogs9769 4 месяца назад

    Mi madam echina milk powder

  • @vimalasukapalli7652
    @vimalasukapalli7652 3 месяца назад

    ఇవన్నీ ఇండియా లో దొరుకుతాయి కదా తమ్ముడు.

  • @chanduakunuri3489
    @chanduakunuri3489 4 месяца назад

    India lone undi videos thisuko bro inka vellaku Kuwait ki

  • @bhuvaneshwarichukka5419
    @bhuvaneshwarichukka5419 4 месяца назад +1

    So beautiful family and God bless you annaya

  • @SheebaAtluri
    @SheebaAtluri 4 месяца назад

    Almost all anni yekkada dorikeve thechikunnaru why chocolates,cashew,almonds variety ga unnavi thecchundaalsindhi.

  • @MohammadAli-f3o4s
    @MohammadAli-f3o4s 3 месяца назад

    Venkey anna mi video chusi maa papa kuda baaga yedchindi chocolate kavali ani

  • @sahityagunaofficial830
    @sahityagunaofficial830 3 месяца назад

    Anna eroju mimmalni papanaidupeta lo backery daggara chusanuu

  • @Thulasi336
    @Thulasi336 4 месяца назад +1

    Anna mee home toor cayandhi😊😊

  • @PidathalaVenky-wi6hs
    @PidathalaVenky-wi6hs 3 месяца назад

    Bro torch lite baguntayi bro.......

  • @gopalsiddavaram6216
    @gopalsiddavaram6216 4 месяца назад

    Love from venkatagiri..
    Anna meru venkatagiri ki vachy mundu chypandi anna ..

  • @akula.saiprasad.
    @akula.saiprasad. 4 месяца назад +1

    మంచిది...

  • @vijayk4367
    @vijayk4367 4 месяца назад +1

    Bro 500 phone pay cheya bro

  • @folksaddaofficial5846
    @folksaddaofficial5846 3 месяца назад

    Brother Kuvait Lo Em Ayeina Jobs Untaya Brother Inter Vallaki Brother plzzzz Responce it Brother

  • @VaddeRajkumar
    @VaddeRajkumar 4 месяца назад +3

    Happy family😍🥰