Saudi arabia capital city riyadh vlog

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • Saudi arabia capital city riyadh vlog
    #naaanveshana #soudiarabia #riyadh #travel #traveling #traveller #travelvlog #telugutraveller #prapanchayatrikudu

Комментарии • 2,2 тыс.

  • @seelamsuresh698
    @seelamsuresh698 9 месяцев назад +631

    ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే..
    ❤❤ గ్రేట్ అన్వేష్ అన్న ❤❤

    • @RamaSarmaSVS
      @RamaSarmaSVS 9 месяцев назад +4

      Good Morning Anvesh ji. Really highly appreciable for your active commentary in a lucid manner. I want to accompany as an Assistant in your tour though I am 70years old ji. Ha Ha Ha Ha Ha 😂😂😂😂😂

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺

    • @gundalagopalaiah7387
      @gundalagopalaiah7387 9 месяцев назад

      Watching Anveshana videos is like viewing comedy,hilarious,romantic,adventurous, exploration all in one

    • @gvlakshmigudaparthi3607
      @gvlakshmigudaparthi3607 9 месяцев назад

      Great anveshana bro

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад

      @@gundalagopalaiah7387 Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 9 месяцев назад +109

    సౌదీ అరేబియా అందాలన్నీ చూపించిన అన్వేష్ అన్న నీ హృదయ పూర్వక ధన్యవాదాలు ❤

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

    • @HUM_RAZA_WALEY
      @HUM_RAZA_WALEY 4 месяца назад

      Now I'm also in Riyadh

  • @edits209
    @edits209 9 месяцев назад +187

    తరానికి ఒకడు యుగానికి ఒకడు ఒకే ఒక్కడు మా అన్వేష anna✊✊

    • @Salaar216
      @Salaar216 9 месяцев назад +3

      🎉🎉🎉🎉 jai అన్వేష్

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      ​@@Salaar216Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @ramanakonda164
    @ramanakonda164 9 месяцев назад +35

    పోటోస్ తీయడమే నేరం అంట కానీ నువ్ నీకళ్ళతో సౌదీ చాలా వరకు చూపించావ్ అన్న థాంక్స్ అన్న
    మన దేశం ఎన్ని తరాల తరవాత అలా అభివృద్ధి చెందుతాదో !

    • @ammananna.
      @ammananna. 2 месяца назад +1

      Adi okappdu bro .....ippdu antha ledu ikkada ...50% antha normal ayipoindi Saudi Arabia

    • @anilkumar-hu8yf
      @anilkumar-hu8yf Месяц назад

      😂 bongu
      Ekkada reality teluste shock avutav
      Still I am in saudi
      Please don’t compare with Indian 🇮🇳
      India always best
      Okasari Indian bayatiki vachi chudu telustundi
      India greatness

    • @anilkumar-hu8yf
      @anilkumar-hu8yf Месяц назад

      @@ammananna.well said
      I am in jubail now

  • @TravelHealthy
    @TravelHealthy 9 месяцев назад +22

    ఇంత పెద్ద సౌదీ అరేబియా వకే రోజులో ఫినిష్🎉 మరొక సారి అవకాశం వస్తే అన్ని ప్రాంతాలు చూద్దాం. Congratulations 🎉🎉🎉

  • @thirupathigaripally7939
    @thirupathigaripally7939 9 месяцев назад +58

    సౌదీలో టూరిజం వచ్చి వీడియో తీయడం అంటే ఆసి మసి కాదుబ్రో చాలా ధైర్యంతో తీసినందుకు థాంక్యూ ఆల్ ద బెస్ట్❤

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @renukakrishnna236
    @renukakrishnna236 9 месяцев назад +275

    మన దేశం కూడా అలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను

    • @a1basha78
      @a1basha78 9 месяцев назад +20

      e janmalo jaragadu

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      ​@@a1basha78Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

    • @abrahamchirakal4361
      @abrahamchirakal4361 9 месяцев назад +1

      ​@@a1basha78 enduku Maradhu..

    • @a1basha78
      @a1basha78 9 месяцев назад

      @@abrahamchirakal4361 నాయకులకు తగ్గట్టు ప్రజలు ఉన్నారు. ఎవ్వరు మారరు నాతో సహా క్షమించండి

  • @rajasekharkonduru2571
    @rajasekharkonduru2571 9 месяцев назад +60

    knowledge + entertaining + Motivation + Fun + consistancy + dedication + daring dashing = Anvesh anna

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 9 месяцев назад +7

    ప్రపంచ యాత్రికుడు "అన్వేష్ అన్న" సౌధీఅరేబియ ను చాలా ఉన్నతంగా & అందం గా చూపించారు...... మీకు ధన్యవాదాలు 🤝💐🙏
    మ్యూజిక్ మాత్రం హైలెట్ అన్నగారు......

  • @SYED.007-c1m
    @SYED.007-c1m 7 месяцев назад +4

    Anvesh bhaiya 😢 ఎడారి దేశాలు అభివృద్ధి చూస్తుంటే కుళ్ళు జెలసి వచ్చేస్తుంది భయ్యా మనదేశం ఎందుకు భయ్యా కావాల్సిన అన్ని వనరులు ఉండి కూడా వెనుకంజలో ఉన్నది బహుశా పేదరికం లేకుంటే అవినీతి లంచగొండితనం😢

  • @Purshewar-Gangadhar
    @Purshewar-Gangadhar 9 месяцев назад +102

    అన్వేషణ గారికి భారతరత్న తో సత్కరించాలి లైక్స్ వేసుకోండి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @pradeepfederer
      @pradeepfederer 9 месяцев назад +1

      🤣

    • @drakshayani9327
      @drakshayani9327 9 месяцев назад +4

      Kocham over sir

    • @suryasamar8520
      @suryasamar8520 9 месяцев назад

      😂

    • @iammealways1124
      @iammealways1124 9 месяцев назад +3

      ​@@pradeepfederer Ippudu navvina vallu future lo siggu padtaru. Mount Everest ekkaka award pakka.

    • @sravsravya2929
      @sravsravya2929 9 месяцев назад

      Pamulani kuda vadhala kunda thine veedina ,chi,pachi boothulu matlade vadini chi chi ,

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 9 месяцев назад +47

    *సినిమాలో తప్ప డైలాగులు చెప్పేది నిజ జీవితంలో ఇంత లాంగ్ డైలాగ్ చెప్పింది మీరే బ్రదర్👌🏻*

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj 9 месяцев назад +58

    నా అన్వేషణ వీడియోస్ మిస్ కాకుండా చూసేవాళ్ళు ఎంతమంది🌟✋
    మములుగుండడు సౌదీ షేక్ గారు చెప్పారు నా అన్వేషణ వస్తున్నారని థియేటర్ మొత్తం కాలి చేపిచేశారు😄😄

    • @rajarao8720
      @rajarao8720 9 месяцев назад

      super vedio anvesh fans india

  • @LimitedEdition-hb3iv
    @LimitedEdition-hb3iv 9 месяцев назад +30

    That's really good to see all Telugu people's families
    Good job bro

  • @mahendravarma22
    @mahendravarma22 5 месяцев назад +1

    మన దేశం నాకు తెలిసి ఇంకో 100 సంవత్సరాలు తరువాత కూడా పెద్దగా మారదు. మనోళ్ల మనస్తత్వాలు ఎప్పటికి మారవు కాబట్టి భారతదేశం కూడా మారదు. దొరికినంత దోచుకుందాం, మనమే బాగుపడదాం, వేరే వాడు ఎలా పోయిన నాకు అనవసరం ఇదీ మన భారతదేశ సంస్కృతి.

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 9 месяцев назад +8

    *🇮🇳తెలుగు ప్రెజలు అందరు కలుసుకున్నరు చాలా ఆనందము గ ఉంది నా మనసులో బ్రదర్ tq🙏🏻❤️*

  • @metronet6798
    @metronet6798 9 месяцев назад +12

    అన్వేష్ గారు మీరు చూపించే పద్ధతి మరియు విశ్లేషించే విశ్లేషణ చాలా బాగుందిthnx

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual 9 месяцев назад +20

    ఎక్కడ అయిన మా శ్రీకాకుళం వారు ఉంటారు❤.........great video అన్వేష్ ❤

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 9 месяцев назад +4

    నిజంగా చెబుతున్న తమ్ముడు నువ్వు గ్రేట్. ఎందుకంటే మేమైతే ఈ జన్మలో మేము మా కళ్ళతో ఈ అందాలను చూడ్లేలేక పోయిన మాకు చూపించినందుకు చాలా ధన్యవాదాలు మీకు

  • @classicclassic1991
    @classicclassic1991 9 месяцев назад +2

    బ్రదర్ ఇది చూసావా పల్లవి ప్రశాంత్ ని నువ్వు ఎగతాళి చేశావు, ఇప్పుడు అతను బిగ్బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్ అయ్యాడు, ఒకరిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు అని నువ్వు తెలుసుకుంటే మంచిది

  • @DailythoughtsbyNavi
    @DailythoughtsbyNavi 9 месяцев назад +27

    హాయ్ అన్నా
    వీడియో సూపర్ ,
    నిన్ను ఎవరూ ఓడించలేరు 🙅. మీరు
    నిజంగా స్ఫూర్తిదాయకం🙇‍♀🙇‍♀🙇‍♀

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @sankararaokaratana5821
    @sankararaokaratana5821 9 месяцев назад +15

    I have One Suggestion for You
    Relax గా
    ఉన్నది ఒక్కటే life
    😍😍🤓🫣🥱
    Thank you అన్వేష్ అన్నా ❣️

  • @dommetisrinivas3915
    @dommetisrinivas3915 9 месяцев назад +9

    Now I am in Hail KSA.
    Before I was in Riyadh 11 years worked. One of the beautiful city.

  • @mallesh7065
    @mallesh7065 9 месяцев назад +2

    చూసావా అన్వేష్ బ్రో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు చాల ఇన్స్యూల్ట్ చేసావ్ గా నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడకు నీ పని నువ్వు చేసుకో ఎవడిని తక్కువ అంచనా వెయ్యకు నువ్వు కష్టాలను చూసే వచ్చావు గా ఆ మాత్రం బుర్ర లేదా ఇక నుంచి అయినా నోరు అదుపులో పెట్టుకొని మాటలాడు 🖤🖤

  • @yendanandi1499
    @yendanandi1499 9 месяцев назад +1

    నీ కళ్ళతో చూస్తూ ప్రపంచాన్ని చూస్తుంటే చాలా బాగుంది తమ్ముడు. థాంక్యూ వెరీ మచ్.

  • @QUEEN-IS-LIVE-7
    @QUEEN-IS-LIVE-7 9 месяцев назад +580

    prapancha yatrakudi fans ekkada anthaa mandhiii

    • @Salaar216
      @Salaar216 9 месяцев назад +4

      🎉🎉🎉🎉

    • @Salaar216
      @Salaar216 9 месяцев назад +5

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉నేను

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj 9 месяцев назад +4

      ​@@Salaar216🎉🎉🎉me also

    • @dragonbooster78
      @dragonbooster78 9 месяцев назад +2

      jagan govt loo echinaa jobs 1.6 lakhs sachivalayam secretariat jobs like vro, welfare assistant, agriculture officer,RBK assistant, computer operator, animals husbandry, electrican, District court -3432 jobs,high court-241 jobs, medical department 14,000jobs,DSC 1998/2008batch -4072jobs, APSRTC govt loo veelinam(30,000jobs), Ongoing notifications Appsc Group 1-81posts, Group 2-897posts,Ap constable -6375 posts,SI -411 posts, Animals husbandry 6,000 jobs,2 lakhs temporary volunteers, Outsourcing -30,000 jobs

    • @dragonbooster78
      @dragonbooster78 9 месяцев назад +2

      jagan govt loo echinaa jobs 1.6 lakhs sachivalayam secretariat jobs like vro, welfare assistant, agriculture officer,RBK assistant, computer operator, animals husbandry, electrican, District court -3432 jobs,high court-241 jobs, medical department 14,000jobs,DSC 1998/2008batch -4072jobs, APSRTC govt loo veelinam(30,000jobs), Ongoing notifications Appsc Group 1-81posts, Group 2-897posts,Ap constable -6375 posts,SI -411 posts, Animals husbandry 6,000 jobs,2 lakhs temporary volunteers, Outsourcing -30,000 jobs

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 9 месяцев назад +4

    అన్వేష్ గారు,ప్రతీ ప్రదేశం అద్భుతంగా ఉంది,అక్కడి మన తెలుగు వారందరికీ హాయ్,వీడియో చాలా బాగుందండి

  • @26Shalu
    @26Shalu 9 месяцев назад +11

    The way you talk explaining every bit so well spontaneously is just awesome👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻Beautiful video of Saudi Arabia with so much interesting and exciting information👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻So that means we all get to travel to this beautiful country Saudi Arabia Riyad at comfort of our home for free we get to see this beautiful place👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻Good luck and All the best Anvesh👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻Stay blessed💐🌹😇

  • @smalli4684
    @smalli4684 Месяц назад +1

    అన్వేష్ అన్న మీరు సౌదీ అరేబియాలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ తెలుగు యూనియన్ ఉంది అని అంటున్నారు నేను సౌదీ లోనే ఉన్నాను వాళ్ళ గ్రూప్ ఉందని అంటున్నారు అన్న మీరు ఆ గ్రూప్ మెసేజ్ మాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నామన్న నేను సౌదీ లోనే ఉన్నాను అన్న

  • @khadarbasha5087
    @khadarbasha5087 3 месяца назад

    నేను కూడా రియాద్ సీటీలోనే ఉన్నాను. నీతో కలిసే అవకాశం పోయంది అన్వేష్ 😭.. ని వీడియోలు చూస్తువుంటా... ఈజిప్ట్ లో మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తో్ కలిశారు ఆ వీడియో చూసిన తరువాత నుండి సౌదీ లో రియాడ్ కి నువ్వు వస్తే కలవాలి అని డిసైడ్ అయినా... నాకు నీతో కలిసే ఛాన్స్ పోయింది... Miss you బ్రదర్ 💓

  • @BHARATHINDIA-f2p
    @BHARATHINDIA-f2p 9 месяцев назад +3

    Pallavi Prasanth bigboos winner.🎉🎉🎉🎉🎉🎉🎉
    Starting cheppanu anavasaramga avvari meeda cheduga matladakudadu ,avamanichakudadu Ani. Ask you are heart what words you used on pallavi Prasanth..it's a big lesson to you
    Any way I m big fan of you,I wish our Naa anveshana channel has to be more more successful and has reach 20 lakhs subscribers soon

  • @madhuRathod-lp3kx
    @madhuRathod-lp3kx 9 месяцев назад +8

    Jeddah city vasthe bagundedhi Anna Miss you.. Jeddah lo kuda vunnaru Telugu vallu Chala mandhi ❤❤❤

    • @pavanpeddada5177
      @pavanpeddada5177 8 дней назад

      Bro nenu Riyadh lo unna Jeddah trip kosam vadham anukuntunnam.. how can I contact you??

  • @ravidacharla6921
    @ravidacharla6921 9 месяцев назад +2

    Anvesh nee valla foreign lo vunna mana vallu valla native places vintuntey super....it's only possible because of you❤❤

  • @manoharpallela4556
    @manoharpallela4556 9 месяцев назад +1

    అన్న నేను సౌదీలోమూడు సంవత్సరాలు పని చేశాను కానీ ఫిర్యాదు వెళ్లలేదు సౌదీ ఎంత అందంగా ఉంటుందని అనుకోలేదు చాలా థాంక్స్ అన్న

  • @akhiltota3351
    @akhiltota3351 9 месяцев назад +4

    Bro pallavi prashanth BB7 winner!! What's your opinion? Ni opinion kachitanga cheppali...

  • @MaheshKumar-ux3sy
    @MaheshKumar-ux3sy 9 месяцев назад +4

    అన్న పల్లవ ప్రశాంత్ టైటిల్ విన్నర్ అన్న, బిగ్ బాస్

  • @srikanthvelpula1376
    @srikanthvelpula1376 9 месяцев назад +3

    Meru pallavi prashanth ki support cheyakunna.enni titlu tittaro video lo chusa.naku ne meda manchi opinion poyindi..na msg valla neku em kadu..but me meda unna manchi opinion poyindi..meru support cheyakunna em kadu..bad ga tittaru athanni

  • @mkath2104
    @mkath2104 9 месяцев назад +2

    ❤❤సూపర్ అన్వేష్ బ్రో❤❤
    సౌదీ అరేబియా చాలా బాగుంది తమ్ముడు...మామూలుగా ఉండదు షేక్ తో బస్సెకి వెళ్ళిపోవడమే...😂😂సూపర్ కామెడీ టైమింగ్ అండ్ bgm అదిరింది...congratulations on the meet up.,👍👏👌

  • @divakarkadiri7834
    @divakarkadiri7834 9 месяцев назад +6

    Being a seaman, I never get shore leave to explore saudi. Thanks for this beautiful video. It's very tough to explain anyone while shooting. Even then u hav done ur best for us. Thanks ❤

  • @arjunchilukuri7273
    @arjunchilukuri7273 9 месяцев назад +10

    I never seen this before..it’s awesome , thank you bro for showing to us…

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 9 месяцев назад +13

    All the best తమ్ముడు 🎉🎉

  • @chnaresh5307
    @chnaresh5307 9 месяцев назад

    Enko 10yrs tarutha ipudu youtube lo ninnu chuse vallu
    Oka sweet memories la undipotav anvesh garu
    Like childhood memories elano
    RUclips memories ante nve gurthu undipotav Telugu peoples ki

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 9 месяцев назад

    అసలు ఈ దేశాలు ఎలా తిరుగు తావు,,,, నీ హోటల్ ఏలా గుర్తుకు పెట్టు కుంటావు దేశం కాని దేశలలో ఎలా మేనేజ్ చేసు కుంటావూ.... నిజంగ చదువు కొమని చెప్పేది అంధుకే నేమో ❤

  • @pramodbabu5065
    @pramodbabu5065 9 месяцев назад +4

    Super meet-up. Infrastructure really good especially skybridge super.

  • @kesavagaming7863
    @kesavagaming7863 9 месяцев назад +4

    Naa anveshana thopu dhammu unte apu 💥🔥 Anna Super Vlog anna 🤩 Full Enjoy chesa bro kani miru entha kasthapadi Vlog chesaru bro 😢 Safe and Happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️❤️

  • @mallisettykeshava1642
    @mallisettykeshava1642 9 месяцев назад +4

    Where is Meylisa Anna❤❤❤❤Animal Antahara Babau 😂😂😂😂😂😂😅😅😅One Of the Best movie of This Year ❤❤❤

  • @anjaliretoju7248
    @anjaliretoju7248 9 месяцев назад +2

    Pallavi prashanth is the winner of Bigg Boss 7th season.Mari meeru eppudu Osthunnaru Bigg Boss ki.

  • @spygaming9624
    @spygaming9624 9 месяцев назад +2

    Anna pallavi prashanth big boss winner ayyadu inthaka mundhu support kaavali ante mearu athani mokam donga laaga undhi nenu support cheyyanu annaru ippudu emantaaru😢🤔🤌🏻

  • @Arnika-0903
    @Arnika-0903 9 месяцев назад +31

    DIE HARD Lady fans ఇక్కడ ..Anvesh broooo..
    ❤❤❤KURNOOL❤❤❤

    • @telugurealtalks672
      @telugurealtalks672 9 месяцев назад +1

      Oh great

    • @Arnika-0903
      @Arnika-0903 9 месяцев назад

      @@telugurealtalks672 😊

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      ​@@telugurealtalks672Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺 oka sari na channel open cheyandi nachithe please support cheyandi nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      @@hariharanhere me also

  • @crazy_boy_sandeep
    @crazy_boy_sandeep 9 месяцев назад +4

    Anna relax avvalante china ne .....anthe ga anthe gaa❤❤ superb soudi Arabia travel ❤❤love from Hyderabad ❤❤

  • @raghu623
    @raghu623 9 месяцев назад +22

    Soon reaching 2 million subscribers ❤🎉 love from Delhi

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @shameershaik6303
    @shameershaik6303 6 месяцев назад +2

    ఎప్పుడూ వచ్చినా వ్ అన్న సౌదీ అరేబియా కి. నేను రియాద్ లో నే వున్న చెప్పి విడియే పెట్టి వుంటే నేను వచ్చే వాన్ని కలిసే వాన్ని పెద్ద ఫ్యాన్ ని నేను.. 😮😮😮

  • @apparaodasari2453
    @apparaodasari2453 9 месяцев назад

    మేము మీరు చూపిస్తున్న ప్రపంచాన్ని చూసేసి... మా జగనన్న గోరు ముద్ద తినేసి... పింఛను కోసం వాలంటీర్ ని చూస్తూ అన్న బుడ్డి special status తాగేసి బజ్జుండి పోతాం... అలాగే పైకీ పోతాం

  • @AdityaV-pb7kj
    @AdityaV-pb7kj 9 месяцев назад +4

    Congratulations to 19 lakh subscribers❤

  • @pudupettaikelimukkuseval833
    @pudupettaikelimukkuseval833 9 месяцев назад +3

    Prasanth bigg boss winner gosiga nv chulakana chesav kadha ,nv okappudu adukunnav kadha chudu yevarini thakkuva cheyyaku nv ym THOPU kadhu

  • @gadamsettiprasanth745
    @gadamsettiprasanth745 9 месяцев назад +13

    Weenend starts with anveshana bro 🎉🎉❤

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @Kiran.886
    @Kiran.886 9 месяцев назад

    మీరు సూపర్ మీ డైలాగ్స్ మీ కామెడీ సూపర్ గా ఎక్స్ మీకు అన్ని దేశాలు సూపర్ గా చూపిస్తున్నారు

  • @chandrakadappa9935
    @chandrakadappa9935 3 месяца назад

    హాయ్ అన్వేషణ గారు మన తెలుగు వాళ్ళు ఎంత మంది ఉన్నారని ఇప్పుడే తెలిసింది రియాద్ లోనే నేను రియల్ మొత్తం తిరుగుతున్న కానీ ఎప్పుడు మన తెలుగు వాళ్ళు పరిచయం కాలేదు మీరు మటుకు గ్రేట్ బ్రో వచ్చిన వెంటనే మన తెలుగువారితో అందరితో కలిసి ఎవరు

  • @morleashok6188
    @morleashok6188 9 месяцев назад +9

    ఆరోగ్యం జాగ్రత్త అన్నా❤❤❤

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @spyx5207
    @spyx5207 9 месяцев назад +11

    Intro non-stop dialogue 😮🔥

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @narendrakumarkotta7795
    @narendrakumarkotta7795 9 месяцев назад +6

    చాలా రోజుల తరువాత ప్రపంచ యాత్రికుడి డైలాగ్ విన్నాము 🎉🎉

  • @somanath0014
    @somanath0014 9 месяцев назад +5

    Intro dialogue matram topuu❤❤

  • @sureshbabu-bb6fi
    @sureshbabu-bb6fi 9 месяцев назад +1

    Ayya O. A nuvvu evariki support cheyaledho ataney ipudu big boss winner

  • @venkeydumpa1235
    @venkeydumpa1235 9 месяцев назад

    Anvesh anna....nenu 1.½ year Saudi lo unnanu anna .... Riyadh, Dammam, Al asha, Al afuf, ras tanurah, Hardh , Al abqaiq ee areas mottam tiriga anna 😊😍😍

  • @kirankumar1556
    @kirankumar1556 9 месяцев назад +3

    Beautiful City brother ❤️❤️💐💐

  • @Minnu9
    @Minnu9 9 месяцев назад +18

    1,2,3, 100 floor reach ayyaka super view, Animal movie chusaka reaction funny Dhruv rathee baaga cheppedu detail ga , Finally Meet up full Joyful 😁 Bro be cheerful don’t care politics waste AP politics all people in AP waiting for Freedom

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 месяцев назад +3

      Sure 👍

    • @hloohai8204
      @hloohai8204 9 месяцев назад

      ​@@NaaAnveshanapallavi prashanth gelichadu , amardeep car addalu pagilayi , nuv kuda tittav 😂😂😂😂😂😂😂

    • @dileeppenumatsa9277
      @dileeppenumatsa9277 9 месяцев назад

      ​@@hloohai8204haha avunu mana indian psychology anthay veedu traveling chestha annappudu andharu vediki support cheyyali kani Tanu bb loki velladanki vendini help adigite vedu video tesi pp ni tittadu

    • @shaiksumaya2860
      @shaiksumaya2860 Месяц назад

      Dhruv Rathee fans like here❤❤

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 9 месяцев назад +12

    అన్న వాళ్ళు చాలా దుర్మార్గులు....వాళ్ళ దృష్టిలో మనం భానిసలం....కాబట్టి జాగర్త....తెడవస్తే 3 మంత్ కటినమైన జైల్. నీ సౌదీ యాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...డ్రోన్ తో జర జాగర్త

    • @gogulgogul3265
      @gogulgogul3265 5 месяцев назад

      ఎవర్రా దుర్మార్గులు లంజా కొడకా ఎంతో లక్షల మంది ఇక్కడ బతుకుతున్నారు లంజాకొడకా కామెంట్ పెట్టేముందు లంబడి కి నా కొడకా

  • @srinugedela330
    @srinugedela330 9 месяцев назад

    అన్నా అన్వేస్ అన్న.... నీలా నాకు ప్రపంచం అంతా తిరగాలని వుంది... కాని అదృష్టం నాకు లేదు... కనీసం ఒకే ఒక్క క్రూడిల షిప్ ఎక్కించు అన్న చాలు.... నాకు అదే కోరిక... నేను నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరిని తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయాలనీ వుంది అన్న.... అది me❤️ వల్లనే అవుతుంది... మీరు ప్రపంచం అంతా క్షేమంగా తిరిగి రండి 🙏🙏🙏

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 9 месяцев назад

    సౌదీలో టూరిజం వచ్చి వీడియో తీయడం అంటే ఆసి మసి కాదుబ్రో చాలా ధైర్యంతో తీసినందుకు థాంక్యూ

  • @Rambobba
    @Rambobba 9 месяцев назад +5

    Most advanced engineering in buildings & tower constructions. Animal movie review iyte 😅 👌🏻 Boulevard city 🌆 super

  • @ramrams7467
    @ramrams7467 9 месяцев назад +7

    We are waiting in Jeddah airport ❤

  • @SwarnarajuAkula-c4m
    @SwarnarajuAkula-c4m 9 месяцев назад +4

    Introducing vere level anna ❤

  • @user-zr6wd5iz5u
    @user-zr6wd5iz5u 9 месяцев назад

    North koriya Koda Elli video తీయండి చూడాలి ఎల ఉంటుందో ఏమో మీరు చూపించే దేశాలు ఎవరైనా చూపిస్తారు నార్త్ కొరియా చూపిస్తే మీరు తోపు sir

  • @dadsgirl8388
    @dadsgirl8388 9 месяцев назад +1

    Manalne evarnna aapedhe.....super saudii.....enthalaa develop ayena plants mathram maintain chesthunnaru pollution control kosam....kakinada....takecare anna

  • @chillarigejanakiram5459
    @chillarigejanakiram5459 9 месяцев назад +5

    సౌదీ అరేబియాలో సోగ్గాడు ❤❤❤

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @praveenkumarpuppala249
    @praveenkumarpuppala249 9 месяцев назад +3

    THE BEST WORLD TOUR TRAVELLER AWARD WINNING ANVESH ANNAA❤❤❤❤❤❤

  • @PadmaS-l8b
    @PadmaS-l8b 9 месяцев назад +11

    Real hero anveshana anna❤

    • @Salaar216
      @Salaar216 9 месяцев назад +1

      🎉🎉🎉🎉🎉

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @ananthasambashiva6524
    @ananthasambashiva6524 9 месяцев назад +1

    అన్వేష్ అన్న సూపర్ నిన్ను మించిన youtuber ఎవడు లేదు❤❤❤

  • @pathanjafferkhanjafferkhan4507
    @pathanjafferkhanjafferkhan4507 9 месяцев назад

    Anvesh garu Mee videos anni excellent ga unnayandi... meeru mee ambition ki reach awalani ALLAH tho dua chesthanandi...ALL THE BEST anvesh garu...

  • @naidugopisetti
    @naidugopisetti 9 месяцев назад +4

    Bhale unnai anna locations 50% mana telugu vaalle unnaru kadha anna ❤😂

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 9 месяцев назад +4

    Beautiful soudi Arabia

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 9 месяцев назад +4

    Great infrastructure in Riyadh city

  • @aravindashaker7884
    @aravindashaker7884 9 месяцев назад

    Iceland vellandi Anaveshana garu, akkada Indian community undi..telugu vaallu chala mandi unnaru...we have recently moved from there. We have been there for 4 years, it's very beautiful country..natural beauty.

  • @ranjithbandari5654
    @ranjithbandari5654 5 месяцев назад

    Saudi lo inthaka mundhu video thiyali ante antha easy kadu bro
    Ipudu kochem free chesaru
    Ipudu ipude kabanti miru video thiyadam great 👍
    Nenu dammam lo unta Riyadh ante mamulga ga chusa kani me video chusaka intha bagundha tower kani water lo lighting kani super bro

  • @gopalsandipeta2584
    @gopalsandipeta2584 9 месяцев назад +4

    Always with naa anveshana ❤

  • @VijayaLakshmi-eu3iw
    @VijayaLakshmi-eu3iw 9 месяцев назад +4

    Beautiful 🎉

  • @rambabukola3675
    @rambabukola3675 9 месяцев назад +7

    Love from srikakulam anna ❤❤❤🎉🎉

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @arpitasvarakhedkar5540
    @arpitasvarakhedkar5540 9 месяцев назад

    Hi am Arpita ,You are great person bro. nakuda new places travalling chayyatam chala yista Mandi . Mii num videos lo display vountai andhari ki helpful ga vountundhi .kadandi

  • @maheshthings4639
    @maheshthings4639 9 месяцев назад

    దేశం బాగుపడాలంటే టూరిజం డెవలప్మెంట్ కూడా ఉండాలి అలా ఉండాలి అంటే మన చుట్టుపక్కల ప్రాంతాలను ఎలా డెవలప్ చేయాలి అని ప్రతి పల్లె మండలం జిల్లా రాష్ట్రం లో ఉన్న ప్రతి టూరిజం స్పాట్ నీ డెవలప్ చేసే ప్రయత్నంలో ఉండాలి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి స్వచ్ఛభారత్ లా ఉండాలి జైహింద్ 🫡
    అన్వేష్ అన్న మాటల్లో అర్థం ఉంది నా దేశం కూడా బావుండాలి అనుకుంటాడు ప్రతి దేశం తిరిగి చూస్తున్నాడు కదా ప్రౌడ్ అఫ్u🫡 అన్వేష్ అన్న❤

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 9 месяцев назад +5

    Love from Karnataka bengaluru ❤

  • @c.srikanthsagar5124
    @c.srikanthsagar5124 9 месяцев назад +7

    Love ❤️ from Hyderabad 🤩💥

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 9 месяцев назад +17

    Good morning "anvesha sir 💐 Happy and successful tour 🦸💐we are waiting to see all round the country.🎉👍.we have no saficient wards except 🙌🙌🙌..

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 месяцев назад +9

      Good morning

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

    • @dileeppenumatsa9277
      @dileeppenumatsa9277 9 месяцев назад

      ​@@NaaAnveshanaPallavi prashanth bb7 title winner bro do u know who he is

  • @suryaarts3895
    @suryaarts3895 9 месяцев назад

    అన్నా... సౌదీ అరేబియా... చాలా బాగా చూపించారు... సూపర్ వీడియో అన్నా... ధన్యావాదాలు

  • @meenakshipasula9939
    @meenakshipasula9939 5 месяцев назад +1

    Mee videos chala bhaguntaye bayya me matalu inka bhaguntaye❤ tqs Bayya me kallatho maku. Prapanchani ichupisthunaru...❤

  • @KoiraAjith-ex6lg
    @KoiraAjith-ex6lg 9 месяцев назад +5

    Nice Anna 🎉🎉❤❤

  • @redoriginalmedia7
    @redoriginalmedia7 9 месяцев назад +4

    వచ్చేసాడు మా అన్వేషణ Anna ❤❤❤

    • @Salaar216
      @Salaar216 9 месяцев назад +1

      🎉🎉🎉🎉🎉

    • @user-rb5de4ug2d
      @user-rb5de4ug2d 9 месяцев назад

      వీడు పెద్ద బోకు గాడు

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @Ggshshshhs
    @Ggshshshhs 9 месяцев назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 mana వైజాగ్ వాడవి అయినదుకు హ్యాపీ గా ఉంది 💫

  • @ravindramg1952
    @ravindramg1952 9 месяцев назад +1

    అన్న సౌదీ అరేబియాలో ఉన్న రూల్స్ ఏమిటి ఇప్పుడు వాటిని సడలినించడానికి గల రాజకీయ కారణాలను చెప్పగలరా

  • @nagarajugadghi4394
    @nagarajugadghi4394 9 месяцев назад +1

    Pallavi Prashant won the bigboss title, ANNA.

  • @rameshmonie___kaa769
    @rameshmonie___kaa769 9 месяцев назад +16

    No One Can Beat Naa Anveshana Anna!❤✊

    • @Pandu_royal_7
      @Pandu_royal_7 9 месяцев назад +1

      Entha Baga videos cheysina subscribers & views లేక చాల బాధగా ఉంది 🥺🥺🥺🥺Anna oka sari na channel open cheyandi nachithe please support cheyandi anna nenu vlogs cheysthuntaa🥺🥺🥺🥺🥺🥺🥺