కనీసం ఉల్లి వెల్లుల్లి కూడా వాడని సంపూర్ణ శాఖాహార భోజన శాల || సుబ్రహ్మణ్యం విలాస్

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 17

  • @siriharikanaradi290
    @siriharikanaradi290 11 месяцев назад

    Super 👌

  • @m.l.a.middleclassabbayisathi
    @m.l.a.middleclassabbayisathi 11 месяцев назад

    చాల బాగుంటుంది భోజనం సాంబార్ చాలా ఫేమస్ యిక్కడ😍😘🥰🥰😋😋

  • @vasuk5291
    @vasuk5291 11 месяцев назад

    Bro thanks for covering this Brahmin hotel food looks awesome appreciate your efforts 😊

  • @Patil1134
    @Patil1134 11 месяцев назад

    Khammam lo Best veg without velliulli and ullipaya(Brahmin pakka) is Sharma Dhaba in Mamillagudem superb taste 💯 % satisfaction .Those who desire lunch without Garlic and Onion must try in Khammam

  • @ravichandrakondle7752
    @ravichandrakondle7752 11 месяцев назад

    ఖమ్మంలో మీరు చెప్పిన హోటల్ రైల్వే స్టేషన్ పక్కన ఆనంద్ భవన్. కానీ చాలా రుచికరమైన శాకాహార భోజనం హోటల్ వైరా రోడ్ లో భవాని మేస్.

    • @streetcatalog1
      @streetcatalog1  11 месяцев назад

      Thank you sir I will try to cover

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 11 месяцев назад +1

    Ulli vellulli non veg kadhu kadha.. vegteriene kadha..sir

    • @streetcatalog1
      @streetcatalog1  11 месяцев назад +3

      హిందూమతంలో భాగమైన ఒక కులం బ్రాహ్మణ. ఈ కులానికి చెందిన వాళ్ళు బాగా పూజలు చేస్తూ ఉంటారు. పైగా ఎన్నో నియమ నిబంధనలతో కట్టుబడి ఉంటారు. పైగా మీరు తీసుకొనే ఆహార పదార్థాల్లో కూడా నియమ నిబంధనలు ఉంటాయి. వీళ్లు మాంసాహారాన్ని అస్సలు తినరు. వీళ్లు పూర్తి శాకాహారులు.
      ఇక వీళ్లు శాకాహారంలో కూడా ఉల్లి, వెల్లులి అసలే తినరు. మరి ఈ రెండు పదార్థాలు తినకపోవడం కి కారణాలు ఉన్నాయా అంటే నిజంగానే ఈ రెండు పదార్థాలు తినకపోవడం కి కారణం ఉంది. మరి ఇంతకు అది ఏంటో తెలుసుకుందాం. హిందూమతంలో బ్రాహ్మణులకుఒక ప్రత్యేక గౌరవం ఉంది.
      వీరు తమ సంస్కృతిని బోధించడంలో ప్రసిద్ధులు.ప్రతి ఒక్క విషయంలో ఆచారాలను కట్టుబడి ఉంటారు. తమ నైమిత్తిక కర్మ లతోపాటు వ్రతాలను ఆచరిస్తూ నిత్యం భగవంతుని సేవలో ఉంటారు. బ్రాహ్మణుల్లో కూడా వైష్ణవులు, శైవులు ఉంటారు. వైష్ణవులు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు. శైవులు మహా శివుని ఆరాధిస్తారు.
      ఇక బ్రాహ్మణులు నిత్యం దైవ సేవలో ఉంటారు కాబట్టి వీరి ఎటువంటి మసాలా పదార్థాలను తినరు. మరీ ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి పదార్థాలను కూడా అస్సలు తినరు. నిజానికి వాటిని ఇంట్లోకి తీసుకొని రారు. స్మార్తులు, అయ్యర్, అయ్యంగార్ కుటుంబాలలో ఇప్పటికీ ఉల్లి, వెల్లులి వాడరు.
      ఇక గుడిలలో సమర్పించే దేవుడి ప్రసాదం లో కూడా ఉల్లి, వెల్లుల్లి పదార్థాలను అసలే వాడరు. మరి వీటిని ఎందుకు వాడరు అంటే.. కొన్ని ఆయుర్వేద ల ప్రకారం మనం తీసుకునే ఆహారం సత్వ, రజో, తమో గుణాలని కలుగచేస్తుంది. ఇక సాత్విక పదార్థాలు తినటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
      నిత్యం సత్యమైన మాటలే పలుకుతూ మనసుని అదుపులో ఉంచుకో గలుగుతాం. అందుకే బ్రాహ్మణులు ఎక్కువగా సాత్విక ఆహార పదార్థాలు తింటారు. ఇక రజోగుణం కలుగచేసే పదార్థాలు తినడం వల్ల కోరికలు కలిగి ఐహిక సుఖాలు అనుభవించాలని కోరిక కలుగుతుంది. అందుకే ఉల్లిపాయలలో ఎక్కువగా కోరికలను కలుగ చేసే గుణాలు ఉంటాయి.
      అందుకే పూర్వబ్రాహ్మణులు ఉల్లిపాయలను తినడాన్ని నిషేధించారు. ఇక తమోగుణం కలుగ చేసే పదార్థాలు అంటే ఉల్లి, వెల్లులి లాంటి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల బతుకు అశాంతి, కోపం, అసూయ వంటి భావాలు కలుగుతాయి. దీనివల్ల మనసు అదుపులో కూడా ఉండదు. అందుకే నిత్యం దైవ సన్నిధానంలో ఉండే బ్రాహ్మణులు వీటిని తినడానికి ఇష్టపడరు.

  • @jainushaik8252
    @jainushaik8252 11 месяцев назад

    Onlion chese melu thali kuda cheyadu antaru ga. Mari idi a akharam bro...

    • @streetcatalog1
      @streetcatalog1  11 месяцев назад

      దీనికి సమాధానం నేను రెండు కామెంట్లు కింద సురేష్ గారు పెట్టారు దానికి నేను రిప్లై ఇచ్చాను చూడండి bro

  • @yarlagaddasrinivasarao1161
    @yarlagaddasrinivasarao1161 11 месяцев назад

    Ekkda idi

    • @streetcatalog1
      @streetcatalog1  11 месяцев назад

      బ్రాహ్మణ వీధి పాత శివాలయం స్ట్రీట్ విజయవాడ sir

  • @abhishekmunna7265
    @abhishekmunna7265 11 месяцев назад

    R u fool garlic and onion are 100% veg

  • @usrinu6497
    @usrinu6497 11 месяцев назад +1

    Super 👍