కంచి మహా స్వామి ముందు దేశభక్తి పాట పాడి స్వామివారి మనసు గెలుచుకున్న సంధ్యగురుకులం శిక్షకులు

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #youtubeshorts #shortvideo #short #shorts #yt #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
    Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
    ----------------------------------------------------------------------------------------------------------------------------------------
    Official youtube channel of paripoornananda swami *
    Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
    Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
    ---------------------------------------------------------------------------------
    పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
    భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
    ఇంకా చాలా...
    అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
    ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
    / @sreepeetam
    ---------------------
    EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
    MORNING
    5:00 A.M Harathi / Darshan
    5:30 A.M Alamkara Seva
    5:30 A.M Abhishekam
    7:00 A.M Veda vidhyardhula veda parayana
    9:00 A.M Gopooja
    9:30 A.M Sahasra Namarchana with Silver Coins
    11:00 A.M Mahanivedana
    11:30 A.M Harathi
    EVENING
    4:30 P.M Darshanam
    5:30 P.M Kumkumarchana
    7:15 P.M Harathi

Комментарии • 45

  • @somsastry
    @somsastry 2 года назад +1

    పరిపూర్ణానంద స్వామీజీ కి జయమగుగాక నాకు అవకాశం కలిగినపుడు సంస్కృతం పాఠయామి సంద్యా గురుకులంలో

  • @madhavilatharangareddy4752
    @madhavilatharangareddy4752 2 года назад +1

    🙏🙏 Sri paripoornananda swamiji ki Vandanam swamulu andariki Melaga deshabhakti Vundivunte Na Bharata bhoomi bharateyata to nindipotundi swami Jai Bharat

  • @sirangivenkateswarlu8974
    @sirangivenkateswarlu8974 2 года назад +6

    ప్రతి గ్రామానికి చేరువ కావాలని స్వామి వారి సంకల్పం నెరవేరాలని కోరుకుందాం..స్వామి వారి పాద పద్మములకు నమస్సుమాంజలి

  • @psvaswamy
    @psvaswamy 2 года назад +26

    కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు శ్రీ పీఠం వేం చేసిన సందర్భంలో శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు చాలా చక్కగా ఏర్పాటు చేసి ఆ తక్కువ సమయంలో చాలామంది ప్రజలకు భక్తులకు వారి అనుచరులకు ఉపయోగపడే విధంగా మంచి సందేశమును ఇచ్చేటట్లుగా చాలా చక్కగా శ్రీ కంచి కామకోటి పీఠాధిపతుల శ్రీపీఠం రాకను వినియోగించుకొని అందరిని ఆకట్టుకునే విధంగా ఉపయోగపడే విధంగా వినియోగించుకున్నారు చాలా ప్రశంసనీయము. శ్రీ పీఠం వారు శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు గ్రామీణ నిరక్షరాస్యత గల ప్రజలకు చేయుచున్న సేవలు మరింత వ్యాప్తి చెంది అందరి యొక్క ఆర్థిక శారీరక సహాయం సహకారంతో కోటి కోటి ప్రజలకు భక్తులకు ఉపయోగపడును

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 года назад +9

    కామాక్షి అమ్మ ప్రత్యక్షంగా కూర్చునట్లే ఉంది స్వామి కూచుంటే ధన్యవాదములు
    💐🙏పరిపూర్ణానoదస్వామి శ్రీ శ్రీ శ్రీ విజయంద్ర సరస్వతి మహావస్వామినే నమః శ్రీ మాత్రేనమః

  • @dharavarapu.prashanth
    @dharavarapu.prashanth 2 года назад +2

    జయ జయ శంకర హర హర శంకర

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 года назад +2

    స్వామి వారి పాదాల కు శిరసు వంచి నమస్కరిస్తున్నాను

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 2 года назад

    Good gesture from Swamiji, where there is honour, there is good relationship, it leads to good home, and good society, and good nation...a small step leads to big leap..

  • @లనారా
    @లనారా 2 года назад +5

    🙏🚩🕉️🚩🕉️🚩🕉️🚩🙏
    *పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి మార్గదర్శనంలో...*
    *రాబోయే తరం పౌరులైనటువంటి నేటి పిల్లలకు చదువుతో పాటుగా సంస్కారం, విలువలు, దేశ భక్తి, దైవ భక్తి, ధర్మ నిష్ఠ, సదాచారము అలవాటు చేస్తూ... గ్రామంలోని యువ శక్తిని, మహిళా శక్తిని, బాల శక్తిని, ఉత్తేజపరిచి సంఘటితం చేస్తూ... ఆదర్శ గ్రామ నిర్మాణం కోసం కృషి చేస్తున్న బహుళార్థ సాధక నిలయం మన "సంధ్యా గురుకులం."*
    గమనిక:-
    👉*మన ప్రాంతంలో గ్రామ‌గ్రామానా ఏర్పాటు చేస్తున్న "సంధ్యా గురుకులం"*
    *(సాయంత్రం సమయంలో 2గంటలు ఫ్రీ ట్యూషన్ సెంటర్)* 👉 *నిర్వహించుటకు శిక్షకులుగా ఆశక్తి, అవకాశం ఉన్నవారు.*
    (శిక్షకులు:- స్థానికంగా ఉంటూ, కనీసం ఇంటర్ పైబడి చదివిన, ప్రతిరోజు సాయంత్రం 2 గంటల సమయం ఫ్రీ ట్యూషన్ కోసం,
    నెలకు ఒక పూట శిక్షకుల సమావేసం కోసం,
    సమయం కేటాయించగలిగిన మహిళా కార్యకర్తలకు అవకాశం.)
    👉 *ఒక్కొక్క గ్రామంలో ఉన్న సంధ్యా గురుకులంను దత్తతు తీసుకుని విరాళం ఇచ్చి ప్రోత్సహించువారు సంప్రదించగలరు.*
    వివరాలకు & విరాళాలకు:-
    *B.లక్ష్మీ నారాయణ*
    9491328951‌.
    *M. వీరబాబు*
    9493839665.

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 2 года назад +3

    గురవే శరణం
    గురవే పాహిమాం
    గురవే రక్షమామ్

  • @Haindavaveer7076
    @Haindavaveer7076 2 года назад

    జై శ్రీరామ్.. 🙏

  • @nlokesh1986
    @nlokesh1986 2 года назад +2

    Sir, Sandhya guru kulalu ekkadekkada vunnai.. AP lo?

  • @politicaltvofficial
    @politicaltvofficial 2 года назад

    jai sreeram

  • @venkateshamedukulla9890
    @venkateshamedukulla9890 2 года назад

    🙏💐Jai Vijayendra Saraswathi swami. Jai Paripoornananda swamy Koti Koti pranamas to both. Establish n run such schools are not a simple task it needs financial resources n Human Resources in large scale I cordially conveying thanks to Swamiji for doing great n wonderful job for the Hindu society, I strongly believe that the students who pass over from these schools will become Dharma Rakshaks of the Society , no doubt they will be the pillars of the Bharath matha 🙏

  • @tnadduvay9592
    @tnadduvay9592 2 года назад +2

    Great. Pranams to swamijis who are doing great work on the ground.

  • @rajeswarammnarappagari9635
    @rajeswarammnarappagari9635 2 года назад +2

    Sree paripurnandha swami variki manasu purthiga namaskaramulu

  • @dundigalla1penta2reddy91
    @dundigalla1penta2reddy91 2 года назад +2

    Guruvgari paadalaku namaskaramu 🙏🙏🙏

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 2 года назад +4

    Ome Sri Gurubhyonnamaha 🙏🙏🙏 first like 🙏🙏🙏

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 2 года назад +1

    Dhanyavadamulu arhiom

  • @padmavathivolety2960
    @padmavathivolety2960 2 года назад +1

    ధన్యవాదాలు

  • @dharavarapu.prashanth
    @dharavarapu.prashanth 2 года назад

    👏👏👏👏👌👌🙏🙏🙏🙏

  • @vigneshp8027
    @vigneshp8027 2 года назад +1

    Dhanyoshmi dhanyoshmi dhanyoshmi 🙏🙏🙏🙏

  • @pradeepkumarpodugu8220
    @pradeepkumarpodugu8220 2 года назад +1

    good

  • @suryavamsi1295
    @suryavamsi1295 2 года назад +2

    👏👏👏🙏

  • @ramukadali4236
    @ramukadali4236 2 года назад

    🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @chundruchamundeswari2805
    @chundruchamundeswari2805 2 года назад +2

    🙏🙏🙏💐

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 2 года назад +1

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @madhavaraovenapelly3857
    @madhavaraovenapelly3857 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @madhavid1987
    @madhavid1987 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @somasundaravantsa8023
    @somasundaravantsa8023 2 года назад +1

    👏👏👏

  • @viswanathreddy838
    @viswanathreddy838 2 года назад +1

    guru kulam pettalate evidhanga telapagaru swamiji

    • @vimalakumari1917
      @vimalakumari1917 2 года назад

      పైన ఇచ్చిన నంబర్స్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి.

  • @kondalaraob3936
    @kondalaraob3936 2 года назад +2

    "శతాబ్దాలుగా ఈ దేశంలో ఉదరగొట్టడం తప్ప ఆచరణలో ఏ మాత్రం ఆసక్తి చూపని, పాటించని ఇలాంటి నేతి బీరకాయ నీతి సూత్రాలు విని విని సగటు భారతీయులకు వైరాగ్యం వచ్చింది. దేశంలో వయో వృద్దుల ఆశ్రమాలు మన సంస్కృతిని వెక్కిరిస్తున్నాయి. ప్రభుత్వ, కార్పోరేట్ విద్యాలయాలు గురువులకు కొత్త కొత్త బాధ్యతలు అంట గట్టి గురు-శిష్యుల సంబంధాలకు నూతన భాష్యాలు చెబుతున్నారు. పీఠాధిపతుల వారు నిద్రావస్థకు చేరుకున్నట్లు న్నారు, ఇక మీరు నిష్క్రమించండి స్వామి ."

    • @krishnamurthysivaramuni3666
      @krishnamurthysivaramuni3666 2 года назад

      Telusuloni matladite bgundunu

    • @komiresathyanarayana6882
      @komiresathyanarayana6882 2 года назад

      మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుందాం.మీరు అలా మాట్లాడటం తప్పు

  • @gandubarikianilkumar7448
    @gandubarikianilkumar7448 2 года назад +2

    Yemi chesinaru me swamy ji
    ..... harsha sai la dabbulu panchinada
    .
    Ledhu swamy .. bakthulaki lekka lenatha dhevenalu echaru .. athanu goppa devudu swamiji
    .
    Ara avle . Me Amma nanna galiki vodhelesava
    ..
    Vala kanna goppa devullu yevaru vunnaru ra

  • @Taraka1972
    @Taraka1972 2 года назад +2

    మి అందరు స్వాములు ఈ దేశానికీ ఒక్క నోబెల్ బహుమతి తెచ్చి పెట్టారా ఎంతకాలం ఈ దేశానికీ మోసం చేస్తారు,
    బొమ్మలాపూజలు వ్యర్థం

    • @komiresathyanarayana6882
      @komiresathyanarayana6882 2 года назад +2

      బహుమతుల గురించి చెయ్యరు స్వామి.మీరు‌ చెయ్యండి

    • @politicaltvofficial
      @politicaltvofficial 2 года назад +2

      నోబెల్ entiraa gadidaaa..? ami matladutunnavu. nuvvu tera poyi...

    • @లనారా
      @లనారా 2 года назад +1

      చెక్క కి ప్రార్ధన చేయ్యొచ్చాండి చెక్కా గారు

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 2 года назад +1

    Chakkati program

  • @k.venkataramanareddy7082
    @k.venkataramanareddy7082 2 года назад

    🙏🙏🙏🙏

  • @ravikumarsurampalli1378
    @ravikumarsurampalli1378 2 года назад

    🙏🙏🙏🙏🙏