King David Sister Zeruiah - దావీదు అక్క సెరూయా జీవిత పాఠాలు - Dr. Noah

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • #JesusWorshipCenter #Live #DrNoahAjayKumar​ #drnoahministriesinternational​ #lifechangingsermons #TeluguChristianSermons
    Follow Us On Our Social Media Links:
    Subscribe To Our RUclips Channel :
    / @drnoahministries
    Follow us on Instagram
    / dr.noahministriesinter...
    Facebook Page ( Dr.Noah Ministries International ) :
    / drnoah Foundation/
    / drnoah Ministries/
    / jesus Worship Center, India/
    Follow us on Twitter
    / noah_ajay

Комментарии • 443

  • @prasadmaddala1038
    @prasadmaddala1038 2 года назад +8

    సెరూయా గూర్చిన వివరణ చాలా ఉపయోగకరమైన మాటలు పరిశుద్ధత్ముడు
    సహాయం తో చెప్పారు అయ్యా చాలా వందనాలు దేవుని కి మహిమ కలుగును గాక
    ఆమెన్

  • @kishoregoud389
    @kishoregoud389 4 года назад +2

    వందనములు అన్న
    మీరు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అన్న
    2 సమూయేలు 3 : 39 లో నా కన్నా బలవంతులు అంటే ఇక్కడ వారు గొప్పవారు అని కాదు అన్న.
    సందర్భం:యోవాబు abnerunu ను చంపి దావీదు ను మోసం చేశాడు అన్న.
    అపుడు దావీదు అంటున్నాడు అభిషేకం పొందిన నా కంటే సేరుయా కుమారులు బలవంతులు అని.
    ఇక్కడ ఆ మాటకు అర్థం ఎంటనటే అభిషేకం పొందిన నన్నే మోసం చేశారు .కాబట్టి దేవుని చేత abishekinpabadina వరినైనను మోసం చేయగల సామర్థ్యం ఉంది అని.
    ఒక్క మాటలో చెప్పాలంటే పక్కా మోసగాడు.
    అంతేగానీ అది మంచి సాక్షం కాదు...
    Praise the lord Anna.

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 5 лет назад +10

    మైండ్ ప్లోయింగ్ అన్న ఎవరు చెప్పాలే ఇలా ఇన్ని సార్లు బైబిల్ చదివినా నాకు అర్థం కాలేదు అయ్యో వందనాలు అన్న వందనాలు తెలియచేసారు అందుకే మి చానల్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది

    • @beerapoguyohan7574
      @beerapoguyohan7574 5 лет назад

      Praise the lord br your message s very nice adbuthamga vivarana God Grace to all ways our minstrys and family . pr B Yohan eluru

  • @patriotpatriot2507
    @patriotpatriot2507 5 лет назад +2

    Sir, మీరు దేనిని హ support చేసుతున్నారు?
    నేను కావాలా , నీ తమ్ముడు కావాలా? అంటే, ...తమ్ముడే కావాలి అని భార్య గాని భర్త గాని అంటే‌ ,.. అది వాక్యనుసారం అని చెపుతునారా?
    అలా చేయడం లో సెరూయా మాదిరిగా ఉందా? Please give the reference for this.
    I never heard this approval before. Is it biblical?
    Eph 5 : 31. Siblings ni ani cheppaledani mee logic a ?
    Who should be the priority for a spouse? Spouse or sibling?...If they have to choose. .?
    మీరు ఏం చదివారు, ఎక్కడ చదివారు?
    దావీదు ను కాపాడింది సెరూయా నా దేవుడా?

    • @ramyasree9387
      @ramyasree9387 5 лет назад +1

      For me also same doubt, if you got the answer for it ,please tell.

  • @hnh396
    @hnh396 3 года назад +1

    సెరూయ గురించి చెప్పడానికి ఇంత సోది అవసరమా బ్రదర్...?? దావీదు ప్రతీ విజయం వెనుక ఓ స్త్రీ ఉందా??? దేవుడు లేడా?? బైబిలు చదవడానికి ఖాళీ లేక అర్థం చేసుకోలేని క్రొత్త వాళ్ళకీ ఓ సబ్జెక్టు రూపంలో చెప్పే విషయానికి "మసాలా" జోడించీ స్వంత ప్రయోగాలు చేయడం అవసరమా బ్రదర్..??

  • @madgulajangaiah1116
    @madgulajangaiah1116 2 года назад +4

    దేవుని పరిశుద్ధ నామమున మీకు నాయొక్క ఆత్మీయ వందనాలు మరియు ప్రేమ పూర్వకమైన శుభములు తెలియ జేయు చున్నాను సార్.సెరియా గురించి బాగా వివరించారు సార్ మరొక సారి ప్రభువు యొక్క పరిశుద్ధ నామమున మీకు నాయొక్క ఆత్మీయ వందనాలు

  • @malleshbabu7032
    @malleshbabu7032 3 года назад +3

    చాలా చాలా వందనాలు సార్ బైబిల్ గ్రంధంలో ఎంతో మంది వ్యక్తుల గురించి లోతైన సత్యాలు తెలియపరుస్తూ నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను అయితే సొలొమోను రాజు గారి తల్లి అయిన బ త్త్బబ గురించి చెప్పండి. దయచేసి ఈ కామెంట్ చదివిన ప్రతి ఒక్కరూ సారును అడగ వలసిందిగా కోరుచున్నాను

  • @SaralaPolani-he8kc
    @SaralaPolani-he8kc Год назад +2

    🎉🎉

  • @tadiglory2652
    @tadiglory2652 5 лет назад +19

    వందనాలు అన్న
    చాలా వివరంగా విలువైన మాటలు మాకు తెలిపారు
    ఒక్క గొప్ప అక్క పాత్రను మాకు పరిచయం చేసారు tq anna
    ఒక్క అక్కనైనా నేను ఎలవునను అనే ప్రశ్న నాకు నేనే వేసుకుంటున..
    God bless you anna

    • @jesusmercy8947
      @jesusmercy8947 4 года назад

      Good message brother, Thank you

    • @anushreeboompagu9889
      @anushreeboompagu9889 4 года назад

      Tq so much bro ..nnenu inspire ayna anna great david vala sis name na kuthurukii petalanii ma dad cheparu..i vl keep dis name

    • @rockykuragantirock9096
      @rockykuragantirock9096 4 года назад

      I'm

    • @rockykuragantirock9096
      @rockykuragantirock9096 4 года назад

      "

    • @suvarnalatha8050
      @suvarnalatha8050 4 года назад

      Wwwwwwwwwwwwwwwww×www××wwwww××wwwwww×wwww×w×wwwwwww×××w×wwwwwwww×wwwww××××××wwww×w×w×ww×wwwww×wwwwwwwwwwww×wwwwwwwwwwwwww

  • @vissampallirajesh8772
    @vissampallirajesh8772 5 лет назад +8

    మంచి సందేశం బ్రదర్.....🙏
    బాగా చెప్పారు...👏

  • @sikharaju2050
    @sikharaju2050 5 лет назад +11

    ఎప్పుడూ వినని సందేశం సర్.వందనములు.

  • @premajyothi9082
    @premajyothi9082 5 лет назад +10

    Exlent message sir tq🙏🙏🙏

  • @pandurajesh7244
    @pandurajesh7244 4 года назад +7

    నేనెప్పుడూ సేరుయా గురించి వినలేదు సర్...కానీ మీరు చాలా బాగా ఇవరించారు వందనములు

    • @channasankar7933
      @channasankar7933 Год назад +1

      హెడ్. లైన్. యేటాపిక్. చెప్పిన. పూర్తిగా. వివరిస్తున్నారు.. చలవందనాలు. అనేకము. మెసేజ్లు. విన్నాను. 🙏🙏🙏🙏🙏👌

  • @boujankuratnam350
    @boujankuratnam350 5 лет назад +6

    Sir. Praise the LORD. మి వివరణ చాలా ఉపయోగకరమైన ది

  • @usharoja596
    @usharoja596 5 лет назад +11

    Praise the Lord brother great message thank you

  • @hnh396
    @hnh396 3 года назад +4

    యోబు స్నేహితులైన ముగ్గురితో పాటు నాల్గవ వాడైన ఎలీహు ని దావీదు అన్నగా పేర్కొన్నారు..మీ విశ్లేషణ కి జోహార్లు....

  • @deepthikurapati9451
    @deepthikurapati9451 4 года назад +6

    Praise god 🙏 good information pastor garu, praise the lord

  • @ravivajragiri7697
    @ravivajragiri7697 4 года назад +6

    Praise the lord brother....wonderful message... thank you...please prayer my family.......

  • @paulvijaykumar...3265
    @paulvijaykumar...3265 5 лет назад +3

    బూజీ యుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాటలాడసాగెను (యోబు32:6)

  • @athireddyarunareddy3308
    @athireddyarunareddy3308 5 лет назад +2

    1croni 2:13-17 devuni bhakthi desha bhakthi kaligina seruya...
    Evida david aķka ....david ku 2 akkalu 7 annalu....
    Seruya ante bhadha srama vedana.
    Ame bhahalu amenu krunga niyakunda drudanga chesindi....
    Seruya akka abigayelu
    David brothers 7 1chr 2 +Elihu 1chr 27:18
    Sruya ku sons 3..abhishai yovab ashahelu ..
    Ee muggulu david nu kapaduthu israel lo veerulla unnaru...desha samrakshanaku ee muggurini samarpinchindi.
    Abhishai=bahumananni minchina vadu
    Yovabu = yohovaye na thandri
    Asha hel = devude cheshadu.
    David nu andaru trunikaristhe seruya david kosam prayer chesi okka dinam israel ku tappaka Raju avuthadani vishwasinchindi ...thana pillalaku david nu spoorthiga chesi penchindi...
    Yoduluga sruya pillalu...
    Yovabu = david synyadhipathi 2 sa 8:16; 1chroni 11:6; 18:5...
    Abhishai = 30 mandi yodhulalo pramukhudu
    Ahahelu = david sainyamanthatilo vegamuga parugetha galavadu 2 sam 2:16,19...
    2sam 16 :10 serya kumarulani pilicharu
    2sam 3:39 david sakshyam ee mugguri patla
    Psalm 144 :12 akka kosam rasadu david ..
    Seruya lanti akkala vale manam mana pillalni devuni kosam desham kosam penchali
    Thank u n God bless u brother ..

  • @ramadevi-yl8oj
    @ramadevi-yl8oj 4 года назад +4

    Thank you paster garu lothina vishayalu theliyajesaru 🙏🙏

  • @sujathab7257
    @sujathab7257 4 года назад +1

    nenu ....vinadam modati saari.....sir
    chalaa baaga chepparu .....marenno meseges evvalani asistunnanu sir......

  • @isaac.cjc-pendyala3068
    @isaac.cjc-pendyala3068 5 лет назад +6

    లేని వార్తను గురించి ఊహించి ఎంత చక్కగా వివరించారు సార్ హ్యాట్సాఫ్ సార్ మీకు

  • @_MS.RaxanaAnand
    @_MS.RaxanaAnand 4 года назад +4

    Really wonderful... You choose a right path sir... Wat many preachers missed to preach, you r preaching.... Very different messages... God bless you sir n continue to use you dear man of God

  • @jayrajgummadi56
    @jayrajgummadi56 3 года назад

    Pastar definitely parichriy chastuNa meeru enduku shathnu laga gathulu kekalu vestharu bro niiiddddddi devuni attma lusipara.....................

  • @rofikakushiwillma2437
    @rofikakushiwillma2437 5 лет назад +5

    Praise God Brother. You have reveled hidden treasure from Bible... praying for you. May God use you mightly for His glory. I'm spiritually blessed by listing to this massage.

  • @jyothidiferentgirl
    @jyothidiferentgirl 4 года назад +4

    Praise the lord
    A wonderful messages tq God

  • @drushtieyecare2890
    @drushtieyecare2890 5 лет назад +5

    Sir.. Great explanation!! I am fully attracted with the way of ur explanation..

  • @lavanyabhimadas9740
    @lavanyabhimadas9740 5 лет назад +3

    Meru introduction chala yekkuva ga echaru first loo,oka vachanam pattukuni vennakki mundhuki ooguthunnaremo anipinchindhi.but chala visayalu nerpincharu.na dhevunuke mahima kalugunu gaaka.amen

  • @paramjyothikola569
    @paramjyothikola569 5 лет назад +53

    ప్రతి మెస్సేజ్ కి క్లారిటీ బాగా ఇస్తున్నారు సార్
    వందనాలు సార్

    • @paramjyothikola569
      @paramjyothikola569 5 лет назад +2

      @Hanumanth Samudrala Hi Brother Vandanalu

    • @paulprakashyesayyakrupa9762
      @paulprakashyesayyakrupa9762 5 лет назад +2

      @@paramjyothikola569 నిన్న ధేవుఢు ఇంకా బహుగావాడు కొనునుగాక

    • @vijayakumar1724
      @vijayakumar1724 4 года назад

      .ĺre

    • @kumarsolomons
      @kumarsolomons 4 года назад

      Paramjyothi Kola space lo lockdown ayite..?

  • @AN-lj4vu
    @AN-lj4vu 4 года назад +1

    1chronicles 4:13-14 lo seriah father of yovabu ani vundi kada sir ,a yovabu e yovabu different a ? Please clarify

  • @prasaduma9232
    @prasaduma9232 5 лет назад +8

    వందనములు🙏బ్రదర్

  • @theranirmala1635
    @theranirmala1635 5 лет назад +7

    God's words on ur tongue.Really you r blessed by God. Your speeches are spiritual & inspirational.God bless u sir

  • @estherranistar
    @estherranistar 5 лет назад +2

    Eppati varku Dhavid ki akka undani theledu and avaru Dhavid ki akka undani cheppaledu , meru cheppey varku kuda.. good msg THANQ uncle first time "zeriuya" gurenchi vinadam...

  • @majratnasundari881
    @majratnasundari881 3 года назад +4

    I learned so many new things may God bless you your ministry brother praise be to God

  • @ananthachinni1740
    @ananthachinni1740 5 лет назад +11

    Till now I never heard about this msg Anna.. I'm so blessed thank u Anna

  • @సాయికుమార్సారథ్య

    చాలా బాగా చెప్పారు God bless you brother

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 3 года назад

    Please pray about Vijay marriage brother he wants to go for ministry please 🙏his mother wants to send him 🙏

  • @susheeldummata3669
    @susheeldummata3669 4 года назад +12

    For the First time i came to know about this Real Character

  • @hosannagraceprayerhouse2686
    @hosannagraceprayerhouse2686 2 года назад +3

    Praise god sir this is not only message
    This is deep bilble study

  • @kanetichandra269
    @kanetichandra269 11 месяцев назад +1

    Praise the Lord Pastor Garu
    ప్రతీ తల్లీ తన బిడ్డలను పెంచేతే
    మన దేశము, బాగు బడతాది, రక్షింప బడతాది, tq bro

  • @rajuyadla6955
    @rajuyadla6955 5 лет назад +17

    మీ msg వింటుంటే voice and way of explanation john wesley la undhi

  • @sureshgunna2572
    @sureshgunna2572 3 года назад

    సార్ మంచి దైవజనులు, మీ ప్రసంగాలలో రాజకీయ ప్రస్తావన తీసుకురాకండి, చంద్రబాబు నాయుడు నీ విమర్శించారు, మొన్న మొన్న పవన్ కళ్యాణ్ ని విమర్శించారు, ఈ రాజకీయ ప్రస్తావన మిమ్మల్ని మైనస్ చేస్తాయి, జగన్ రెడ్డి మీకు అభిమానం అయితే, ఈ రాజకీయ విమర్శలు మీకు వద్దు సార్,
    I am sorry

  • @padmaa5440
    @padmaa5440 4 года назад +2

    Praise the lord brother excellent ga chepparu you have a great knowledge God bless you abundantly🙏🙏

  • @hospet777
    @hospet777 3 года назад +2

    Bro priase the lord.. God using you amazing messages..... Many spiritual gifts i have earned

  • @mobadiah7752
    @mobadiah7752 4 года назад +2

    Prise the lord good massage brother Dr Noah garu God bless your ministry and vision

  • @jesuslove734
    @jesuslove734 Год назад

    Brothr 2samuel 17:24 vakyam chudandi plz.abigaelu nahashu kuthuru Ani undi.mari nahashu evaru cheppandi plz

  • @rajaiahrajas6400
    @rajaiahrajas6400 4 года назад +4

    Praise the lord brother wonderful message 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nutritiousrecipecorner5434
    @nutritiousrecipecorner5434 3 года назад +3

    Inspirational message brother 🙏🙏

  • @manoharkalintha8296
    @manoharkalintha8296 4 года назад +2

    అన్నగారి చేత దేవుడు పలికించుచున్న మాటలను బట్టి ఆ సంఘ సభ్యులు ధన్యులు social mediaద ద్వారా మావరకు అందింప బడుతున్నందుకు దేవునికి నేను ధన్యుడను.

  • @SuseelaAdvocate3530
    @SuseelaAdvocate3530 4 года назад +1

    Bible lo okokkari jeevitham gurinchi chala baagaa chepthunnaru brother aathmiyam ga nenu edhagadaaniki chala upayogapaduthunnayi thank you.

  • @RajaShekar-1989
    @RajaShekar-1989 2 года назад +2

    Praise God 🙏 FOR THIS DIFFERENT MESSAGE SIR I NEVER LISTEN .... Glory to God May God bless ur Family n Ministry

  • @madduelisha2129
    @madduelisha2129 5 лет назад +2

    Pastor, Noah Ajaya kumar garu praise the Lord king David sister zeuruah message v v excellent and beautyful message and iam very happy.
    thanks & regards
    Brother, M.Elisha.

  • @shanthakadamanchi8002
    @shanthakadamanchi8002 5 лет назад +3

    sir manchi sandhesm teliyaparicharu God bless you sir first view

  • @kondaveetiyallamandu7985
    @kondaveetiyallamandu7985 5 лет назад +5

    Super message Sar nice songs

    • @amithakumari4628
      @amithakumari4628 5 лет назад

      Sir mesage oka nuthanaminakonamulo marputhesthunnadhi

  • @margaretmartha2310
    @margaretmartha2310 2 года назад +1

    Thank you lord and thank you sir devudu naku teliyani chala vishayalu me dwara teliya chesaru....

  • @thabithanarem8252
    @thabithanarem8252 4 года назад +2

    Super brother 🙏🙏🙏

  • @LifewayMinistriesNizampatnam
    @LifewayMinistriesNizampatnam 5 лет назад +3

    This is all head knowledge by the education.Not by the holy spirit .....
    David advised to his son Soloman to kill them....1Kings 2:5,6
    All Israelites are warriors by birth.Israel is the nation of wars
    Please preach about Jesus and kingdom of God in this last days....
    Majority of the preaching is un neccessary to explain..
    David is anointed by God so he done everything by the power of God brother....

    • @kamala2189
      @kamala2189 5 лет назад +1

      You are right sir. But he is teaching in church which is very much needed he is not preaching in Crusade. His topic seems to be devotion towards God and Country. Sorry if it hurts.

    • @LifewayMinistriesNizampatnam
      @LifewayMinistriesNizampatnam 5 лет назад +1

      No need to say sorry brother
      Whether it is in church or out side is not the matter truth is always truth
      కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది ఈ బోధ.అపోస్తలుల బోధ ఇలా లేదు.వీటివలన మనుషులకు ఘనత వస్తుంది కాని దేవునికి కాదు నేను ఈమధ్యనే ఈయన గారి బోధ వినటం జరిగింది అన్ని టాపిక్లు సత్యదూరంగానే ఉన్నాయి.నేను విమర్శ చేయడంలేదు దేవుడే విమర్శ చేస్తాడు.ప్రజలను దారితప్పించకూడదు.
      I can't see any Holyspirit leading in this ministry...sorry to say that...
      This is not a science or history class..
      Kingdom of God is not a matter of talk words but of power.1Cor 4:20
      Did you receive the Holyspirit when you believed?
      Acts 19:2

  • @voiceofcrucifiedchrist4184
    @voiceofcrucifiedchrist4184 Год назад

    మీరు చెప్పే సంగతులు ఎక్కడున్నాయి అయ్యగారు.

  • @rajashekarjyothi3751
    @rajashekarjyothi3751 4 года назад +4

    Glory to God 🙏 God bless you sir

  • @jeyaramanmuthusamy1640
    @jeyaramanmuthusamy1640 Год назад +1

    Jeevamugala Devunike Mahima Kalugunugaakaa !!! Vandanalu Brother !!!

  • @dcsrao631
    @dcsrao631 5 лет назад +2

    I heard your message. Supporting verses from the Bible for each of the headings given in between displaying the characteristic features of Zeruiah are not found. Seems to be your mere analysis as well as speculation. This is my personal view.

  • @j.k.m.2068
    @j.k.m.2068 5 лет назад +10

    వందనాలు అన్న లోతైన వివరణ బైబిల్ గ్రందంలో గుర్తించని విషయాలనూ ఎంత చక్కగా వివరించారు దేవునికి మహిమ కలుగునుగాక!!...ఆమేన్ 🙇

  • @s.r.pministriesb.p.f6732
    @s.r.pministriesb.p.f6732 4 года назад +10

    అయ్యా గారు వందనాలు మంచి వాక్యం అందించిన మీకు వందనాలు

  • @jesuswithus2635
    @jesuswithus2635 5 лет назад +2

    Secret faith kaligina seruyalu endhoro unnaru. Vari andhariki praise the lord brother.

  • @sailajagujavarthi357
    @sailajagujavarthi357 8 месяцев назад +1

    Amen

  • @e.rajendrae.rajendra9758
    @e.rajendrae.rajendra9758 2 года назад +1

    Sir meekly gurchi meseg chepandi

  • @1437santosh
    @1437santosh 5 лет назад +4

    Praise the Lord Jesus Christ

  • @gaddamchnn
    @gaddamchnn 5 лет назад +6

    Prise the lord ayyagaru stephen. Gaddam

  • @mosescharles9460
    @mosescharles9460 4 года назад +6

    Praise God, thank you so much for the wonderful message Pastor garu, let the LORD GOD continue to bless you and use you for His glory Amen 🙌🙏

  • @jesuslovesyou8921
    @jesuslovesyou8921 5 лет назад +2

    Thank you so much Anna,,,, Praise the lord,, miru e vakyam chala vivaranga chepparu ana,,, Edhen thota gurinchi kuda cheppandi anna plz

  • @chandiniganta6053
    @chandiniganta6053 5 лет назад +3

    Tq sir clarity and excellent massage plz more massage video chayande

  • @hoglahdeevenak4359
    @hoglahdeevenak4359 5 лет назад +1

    Praise the Lord andi మంచి సందేశం ఇచ్చారు కృతజ్ఞతలు

  • @AnandKumar-qx4pp
    @AnandKumar-qx4pp 5 лет назад +3

    Praise God brother the message change our new ways beautiful message tq praise the lord 🙏🙏🙏🙏

  • @3simme
    @3simme 3 года назад +3

    God bless you brother!

  • @jagadeswaribattina5148
    @jagadeswaribattina5148 Год назад +1

    Priase the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajeshlymans4399
    @rajeshlymans4399 5 лет назад +11

    Praise The Lord. Sir Good message. ( GOD WORD'S )

  • @munnangi1973
    @munnangi1973 5 лет назад +3

    సెరుయా నహాష్ కుమార్తె 2సము 17:25, నహాష్ చనిపోయిన తరువాత సేరుయా తల్లి యెషయ్య ని పెండ్లి చేసుకున్న తరువాత 8 కుమారులు పుడతారు. తల్లి ఒక్కతే తండ్రులు వేరు.

    • @stephenraju2612
      @stephenraju2612 5 лет назад

      Ravi Kiran .good

    • @sekharbarnabas
      @sekharbarnabas 5 лет назад +1

      Brother kaasta reference cheptaaraa nahaas chanipoina tarvaata seruya talli daveedu tandrini pelli chedukundani

    • @Vkareti5631
      @Vkareti5631 4 года назад

      Sir valla 8members names A grandamlo undi

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 5 лет назад +9

    Brother I like your presentation of Bibile. In this massage you are unnecessary prolonging the massage which got little supporting verses in the bible about David's sister. Bible questions must be replied with bible only. We should not preach which was not mentioned in the Bible

    • @hnh396
      @hnh396 3 года назад

      Well said brother...He seems to be present himself as a Big Preacher..

  • @karunappamadri2975
    @karunappamadri2975 5 лет назад +1

    వందనములు సార్ చక్కటి ధ్యానం👌👌👌👌🕊️🕊️.
    సేరూయ దేవుని చిత్తము ఎరిగింది ఆయన ప్రణాళిక గ్రహించి దావీదే దేవుని సాధనం అని దావీదును బలపరచి దానిని జరిగించుటకు ముందడుగు వేసింది.
    దేవుని పరిచర్య ను గూర్చిన గ్రహింపు దానికొరకు మనవంతు పాత్ర ఏమిటి అన్నది ఇంటి పరిధిలోని వారికే , సంఘం లోని సభులకే బాగా అర్థమవుతుంది ఇంటి వారే మొదట కదలాలి. నేను ఈ పని చేయాలి ఇది నేనే చెయ్యాలి అని ప్రేరేపణవస్తుంది.
    మొదట మనం అనుకుంటే తరువాత అన్నీ అందరూ అనుకూలం అవుతాయి.
    ముఖ్యంగా మహిళలు తమ వంతు కర్తవ్యం లో పిల్లలను ప్రభు యేసు పనికి సేవకులకు సహకరులుగా ఉంచడం దన్యకరం.
    Praise The LORD JESUS.

  • @mr-saki
    @mr-saki 3 года назад +1

    Good massage Brother

  • @lathaadhikari5295
    @lathaadhikari5295 Год назад +1

    Praise the lord 🙏🙏🙏 such an inspiring msg .. thank you for this different message 🙏

  • @subhashinisrinivasaraokomm1836
    @subhashinisrinivasaraokomm1836 5 лет назад +6

    Thank you brother...it's wonderful mszఎంతైనా చీరాల కదా..!దేవుని సువార్త పరిచర్యలో కుటుంబాలను త్యాగం చేసిన దేవుని బిడ్డలు ఉన్న ప్రాంతం...

  • @prasannarochana682
    @prasannarochana682 4 года назад +2

    Praise the lord Anna good way of explanation

  • @shobharani1150
    @shobharani1150 5 лет назад +4

    Wonderful message... God bless you sir

  • @ratnamaryaduri4300
    @ratnamaryaduri4300 5 лет назад +2

    Glory to God mee message dwaara naakutheliyani lothina vishayaalu thelusukuntunnaanu s... O. Many thanks brother

  • @vdhanushreddydhanushreddy2043
    @vdhanushreddydhanushreddy2043 5 лет назад +3

    Subject chala clarity ga undi sir

  • @ashakrishna6952
    @ashakrishna6952 Год назад

    Really great message 👍 I can't hear this message tq mch pastor gar

  • @rangabalachandar9245
    @rangabalachandar9245 5 лет назад +2

    Thanks brother good message really dig the Bible is important

  • @pnbpratap9310
    @pnbpratap9310 5 лет назад +2

    Your messages are very excited I never heard such messages you are always telling history of Bible , ending days all should know coming God.

  • @dhanaflorence17
    @dhanaflorence17 5 лет назад +2

    Pls refer these verses
    1sam 16:1-10
    1chro 2:13-16
    Job 32 6
    Eleehu isn't brother of David

  • @laxmigondela4316
    @laxmigondela4316 5 лет назад +3

    Athanu ramu vamsastudu barakeyelu kumarudu

  • @balakalyankalyan1224
    @balakalyankalyan1224 5 лет назад +2

    Presi the Lord brother .amen.
    place prayer for my family rakshna koraku praycheyandi. Brother. Tq

  • @esselpin8159
    @esselpin8159 4 года назад +1

    Excellent message super Brother thank you & God bless you

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 5 месяцев назад

    dr గారు మీరు రిఫరెన్సెస్ కూడా చెప్పుతే మేము రిఫర్ చేసుకుంటాము మీరు నరేటెడ్ స్టోరీ లా చెవులకు శ్రావ్యం గా వుంది ఆలోచింపచేస్తుంది ఆత్మ ప్రేరేపిస్తుంది ఇంకా పరిశోధించాలనే మనసుకు రిఫరెన్సెస్ తోడు ఐతే బాగుంటాదని నా ఆశ

  • @anithachoragudi72
    @anithachoragudi72 4 года назад +1

    Thank you brother for your message l understand very clearly about Seruya

  • @sura.prasadnaudu6438
    @sura.prasadnaudu6438 4 года назад

    నిశ్చయము గా మన దేవుడైన యెహోవ తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యోక్క పరుశుద్దాత్మ అగ్ని మిమ్ములను ఆవరించును గాక

  • @kvjohnpeter3595
    @kvjohnpeter3595 Год назад

    Praise the Lord brother 🙏 What about onther sister brother.

  • @sainathvandhanala6815
    @sainathvandhanala6815 Год назад

    Abba abba em vakyam👂👂👂👂👂👂👂👂🦻🦻🦻🦻🦻🦻🦻🦻🦻🦻🦻🦻 chevulaku vunna tuppu Vadilesindi super very nice and good message

  • @vaddevaatarohith7074
    @vaddevaatarohith7074 22 дня назад

    Praise the lord brother garu🎉