దావీదు కొరకు కన్యగానే ఉండిపోయిన అబీషగు - Abishag - Dr. Noah

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024

Комментарии • 155

  • @pallasuryaprakash8821
    @pallasuryaprakash8821 Год назад +7

    నడతను స్థిరపరచి ప్రవర్తన చూచి ఆనందించు దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు
    అయ్యగారికి వందనములు

  • @PaulPraveen-07
    @PaulPraveen-07 4 года назад +7

    ప్రైస్ ది లార్డ్ కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాము ఆత్మ సంబంధమైన వర్తమానాలు అందిస్తున్నారు చాలా సంతోషం అయ్యగారు దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా వాడుకోవాలి గాడ్ బ్లెస్స్ యు

  • @devabandari1984
    @devabandari1984 2 года назад +1

    Bible లో ఉందా అలా జీవిత కాలం కన్యగా ఉన్నట్లు.ప్రియ సహోదరులారా వాక్యాన్ని చేపింది. ఎడతెగక పరిశీలించండి.పరిశుధాత్మ ఎందుకు వాక్యాలు వ్రాయించారు అని.

  • @Ammadheevena07
    @Ammadheevena07 Месяц назад

    దేవ స్తోత్రములు తండ్రీ స్తోత్రములు
    అన్న వందనములు
    అభిషగు పవిత్రమైన బాలిక జీవితం గురించి తెలుసుకున్నాను మీ ద్వారా చక్కగా వివరించారు
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anniesuneela7668
    @anniesuneela7668 4 года назад +2

    గౌరవనీయులైన ..అయ్యగారికి ..శారీరక కోణం నుండి ..ఆత్మీయ కోణం కు..కలిపారు ..సర్..చల్లారిపో యిన వారిని ఉజ్జీవింపా చేయటం ..అనేది..12 ఏళ్ళ బాలిక..మన ..కూతురే అయితే ..ఇదే ..విధముగా మాట్లాడగల మా ..సర్..కొంతమంది నీ దేవుడు..కొన్నిటికి ..నియమిస్తారు..అది దేవుని ..కాదనలేని..విధానం..కానీ ..అదే ప్రసంగం లో ..వినటానికి .. మనము కన్నీరు ..మున్నీరు అయ్యేట్లు గా ఉన్నది ...సర్....హృదయానుసారుడైన ..దావీదు కోసం..ఒక చిన్న బాలిక ..జీవితం ..నాశనం అయినట్లుగా ..ఉంది సర్

  • @SanthoshKumar-nm7dw
    @SanthoshKumar-nm7dw 4 года назад +16

    Ayya na jivtham lo eppudu.vinani.sandesam ichhina devuniki mahima kalulugunugaka

  • @ramalakshmivanni4273
    @ramalakshmivanni4273 3 года назад +1

    ఎలీషా, బిడ్డకు వెట్టకలిగి౦చి బ్రతికి౦చడ౦, మ౦చి చక్కని ఉపమానము 👌👌👃

  • @mchittibabu9464
    @mchittibabu9464 4 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ ఆమెన్

  • @illapiras
    @illapiras 4 года назад +5

    Nice Preeching Pastor garu.Never heard so deep like this.God gave u very good talent .Praise the lord

  • @prakashkatukuri4524
    @prakashkatukuri4524 4 года назад +7

    చాలా అద్బుతమైన అర్ధవంతమైన message

  • @j.u.ksmultitech8279
    @j.u.ksmultitech8279 4 года назад +7

    Prise the lord Anna
    You tube లో మీ మెసేజ్ వింటూన్నాను
    బైబిల్ చదువుతుంటాను కాని అన్నీ గ్రహించలేను.కాని ఈరోజు ఎప్పుడూ వినని అబీషగు గురించి తెలుసుకున్నాను

  • @nissygrace4724
    @nissygrace4724 2 года назад +3

    Praise the lord Ayyagaru🙏🙏

  • @sankuruvinodkumar2009
    @sankuruvinodkumar2009 4 года назад +9

    అన్నగారు అబీషగు గురించి చాలా అద్భుతంగా వివరించారు. మాకు తెలియని వాక్యము లో ఉన్న లోతైన మర్మములు. దేవుడు మీ ద్వారా ప్రకటించుచు నందుకు. దేవునికి స్తోత్రములు,🙏

  • @krupasamuel3632
    @krupasamuel3632 Год назад

    chala manchiga chepinidu sir k k johnson

  • @ykrishnakumari7168
    @ykrishnakumari7168 2 года назад +3

    Praise the lord 🙏 Amen 🛐 hallelujah Amen Amen Amen Amen 🛐

  • @rajupentapatiraju6604
    @rajupentapatiraju6604 Год назад

    Malla vidya sagar youtub jesus

  • @betesta
    @betesta Год назад

    Exlent exploytion bro

  • @korati.vijayakumari9774
    @korati.vijayakumari9774 Месяц назад

    What wonderful message, it leads me deep nd deepest into the Word thanq sir

  • @sumathiananthula7019
    @sumathiananthula7019 4 года назад +1

    price the Lord doctor గారు అభిషేక్ గురించి తెలియపరచినందుకు మీకు వందనాలు ఈ వాక్యమును కొత్తగా విన్నాము

  • @marapatlasekharbabu4137
    @marapatlasekharbabu4137 Год назад

    Prasia the lord Anna

  • @vaddevaatarohith7074
    @vaddevaatarohith7074 21 день назад

    Praise the lord brother garu from hyd

  • @demonking2272
    @demonking2272 Год назад +1

    Prise the Lord brother Tq brother 🎉for a wonderful messages.

  • @williamcary9506
    @williamcary9506 Год назад +2

    No more words brother. Just I say to Praise God 👏 Hallelujah

  • @GSA446
    @GSA446 4 года назад +1

    Brother first time abhishagu gurinchi vintunnanu. Ennosarlu chadhivanu gani eppudu intha lothuga alochinchaledhu evvaru cheppadam kooda chudaledhu. Verrrrrrry nice message bro. Thanks for your message. 👍👍👍👍👌👌👌

  • @bro.andrewpaul466
    @bro.andrewpaul466 4 года назад +2

    ప్రకటన గ్రంథం 22: 18
    ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;
    Revelation 22: 18
    For I testify unto every man that heareth the words of the prophecy of this book, If any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book:

    • @ks1875
      @ks1875 4 года назад

      Say straightly sir do you thing he is preaching falsely

    • @suneelbatchu7848
      @suneelbatchu7848 4 года назад

      @Devuni gorre Lakshmi Prasanna abhishagu గురించి సార్ చెప్పినంత లేదు సిస్టర్ mesge kosam abhishagu nu highlight chesaru.... meeru oka saari chadavandi bible

    • @mangadevilishkkl1ldiieiieo818
      @mangadevilishkkl1ldiieiieo818 4 года назад

      Wow ,meeku devudu goppa knowledge echaru. Wonderful massage. Devuniki mahima.

  • @kumarpaulindia1120
    @kumarpaulindia1120 4 года назад +1

    అయ్యా మీ వర్తమానములు వింటున్నాను చాలా ఆత్మీయంగా బాధపడుతున్నాను నా మనవి పరమ గీతాలు వర్తమానాలు దయచేసి చెప్పగలరు

  • @shanthishanthi5326
    @shanthishanthi5326 4 года назад +2

    Paster garu praise the LORD BIBLE lo marugaina marmalu veliki theesi chala baga cheppuchunnaru chala thanks paster garu may GOD use you mightily

  • @satyanarayanaraju6182
    @satyanarayanaraju6182 4 года назад +2

    Plz don't show Face of ladies during message

  • @vedikak7651
    @vedikak7651 4 года назад +2

    Nenu eppudu vinaledu ,etuvanti deep message, chala chala ardham undi e topic lo, thanku so much for this wonderful message, praise the lord.

  • @User-w2p9e
    @User-w2p9e 3 года назад +2

    Praise the lord Jesus

  • @bethalamohansarventofgod2478
    @bethalamohansarventofgod2478 4 года назад +4

    పాస్టర్ గారు వందనాలు మీవర్తమానాలు నన్నంతగానో బలపరుస్తున్నాయి

  • @sumakishore6606
    @sumakishore6606 4 года назад +5

    Rare topic .thank u brother

  • @salmanazmalsyed3733
    @salmanazmalsyed3733 4 года назад +9

    Most enlightening, uplifting and edifying message I ever heard regarding this great woman!!
    Lord 🙏 I thank you for giving us Dr Noah Sir🥰🥰🥰

  • @swathianchula1235
    @swathianchula1235 Год назад

    🙏🙏

  • @devakrupagorre510
    @devakrupagorre510 Год назад

    Chala chakkani vakyam chepparu lmanchi lakshAnalu. Vunnayi tq

  • @jravijravi-wr7jf
    @jravijravi-wr7jf Год назад

    ❤❤

  • @rammohan4188
    @rammohan4188 Год назад +1

    Praise the lord brother

  • @bandikalamanohar5121
    @bandikalamanohar5121 2 года назад

    1 Kings(మొదటి రాజులు) 1:1,2,3,4,5
    1.రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక యుండెను.
    2.కాబట్టి వారు-మా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి
    3.​ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి, అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసికొని వచ్చిరి.
    4.​ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయు చుండెను గాని రాజు దానిని కూడ లేదు.
    5.​​హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్పరచుకొనెను. Sorry సార్ ఎక్కడ అభిషాగు కన్యాగానే ఉండిపోయింది సార్ దావీదు కూడాలేదు. ఆమెకు వివాహం తరువాత ఐయివుండవచ్చు కదా దావీదు కోసం జీవితాంతం కన్యాగానే ఉన్నది అని వాక్యం వుందా?

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 3 года назад +1

    Please pray about my family salvation brother 🙏

  • @sainathvandhanala6815
    @sainathvandhanala6815 Год назад

    Chala chala baaga chepparu sir🙌 👏👏👏👏👏👏👏👏👏👏

  • @bhaskarg633
    @bhaskarg633 Год назад

    Super msg sir 🙏🙏🙏.Excellent 👍🏻👍🏻👍🏻

  • @drushtieyecare2890
    @drushtieyecare2890 4 года назад +3

    Annayya... Praise the Lord.!! The way of your explanation and delivering is so nice.. God has blessed you with wisdom which many of the pastors don't have proper knowledge about old Testament.. I am watching your videos from many days it is making me to grow spiritually. I am from LEF. From tribal area of Vizag. Plz pray for me n my family

  • @santhikumarisanthi6036
    @santhikumarisanthi6036 2 года назад

    Praise the Lord ayyagaru devudiki mahema kalugunu praise the Lord

  • @SatyaRaghunaidu
    @SatyaRaghunaidu 2 месяца назад

    🙏🙏🙏

  • @praroopasanthosh4520
    @praroopasanthosh4520 3 года назад +1

    Praise the lord brother thank you brother for preaching spiritual message

  • @suvarnapabbathi8916
    @suvarnapabbathi8916 2 года назад +1

    Praise the lord paster garu

  • @chitramnaresh
    @chitramnaresh 4 года назад +3

    Excellent message brother glory to God

  • @suneethajcb5678
    @suneethajcb5678 3 года назад +1

    Praise the Lord Dr garu 🙏 🙏 🙏

  • @suvarnapabbathi8916
    @suvarnapabbathi8916 2 года назад

    Deva ni marmalu goppavi wonderful

  • @udayreddy1069
    @udayreddy1069 Год назад +1

    Praise the Lord

  • @eatrightbesmart5421
    @eatrightbesmart5421 4 года назад +1

    Very good spiritual messages🙏

  • @samanthoti5472
    @samanthoti5472 4 года назад +2

    Sir,your msgs are awesome n very deep knowledge,my request is pls start online calss or course for intrested peoples,this is the real bibel knowledge n explantion

  • @arunakondamudi6829
    @arunakondamudi6829 3 года назад +1

    Praise the lord brother

  • @manoharpokala2685
    @manoharpokala2685 4 года назад +1

    Praise the lord anna.......

  • @premajyothi9082
    @premajyothi9082 4 года назад +6

    Gamyam leni thandri ki gamyam kaligina kuturu...wow...wonder..god is great....praise the lord🙏

  • @jeldipushparaju5032
    @jeldipushparaju5032 Год назад

    Powerful message ayyagaru

  • @samarpankommu
    @samarpankommu 4 года назад

    Asalu bible lo e character gurichi epudu vinaledu bro gud message....

  • @satyapower9645
    @satyapower9645 4 года назад +3

    Wonderful and fruitful message , praise the LORD brother

  • @gloryrachuri3765
    @gloryrachuri3765 Год назад

    Praise the lord Brother your message very good message

  • @ushakiran4215
    @ushakiran4215 4 года назад +1

    Wonderful message ni devudu me dwaraa ichinanduku vandanamulu 🙏

  • @aksayesuraju4199
    @aksayesuraju4199 Год назад +1

    Praise The Lord Brother

  • @User-w2p9e
    @User-w2p9e 3 года назад

    And thanks for massage and wonderful massage

  • @ks1875
    @ks1875 4 года назад +4

    Sir, are a theologian ?Where did u study?How you acquired this knowledge?First time I'm watching ur msg

    • @rayapunaveen50
      @rayapunaveen50 4 года назад

      Same feeling sir. My mind is shocked. Very deep knowledge

  • @vijaybathula1546
    @vijaybathula1546 4 года назад +1

    Anna, elacheyadam, karactanaa

  • @chinnachinnachinnachinna8930
    @chinnachinnachinnachinna8930 4 года назад

    Praise the lord anna eapudu vinani sandhesane meru makandhincharu

  • @durgachinni4512
    @durgachinni4512 3 года назад

    Iam damn lucky about hearing the wonderful messege today

  • @tituspanchadharla5219
    @tituspanchadharla5219 4 года назад

    గాడ్ గ్రేస్ చాలాబాగా చెప్పారు గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏

  • @jhansirani4607
    @jhansirani4607 3 года назад

    Tq anna e message appudu vinaledu👍🌹

  • @richardaggirappa752
    @richardaggirappa752 4 года назад +2

    Good message , i never heard before. :)

  • @User-w2p9e
    @User-w2p9e 3 года назад

    Especially god's speaks to me

  • @narayanaswamysirisatisiris6177
    @narayanaswamysirisatisiris6177 4 года назад +2

    Praise the lord Ananya

  • @betesta
    @betesta Год назад

    Praise the lord bro

  • @shamarmoogala116
    @shamarmoogala116 3 года назад

    Vandhanalu brother

  • @mangarompa6218
    @mangarompa6218 Год назад

    ఆమెన్ 🛐🛐🛐

  • @GantaJojibabu
    @GantaJojibabu 2 года назад

    🙏🙏🙏🙏🙏super annayya

  • @juvvalarupa8675
    @juvvalarupa8675 3 года назад

    Very Excellent message sir tq 🙏🙏👏👏

  • @evangelinee5265
    @evangelinee5265 4 года назад

    Nice preeching about abhishagu ...anna

  • @sunithaworshipleadersteam817
    @sunithaworshipleadersteam817 2 года назад

    Super annaya

  • @rajyalakshminedunuri2557
    @rajyalakshminedunuri2557 Год назад

    Praise the Lord

  • @cirrabhagya1157
    @cirrabhagya1157 4 года назад

    Brother na life etukakunda ipoindi plz naku answer evandi .naku 2016 lo marriage indi ma husbend valu church ki velaru anyadevatalaku mokutaru nenu ma athavalatho 1 year kuda kalisilenu naku akada unte edo teliyani bada n.a. yrudayamlo udedi inka navala kaledu akada undadam nenu ma Amma valaki chepi vala intinundi vachesna epudu nenu emcheyale valu em anatledu memu em anatledu divorce teskovala leda ane confussion lo unam koncham chepadi pradana purvakanga

    • @sushmayeahunot5157
      @sushmayeahunot5157 4 года назад

      Mee husband gurenchi mee atta gare gurenche marriage mundu meeku teleda?

  • @premakumarin8055
    @premakumarin8055 4 года назад +2

    Wonderful message pastor garu .🙏🙏🙏

  • @sateeshuppati1701
    @sateeshuppati1701 2 года назад

    Very exlent message anna

  • @tanyapuli9057
    @tanyapuli9057 2 года назад

    Nice message, anna.

  • @g.polraju9378
    @g.polraju9378 3 года назад

    Praise the lord .sar🙏🙏🙏⛪🙏🙏🙏

  • @marthadegala5040
    @marthadegala5040 4 года назад +2

    Really good message... brother praise the Lord

  • @kanthp8744
    @kanthp8744 4 года назад

    Anna Priselord ur massage very nice.

  • @arthikadiyam3293
    @arthikadiyam3293 4 года назад

    Super message brother praise the lord Anna🙏🙏🙏

  • @rajeshb1578
    @rajeshb1578 4 года назад

    Praise the Lord Jesus.nice massage sir.

  • @bhupathivijaydaniel31
    @bhupathivijaydaniel31 4 года назад

    Super super super message Sir. I m greatly inspired. Thank u so much.

  • @vijaybathula1546
    @vijaybathula1546 4 года назад

    Stay, baalyvivahalu, endumulamunavachinavi, aunaa

  • @rameshjanne9728
    @rameshjanne9728 3 года назад

    In 💕👌❤️

  • @srilakshmi639
    @srilakshmi639 3 года назад

    Good.message.🙏🙏🙏

  • @sreelakshmipondugala1830
    @sreelakshmipondugala1830 2 года назад

    Anna 🙏

  • @ratnachinna8380
    @ratnachinna8380 4 года назад +1

    Praise God Anna

  • @User-w2p9e
    @User-w2p9e 3 года назад

    Tnq Jesus

  • @kollurithataiah4164
    @kollurithataiah4164 4 года назад

    Tanku anna 👌👌🙏🙏

  • @jyothsnadevi4109
    @jyothsnadevi4109 4 года назад +1

    Praise the lord brother,well said thanku chala-------bagundi intha varaku vinaledu god word

  • @kushaltravelsairservice3625
    @kushaltravelsairservice3625 4 года назад

    unique messg... annya very inspiring...thank u .. glory to god .. only ..

  • @rameshp4061
    @rameshp4061 4 года назад

    Good.message.

  • @premakumarin8055
    @premakumarin8055 4 года назад

    Tq tq pastor garu chala chala vivaranga cheypparu👌👌👌