మంత్రం సిద్ధించింది అని ఎలా తెలుస్తుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии •

  • @goldenfoodcourt-kd8uc
    @goldenfoodcourt-kd8uc Год назад +7

    నిజం గా నా ఆలోచన కూడా అదే స్వామి నేను దేవత కు దగ్గర కావాలి అందుకే నేను గురువుకోసం అన్వేషణ చేస్తున్నా. మీ ఆశీర్వాదములతో నా అన్వేషణ ఫలించాలని ఆశీర్వదించండి స్వామి 🙏🙏🙏

  • @sreedharsandiri
    @sreedharsandiri Год назад +4

    || శ్రీ మాత్రే నమః || గురువుగారికి పాదాభివందనాలు..🎉 కాళీ మంత్ర దీక్ష తీసుకోవాలి అనుకుంటున్నాను "నా గురువు ను నేను ఎలా గుర్తించాలి" దయచేసి నా సంశయాన్ని తీర్చండి గురువుగారు.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Год назад +4

      మీకు మనసకు ఎవరి మాట నచ్చుతుందో మీకు ఎవరు చివరిదాక గురువుగా ఉంటారో తెలుసుకోండి

  • @nagabhatlasanthosh2304
    @nagabhatlasanthosh2304 Год назад +10

    మంత్ర ముగ్ధులను చేశారు అండి శ్రీ ఉచిష్ట గణపతయే నమః

  • @tanguturilalithanagaraju8675
    @tanguturilalithanagaraju8675 Год назад +9

    మంచి సందేశం ఇచ్చిన మా గురువుగారికి పాదాభివందనం

  • @truthfindrr3714
    @truthfindrr3714 Год назад +2

    గురువు గారికి పాద నమస్కారాలు... దయుంచి దత్తాత్రయ తత్వం, ఉపాసన మార్గాలు మరియు తంత్ర శాస్త్రానికి ఆ మహానుభావుడికి గల సంబంధాన్ని వివరించగలరని ... సవినయంగా మనవి చేస్తున్నాను... జై గురుదత్తా ... ఓం శ్రీకాలభైరవాయనమహా

  • @moutomsrinivas2382
    @moutomsrinivas2382 Год назад +1

    అలాంటి గురువులు దొరకడం చాలా చాలా చాలా చాలా కష్టం గురువు గారు 🙏

  • @moutomsrinivas2382
    @moutomsrinivas2382 Год назад +1

    గురువు గారికి ధన్యవాదములు నేను మూడు సంవత్సరాల నుండి మంత్రం సాధన చేస్తున్నాను మీరు చెప్పిన ఏ ఒక్క లక్చనాలు నాలో లేవు అంటే నాకు మంత్రసిద్ధి కాలేదు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @shravankumar-ud7yj
    @shravankumar-ud7yj Год назад +3

    మీ దర్శనం కలాగే భాగ్యం మాకు కలియజేయ్యాండి స్వామి 🙏

  • @goldenfoodcourt-kd8uc
    @goldenfoodcourt-kd8uc Год назад +1

    🙏🙏గురుభ్యో నమః మీతో మాట్లాడాలి అంటే ఎలా swami. వారాహి అమ్మ ఉపాసన చెయ్యాలి అని నా తపన. గురో ఉపదేశం మీతో ఎలా తీసుకో వాలి 🙏🙏

  • @moutomsrinivas2382
    @moutomsrinivas2382 Год назад +1

    అందుకనే నేను గురువుల అన్వేషణ పక్కకు పెట్టేసి నాకు తెలిసినంతలో చేసుకుంటూ వెళ్తున్న గురువు గారు 🙏🙏🙏🙏

  • @besthachennaiah9962
    @besthachennaiah9962 Год назад

    మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి
    అజప జపం గురించి వివరంగా వీడియో పెట్టండి

  • @kmanasa3494
    @kmanasa3494 Год назад +10

    🙏🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః.🙏🌹🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Год назад +6

    గురుదేవుల పాదాలకు నమస్కారము

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ Год назад +1

    గురువు గారు తీవ్రమైన శత్రు బాదల్లో వున్న ఆర్థిక సమస్యలు కూడా ఎలా ఐనా బయటపడే మార్గం చూపండీ ప్లీజ్
    🙏

  • @kamalkumarnandanavanam4352
    @kamalkumarnandanavanam4352 Год назад +3

    చాలా బాగా చెప్పారు గురువుగా రు. నమస్కారము లు.

  • @kumar8742
    @kumar8742 Год назад +5

    గురుభ్యో నమః
    గురువుగారు పాదాలకి నమస్కారం🙏🙏🙏

  • @Luck_makes_life_beautiful.
    @Luck_makes_life_beautiful. Год назад

    Ma papa ku chakkaga matalu vachela deevinchandi guruvu garu 🙏🙏🙏

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa Год назад +2

    🙏🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః.🙏🌹🙏

  • @sweetyanu4580
    @sweetyanu4580 Год назад +5

    🌺🌷🌷🙏🙏🙏🌺🥀🌷 Om sri Gurubyonamah 🌺🥀🌷🙏🙏🙏🌺🥀🌷

  • @VijaylakshmiRodda
    @VijaylakshmiRodda Год назад +1

    Namasharam guruvu garu nenu rama mantra japam chestanu oka roju kalalo ramudu sitamma vigraha rupam lo vunnaru kani kandlu terici nannu chusaru guruvu garu naku chala santoshamesindi

  • @rajasekharkoneru5926
    @rajasekharkoneru5926 Год назад +1

    Namsakaram. Guruvu. Garu. Nenu. Oak. Devathanu. 10.yers.ga.pujachesthunanu..nenu.pujeri.kadh.guruvu.garu.nenu.oka.appudu.vedhulow.thirugu.thu.unde.vdini.nijam.guruvu.garu.kani.nenu.devulu.medha.naku.yatuvanti.bakithi.ledhu.kani.na.parisuthulu.vall.oka.tami.low.. Vinayaka. Swamini. Pradhakasanalu. Chesthu. Unanu.. Appudu. Naku. Oka. Kaa. Na. Parisuthulu. Taguthu. Vachaei. Guruvu. Garu. Appudu. Ma. Urilow. Naluguru. Amavaru. Unaru. 1.muthayalam.2.hemalamma.3.gangamma.4.ankalamma.. Verilow. Oka. Amavarini. Pradhaksanalu. Chesthu. Unanu. Kani. Namanusulow. 4.devathalunu.puja.cheyalani.pinchindhi.ela.vinayaka.swmini.4.guru.ammagarini.. Prathi. Sukravaram. Pujachesthanu.. Kani. 5.gurunilow.naku.ankalmma.ante.chala.estam.guruvu.garu.. 5gurini.puja.chesthunanu.kadha.guruvu.garu.kani.5ankalmm.ante.yendhuku.. Estam. Guruvugaru. Aa. Aamani. Chudakunta. Undalek. Pothunanu. Yandhu. Valana. Gruvu. Garu

  • @sds892
    @sds892 11 месяцев назад

    guruvu nu pattukomani cheppadam naku baaga naccgindi

  • @rajendersaini4033
    @rajendersaini4033 Год назад +1

    OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 Год назад

    Koti koti Namaskaralu Guruvu Garu
    Manasu prashantamga untundi
    Mee video chusi.
    🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
    🌻🌻🌻🌻🌻🌻🙏🙏🙏🌻🌻🌻🌻

  • @8956deep
    @8956deep Год назад

    yes correct ga cheparu nenemiu korikalu adagaledu manaku edi ivalo eswarudiki telsu sampoorna sarangathi imp adagakundane ani ave vachayi first lo kastalu vachina padalu vadalaledu

  • @srilakshmi6642
    @srilakshmi6642 Год назад

    చాలాబాగా చెప్పారు 👌🙏🙏🙏🙏🙏

  • @DodlaVenkatramaih
    @DodlaVenkatramaih Год назад

    Swami padalaku నమస్కారం మాకు దారి చూపండి

  • @palliumamahesh2293
    @palliumamahesh2293 Год назад +1

    గురువు గారి చిరునామా దయచేసి 🙏

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 Год назад

    Sri matre namaha 🙏♥️🙏

  • @goldenfoodcourt-kd8uc
    @goldenfoodcourt-kd8uc Год назад

    మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏 నాకున్న సందేహాలు చాలా బాగా తీర్చా రు 🙏🙏

  • @rameshmogili1584
    @rameshmogili1584 Год назад

    నమస్కారం సిర్ నాకు కాలా భైరవ యంత్రం కావాలి మీనుండి తీసుకునే విధానం తెలియచేయగలరు

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 Год назад

    Jai guru deuo bhava 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @sds892
    @sds892 11 месяцев назад

    mantra siddhi jarigina taruvata adi viphalam avutundaa/ cheppagalaru

  • @veerareddy8602
    @veerareddy8602 Год назад +1

    Sri gurubyo namaha

  • @nagendra1994
    @nagendra1994 Год назад +1

    Chala Baga Chepparu and very true Guruvu Garu

  • @doddisrihari423
    @doddisrihari423 Год назад

    Namaste guruvugaru... memalne kalese aavakasam kalpinchande guruvugaru....Meru akkada untaro chepthe vache kalustanu guruvugaru... aavakasam evande iyaa...

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv Год назад

    జై గురు దత్త ఓం శివ చండీయే నమః

  • @swathisanjana6314
    @swathisanjana6314 Год назад

    గురువుగారు ఎప్పుడు నుండో మీమల్ని కాంటాక్ట్ అవ్వాలని చాలా ట్రాయ్ చేస్తున్నాను కానీ అసలు మీ ఫేస్బుక్ కానీ ఇమెయిల్ కానీ దొరకలేదు నేను ఒక సమస్యతో ఇబ్బంది పడుతునాను దానికి మీరు పారిష్కరం చెప్పాగలరు అనే నమ్మకంతో అడుగుతున్న గురుగారు దయచేసి ఈ msg చూడగానే సమాధానం ఇస్తారని కోరుతున్నాను ధన్యవాదాలు గురువుగారు 🙏🙏

  • @Shivakumarkurma
    @Shivakumarkurma Год назад +1

    Naku manchi guru garu dorakalani divinchandi guru garu..om gurubyo namaha❤️🕉️

  • @arepallygopi3682
    @arepallygopi3682 Год назад +2

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @RagavandhraSeelam-lv1eo
    @RagavandhraSeelam-lv1eo Год назад

    Sravana masam lo appulu teripoye pooja unte cheppandi guruvu Garu plz

  • @devaraju8071
    @devaraju8071 Год назад +1

    నమస్కారం గురువు గారు

  • @kameshvoleti
    @kameshvoleti Год назад +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

    • @asdmoscow
      @asdmoscow Год назад

      శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @supriyaravilla7031
    @supriyaravilla7031 Год назад

    గురువుగారికి వందనాలు 🙏
    అయ్యా నేను మాతాంగీ సాధన చేస్తున్నాను నాకు మాతాంగీ యంత్రం కావాలి తెలియజేయండి

  • @imusic1103
    @imusic1103 Год назад +2

    Namaskaram guruvu garu🙏🙏

  • @BSNRTeja
    @BSNRTeja Год назад +1

    Gurubhyo Namaha🙏🙏🙏

  • @sunithaicds9924
    @sunithaicds9924 Год назад

    గురువు గారు మిమ్మల్ని కలవటం ఎలా దయచేసి చెప్పండి

  • @Maha.Mantram
    @Maha.Mantram Год назад +2

    🙏 Guruvu Garu

  • @dileepsatya892
    @dileepsatya892 10 месяцев назад

    How to get daiva sakshatkaram please make a video

  • @kalyanaumakanthumakanthbit1143

    Guruji namaste swasameeda dhyasavalla devatha darshanam pondavacha answer please

  • @savithas2922
    @savithas2922 Год назад

    Thank you guruji u explain so nicely

  • @puttarajuraj9162
    @puttarajuraj9162 Год назад +1

    Shree Gurubyo Namaha

  • @RagavandhraSeelam-lv1eo
    @RagavandhraSeelam-lv1eo Год назад

    Guruvu garu , prathyangira amma variki estamyna thidhi, cheppandi ,alage amma varini entilo photo pettukuni poojinchavatchha guruvu Garu

  • @Pvsrpammi
    @Pvsrpammi Год назад +1

    ❤❤❤❤❤❤❤love you

  • @Ajay__AK0
    @Ajay__AK0 Год назад

    Dattatreya Swamy gurunchi cheppandi guruvu garu

  • @anushagatta3121
    @anushagatta3121 Год назад

    గురువు గారు
    మా చెల్లికి చెడు ఆహారం ఇచ్చి తీవ్ర అనారోగ్యం మరియు ప్రయోగ బాధకు గురి చేస్తున్నారూ ఎన్ని హోమాలు చేసిన ఏమి దారి తెలియట్లేదు
    మిమలిని ఎలా సంప్రదించాలే కాపాడండి

  • @badugumadhubabu7980
    @badugumadhubabu7980 Год назад +1

    Chandi saptha sathi video please

  • @doddisrihari423
    @doddisrihari423 Год назад

    Namaste guruvugaru....mee mail id ke msg send aavadam ledhu guruvugaru..

  • @Vicky-ro9ow
    @Vicky-ro9ow Год назад

    Vaarahi Amma gurinchi Mee dvarane telsukunnaa.naaku Ammani naannani ecchina guruvu ki paadabivandanam...meeru cheppindi cheppinattu chestunnaa vaarahi Amma gurinchi,kaala beyrava Swami gurinchi enkaa telsukovalanumdi.cheptaraa annaaa

  • @oggurenuka3125
    @oggurenuka3125 Год назад +1

    Guruvu gariki Padhabi Vandanamulu....🌹🌹🌸🙏🙏

  • @doddisrihari423
    @doddisrihari423 Год назад

    Naku sadanalu cheyadam chala estam sir... smashanam lo kuda rudra kathyayeni sadana chesan sir....nakantu a guruvugaru leru sir... memalne kalese aavakasam kalpinchande sirr...4 years nunche akkada ina guruvulu unnaru emmo ani try chestuna sirr...okee okka sare... memalne kalese aavakasam kalpinchande sirr...

  • @somusomuswamy1759
    @somusomuswamy1759 Год назад

    Guruvu garu namaskaram
    Me anugraham kalliginchandhi
    Yella kalavalli cheppandhi plz

  • @raghusheri754
    @raghusheri754 Год назад +2

    🙏🙏🙏

  • @srikanth21u
    @srikanth21u Год назад

    Chala chakaga vivarincha
    Ru guruvu garu

  • @ShivaSwamy-m2s
    @ShivaSwamy-m2s Год назад

    Namaste swamy mimmallni kalavaai shaadana lramanga

  • @tulaseeramuppala2156
    @tulaseeramuppala2156 Год назад

    Doubts clear chesaru guruvugaru

  • @achutaramakrishna8276
    @achutaramakrishna8276 Год назад

    గురుగారు మీరు ఎక్కడ వుంటారు చాలా సమస్య లో వున్నాను

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 Год назад

    enlightened

  • @Ramu11119
    @Ramu11119 Год назад

    Om namo kalabhairava

  • @Bhumireddymlc
    @Bhumireddymlc Год назад

    Swamy mimalini kalavali ? Mee contact details chepthara

  • @sskumarji
    @sskumarji Год назад

    Om Sri kalabhairavaya Namaha🙏

  • @VRINDHA639
    @VRINDHA639 Год назад

    Ela Aithe kutumbam marchipothamu kada Swami

  • @shabarishmakam114
    @shabarishmakam114 Год назад

    chala jariginaayi swamy.Amma tho anubavaalu.

  • @OngoleJayaRamaRao
    @OngoleJayaRamaRao Год назад

    Swamy, how to meet you sir

  • @Lets_tri
    @Lets_tri Год назад

    నమస్కారం గురుజీ..
    నాకు నిద్రలో మా వరండా లో గజ్జల శబ్దం వినిపిస్తుంది..
    మొన్న రాత్రి నన్ను తంతు లేపుతున్నట్టు అనుభూతి కలిగింది.. దీన్ని ఏ విధంగా భావించాలి జీ..

  • @li_swamy_pa
    @li_swamy_pa Год назад

    guruvu garu chala viluvaina vishayalu chepparu

  • @lakkasumanlakkasuman4624
    @lakkasumanlakkasuman4624 Год назад

    Muppy thirugalam antea ardham enti gurujii . Dayschesi teliya cheyyandi

  • @krishnan4456
    @krishnan4456 Год назад

    Namaskaram Guruji
    I wanted to get Mantra upadasham from you and how can I meet you guruji please reply me

  • @m.s.r1730
    @m.s.r1730 Год назад

    మీరు చెప్పింది బాగుంది
    స్వామి
    నేను ఉద్యోగం చేస్తునాను
    ఉదయం నుండి
    సాయంత్రం వరకు
    ఉద్యోగం చెయ్యకపోతే
    కుటుంబం గడవదు
    మరి ఉద్యోగం మీద జ్యాశ లేక
    చేసె పని మీద అవగాహనా
    లేకపోతే
    ఓనర్ ఒప్పుకోడు కదా
    స్వామి

    • @mgsraoo
      @mgsraoo Год назад

      Meeku veelainappude cheyyandi swamy melliga avuthundi

  • @doddisrihari423
    @doddisrihari423 Год назад

    Guruvugaru nenu konni sadhanalu guruvu garu lekunda chesanu ...vachenattu anepinchai kane naku em kanepinchaledhu..konni problems kuda start iyaye sir....pretha sadana kathyayeni ssdanalu kuda chesan sir....adho oka solution dhorukuthundhe anii Kashi kuda vellanu sir...avarene kalavalo avaretho matladalo ardham kaka ...8days unde vachesa sir...mee videos chusaka adho oka solution dhorukuthundhe anii namme meku msg chestuna sir please sir memalne kalese aavakasam kalpinchande sirr...madhe vishakapatnam dhagara...70km distance lo chinna village sir....nenu nammukuna aa shivudu melane chupincharu anukuna sir... dhayachese memalne kalese aavakasam kalpinchande sirr...

  • @garagavijayalakshmi3572
    @garagavijayalakshmi3572 Год назад

    Sri Gurubyonamaha

  • @Ramanabhairava
    @Ramanabhairava Год назад

    Hello Sir,
    I have started sadhana of Shri Batuka Bhairava. Chanting the Kavacam and then Om Batuka Bhairava Namaha.
    This i am doing at night time wearing black dress and tripund vibuthi and offering bhog.
    Please advice anything specific.

  • @sharadhabura2473
    @sharadhabura2473 Год назад +1

    Sir me number cheppakapote Me tho Ela matladutaru.

  • @prasadkaki1965
    @prasadkaki1965 Год назад

    Mantropa dhesam istara swamy

  • @Shivakumarkurma
    @Shivakumarkurma Год назад

    Oka devi or devatha upasana yela cheyali guru garu...yela dayachesi chepandi chala sarlu cheparu..malli aina kuda gruhasthulaki ela anedi chepandi guru garu...kali or bhairava sadhana

  • @Anilkumar-lv7ej
    @Anilkumar-lv7ej Год назад +2

    🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏

  • @srinuvas143
    @srinuvas143 Год назад

    గురూవుగారికిపాదాబివదనం

  • @bhavanishankarpattem2060
    @bhavanishankarpattem2060 Год назад

    Vedam gurinchi chepandi guruvu garu

  • @krishnachaitanya557
    @krishnachaitanya557 Год назад +1

    Dear sir,
    I'm belong to orthodox brahmin family. I have 6months baby girl.
    I want to adopt a boy and want to be him as a veda pandit.
    Is this allowed in our sanathana dharma. Plz clarify this.
    Thank you

  • @vamshikrishnachillara5768
    @vamshikrishnachillara5768 Год назад

    Thanks gurugaru ♥️♥️😇🙏

  • @Nikhita..
    @Nikhita.. Год назад

    Guru garu dayachesi nannu anugrahinchandi 🙏

  • @vigneshsrimukha4977
    @vigneshsrimukha4977 Год назад

    Namaskaram guruvu garu...simha rasi variku e year lo gruham yogam undha...dayachesi chepagalaru 🙏🙏🙏🙏

  • @sekharmn6716
    @sekharmn6716 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @gshanmukhagurunadharao4583
    @gshanmukhagurunadharao4583 Год назад +1

    ❤🙏🙏🙏❤

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 Год назад +2

    గురువుగారు నేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రెండూ ఏళ్ల క్రితం మంత్రం జపం చేశాను అప్పటి నుండి చాలా అప్పులు అయ్యాయి ఆ మంత్రం ప్రభావం వల్ల జరిగివుంటుందా చెప్పండి 🙏🙏🙏

    • @moneypowermahesh1431
      @moneypowermahesh1431 Год назад +1

      మిమల్ని కలవాలి ఫోన్ నెంబర్ 🙏🙏🙏🙏

  • @shankarammaponnakanti4535
    @shankarammaponnakanti4535 Год назад

    గురువు గారు మి ఫోన్ నంబర్ ఇస్తారు గురువు గారు

  • @sreekanthkodakallu6175
    @sreekanthkodakallu6175 Год назад +1

    🙏🏾🙏🏾🙏🏾

  • @arunkagithala4706
    @arunkagithala4706 Год назад

    గురు గారికి పాదాభివందనం.
    గురు గారు నాకు ఏంటో తెలీదు ప్రతి చిన్న విషయానికి భయం గా ఉంటుంది బైట ఏమైనా జరిగితే అది నాకు కూడా అవుతుందేమో అని భయం గా ఉండటం nagitive ఆలోచనలు అసలు బైటకి వెళ్తుంటే భయం గా ఉంటుంది గురుగారు ఒక 1 year నుండీ. ఇలా ఉంది అని కొంత మందిని adigithe ఏదేదో చెప్పేరు 5000,2000,10000, ఇవ్వు పూజ చేస్తాం అంటన్నారు. నాకు ఈ భయం పోవడానికి ఏమైనా సలహా చెప్పండి గురు గారు. నేను పని చేసుకోడానికి కూడా వెళ్లలేకపోతున్న గురు గారు. 😭 కుటుంబాన్ని పోషించలేకపోతున్న ఈ భయం వల్ల

    • @loveKush-qs9ww
      @loveKush-qs9ww Год назад

      Hanuman Chalies

    • @arunkagithala4706
      @arunkagithala4706 Год назад

      @@loveKush-qs9ww హనుమాన్ చాలీసా చదవమంటారా అండి

    • @arunkagithala4706
      @arunkagithala4706 Год назад

      @@loveKush-qs9ww కేతు ప్రభావం ఉంది annaru ఒకాయన అది పోవడానికి ఏదో చెయ్యాలి annaru. ఎలా తెలుస్తుంది అండి కేతు ప్రభావం. భయం వల్ల

    • @Prashuu-joshivlogs
      @Prashuu-joshivlogs Год назад

      రోజూ చదవండి హనుమాన్ చాలీసా . యూట్యూబ్ భక్తి tv లో లలిత సహస్ర నామం వినండి.కనీసం ఏవైనా శ్లోకాలు నోటికి వచ్చేలా నేర్చుకుని గట్టిగా బయటకి పూజ రూం లో చదువు కొండి.

    • @Prashuu-joshivlogs
      @Prashuu-joshivlogs Год назад

      హానుమాన్ చాలీసా చదువుతూ రామా నామం మద్యలో చేయండి ఎక్కడ రామ నామము వినిపిస్తుంది అంటే అక్కడ హనుమాన్ వస్తాడు పక్కా గా

  • @Nikhita..
    @Nikhita.. Год назад

    Guruvu garu meeru cheppinattu annadanam chesanu naa shakthi koladi. Meeku mail pettanu. Daya chesi chusi reply ivvara please🙏

    • @Nikhita..
      @Nikhita.. Год назад

      Dayachesi reply ivvandi guru garu please

  • @sumanabingi4801
    @sumanabingi4801 Год назад

    Gutuvu garu, how yo contact you