Telangana Caste Census: కులగణన ఎలా చేస్తారు? అధికారులు మిమ్మల్ని ఏం అడుగుతారు? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 187

  • @JaganJagan-wp5ll
    @JaganJagan-wp5ll 3 месяца назад +64

    ఏది అడిగినా ఏది జరిగినా జనాలకి చేసేది ఏమీ ఉండదు రాసుకోవడం మాత్రమే జరుగుద్ది అభివృద్ధి అనేది ఏమి ఉండదు

    • @user-ar5una1977
      @user-ar5una1977 3 месяца назад +2

      చేస్తారేమో... ముందే నెగటివ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు... చేస్తే మంచిది... చెయ్యాలని ఆశిస్తున్నాం... చెయ్యనివ్వండి...

    • @abhinavk8635
      @abhinavk8635 3 месяца назад

      👍🏻​@@user-ar5una1977

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 3 месяца назад +1

      Ila kcr chesadu survey emaindi ra a😂😂 janalu errihukk lu ayyaru inka miru marara vadu vaste chestadu vudu pikutadu evadu CM ayina Ni batuku nuvve marchukovali vadu cheyadu ra errihukk ga​@@user-ar5una1977

    • @maheshrachakonda4322
      @maheshrachakonda4322 3 месяца назад +2

      Ilanti stereotype mindset apestey manchidi.
      Ninnu impress cheyadaniki government run cheyalem.
      This survey result will become the base of every scheme and policy. Lenilollaki panchi and vallani equal level ki thevadiniki use avuthadi..
      Edo peda pedda astrology thelisinattu em jaragad , em development jaragad ani sodi aapu..
      Ni aspiration thaggatu development jaragad. Development can only happen based on requirement levels..
      No Kingdom in history, no country in the present , never tried to make development in the same level of people aspirations.
      People aspirations anedi every day change avuthu untadi....
      Idi thelusuko.
      Initiation ni appreciate chey.

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 3 месяца назад +1

      @maheshrachakonda4322 gatha 10 year's ilage ani family survey chesaru emaina marindha matldute artham undali niku congress istam ila vagutava ? Ilanti vi 100 chesina janalaki migiledi appule evadu em pikadu

  • @mechanicalvlogs
    @mechanicalvlogs 3 месяца назад +42

    కుల, మతం లేని సమాజం కావాలని ఉంది నాకు....
    పేద, ధనిక గా గుర్తించి benefits ఇవ్వాలి

    • @NareshKalyan-q6y
      @NareshKalyan-q6y 3 месяца назад +1

      Correct

    • @mrteja9574
      @mrteja9574 3 месяца назад +4

      👌UNIFORM CIVIL CODE 44

    • @villans9879
      @villans9879 3 месяца назад

      Manum baga untam e politicians divide chstunaru manlani

    • @Anu-i2x
      @Anu-i2x 3 месяца назад

      Foreign vallu Hindu religion side vasthu unte manam matram Inka caste pichi lo unnam ....mana bathukulu evi

    • @MOTHESHARADA
      @MOTHESHARADA 2 месяца назад

      100years ina kuda kula rahitha samajam radu..

  • @vasamsagar4285
    @vasamsagar4285 3 месяца назад +26

    70 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు ఏం పీకింది

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 месяца назад +5

      15 years గా మోడీ ఎవనివి పికుతున్నాదదు😂😂😂

    • @techinfotrends7640
      @techinfotrends7640 3 месяца назад

      15 year's లో ఇండియాకి చాలా పేరు వచ్చింది​@@ravisoljar6803

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 3 месяца назад +5

      ​@@ravisoljar6803kulagana valla use endira ra pappu ga 😂😂

    • @maheshrachakonda4322
      @maheshrachakonda4322 3 месяца назад

      Arey babu
      Asalu em stereotype mindset ra babu..
      Koncham sense use cheyandi.
      Vadu em peekad , veedu em peekad ani anukoni. Negativity spread cheyadam banjcheyali .
      Resources unnanthavarakey cheyagalam.
      Intha level lo survey and statistics and proportional ga scheme and policies implement cheyali antey entha karchu vostado thelusa?
      70 years nundi mana revenue motham pettina kuda avi cheyalem.
      Revenue increase ayyevaraki wait cheyali.
      Last 10 years nundi , revenu increase ayindi. Economy increase ayindi. So
      Governments ki capability vochindi e works cheyali ani.
      So initiate thsukundi..
      Prathi daniki negative ga alochinchi. Daniki manam revolutionized ga alchistunam ani sambara padoddu..
      Enduku cheyalem, enduku cheyali, ekkada undi paisal vostay. Ela vostunay , eppudu vostayi ani thelusu kovali.

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 3 месяца назад

      ​@@maheshrachakonda4322sodhi api poyi pani cheskora 🃏

  • @gadagottubaby6351
    @gadagottubaby6351 3 месяца назад +41

    తల్లి గారి కులం చెప్పాలా అత్తగారు కులం చెప్పాలా. అప్పులు వున్నాయి అవి కూడా చెప్పొచ్చా. 😥😥😥😥💐💐💐💐🙏🙏🙏🙏🙏

    • @user-ar5una1977
      @user-ar5una1977 3 месяца назад

      😂😂

    • @maheshrachakonda4322
      @maheshrachakonda4322 3 месяца назад +1

      Marriage certificate lo caste agadgaleda?.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @Raags_009
    @Raags_009 3 месяца назад +26

    ప్రపంచం మొత్తం కుల రహిత సమాజం కోరుకుంటుంది కానీ ఇండియాలో మాత్రం ఇంకా కులాలు ఏంటి..ఇలా వుండడం వల్లే పక్క దేశాలకు వలస వెళ్లి అక్కడ దేశాద్యక్షులు , ఇంకా సీఈవో లు అవుతారు...aa దేశాని అభివృద్ధి చేస్తున్నారు.. ఇప్పటికే కుటుంబ సర్వే జరిగింది..ఇంకా కులాలు ఏంటి ఎవరిని నోపించాలని కాదు. .కులాలను సృష్టించుకుంటే మనం. ఇ sncgress విబజించి పాలించు అనే విదానం ఇంకా పోలేదు.రాజకీయ లబ్ది కోసమే
    ఇదంతా..

    • @SubbuPokanati
      @SubbuPokanati 3 месяца назад +2

      Correct sar

    • @villans9879
      @villans9879 3 месяца назад +2

      Mamulu prajalu evaru patinchukoru caste ni e politicians divide chstunaru manalani

    • @sri5876
      @sri5876 3 месяца назад +1

      Very good statement . Youngsters r leaving the country for higher studies and not returning to India because of the circumstances and unemployment in India . We r still counting cast and not development . Other countries r working only on progress and technology .

    • @madhumohanreddyreddy2850
      @madhumohanreddyreddy2850 3 месяца назад

      Yes kulam vaddhu

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @SubbuPokanati
    @SubbuPokanati 3 месяца назад +12

    తల్లి కులం చెప్పాలా తండ్రి కులం చెప్పాలా భర్త కులం చెప్పాలా ఈ రోజుల్లో ఏ కులానికి ఎవరు కట్టుబడి లేరు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకోవడం ఎక్కువైపోయింది ఈరోజుల్లో కులాలను లెక్కపెట్టడం పెద్ద కామెడీ ధనిక పేద అనే రెండే కులాలు నడుస్తున్నాయి సమాజంలో ఉదాహరణకు మా ఇంట్లోనే మా అన్నయ్య ఎస్ ఈ అమ్మాయిని చేసుకున్నాడు మా చెల్లి ఓసి అబ్బాయిని చేసుకుంది మేము బీసీ యాదవ్ ఎలా మా చుట్టుపక్కల ఊళ్ళలో చాలామంది ఇలాగే పెళ్లిళ్లు చేసుకున్నారు వీటి వల్ల గవర్నమెంట్ కొన్ని కుటుంబాల్లో గొడవలు కూడా పెట్టొచ్చు అందరూ కాకపోయినా కొంతమంది ఇబ్బంది పడతారు

  • @vakilsaab6574
    @vakilsaab6574 3 месяца назад +13

    ఉన్న తెల్ల రాషన్ కార్డు పోతుంది
    ఇళ్ళు ఉన్నవారికి ఇళ్ళు డర్కడు
    రైతు బంధు కూడ దొరకదు ❤❤❤❤❤

    • @user-ar5una1977
      @user-ar5una1977 3 месяца назад

      పోనివ్వండి... మంచిదేగా... ఎవడి బతుకు వాడు బతుకుతాడు... జానేడు పొట్టకు ఏం కావాలి...

  • @SiddulasaikrishnaSiddula
    @SiddulasaikrishnaSiddula 3 месяца назад +13

    అన్నీ కులాలు ఒకటే అని పెడితే. ఈ కిరాకిరా పోతది. సీట్ కావడానికి ఒక్క 2 ఇయర్స్ టైమ్ పడుతది. తర్వాత అలవాటు ఐపోతాది.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      నీ జోక్ లకి రోగం ఉంది
      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 3 месяца назад +21

    ఉన్న పెన్షన్ లు, రేషన్ కార్డ్స్ cut చేయడానికే రేవంత్ గాని ప్లాన్ 👎 కుల గణన కి అప్పులు, ఆస్తుల విషయం అవసరమా...

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @amazingpepper761
    @amazingpepper761 3 месяца назад +20

    Rahul Gandhi Kulam Cheppandi first 😂

    • @sachanoob
      @sachanoob 3 месяца назад

      Kashmiri Brahmin

    • @nationalist7347
      @nationalist7347 2 месяца назад +2

      @@sachanoob how did grandfather Feroz and mother Sonia Christian Catholic son became a Kashmiri Brahmin

    • @sachanoob
      @sachanoob 2 месяца назад

      @@nationalist7347 Nehru is a kashmiri pandit and so is Indira. You can say he's not a brahmin, but that doesn't stop him from enjoying the privileges of a brahmin

    • @naveencherupalli
      @naveencherupalli 2 месяца назад

      @@nationalist7347 feroz is not a muslim. he is parsi

    • @nationalist7347
      @nationalist7347 2 месяца назад

      @@naveencherupalli where did I say he is a muslim

  • @mrteja9574
    @mrteja9574 3 месяца назад +13

    కుల గణన అనేదే తప్పు.
    ధర్మం ప్రకారం కులం అనేది ఒక వృత్తి.
    కులం అనేది ఒక పనితత్వం.
    కాలంక్రమెన కులాన్ని స్వార్థ ప్రాయోజనలకు ఉపయోగిస్తున్నారు.
    మనం మోసపోతున్నాం.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      నీ జోక్ లకి రోగం ఉంది
      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 3 месяца назад +10

    TRS ప్రభుత్వం చేసిన కుటుంబ సర్వే అటకెక్కింది.నేటి కులగనన కూడా అటకేక్కుతుంది.ఇది ఓట్ల రాజకీయం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీలేదు.ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకుంటూన్నారు.రాజకీయ నాయకులు మాత్రం వాళ్లకు తీసుకునే. జీత భత్యాలు ,పెన్సన్ పెంచుకుంటున్నారు.

    • @paparaonallani1909
      @paparaonallani1909 3 месяца назад

      💯💯👌

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      నీ జోక్ లకి రోగం ఉంది
      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 3 месяца назад +10

    RIP Khangres

  • @Indian-nl5zd
    @Indian-nl5zd 3 месяца назад +8

    ఆర్థిక స్థితి గతుల గురించి ఎవరు చెప్తారు.. ఉన్న లేవనే చెప్తారు.

    • @crisvamc83
      @crisvamc83 2 месяца назад

      ఎందుకు చెప్పాలి?
      ఏం కొన్నా ఆధార్, పాన్ సమాచారం ఇస్తునాం

  • @pawankalyan8107
    @pawankalyan8107 3 месяца назад +1

    ఎవరు రాలేదు ఏమి అడగలేదు, వాళ్లు ఒక స్టిక్కర్ పేస్ట్ చేసి వెళ్ళితున్నారు, కానీ కుటుంబాలతో సాంబాషణ చేస్తలేరు.

    • @mrteja9574
      @mrteja9574 2 месяца назад

      ఇంకా టైం వూంది తొందర పడకురా సుందర వాదన

  • @user-ar5una1977
    @user-ar5una1977 3 месяца назад +3

    రాసుకోండి... ఇండియా లో క్రిస్టియన్స్ 60%... ముస్లిం లు 30% హిందుస్ 10%...

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      అవునా 60 %క్రిమినల్స్ 30%మతోన్మా ద ముస్లిమ్స్ అలాగే నువ్వు చెప్పిన హిందూ దేశద్రోహులు 10 %

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      నీ జోక్ లకి రోగం ఉంది
      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @reeeeel2858
    @reeeeel2858 3 месяца назад +7

    Asal ee kula ganana enduku? Telsukoni em peekutharu ,votes kosam e caste lo ekuva mandhi unte vallani target chesi benefits istara? Pedha vallu enthamandhi vallaku appulu enni, vallu katte rent entha ivvani telsukovali . Ipudu telsukune details tho vallu chesedhi em ledhu. Okapudu TRS(BRS) kuda chesindi , chesi em sadincharu valla pottalu nimpukunnaru hai ga poyinaru ,malli veelu start chesaru. Apudu 6 schemes kosam ilane apply cheyyandi annaru ,adhi ate poyindi,malli danni topic ekkada rale. Job chesi jeetham oste chalu vallanu rich ani consider cehsestharu adi nelaku 15k ayina sare but adhe roads paina hotels petkoni nelaku 2 ,3 lakhsalu sampadinchina vallanu pedha valla laga ne chustaru. Job undi ekkada oka cent bhumi lekuna vallu rich e but Hyderabad lo illu unna vallanu poor ane consider cehstaru income slabs chusi. Panikimalina surveylu panikimalina prabuthvam

  • @SKUMARGATTU
    @SKUMARGATTU 2 месяца назад

    Clearly explained

  • @mrteja9574
    @mrteja9574 3 месяца назад +3

    కులం పేరు చెప్పాల?
    చెప్పక పోతే- ఎం కాదు.కులానికి అతిథున్ని అవుత.
    అయ్యో రేషన్ కార్డ్ పోతుందేమో?
    అయ్యో పథకాలు అండవేమో?
    ఇది సామాన్యుడి సమస్య.
    రాజకీయ నాయకుల పన్నాగం.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      నీ జోక్ లకి రోగం ఉంది
      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @mrteja9574
    @mrteja9574 3 месяца назад +2

    కులం అనేది ఆస్థిత్వం
    కులం అనెధి సంపద
    కులం అనేది ధైర్యం
    కులం అనేది వ్యక్తిత్వ వికాసం
    కులం అనేది నైపుణ్యత
    కులం అనేది అన్వేషణ
    కులం అనేది ప్రగతి
    మనం తప్పుగా అర్దమ్ చేసుకుంటున్నాం.
    తప్పుడు అర్దాలను మిగతవరు తమ ప్రయోజనాలకి ఉపయోగించుకుంటున్నారు.

    • @SubbuPokanati
      @SubbuPokanati 3 месяца назад +1

      ఈరోజుల్లో కులం అనేది పెద్ద కామెడీ అయిపోయింది ప్రేమించి పెళ్లిళ్లు చూసుకుంటూ ఏ కులానికి ఎవరు కట్టుబడి లేరు

    • @mrteja9574
      @mrteja9574 2 месяца назад

      ​@@SubbuPokanatiమనుషుల స్వేచ్ఛథొ కులానికి సంబంధం లేదు.

  • @sidsiddhus
    @sidsiddhus 3 месяца назад +4

    ఇది కులగణన ఒక్కటే కాదు, సమగ్ర కుటుంబ సర్వే కూడా...

    • @mrteja9574
      @mrteja9574 2 месяца назад

      ఏ రంగు అద్దిన పిల్లి పులి కాదు.
      గుర్రం గాడిద కాదు.
      కుల ఘననే కాని అలా మబ్బీ పెట్టడం

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      నీ జోక్ లకి రోగం ఉంది
      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @mrteja9574
    @mrteja9574 3 месяца назад +3

    కులం పేరు చెప్పకున్న పర్లేదు.

  • @mounishdoli8573
    @mounishdoli8573 3 месяца назад +3

    mana state ni kuda Bihar laga cheddamanukuntunnara?
    Already appulapalu chesaru , ippudu kulalavaariga vidadheddamani chusthunnara?

  • @avengerblack2042
    @avengerblack2042 3 месяца назад +7

    First SC Hindhu Laa Undi Matham Marina Vallaku sc cirtificate radhu cheyyali

    • @kiran96412
      @kiran96412 2 месяца назад

      Chepukune antha dairyam ledhu kada vallaki, malli survey lo Hindu ani cheptaru siggu lekunda.

    • @mrteja9574
      @mrteja9574 2 месяца назад

      ఇది బాగుంది

    • @weirdofreak
      @weirdofreak 2 месяца назад

      Does religion change their social development...?
      India is a secular country we can pick our religion

    • @kiran96412
      @kiran96412 2 месяца назад

      @weirdofreak we can pick, and like wise you have to be truthful about your religion, abide by the rules of the land. What we are asking? Tell your true religion thats it.

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 месяца назад

    కుల సీన్లు ఇప్పటికే పూర్తి చేసిన BRS పార్టీ ప్రభుత్వం CM kcr ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవినీతి అభివృద్ధి మాత్రమే ఎందుకు

  • @sarmam4753
    @sarmam4753 3 месяца назад +1

    Is it mandatory to answer / furnish information to either some or all questions?

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 2 месяца назад

    కులగనం కావాలంటే ముందు రాహుల్ మియా కులం చెప్పాలి.
    మియాలలో ఉన్న కులాలు, క్రిస్టియన్ లో కులాలు/వర్గాలు అలాగే మిగతా మతం లో వారి వివరాలు చెప్పాలి

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 месяца назад

    కుల గణన హిందూ, ముస్లిం విభజించబడిన పక్కా కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్యాలను మాత్రమే నిర్ధారిస్తుంది మరియు ఓటు బ్యాంకు రాజకీయాలు అన్ని ఉచిత పథకం 6 ఎక్కడ ఉంది

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 3 месяца назад +1

    50 కాదు షేర్ ఖాను,ఒకేసారి వంద ప్రశ్నలు అడగమను.
    "ఎందుకంటె మనవాళ్ళు సగానికి పైగా అబద్దలే చెప్తారు కాబట్టి 😂😂😂

    • @crisvamc83
      @crisvamc83 2 месяца назад

      మొత్తం అబద్ధాలే😂😂😂😂

  • @SiddulasaikrishnaSiddula
    @SiddulasaikrishnaSiddula 3 месяца назад +1

    Ok B. R.S. పార్టీ సర్వ కుటుంబ సర్వే చేసి 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు . అది 2014 లో మళ్ళీ ఇప్పటిదాకా ఒక్క రేషన్ కార్డు లేదు. ఇపుడు ఈ స్కామ్ గ్రెస్ ఎన్ని రేషన్ కార్డులు ఇస్తదో సుదం.

  • @mrteja9574
    @mrteja9574 3 месяца назад +1

    ఓట్లు వేసేటప్పుడు మీకు ఈ పథకం.
    మీకు ఈ వేసులు బాటు.
    అని ఎలా మబ్బీ పెట్టారో.
    కుల గణన అనేది కూడా మరో అడ్డుగోడా..

  • @mrteja9574
    @mrteja9574 3 месяца назад +3

    నాది ఏ కులమైన
    అధి నా పూర్వికులు నాకిచ్చిన నైపుణ్యత.

    • @kishorekumar8692
      @kishorekumar8692 3 месяца назад

      Inthaki Needhi a kulam bro 🤔

    • @mrteja9574
      @mrteja9574 2 месяца назад

      ​@@kishorekumar8692మానది గోకులం మనం వనరులం మన మంతా బోకులం.
      (దోభి)రజక(వన్నర్)

    • @mrteja9574
      @mrteja9574 2 месяца назад

      ​@@kishorekumar8692గోకులం వనరులం మనమ్ బోకులం కాదు గ్రికులమ్.
      చాకలి చెప్పు ని బాధ ఏంటి?

    • @crisvamc83
      @crisvamc83 2 месяца назад

      ఆయనది తేజ కులం
      నాది వంశి కులం
      😂😂😂

  • @surynseven3340
    @surynseven3340 3 месяца назад +1

    కులగనన చేసి కెసిఆర్ మాదిరి బయట పెట్టకుండా ఉంటారా... తక్కువ జనాభా ఉన్న ఉన్నత వర్గాల వారే అధికారం లో ఉన్నారు కుల గణన బయట పెడితే వారికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా బయట పెట్టక పోవచ్చు...
    Oc ఎం పొందిన బీసీ లకి నొప్పి ఉండదు కానీ sc, st లకి చిన్న మేలు జరిగిన వారి మీద పడి ఏడుస్తారు...

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 3 месяца назад +2

      Chinna melu yemira 70 year's nundi reservation tintunnaru...inkem kavali ra motham free ga tindamane na yeppudu

  • @madhumohanreddyreddy2850
    @madhumohanreddyreddy2850 3 месяца назад +2

    Kula rahitha samajam kavali
    Kulanirmulana chryyali

  • @maharani.128
    @maharani.128 3 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @crisvamc83
    @crisvamc83 2 месяца назад

    జవాబులో నిజం చెప్పాలని ఏమి ఉంది😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @venkateswararaovitta8542
    @venkateswararaovitta8542 2 месяца назад

    అంతా స్పీడ్ గా చెబితే స్పష్టం గా వినపడదు కదా.
    సో కొంచెం నిదానం గా చెప్పండి

  • @SingireddySatheeshwarReddy-SSR
    @SingireddySatheeshwarReddy-SSR 3 месяца назад

    Caste census launched in Telangana 2024
    1) caste census
    2) family digital card
    3) education card
    4) business card
    5) employee card
    6) health card
    7) schemes card
    8) tourism card
    9)shop card
    10) municipal corporation card
    11) village card
    12) agriculture card
    13) political card
    14) pension card
    15) man power card
    16) labourers card
    17) mahila sahakari card
    18) sports card
    19) rent card
    20) lease card
    21)e commerce card
    22) vehicle card
    23) bar card
    24) RTC card
    25) house card
    26) libraries card
    27) canteen card
    28) temple card
    29) adhar card
    30) loans card

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 3 месяца назад +1

      But nothing useful 😢 congress government divided rule policy

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      నీ జోక్ లకి రోగం ఉంది
      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @sandeepdeep39
    @sandeepdeep39 3 месяца назад

    సర్వే అనంతరం ఆ వివరాలను బయట పెడితే అగ్రకుల నాయకుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. అందుకని ఇది ఒక నాటకం మాత్రమే...😢

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      అగ్ర కులం అంటే

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @harishmudhiraj6804
    @harishmudhiraj6804 3 месяца назад +1

    Adhar lo caste untadi kada malli sodi enduku Dani link chesthey saripithadi

  • @SidhuSahibSidhuSahib
    @SidhuSahibSidhuSahib 2 месяца назад

    We went cast census ❤ rajasthan

  • @nagiripatinagaraju0nagirip444
    @nagiripatinagaraju0nagirip444 3 месяца назад +2

    Jai Manda krishna madiga jai modi ❤❤❤

    • @weirdofreak
      @weirdofreak 2 месяца назад

      Jai kulla gajji

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      నీ జోక్ లకి రోగం ఉంది .
      మందా ముందే ఆర్ఎస్ఎస్ క్రిమినల్ ఎదవ
      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @throneg1159
    @throneg1159 3 месяца назад +1

    First govt caste anedi marchipoya annitilo tesesthe janalu marchipotaru.

  • @NaveenKumar-we5us
    @NaveenKumar-we5us 3 месяца назад +5

    enduku cheppali asalu

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 3 месяца назад

      To implement govt schemes

    • @NaveenKumar-we5us
      @NaveenKumar-we5us 3 месяца назад +1

      @vedavathiseethamraju5630 that's the innocense of people. All converted sheeps will have reservations

    • @mrteja9574
      @mrteja9574 2 месяца назад

      ​@@vedavathiseethamraju5630schemes are just political benefits. They just financially unstables family and states.we are lagging in understanding false schemes.

  • @Followingmysoul
    @Followingmysoul 2 месяца назад

    రాహుల్ గాంధీ తనకు తానే వెన్నుపోటు పొడుచుకుంటున్నాడు....కామెంట్స్ చూస్తేనే అర్ధం అవుతుంది....ఒక్క బీసీలకు రిజర్వేషన్ పెంచితే కేవలం కొన్ని బీసీ కులాలకు మాత్రమే లాభం చేకూరుతుంది...మిగత అందరు ఎస్సీ,ఎస్టీ,ఓసీ,కొన్ని బీసీలు నష్టపోతారు

    • @samba369
      @samba369 2 месяца назад

      😂😂..

  • @mrteja9574
    @mrteja9574 3 месяца назад +2

    కుల గణాన అనేది ఒక రకమైన బెదిరింపు.
    రాజకీయ ఆస్త్రమ్.

  • @4eliments
    @4eliments 3 месяца назад

    ❤❤🎉🎉🇮🇳🇮🇳

  • @kalyankrishna5785
    @kalyankrishna5785 3 месяца назад

    Diniki Village ki elala hyd lo unavalu ekade chepocha

  • @kalvakotk
    @kalvakotk 2 месяца назад

    Nation wants castles society. Bank details etc are strictly protected 😊

  • @weirdofreak
    @weirdofreak 2 месяца назад +1

    Intercaste marriage are best
    Take away caste names for your names

  • @chamuraj007
    @chamuraj007 2 месяца назад

    Why caste census?

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 3 месяца назад +5

    తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసిఆర్ కూడా ఇలాగే ఎక్కడ లేని హడావిడి చేశాడు చివరికి విదేశాల్లో ఉన్న వాళ్ళు రాకపోతే తెలంగాణ సమాజం నుండి వెలివేసినట్లు తెగ హైరానా చేశాడు.చివరికి తుస్సమని పంపించాడు.ఇప్పుడు ఖాన్ గ్రేస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలు మొదలైనాయి చివరికి కొండంత రాగం తీసి పిచ్చకుంట పాట పాడడం ఖాయం.ఇంతకీ ఈ డ్రామాలు హిందు మతానికి మాత్రమేనా లేకపోతే ఎడారి మతాలు మరక మతానికి సంబంధించిన లెక్కలు తీసే దమ్ము ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి ఉందా.మొత్తానికి హడావిడి తప్ప పీకేది ఏం లేదు.డ్రామాలు అంతే.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      నీ జోక్ లకి రోగం ఉంది
      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @pallevenkat7678
    @pallevenkat7678 3 месяца назад

    kristinan is ginaral
    viti sarave cheppamanandi

  • @funnyspace3463
    @funnyspace3463 3 месяца назад +1

    Already 6 guarantees kosam adigaru kada . Malli idi endi 😂

  • @Truewaves-u2b
    @Truewaves-u2b 3 месяца назад

    Yem chesina public ku labham cheyaru politicians

  • @maheshbarre6754
    @maheshbarre6754 3 месяца назад +2

    What is the use of this survey. I thing it is useless, just to do more divide in society. Dont think i am OC, I am BC only but did not get any benefits from government. Can i deny telling my caste religion or will they book case against me if i deny this

  • @hanumangopi4073
    @hanumangopi4073 2 месяца назад

    Cast tho patu... religion kuda thesukondhii.. financial details endhukuuu...andhooo pedha plan chystunaru..

  • @sravaninumula6531
    @sravaninumula6531 3 месяца назад

    Avi em adagatle

  • @mrteja9574
    @mrteja9574 3 месяца назад +2

    కుల గణాన ఎందుకు చేస్తున్నారో ఆ అవసరం తిరిస్తే బానే వుంటుంది.
    కాని ఇది రాజకీయ రంగుల అనిపిస్తుంది.
    ఓటు బ్యాంకు చట్టంల అనిపిస్తుంది.
    అగ్ర వర్ణాల ఆధిపథ్యమ్ ల తోస్తుంది.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 месяца назад

      ఓటుకునోటుకు దొంగలు నారా పొట్టి రెడ్డి రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ క్రిమినల్స్ బిజేపి గుంటనక్కలు kcr త్రాగు బోతు బ్రోకర్ గాడితో దొంగ నాటకాలు లెక్కలు లేవు అన్నీ వట్టి గాగీతాల చిల్లుల బొక్కలే చుక్కలు మతోన్మాద మృగాళా వింతవింతల గా మోశాలు
      దేశ ద్రోహులే ఈ దేశాన్ని అధికారం ముక్క ముకలుగా కోసు తింటున్న పంది కొక్కులు ఎపుడు ఎక్కువ క్రిమినల్ ఆర్య వైశ్య

  • @sanjaypratap1741
    @sanjaypratap1741 2 месяца назад

    Farmers issue, good treatment , good education idi sir maaku kavalsindi ....caste census telusukoni em chestaru

  • @PinkuMilky
    @PinkuMilky 3 месяца назад +1

    😂😂😂bbc gaadi ki divide and rule ante baaga istam anduke eee kula gajji ganans😂😂😂

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 3 месяца назад

    Ipatike mana personal details anni valla dagara unay, inka privacy em undadha?

  • @lavaiahvadla3137
    @lavaiahvadla3137 3 месяца назад +1

    Sc cost people convert Cristian now which cost these people,bc sc st

  • @sekhar019
    @sekhar019 3 месяца назад +1

    Does cast really give true proudness,
    Does anyone tell what is the use of cast?
    Except reservation.
    I want to know

    • @mrteja9574
      @mrteja9574 2 месяца назад

      Just re think whats your caste it is excellent set of skill
      Ofc its great proudness
      Its ancestors property which is successive up to us.
      Due to several changes negative impacts like discrimination,our own ego of doing work, industries disruption, civil wars and Politics caste loosing real essence politicians giving it a sugar coating making us diabetic patients
      Insted cast is a well maintained helthy soil which can give us organic products to our entire generations.

    • @mrteja9574
      @mrteja9574 2 месяца назад

      During early time there is no caste discrimination
      Its still a political agenda at that time
      To maintain dominance some people created some set of rules like untouchability basically its not.
      Example there is no untouchability in indus civilization
      More over in early texts vedas saying there is no discrimination caste is a skill choosen by people of become community.
      Bristishers got a mark on it to like they are real culprits still continuing in our mind.
      And constitution made it official
      Otherwise people might forgotten if made real set of rules
      Preventing untouchability giving equal priority
      Might 75 years of freedom might changed it
      People in long might forgot discrimination and with in hand the caste as skill its real origin hope..❤

  • @weirdofreak
    @weirdofreak 2 месяца назад

    Why all about castes
    Dissolve all castes if he/ she having 5 -10 crores that family should be in BC

  • @venugopalpasula7120
    @venugopalpasula7120 3 месяца назад

    కులము పేరు అనవసరము

  • @SiddulasaikrishnaSiddula
    @SiddulasaikrishnaSiddula 3 месяца назад

    70 కి పైగా ప్రశ్నలు ఉన్నాయి .

  • @mohanrao5632
    @mohanrao5632 3 месяца назад +3

    Kcr hayam lo chesina survey yemaiendi adi Tunga lo tokki malli survey antunnaaru kcr survey report yemicheshaaru

    • @srscreations5202
      @srscreations5202 3 месяца назад +1

      Survey chasi em chastaru correct survey chayaru em chayaru all ready kcr chasina report undi adi em chasaru mari

  • @saitejathota7960
    @saitejathota7960 2 месяца назад

    Income enduku asalu..
    Vallaki.... Caste gurnichi survey ithey.....

  • @kiran96412
    @kiran96412 2 месяца назад

    Kulam nirmulana govt badyatya leka kula vibhajana? Ivem pichi policylu.

  • @palasrinivas9955
    @palasrinivas9955 2 месяца назад

    Antha fake mayam

  • @venkyvara959
    @venkyvara959 3 месяца назад +1

    కొత్తగా ప్రజలకు ఏమంచి జరగదు

  • @Srikanth-gm5yu
    @Srikanth-gm5yu 3 месяца назад +4

    By implementing G.O.29 in group 1
    Most of BC's were lost reservation to entry into mains and also to get names in the final list.
    Many surveys had been done previously, there was no use full.
    EWS and GO 29 both effects BC's reservations.

    • @mounishdoli8573
      @mounishdoli8573 3 месяца назад +1

      I'm BC and I support removing reservations.
      You have been given same education as rest of the people , so you don't deserve special treatment , Therefore compete like any other person.

  • @neverforgetwhoyouare5969
    @neverforgetwhoyouare5969 3 месяца назад

    Ipudu ide arjent pani kada rastam lo inkem pani ledu

  • @ravithota-jn8bj
    @ravithota-jn8bj 3 месяца назад

    Useless survey

  • @godlavaraprasad8549
    @godlavaraprasad8549 3 месяца назад

    తప్పకుండా ఇలాంటి లెక్కింపు జరగవలసింది 🙏🙏

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd 3 месяца назад +1

    Bbc quit India