Telugu actor ha??? Telangana ke valasa vachindhi kuda Telugu valle vallani andhra vallu Ani antarru Tamilnadu ke valasa poendhi kuda Andhra valle kani vallani Telugu vallu Ani antunarru ????
Avunu bro.we should learn from other states. Our Telugu soaps full of kannadigas and in cinimas all are malayalis and North Indians. Even we r male actors from other states in lead roles Pathetic situation prevailing in our Telugu states.
యాక్టర్ కస్తూరికి మెంటల్ సోకింది క్రీస్తుపూర్వమె తెలుగు భాష మరియు తెలుగు లిపి చరిత్ర ఉన్నాది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
@@Live-InSportsNewsandtruthsTelugu vallani kadhu Andhra vallani nudhuku kante Telangana vallu kadhu Tamil Nadu lo Stalin cabinet lo undhi Andhra vallu Telangana ne he godava lo laga kandi
Anti hindu anti hindi anti Brahmin davida theory creaters Telugu vallu. Ee dravid theory valla srilanka Tamils ki problem vacchindi. Srilanka Tamils lo Andhra kulalu levu.
@@saikrish1144 వీళ్ళకు అవి అన్ని అనవసరం నోటి దూల తీర్చుకోవడానికి ఇక్కడ ఏవేవో వాగుతున్నారు అంతే ఇదే బ్రిటిష్ వాడి తెలివి ఆమె అన్న మాటలకి వక్రభాష్యం చెబుతూ వీడియో పెట్టడం మనల్ని విడదీయడం అది మన ఎదవలు తెలియక పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు
Telugu industry kadhu brother Andhra industry Ani annu nudhuku antey ha industry lo undhi andhaaru Andhra valle Telugu Ani cheppi Telangana vallani ha issue loki laga Kandi
తెలుగు భాషకి బ్రాహ్మణులు చేసిన సేవ ఎంతో తెలుసుకుని మాట్లాడు అది ఎవరో dmk వాళ్ళ గురించి మాట్లాడి తెలుగు వాళ్ళని తిడితే ఆ విషయం గురించి అను ఇలా కులాల మీద పడి ఏడవకు.
@@shaikmuneerosman6103 em cheppamantaru? Aa kasturi DMK valla gurinchi cheppindu vallalo okadu Brahmins Tamil vallu kadu annadu andulu reply ichindi aame Telugu vallani ante aa vishayam lo nenu kuda thidatha. Kani adi pattukuni Brahmins andarini anatam tappu. Telugu language golden period lo Brahmins hand chala undi. Enno padyalu, sahityam andinchindi Brahmins ey. Even kuchipudi dance ni ichinadi kuda Brahmins ey. Tamil Nadu lo Brahmins situation pakkana pettandi. Kani as far as Telugu language and culture is concerned, Brahmins did alot. Urakane oka jathi mottanni ala anesete valla contributions ni kuda vadulukondi.
మధము అందరికి ఉంది, బ్రాహ్మణులు ని టార్గెట్ చెయ్యడం ఆపండి, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, ప్రతివోడికి, తెలుగు సాహిత్యం, కర్ణాటక సంగీతం, కూచిపూడి ఇలాంటివి బ్రాహ్మణుల వల్లే అభివృద్ధి చెందింది, కర్ణాటక సంగీతంలో తెలుగుదే అగ్రస్థానం, 🤷
కస్తూరి గారు ద్రవిడ భాష నుండి తమిళ భాష పుట్టింది. తమిళ భాష నుండి బడగ భాష పుట్టింది. బడగ భాష నుండి "పాత కన్నడ భాష(కదబ)" భాష పుట్టింది. పాత కన్నడ భాష నుండి తెలుగు భాష కాకతీయుల కాలంలో పుట్టింది. కాకతీయుల కాలం నుండి తెలుగు భాష రూపతరం చెందుతూ 20 వ శతబ్దంలో ప్రస్తుత వాడుతున్న తెలుగు భాషగా ఏర్పడింది.తెలుగుభాష, కన్నడ భాష, మలయాళం భాష , తమిళ భాష కు తల్లి ద్రావిడ జాతి, అందు వలె తెలుగును DMK వారు ద్రావిడ భాషగా గుర్తించారు. బ్రాహ్మణులు అనే వారు ఆర్యులు వారి భాష సంస్కృతం భాష ,భారత దేశానికి 10 ఆర్యన్ తెగలు వచ్చాయి. అందులో ఒక తెగ అయిన శాకైతీయ బ్రాహ్మణులు, ద్రావిడ జాతి తో బంధుత్వం కలుపుకున్నారు. శాకైతీయులు ద్రావిడ జాతి తో కలిసి పోయారు. మిగత 9 ఆర్య తెగల వారు తమిళ భాష నేర్చుకునపటికి వారు వర్ణ శ్రమ ధర్మంనీ మరియు కుల వ్యవస్థ పాటించాయి. అందు వలన DMK వారు వారిని ద్రవిడులుగా గుర్తించలేదు.కస్తూరి గారు మీరు తమిళ బ్రహ్మనులో గురించి ప్రశ్నించాడం లో తప్పు లేదు, కానీ తెలుగు వారిని మరియు తెలుగు భాషను, తొక్కుతూ మరియు విమ్మర్శ్ చేస్తూ ప్రశ్నంచడని నేను ఖండిస్తున్నాను.
Telugu language puttindi 2000 years back from proto Dravidian and Sanskrit nunchi .. Kannada nunchi telugu puttale ..telusukoni pettandi.. Telugu is the recognised ancient language in india by central govt
@JilaniSK2991 garu: ఇంకానయం ద్రావిడులు అందరూ మా ఇస్తాంబుల్ నుంచి వలసవచ్చి వచ్చీరాని సిరియన్ అరామీయన్ భాషలో కోతికొమ్మచ్చి ఆడుకుంటూ తమిళమ్ బ్దాగం భాషలను పుట్టించారని అననందుకు సంతోషం. _ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి_ ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి (19 జూన్, 1928 - 11 ఆగష్టు, 2012). భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన ద్రవిడియన్ లాంగ్వేజెస్ (Dravidian Languages) పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు.[source:wiki]
@josejoseph8725 in andhra and Telangana Tamil population not more than 10 lakhs where as in tamilnadu it's 2 crores imagine how much Telugu domination is there in tamilnadu 😎
@AlexVel-tx7mb just basic andhra things😂 these andhraites also say america is dominated by andhra telugu people. when indian community in America is not more than 2%😂 Telangana people are humble and good in nature. These andhraites have dominating nature.
😂. I am not brahmin or bjp nota I am but u people just do all things and just blame bjp and brahmins why kids because this Indian culture is preserved by them ok and you people believe in caste witch bought by Britishers ok and blame brahmins for that just western mindset things do what you want and just blame brahmins and bjp and rss 😂 jokers and don't tie me to any party and caste i don't believe in that shit 😂❤
@@Karma-h8x if catse brings by britishers why dont people throw away it why following it till today , can brahmins give up Caste system ?? answer is HELL NO.
@@nelliprasadrao5725 sodhara vallu Telugu valle kani sanathana dharmam 🕉️ meedha istam vacchinatlu karukoothalu kusthe adhi correct avuthundha.....???telugu varu kavocchu aina Matham marithe mari intha psycho laga behave chestharu Endhuku......??? jai hind 🙏 jai barath 🦁🙏
Telugu people r greatest pride to Indian culture . They r highly educated and self respected people . Thousands of Telugu students r studying higher studies in foreign countries and getting top jobs . Telugu language is sweetest of all and it is famous for poetry . Nannaya , Thikana , Thyagaraju ,Viswanatha Satyansrayana like famous poets had increased the pride of Telugu language . Only those who don't know about Telugu culture speak as they like . Krishna Deva Rayalu , the king of Vijayanagar Empire is well known poet also and he wrote Amukta Malyada , a famous historic novel in Telugu literature . His age was Golden Age . PV Narasimha Rao is Telugu born who worked as PM of India . Telugu people r proud of their sweetest language and their great culture and traditions . Better avoid those who be little Telugu language .
అమెరికా అధ్యక్షుడు మరియు అధ్యక్షురాలు అయ్యే స్తాయికి తెలుగు వారు ఎదిగినారు.తమిళ వారిగా చెప్పుకోవడం తెలుగు జాతికి అవమానం.రేపు తమిళనాడు ముఖ్యమంత్రి తెలుగు వాడు అయిన ఆశ్చర్యం లేదు అందుకే ఆమే భయపడుతుంది.ఈ ప్రపంచాన్ని తెలుగు వారు శాసించే స్థాయికి చేరుకున్నారు.కస్తూరి వాఖ్యలు ఆమే అజ్ఞానాన్ని తెలియచేస్తున్నాయి.
సనాతన హిందూ ధర్మానికి సపోర్టుగా కస్తూరి గారు ఉన్నారు ఇది నచ్చని డీఎంకే పార్టీ ఆమె వ్యాఖ్యలను వక్రీకరించింది హిందువులంతా ఇది గ్రహించాలి 🌹🙏🏾 జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
మాకు యేమి 100 కి 30 వచ్చిన గవర్నమెంట్ జాబ్ ఇవ్వరుగా మరి మాకు ఎందుకు బలుపు , కష్టపడకుండా జాబ్ తీసుకుని దేశాన్ని నాశనం చేస్తున్న వారికి వుంటుంది బలుపు , మళ్ళీ ఆ బలుపు వాళ్ళకి జబ్బు చేస్తే మెరిట్ వున్న వాళ్ళదగ్గరికి వస్తారు , ఇల్లు కట్టాలన్నా ఆ మెరిట్ ఇంజినీర్ తోనే కట్టించుకుంటారు , రిజర్వేషన్ తీసేస్తే ఆ బలుపు పోతుంది అబ్బి కాదుఅంటావా చెప్పు
తమిళనాడుకు కొన్ని శతాబ్దాల క్రితం వలస వెళ్లి అక్కడే ఉంటూ తమిళ ముసుగు వేసుకుని అక్కడి బ్రాహ్మణులను కించపరుస్తున్న DMK కి చెందిన కొంతమంది ఉల్ఫా గాళ్లను మాత్రమే కస్తూరి గారు విమర్శించారు... ఆవిడ భర్త తెలుగు వాడే..
@venu5805 నేను పక్కా తెలుగువాడినే.. ఆమె మాట్లాడిన speech విన్నాను.. ఆమె ఇచ్చిన clarification కూడా విన్నాను.. కాబట్టే ఆమెది తప్పు లేదు అంటున్నాను.. ఆమె కేవలం DMK లో ఉంటూ తమిళ ముసుగులో రాజకీయాలు చేస్తున్న తమిళనాడు లోని తెలుగు రాజకీయ నాయకులను మాత్రమే అన్నది..
She was bjp person who was Pro Brahmin, We Tamils always troll her, we don't like her, she doesn't know how to speak, whenever she opens her mouth it will end up with controversy, sorry guys behalf of her, we Tamils respect Telugu woman
Periyar Founder of Dravidian ideology and Founder of DK (Dravidar Kazhagam) Kannada Nayakkar (Naidu) Tamilnadu Was never Ruled By Tamilian From Independence. Kamarajar (Eventhough Tamilian(Nadar) he Served as a Nationalist and Gave many lands to andhra kerala karnataka while madras partition ) Revolutionary leader CV Annadurai (Telugu mudaliyar family) The first man to Form the state government in India ither tha congress. Bakthavachalam (Brahmin) Omandurar Reddiyar (Reddy) Karunanidhi ( Telugu Chinna melam Caste whose ancesters migrated from Ongole Cheruvukammapalem) MGR (Malayali Menon) M janaki (Wife of Mgr Malayali) Jayalalitha (Kannada Brahmin ) Eps And Ops ( even both are tamilians Both are considered themeselves as dravidians and did injustice to tamil peoples ) MK Stalin (Son of Karunanidhi)
We tamils look for the progress of our state . Dont try your cheap politics in tamilnadu. Your polarizing techniques will work on uneducated places not in TN
డబ్బు కోసం ఎంత నీచనికి అయినా దిగజారే , డబ్బు ఉంటే కడజాతి వాడితో అయినా ఉండే ఏకైక జాతి,సిగ్గు,శరమ్, సత్యం, మానం, రోషం, నీతి, ధర్మ న్యాయాలను, విడిచి పెట్టి, ఎపుడు లోకుల కొంపలని దేవుడి మాటలు, పూజలు అని మోసం చేసి, ధనం ముటలు కట్టుకుని,ఆఖరికి భగవంతుని సొమ్ము కూడా దోచుకుని , పఛి అబద్దం, పరమ నీథిమాలిన బ్రతుకు బ్రతికే వారు ఎవర్రా అంటే, 80% బ్రాహ్మణులు, ఈ జాతి లో మంచి వారు అతి అరుదుగా ఉంటారు, వాళ్ళల్లో పుట్టిన నీకు మంచి మాటలు ఎలా వస్తాయి, బ్రాహ్మణ మదం తగ్గించుకో..
Bjp ni thudichesthe chalu ee desham nundi, anni differences tholigipothay. Bjp ravadam thone inni divisions in India. Religious differences, caste differences and dormer differences and now state differences...yendi ee kharma 🙈🙉🙊
Congress valla Akhanda Bharata desham chala mukkalu ayindi Inkosari khangress ki chance ivvam, Mee khansgress ki cheppandi time aypoindi, Mee pakistan ki vellipondi
@@Pradeepkumar-ok8tpఅబ్బా బాగా చెప్పారు బ్రో మన తెలుగు సినిమా లని వాళ్ళు అక్కడ ధియోటర్స్ ఇవ్వటం లేదు అది తెలుసు కొని మాట్లాడండి బ్రో మీకు ఇంకా తెలియనట్లు ఉంది
DMK oka anti Hindus party Ani cheppindhi. Dhanini aa DMK vallu Telugu vallani insult chesindhi Ani create chesi, aame meedha serious action thiskovali Annaru.
Her opinion might be biased but injustice to brahmin or any caste should not be encouraged because caste equality comes only by treating everyone equally
Tamilam lo ne undu akkaa... Please Ma rajamouli and n.t. r and ram charan pichollu Paapam vallu kuda language difference chupisthe bavumdrdhi... Suryani , Vikram ni.. Karthi ni mem aadharimchaamga ... Kadhaa... Andhukena ee vimarsalu.. Udaya nidhi Stalin hindhu darmam ni maleriya dengue tho polchaaru kadhaa Daani midha mi openion cheppagalara... Please Please please please Atleast respond
What will the Telugu people respond to Dravidia Kasthuri who made obscenities against Telugu women as they came to serve the King in the King's secret room?
ఈ నా తమిళ వాళ్ళకి అందరికీ కూడా తెలుగు వాళ్ళు అంటే వీళ్ళకి ఏలా కనిపిస్తున్నారు మీ సినిమా లు మేము చూడకపోతే మీరు ఎక్కడ 😂 మా తెలుగు వాళ్ళు ఇపుడు అభివృద్ధి చేందుతుంటే తమిళ్ వాళ్ళు చూడలేకపోతున్నారు ఇది ఇలా జరిగేతే కథ వేరేలా ఉంటుంది😂
ముందు మన తెలుగు సినిమా వాళ్లను కుక్కను తన్నినట్లు తన్నాలి అప్పుడే తమిళ్ కన్నడ వాళ్లకు అవకాశాలు తగ్గించి తెలుగు ఇస్తారు. Zee telugu లో మొత్తం కన్నడ వాళ్లే మా tv లో మొత్తం తమిళ్ కన్నడ వాళ్లే మన తెలుగు వాళ్లు కేవలం పని మనుషుల character కోసమే వాడుకుంటున్నారు. ఇప్పుడైన మన తెలుగు వాళ్లు మారాలి
అందుకే తెలుగు యాక్టర్ తీసుకోండి సీరియల్ లో
Telugu actor ha???
Telangana ke valasa vachindhi kuda Telugu valle vallani andhra vallu Ani antarru
Tamilnadu ke valasa poendhi kuda Andhra valle kani vallani Telugu vallu Ani antunarru ????
@@vishalneelam7278👍
Mana telugu channela ni mundu tannali local feeling ledu chetta channels local actors ki value evvadam ledu chetta mohalu
Avunu bro.we should learn from other states. Our Telugu soaps full of kannadigas and in cinimas all are malayalis and North Indians. Even we r male actors from other states in lead roles
Pathetic situation prevailing in our Telugu states.
@@vishalneelam7278identified as language
యాక్టర్ కస్తూరికి మెంటల్ సోకింది
క్రీస్తుపూర్వమె తెలుగు భాష మరియు తెలుగు లిపి చరిత్ర ఉన్నాది
ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
@@dadianjaneyulu152 లేదు తెలుగు వాళ్ళని అంతటా టార్గెట్ చేస్తున్నారు
Tanu Karunanidhi Telugu Flim Gurnchi Chipindi Andari Telugu Gurnchi Kadu
@@Live-InSportsNewsandtruthsTelugu vallani kadhu Andhra vallani nudhuku kante Telangana vallu kadhu Tamil Nadu lo Stalin cabinet lo undhi Andhra vallu Telangana ne he godava lo laga kandi
Anti hindu anti hindi anti Brahmin davida theory creaters Telugu vallu.
Ee dravid theory valla srilanka Tamils ki problem vacchindi.
Srilanka Tamils lo Andhra kulalu levu.
@@saikrish1144 వీళ్ళకు అవి అన్ని అనవసరం నోటి దూల తీర్చుకోవడానికి ఇక్కడ ఏవేవో వాగుతున్నారు అంతే ఇదే బ్రిటిష్ వాడి తెలివి ఆమె అన్న మాటలకి వక్రభాష్యం చెబుతూ వీడియో పెట్టడం మనల్ని విడదీయడం అది మన ఎదవలు తెలియక పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు
Ban her in Telugu
Tanu DMK Karunanidhi Telugu Family Gurnchi Chipindi
She Not Talked about Telugu
She Talked about DMK Telugu Family Roots
this wont happen because of her political support.
Exactly ..
@@saikrish1144
తెలుగు వాళ్ళు అంటే పక్క వాళ్ళకు అసూయ!!! కానీ తెలుగు ప్రజలు కి వారిలో వారికి ఐక్యత లేదు!!! ఇది 😢మా దురదృష్టం😮
మనీ కోసం తెలుగు ఇండస్ట్రీ కావాలి తూ తూ
Telugu industry kadhu brother Andhra industry Ani annu nudhuku antey ha industry lo undhi andhaaru Andhra valle Telugu Ani cheppi Telangana vallani ha issue loki laga Kandi
@@vishalneelam7278 MARI Valla andarini kotti tarimi veyandi ANDHRA ki kaneesam memu ayina develop avtham
@@SanthoshKumar-jc6cl kotti tharmi veyadanike vallu amiena chinna poragalla ?? Izath undali vallake Telangana sommu thinadanike
@@vishalneelam7278, yes dayachesi meeru Annapoorna, Ramanaidu ,Ramoji film cities ni tharimeyandi
@@vishalneelam7278madda kuduvu sulliga
ఇంకెప్పుడు తమిళ్ వాళ్ళను ఎంకరేజ్ చేయకండి, ఎలాంటి సీరియల్స్ లో అలాగే సినిమా ల లో కూడా
బ్రాహ్మణులు
తెలుగు వాళ్ళని అంటే మనందరం కలిసి ఉండాలి. తెలుగు మన ప్రాణం
ఆమె తమిళంగా మాట్లాడటం లేదు, బ్రాహ్మణురాలిగా మాట్లాడుతోంది. తమిళ ప్రజలు ఏ తెలుగువారికి వ్యతిరేకంగా మాట్లాడరు
tamil ani coverip cheyyaku bjp leader aame adhi chepparu adhe congress aythe kindha medha aagutharra meelantollu
@@sandeepa325avunu bro jaathula madhya godavalu petti pandaga chesukovadam BJP main principal
బ్రాహ్మణ బిడ్డ కదా , సహజంగానే అందరి మీదా చిన్న చూపు ఉంటుంది
Kammodi la dochukovatam radu kada
ఇంతకీ ఉందా వీరికి కాస్తన్న ఆలోచన
తెలుగు భాషకి బ్రాహ్మణులు చేసిన సేవ ఎంతో తెలుసుకుని మాట్లాడు అది ఎవరో dmk వాళ్ళ గురించి మాట్లాడి తెలుగు వాళ్ళని తిడితే ఆ విషయం గురించి అను ఇలా కులాల మీద పడి ఏడవకు.
@@tomcat7629 Explain chesthara konchem
@@shaikmuneerosman6103 em cheppamantaru? Aa kasturi DMK valla gurinchi cheppindu vallalo okadu Brahmins Tamil vallu kadu annadu andulu reply ichindi aame Telugu vallani ante aa vishayam lo nenu kuda thidatha. Kani adi pattukuni Brahmins andarini anatam tappu. Telugu language golden period lo Brahmins hand chala undi. Enno padyalu, sahityam andinchindi Brahmins ey. Even kuchipudi dance ni ichinadi kuda Brahmins ey. Tamil Nadu lo Brahmins situation pakkana pettandi. Kani as far as Telugu language and culture is concerned, Brahmins did alot. Urakane oka jathi mottanni ala anesete valla contributions ni kuda vadulukondi.
బ్రాహ్మణ మదం
బ్రాహ్మణులు తెలుగు భాషకి చేసిన సేవ గుర్తించండి ముందు. మదం అందరికీ ఉంటుంది.
@@tomcat7629adhey konchem cheppandi
@shaikmuneerosman6103 cheppam vere comment lo
మధము అందరికి ఉంది, బ్రాహ్మణులు ని టార్గెట్ చెయ్యడం ఆపండి, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, ప్రతివోడికి, తెలుగు సాహిత్యం, కర్ణాటక సంగీతం, కూచిపూడి ఇలాంటివి బ్రాహ్మణుల వల్లే అభివృద్ధి చెందింది, కర్ణాటక సంగీతంలో తెలుగుదే అగ్రస్థానం, 🤷
Avunu brahmin balupu
అన్ని కులాల వారు బ్రాహ్మణ లు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు
What about the Tamils living in Telugu states?
😊She s Brahmin, we Tamils don't like her, we hate her to the core, we see her like a joker, Lot of trolls Videos n RUclips, please check
ఆమె తమిళంగా మాట్లాడటం లేదు, బ్రాహ్మణురాలిగా మాట్లాడుతోంది. తమిళ ప్రజలు ఏ తెలుగువారికి వ్యతిరేకంగా మాట్లాడరు
Correct bro from Tamil nadu
We Thamizh people also against the speach of kasthuri about Telugu people
కొవ్వు ఎక్కువైయింది దీనికి,
తెలుగులో యాక్ట్ చేయకు nvu
తెలుగు ప్రజలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన... కస్తూరి పై కఠిన చర్యలు తీసుకోవాలి... ✍️
ఇక్కడ dravidavaadham ముసుగులో తెలుగు వాళ్ళదే ఆధిపత్యం,కానీ మళ్ళీ బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకులు.
తెలుగు 🤟🤟🤟🤷♂️🤷♂️
కస్తూరి గారు ద్రవిడ భాష నుండి తమిళ భాష పుట్టింది. తమిళ భాష నుండి బడగ భాష పుట్టింది. బడగ భాష నుండి "పాత కన్నడ భాష(కదబ)" భాష పుట్టింది. పాత కన్నడ భాష నుండి తెలుగు భాష కాకతీయుల కాలంలో పుట్టింది. కాకతీయుల కాలం నుండి తెలుగు భాష రూపతరం చెందుతూ 20 వ శతబ్దంలో ప్రస్తుత వాడుతున్న తెలుగు భాషగా ఏర్పడింది.తెలుగుభాష, కన్నడ భాష, మలయాళం భాష , తమిళ భాష కు తల్లి ద్రావిడ జాతి, అందు వలె తెలుగును DMK వారు ద్రావిడ భాషగా గుర్తించారు. బ్రాహ్మణులు అనే వారు ఆర్యులు వారి భాష సంస్కృతం భాష ,భారత దేశానికి 10 ఆర్యన్ తెగలు వచ్చాయి. అందులో ఒక తెగ అయిన శాకైతీయ బ్రాహ్మణులు, ద్రావిడ జాతి తో బంధుత్వం కలుపుకున్నారు. శాకైతీయులు ద్రావిడ జాతి తో కలిసి పోయారు. మిగత 9 ఆర్య తెగల వారు తమిళ భాష నేర్చుకునపటికి వారు వర్ణ శ్రమ ధర్మంనీ మరియు కుల వ్యవస్థ పాటించాయి. అందు వలన DMK వారు వారిని ద్రవిడులుగా గుర్తించలేదు.కస్తూరి గారు మీరు తమిళ బ్రహ్మనులో గురించి ప్రశ్నించాడం లో తప్పు లేదు, కానీ తెలుగు వారిని మరియు తెలుగు భాషను, తొక్కుతూ మరియు విమ్మర్శ్ చేస్తూ ప్రశ్నంచడని నేను ఖండిస్తున్నాను.
మీకు మీ జ్ఞానానికి ఇదే నా నమస్సుమాంజలి ❤😊
అబద్దం
Telugu language puttindi 2000 years back from proto Dravidian and Sanskrit nunchi .. Kannada nunchi telugu puttale ..telusukoni pettandi.. Telugu is the recognised ancient language in india by central govt
@@vinaykumar-os6wy orey aryans ee leru raaa
@JilaniSK2991 garu: ఇంకానయం ద్రావిడులు అందరూ మా ఇస్తాంబుల్ నుంచి వలసవచ్చి వచ్చీరాని సిరియన్ అరామీయన్ భాషలో కోతికొమ్మచ్చి ఆడుకుంటూ తమిళమ్ బ్దాగం భాషలను పుట్టించారని అననందుకు సంతోషం. _ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి_ ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి (19 జూన్, 1928 - 11 ఆగష్టు, 2012). భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన ద్రవిడియన్ లాంగ్వేజెస్ (Dravidian Languages) పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు.[source:wiki]
Telugu movie and serial producers should respond now.. vallaki business is more important than condemning such statements
బిజేపి వారిది విభజించు ,పాలించు నినాదం .. దానినే ఆమె ఫాలో అవుతుంది..
కుల గణన విదేశీ మతస్తుల్లోకూడా చేయాలి
Abbo
Tamilnadu lo separate Telugu state kavali 😂😂
@lakshminarayana2137 we also want seperate tamil state in andhra😂 this telugu attitude will result in this kind of hatredness.
@josejoseph8725 in andhra and Telangana Tamil population not more than 10 lakhs where as in tamilnadu it's 2 crores imagine how much Telugu domination is there in tamilnadu 😎
Bro superb reply.these andhras always beheve weird.jai Telangana jai tamil nadu@@josejoseph8725
@@lakshminarayana2137tamil nadu telugu population 0nly 44 lakhs
@AlexVel-tx7mb just basic andhra things😂 these andhraites also say america is dominated by andhra telugu people. when indian community in America is not more than 2%😂 Telangana people are humble and good in nature. These andhraites have dominating nature.
ఆమె ఎంపిటికెట్ ఆశిస్తుందేమో.
Kethi reddy jagadees reddy garu super ga chepparu..❤❤
They are Political Chimchas in Tamilnadu
guys, she is a BJP spoke person and also a pro Brahmin, she always talk poor about other community people.
😂. I am not brahmin or bjp nota I am but u people just do all things and just blame bjp and brahmins why kids because this Indian culture is preserved by them ok and you people believe in caste witch bought by Britishers ok and blame brahmins for that just western mindset things do what you want and just blame brahmins and bjp and rss 😂 jokers and don't tie me to any party and caste i don't believe in that shit 😂❤
@@Karma-h8x if catse brings by britishers why dont people throw away it why following it till today , can brahmins give up Caste system ?? answer is HELL NO.
Yes I am ready but always asking caste in certificates and all why even we don't have assets from heridatory @@6nkuma6
She not talked bad .. she supporting bhramin
@@venkatsiebel she said telugu people came to tamilnadu to satisfy kings lust. And they settled here & became tamilans over a period of time.
ఎందుకు గొడవ అందరు మనుషులు ఒక్కటే తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ మరియు ఇతర భాషలు మాట్లాడే వారు కూడా ఒక్కరే అందరం కలిసిమెలిసి ఉంటేనే అందం
Very clean News BBC🎉
ఆమె అన్నది స్టాలిన్ ఫ్యామిలీ ని... కరుణానిధి ఫ్యామిలీ ఆంధ్ర నుండి వలస వెళ్లారు తమిళ్ నాడు కి....
👍
ఏమీ వెళ్తే తప్పు ఏమీ ఉంది వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే తెలుగు వారికి మా సపోర్ట్ చేస్తాం
@@nelliprasadrao5725 sodhara vallu Telugu valle kani sanathana dharmam 🕉️ meedha istam vacchinatlu karukoothalu kusthe adhi correct avuthundha.....???telugu varu kavocchu aina Matham marithe mari intha psycho laga behave chestharu Endhuku......??? jai hind 🙏 jai barath 🦁🙏
so you guys accept that Telugus only Eradicating Sanatana dharma😂
@@Sureshreddy3333mi jagan reddy em chesthunnadu??
Telugu people r greatest pride to Indian culture . They r highly educated and self respected people . Thousands of Telugu students r studying higher studies in foreign countries and getting top jobs . Telugu language is sweetest of all and it is famous for poetry . Nannaya , Thikana , Thyagaraju ,Viswanatha Satyansrayana like famous poets had increased the pride of Telugu language . Only those who don't know about Telugu culture speak as they like . Krishna Deva Rayalu , the king of Vijayanagar Empire is well known poet also and he wrote Amukta Malyada , a famous historic novel in Telugu literature . His age was Golden Age . PV Narasimha Rao is Telugu born who worked as PM of India . Telugu people r proud of their sweetest language and their great culture and traditions . Better avoid those who be little Telugu language .
అమెరికా అధ్యక్షుడు మరియు అధ్యక్షురాలు అయ్యే స్తాయికి తెలుగు వారు ఎదిగినారు.తమిళ వారిగా చెప్పుకోవడం తెలుగు జాతికి అవమానం.రేపు తమిళనాడు ముఖ్యమంత్రి తెలుగు వాడు అయిన ఆశ్చర్యం లేదు అందుకే ఆమే భయపడుతుంది.ఈ ప్రపంచాన్ని తెలుగు వారు శాసించే స్థాయికి చేరుకున్నారు.కస్తూరి వాఖ్యలు ఆమే అజ్ఞానాన్ని తెలియచేస్తున్నాయి.
Yes,, Tirumala is the centre of the universe
Stalin is telugu person
DMK is Telugu Party Stalin Is Telugu Person She talked about DMK Stalin Telugu Family
kamala Harris Tamil person
@@jayalakshmisingaraju7623 usha vance😊
తిన్న కంచం లో ఆ రకంగా ఈ కస్తూరి
1:50 ఆమెకు పిచ్చి పట్టిందేమో అని అనుమానంగా ఉందని 😂😂😂🎉🎉🎉
Mana karma..dabu kosam batalu vipi sindhulu vese vaaru kuda vimristunaaru..
సనాతన హిందూ ధర్మానికి సపోర్టుగా కస్తూరి గారు ఉన్నారు ఇది నచ్చని డీఎంకే పార్టీ ఆమె వ్యాఖ్యలను వక్రీకరించింది హిందువులంతా ఇది గ్రహించాలి 🌹🙏🏾 జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
brahmanulu support vunte antha nichanga matlladina mik akkadu
Super chakkaga chepparu prasanthanga
❤ఆమె విమర్శించింది దోపిడీ, హిందుద్రోహు కరుణ స్టాలిన్ ఫ్యామిలీ ని….
ఈ బ్రాహ్మణులు వల్ల దేశం చాలా నష్టపోయింది
ఖర్మ రా బాబు
🤬🤬🤬
జై శ్రీరామ్
మాకు యేమి 100 కి 30 వచ్చిన గవర్నమెంట్ జాబ్ ఇవ్వరుగా మరి మాకు ఎందుకు బలుపు , కష్టపడకుండా జాబ్ తీసుకుని దేశాన్ని నాశనం చేస్తున్న వారికి వుంటుంది బలుపు , మళ్ళీ ఆ బలుపు వాళ్ళకి జబ్బు చేస్తే మెరిట్ వున్న వాళ్ళదగ్గరికి వస్తారు , ఇల్లు కట్టాలన్నా ఆ మెరిట్ ఇంజినీర్ తోనే కట్టించుకుంటారు , రిజర్వేషన్ తీసేస్తే ఆ బలుపు పోతుంది అబ్బి కాదుఅంటావా చెప్పు
ఆవిడ క్షమించమని అడిగారు .
ఒక ఆడది కాబట్టి ఎలా తిట్టాలో అర్థం కావట్లేదు.
తమిళనాడుకు కొన్ని శతాబ్దాల క్రితం వలస వెళ్లి అక్కడే ఉంటూ తమిళ ముసుగు వేసుకుని అక్కడి బ్రాహ్మణులను కించపరుస్తున్న DMK కి చెందిన కొంతమంది ఉల్ఫా గాళ్లను మాత్రమే కస్తూరి గారు విమర్శించారు... ఆవిడ భర్త తెలుగు వాడే..
yes
Daniki baga balisindi.
@@venu5805 ఆమెకు కాదు నీకు బలిసింది.. ఆమె speech మొత్తం విన్నాక అప్పుడు మాట్లాడు..
@@yashwanthsooryamekala3730 nivu telugu vadivi kava? Are u tamlian or are u the telugu one whom she pointed?
@venu5805 నేను పక్కా తెలుగువాడినే.. ఆమె మాట్లాడిన speech విన్నాను.. ఆమె ఇచ్చిన clarification కూడా విన్నాను.. కాబట్టే ఆమెది తప్పు లేదు అంటున్నాను.. ఆమె కేవలం DMK లో ఉంటూ తమిళ ముసుగులో రాజకీయాలు చేస్తున్న తమిళనాడు లోని తెలుగు రాజకీయ నాయకులను మాత్రమే అన్నది..
నీకు చాలా ఎక్కువ అయింది యాక్టర్ నీకు 5డి బొమ్మలు చూపిస్తారు
వెయిట్ అండ్ సీ
ముందు తమిళనాడు లో తెలుగు భాష ని మల్లి పునరుద్ధరించండి, పాఠశాలల్లో 😠😡🤬
తమిలియెన్స్ ఎక్కడ వున్న లిటి గెంట్ ఫెలోస్
Yes she is personal dailage
తాను తెలుగు నేల పై అడుగు పెట్టకూడదు అని డిమాండ్ చేస్తున్నా.
Brahmins were born to Mala and Madigas. Jai Bhim !
Kasturi is not for indin she is from srilanka 🎉🎉🎉🎉🎉🎉🎉
Okka mata brother please ardham chesukondi
Present thirumala thirupati lo Tamil vallu unnaru em cheyali thirupati ni Kali cheyali brother
Chithoor and Thirupathi District Belongs To Tamil Nadu 💯💯💯💯💯
కరుణానిధి కూడా తెలుగువాడే. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? వారిది ఒంగోలు జిల్లా.
ఈమెను తెలుగు మూవీస్ లో కానీ,, సీరియల్స్ లో కానీ తీసుకోకండి.
Don't allow Drama Artist into Politics...
TFI should boycott her....
Tamil people r my best friends. She doesnt hv Right to talk about Telugu people. Fools talk about Wise people about unknowing things.Dont care
She was bjp person who was Pro Brahmin, We Tamils always troll her, we don't like her, she doesn't know how to speak, whenever she opens her mouth it will end up with controversy, sorry guys behalf of her, we Tamils respect Telugu woman
ఈ ఛానల్ కి వేరే పని లేదా... మా దేశంలో అభిప్రాయ భేధాలు సహజం మీలాంటి విదేశీ ఛానల్ కి ఇవి అనవసరం. భారత్ మాతాకీ జై.
Jai telugu people... but iam musilm
Periyar Founder of Dravidian ideology and Founder of DK (Dravidar Kazhagam) Kannada Nayakkar (Naidu)
Tamilnadu Was never Ruled By Tamilian From Independence.
Kamarajar (Eventhough Tamilian(Nadar) he Served as a Nationalist and Gave many lands to andhra kerala karnataka while madras partition )
Revolutionary leader CV Annadurai (Telugu mudaliyar family) The first man to Form the state government in India ither tha congress.
Bakthavachalam (Brahmin)
Omandurar Reddiyar (Reddy)
Karunanidhi ( Telugu Chinna melam Caste whose ancesters migrated from Ongole Cheruvukammapalem)
MGR (Malayali Menon)
M janaki (Wife of Mgr Malayali)
Jayalalitha (Kannada Brahmin )
Eps And Ops ( even both are tamilians Both are considered themeselves as dravidians and did injustice to tamil peoples )
MK Stalin (Son of Karunanidhi)
We tamils look for the progress of our state . Dont try your cheap politics in tamilnadu. Your polarizing techniques will work on uneducated places not in TN
@Janeausten-uy5oc So how long can Telugus rule
బహుశా ఆవిడ కరుణానిధి కుటుంబం గురించి మాట్లాడి ఉండవచ్చు. కరికాల చోళుని పూర్వులు వేల సంవత్సరాల క్రితం తమిళనాడుని పరిపాలించారు.
డబ్బు కోసం ఎంత నీచనికి అయినా దిగజారే , డబ్బు ఉంటే కడజాతి వాడితో అయినా ఉండే ఏకైక జాతి,సిగ్గు,శరమ్, సత్యం, మానం, రోషం, నీతి, ధర్మ న్యాయాలను, విడిచి పెట్టి, ఎపుడు లోకుల కొంపలని దేవుడి మాటలు, పూజలు అని మోసం చేసి, ధనం ముటలు కట్టుకుని,ఆఖరికి భగవంతుని సొమ్ము కూడా దోచుకుని , పఛి అబద్దం, పరమ నీథిమాలిన బ్రతుకు బ్రతికే వారు ఎవర్రా అంటే, 80% బ్రాహ్మణులు, ఈ జాతి లో మంచి వారు అతి అరుదుగా ఉంటారు, వాళ్ళల్లో పుట్టిన నీకు మంచి మాటలు ఎలా వస్తాయి, బ్రాహ్మణ మదం తగ్గించుకో..
నిజమే కదా కరుణానిదీ వలస పోయినా వారే కదా,
Bjp ni thudichesthe chalu ee desham nundi, anni differences tholigipothay. Bjp ravadam thone inni divisions in India. Religious differences, caste differences and dormer differences and now state differences...yendi ee kharma 🙈🙉🙊
Congress valla Akhanda Bharata desham chala mukkalu ayindi
Inkosari khangress ki chance ivvam, Mee khansgress ki cheppandi time aypoindi, Mee pakistan ki vellipondi
Then Bharat will become turkistan 😢
she is right
మాన దేశం లో ఈ రాష్ట్రాలు ఒక భాష వారివి కాదు . ఈ రాష్ట్రాలు కి ముందే ప్రతి చోట విస్తరించి ఉన్నారు.
బీజేపీ బజారు జలగల పార్టీ..😂
వేశ్యలతో నిండిపోయింది.
ఎలాగోలా సర్వే అవ్వాలి.
😢😢😢
మత, కులలపై నీచ రాజకీయం చేయడం మనువద మూకలకు వ్యసనం...
Telugu states lo adugu pettakunda ban cheyali eemani
Don't allow Tamil movie s they not running Telugu movies
Avida edo vagite nv kuda picha vagudu vagutunnav
@@Pradeepkumar-ok8tpనిజం బ్రో వాళ్లు మనల్ని dekaru 😂 మనమే dekutham
@@malli-vn5yj pranteeya vibedhalu undochu gani satruvulla chudakudadhu bro . Anyway okka cinima chudakapote entire tamilnadu effect avvadu bro...edaina govt tesukune decisions valla untundhi.. manalo manam kottukuchavadam valla kaadhu
@@Pradeepkumar-ok8tpఅబ్బా బాగా చెప్పారు బ్రో మన తెలుగు సినిమా లని వాళ్ళు అక్కడ ధియోటర్స్ ఇవ్వటం లేదు అది తెలుసు కొని మాట్లాడండి బ్రో మీకు ఇంకా తెలియనట్లు ఉంది
@@nelliprasadrao5725 nenu cinima pichodni kadhu ... Danivalla nakem badha ledu... Cinima konam lo nenu chudanu ... Vinodam kosam chusta danikosam sachiponu ... Cinimalu ban cheste em avvadu.. chala chinna visyam ekkuva avesapadoddhu
DMK oka anti Hindus party Ani cheppindhi. Dhanini aa DMK vallu Telugu vallani insult chesindhi Ani create chesi, aame meedha serious action thiskovali Annaru.
Her opinion might be biased but injustice to brahmin or any caste should not be encouraged because caste equality comes only by treating everyone equally
Deeniki telugu industry kavali telugu vallani Ane deeniki kshaminchakudadu eemeki siksha padaasinde
Edi em Aina be respect bro she is Indian women....
Telugu ACtors ni Encourage Chayyandi Andhukayyy🥲🥲🥲🥲
తెలుగు వాళ్ళు ఏం చేయలేరు..
😮😮బీబీసీ వార్తతాలను తప్పు దారి పట్టిస్తుంది
1 year ga ma intlo marugu doddlu ...Tamil Nadu vade kadhtunnadu
Kasturi naku kanapadite dani netti pagala gotti dani south motam chalu tanu
True 👍 bramins are always correct 👌
its simple .. Just boycott toxic people
😊
Tamilam lo ne undu akkaa...
Please
Ma rajamouli and n.t. r and ram charan pichollu
Paapam vallu kuda language difference chupisthe bavumdrdhi...
Suryani , Vikram ni..
Karthi ni mem aadharimchaamga ...
Kadhaa...
Andhukena ee vimarsalu..
Udaya nidhi Stalin hindhu darmam ni maleriya dengue tho polchaaru kadhaa
Daani midha mi openion cheppagalara...
Please
Please please please
Atleast respond
What will the Telugu people respond to Dravidia Kasthuri who made obscenities against Telugu women as they came to serve the King in the King's secret room?
కొవ్వు ఎక్కువయ్యి.
Uk lo indian origan became PM
Sontha దేశంలో తెలుగులో సీరియల్ చేస్తూ ఇంత నీచంగా మాట్లాడతారా?
ఆమె ఏమి తెలుగు వాళ్ళని అనలేదు
ముందు ఒక విషయం తెలుసుకోండి
మనమందరం భారతీయలం తెలుగు తమిళ్ ఏంటి
Om
Ban her in TFI
ఈ నా తమిళ వాళ్ళకి అందరికీ కూడా తెలుగు వాళ్ళు అంటే వీళ్ళకి ఏలా కనిపిస్తున్నారు మీ సినిమా లు మేము చూడకపోతే మీరు ఎక్కడ 😂 మా తెలుగు వాళ్ళు ఇపుడు అభివృద్ధి చేందుతుంటే తమిళ్ వాళ్ళు చూడలేకపోతున్నారు ఇది ఇలా జరిగేతే కథ వేరేలా ఉంటుంది😂
Tamilnadu lo 2kotla mandi telugu vallu vunnara..?😂😂😂
Yes correct
1.95 crores Telugu speaking people unnaru
@JosephMatthew.6 according to census 44 lakhs according to telugu whatsapp university 1.5 crores to 50 million😂
@@josejoseph8725there is Tamil WhatsApp University says, Tamil is mother of dravidian languages,but truth is Tamil is Step mother of Language
@@HariPrasad-qu6vcLike yours
Ķasturi is right
ముందు మన తెలుగు సినిమా వాళ్లను కుక్కను తన్నినట్లు తన్నాలి అప్పుడే తమిళ్ కన్నడ వాళ్లకు అవకాశాలు తగ్గించి తెలుగు ఇస్తారు. Zee telugu లో మొత్తం కన్నడ వాళ్లే మా tv లో మొత్తం తమిళ్ కన్నడ వాళ్లే మన తెలుగు వాళ్లు కేవలం పని మనుషుల character కోసమే వాడుకుంటున్నారు. ఇప్పుడైన మన తెలుగు వాళ్లు మారాలి
Mana telugu industry vallu ela react avutharoo chuddham
Monna konda surekha garu edho annaru ani bhale react ayyindhi ga industry ippdu chuddham
First .Telugu producers ban her
emeee analedu...media overaction..think sensibly deep with mind....you will understand..
leave her
G వాకిలి అవుతుంది కస్తూరి
ఇందులో అంత తప్పు ఏం కనపడుతోంది
వాళ్లు కులం కోసం తమిళ & తెలుగు ప్రజల మధ్య గొడవలు పెట్టాలను కుంటూన్నార్ 😂
She Said About Karunanidhi Telugu Family Not about All Telugus
Vest person,
Must Abolishes Communal Politics and Leaders,
Caste system and Varna system
Don't talk nonsense she was targeting Karunanidhi family whose ancestors are from Andhra
Mana rajakeeyalaku yeodki okayi kaavali
desabhaashalandu telugu lessaaa!
idi cheppindi, sri krishna devaraayalu.
Band chesi dengandi
Arya bramhin😂😂😂