వెళ్ళిపోతున్న స్టెల్లా షిప్.. పేదవాడి ఆకలి దోచుకుంటున్న వైసీపీ ..Public ON Politics | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 19

  • @iamindian6581
    @iamindian6581 День назад +1

    కాలర్ గోపాల్ రావు గారు చాలా చక్కగా మాట్లాడినారు...
    సూటు బూటు వేసుకోనీ టీవీ కెమెరాల ముందు కూర్చోని మాట్లాడినంత ఈజీ కాదు పాలన చేయడం....

  • @trinadhdadi6763
    @trinadhdadi6763 День назад +1

    ankamma garu cheppindhi 100% corect

  • @iamindian6581
    @iamindian6581 День назад +1

    రాష్ట్ర మహా మేధావి చేవ్వుల ఆంజనేయులు గారు వైసీపీ ఆర్థిక నెరగాలను, క్రిమినల్స్ ను అరెస్టు చేస్తే...కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేయడం తప్పు అని విశ్లేషణ చేస్తాడు....ఒక వేళ అరెస్టులు చేయకపోతే కూటమి ప్రభుత్వం కేవలం ఆరోపణలు చేస్తుంది కానీ, ఎవరి మిద చర్యలు తీసుకోలేకపోతుంది....అని విశ్లేషణ చేస్తాడు....

  • @kkotireddy2237
    @kkotireddy2237 День назад

    మాకు అవసరం లేదా బియ్యం అందుకనే అమ్ముకున్నాం దాంట్లో తప్పేముంది

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 День назад

    Anjaneeyulaku antha pk ki teluyadu

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 День назад

    Velutundi velali state govt sambhadhamu ledu pk ki knowledge ledu

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 День назад

    Maha tv editerki manavi c babuni nda nunchi bytaku ramanu jagan meeda cbi cid petti arrest cheyamanu lekapoty g n mudukoundi

  • @gvrrao3225
    @gvrrao3225 День назад

    గతంలో రాజశేఖరరెడ్డి గారి హయాంలోను, జగన్మోహన్రెడ్డి గారి హయాంలోనూ చాలా మంది వైసీపీ అభిమానులు అనేకానేక అక్రమ మార్గాలలో ప్రభుత్వ ఉద్యోగులుగా చేరిపోయారు, ప్రమోషన్లు పొంది అధికారులై పోయారు, అలాంటి వారు అనేక మంది నేడు వైసీపీ వారికి అండగా ఉంటున్నారు.
    ఈ విషయంలో పవన్కళ్యాణ్ ఒకరకంగా తన మాటలలో చూపించినంత పవర్ చేతలలో చూపలేకపోతున్నారు, ఇంకా పేర్ని నాని అరెస్టు జరుగలేదు.

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 День назад

    Lakshmi madam meeru phone calls dwara jagani titistunaru andaru me usuruposukuntaru meeru futurulo bhadha padataru chatamu chudukuntundi tappu jarigity

    • @ramanamurthi1719
      @ramanamurthi1719 День назад

      Ayyyo emi perkaleru please please lakshmi madam jagan modi c babu okaty muguru dongaly

    • @ramanamurthi1719
      @ramanamurthi1719 День назад

      C babu manchi vadi kani 4tappuly vhesadu voteki note donga ntr ki venupotu modi to chetulu kalavatamuapudapudu bjp to congressto kalustadu tanaku nachi natlu

    • @ramanamurthi1719
      @ramanamurthi1719 День назад

      Charitra bocha c babu voteki note donga

    • @ramanamurthi1719
      @ramanamurthi1719 День назад

      Nadapaledu c babu ias lanu ips lanu indult chesadu

    • @ramanamurthi1719
      @ramanamurthi1719 День назад

      Satravetha tappu cheyada sai babani arrest cheyaleda