సీతారాం ఏచూరి ఎలాంటి వాడంటే ...? | Pasham Yadagiri About CPM Seetharam Yechuri | Mana Tolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    సీతారాం ఏచూరి ఎలాంటి వాడంటే ...? | Pasham Yadagiri About CPM Seetharam Yechuri | Mana Tolivelugu
    #seetharamyechoori #Passedaway #Cpmyechuribiography #pashamyadagiriaboutyechuri #pashamyadagirilatest #cpmseniorleaderpashamyadagiri
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 164

  • @GSBABUINDIA
    @GSBABUINDIA 6 дней назад +16

    ఢిల్లీ లో తెలుగు నాయకుల ప్రాతినిధ్యము రోజుకి ఇంతా కనుమరుగవుతున్నది...

  • @ravitata7542
    @ravitata7542 3 дня назад +8

    జ్యోతి బస్సు కమ్యూనిస్టు నాయకుడు వందల కోట్లు అధిపతి, ఇదే నా కమ్యూనిజం. ఆయన ఆస్తులు ఎవరికి పంచారు చెప్పండి

  • @saiprasadreddy6951
    @saiprasadreddy6951 6 дней назад +28

    జోహార్లు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి జోహార్లు జోహార్లు

  • @ravitata7542
    @ravitata7542 3 дня назад +5

    ఈ దేశంలో ఎన్నో ఫ్యాక్టరీలో మూతపడడానికి కారణం ఎవరు? కార్మికులు వీధిని వాడడానికి కారణం ఎవరు? కమ్యూనిస్టులు కాదా? ఇది చెప్పండి

    • @rajkoner
      @rajkoner День назад

      In fact RUclips would have been invented had it been Communist rule???

    • @ravee786
      @ravee786 День назад

      gitanjali gems, anil ambani, kingfisher group,jet airways , sahara group fail avvadaniki karanam kuda telusukovali. EMPLOYEES OR CAPITALISTS ?

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 4 дня назад +8

    తాగుళ్ళను ఆపారా పేదలలో, కార్మికుల కు ఇంకొంచెం పోసి ధర్నాలు చేశారు తప్ప?

  • @Templebells9099
    @Templebells9099 6 дней назад +14

    Salutes to Comrade Seetharam Yechuri. Thanks Yadagiri Sir.

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 4 дня назад +4

    దేశానికి పట్టిన ఒక దరిద్రం పోయింది ❤

    • @ankamkanthaiah9452
      @ankamkanthaiah9452 3 дня назад +1

      Nijam Inka Vimalakka Sandhya. Pasam Yadagiri Vellu Kuda Potey Bagundu Daridram Potundi

  • @jagadeeshmucha9273
    @jagadeeshmucha9273 6 дней назад +12

    మంచిగా చెప్పినారు

  • @sivasrinivas3716
    @sivasrinivas3716 3 дня назад +3

    అమ్మ, నాన్న ది కాకినాడ. ఆయన పుట్టింది మద్రాస్ లో. 1956 దాకా గుంటూరు లో ఉన్నారు. అక్కడినుంచి హైదరాబాద్ కి వెళ్ళారు. దాని తర్వాత ఢిల్లీ కి వెళ్ళారు. కాకినాడ లో ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉండేవారు. ఈయన ఆవిడని చూడటానికి కాకినాడకి వస్తూ ఉండేవారు.

  • @kiranhyd5309
    @kiranhyd5309 6 дней назад +16

    కమ్యూనిస్టు పార్టి లు ఎదగకుండా పాలకులు చేసే కుట్రలు చాల బాగా చెప్పారు సార్

    • @satyamshivamsundaram5512
      @satyamshivamsundaram5512 3 дня назад

      ఎదిగి చైనా తో ను, తెరవెనక నుండి భారత వ్యతిరేక శక్తుల తో చేయి కలిపి అనాది పవిత్ర సంస్కృతి గొంతు నులిమి సర్వ నాశనం చేసేందు కా? తెర ముందు ప్రగల్భా లు పలికే పెద్దలు పిల్లల్ని అమెరికాలో చదివిస్తూ (Behind iton curtains ) ఆస్తులు పెంచు కోవడం సర్వ సామాన్యo. GORGE ORWELL రచించిన
      Animal farm నవల లో communism leads to dictatorship అనే చేదు నిజాన్ని ,communism లోని
      మేడి పండు వాటాన్ని విడమరచి నిరూపించారు. భారత వ్యతిరేకులకు అత్యంత ప్రియమైన నాయకులు ఓహోహోహోహో
      చాలా గొప్ప దేశ భక్తులే .ఇలాగే ఇంటి మొగుడి సంపాదన తింటూ రంకుమొగుడిని ప్రశంసించే
      (ద్రోహపు)పాటలు పాడడం రష్యా,చైనాలలో అనుమతిస్తారా?😂😂😂😂😂😂

  • @GSBABUINDIA
    @GSBABUINDIA 6 дней назад +11

    జోహార్లు కామ్రేడ్ 🙏

  • @ravitata7542
    @ravitata7542 3 дня назад +1

    కమ్యూనిజంను ప్రపంచమే తిరస్కరించింది కానీ ఇండియాలో అవకాశవాదంగా బాగానే నడిపారు ఆయన

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 4 дня назад +4

    జిహాద్ లు తలతీస్తారని ఏమీ అనలేని పిరికి

  • @yadavrao5459
    @yadavrao5459 6 дней назад +14

    అయ్యా, యాదగిరి సార్,
    మీరు తెలంగాణ మూలాలు తెలిసిన వారు.
    మీరు మాటలు, సద్ది మూటలు. మీ విషయపరిజ్ఞానం అపారం..
    మీ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 6 дней назад +5

    ఎస్ కరెక్ట్ అన్న యువత నిర్వీర్యం అయిన్ది యువత కి sacrifice చేయాలి యువత స్వత్ంత్ర స్ఫూర్తి కావాలి thankyou సార్

  • @ravitata7542
    @ravitata7542 3 дня назад +2

    ఓ పెద్దాయన ఊరికే టైం వేస్ట్, కాలం చెల్లిన కబుర్లు అవన్నీ

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 6 дней назад +11

    సీతారాం ఏచూరి గొప్ప మేదావి మరువ లేము స్వర్గ ప్రాప్తి 🙏🙏🙏

  • @jammula9900
    @jammula9900 6 дней назад +3

    అపర మేదావి పాశం యాదగిరి sir గారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @golkondalaxmisadanandam1779
    @golkondalaxmisadanandam1779 6 дней назад +8

    జోహార్లు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి జోహార్లు జోహార్లు.....🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹✊✊✊✊💪💪💪💪

  • @ravitata7542
    @ravitata7542 3 дня назад +1

    అవును దేశ ప్రజలలో కమ్యూనిస్టు అనే విష బీజాలు బాగా నాటగలిగిన మహా వ్యక్తి ఏచూరి

  • @goginenikishore342
    @goginenikishore342 6 дней назад +10

    జోహార్ కామ్రేడ్ ఏచూరి

  • @gaddamnarahari6168
    @gaddamnarahari6168 6 дней назад +5

    అమర్ రహే సీతారాం ఏచూరి గారు

  • @VakulaNarayan
    @VakulaNarayan 3 дня назад +1

    వాడొక దేశద్రోహి చైనా ఏజెంట్

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179 6 дней назад +5

    Yechuri never compromised on CPM ideology
    Yechuri is a n exemplary politician

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no День назад

    Paasam garu...meerante naku chala respect...mee life experience chala goppadi...meeru mee taram gurinchi inka manchi videos cheyali anna....mimmalni devudu challaga chudalani prarthistunnanu 🙏🙏🙏

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 6 дней назад +7

    జోహార్లు

  • @user-zu9ni5tr6f
    @user-zu9ni5tr6f 2 дня назад

    Well said Yadagiri sir

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 4 дня назад +2

    Pasham yadagiri gaari message is so inspirational... About Sitaram Yechuri ...

  • @bheemrajanbheemrajan163
    @bheemrajanbheemrajan163 6 дней назад +4

    Super Yadagiri garu meeru mee ativantu nijayathi kalavaru yi samajaniki entho avasaram

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 6 дней назад +9

    అలాంటి మనిషి వేరే ఎవరూ లేరు.. ఏచూరి సార్... 🙏

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 6 дней назад +2

    Practical Work Good

  • @varaprasadreddy1905
    @varaprasadreddy1905 2 дня назад

    ఇప్పటి యువత కు కమ్యూనిజం గురించి అసలు ఏమీ తెలియదు

  • @rangueshwar4522
    @rangueshwar4522 День назад

    Anna thanks

  • @suribabujampana3573
    @suribabujampana3573 2 дня назад +1

    ఈ దేశ అభివృద్ధికి అడ్డంగా ఉన్న ఒక శత్రువు పోయాడు

  • @Kvenkatesh1990
    @Kvenkatesh1990 6 дней назад +2

    జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి సిర్ 💐💐💐

  • @dlinkdlink1033
    @dlinkdlink1033 6 дней назад +3

    Salute yadagiri sir

  • @bodakishan8617
    @bodakishan8617 3 дня назад

    థాంక్యూ సార్ చాలా గొప్పగా చెప్పారు కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి యువత నడుస్తున్న దారి గురించి బాగా వివరించారు కార్మిక ఉద్యమ రెడ్ సెల్యూట్ కామ్రేడ్స్ సీతారాo ఏచూరి గారికి

  • @kiranhyd5309
    @kiranhyd5309 6 дней назад +7

    జోహార్లు సీతారాం ఏచూరి
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    💐💐💐💐💐💐💐💐💐💐
    ✊✊✊✊✊✊✊✊✊✊

  • @harik4206
    @harik4206 6 дней назад +1

    Can you question the following?
    If FTL and Buffer is meant for only agriculture activity or no activity, how is the government approved for land conversion to make plotting?
    Why is there no FTL or buffer fencing?
    In some areas, the end user does not even know there is a lake.
    If HMDA permissions or other permissions are received from bribes or any other ways, What is the integrity of existing surveys that were done during 2000-2023? Why not re-survey and fix proper fencing and boundaries first?
    In the HMDA 2031 master plan (outside ORR), 90% of FTL and buffer are shown in the R1 zone, Why?
    Why did HMDA, RERA, Municipality, and Electricity give permissions? Why did they earn money from the people? Will they pay back and give a penalty?
    Most of the victims are middle-class employees with bank loans paying for these FTL and buffer zone lands for the next 20-40 years since recent bank interest rates.
    If the end victim is ready to give that land to HMDA, can the government give their land to the victim as compensation? Because these victims can't lose their jobs and roam around the courts for the rest of their lives. They are already half dead.
    How did banks give loans? They simply don't give loans to people, right?
    The end buyer did not do any Kabja or anything illegal. Why are the media and government handling this issue not properly instead of bringing the actual Kabjacores and Beneficieries?
    This is going to end up very bad for everyone, not sure about the beneficiaries.
    Dreams are crushed, and middle-class people who are affected lose hope in life.
    Trust in government will be gone if not handled properly; if not gone already!

  • @yadaiah7955
    @yadaiah7955 6 дней назад +4

    Amar rahe Com Sitaram Yechury 🎉

  • @manoharceo3827
    @manoharceo3827 6 дней назад +4

    జోహార్ కామ్రేడ్ ఏచూరి గారు,
    రెడ్ సెల్యూట్ సర్

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 6 дней назад +2

    జోహార్ కామ్రేడ్ ఏచూరి జోహార్ జోహార్ 🌹

  • @ravindarg5603
    @ravindarg5603 6 дней назад +8

    జోహార్ సితార ఏచూరి జీ

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 6 дней назад +4

    1980,Varaku, Educated People Thakkuva gaa, Vunde, Followers, Ekkuva ga, Vunde,. Ippudu, Educated People Ekkuva ga Vunde, Followers Thakkuva Gaa, Vunnaaru,. Total System Chaalaa Change Ayyindhi,

  • @kvnadham
    @kvnadham 3 дня назад

    గౌరవనీయమైన యాదగిరి గారి విశ్లేషణ, సద్విమర్శ చాలా బాగున్నయి.
    యాదగిరి గారికీ, మన తొలివెలుగుకూ ధన్యవాదాలు.

  • @kakathiyapropertysindia7845
    @kakathiyapropertysindia7845 6 дней назад +5

    జోహార్ జోహార్లు
    కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ఆశయాలను కొనసాగిస్తాం

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 6 дней назад +1

    Pasham garu andhra pettanamu meeda meerina matladandi ,any how Konda da ram become ,murali all others surrenders to babu binami ,babu followers are ruling Telangana ,

  • @devabattiniupendrarao4381
    @devabattiniupendrarao4381 6 дней назад +1

    Excellent analysis

  • @gorativenkanna9878
    @gorativenkanna9878 6 дней назад +5

    ఏచూరిమేధోశిఖరము

  • @marpuraju5528
    @marpuraju5528 2 дня назад

    పెదలకోసం పోరాడిన పేద కోటీశ్వరుడు..

  • @goginenikishore342
    @goginenikishore342 6 дней назад +13

    గొప్ప మేధావి

  • @kosarajum
    @kosarajum 3 дня назад

    వాస్తవాలు తెలుసుకుంటే మాట్లాడే మాటలే వేరుగుంటాయి, బుర్రను తాకట్టు పెడితే వాస్తవాలు తెలుసుకోలేరు,.

  • @achinaailaiah2241
    @achinaailaiah2241 6 дней назад +7

    ఏచూరి గారు అమర్ హై

  • @satyanarayanakodupaka2751
    @satyanarayanakodupaka2751 6 дней назад

    Joharlu

  • @raftmedia4456
    @raftmedia4456 6 дней назад +2

    Iam fan of pasham yadagiri. From Andhra

  • @reset.india20
    @reset.india20 День назад

    Vizag steel plant privatisation నీ కమ్యూనిస్టు లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? ప్రైవేటు అయితే మళ్ళీ పుంజుకుంటుంది.

  • @RangaraoPatibandla
    @RangaraoPatibandla 5 дней назад +1

    జోహారు కామ్రేడ్ ఏచూరి గారు

  • @gamergirls546
    @gamergirls546 3 дня назад

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 6 дней назад +1

    Good Mater

  • @yadavrao5459
    @yadavrao5459 6 дней назад +3

    Com. SEETHARAM YECHURI గారి ఆత్మ కు
    RIP. 🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @user-lg9tv6xw9s
    @user-lg9tv6xw9s 6 дней назад +6

    Supper.leder

  • @SHABADSATHYANARAYANA-li9lp
    @SHABADSATHYANARAYANA-li9lp 6 дней назад +3

    Jai bheem అన్నా

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 6 дней назад +1

    1 Akhand Bharath BJP Bharath Union

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 5 дней назад

    Leaders and people seeking good of society have to focus on quality of life improvement to build a movement.as food and shelter are available for considerable population.Yadagirisir has thrown light on s yechury sir intelectual side of his personality.Thank you.

  • @rajeshwarrao7666
    @rajeshwarrao7666 6 дней назад +4

    Anchor ni change' చేయండి

    • @saddammohd317
      @saddammohd317 6 дней назад

      Hi sir I'm extremely sorry I'll change my way 🙏

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 6 дней назад +2

    "Co "ఏచురి నిబద్దత గల నాయకుడు అయినా మరణం కార్మికొద్యమానికి తీరని నష్టం.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 6 дней назад +2

    1980,ki, Mundhu, Education Thakkuva Ga, Vundatam Valana, Followers, Ekkuva ga Vundee Vaallu, 1980,Tharwatha, Every House Loo Education Perigindhi, Gorrelu, Thakkuva Ayyi, Every House Loo, Tigers Perigaaru,. Kaabatti Gorrelakaaparlani, Evaroo, Care Cheyyadam Leedhu

  • @dandepusudhakar5240
    @dandepusudhakar5240 6 дней назад +4

    He was intellectual and great leader.

  • @maheshmorigadi555
    @maheshmorigadi555 5 дней назад +1

    సార్ మీ స్పీచ్ బాగుంది కమ్యూనిస్టు పార్టీ వైపు ప్రజలు ఎందుకు ఆకర్షితులై క్లియర్ గా చెప్పారు

  • @poshaboinaisthari7194
    @poshaboinaisthari7194 6 дней назад +4

    Red salute camerd

  • @ravitata7542
    @ravitata7542 3 дня назад

    వీరు, వీరి సిద్ధాంతాన్ని మరిచారు. అవకాశవాదంగా రోజుకో పార్టీతో పెట్టుకుని నాలుగు సీట్లు సంపాదించుకొని. అన్ని సంపాదించుకోవడమే వీరిసిద్ధాంతం. ఇది ప్రజలందరికీ తెలిసిపోయింది..అందుకే వీరి పార్టీ ఆటలు ఇంకా సాగవు

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 6 дней назад +2

    Lal salam

  • @sidharthamahadevm4718
    @sidharthamahadevm4718 4 дня назад +2

    ఆ పేరే యమ డేంజర్ .... కార్మికుల పార్టీ కి రామరాజ్యానికి ప్రతీక గా ఉంఢే ,"సీతా రాం " పెట్టుకోవడం....ఆ పేరుతో రాజకియాల్లో కొనసాగడం దేనికి సంకేతం మిత్రులారా.😂

  • @ManjulaMantri-v6p
    @ManjulaMantri-v6p 6 дней назад +3

    𝑺𝒂𝒅𝒅𝒂𝒎 𝒈𝒆𝒕𝒕𝒊𝒏𝒈 𝒔𝒍𝒆𝒆𝒑

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 2 дня назад

    సీతారామ్ ఏచురి ఒక్క గొప్ప మేధావి

  • @prabhakartallapally4141
    @prabhakartallapally4141 6 дней назад +2

    ఇప్పుడిప్పుడే భారతదేశానికి మంచి రోజులు వస్తున్నాయి

  • @NageshwerRaoPandavula
    @NageshwerRaoPandavula 5 дней назад +1

    జోహార్లు కామ్రేడ్ సీతారం ఏచూరి వారి ఆశయాన్ని సాధిద్దాం

  • @savalamupendarjat
    @savalamupendarjat День назад

    Super Sir

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 6 дней назад +2

    1980,ki, Mundhu, Educated People Thakkuva, Followers Ekkuva,. 1980,Tharwatha, Educated People Ekkuva, Followers Thakkuva, Ante Gorrelu Thakkuva

  • @MallikarjunraoRentapalli
    @MallikarjunraoRentapalli 6 дней назад +6

    LALSALAM COMRAD EACHURI🟥🟥🟥🟥🟥

  • @ravinderkattagani3012
    @ravinderkattagani3012 5 дней назад +1

    T V ancher has no understanding capabilities.... His body language and approach is very bad

  • @krikis9056
    @krikis9056 6 дней назад +1

    sitaram echuri androduu pasammm soluuuu

  • @krikis9056
    @krikis9056 6 дней назад

    e sir androniii ❤😢😮

  • @vydyulayadagiri3796
    @vydyulayadagiri3796 6 дней назад +1

    కామ్ ఏచూరి అమర్ రహే ! యాదగిరి గారు సంక్షిప్తంగా ఏచూరి గురించి, ఆయన పోరాట పటిమ గురించి, పార్టీ ప్రస్తుత స్తితి, ఉద్యమాలు ఎందుకు చేయలేక పోతున్నారో అందులో పాలకవర్గాల కుట్ర.. యువతను మద్యం,మత్తు వైపు మరల్చి ఉద్యమ స్ఫూర్తి నీ చంపేసిన విషయాలు బాగా చెప్పినారు ,!

  • @RamaKrishna-xp5ch
    @RamaKrishna-xp5ch 5 дней назад

    యాంకర్ గారు ఇంటర్వ్యూ లో వేరే యావలో ఉన్నారు

  • @mayawarsrinivas722
    @mayawarsrinivas722 5 дней назад +1

    దేశానికి ఒరగబెట్టిందిఏమీలేదు చైనాతొత్తుగురించిచెప్పడంఅవసరమా

  • @Muralidhar-e5d
    @Muralidhar-e5d 6 дней назад

    Sitaram yechury was all india 1st in 12th standard CBSE exams.

  • @nvmrao60
    @nvmrao60 4 дня назад

    యాంకర్ చాలా నేర్చుకోవాలి. పాశం యాదగిరి గారిని ఏచూరి గురించి వివరాలు రాబట్టలేక పోయేడు.

  • @pdurgaprasad6323
    @pdurgaprasad6323 6 дней назад

    ACHURE GARU MARANAM CPM KI LOTAKHANI DESANI KI KHADHU ANADHU BHARTH ADHUGUDHALAKU SAHARENCHALADHU JATHEYAVADHULANU VEMARSENCHADANI KI CONGS DROHULANU SAMARDENCHA AYAKUDU JAI HIND

  • @beeraiahyadavgurujada8211
    @beeraiahyadavgurujada8211 4 дня назад

    Great person

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 2 дня назад

    కామెంట్ చేసే ముందర విషయాలు తెలుసుకొని కామెంట్ చేయాలి. ఆయన మేధస్సు, ఆయన speeches, ఆయన కాంట్రిబ్యూషన్ సమాజానికి can not be underestimated

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 4 дня назад

    Red salutes to com. Sitaram Yechuri...

  • @BCSPRASAD
    @BCSPRASAD 6 дней назад +1

    పొగ తాగటం హానికరం అని తెలిసినా పట్టించుకోకుండా చావుని ఆశ్రయించాడు

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 4 дня назад

    Marokasari independence struggle ravali

  • @rajkoner
    @rajkoner День назад

    Short Story..
    Singer : Bandenaka bandi katti....
    Doubt boy: Anna original song lo Nizam gizam ledu kada? Radio lo vache song gidi kaadu kada??
    Singer: Arey gidi kotha song tambi..
    Boy: Sarey anna mari literacy takkuvunna Telangana la "Nazi la minchi nav ro" ani raste artham aitada anna?
    Singer: Arey artham ka koodane gi Nazi words ni nenu select cheshna..
    Singer: Choodu tambi mana pani prajalau utteja prachadam kaadu vallani communist side teeska ravale..
    Singer: So vallu Nazi ante yendi ani adagale.. Nenu Hitler ani cheppale Hitler ni odinchindi Stalin ani cheppale.. gappudu ge Telangana vallaku Stalin Nizam ni kooda odistaadani asa vastadi.. appudu vallu communist aitharu..
    Boy: Ginta meaning vunda anna?

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 6 дней назад

    Great person tribute sir

  • @rajkoner
    @rajkoner День назад

    First Rao anyayam cheshindani ani Reddy, Kaapu, Rythu, Kooli, Bagari lanu usigolpali..
    Rao poyaka Reddy Anyayam cheshindani Kaapu, Rythu, Kooli, Bagari lanu usigolpali..
    Reddy poyaka Kaapu Anyayam cheshindani Rythu, Kooli, Begari lanu usigolpaali
    Kaapu poyaka Rythu anyayam cheshindani Kooli, Bagari lanu usigolpali..
    Rythu poyaka??? Anta nasanam ayyi sama samajam nelakuntundi..
    Idi janalaku artham ayyindi kabatti Communists lo Telangana lo antarinchirru..especially Khammam la..

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 6 дней назад +1

    Johar eechoori

  • @sriramraochengal6827
    @sriramraochengal6827 День назад

    Communists are fellow travellers.They.are.not.leaders.Thatswhy ..Indira Gandhi arrested them.KCR discarded.them.Presnt CM gave a MLA seat on begging.

  • @sarathbabu1459
    @sarathbabu1459 4 дня назад

    సిపిఎం పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు మేధావి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి మృతికి సంతాపం ఆయన మృతి దేశానికే కాదు వామపక్ష ఉద్యమాలకు తీరని నష్టం ✊