Interesting facts about Pawan Kalyan Kushi movie craze in Telugu | Tollywood insider

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 881

  • @bhushanmr1366
    @bhushanmr1366 4 года назад +413

    కరెక్ట్ గా చెప్పారు. ఇది నిజం 100%. అప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల రికార్డ్స్ బద్దలు

  • @dorababuryali6571
    @dorababuryali6571 4 года назад +233

    ఒక తెలుగు సినిమాలో పూర్తిగా హిందీ పాటను పెట్టిన సినిమా ఖుషి( ఏ మేరా జహా),
    అలాగే పూర్తిగా ఒక ఇంగ్లీష్ పాటను పెట్టిన సినిమా తమ్ముడు ( లుక్ ఎట్ మై ఫేస్). ఇది పవర్ స్టార్ కు మాత్రమే సాధ్యం.

    • @parususrinivasulu7118
      @parususrinivasulu7118 3 года назад +5

      Yes anna jai pspk... Industry lo trend set cheyalanna athane daanni thiraga rayalanna athane.... Vallemtha.............. Pool

    • @royalmavilla3902
      @royalmavilla3902 2 года назад +4

      తొలిప్రేమ all songs male singer only. No female voice.

    • @bashashaik708
      @bashashaik708 2 года назад +2

      Orange movie lo kudaa anni male voice songs aa... But oka song lo female chorus untadhi......
      Songs chatbasters.....

  • @kangenrakesh9578
    @kangenrakesh9578 4 года назад +203

    మీ విశ్లేషణ అద్భుతం సర్....
    మీ మాటలు సినిమాని కళ్ళకు కట్టాయి...
    గూస్ భమ్స్ వచ్చాయి.... అప్పటికి నా ఏజ్ 16 పవన్ మేనియా లో కొట్టుకు పోయాం సర్

  • @hussainthegreat
    @hussainthegreat 4 года назад +137

    Wow...
    పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఇప్పటికి , ఎప్పటికి ఒక మ్యాజిక్....
    ఖుషి సినిమా ఎంత బాగుంటాదో...మీరు చెప్పే విధానం కూడా అంతే బాగుంది...❤️👌

  • @devappagaribasavaraj5809
    @devappagaribasavaraj5809 4 года назад +330

    సినిమా చాలా బాగుంది కానీ మీరు చెప్పే విధానం ఇంకా చాలా బాగుంది ఖుషి మంచి కలెక్షన్లు వచ్చాయి 10 సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ 74 కోట్లు వచ్చాయి ఇప్పుడు vakilsab తో తో బాగుండాలని కోరుకుంటున్నాను జై మెగా ఫ్యామిలీ

  • @maheshsuryapogu9975
    @maheshsuryapogu9975 4 года назад +133

    పవన్కళ్యాణ్ అన్న ఏం చేసినా అద్భుతమే ,ఆయనను ఒక సీన్ లో చూసిన body lo vibrations అలాంటిది సినిమా మొత్తం ఆయన కనపడితే పండగే😍😍😍💐💐💐✊

  • @malleshanksapuram2218
    @malleshanksapuram2218 3 года назад +72

    అందం, స్టైల్, నటన పవన్ కళ్యాణ్ సొంతం.

  • @khadars4599
    @khadars4599 4 года назад +317

    నేను 9 వ తరగతి చదువుతున్న రోజులు అవి....ఆ రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కి పిచ్చా అభిమాని నీ....ఇప్పటికి కూడా

  • @itsmyjourney369
    @itsmyjourney369 4 года назад +50

    ఈ సినిమా కోసం చెప్పి మళ్ళీ మంచి జ్ఞాపకాలు మాకు గుర్తు చేసావు bayya చాలా థాంక్స్. 🙏🙏

  • @raamburidi4285
    @raamburidi4285 4 года назад +112

    ఏలూరులో ఈ సినిమా 154 రోజులు హౌస్ ఫుల్ great record never before ever after

  • @hemanthkumar2210
    @hemanthkumar2210 3 года назад +138

    ఇది విని ఖుషి మూవీ మళ్ళీ చూసిన వాళ్ళు like వేసుకోండి

  • @harikrishna_83
    @harikrishna_83 4 года назад +168

    ఈ సినిమా వైజాగ్ జగదాంబ లో చూశాను ఫస్టు షో అవగానే సెకండ్ షో టికెట్ మళ్ళీ దొరికితే బాగుండును అనిపించింది అంతలా పిచ్చిపిచ్చిగా నచ్చింది నాకు తెలిసి థియేటర్లో టీవీ లో కలిపి ఒక వంద సార్లు చూశాను

  • @gowrisankar6014
    @gowrisankar6014 4 года назад +43

    మీ వివరణ అద్భుతంగా ఉంది. మీ వివరణ వింటుంటె, నన్ను మళ్ళీ ఖుషీ విడుదల కాలానికి వెళ్ళి సినిమా చూసి వచ్చినట్టు అనుభూతి కలుగుతుంది.
    అద్భుతంగా చెప్పారు.

  • @santhapurasanthapura6172
    @santhapurasanthapura6172 4 года назад +236

    నేను 80 సార్లు చూశాను
    jai పవననన్న👍👍👍👍👍

  • @1983Oct
    @1983Oct 3 года назад +78

    నా జీవితంలో 23రోజులు ప్రతి రోజూ వెళ్లిన ఏకైక సినిమా.

  • @joyindiagamer8034
    @joyindiagamer8034 4 года назад +140

    ఇప్పటికీ ఎన్ని సార్లు చూసానో ఇంకా ఎన్ని సార్లు చూసినా సరిపోదు ఇ సినిమా అంతా కన్నా ఎమి చెప్పగలం లవ్ య్ పవర్ స్టార్ 💞💞💕💞💞💞

  • @balakrishnabalu3442
    @balakrishnabalu3442 4 года назад +221

    ఆరోజులు గుర్తు వస్తుంటే కళ్ళవెంట నీరు వస్తుంది🙏ఉదయం ఆట కి వెళ్తే,,ఈవెనింగ్ షో కి టిక్కెట్స్ దొరికేవి

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq 4 года назад +546

    నా జీవితంలో ఎక్కువ సార్లు చూసిన సినిమా ఖుషి 13 సార్లు చూస ఆ రోజులు మళ్ళీ రావు ఖుషి తో PSPK ఉన్న హవా ఇండస్ట్రీలో ఏ హీరో కీ లేదు ఆ టైం లో

    • @kummarisrikanth4116
      @kummarisrikanth4116 4 года назад +22

      Ippudu kuda ledhu bro

    • @sekharyadav4944
      @sekharyadav4944 4 года назад +17

      ipudu kuda ade mania bro.. age vachesindi kani ayana movie ante chokkalu chimpukunentha picchi,,

    • @saikumarinukoti8566
      @saikumarinukoti8566 4 года назад +16

      Aa time lone kadhu , ee time lo kuda yevaru leru

    • @embetipratheep
      @embetipratheep 4 года назад +9

      Correct bro same feelin those days never come back, I was 10 th class that time. 😓

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 4 года назад +4

      తమిళ్ డైరెక్టర్ పుణ్యమా అని

  • @prasadneyyala7298
    @prasadneyyala7298 4 года назад +113

    This movie kushi osm... pspk action mind blowing... ఎప్పటికీ మర్చిపోలేము ఈ సినిమా... జై పవన్ కళ్యాణ్👌👌💪💪

  • @srinivasvattipalli318
    @srinivasvattipalli318 4 года назад +74

    Anna నువు చెప్పే దానికంటే ఎక్కువే టెన్షన్ పడ్డాను , ఫస్ట్ టైమ్ న గతం గుర్తు చేసావు.thanks 🌷🌷🌷

  • @teluguammaykeerthivlogs3324
    @teluguammaykeerthivlogs3324 4 года назад +301

    Good video...... ఈ మూవీ టైం లో నాకు 14 ఇయర్స్ ఉంటాయి......నేను 9th క్లాస్ చదువుతున్నాను....నేను తమ్ముడు మూవీ నుండి పవన్ కు ఫ్యాన్ అయ్యాను ఆ మూవీ లో పవన్ బాక్షింగ్ చేసినట్లు మేము ప్యాంటు చించి సింగిల్ కాలులో ఇసుక నింపి పైకి కట్టి మేము పవన్ లా ఊహించుకుని ఆ సాంగ్ పెట్టుకుని ప్రెండ్స్ మొత్తం ఆ ఇసుక మూటని గుద్దే వాళ్ళం.....అప్పటి నుంచి పవన్ అంటే పిచ్చి......ఈ ఖుషి మూవీ రిలీజ్ రోజు ఎండలు ఓ రేంజ్ లో ఉన్నా ధియేటర్ దగ్గర చెమటలు కక్కుతూ మా ఫ్రెండ్స్ పిల్లలం అంతా పడిగాపులు కాశాము. ధియేటర్ లో అరుపులు కేకలు విని బయట ఎంజాయ్ చేస్తున్నాం ...కానీ సినిమా ఫస్ట్ డే చూడాలి అనే ఉత్కంఠ మాలో ఎక్కువయింది ...కానీ టిక్కెట్స్ దొరకలేదు...మధ్యాహ్నం షో వదిలారు బయటకు వచ్చిన వాళ్లని అడిగాo అందరూ బాక్స్ బద్దలే అన్నారు......కరెక్ట్ సమయం మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఫ్రెండ్ ధియేటర్ సైకిల్ పార్కింగ్ లో పనిచేస్తున్నాడు.....అతను బ్లాక్ టిక్కెట్స్ కూడా అమ్ముతున్నాడు.....చాలా టిక్కెట్స్ అమ్మాడు అతను వేరేవాళ్ళ కోసం 6 టిక్కెట్స్ ఉంచాడు... చివరి నిమిషంలో వాళ్ళు హాండ్ ఇచ్చారు ....ఆ టైం లో మా ఫ్రెండ్ మాట్లాడ్డం అతనుఫస్ట్ డే బ్లాక్జ్ లో కాబట్టి 6 టిక్కెట్స్ ను 300 చెప్పాడు మా దగ్గర మాత్రం 200 ఉంది 100 తరువాత ఇస్తామని టిక్కెట్స్ తీసుకుని వెళ్ళాము ......మూవీ మాత్రం స్వర్గంమే.... ప్రతీ సీన్ కేకే.....పవన్ ఫస్ట్ ఫైటే గూస్ భమ్స్....ఆ తర్వాత పవన్ స్టిల్స్ ,మ్యూజిక్, ప్రతిదీ హైలేటే......ఇప్పటి బాహుబలి అన్నా ఆటొచ్చి ఇటు పోయింది...కానీ ఖుషి మానియా మాత్రము 3 ఇయర్స్ ఎవ్వరిని వదల్లేదు ....ఎక్కడ చూసినా ఎవ్వరిని చూసినా ఖుషి మ్యానరిజమ్స్,సాంగ్స్,పవన్ స్టయిల్ లో సిగరెట్ కాల్చడం చేసేవాళ్ళే.... సూపర్ మూవీ ........ఆ రోజులు అన్ని గుర్తుకొస్తే నాకు కన్నీ ల్లోస్తాయి.....జై జనసేన....

  • @mavoorilomeru9687
    @mavoorilomeru9687 4 года назад +119

    మిరు సూపర్ గా చెబుతున్నారు..
    ఇప్పుడు మల్లి చూడాలని ఉంది..
    ఆ రోజుల వేరు ....
    అలాంటి రోజులు రావు... 💪👌

  • @joyindiagamer8034
    @joyindiagamer8034 4 года назад +211

    ఇ సినిమా గూర్చి ఇంకో విషయం అరుదైన విషయం ఎంటి అంటే 2nd టైం రిలీజ్ దాదాపు గా కొత్త సినిమా రికార్డు లు బద్దలు కొట్టిన గొప్ప సినిమా ఖూషి...🤎🤎🤎💜💙💙💚💛❤

    • @parususrinivasulu7118
      @parususrinivasulu7118 3 года назад

      Brother malli release chesara... Yeppudu yekkada date cheppandi bro telyadu naku

  • @pawanraj7722
    @pawanraj7722 3 года назад +15

    అన్న ఈ వీడియో నేను చాలా లేటుగా చూసాను నేను పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానిని ఈ వీడియో తీసే విధానం వీడియో కోసం చెప్పిన మాట తీరు చాలా చాలా బాగుంది అన్నా ఈ సినిమా చూసినప్పుడు మాకు ఎంత ఆనందం వస్తుందో ఈ ఖుషి సినిమా కోసం మీరు చెప్తుంటే చాలా చాలా ఆనందం వేసింది అన్న థాంక్యూ బ్రదర్ 🙏🙏🙏👌👌👌👌

  • @sureshradapaka2627
    @sureshradapaka2627 4 года назад +63

    టాలీవుడ్ ఇండస్ట్రీలో 🅝🅞 1 హీరో పవర్ ✊✊✊

  • @vishnushinge1079
    @vishnushinge1079 4 года назад +202

    ఖుషి మూవీస్ విజయవాడ సింగల్ థియేటర్లో అప్సర కోటి ఐదు లక్షలుకలెక్ట్ చేసిన కృషి నంబర్ వన్ ప్లస్ సెకండ్ ప్లేస్ ఇంద్ర కోటి రెండు లక్షలు క్రాస్ చేసింది

  • @santhapurasanthapura6172
    @santhapurasanthapura6172 4 года назад +72

    84 సార్లు చూసిను
    జై పవనన్న 👍👍👍👍👍

  • @PSivakumarPsivakumar
    @PSivakumarPsivakumar 4 года назад +693

    ఖుషీ మువి ఆ రోజుల్లో చిరంజీవి అభిమానులుని తల ఎత్తుకొనిల చేసింది ఎందుకు ఆంటే మృగారజు కి నరసింహనాయుడు పోటి మృగారజు మువి పోయింది ఆతరువాత ఖుషీ వచ్చింది సునామీ ని చూపించింది

  • @golkondamahesh5787
    @golkondamahesh5787 4 года назад +160

    పవన్ కళ్యాణ్ సూపర్

  • @rainbow9418
    @rainbow9418 4 года назад +111

    ఈ సినిమాలో పాత్రలు చాలా పోజటివ్ గా ఫ్రెష్ గా ఉంటాయి.

  • @pspkfan5991
    @pspkfan5991 3 года назад +31

    Kolkata scenes, fights and songs are directed by PK just like in Badri.... Other scenes SJ direction. There are few other scenes which PK added to the movie which made so much difference ( Scene where PK introduces himself as Siddhu Siddhartha Roy ). He just rocked the college student role. SJ didn't understand why PK kept Hindi song in Telugu movie until he felt the euphoria in theatres with the audience. Never doubt PK instincts 🔥🔥🔥

  • @ramburugu8610
    @ramburugu8610 4 года назад +111

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖుషీ ది అరుదైన ముద్ర...జై pspk

    • @parususrinivasulu7118
      @parususrinivasulu7118 3 года назад +5

      ముద్ర ఏంటి బ్రదర్ అది స్టాంప్ అంతే ఆ స్టాంప్ నీ ఎవరు చేరపారు చేరపలేరు అంతే..... జై పవర్ స్టార్

  • @abcdefg-fy9lp
    @abcdefg-fy9lp 3 года назад +13

    toliprema ,bhadri, thammudu , kushi
    made pavankalyan big star in telugu ,
    his manarism is unique which attracted million youth

  • @prsnheretodo
    @prsnheretodo 3 года назад +23

    I was 13 years old when the movie was released. I saw it 27 times.. I still keep watching now and then..

  • @raveendrababuth508
    @raveendrababuth508 4 года назад +89

    మీరు చాలా బాగా విశ్లేషించారు
    కేకే

  • @vakilsahab8615
    @vakilsahab8615 4 года назад +75

    ఖుషి ఎన్నిసార్లు చూసినా చూడాలని వుంటూంది....

  • @muralimohanaraopotnuru1659
    @muralimohanaraopotnuru1659 4 года назад +179

    Pawan Kalyan garu kakunda yevaru hero ayina Anta Hit ayyedi kadu

  • @sivapaturu5784
    @sivapaturu5784 4 года назад +87

    Cinema lo story am ledu... Pawan Kalyan screen presense, music, cinematography, stylish fights, costumes ive cinema ni nilabettay... Pawan magic

    • @TollywoodInsider
      @TollywoodInsider  4 года назад +10

      Thanks for your Great responce

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 4 года назад +7

      Avunu bayya SJ.Surya mindblock chesaadu,inkaa Pawan Magic🙏🙏

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 4 года назад +2

      సరే మి రాజమౌళి గాన్ని తియ్యమను.తమిళ్ అంటే పడదనుకుంట నీకు 😌

  • @jalendharchilukuri6240
    @jalendharchilukuri6240 4 года назад +99

    ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది ఏని సార్లు చూసిన చూడాలని ఉంది

    • @parususrinivasulu7118
      @parususrinivasulu7118 3 года назад +2

      Magic ani chinnaga annaventi bro.... Magic kadu mesmaraij.... Vundhi... The good movie tollywood industry

  • @romeo9460
    @romeo9460 4 года назад +293

    Gokulam lo seetha
    Suswgatham
    Tholiprema
    Thammudu
    Badri
    Khushi
    6 Consecutive hits .. one and only PK in this generation.

    • @lakshanml3596
      @lakshanml3596 4 года назад +9

      Temper
      Nannaku prematho
      Janatha Garage
      Jai Lava kusha
      Aravinda Sametha veera raghava
      RRR

    • @satishdevara7651
      @satishdevara7651 4 года назад +14

      @@lakshanml3596 pk flop movie collection undadu ntr hit movie 😁

    • @Ashokkumar-dv7lc
      @Ashokkumar-dv7lc 4 года назад +2

      @@satishdevara7651 yes bro

    • @udathashivakumar7074
      @udathashivakumar7074 4 года назад +1

      Super

    • @nareshkumarguntupalli282
      @nareshkumarguntupalli282 4 года назад +1

      Next consecutive flops, so what pk fan following not at all reduced, that land mark set by Kushi movie.My all time favourite movie.

  • @chandasuresh8963
    @chandasuresh8963 4 года назад +68

    Power star no.1 hero different acting Pawan Kalyan sontham

  • @madhuryareddy5432
    @madhuryareddy5432 4 года назад +35

    Kushi 30 times chusi untamu...ever green forever....

  • @venkat8925
    @venkat8925 4 года назад +41

    Life lo fist time coment s chadhavakunda video mothham chusanu
    Full video chalaa interest ga undhi

  • @brightfuture6678
    @brightfuture6678 4 года назад +61

    More than 20 times chusa love from Odisha

  • @venkateshmathaboina3495
    @venkateshmathaboina3495 4 года назад +44

    I love pk
    Kushi vzm saptagiri theatre lo 105days 4 shows house full vutharandhra record & 175days still run

  • @sahulb1534
    @sahulb1534 4 года назад +54

    Kushi mania mamuluga vuntundha mari epataki love story lo ever green movie Kushi power star look and peaks performance mani sir recordable ultimate song's direction and screen play magic Surya garu mesmirazing photography ela anno chepkovali anthala magic chesindi movie 😍 epati vunna vallaki em thelusu movie a roju thetare lo face chesam a sounds meru chepina prathi natta nijam pandaga vathavaranam overall ever green memory

  • @goratikalyan3124
    @goratikalyan3124 4 года назад +54

    Audio voice chepina vallaki naa hrudaya purvaka 1000000 namaskaralu i love you brother

  • @nivasindian
    @nivasindian 3 года назад +38

    మేము ఇంటర్ లో ఉండగా చందాలు వేసుకుని ఫస్ట్ టైమ్ మా లైఫ్ లో బ్యానర్ కట్టిన మూవీ ....
    అసలు ఎన్ని సారులు చూసామో గుర్తుకు లేదు... ఈ మూవీ....
    జై జనసేన....

  • @karapatirajendrakumar8657
    @karapatirajendrakumar8657 4 года назад +63

    ఖుషీ చూసి ఖుషీ కానివారెవురు?పవన్ నటనకి నేను ఫిధా.

    • @nitishcreativeworks2119
      @nitishcreativeworks2119 3 года назад

      Power star movie chuste automatic ga power star body lo ki vachestadu
      Power star ane oka power body loki vastundi

  • @ROCKYKING2136
    @ROCKYKING2136 4 года назад +65

    I appreciate narrator the way he explains
    Forever fan to PSPK

  • @ravikiran6006
    @ravikiran6006 4 года назад +10

    ఈ రోజుకి నన్ను నీ TOP TEN MOVES LIST ఇవ్వవా అని ఎవరైనా అడిగితే, ఖచ్చితంగా NO 1 = ఖుషీ నే ఉంటుంది. బహుశా ఇంకెంత కాలం అయిన ఈ 1 ని మార్చుకోలేనేమో. అంతగా నాకు నచ్చిన సినిమా ఇది. TQ ఈ వీడియో UPLOAD చేసిన వారికి. కామెంట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ FLASH BACK లోకి వృళ్లిపోయినట్టుంది.
    ఎప్పటికి SWEET MEMORY నే ఖుషీ.💐💐💐

  • @rajendraprasaddarla5127
    @rajendraprasaddarla5127 4 года назад +31

    I Like Pavan kalyan Sir,He is a Real and Honest Person.

  • @naveenbabu3695
    @naveenbabu3695 3 года назад +35

    తెలుగు సినిమా అమ్మ మొగుడు మన అన్నయ్య గారు పవర్ స్టార్ ⭐️పవన్ కళ్యాణ్ గారు ✊️

  • @nattunattu1357
    @nattunattu1357 4 года назад +44

    Mee voice over ki malli inkosari khushi movie chudalani vumdi..bro😊

  • @himankumaryadav8530
    @himankumaryadav8530 4 года назад +11

    Ikkada comments chesina prathi okaru chala feel tho chesaru bro🙏🙏

  • @sureshrekapalli2645
    @sureshrekapalli2645 4 года назад +78

    Attitude ka bap pspk in khushi movie...

  • @venusriram9948
    @venusriram9948 4 года назад +15

    సూపర్ గా చెప్పారు సూర్యా great pspk acting super narration

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 4 года назад +22

    Mana Ongole VijayaDurga theatre lo Hundred days, Yeppatiki Marchipoleni memory and Waiting for KUSHI--2. 🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷💚💜❤❤❤❤❤

  • @thokkukuntupovaley2961
    @thokkukuntupovaley2961 4 года назад +77

    Dislikes cheysina vallu point5 gallu anukunta

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 4 года назад +1

      ఎస్ జే సూర్య నీ నచ్చనివాల్లు

  • @MuraliKrishna-bn4mu
    @MuraliKrishna-bn4mu 4 года назад +5

    అద్భుతంగా చెప్పారు Bro ఒక్క సారి ఆ రోజులను గుర్తచేసినందుకు Thank you .......

  • @spranga5223
    @spranga5223 2 года назад +4

    Lead pair freshness highlight...Everyone attracted to lead pair💓💓

  • @kishorsiddala8557
    @kishorsiddala8557 4 года назад +10

    మూవీ ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు ఖుషి మూవీ ఎప్పటికి ఒక మ్యాజిక్ మూవీ జై పవర్ స్టార్

  • @nagarjunaj3998
    @nagarjunaj3998 4 года назад +54

    Iam watching more than 20times

    • @srinivasvattipalli318
      @srinivasvattipalli318 4 года назад +5

      నేను theater లోనే అప్పట్లో 40 టైమ్స్ చూసాను , ఇంకా cd, bvd , TV lo ayethe century kottesanu, Ila చెప్పుకోవటానికి pspk fan ga చాలా గొప్పగా ఫీల్ అవుతాను....

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 4 года назад +1

      @@srinivasvattipalli318 ఎస్ జే సూర్య పుణ్యమా అని

    • @srinivasvattipalli318
      @srinivasvattipalli318 4 года назад

      @@abhinaychintamaduka5058 aa SJ Surya valla Komaram Puli tho దిష్టి మొత్తం పోయింది.

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 4 года назад +1

      @@srinivasvattipalli318 అవును బ్రో

  • @dinakar5122
    @dinakar5122 4 года назад +8

    What a telling.... excellent

  • @kpawan9757
    @kpawan9757 4 года назад +8

    Me voice tho Goosebumps teppinchav bro

  • @jalendharchilukuri6240
    @jalendharchilukuri6240 4 года назад +27

    ఇద్దరు మెచ్చురుటి గల వక్తుల ప్రేమ కథా

  • @eswarprasad1919
    @eswarprasad1919 4 года назад +31

    Hindi lo "DDL" and Telugu lo "KUSHI" Iz Alwayz Nothing Boring Movies In Indian Film Industrie.........!

  • @akashsanapala4165
    @akashsanapala4165 4 года назад +11

    This movie will always evergreen movie for everyone bcz after re- released also it was biggest hit it shown the film crazy at that time. Sir while hearing the script with ur voice made my eye tear so thankyou sir. u had my memories back. I am fan of pavan sir(power star pavan kalyan)

  • @nagababupedala6448
    @nagababupedala6448 3 года назад +9

    ఇప్పుడుకూడా నేను చూస్తాను సినిమా చూసి ప్యాన్స్ అయ్యాను👈

  • @srikrushna5701
    @srikrushna5701 4 года назад +5

    ఖుషి మూవీ ని బాగా ఎనాలిసిస్ చేశారు. చాలా బాగా చెప్పారు

  • @subbunaveen888
    @subbunaveen888 4 года назад +10

    ఆల్ టైమ్ ఫేవేరేట్ మూవీ.. ఖుషి

  • @mounikamounika3158
    @mounikamounika3158 4 года назад +7

    Super asallaa Challa Bagga chepparu.. Aa movie gurinchi enthaa cheppinaa takkuve. . My favorite movie.. 💖💖

  • @venkateshkatta8837
    @venkateshkatta8837 4 года назад +13

    I love this movie I watched more than 4times in theater

  • @mohanmurali3992
    @mohanmurali3992 4 года назад +9

    Brother u reminded my school day's

  • @dilipc1426
    @dilipc1426 4 года назад +10

    I had watched so many videos on this movie ... bro the way u said is equal to the movie director ... ultimate video 🙏

  • @psuneelkumar7159
    @psuneelkumar7159 2 года назад +1

    Mee voice excitement
    Pawan gurinchi chepthunte
    Goose bumps vasthunae
    Thank you very much

  • @ksaikiran2438
    @ksaikiran2438 4 года назад +13

    Okka flop oste taggipoi , okka hit oste pergipoyee craze Kadu Ra Pawan , MB di...adi vere level craze.

  • @avinashgoud7284
    @avinashgoud7284 4 года назад +5

    Listening to the songs again after watching this video. Trust me it's 2020 and I'm still in love with this movie

  • @itsmyjourney369
    @itsmyjourney369 4 года назад +8

    ఈ సినిమా నేను మా బాబాయ్ పెళ్లికోసం అని వెళ్లి పెళ్లి రాత్రి అని టైం పాస్ కొసమ్ వెళ్ళినా... మముల్గ లేదు సినిమా.. వెంటనే అక్కడే ఉండిపోయి నేను మా మావయ్య ఆగిపోయి మళ్ళీ రెండో సారీ చూసా.... సినిమా చూసి మా వాళ్ళతో చెప్పి వెళ్లిన ప్రతసారీ చూసే వాడిని అప్పుడు నా వయసు 11 years.. సుమారు నేను థియేటర్ లో 27 టైమ్స్ చూసా... ఇట్స్ వండర్ఫుల్ మూవీ....❤️❤️❤️❤️❤️❤️

  • @chirub5455
    @chirub5455 4 года назад +3

    No words only tears super Anna ....

  • @akshayKumar-xw1cy
    @akshayKumar-xw1cy 4 года назад +43

    Last few minutes exactly right

  • @naveenkumarummadisetty1411
    @naveenkumarummadisetty1411 4 года назад +24

    Goosebumps explanation bro....

  • @aharnijangam6119
    @aharnijangam6119 4 года назад +31

    Vizag 104 area lo chusanu....

  • @Praneethsai353
    @Praneethsai353 2 года назад +2

    Kushi is like tonic for all youngsters

  • @prasannakumar8769
    @prasannakumar8769 4 года назад +8

    I never forgot theatre and i dont know how many times i watched this movie

  • @bprasad5559
    @bprasad5559 4 года назад +13

    గుడ్ బ్రో కెమెరామెన్ యాక్టర్ ఎలా యాక్టింగ్ చేసిన ప్రాణం పోసేది ఎడిటర్ గురించి కూడా నాలుగు మాటలు చెప్తే బాగుండేది ఎడిట్ చేసిన ప్రతి సినిమా హిట్ అయింది అతడే కోలా భాస్కర్ పబ్లిసిటీ ఇష్టంలేని వ్యక్తి

  • @rambandari8229
    @rambandari8229 4 года назад +19

    Attitude and simple city superb crazy kap bao in South indian

  • @airman4843
    @airman4843 4 года назад +25

    Ippudu theaters lo vesina House fulls yee......

  • @kanilkumar1309
    @kanilkumar1309 4 года назад +9

    I watched after 3 days from released
    Still remember first 3 rating movie in Andhrabhoomi vennela on friday mentioned as kuraakaru kushi

  • @simhadri111
    @simhadri111 2 года назад

    goose bumps teppinchav bro thnq... nice narration

  • @TheRaju0123
    @TheRaju0123 4 года назад +2

    Explanation super.. Jai pavan Anna

  • @chmasani3241
    @chmasani3241 3 года назад +5

    అప్పట్లో. నీను.ఎందుకు. పుట్టలేదు.అని. బాదగా.ఉంది. ఎందుకు. కంటే.ఖుషి. గురించి. వింటే.ఉంటే.సూడు.లేదు. అప్పుడే. అని. బాదగా. ఉంది.iloveu.పవన్ కళ్యాణ్. జై.

  • @shivakarthik9211
    @shivakarthik9211 4 года назад +41

    Jai janasena power 🌟

  • @p.koteswarao7844
    @p.koteswarao7844 2 года назад +2

    నేను 2001 లో 10 వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాసి న తారవత వచ్చిన సినిమా kushi ఆ సమ్మర్ మొ త్తం సు మా రు 5000₹ దాకా కర్చు పెట్టి 60 షోస్ చూసాను ultimate movie అంతే pspk న మజాకా

  • @nageswaraop5996
    @nageswaraop5996 2 года назад

    GOOD explaining sir...wounderful movie of pavan kalyan

  • @trimurthulupesingi9828
    @trimurthulupesingi9828 4 года назад +3

    Wow, what a explanation bhayyaa, I would like to watch this movie once again

  • @rasumallabharath161
    @rasumallabharath161 4 года назад +2

    Super ga chepparu sir
    Jai pspk

  • @aniani-je6sn
    @aniani-je6sn 4 года назад +64

    Antha bagundi Kani...aa pandi Kathi Mahesh ni chupinchadam avasarama...

  • @dsrinivas6269
    @dsrinivas6269 4 года назад +2

    🔥🔥🔥 Video Explanation Goosebumps..
    Marapu raani, Maravaleni, Oka Andamaina Kavyam.😘
    Yeppudu Yee Movie chusina, Scenes chusinaa🥰, Poster chusinaa😍, Songs Vinna or Title or Aa peru Vinna🤩, Oka Andamaina Anubuthi.
    It's Very Sweet & Goosebumps..🥰🔥🔥
    Adi Yenni Samvatsaralu Ayyina, Aa Bavam loo Maarpu Leedu, Maarpu Vundadu..
    That's PSPK's KUSHI..🤗

  • @sivanu382
    @sivanu382 4 года назад +5

    real bro, kushi bags are trending at that time, i watched this movie at morning 5 o clock on first day, my first film to watch as benefitshow