Snake Girl Bhavitha Exclusive Interview | Nagarani Bhavitha Latest Updates | Andhraprabha Life

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Snake Girl Bhavitha Exclusive Interview | Nagarani Bhavitha Latest Updates | Andhraprabha Life
    #snakegirl #nagarani #nagaranibhavitha #andhraprabhalife
    Click This Link► / @andhraprabhalife
    Andhra Prabha, Telugu daily is poineer in authentic, unbiased wide news dissemination since 8 decades. Andhra Prabha has full coverage network and elite 3rd page setup on Bollywood, Hollywood, Kollywood, Tollywood news stuff, life styles, showbiz on gossips and infotainment programmes, Top 10 videos etc.,
    Disclaimer: If you are the original copyright owner of any content or coverage shown in our network, please inform us the same, to remove such content immediately.
    Please note our channel 's intention, solely to entertain the readers, viewers with the available information and content got from the various resources.

Комментарии • 69

  • @annapurna851
    @annapurna851 2 месяца назад +21

    ఈమే కు ఒక మంచి జాతి నాగుపాము తో వివాహం చేస్తే ఆ అమ్మాయి కి మనం న్యాయం చేసినవాళ్ళం అవుతాము. మీ ఛానెల్ వాళ్ళు మాంచి జాతి నాగుపాము ని చూడండి. వివాహం చేయండి. ప్రపంచంలో ఇంకా ఏ సమస్యలు లేనట్లు. ప్రతీ ఛానెల్స్ లో కూడా ఈ పనికిరాని ఇంటర్వ్యూలే

    • @AquaQnGaming7777
      @AquaQnGaming7777 2 месяца назад +1

      😂😂 manam interest ga chustunnam kadaa😂😂 manaki time pass, media vallaku matter untey chalu kadaa😂😂

    • @prasannarajmannam7533
      @prasannarajmannam7533 2 месяца назад

      Anchor ki kuda navuu vasthundhi drama anni ardham ainadhi total trash nijame manchi kung kobra ni chudi marriage chesthe bullii pamulu pudathavi

    • @luvdnature6193
      @luvdnature6193 2 месяца назад +1

      point hee😂😂

    • @kavithagajjala3759
      @kavithagajjala3759 2 месяца назад

      Super point brother

    • @prasannarajmannam7533
      @prasannarajmannam7533 2 месяца назад +1

      @@annapurna851 avunu manchi king kobra ni chesthe bulli kobra lu pudithavi vallu popular kosam chesthunaru

  • @chanti1100
    @chanti1100 2 месяца назад +9

    ఆ అమ్మాయిని ముందర వాళ్ళ అమ్మాయి ఈ భ్రమలో నుంచి బయట పడేందుకు సహకరించాలి గాని సమర్ధించకూడదు.. అంటే...మొదటి hypnotherapist ఆవిడ అవ్వాలి..psoriasis ayivundochhu...aa disease..
    రెండోది ఆ పాప నిజంగానే సర్పం అంశమే అయినా.... పాతాళ లోకం నుంచి మానవ లోకం వచ్చినందువల్ల మానవ జన్మ ఎత్తిన అందువల్ల సర్పం యొక్క ఆత్మ మానవ ఆత్మగా పరిణితి చెందింది కావున మోక్ష కారకుడైన శివుని శరణాగతి పొందిన దీని నుంచి బయటపడే అవకాశం ఉంది.... ఊర్ధ్వలోకాలకు ఆత్మ పయనిస్తుంది కాబట్టి పాతాళం నుంచి మానవ లోకం ఇక్కడి నుంచి శివ లోకం వైపు ఆలోచన మార్చిన ఈ సమస్య తీరుతుంది..god bless u you

  • @kavithagajjala3759
    @kavithagajjala3759 2 месяца назад +13

    Metal earrings pettukovacha. Kaani soaps AC padavaaaa... Media endukantha interest chupistunnaru???? Karma,, 🤔

    • @BeautyAngel-2017
      @BeautyAngel-2017 2 месяца назад

      Ma laantollu chusi comment lu pettadam stop ayite varku media wallu pedtane untaru

  • @dnmvaraprasadaraoprasadara2683
    @dnmvaraprasadaraoprasadara2683 2 месяца назад

    ఆ అమ్మాయి చెప్పేది నిజం

  • @casinopassion3612
    @casinopassion3612 2 месяца назад +6

    the jabbu name is schizophrenia and velllaki oohalu yekkuva ga untai. please tell the doctor she has a lot of hallucinations. 100% i am positive go to doctor and tell she is suffering from schizophrenia.

  • @vijayk6026
    @vijayk6026 2 месяца назад +1

    Nagini blood tests ante emi check chestaru

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 2 месяца назад

    వాళ్ళమ్మ మాట్లాడేటప్పుడు ఈ పిళ్లేందుకు మధ్యలోకి వస్తుంది.

  • @Meera-j7z
    @Meera-j7z 2 месяца назад +7

    Valla amma encourage chesevaraku idhi inka rechipothundhi

  • @padmavathichilakala
    @padmavathichilakala 2 месяца назад +7

    Ela nammali baagane ammai training

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 месяца назад +2

    పిల్లా తల్లి చేలా జాగ్రత్తగా మాటలాడు!!!! ఏసు దేవుళ్ళ గురించి (చక్కగా ధ్యానము చేసుకోండి ఒక రమణలూ మహావతారా బాబా సాయిబాబా శివుడు దేవుడులు అనబడినవారు గురించి తెలుసుకో
    అసలు దేవుడు ఎవరు తెలుసుకో నువ్వు ఎవరు ఎక్కడ నుడి వచ్చావు ఎక్కడికి వెళతావు ఎందుకు వచ్చావు ఈ భూమిమీదకు తెలుసుకో ధ్యానము చేసుకొని తెలుసుకో ??పిల్లను వేసుకుని tv tv చానళ్ళు చుట్టూ తిరుగుతున్నావు
    తలుపులు వేసుకుని ప్రశాన్తం గా ధ్యానము చేసుకో అన్ని తలుస్తాయి (నోరు విప్పుతే ఏసు హేళన చేయడం యద్బావం తద్బవతి నువ్వు ఎవరిని హేళనగా మాట్లాడవో అది నీకె చెల్లు

  • @Meera-j7z
    @Meera-j7z 2 месяца назад +7

    Oka nalugu thanthe dhini natakalu apputhadhi

  • @marikalradhikaradhika1589
    @marikalradhikaradhika1589 2 месяца назад

    మీరు చెప్పేది నిజమే అయ్యుండొచ్చు కానీ దేవుడికి వెంట్రుకలు విరపోసుకుంటే నచ్చదు కాబట్టి చక్కగా జాడ వేసుకొమ్మ

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 2 месяца назад

    మేడం గారు చెప్పినట్టు కొంత ఏజ్ లో కంట్రోల్ కి వస్తుంది. మామూలు మనిషి అవుతుంది.

  • @BhagyaLakshmi-fg6vl
    @BhagyaLakshmi-fg6vl 2 месяца назад

    ఈ అమ్మాయి ముందు నిజమైన పములని పెట్టండి అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందో చద్దాం

  • @ramcharananna3275
    @ramcharananna3275 2 месяца назад +7

    అమ్మ గారు.... మీరు చెప్పింది సాధారణ మనిషి కి అర్ధం కావు అండి అందుకే వాళ్ళు నెగటివ్ కామెంట్స్ పెట్టారు.... దైవం, దైవ కార్యం,,, శక్తులు గురించి తెలిసిన వాళ్ళకే అర్ధం అవుతుంది... మీరు ఎన్ని చెప్పిన కూడా జనాలు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతూ వుంటారు. పట్టించుకోకండి.... మీరు అనుకున్న దైవ కార్యం గురించి మాత్రమే అలోచించి ముందు కి వెళ్ళండి

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 месяца назад +3

    పిల్లా తల్లి ఓవర్ ఏక్షన్ చేసుతుంది
    ఏసు కాదు బాబాలు మంత్రాలూ తన్త్రాలు వున్నాయి కాదా వాళ్ల గురించి ఎందుకు చెప్పావు ఏసు కంటే ముందు పుట్టిన దేవుళ్ళు వున్నారు అన్నావు గా వాళ్ళను గురింఛీ కుడా చెప్పు ((స్టుపిడ్ తల్లి

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 месяца назад +2

    దేవుడు అందరి లోవున్నాడు
    నీకేదో వచ్చింది అని ఇప్పుడు నిదగరకి దేవుళ్ళు వచ్చి నీ కోరిక తీర్చాలి అప్పుడు నమ్ముతావు ??? ఇంతవరకు దేవుని తోడు లేకుండా ఎలా వున్నావు సృష్టి యావత్తు దేవుని ఉనికి ఈ విశ్వము లో వున్నా ప్రతి జివి దేవుని కణం ? అది నీ అంతటా నువ్వుగా తెలుసుకో అనుభవపూర్వకం గా
    (పిల్లి పిల్లా లను పెట్టి ఊరంతా తిప్పుతాది అలాగా నువ్వు టీవీ ఛానళ్లోకి తిప్పుతున్నావు (ఛానల్స్ కీ లాయిక్ లూ శేరులు డబ్బు లూ వస్తాయి

  • @ahsa-99
    @ahsa-99 2 месяца назад +2

    Dhevathalevaru, dhevullamani, mamalni namamani chepparu... 🤔😮

  • @prodarshit.dakshitgaming1239
    @prodarshit.dakshitgaming1239 2 месяца назад +2

    Guru pournami roju ...kubusam vidichava talli

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 месяца назад +2

    పిల్లా (తల్లి )నువ్వు చేలా జాగ్రత్తగా మాటలాడు నీ నోరు కీ కాపుదల పెట్టు
    ఏసు కంటే ముందు పుట్టిన దేవుళ్ళు అనువుగా అడుగు తెలుసుకో ఏసు వెనక పుట్టాడు ఏమి తెలుస్తుంది వెనక పుట్టిన వాళ్లకు నువ్వు దేనిని దేవుడుఅంటున్నావో అదే తెలియ చేస్తుంది తెలుసుకో నువ్వు నమ్మని దేవుళ్ళు నీకిష్టం లేని దేవుళ్ళు గురించి మాట్లాడకు సర్వే జేనా సుకునో భవంతు

  • @subhashiniiragavarapu6841
    @subhashiniiragavarapu6841 2 месяца назад +2

    First valla ammani control cheyandi 10:45

  • @pankajaneel7852
    @pankajaneel7852 2 месяца назад

    Yesu Prabhuvu srustikarta. Devudu. Manavaroopam lo sumaru 2024 samvatsarala kritam bho lokaiki vaccharu. Mi mmalnu ne nu vimar sincha tam ledhu. Mee viswasam meedi. Danni guravistanu.

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 2 месяца назад +3

    భవిత అమ్మగారు మిరు బీజ్వర్ గ్రామంలో ఆంబత్రయా క్షేత్రంకి వేల్లండి అక్కడ శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పార శక్తి స్వామీ ఉంన్నారు మీకు తప్పకుండా పరీస్కారం దోరుకుతుంది ఎందుకు అమ్మాయి జీవితం తో అటలు ముందు హయీగ ఉంటుంది తరువాత నరకం చూపిస్తుంది ఎందుకు చేపుతుంనాను ఆర్దం చేసుకో

  • @spavankalyan4524
    @spavankalyan4524 2 месяца назад

    dont send bad comments ,only ask questions

  • @annehemalathaponuku4178
    @annehemalathaponuku4178 2 месяца назад +1

    Yesu devuni kumarudu .yehova srustikartha . Mikulski telika alamatladuthunnau.

    • @Mapahatha
      @Mapahatha 2 месяца назад +1

      Memu hinduvulam mee gorelamu nammaniki lemu maku koti devulu unaru nuv hindu devuni nanu smarinchu anta chesthava

  • @kavithagajjala3759
    @kavithagajjala3759 2 месяца назад +3

    Devatha modelling chestundaa
    Great😂😂😂😂🤔🤔🤔🤔 aalochinchandii....

  • @honey-wf4mb
    @honey-wf4mb 2 месяца назад +8

    Thu ma Karma

  • @పరుగుపోరాటము
    @పరుగుపోరాటము 2 месяца назад

    లోకాలు ఉన్నాయి దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు దయ్యాలు బుతాలు చేతబడి అన్ని గాలిలో ఎన్నో ఉన్నాయి ఇందులో అబద్దం ఉంది దూరముగా సత్యముగా ఉంటుంది కానీ సత్యముగా ఉంటే అబద్దం లేకపోతె సత్యము అయినా భగవంతుడు మాట్లాడుతాడు లేదా అబద్దం మనిషితో ఉంటే మనిషి త్రోవ ఏ విత్తనము పెట్టితే అదే మొలక కాబట్టి నీతి ఉండాలి అబద్దం ఉండద్దు కాబట్టి భగవంతుని చేతిలో రూపు దిద్దుకున్న వాడు నరుడు కాబట్టి అన్ని గ్రంధాలు లేదా మనసులో నన్ను కన్న నా నిజమయిన సత్యమయిన నీతిగల దైవమా ఎవ్వరు అడగండి అప్పుడు ఆ దైవమే వస్తాడు కానీ సృష్టిలో ఎన్నో ఉన్నాయి

  • @JayaRani-zc6oz
    @JayaRani-zc6oz 2 месяца назад +1

    Amma Christian anedhi 2024 years kaadhu. Srusti srustinchinappati nunchi devudu vunnadu. Ayana yehova. Miru first bible ni chadavandi. Chadavakunda jesus devudu ayana 2024 nunchi vunnaru ani anakandi. Dayachesi anni thelusukondi thalli.

    • @blessymundlapati1500
      @blessymundlapati1500 2 месяца назад

      Ade kadha sis sare Nene devathani antundi kadha jesus Ela chanipoyi lecharooo ala levamanadi apudu namutharu janalu she's mentally unstable and his mother tooo she nead treatment vellani enduku highlight chesthunaroo janaluuu 😅

  • @Craving-spice6
    @Craving-spice6 2 месяца назад +3

    4 paamulani odilithey saripothundhe

  • @Chikky555-j9g
    @Chikky555-j9g 2 месяца назад

    Bhavita ki something edo prblm undochu kani negative comments petodu kada, thanaki treatment ichina doctor's ni interview cheyochu kada

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 2 месяца назад

    ముందు వీళ్ళమ్మకు కౌన్స్లింగ్ చెయ్యాలి.

  • @arunat8802
    @arunat8802 2 месяца назад +1

    Bottu ledu nagarani ki🤔

  • @kenteenprashanthi333
    @kenteenprashanthi333 2 месяца назад +2

    Emi ledu kabati emi raadu ame acting chestundi teliviga matladutundi

  • @SanjayYadav-le6lb
    @SanjayYadav-le6lb 2 месяца назад

    Ave gelusthayi nijanga same naku elane avthundhi plz ame lover nine plz😂😂kalapandi

  • @indiradasss1358
    @indiradasss1358 2 месяца назад

    Yedi yem iyenaa nagA ranii dresing style undi

  • @karthikjutur9841
    @karthikjutur9841 2 месяца назад +3

    She is fake, doing drama to become famous and to make money from public, please write book dear nagarani it will be super sucess. Why wasting time and energy.

  • @Meera-j7z
    @Meera-j7z 2 месяца назад +5

    Idhi antha acting chesthundhi

  • @subhashiniiragavarapu6841
    @subhashiniiragavarapu6841 2 месяца назад

    Mentally disturbed ga undi

  • @Craving-spice6
    @Craving-spice6 2 месяца назад +1

    Normal ye osthayi yemina untey ga antha fake

  • @SitaraniKondepudi
    @SitaraniKondepudi 2 месяца назад

    A ammayi gurinchi emi teliyakunda enduku comments pedataru a talli pade bhadha everiki telidu papam valla prayatnam lo vilite help cheddam ledanye vechi chuddam

  • @Jyothiprasad777
    @Jyothiprasad777 2 месяца назад

    E pila matalu oka nagenala ye matharam levu chala edho katha chepinatu navukuntu egurukuntu chepthundi enti visuku vachindi vini vestga kirchobeti intvwe deniki

  • @padmavathichilakala
    @padmavathichilakala 2 месяца назад

    Idi nijama