కేసు లేదు బొక్కా లేదు సమాజం మధ్యలో తెచ్చి కోసి చూపిస్తే అప్పుడు బాగుంటుంది. ప్రసాద్ ను కచ్చితంగా మెచ్చుకోవాలి విదేశాలకు వెళ్లినందుకు. అతను చేసింది 100% కరెక్టు
మానవత్వం లేని పోలీసులు లంచాలకు అలవాటుపడ్డ పోలీసులు ఉన్నంత వరకు సమాజంలో ఇలాంటి ఘటనలు జరగతువుంటాయి శ్రీను గారు అతని వీడియో నేను కూడా చూసాను చివరిలో ఆ పాపా చెప్పిన మాటలు వింటే చాలా భాధేసింది ఒక ఆడబిడ్డ తండ్రిగా నేను అతన్ని కచ్చితంగా సమర్థిస్తాను 👌👍
రాజకీయ వత్తుళ్ళకి భయపడే పోలీస్ వాళ్లకి ఆ రాజకీయ నాయకళనుండే జీతం తీసుకోవాలి ప్రజలకి న్యాయం చెయ్యలేనప్పుడు ప్రజాధనం నుండి జీతం ఎలా తీసుకుంటారు ఆ తండ్రి కి ఫుల్ సపోర్ట్ 👏🏾👏🏾👏🏾
నిజమే బ్రదర్ అన్ని విషయాల్లో గట్టిగా ఉన్న ప్రభుత్వం ఎందుకో ఆడవాళ్ళ పైన జరుగుతున్న దురదృష్ట మైన సంఘటన ల పైన ఎలాంటి చర్యలు తీసుకోక పోవటం చాలా ఆశ్చర్యం గా ఉంది
చాలా సంతోషం శ్రీని గారు నేను మీకు ఈ వీడియో వాట్సాప్ లో సెండ్ చేశాను నేను చేసేటప్పటికి మీరు ఈ వీడియో చేశారో లేదో నాకు తెలియదు కానీ ఈ విషయంపై మీరు స్పందించారు చాలా మంచి విషయం. మినిస్ట్రీ మీడియా కూడా పట్టించుకోలేదు
అన్నా కువైట్ లో అందరూ అతనికి సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా మీరు ఈ ఛానల్ లో కాకుండా గుండుసూది గాని ఏపీ 175 గాని అందులో కొంచెం చెయ్యండి అన్న అతను గురించి
వ్యవస్థ లు అనేవి సమర్థవంతంగా పని చేయకపోతే ఇలాగే జరుగుతుంటాయి కనిసం అతన్ని అరెస్టు చేసి ఉంటే కొంత అయిన బాగుండేది ఆ తండ్రి మనస్సు లో బాధ కొంత అయన తీరు ఉండేది
మీవి కొన్ని వందల వీడియో లు చూసి ఉంటాను అండి.కానీ మీరు ఉదయం బెంగళూరు టెక్కీ విషయం కానీ ఈ వీడియో కానీ super గా చెప్పారు.మీలాగా kontamandimynaa ఆలోచిస్తే చాలా మంచి జరుగుతుంది
As a father he is done justice for her daughter. He set an example for everyone maybe he's choice wrong but as a father he knew how much pain he had gone through it.
కేసు లేదు బొక్కా లేదు సమాజం మధ్యలో తెచ్చి కోసి చూపిస్తే అప్పుడు బాగుంటుంది. ప్రసాద్ ను కచ్చితంగా మెచ్చుకోవాలి విదేశాలకు వెళ్లినందుకు. అతను చేసింది 100% కరెక్టు
My Agree 👍
This is shat alliance government functions. People should realize importance of Jagan
@@manoharmeka999😂😂😂 మధ్యలో మా అన్న ఎందుకు వచ్చాడు??? సొంత ఇంట్లో ఆడాళ్లకే న్యాయం చెయ్యలేని వాడు బయట వాళ్లకు చేస్తాడా?
ఇది ముమ్మాటికీ కువైట్ ప్రసాద్ చేసిన హత్య కాదు, పోలీసులు చేసిన హత్యగా భావించాలి 🙏🙏🙏🙏🙏
Exactly
ఒక తండ్రిగా అతను చేసింది.. 💯 పర్సంట్ కరెక్ట్
Yes
Yes
My Agree 👍
అతను చేసిన పని 100% కరెక్ట్ శ్రీనివాస్ గారు నాకు ఒక ఆడపిల్ల ఉంది అలాంటి నా కొడుకుని వదలకూడదు పోలీసుల్ని కఠినంగా కూడా శిక్షించాలి
My Agree 👍
Big tv lo chudandi oka side vini manam judge cheyalem motham fake story vadu cheppedi
అతను చేసింది 100% కరెక్ట్
మంచి పని చేసారు. ఆ తండ్రి నిర్ణయం సరైనది.
1000% కరక్ట్ మంచి పని చేసాడు
నిజంగా మంచి పని చేశాడు i love him
ఇలాంటి విషయంలో న్యాయం దొరగకపోతే ఆలా చంపడం లో తప్పులేదు
మానవత్వం లేని పోలీసులు లంచాలకు అలవాటుపడ్డ పోలీసులు ఉన్నంత వరకు సమాజంలో ఇలాంటి ఘటనలు జరగతువుంటాయి శ్రీను గారు అతని వీడియో నేను కూడా చూసాను చివరిలో ఆ పాపా చెప్పిన మాటలు వింటే చాలా భాధేసింది ఒక ఆడబిడ్డ తండ్రిగా నేను అతన్ని కచ్చితంగా సమర్థిస్తాను 👌👍
Ss 👏👏👏👏
అతను చేసేది 100% కూడా చాలా మంచి పని చేశారు సార్
ఒక ఆడపిల్ల తండ్రిగా ఆయన చేసిన పనిని నేను సమర్థిస్తున్నాను..
రాజకీయ వత్తుళ్ళకి భయపడే పోలీస్ వాళ్లకి ఆ రాజకీయ నాయకళనుండే జీతం తీసుకోవాలి ప్రజలకి న్యాయం చెయ్యలేనప్పుడు ప్రజాధనం నుండి జీతం ఎలా తీసుకుంటారు ఆ తండ్రి కి ఫుల్ సపోర్ట్ 👏🏾👏🏾👏🏾
అతను అలాగ మారడానికి ముమ్మాటికీ ఈ వ్యవస్థ అతను తీసుకున్న నిర్ణయం చాలా మంచిది
మంచి తండ్రి, అలాగే చేయాలి. వాడ్ని వదిలేసి వుంటే ఇంకెంత మంది బలి ఐపోయేవరో.
100కు 1000% కరెక్ట్ ఆ తండ్రి చేసిన పని అతను చెప్పకపోతే ఎప్పటికీ బయటకు రాదు
ప్రభుత్వం పోలీసులు తగిన విధంగా స్పందించకపోతే తిరుగుబాటు తప్పదు శ్రీనివాస్. అతను చేసింది కరెక్ట్
@@d.kiranpandu9774 సూపర్ కామెంట్
100%కరెక్ట్
Vedhavaluu bhayapadali
నమస్తే శ్రీనివాస్ సార్ చిన్నపిల్లల్లో ఇలాంటి చేసే ఎదవలు చాలామంది ఉన్నారు సార్ నేను మాత్రం ఫుల్ సపోర్ట్ సార్ థాంక్యూ సార్
నిజమే బ్రదర్ అన్ని విషయాల్లో గట్టిగా ఉన్న ప్రభుత్వం ఎందుకో ఆడవాళ్ళ పైన జరుగుతున్న దురదృష్ట మైన సంఘటన ల పైన ఎలాంటి చర్యలు తీసుకోక పోవటం చాలా ఆశ్చర్యం గా ఉంది
నూటికి 1000%కరెక్ట్ అన్న రియల్ హీరో అన్న అతను అతని అంత గొప్ప మనిషి ఎవ్వరూ ఉండరు అన్న❤❤❤❤❤❤
నీవు చేసింది కరెక్ట్ బ్రదర్ నీకు పాదాభివందనం
నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న దీనికి నా మద్దతు ఉంటుంది
ఏదో విధమైన లాభం ఉంటే గాని, పోలీసులు అసలు కేసులను పట్టించుకోవడం లేదు.
మన దేశంలో అత్యంత నీచమైన వ్యవస్థ పోలీసు వ్యవస్థ.
తప్పు బ్రదర్ పోలీసు వ్యవస్థ లేకపోతే ఏ ఒక్క ఆడపిల్ల రోడ్డు మీద ప్రశాంతంగా తిరగలేదు
Orey nuvvu police aaa, antha support chestunavu@@tatvamasi1989
ప్రసాద్ గారు మీరు చేసింది correct. U r ఇన్స్పిరేషన్ to us
గుడ్ 👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿చాలా మంచి పని..... చేసారు..... నేను... ఆస్థానం... లో.... నేను ఉన్న.... అలానే.... చేసేవాడిని.... బ్రో
ఆడపిల్లలు తల్లి గా చెప్తున్నా అతను చేసింది సరైనది.....
ఆంధ్రలో కూటమి ప్రభుత్వం కక్షలు, ప్రతీకారల కోసమే పని చేస్తుంది. శాంతి భద్రతల విషయంలో పూర్తిగా విఫలమైంది.
ఈ విషయం లో అతనికి లీగల్ గా మనం help చేస్తే బాగుంటుంది.
సూపర్ టార్గెట్ గ్రేట్
మణనికి...మన్వతనికీ.....సమాధానం. ఇధే.ఇద్దే...👍
father is right bro
ఓ తండ్రి చెప్పిన తీర్పు. శభాష్ ప్రసాద్. నీవు చేసింది 100% కరెక్ట్.
Sir athano hero we support
అతను కువైట్ లో చాల ఫేమస్ అతని యూట్యూబ్ వీడియో ల ద్వారా
ఒక తండ్రి మనసు ఎంత గాయపడి ఉంటే అంత నిర్ణయం తీసుకున్నాడు ఒక మనిషి ప్రాణాలు తీయడానికి అతను చేసింది 100% కరెక్ట్
1000000000000000% he did కరెక్ట్
Govt employers, polices, layers. Correct ga vunte tappu 90% jaragadhu.
బ్రదర్ నువ్వు చేసిన 100% కరెక్ట్ 👌👌👌🤝🤝🤝
ప్రసాద్ చేసింది కరెక్ట్ 🎉🎉
తండ్రి place లో ఉండి ఆలోచిస్తే చాలా బాధగా undi....
చంపేశాడుగా పోయేనోడు తిరిగేరాడు..
కాబటి setilement చేయాలి ade police లూ
We support prasad anna.....
ప్రసాద్ గారు మీరు 100%Right
100% ప్రసాద్ ప్రసాద్ కి నా మద్దతు
చట్టాలు నిద్రపోతున్నప్పుడు మనిషి అలాగే మేల్కొంటాడు
మన ఇండియాలో చట్టాలు మాత్రం సీరియస్ గా తీసుకోవాలి
పర్ఫెక్ట్ గా చెప్పారు సార్
థాంక్స్ అన్న
👍wonder full డెసిషన్ 🙏
అతని చేసింది నూటికి 100 కరెక్ట్ శ్రీనివాస్ గారు
మంచి పని చేశాడు
ఇలాంటి కువైట్ ప్రసాద్ లు లా వుండాలి ప్రతి తండ్రి.........
ఈ సమాజం ఎటు వైపు వెళ్తదో..😮
చాలా సంతోషం శ్రీని గారు నేను మీకు ఈ వీడియో వాట్సాప్ లో సెండ్ చేశాను నేను చేసేటప్పటికి మీరు ఈ వీడియో చేశారో లేదో నాకు తెలియదు కానీ ఈ విషయంపై మీరు స్పందించారు చాలా మంచి విషయం. మినిస్ట్రీ మీడియా కూడా పట్టించుకోలేదు
అన్నా కువైట్ లో అందరూ అతనికి సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా మీరు ఈ ఛానల్ లో కాకుండా గుండుసూది గాని ఏపీ 175 గాని అందులో కొంచెం చెయ్యండి అన్న అతను గురించి
నమస్తే శ్రీను బ్రో గారు అతను చేసిన పని 💯💯💯💯💯 👌👌👍
వ్యవస్థ లు అనేవి సమర్థవంతంగా పని చేయకపోతే ఇలాగే జరుగుతుంటాయి కనిసం అతన్ని అరెస్టు చేసి ఉంటే కొంత అయిన బాగుండేది ఆ తండ్రి మనస్సు లో బాధ కొంత అయన తీరు ఉండేది
మన వ్యవస్థలు ఎలాగూ న్యాయం చేయరు ఒక కన్న తండ్రి ఆవేదన కడుపు మంట అయన చేసింది మంచి నిర్ణయం
ప్రసాద్ ఇండియాకు వచ్చి ఉన్నాడు,కానీ ఇంకా సరెండర్ కాలేదు
100% correct Srinu garu
చట్టం చేతులెత్తేసినప్పుడు పౌరులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సమంజసమే!
సూపర్ అలా జరిగితే గాని బుద్ధి రాదు
శ్రీనివాస్ గారు చట్ట ప్రకారం కూడా ఒక తండ్రిగా అతను చేసింది 100% కరెక్ట్
సూపర్ కరెక్ట్ అతను చేసింది
నిజం. బ్రదర్ ❤
ఇదే కాదు, ఏ ఆడపిల్లలకు న్యాయం జరగడం లేదు. ఆ తండ్రి మంచి పని చేశాడు. అతనికి శిక్ష పడకూడదు.
Ee police lu yeppudu maratharooo... pawan sir ee vishayamlo central nundi aacharanalo pettali..... please 🙏 pawan sir 👌👍✊🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺
Prasad garu correct pani chesinadu.
100% కరెక్ట్ అన్న ఇది
ఒక తండ్రి గా చేసిన పని 100% కరెక్ట్
Right father good decision ❤
Supar Prasad garu Iam with u
మీరు చేసిన వీడియో ది బెస్ట్ వీడియో ఒకటి నాకు బాగా నచ్చింది మొదటిసారిగా అధికార ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడావు
అతను చేసింది చాలా మంచి పని సార్
He is real hero
I am starting with Kuwait Prasad
Nenu. Support chestanu anna
He is a real hero.
Prasad anna chesinadi correct 💯💯💯
మీవి కొన్ని వందల వీడియో లు చూసి ఉంటాను అండి.కానీ మీరు ఉదయం బెంగళూరు టెక్కీ విషయం కానీ ఈ వీడియో కానీ super గా చెప్పారు.మీలాగా kontamandimynaa ఆలోచిస్తే చాలా మంచి జరుగుతుంది
ఓకే. అన్న 👍
Prasad,, 💯 hero, really good 👍👍👍
Athanu Chesindi Correct
ఆయనకు అభిమాన సంఘాలు పెట్టాలి
1000000000 % right. Sure will support.
పోలీస్ లు మన చట్టాలు waste... AA ఒక్క చట్టం bigboss పల్లవి ప్రశాంత్ కి ఒక్క చట్టం...
చాలా మంచి పని చేశాడు
Correct chesadu. 🙏🙏🙏🙏🙏. Nenu oka Adapillane.
1000% correct ,chattaa. Dabbuki daasooham ,
Thank you Srinu garu for raising this i requested in gundusudi for it
కరెక్ట్
Superb, your statement. We support it .
Thank you Srinu garu I am happy you spoke about it. I wrote a comment on gundusudi and you did it
deffinetly we suport you
As a father he is done justice for her daughter. He set an example for everyone maybe he's choice wrong but as a father he knew how much pain he had gone through it.
ఆయన తప్పు చేసినా సరే ఆయన చేసింది కరెక్ట్ 100% అందరం తోడుగా ఉండాలి
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
Grate prasad garu 🙏
తప్పేం లేదు,,,మంచి పని చేసాడు....100% నా సపోర్ట్ ఆయనకే...త్వరలో ఇలా చేయబోయే తండ్రులకి కూడా నా సపోర్ట్ ఇలానే వుంటుంది .
Farther is 100% correct bro ,💯💯💯
Sabash🎉🎉🎉
అతను చేసేది 100% కరెక్ట్
Wow super speech miru pachi nijalu matladite evarni vimarsimcharu oka partyki othasu palakodhu
Wonderful vedio srinu 👍🏼