కువైట్ ప్రసాద్ అన్న భార్య చెప్పిన || Kuwait Prasad Wife About Her Present Life || SukanyaTv Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 16

  • @gangadhar7296
    @gangadhar7296 Месяц назад +33

    కడప జిల్లా పోలీసులు డబ్బులు కోసమే పని చేస్తారు డబ్బిస్తే ఏ పనైనా 🙏🏻

    • @l.vbhaskarreddy3257
      @l.vbhaskarreddy3257 Месяц назад +2

      @@gangadhar7296 ఇప్పుడు అదే పోలీసులకు ప్రసాద్ గారు డబ్బు ఇస్తే పోలీసులు కేసు మాఫీ చేస్తారా!?

    • @Pawankumar96362
      @Pawankumar96362 Месяц назад

      Cheyyaru. ఎందుకంటే అది యిప్పుడు పెద్ద ఇష్యు అయ్యింది కాబట్టి​@@l.vbhaskarreddy3257

    • @padmajateda3914
      @padmajateda3914 Месяц назад

      కడప కాదు ప్రతిచోట పోలీసులుఅంతె

  • @nalininalini23
    @nalininalini23 Месяц назад +15

    దేవుడు ప్రసాద్ సహాయం చేయునుగాక 🙌🙌🙌🙏🙏

  • @alamogal3583
    @alamogal3583 Месяц назад +4

    Prasad anna chesindhi right 💯%

  • @KanteKante-gg3nv
    @KanteKante-gg3nv Месяц назад

    Godblesyou

  • @sreenuch8391
    @sreenuch8391 Месяц назад

    Good jok

  • @ShanakaraAmma
    @ShanakaraAmma Месяц назад

    🙏🙏

  • @padmajateda3914
    @padmajateda3914 Месяц назад +1

    పాప ఇప్పుడుఎకడ వుందో పాపం

  • @RameshBabu-986
    @RameshBabu-986 Месяц назад +5

    కోపం బాధ లో చేసాడు ok కానీ పోలీస్ వారికి ఛాలెంజ్ వీడియోపబ్లిక్. లోకి పోస్ట్ చేసాడు 🤭మరి

  • @l.vbhaskarreddy3257
    @l.vbhaskarreddy3257 Месяц назад +10

    ఇప్పుడు ఏం చెప్పినా ఏమి ఉపయోగం సోదర తప్పు జరిగిపోయింది ఇప్పుడు చట్టం తనపని తను చేసుకుపోతుంది (సమస్య తెలిసిన వెంటనే లాయర్ ద్వారా కేసు పెట్టివుండి ఉంటే బాగుండు!!!)

    • @Pawankumar96362
      @Pawankumar96362 Месяц назад +2

      యిన్ని కేసులో యింకా పరిష్కారం లేకుండా వున్నాయి.లాయర్లు పరిష్కారం చూపక పోగా వాయిదాల మీద వాయిదాలు వేస్తారు.వున్న ఆస్తులను పశువు చెలో పడి తిన్నట్టుగా ఆస్తులను తింటారు.యిది అందరికీ తెలిసిన విషయమే