NTR National Award... Unknown Facts

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • NTR National Award... Unknown Facts #ntraward #ntr #vendivennela
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

Комментарии • 10

  • @Zxy2035
    @Zxy2035 Месяц назад

    మనోహర్ గారు మీకు మా ధన్యవాదాలు మీరైనా ఎన్టీఆర్ ని మాకు గుర్తుకు తెస్తున్నారు

  • @gvsatish424
    @gvsatish424 Месяц назад +1

    పార్టీ పెట్టి దాన్ని ఒక స్థాయి తీసుకు వచ్చింది ఎన్టీఆర్ పబ్బం గడుపు కుంటుంది సిబిన్ అది చూస్తూ ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యామిలీ వీళ్లంతా ఎన్టీఆర్ కి భారత రత్న ఇప్పించడం లో ఫెయిల్ అయ్యారు కనీసం ప్రయత్నం చేసింది లేడు సిబిన్ ఏమి చెబితే అది ఎన్టీఆర్ నేషనల్ అవార్డు మాట మరచి పోతే బెటర్ ముందు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా waste వాళ్ళ స్వార్థం వారు చూసు కుంటున్నారు అనిపిస్తుంది

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Месяц назад +1

    పెద్దాయన మృతికి పరోక్షంగా కారకులని విమర్శలు ఉన్నాయి బాబు గారిపై. ఆయన గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అవసరమా సర్

    • @chepurisathish7876
      @chepurisathish7876 Месяц назад

      Ptymvagaguduntrhelathuunivarsitypeyruthisteyhiihiinavinamiru

  • @ramalingasastry5213
    @ramalingasastry5213 Месяц назад

    గొప్ప చిత్రాలు రావటం లేదుగా ఎందుకు వేస్ట్

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Месяц назад

    ఇంకేం ఇస్తారు లెండి. 😅

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp Месяц назад

    మీరొక్కరే అనునిత్యం తలుచుకుంటున్నారు....
    వారీ సంతానం.... వారసులు ఎప్పుడో మరిచిపోయారు...
    కేవలం ఆయన జనన మరణ తేదీలు తప్పిస్తే....
    మరో చిన్న ముఖ్య సవరణ.....
    మీరు ఎంతగానో అందాలమెక్కిస్తూ పాడిన పాటే పాడుతున్న థ సో కాల్డ్ " విశ్వ విఖ్యాత నట సార్వబౌమ " అతనికి ఎవ్వరూ ఇవ్వలేదు... అతనికతనే పెట్టుకున్నారు... వారీ స్వంత బ్యానర్ ఎన్ ఏ టి ద్వారా.....

    • @gvsatish424
      @gvsatish424 Месяц назад

      బిరుదు ఆయనకి ఆయన ఇచ్చుకుంది కాడు అలా తెచ్చు kone వ్యక్తి ఎన్టీఆర్ కాదు అది కంచి కామకోటి పఠాధిపతి లు ఇచ్చారని నేను చదివాను అయినా అది బహుళ ప్రాచుర్యం పొందిన అవార్డు అందరూ ఎన్టీఆర్ నీ అలా నే చూస్తారు ఇప్పుడు దాని గూర్చి కామెంట్ పెట్టడం అవసరమా నీకు ఎన్టీఆర్ అంటే బాగా ఉంది తగ్గించుకో

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp Месяц назад

      @@gvsatish424
      నీకే ఉంది తగ్గించుకో....
      లేకపోతే పిచ్చోడివవుతావ్