ఇలిలసిట్ రిలేషన్స్ కు మూలం సేక్ససు అనే ముడిసరుకు దేవుడు ఇచ్చిందే సృష్టికి మూలం సక్సెస్ ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టే కన్నా దేవుని సృష్టి స్థితి లయం కారణంగా భావించాలి కషణాపనతో నా భావన
మన భారతీయ సంస్కృతిని పతనం చేయడానికి వీదేశీయుల వలలో సుప్రీంకోర్టు జడ్జీలు పడిపోయారని అనిపిస్తుంది.ఇలాగైతే పెండ్లిళ్ళు ఎందుకు చట్టాలు ఎందుకు.కోర్టులెందుకు .అమెరికా సంస్కృతిని మనమీద రుద్దుతున్నారు.ప్రింట్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా దానికి సహకరిస్తున్నాయి .
ప్రియాచౌదరి గారి విశ్లేషణ వాస్తవికంగా వుంది.🎉
Super
Amma chowdarigaru naaku
66samvatcharamulu meru
Na ayushu tesukoni 100
Years bratakali 🎉🎉
ఇలిలసిట్ రిలేషన్స్ కు మూలం సేక్ససు అనే ముడిసరుకు దేవుడు ఇచ్చిందే
సృష్టికి మూలం సక్సెస్
ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టే కన్నా దేవుని సృష్టి స్థితి లయం కారణంగా భావించాలి
కషణాపనతో నా భావన
మన భారతీయ సంస్కృతిని పతనం చేయడానికి వీదేశీయుల వలలో సుప్రీంకోర్టు జడ్జీలు పడిపోయారని అనిపిస్తుంది.ఇలాగైతే పెండ్లిళ్ళు ఎందుకు చట్టాలు ఎందుకు.కోర్టులెందుకు .అమెరికా సంస్కృతిని మనమీద రుద్దుతున్నారు.ప్రింట్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా దానికి సహకరిస్తున్నాయి .
విదేశీయులు కాదు పూర్వము నుంచే దేవదాసి వ్యవస్థ ఉంది....అది కూడా ఎవరు తయారు చేసారు ...అదే మనవాళ్లే ... విదేశీయులు మీద పడడము కంటే మనోళ్లు నేర్పిందే అది