#food

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • తాటి రొట్టె మనకు ఎంతో బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చే తాటి రొట్టె తాటికాయని శుభ్రంగా కడిగి ఫైవ్ పీస్ అంత తీసి గుజ్జు తీసుకోవాలి క్యారెట్ చదువుకునే దానితో బాగా తురుము కుంటే గుజ్జు బాగా వస్తుంది ఆ తీసిన గుజ్జు ఒక బౌల్ ఒక బౌల్ బెల్లం మనం గుజ్జు తీసుకున్న కప్పుతో కప్పు ఉన్నారా ఉప్మా రవ్వ యాలకులు రెండు కోరుకున్న కొబ్బరి తురుము అరకప్పు అన్ని బాగా కలిపి పాన్ కు ఆయిల్ అప్లై చేసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా సర్ది ఒక 15 మినిట్స్ సిమ్ లో ఉడకనివ్వాలి తర్వాత మరల తిరిగి వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచినట్లయితే ఎంత టేస్టీగా రుచిగా ఉండే తాటి రొట్టె రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్

Комментарии • 3

  • @suneethakitchenandgarden
    @suneethakitchenandgarden  22 дня назад +1

    ఓకే మేడం గారు తప్పకుండా

  • @suneethakitchenandgarden
    @suneethakitchenandgarden  22 дня назад +1

    ఆంధ్ర స్టైల్ తాటి రొట్టె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు తాటి గుజ్జు ఒక కప్పు బెల్లం కప్పున్నర ఉప్మా రవ్వ యాలకులు రెండు అర కప్పు పచ్చి కొబ్బరి తరుగు🎉🎉🎉🎉

  • @vinuthasale2943
    @vinuthasale2943 22 дня назад +1

    Pls send taati kaayalu😅