పేదల ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు కీలక నిర్ణయం | Rs 4 Lakhs For House Construction | CM Chandrababu

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 155

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh 5 месяцев назад +14

    సర్వే నిజాయితీగా చేయాలి సార్... మనవాళ్ళు అయితే ఇల్లు ఉన్న సరే వాళ్లకు స్థలం కానీ ఇల్లు కానీ ఇస్తున్నారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా.. ఇల్లు లేకుండా రోడ్డు పక్కన పందిరి వేసుకుని జీవితం గడుపుతున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు 🙏దయచేసి నిజమైన అర్హులు అయితే ఇవ్వాలి లేదంటే మా పార్టీ, మీ పార్టీ అనేది లేకుండా చుడండి cm sir👍

    • @karlapudiprakasrao3431
      @karlapudiprakasrao3431 18 дней назад

      సార్.A.P.లో.విలీనం.అయిన.A.S.R. జిల్లాల్లో. చింతూరు. రెవెన్యూ. డివిజన్. లో.S.C.లు.నివసిస్తున్నారు. సార్. ప్రతి. ఒక్కరికి. కులాల కతితంగా. ఇండ్లు. మంజూరి. చేయ్యండి. పేండ్లిలు. అయి. పిల్లలతో. కాపురాలు. చేస్తున్న.S.C.లకు. రేషన్. కార్డులు. ఇండ్లు. మంజూరి. చెయ్యాలి.

  • @ch.satyanarayana8092
    @ch.satyanarayana8092 5 месяцев назад +64

    Supper టీడీపీ
    నాకు ఇళ్లు లేదు ఇలాంట పథకం రావాలి అనుకున్న ఇలా రావాలి అంటే చంద్రబాబు గారు రావాలి అనుకున్న అది ఇపుడు చేసి చూపిచారు జై టీడీపీ

  • @SuccessbusyGood
    @SuccessbusyGood 5 месяцев назад +6

    ఆగిపోయిన ఇల్లులు పూర్తిగా కట్టి ఇవ్వాలి.... బిల్లులు ఇవ్వాలి 🙏అర్జెంట్
    పూర్తిగా కట్టి ఇవ్వండి. టీడీపీ 🙏🙏

  • @nithyasworld023
    @nithyasworld023 5 месяцев назад +6

    Thank you sir

  • @Krishnavamshi1020
    @Krishnavamshi1020 5 месяцев назад +8

    Nice 🙏👍👏👏👏

  • @ch.satyanarayana8092
    @ch.satyanarayana8092 5 месяцев назад +4

    జై టీడీపీ జై జనసేన జై బీజేపీ

  • @ramram-ok2wu
    @ramram-ok2wu 5 месяцев назад +13

    2018లో మన ప్రభుత్వం లో ఇచ్చిన ఇల్లులు కి జగన్ గారు ఒక రూపాయి కూడా చెల్లిచలేదు సార్

  • @kunchapuanjikumar6199
    @kunchapuanjikumar6199 5 месяцев назад +26

    గత ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తామని 5 సంవత్సరాలు కాలం ఉన్నా ఇళ్లు కట్టించి ఇవ్వలేదు.
    నేను ఒక ఆటో డ్రైవర్నీ కనీసం ఇంటి బాడుగలు కూడా కట్టలేని పరిస్థితి మా బాధలు అర్థం చేసుకుని తొందరగా ఇళ్లు కట్టించి ఇస్తారని ఆశ పడుతున్నాం. అశ పడడం తప్పా పేదవాడు ఏమీ చేయలేరు.
    ఇప్పటికైనా గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు మీరైనా కట్టించి ఇవ్వండి CBN సర్ 🙏

    • @Denesh_reddy
      @Denesh_reddy 5 месяцев назад +1

      Jai itdp

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 5 месяцев назад

      మీ ఆటో బాడకౌ గాళ్ళకు ఏం తక్కువైంది రా? జనాలను దోచుకుని తింటూనే ఉన్నారుగా?

    • @shaikbaji7524
      @shaikbaji7524 4 месяца назад

      Naku elluvachinde Kane kampllete chayaladu prabutvam marepoyende 😢😢😢

  • @MADMAN-ss3sh
    @MADMAN-ss3sh 5 месяцев назад +28

    ల్యాండ్ వున్నవారికి 600000 ఇవ్వండి.
    ల్యాండ్ లేనివారికి ల్యాండ్ 400000 ఇవ్వండి. అప్పుడు ల్యాండ్ కావలిసిన వారు తగ్గుతారు.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 5 месяцев назад

      నువ్వు అడిగినట్లు లక్షలకు లక్షలు ఇవ్వడానికి అక్కడ నీ అబ్బ గాడి సొమ్ము ఏమైనా ఉందనుకున్నావారా లమ్డీకే?

  • @MudeSreeramulunaik-po9zt
    @MudeSreeramulunaik-po9zt 5 месяцев назад +4

    Jai C B Naidu....Om Namoh Venkatesaya...Sreenivasaya...Govinda...

  • @RamChowdary-d2o
    @RamChowdary-d2o 5 месяцев назад +5

    Jai CBN ❤️😘❤️😘❤️😘❤️

  • @ErannaEranna-yk5gt
    @ErannaEranna-yk5gt 4 месяца назад +1

    జై టిడిపి

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 5 месяцев назад +2

    Jai Hind Jai TDP save AP ❤️💯

  • @sureshlakshmi2060
    @sureshlakshmi2060 5 месяцев назад +4

    Sir fist aprtments కట్టిన house పూర్తి chesi ఇవండీ sir

  • @nsreenivasulu7183
    @nsreenivasulu7183 5 месяцев назад +2

    Super sir

  • @sateeshkumartippagari
    @sateeshkumartippagari 5 месяцев назад +5

    గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి క్రుతజ్ఞతలు.

  • @ishuishu1453
    @ishuishu1453 Месяц назад

    సార్ మేము చాలా పేద వారం మాకు ఇల్లు లేదు కొబ్బరి ఆకు లో ఉన్నాము దయ చేసి ఒక చిన్న ఇల్లు కట్టాలి అని కోరుకుంటున్నా మాది పేదరికం మాకు ఇల్లు లేదు

  • @Harsha-j7k
    @Harsha-j7k 4 месяца назад +2

    సార్ మాకు కూడా ఇల్లు లేదు సార్ మాకు కూడా ఇల్లు ఇవ్వండి సార్

  • @govindraju3640
    @govindraju3640 4 месяца назад +1

    సార్ నేను 2018 లో మన టీడీపీ ప్రభుత్వం లో ఇళ్లు కటాను సార్ కానీ వైసీపీ గవర్నమెంట్ నాకు ఒక రూపాయి కుడా ఇవ్వలేదు సార్. ఇపుడు మన ప్రభుత్వం వచ్చినందుకు సంతోషం

  • @BaluVantari-b9j
    @BaluVantari-b9j 3 месяца назад +1

    2014 nundi2019 లో సాంక్షన్ అయినా ఇల్లు ఏమైపోయాయి

  • @mahaveerakula9907
    @mahaveerakula9907 4 месяца назад

    Jai janasena Jai TDP Jai bjp ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 5 месяцев назад

    Excellent sir

  • @chandragirivenkatshiva2142
    @chandragirivenkatshiva2142 5 месяцев назад +1

    👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @trinadhboddeda9815
    @trinadhboddeda9815 5 месяцев назад +1

    సార్ నేను టిడిపి కార్యకర్తలు నాకు 40 సంవత్సరాలు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో మాకు ఇల్లు జాగాని ఇల్లు గాని ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఇకపైన మన ప్రభుత్వం అయినా సరే ఇల్లు ఇస్తారని కోరుకుంటున్నాను ఈసారి రాకపోతే నేను ఆంధ్రప్రదేశ్లో ఉండాలా లేకపోతే వేరే రాష్ట్రాన్ని వెళ్లిపోవాలా అనే ఆలోచనలో ఉన్నాం సార్

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 5 месяцев назад

      కష్టపడి పనిచేసి నీ సొంత డబ్బుతో ఇల్లు కొనుక్కో రా దున్నపోతా.

    • @Teluguworld2030
      @Teluguworld2030 5 месяцев назад

      @@rankumogudu-ramaswamymind ur language

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 5 месяцев назад

      @@Teluguworld2030 poraa pookaaaa

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 5 месяцев назад +4

    శత మానం భవతి దీర్ఘ శత ఆయుష్ మాన్ భవ సర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు... రోటీ కపడ ఔర్.. మకాన్..
    అని.
    తిన డానికి..అన్నం..కట్టుకోవడానికి...బట్ట..తల దాచుకునే అందుకు గూడు.. చాలదా ఇహ ..దానితో పాటు విద్య దీవెన తో కూడిన బాధ్యత తీసుకున్నారు.... గుప్తుల కాలంలో స్వర్ణ యగము....గుర్తు చేశారు సర్... సదా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి దోషాలు లేకుండా సజావుగా జరిగేలా చూడాలని...ఉండాలి అని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కిఅభివందనాలు 🎉....

  • @jaihind2779
    @jaihind2779 8 дней назад

    super

  • @ShivaKeshavulu-rl1ey
    @ShivaKeshavulu-rl1ey 5 месяцев назад

    Super,sar

  • @ManoharmanuManumanu
    @ManoharmanuManumanu 5 месяцев назад +11

    Sir ఫస్ట్ కొత్త రేషన్ కార్డు లు విడుదల చేయండి సార్

  • @CCI2002
    @CCI2002 5 месяцев назад

    సారు,మీరు ఇల్లు నిర్మిస్తే జగన్ ఫర్నిచర్ ఇస్తాను అంటాడు. ప్రజలు జగన్ కే ఓటు వేస్తారు, జాగ్రత్త

  • @nagababutarangini
    @nagababutarangini 4 месяца назад

    ❤❤❤❤

  • @ErannaEranna-yk5gt
    @ErannaEranna-yk5gt 4 месяца назад

    2014 టిడిపి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు పట్టాన్ని వైయస్సార్ గవర్నమెంట్ దానిలో సచివాలయము నిర్మించారు

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 5 месяцев назад +1

    Jay Amravati jaichandra Bhavana Jay Pawan Anna naino taxi driver Vizag n a d Anna I gruhmantri le shantakaram Karauli pelli Vandana

  • @pangirajkumar343
    @pangirajkumar343 5 месяцев назад +1

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార ములో ఉన్న పుడు ఇచ్చిన ఇళ్లు నిర్మించి రూపు లెవెల్ లో ఉండిఆగిపోయినఇళ్లు లబిదిదారులకు అరాహత వుందా?

  • @narasimhuluullithula2951
    @narasimhuluullithula2951 5 месяцев назад +2

    2014-19 pending bills epudu release chestaru sir

  • @malli-vn5yj
    @malli-vn5yj 5 месяцев назад

    Sir prajalaku illu iste chala Happy sir 🎉🎉🎉

  • @SisaSimhachalam
    @SisaSimhachalam 4 месяца назад +1

    మాకు ఇల్లు స్థలం ఇచ్చారు కానీ ఇల్లు కట్టి ఎవలేదు బిల్లు లు కూడ చేయలేదు పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా మాకు ఇల్లు కటి ఈవాళలని కోరుకుంటూ నాను

  • @kakumanuravibabu6279
    @kakumanuravibabu6279 5 месяцев назад +3

    ఇది జరుగుతుందా సూపర్ సిక్స్ కేన్సిల్ అని కూడా అన్నారు కదా ఇంకా ఎన్ని రకాలుగా జగన్ గారు అమలు చేసిన పథకాలు వున్నాయో అవి అన్నీ కూడా బాబు గారు చెప్తారు కానీ అమలు చెయ్యటం కష్టం 😂😂😂😂😂

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 5 месяцев назад +2

      అయితే వెళ్లి ఏట్లో దూకు

  • @vijaypandikayala1025
    @vijaypandikayala1025 5 месяцев назад +1

    బియ్యం కార్డ్ వునవారికి ఇల్లు ఎవాడం లేదు కచ్చితనాగా పెళ్లి చేసుకో వాలీ అంటున్నారు లేకపోతె ఇల్లు రాదు అంటునారు

  • @interestingupdatesfromsrin1659
    @interestingupdatesfromsrin1659 4 месяца назад

    Visakhapatnam Tidko Sr

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 5 месяцев назад

    మీరు ఇచ్చే ఇళ్లు 2-3 సంవత్సరాల లో ఇవ్వండి జాప్యం చేస్తే గత ప్రభుత్వం ఏమిచేసిందో అందరం చూసాము

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 5 месяцев назад

    Excellent sir before gvt fraud .... local leaders because mlas also not nicely sir gvt efficiency depends on mlas sir

  • @PriyaChinni-ni5lr
    @PriyaChinni-ni5lr 2 месяца назад

    Jagan garu oka centu ellu stalam echaru kani uriki chevara panikirakunda undhe, vidhuythi, water, e sawkaryalu leevu..ave venakki tesukoni avakasham unte marchandi sir

  • @SwathiJoga-u6n
    @SwathiJoga-u6n 5 месяцев назад +3

    ఇళ్ళలేనీ వారి సార్ మీరు చుసుకోని ఈవoడి

  • @PantamRaja
    @PantamRaja 5 месяцев назад

    My.God.Chandrababu.Garu.A.P.C.M

  • @GaneshKattamuri
    @GaneshKattamuri Месяц назад

    Anna mundhu unna nayakudu thuglq paripalanalo anadariki illa sthalalu ivvaledu.sontha sthalalu undi kattukunna variki anadariki colany pass cheyyaledu...nenu colany ki apply ki kagithalu isthe (8sarlu) mavi apply cheyyaledu

  • @Gova1996
    @Gova1996 5 месяцев назад +2

    ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇళ్ళు కటుకోవడానికి డబ్బులు ఎంత ఇస్తారు

  • @durgadevil1995
    @durgadevil1995 4 месяца назад

    అందరికి అవాసం..
    ఎవరా అందరూ..
    జన్మ భూమి 2 ఆమోదించిన
    నీ పార్టీ వారా.. ప్రజలా..
    ఎవరు వారూ సార్..

  • @JWUSPRaju
    @JWUSPRaju 5 месяцев назад

    I am from Eluru last 30 years I don't have own house 🏡

  • @tammisettidavid4041
    @tammisettidavid4041 5 месяцев назад +4

    మీరైనా ఇల్లు లేనివారిని చూసి యివండి

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 5 месяцев назад

    NEEKU MAATRAM NIVAASAM-(Andari ki Avvasam)

  • @mutyalasubhadradevi8070
    @mutyalasubhadradevi8070 4 месяца назад

    Sir Naku Jagan garu 1sent sait Vachinadee site chupechaladu maku House ladu Rent house lo vutunamu

  • @mutyalasubhadradevi8070
    @mutyalasubhadradevi8070 4 месяца назад

    YSR Government lo Naku sait Vachinadee but Money leka House katukolakapothunamu Please help me

  • @KiranagniparthiKiran
    @KiranagniparthiKiran 5 месяцев назад +1

    2018 bills

  • @umasankarn7473
    @umasankarn7473 5 месяцев назад +1

    టిడ్కో ఇల్లు మంచిడి భూమి ఇవ్వటం వృధా

  • @Srinu-tw9wl
    @Srinu-tw9wl 5 дней назад

    Ok kani nijam stalm and villu Leni varikey evali no rajikiya fast al avey la pln cheyandi

  • @maahomeconstruction6989
    @maahomeconstruction6989 5 месяцев назад

    జై చంద్రబాబు జై అమరావతి

  • @sikharamesh753
    @sikharamesh753 19 дней назад

    Pardhasaradhi Garu Naku 1 sent Stalam Undi. Naku Ellu Ledhu. Gata prabhutwamulo Naku A Scemu Raledhu.

  • @shambabuk5668
    @shambabuk5668 12 дней назад

    Old bills వెయ్యండి

  • @ranitummala-q9g
    @ranitummala-q9g 4 месяца назад

    Namaste, sri, 4,lo, eluavadusri, shedulu, penkutelu, katu, kovadanki, kuda, evandi, evi, arogyanmi, chlamncedi, penkutelu, chla, arogyam, sri, minimam, sonth, satlal, vunavareki, esti, 4,lo, andamina, penkutelu, vastundi, sri, alochana, cyandi, sri

  • @nrmurali9424
    @nrmurali9424 5 месяцев назад +1

    🎉

  • @Prk789
    @Prk789 5 месяцев назад

    Tq cbn sir

  • @SrinivasuMosalapalli
    @SrinivasuMosalapalli 5 месяцев назад +1

    NTR gruhalaki pending bills clear cheyale ......

  • @badabagni
    @badabagni 5 месяцев назад

    Concentrate on middle class families also

  • @satyamusn5666
    @satyamusn5666 5 месяцев назад

    Sir 2019 House loan 1 rupee received only still whole amount pending. Please ❤

  • @patanmastan9031
    @patanmastan9031 5 месяцев назад

    Chandranna🏡leni pedala devdu 🙏

  • @shambabuk5668
    @shambabuk5668 12 дней назад

    ముందు 2017 2018 2019 బిల్లులు వెయ్యండి

  • @venkatakrishnakaminedi9798
    @venkatakrishnakaminedi9798 4 месяца назад

    New Ration cards? Ration cards corrections 😂

  • @ShaikMunni-pv2xi
    @ShaikMunni-pv2xi 5 месяцев назад

    ❤❤❤😢

  • @p.s.rpotti5663
    @p.s.rpotti5663 4 месяца назад

    కిట్టుకు ఈ ళ్లి ఏమైంది సార్

  • @patanmastan9031
    @patanmastan9031 5 месяцев назад

    Chandranna naaku 🏡 ichadu jagananna Naa 🏡 illuradduchesadu😢😢😢😢

  • @saibabu5032
    @saibabu5032 4 месяца назад

    Nanna Titco Ellu Jagan Echinavi mundupurtichayyandirababu

  • @love4parents
    @love4parents 5 месяцев назад

    Every graduation roaming on the road.. every politicians coming and cleaning roads, constructing houses but no job to graduate.. people are going to poor position by education.. people are losing properties to children graduation.. after graduation people are roaming on the roads.. the reason is many govt are failing in creating new jobs... If Govt provides jobs to graduate then no need construct house to them.. their self can construct.. these logics also don't know to the govts..

  • @NagaRaju-dw6sm
    @NagaRaju-dw6sm 5 месяцев назад

    Anakapalli Jilla yelamanchili mandalam sundharapu Vijay Kumar Garu niyojakavargam Raja Kalam Kollam washerman. Sir no house husky Ela apply cheyali

  • @venkatakrishnakaminedi9798
    @venkatakrishnakaminedi9798 4 месяца назад

    Jagananna colony s ni pattinchukondi sir chala mandi illu kattukunnaru kani roads leveu

  • @SimhachalamSisa
    @SimhachalamSisa 15 дней назад

    సార్ నాకు ఇల్లు కావాలి

  • @anjinaik855
    @anjinaik855 5 месяцев назад

    2018-19 lo indlu cattina vari ki billulu raledu vari paristiti entie sar

  • @MohmnadApsarunnisa
    @MohmnadApsarunnisa Месяц назад

    Sir nenu dandam petti koredhi okkate illu unna valla ki lands istunnaru vallu ammukuntunnaru dayachesi iechina land ammukovataniki veelu lekunda g.o pass Cheyandi n rent home lo unna valla ki lands vachela cheyandi cm sir pls 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @g.munibabu
    @g.munibabu 5 месяцев назад

    Think about employees also

  • @CCI2002
    @CCI2002 5 месяцев назад

    అయ్యా CBN సారో సారు, ముండు జగన్ & టీం నుండి లూటీ సొమ్ము రికవరీ చెయ్యండి. ఆ దుష్టులను శిక్షించండి. అభివృద్ధి కొనసాగించండి.L & O పట్టించుకోండి.

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng 5 месяцев назад

      Meekanna avvaru ra Babu mundu jagananna colony lu complete cheyyandi kottavi anduku .

  • @vijayvijayreddy345
    @vijayvijayreddy345 5 месяцев назад

    Sir ramoji kuda ok Raja bavnam ivandi

  • @Medapati-Daughter
    @Medapati-Daughter 4 месяца назад

    Last government lo 1 cent yiccharu avi inka handover cheyyaledhu govt Under lo vunnai avi mi government lo 2 cent la implementation chesi
    Maku andinchandi babu garu

  • @ranitummala-q9g
    @ranitummala-q9g 4 месяца назад

    Nadi, 2,venapam, sr,sonti,

  • @ShivaShankara-e4c
    @ShivaShankara-e4c 5 месяцев назад

    💐🙏💐✌️💐🙏💐👌💐👍

  • @Gm-pd2eh
    @Gm-pd2eh 5 месяцев назад

    Super sir 👌👌👌

  • @venkyreddy5757
    @venkyreddy5757 5 месяцев назад

    First tidco illu ivvamani cheppandi etv lo

  • @Sugalirameshsugali
    @Sugalirameshsugali 5 месяцев назад +2

    సార్ పాత ఇల్లు బిల్లు రాలేదు సార్

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 5 месяцев назад

      నువ్వు చచ్చాక వస్తుంది

    • @Veerendra999
      @Veerendra999 4 месяца назад

      Nuvvu chaavu nee pellanni vaadu eskuntadu , siggu undali ala anadaniki​@@rankumogudu-ramaswamy

  • @Potnurudileepkumar
    @Potnurudileepkumar 5 месяцев назад +2

    Kani government lo cm.lu marina village lo vvunde nayakulu maradam ledhu. Ye prabhutvam adikaram Loki vachina vaarike uupayogam gani pedavadiiki.yeppudu bade miguluthundi sir

  • @SulemanBhai-pd9kx
    @SulemanBhai-pd9kx 5 месяцев назад

    Sar please sar me kallu pattukuntam twaraga eppinchandi sar badigalu kattalaekapotunnam please sar please

  • @Potnurudileepkumar
    @Potnurudileepkumar 5 месяцев назад

    Maa samasyalu cheppukodaniki yedaena web.sit vvunte cheppandi sir.pspk.garu CBN.lokesh Anna Naa bhada ardham chesukond.nenu niru pedhani andhuke entha avedhana😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @PallaviKiranNiharika
      @PallaviKiranNiharika 5 месяцев назад

      వాళ్ళు డైరెక్ట్ గా లెటర్స్ హాండ్ కి తీసుకుంటున్నారు గా
      Or else send a postal letter to them...
      Yes
      Once lokesh shared his mail id to write the problems or difficulties if any...

  • @ravisandepogu1185
    @ravisandepogu1185 4 месяца назад

    Jai TDP

  • @MellikaRaju-h6e
    @MellikaRaju-h6e 17 дней назад

    Maeju

  • @LakshmiAkula-w8y
    @LakshmiAkula-w8y 26 дней назад

    Apudu...4laksh ani epudu...2.50 antunnaru

  • @muskanartsandcraft9474
    @muskanartsandcraft9474 5 месяцев назад

    Tidco houses yepidu estaru

  • @singampalliapparao1605
    @singampalliapparao1605 4 месяца назад

    Jagannath Chandra ne bangaru maa chandrani qawwali

  • @dineshdevaki2891
    @dineshdevaki2891 5 месяцев назад

    Enti antha dabbulu unnaya, 4lakhs ah, ma middle class ki emyna unda mare?
    Vachedi 3-5 lakhs, Peru middle class, maku em padakam apply avadhu

  • @ginnatulasayya
    @ginnatulasayya 5 месяцев назад

    Please sir.. Village.... ichpuram... house no... please sir

  • @divakarpandula4252
    @divakarpandula4252 5 месяцев назад

    Ante ipudu vatikosam entha mandhi chuttu tiragalo😢😢😢😢

  • @ShivaKeshavulu-rl1ey
    @ShivaKeshavulu-rl1ey 5 месяцев назад

    Super

  • @sivavanapalli2911
    @sivavanapalli2911 5 месяцев назад

    EDI jarugithundi antara wait and see😮

    • @sridwarakaRam
      @sridwarakaRam 3 месяца назад

      Jaragadhu Nayana,thirty lakhs houses grahantaravasulu thecharu

  • @syamkumar8896
    @syamkumar8896 5 месяцев назад

    Good job