Radha Andinchu Nee Letha Pedavi Video Song | Murali Mohan | Jebu Donga Movie Video Songs
HTML-код
- Опубликовано: 25 окт 2022
- Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie Развлечения
పాట ఎవరిదైతే ఏమి... చిన్ననాటి చెలిమి ని గుర్తు చేసే సూపర్ డూయిట్ సాంగ్ ❤❤❤❤
Super song.❤
ప్రేయసి అందమైన లేత పెదవి అందుకోవడం ఓ మజా.... ప్రియురాలు అందాలు ప్రియుడవే. నాకు ఎంతగానో నచ్చిన పాట.
నేను కూడా శోభన్ బాబు, మంజుల అనుకున్న..
నేను కూడా ఈ పాట శోభన్ బాబు ది అనుకున్న....
ఈ పాట ఎంత విన్న వినాలనిపిస్తుంది సూపర్ పాట ఆంగి పాట వినాలనిపిస్తుంది. ఈ పాట వింటుంటే ఏదైతే లోకాలకు వెళ్లిపోయినట్టుగా ఉంటది అంతా ఆనందంగా ఉంటది ఈ పాట వింటుంటే
మురళీమోహన్ గారు ఎవరికి తక్కువేమి కానీ నటుడు ఈ పాట మురళీమోహన్ గారికిచాలా చాలా బాగుంది మనం ఒకరి పాత్రలో ఇంకో ఊహించుకోవటమే పెద్ద తప్పు 🤝 ఏ పాత్రకైనా మురళీమోహన్ గారు సరిపోయి నటుడు 👌👌🙏🙏
అందరూ శోభన్ బాబు song అనుకున్నారు
చాలా నిరాశ కలిగించారు దర్శకులు కర్మ
ఈ పాట shoban babu ది అనుకొన‌్నాను
I'm chiru anna fan 1988s lo Yes E song chinnapudu Radio lo vinaapudu sobhan babu di anukunnamu Very nice song🎉
ఈ పాట స్టైల్ కూడా శోభానుబాబు కోసం పడినట్లు వుంది
yes 100%
నేనూ....! నా చిన్నప్పుడు రేడియోలో ఈ పాట వినేటప్పుడు బాలూ గారి గొంతులో శోభన్ బాబు నే ఊహించు కొని ఈపాట శోభన్ బాబుదే అని మైండ్ లో ఫిక్స్ అయింది. సినిమా మాత్రం నేను ఇప్పటివరకు చూడలేదు..... అప్పట్లో రేడియో లో జనరంజని ప్రోగ్రామ్ లో వచ్చే పాటలు వినటం ఒక మధురానుభూతి.
నేను కూడా అలానే భావించా సోదరా
Yes I'm all so same feeling sobhan garidi ayte bagundedi
Yes ఈ పాట శోభన్ బాబు గారిదే అనుకున్నాను. (ఈ సినిమా నేను చూడలేదు )
నేను కూడా ఇన్నాళ్లు, శోభన్ బాబే అనుకున్నాను.
నేను బందరు బృదావన్ టాకీస్ లొ చూసినాను
This song was 100%suitable to Shobanbabu&Manjula garu
Very melodious song. Even after almost 45 years you want to hear it again and again
Yeah..I remember song please 🙏 Meerey gurthu vasthunaaru medium gaaru thanks
Ee movie lo neelala nigilo song miss ayyindi upload cheyyandi
ఆయన పాట చిన్నప్పుడు నుంచి ఈ పాట చాలా ఇష్టం నాకు కానీ శోభన్ బాబు జయప్రద అనుకున్నాను కానీ రోజే రమణి మురళీమోహన్ పాట ఇది
Murali mohan had good song in annadammula anubandam
The lady singer's voice is clear, energetic, fresh, *and* sweet. Much appreciated. Time well spent.
If it is really PS, kudos to her for the rare occasion she altered her voice!!!
By the way SP gari's performance again was a level above, as usual.
@@kamrankhan-lj1ng I don't know if she altered her voice but the lady singer is indeed P. Susheela.
మ్యూజికల్ హిట్ సాంగ్
Once up on a time
Radio lo Song vinnappudu
Aa Song Shoban and Manjula anukunnanu
Anyway this Song is very very Sweet duet song in Telugu Film Industry ❤❤❤❤
అద్భుతమైన పాట ఇప్పటికీ, ఎప్పటికీ
E. movie Bheemgal. నంది.దగర.
45.పైసలు.టికెట్.తడకలల.tetar.
❤❤❤❤
Song evaraina aa sweet meemurias nee ee roju enjoy cheasthunnamu idhi nijam kadaha enjoy, aayussu perugu thadhi,docter avasaram leadhu
Super song shoban babuku pettalisi.undey
పాటలు అన్నీ ఆణిముత్యాలు..
27 th సెప్టెంబరు 23 సోమవారం
రికార్డులు ముందు రిలీజ్ అవడం వల్ల మా ఊర్లో రికార్డు డేన్స్ ప్రోగ్రాం లో జూ.శోభన్ ఈ పాటకు డేన్స్ చేసేసాడు..
దేశోద్ధారకులు చిత్రంలో పద్మనాభం *ఆకలై అన్నమడిగితే* పాటకి రాజమండ్రి రికార్డు డేన్స్ లో ఎన్టీఆర్ పాటలకు డేన్స్ చేసే ఉదయకుమార్ డేన్స్ వేసేసారుట రాజమండ్రి లో ఎన్టీఆర్ లా ఎర్ర డ్రెస్ వేసుకుని..🤝
Avunu
అందమైన లొకేషన్ + మాధవి పాట సూపర్
మాధవి కాదు ఆమె రోజా రమణి
Beautiful
As was so usual, 70s SP Balu in melodic flow in almost every song!
I thought this song is picturised on sobhanbabu,till now, but i am a fan of sobhan babu in childhood, my uncles used to tease me whenever this song played on Radio,because my nickname is Gopi at my grandma Saraswati , sweet memories reminisced whenever i listen this song, Dr.giridhar Bgv
I love my hero sobanbabu
Firstday రిలీజు అప్పుడు థియోటర్ లో నిరాశ
Excelent song
Beautiful song ❤️
Muralimohan novel hero in that days.Ladies following hero
Tape recorder kottagaa vachinappudu nenu ee song andulo vinnanu.
ఇది శోభన్ బాబు, మంజుల song.
Machi marupurani pata
Super song24_07_2023🙏🙏🙏🙏🙏
Murli mohan gari di chala manchi pat
ఎక్కడో తేడా జరిగింది. మంజుల కి ఉండే మేనరిజమ్ పెదవి కొరుక్కోవడం .స్క్రీన్ ప్లేలో ఉన్న పెదవి బిట్ రోజారమణి కి చెప్పారు.ఆమె మంజులలాగే చెయ్యడం చూస్తాం పాటలో..
Please need all songs from jebudonga
రోజా రమణి. మురళీమోహన్ sang బాగుంది
అందుకనే ఈ సాంగ్ రాగానే సినిమా హాల్లో గోల గోల చేశారు నాకది ఇప్పటికీ మెమొరీ గానే ఉంది.
👌👌👌
❤🎉
శోభన్ బాబు జయప్రద అనుకున్నాను
Super
Super hit song prest past& infeature
❤
everlasting melodious song
నిజంగానే శోభన్ బాబు డాన్స్ చేస్తే చూస్తున్నట్టు గానే ఉంది
Upload maha sangramam movie songs
Ee song famous but school days lochudaledu Prakasam district Tripuranthakam lo NSP colony ki daggarlo oka Turing talkies undedi anduloilanti movies vachevi Amma Nanna Nenu chuse ballam weekly 3 movies bench ticket Rs1.50
Murali mohan is a capitalist so he got gud songs like this, and gulabi puvvu neevy
Nenu e pata sobhanbabu.the anukunnanu
Shocked that this song is pictured not on the lead pair but on the side pair. Only after watching this song now I came to know that it’s not on sobhan n Manjula. It is so fixed in every one’s mind that this song is meant for sobhan 😢
What you people are doing here, are you teaching me how to be romantic
అవునుచాలాతప్పు
This beautiful song suits only for Sobhan Babu Garu and Manjula Maram. Unfortunately this song shoot was done on different pair.
I thought this song was picturized on Shobhan babu n Jayaprada .
😊😊9
Adenti,,ee paata sobhanbabu manjula meeda kadaa 🤔
Remix
Epata yevarina sobanbabu ne anukuntaru
Shobhan babu song Anukunanu
Sobhanbabu gotulone padaru balugaru epata sobhan Babu de anukuntaru
Radhika❤❤sivamani. V z m
Rojaramani ki inka heroine sthayi physic raledhu,,,chinnapilla lage undi,,pyga muralimohan pair ga assalu suite avvaledhu 🙆♀️
😂
ఇప్పటికీ, శోభన్ అభిమానులు కొంత మందికి, మింగుడు పడని సమస్య..ఈ అధ్బుతమైన పాట చిత్రీకరణ శోభన్,మంజులపై ఎందుకు చేయలేదని...కేవలం పాత్రల పేర్లు మార్పు చేస్తే సరిపోయేది...చాలా తప్పు చేశారు దర్శక నిర్మాతలని నా ఉద్దేశ్యం..నీలాల నింగిలో పాటను, మురళీ మోహన్, రోజారమణిలకు సరిపోయేది..
neelala song choodu sobhan ki el saripoindhi no comparision
muralimohan garu kooda manchi position lo unnaru inka sobhan babu shishyudu so he got good song and role
@@evraj5561 తమ్ముడూ...మా హైస్కూల్ రోజుల అప్పటి అనుభవాలు చెప్పాను..నీ అభిప్రాయం నీది..
@@abdulaleem3182 bro abhiprayam ok idhi fact kaanu neelala ningilo song melodious and slow song good for sobhan nenu Anadarko kanna reviews choodandi it's just entertaining no personal
@@evraj5561 👍
Mk lo kl
ee pata sobhan, manjula anukunnanu, e anumanuapparao dhi anukoledhu , waste director vadu , veediki e pata style , movements theliyadhu 🤢
Naku rotha ga vundi cheeee
చాలా ఇష్టమైన పాట నాకు
Dance radu nasanam chesaru thuuuuu
ఈ పాట shoban babu ది అనుకొన‌్నాను
❤