Bangaru Kalalu Songs - Chekkili Meeda - ANR - Lakshmi - Waheeda Rehman
HTML-код
- Опубликовано: 6 окт 2024
- Watch ANR Lakshmi Waheeda Rehman's Bangaru Kalalu Telugu Movie Song With HD Quality
Music : Saluri Rajeswara Rao
Lyrics : Dasaradhi
Comedy Videos / navvulatv
Short Films www.teluguone.c...
Free Movies www.teluguone.c...
#YaddanapudiSulochanaRani
ఇళయరాజా రాజా గారి స్వరాలు వింటుంటే మరో లోకం లోకి వెళ్లి పోతాము, జానకమ్మ స్వరం మన కాలం లో వినడం ఆ దేవుడు మనకు ఇచ్చిన వరం, రాధిక గారి అభినయానికి వందనం ❤
😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢🎉🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢junnnmmmmmmmmmmmn😢?mmmmjo😢😢😢😢😢😢😢😢😢😢😢
కె. వి. మహదేవన్
Idi s. Rajeswararao koti father composed సాంగ్ not raja sir
Not jaanaki garu susheela garu
తన ఎత్తును మరిపించేటంత నటనతో
ఎంతో ఎత్తుకు ఎదిగిన ఏకైక నటమత్తేభం ఎవర్ గ్రీన్ ఏ.ఎన్.ఆర్.
ఆయనకు నటనలో ఎవరూ సరి రార్.
............................ . ..uday
🎉🎉🎉 జోహార్ డా. అక్కినేని నాగేశ్వర రావు గారికి
చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా
చెలికానిపై అలకెందుకే
నీ జతగానితో తగవెందుకే
చిలకను చూసి సిగ్గుపడే ఓ గోరింకా
వలపే గానీ నీపై అలక లేదింకా
అనురాగమే గెలిచిందిలే
నీమనసేమిటో తెలిసిందిలే
గగనాన మేఘం తొలగిందిలే
రవి మోము నేడు వెలిగిందిలే
గగనాన మేఘం తొలగిందిలే
రవి మోము నేడు వెలిగిందిలే
అనుమానాలు తీరాయి.. అభిమానాలు పెరిగాయి
అనురాగమే గెలిచిందిలే
నీ మనసేమిటో తెలిసిందిలే
చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా
చెలికానిపై అలకెందుకే
నా ప్రేమగీతం నీవేలే
ఆ పాట భావం నీవేలే
నా ప్రేమగీతం నీవేలే
ఆ పాట భావం నీవేలే
కమ్మని రాగం నీవైతే
కలిసిన తాళం నీవైతే
ఆ గానమే మన ప్రాణము
నీ మీదనే నా ధ్యానము
చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా
అనురాగమే గెలిచిందిలే
నీ మనసేమిటో తెలిసిందిలే
Please end full song the song is super
❤🎉🎉🎉🎉🎉
బంగారు కలలు.ఏ ఎన్ ఆర్.మరియు లక్ష్మి.నటించిన.చిత్రము.సూపర్ మూవీ.
సూపర్ సాంగ్.
డా.దాశరథిగారి సాహిత్యం ఎంత మధుర సాహిత్యం అంటే ఏ గాయనీ గాయకుల గాత్రంలో అయినా మధురానుభూతి నే కలిగిస్తుంది! మధుర గాయనీ గాయకులు రామకృష్ణ, సుశీలగార్ల గాత్రంలో అద్భుతమైన గీతం!
M. Jg in TV 🏣😂
Bygvfvvlm. B TV ii
మంచిపాటండి రామకృష్ణ పాటలలో బెష్టు సాంగ్
🌷🌷🌷🌹🌹🌹🌹💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺💐💐🌹🌹🌹🌷🌹🌹💐💐🌺🌺🌺🌺💐💐🌹🌹🌷🌹🌹💐💐🌺🌺🌺💐🌹🌹🌷🌹🌹💐🌺🌺💯💯
Romantic Hero, Evergreen Hero, Natasamrat Akkineni Nageswarrao garu.🙏🙏🙏🙏
Naghesvara Rao Lakshmi jodi super
నిజంగా రామకృష్ణ గారు వాయిస్ చాలా బాగుంటుంది, సినీ ఫీల్డ్ లోని పాలిటిక్స్ వలన ఆయనకు అన్యాయం జరిగింది, లేకపోతే మరో ఘంటసాల గా పేరు గాంచె వారు
All time hit duet of P Susheelamma and Ramakrishna garu. Super Super.
సంతోషమ్ తో మరుకూడా జెంతులెయ్యండి/
Ilanti patalu ika ravu
What a song ..... Singers baaga paadaaru....... Ramakrishna gaaru especially....
Romantic king meeru matrame Natasamrat
World record ...voice....Rama Krishna...Garu ...and....suseelamma....amurtha voice....
ప్రియురాలి కి కోపం వస్తే చెక్కిలి మీద కెంపు లే వస్తాయి......
మాధవి మేడం ఈ సినిమా లొ చాలా బాగా చేసారు
Lakshmi
స్వచ్చమ్తెన ప్రేమ అంటే ఇదే కదా
t q iniwars
హృదయాంతరాల్ల లో
అంతరంగ భావజాలంలో
అద్వితీయ గాత్ర మధురిమలతో
కమనీయము, రమణీయ
ఊహా తీరాలకు చేర్చు కదా
రామకృష్ణ దాస్, సుశీలమ్మ గారి గళ
యుగళ గమకం............
ఇటువంటి యుగళ గీత ఆలకింపులో
మన ఆయుస్సు వయస్సు పురుడు
పోసుకొనును
కొన్ని తరముల వరకు
చిరకాలముండును వారి యశస్సు
No words to describe, no one can sing like suseela Amma garu, divya gaanam, gaana kokila gaana saraswathi, best number one voice in world than all, suseela Amma gari mundara all singers waste, voice means suseela Amma gari de, many people say that, what a beautiful great voice, melodies voice, I get paravasam by suseela Amma gari songs, i love suseela Amma garu
ಸುಶೀಲಮ್ಮದಿ ಗಂಧರ್ವಗಾನಂ, ಅಮ್ಮ ಲೆಜೆಂಡ್ ಆಫ್ ಪ್ಲೇಬ್ಯಾಕ್ ಸಿಂಗಿಂಗ್, ಈ ಭುವಿಲೋ ಓಪನ್ ವಾಯ್ಸ್ ವುನ್ನ ಏಕೈಕ ಸಿಂಗರ್ ಸುಶೀಲಮ್ಮಕು ಸರಿಸಾಟಿ ಲೇರು
ವೆಂಕಟೇಶ್, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ
Beautiful song .Ramakrishna has sweet voice .I like Ramakrishna songs .
Yes
Nikosame vechi unnanule. Nikavugele korukunnanule. ♥️♥️♥️♥️♥️♥️♥️♥️
One of the best duet song of
Susilamma n ramakrishna gaaru
Dasarathi gaari lyrics superb
Ty.
కరెక్ట్ అండి
Kaneesam manaku ee songs vine luck ina dakkindi ippati generations ki assslu nachavu
ANR..SIR.... LAXIMI...MEDAM ... NATANA......SONG .. STEPS......APURVAM
.... ADBHUTAM..... ENNATIKI....MARUVA..
LENI.....MEGA..... BEAUTIFUL....STEPS,🌹
మాటలను పాటలుగా పాటలను మాటలుగా మార్చే తాంత్రికకుడు మరియి ఆత్రేయ గారి సాహిత్యం మహా అద్భుతం
SUPERRRRR..... WORLD'....... RECORD......
......BREAK........ BEAUTIFUL.......MEGA....
MEGA ..... SONG......RAMA KRISHNA...
....GAAARU......SUSEELAMMA..... SINGING...... VOICE...... AMURTHAMU.....
రామకృష్ణ గాత్రం అమృత మధురం
ರಾಮಕ್ರಿಷ್ಣಗಾರು ಪಾಡಿತೇ ಚೆವಿಲೋ ಅಮ್ರುತಂ ಪೋಸಿನಟ್ಟುಂಟುಂದಿ ಐತೇ ಸುಶೀಲಮ್ಮ ಪಾಡಿತೇ ಕಂಚು ಮ್ರೋಗಿನಟ್ಟುಂಟುಂದಿ ಅಂದುಕೇ ಸುಶೀಲಮ್ಮ ಅಂಟೇ ಗ್ರೇಟ್
ಚಳ್ಳಕೆರೆ ವೆಂಕಟೇಶ್, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ
T.chalapatirao music lo marchipoleni songs “okatekorika” Nuvvunamundunte”
What a తబలా wonderful drums
Super మా గురువు గారు
Best of Dasaradhi and Rajeswara Rao combination
Evergreen hero mana ANR
Rama Krishna one of the best singer of our Telugu film Industry and we always remember him in our Hearts
I like Ramakrishna.
Natasaamrat is so great in strps
సూపర్ సాంగ్ అండి 👌👌👌👌
ఈ సినిమా కి మా అక్క నన్ను తీసికొని వెళ్లి న నా మెుదటి సినిమా. 10సంల వయసు లో, ఇప్పుడు నా వయసు 61,ఇపృడు మా అక్క నన్ను విడిచి వెళ్లి పోయిన ది. ఆ జ్ఞాపకము మిగిలిన ది. తముడు కేవివి.
😯😯 😥😥
Paramandhayasishulakafhacimama
🙏🙏🙏
గొప్ప జ్ఞాపకం 🙏🙏🙏
Za
Apptlu supr saong anr
One of d hit n melodious songs by the late VRK, unforgettable d golden singer.
Ilanti songs vinte b.p. sugar raavu.
Exllent cinima❤❤❤❤❤
Excellent song by VRK Susheelamma
Ramakrishna would have sang more songs like this. Lyrics and composition good. Films of those years were technically more perfect than the present movies, where our young heroines always vie to praise our aging heroes' masculinity. Technically perfect movie and using VFX technology is altogether different. Also now a days, our Villains praise the hero throughout the movie.
Om Sai Ram Swami. Excellent. Ramakrishna
WORLD RECORD....SUPER MEGA KOHINOOR DIAMAND VERY SWEET SONG...
V. Ramakrishna super song.
Anr v ramakrishna super hit combination
👍🍀🌹🌷Singer. RAM krishna.🍀 voice .🍀🌷🌹Supar song.lovely.wandrafull.evergreen.song.🍁 🌷 🌹 🍁 Nice👍🍀🌷🌹
Beautiful song, beautiful voices
రామకృష్ణ గారిపాటలు అ ద్బుతం
Ghantasala old songs
Ramakrishna Garu old songs
Nice n beautiful songs evergreen anr n beautiful Lakshmi.
Anr. Acting,. Rama Krishna. Singing. Super.
Good song from RK
One of the best songs of singer Ramkrishna.
Swarna yugam malli radhu. Eelanti patalu vinalemu
Rama Krishna susheela speed song very popular in thosedays
Camera man ...record...very super
Aha!ee Bangaru kalalu cinemaloni prati pata ,sikharagra stayilo tune cheyabadi mammalani ananda paravasyamulo munchettenu kada.ee goppa tanamu meedenandi S.Rajeswara Rao maestaru garu.akkineni lakshmi ammagarla chakkati abhinayam,suseelamma&rama krishna das garla galam adbhutam..
Sir , Music director Sri S. Rajeswararao garu !
@@koratamaddijayadev3596 thank you sir,to day I was also checked n confirmed it is s.r.rao garu,namaste.16/05/2021.
Sweet song by Ramakrishna & Susheelamma ! Chakravarthy & SPB has suppressed Ramakrishna which is fact.
Exact sir
Exat sir
t q uniwsr😊
ANR,LAKSHMI SUPER JODI
Very sweet voice Ramakrishna gari
Beautiful and melody song evergreen, susheelamma Ramakrishna melody singing pair, expression is so great than actors.
Dasaradhi lyric super
super lyrics
Ramakrishna gari very sweet voice ghanta sala Tarvata atanu very good Singer
ANR songs very nice i like it
Old is gold
Golden hitsongs
Love you Lakshmi Amma
Potti vadaina evergreen hero. Talent vunte height tho pani ledani prove chesina hero
I love this song
Song is so good
A N R and Lakshmi nice pair
Pata patlo artham bhaguntundi andukani e naprayatnam
Super song lakshmi anr super dance
Excellent song
Singer Ramakrishna is Sushelamma's sister son
This song rings in my mind whole the day whenever I listen to this childhood melody of mine.
99
@@pandurangareddymaddula1074 ⁰
Super song
I love u❤️👍🏻😘
old is golden songs
ఇలాంటి పాటలు మళ్లీ రావు,రాలేవు
Yes
మీరు రాస్తే వస్తాయి కదా!!!
🎉 3:37 XP xp of 3:49
Superhitsong
wat a sweet !!!
Ramakrishna sir voice super
wonderful....
I LIKE THIS SONG
6 12 2020
I can't help listening to this melody at least once a day
Childhood ever green song. Super duper hits songs
Golden songs ever 😍 green
LAKSHMI - AKKINENI...STEPS SUPARU......SULLURU PETA..
I love this song chekkili
Super song 👌 👌 👌
Rama Krishna can sing better than spb
Melodious song for ever...
సూపర్.
One of the best song Telugu cinema
Soooooo sweet song
Prajalanu gowravinchani.vaallu mattilo kottukupothaaru/sathyam/
Supersong
laxmi Anr dance super super
సూపర్.
Musicmama
Supar