ఆరోజుల్లో రేడియోలో చాలా ఫేమస్ ఈ పాట | Jayaprada, Shoban Babu Beautiful Melody Song |Old Telugu Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2022
  • ఆరోజుల్లో రేడియోలో చాలా ఫేమస్ ఈ పాట .#Jayaprada and #ShobanBabu Beautiful Melody Love Song " radha krishna" from Radha Krishna telugu Movie, Starring : Starring : Shoban Babu. Jayaprada in lead roles. Movie Directed by K Raghavendra Rao, Music by S Rajeswara Rao, Produced by Dukkipati Madhusudhana Rao. #radhakrishnateluguSongs #OldteluguSongs #RadhakrishnateluguMovie
    Great Singer P.Suseeka Golden Hits | Telugu Evergreen hit Movie Songs -
    • Great Singer P.Suseeka...
    Yesteryear Beauty Jayachitra Birthday Special Songs -
    • Yesteryear Beauty Jaya...
    పద్మనాభం-గీతాంజలి రొమాంటిక్ సాంగ్ | - • పద్మనాభం-గీతాంజలి రొమా...
    Jayalalitha, Shoban Babu Heart Touching Song -
    • ఆరోజుల్లో రేడియో జనరంజ...
    Legendary Music Director K.Chakravarthy Jayanthi -
    • Legendary Music Direct...
    తొలిప్రేమ మజా ఇలా ఉంటుందా. - • తొలిప్రేమ మజా ఇలా ఉంటు...
    Action Hero Mammootty Birthday Special | Song -
    • Action Hero Mammootty ...
    Great Actress Bhnumati Golden Memories -
    • Great Actress Bhnumati...
    ఎస్.వరకలక్ష్మి మైమరపించే మెలోడీ పాట -
    జరీనా, కృష్ణ హుషారైన మెలోడీ సాంగ్ | -
    • జరీనా, కృష్ణ హుషారైన మ...
    ఎన్.టి.ఆర్ జేబునే కొట్టేసిన జయలలిత |Jayalalitha Full Josh Song -
    • Video
    Yesteryear Beauty Bhrati All Time Hits - • Yesteryear Beauty Bhra...
    NTR Heart Breaking Emotional Song - • గుండెలు పిండేసే ఎన్.టి...
    తెల్ల చీరలో మత్తెక్కిస్తున్న గీతాంజలి..| Geetamjali. Shoban Babu -
    • తెల్ల చీరలో మత్తెక్కిస...
    Glamour Actress Vijayalalitha Special | Telugu Mind Blowing Item Songs -
    • Glamour Actress Vijaya...
    Jeevitha Rakasekhar All time Hits | telugu Video Songs Jukebox -
    • Yesteryear Beauty Jeev...
    మనసుకు హాయినిచ్చే చందమామ పాటలు. - • మనసుకు హాయినిచ్చే చందమ...
    Great Singer S.P.Balu Memories | Telugu Golden Hit Movie Video Songs -
    • Great Singer S.P.Balu ...
    ఈ పాటకి ఎందుకో మనసు బరువెక్కుయ్తుంది - • ఈ పాటకి ఎందుకో మనసు బర...
    Kutti Padmini, Chandra Mohan Teenage Song -
    • కిర్రాక్ పుట్టిస్తున్న...
    Legenday Pair Ghantasala, NTR Super Hit Combination -
    • Legenday Pair Ghantasa...
    #PSPK Pawan Kalyan All time Hits - • #PSPK Pawan Kalyan All...
    Atiloka Sundari Sridevi, Krishna Superb Musical Hit Song -
    • Atiloka Sundari Sridev...
    అందాల పోరీకి పొగరు కూడా తోడైతే..| Kannada Manjula -
    • Video
    జమునారాణి మత్తెక్కించే పాట..| Singer Jamunarani -
    • జమునారాణి మత్తెక్కించే...
    పిఠాపురం వారి భలే హుషారైన పాట | Beautiful Geetanjali, -
    • పిఠాపురం వారి భలే హుషా...
    అలనాటి నటి కృష్ణవేణి హుషారైన పాట - • అలనాటి నటి కృష్ణవేణి హ...
    Legendary Actress Savitri Memorable Melodies - • Legendary Actress Savi...
    Ganesh Chaturdhi 2022 | Telugu Evergreen Hit Movie Songs Jukebox -
    • Ganesh Chaturdhi Speci...
    Glamorous Actress Urvashi Birthday Special - • Glamorous Actress Urva...
    Beautiful Actress Jamuna Birthdy Special - • Video
    విజయ నిర్మల లవ్ ఫెయిల్యూర్ సాంగ్ - • విజయ నిర్మల లవ్ ఫెయిల్...
    ఈపాట చూస్తే తెలుగువారి మర్యాదల గొప్పదనం -
    • ఈపాట చూస్తే తెలుగువారి...
    Great Actor Nandamuri Harikrishna Memories -
    • Great Actor Nandamuri ...
    King Nagarjuna Birthday Special - • Video
    Great Singer L.R.Eswari Top Hits - • Video
    మతి పోగొడుతున్న ఎన్.టి.ఆర్-జయప్రద మాస్ సాంగ్. -
    • మతి పోగొడుతున్న ఎన్.టి...
    Handsome Hero Suman Birthday Special - • Video
    హుషారెత్తిస్తున్న పల్లెటూరి ఫోక్ సాంగ్.. - • హుషారెత్తిస్తున్న పల్ల...
    అందాల సునందా భార్గవి మైమరపించే పాట.| - • Video
    సింగర్స్ రామకృష్ణ, సుశీల మైమరపించే పాట. -
    • సింగర్స్ రామకృష్ణ, సుశ...
    Actress Sumalatha Birthday Special Songs jukebox - • Video
    ఈపాట వింటుంటే మనసు పులకరిస్తుంది - • ఈపాట వింటుంటే మనసు పుల...
    Great Music Director K. Chakravarthy Memories -
    • Great Music Director K...
    Yesteryear Hero Suresh Birthday Special - • Video
    ఈ పాట వింటుంటే కనులు చెమరుస్తాయి..| Vanisri Emotional Hit Song -
    • ఈ పాట వింటుంటే కనులు చ...
    కె.ఆర్.విజయ ఎన్.టి.ఆర్ జలకాలు | NTR, KR.Vijaya Tempting Song -
    • కె.ఆర్.విజయ ఎన్.టి.ఆర్...
    Kanchana, Krishna Kirrak Swmming Song - • వంట్లో వేడి పుట్టిస్తు...
    Action Hero Vijayakanth Birthday Special - • Action Hero Vijayakant...
    మత్తెక్కిస్తున్న జయప్రద, కృష్ణ రెయిన్ సాంగ్ - • మత్తెక్కిస్తున్న జయప్ర...
    మనసులను కదిలించే ఎమోషనల్ సాంగ్.- • మనసులను కదిలించే ఎమోషన...
    Handsome Chalam, Krishna Kumri Super hit Melody Song -
    • జిక్కి-ఘంటసాల మధురమైన ...
    Senior Actress Anjali Devi Jayanthi Special - • Senior Actress Anjali ...
    Beautiful Actress E.V.Saroja, NTR Super hit Song -
    • ఎన్.టి.ఆర్ కే సరసం తెల...
    Veteran Singer A.M.Raja Golden hit Melody Song - • Video
    Glamour Actress Radha Super Hits | Telugu Movie Video Songs Jukebox -
    • Glamour Actress Radha ...
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 524

  • @ramasunil2464
    @ramasunil2464 3 месяца назад +9

    చిన్నపుడు బడికి వెళ్లే టైమ్ కి ఇ పాటలు వచ్చేవి అందరి ఇంట్లోను ఇ పాటలు వినబడేవి. వినికుంటూ బడికి వెళ్లే వాళ్ళం 👌👌

  • @kallepallivenkatanagamani4962
    @kallepallivenkatanagamani4962 Год назад +28

    ఎంత మధురమైన పాట, పాతరోజులు గుర్తుకొచ్చి అదో రకమైన బాధగా ఉంది

  • @srimannarayanagodavari8889
    @srimannarayanagodavari8889 Год назад +55

    శోభన్ బాబు,జయప్రద,మంచి నటులు అందమైన నటులు,బాలు గాత్రం సూపర్,NTR,ANR, కృష్ణ,శోభన్ బాబు కి ఎవరికైనా ఆయనే స్వరం మధురం, సుమధుర గాయకులు.👏🤔😃

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 Год назад +29

    రాజేశ్వర రావు బాణీ కి దాశరథి అద్భుత సాహిత్యం.

  • @badugujravindra2875
    @badugujravindra2875 Год назад +69

    అందమైన పాటకి ...అందమైన జంట .....గానం అభినయం రెండు జోడీ కట్టిన దృశ్య శ్రవణ కావ్యం ఈ మధుర గానం....ఎప్పటికీ జీవన పయనం

  • @joginipallyrajagopalrao2666
    @joginipallyrajagopalrao2666 Год назад +39

    ఇది కదా పాటంటే మళ్ళీ చూడ గలమా ఇలాంటి సినిమాలని అంద మయిన జంట మధుర మయిన సాహిత్యం ప్రాణం లేచి వచ్చింది

  • @kcprakash1249
    @kcprakash1249 Год назад +52

    అద్భుతమైన సాహిత్యం కమ్మని గళం తో హాయిగా మనసు ఉల్లాసంగా ఉంది ఇలాంటి పాటలు వింటుంటే🎵❤️🕺ఆ రోజులే వేరు😢

  • @nageswararaokedarisetti5255
    @nageswararaokedarisetti5255 11 месяцев назад +26

    మనసు వున్న అందాల నట బాషణ శోభన బాబు గారి సినిమా లు అంటే నా కు చాలా ఇష్టం మంచి సాంగ్ వినిపించారు ధన్యవాదాలు

  • @vlgsarma5901
    @vlgsarma5901 Год назад +22

    నాకు నచ్చిన మొదటి 10 పాటల్లో ఇది నంబర్ *1* పాట. 🌷🌷🌷

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +31

    ఈ సాంగ్ విన్నంత సేపు ఊహల్లో. తేలాడినట్టు. ఆ. ఆనందానికీ. హద్దులేవుండవు బాలుగారి. సుసీలమ్మ తల్లి పాడీన విధానం అమోఘం నిజంగా. రాధాకృష్ణ లు. బృందావనం లో. విహరిస్తునట్లు వుంటుంది. నాకు. చాలా ఇష్టమైన సాంగ్ ఆండీ

    • @chandramouli8013
      @chandramouli8013 Год назад +1

      🙏

    • @rambhatlavenkatasubbaraor7167
      @rambhatlavenkatasubbaraor7167 Год назад +2

      ఈ పాట శోభన్ బాబు - జయప్రదల రాధాకృష్ణ సినిమా లోది. అందమైన జంట అందమైన అభినయం. కానీ ఈ పాట "కురుక్షేత్రం" సినిమా లోని "మ్రోగింది కళ్యాణ వీణ" అనే పాటకు అనుసరణ. ఈ రెండు సినిమాలకూ శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సంగీత దర్శకులు.

    • @knlakshmisankar184
      @knlakshmisankar184 Год назад +1

      😂​@@chandramouli8013

  • @pannduukagithala2100
    @pannduukagithala2100 Год назад +72

    అద్భుతమైన సాహిత్యం... శ్రావ్యమైన సంగీతం... మధురమైన గళాలు....
    అందుకే ఈ పాటలు ఇప్పటికీ మనల్ని ఆనందతీరాలలో విహరింపజేస్తున్నాయి...Paandu,

    • @Sivaji6
      @Sivaji6 Год назад +7

      గాత్రం, సంగీతం, సాహిత్యమే కాదు. నటన అద్భుతం. ఆ పాటలో కౌగిలింతలు ఇప్పటిలా జుగుప్సాకరంగా లేవు, ఎంతో సభ్యతతో గౌరవప్రదంగా ఉన్నాయి. ఆ దర్శకత్వమే వేరు.

    • @kukkulagopireddy7583
      @kukkulagopireddy7583 6 месяцев назад

      ​@@Sivaji6_

  • @rabbybandila8937
    @rabbybandila8937 Год назад +42

    యద్దనపూడి సులోచన రాణి గారి నవల ఆధారముగా తీసిన ,ఈ సినిమా లో అన్నిపాటలు బాగుంటాయి.

  • @ganeshyt2056
    @ganeshyt2056 Год назад +45

    సార్ ఈ పాటకి రాగాలే ఆభరణాలు
    ఎన్ని సార్లు విన్నా విన్న ప్రతీసారీ మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 9 месяцев назад +12

    అద్భుతమైన సాహిత్యం అందమైన జంట మధురమైన సాంగ్ అమూల్యమైన స్వరాలు ❤

  • @v.neelima4685
    @v.neelima4685 Год назад +18

    Yes school ki velleytappudu roju radio lo ee song vachedhi👍👍👍.Beautiful song👌👌👌

    • @Sanathane
      @Sanathane 4 месяца назад

      😂😂😂7:45am pusphanjali programme.

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 5 месяцев назад +4

    జనరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన మధురగీతాలు... ♥️♥️♥️

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 Год назад +18

    అందమైన అనురాగ గీతం,మనసును వుల్లాసపరిచే ,సహజసిద్ధమైన పాట ఎక్సలెంట్.❤

  • @kvnsarma4438
    @kvnsarma4438 11 месяцев назад +6

    మళ్లీ చిన్నప్పుడు రోజుల్లోకి 😢
    వెళ్లినట్లు అనిపిస్తుంది.

  • @Sivaji6
    @Sivaji6 Год назад +5

    కాంచిన ప్రతి ఒక్కరూ ఎంత చక్కగా వర్ణించారు ఆండీ. నిజమే. ఈ పాటలో గొప్ప అనుభూతి దాగివుంది. వినినంతనే కాదు, కనినంతనే హృదయం పులకరిస్తుంది. మనం బాల్యంలో చూచిన మధుర స్మృతి. నేటికీ మరువలేనిది, మరపురానిది, మధురమైనది. ఆ సంగీతం, సాహిత్యం, నటన, దర్శకత్వం అద్వితీయం. అందమైన బాల్యంలో కాంచిన అపురూప చిత్రం. అప్పటి యుగళ గీతాలు నేటికీ అజరామరాలు.

    • @naidulenka4880
      @naidulenka4880 6 месяцев назад

      అవునండి.. అల నాటి పాటలు ఎంత మధురం 😊

  • @aliveluv1435
    @aliveluv1435 11 месяцев назад +17

    అందమైన జంట చక్కని పాట ఇది నిజంగా బృందావనమే వాళ్ళు రాదా కృష్ణులే

  • @karnenajanardhanarao2349
    @karnenajanardhanarao2349 5 месяцев назад +3

    లలిత మైన సాహిత్యం,సుమధుర సంగీతం,అభినవ రాధాకృష్ణులు.నా పదవీ తరగతి రోజులు గుర్తుకొచ్చాయి.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +16

    శోభన్ బాబు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి ప్రార్ధన ...

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 11 месяцев назад +9

    SPB & P SUSILA , The LEGENDARY Playback Singers !

  • @mekalamallesham3888
    @mekalamallesham3888 Год назад +29

    చక్కని సాహిత్యం, నా చిన్నప్పుడు రేడియో లో వస్తుండే!

  • @mallikarjunarao2122
    @mallikarjunarao2122 Год назад +35

    SPB sang as Shoban Babu sang. Great .Hats off to him. P.Susheela also sang as Jayaprada sang. That's really great. Salute to both of them.🙏🙏🙏🙏

    • @narasimharaoobulareddy3125
      @narasimharaoobulareddy3125 Год назад

      No this gu ci. Vvvvggyyt up or try it by

    • @sukkajithendar
      @sukkajithendar Год назад

      ruclips.net/user/shorts89ZHg5WZO_U?feature=share

    • @achyuthanandanagella8420
      @achyuthanandanagella8420 Год назад +1

      Only one singer in history to change his voice per hero voice - NTR, ANR, KRISHNA, SOBHANBABU etc. Marvelous singer, we are still missing him.

    • @rameshmeesala7318
      @rameshmeesala7318 Год назад

      Kkkkkkkkkkkkkkkkkkkkkkj😅😮jjñkkkkkkjjjjkkkkkmmkkmmnnmmkkkmnmnnnnnnnnnaaa😮kkkkkkk

  • @jagannadharaotholeti6303
    @jagannadharaotholeti6303 Год назад +9

    పాత రోజులని గుర్తుకు తెచ్చే ఆ పాత మధురాలు

    • @Sivaji6
      @Sivaji6 Год назад

      నిజమే మన బాల్యంలో కాంచిన ఎన్నో పాటలు నేటికీ ఆపాతమాధురాలే💐☺️

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +10

    నిజంగా. రాధ కృష్ణ లా ఉన్నారు. ఈ అద్భుతమైన జంట 💞చక్కనిసాహిత్యం చక్కని సంగీతం 👍చక్కని గాత్రం 👌తేనే కన్నా తియ్యని పాట 🍫ఎంత మధురమైన అనుభూతి 💐మనసుకు నచ్చే మధురని భూతి ఎన్ని సార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలిఅనిపించే మధురమైన పాట 💌

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +19

    Jaya Prada very beautiful heroin 🙏👌
    Super glamour. Heroin 🌹🧡
    Very nice acter IN Telugu industry. 🌹superstar Krishna fan's mori ⭐pandu 📻radio

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 Год назад +19

    నాకు నచ్చిన శ్రావ్యమైన పాట 👏👌

  • @wisdom2885
    @wisdom2885 Год назад +18

    అద్భుతమైన పాట... మీ అభిరుచికి.. అభినందనలు

  • @lscreations4790
    @lscreations4790 4 месяца назад +3

    ఆహా! అద్భుతమైన పాట. చాలా చక్కగా ఉంది.

  • @anandkolli8897
    @anandkolli8897 8 месяцев назад +3

    ఇటువంటి పాటలు మనసును ఆనంద డోలికలలో ఉయ్యాలలు ఊపుతాయి మనుషులు మరుగు అయినా వారి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి ❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐👏👏👏👌

  • @radharanikathi
    @radharanikathi Год назад +14

    చాలా బాగుంటుంది ఈ పాట

  • @nrk2892
    @nrk2892 Год назад +8

    Excellent music therapy thanks a lot Legend SPB, P. SUSHEELA GAARU.
    we love u our telugu 🌟 stars

  • @rajashekar3389
    @rajashekar3389 Год назад +12

    శ్రావ్యమైన సంగీతం మధురమైన గొంతుకలు అద‌్బుతమయిన సాహిత్యం కోయిల పాట విన్నట్టుగా ఉంది బహుశా రాబోయే కాలంలో ఇక రావేమొ అనిపిస్తుంది

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Год назад +6

    ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಹಾಗೂ ಸುಶೀಲ ಅವರ ಕಾಂಬಿನೇಷನ್..ಜಯಪ್ರದಾ ಶೋಭನ್ ಬಾಬು... ಸೂಪರ್ ಹಾಡು...

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Год назад +54

    నా బాల్యంలో రేడియోలో ఎప్పుడూ వినే పాటఇది.ఇప్పుడు వింటుంటే అప్పటి నా మధురమైన బాల్యంరోజులు కన్నీటి తెరచాటున లీలగా గుర్తుకొస్తూ గుండె బరువెక్కుతోంది.

  • @devanavijaya4833
    @devanavijaya4833 Год назад +11

    సూపర్ సాంగ్ 👌👌👌

  • @Ramcreation-1985
    @Ramcreation-1985 6 месяцев назад +3

    ఈ పాట ఇప్పుడు వింటున్న అదే అనుభూతి....

  • @sudheernune3536
    @sudheernune3536 Год назад +24

    40 years back childhood memories wirh radio... 💐💐💐😊

  • @gurajarajendra4965
    @gurajarajendra4965 Год назад +97

    మా చిన్నప్పుడు రేడియోలో వచ్చేది అప్పుడు రోజులు సూపర్ 👌

  • @mayeemayee9878
    @mayeemayee9878 Год назад +11

    Old is gold

  • @ChigurukotaBhupathi-kb9gl
    @ChigurukotaBhupathi-kb9gl Год назад +3

    నా చిన్నతనం గుర్తుకు వస్తుంది సూపర్

  • @ashokkumarreddyy3232
    @ashokkumarreddyy3232 Год назад +7

    In the canopy of colored pearls the jewels are falling.What a great lyrics in telugu?👌

  • @raheemmd7112
    @raheemmd7112 9 месяцев назад +3

    ఈ షూటింగ్ నేను చూశాను

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 Год назад +26

    అందమైన జంట...సంగీతం... సాహిత్యం..వెరసి ఈ పాట...🎶♥️😍👌23.9.2022

  • @venkateswararaokondapalli3550
    @venkateswararaokondapalli3550 Год назад +22

    RADHAKRISHNA movie was released when I was a school going studen, at Visakhapatnam, somewhere in the year 1978. I have so many nostalgic feelings about this Movie based on the novel of Yaddhanapudi Sulochana Rani garu by the same name. I have also read the novel. Excellent. Music by Sri Saluri Rajeswara Rao garu.

    • @Sivaji6
      @Sivaji6 Год назад +4

      Beautiful and heart touching explanation Andi. I am of the same age group and I too have the same feeling as you do and expressed🙏💐☺️

    • @mbrvarmaneo
      @mbrvarmaneo 8 месяцев назад

      Lucky fellow this is our music our sole without words

    • @SudhakarAP-5
      @SudhakarAP-5 6 месяцев назад

      Exactly 👍 im of your age n same feeling about this movie n song.

    • @solomonpakalapati1134
      @solomonpakalapati1134 6 месяцев назад

      Yes bro me too🎉🎉

  • @suryamvanapalli3878
    @suryamvanapalli3878 Год назад +10

    పాటల ఇంద్రుడు దర్శకేంద్రుని మాయాజాలం....

  • @gadadasuravicharan4124
    @gadadasuravicharan4124 Год назад +3

    నాకు నచ్చిన ఈ పాత పాట
    శోభన్ బాబు జయప్రద❤

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 Год назад +18

    హృదయపూర్వక ధన్యవాదములు వీడియో పాట చూపించినవారికి 🌅🙏🌻

    • @sukkajithendar
      @sukkajithendar Год назад

      ruclips.net/user/shorts89ZHg5WZO_U?feature=share

  • @vasuanumula
    @vasuanumula Год назад +9

    Old is gold super duper hit song my favourite Hero shobhan Babu

  • @sridharn1076
    @sridharn1076 Год назад +4

    ಒಳ್ಳೆ ನಟರು ಶೋಬಣ್ ಬಾಬು ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ಡೀಸೆಂಟ್ ನಟ ಅವರ ಚಿತ್ರ ಗೊರಿಂತಾಕು ನೋಡಿರುವೆ .

  • @annamdevulaannavaram3768
    @annamdevulaannavaram3768 Год назад +5

    jai shobhan jayaprada susheela madam and balu

  • @vinodrao1900
    @vinodrao1900 Год назад +22

    నేను ఆరోజే 1st day 1st class 1st show బసంత్ టాకీస్ లో చూశాను. Enjoyed a lot.

  • @srinivasaraodudiki4932
    @srinivasaraodudiki4932 Год назад +8

    Made for each other sobhanbabu and jayapradha combination in Telugu film industry.

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 Год назад +42

    ఈనాటికి సజీవమైన సాహిత్యం, సంగీతం తో మధురతీరాలకి తీసుకెళ్లే అందమైన ధృశ్యకావ్యం .

  • @chandmohd8324
    @chandmohd8324 7 месяцев назад +3

    ఇలాంటి నటులను ఇక చూడలేమో

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Год назад +23

    రామానాయుడుగారి ఊరు కారంచేడులో వరి కోసిన తరవాత మాగాణిలో సాగు చేసిన మినుము, జనుము, జొన్న చేలల్లో చాలా చాలా అందంగా చిత్రీకరించారు.

  • @shivaprasad5590
    @shivaprasad5590 Год назад +2

    Jayaprada Shoban Babu Garala abhinayam👌😊☺️😍Singers SP Balu😘Susila garalu paravasimpa chesaru 🙏🌹🪷💐Great Rachayitha garu🙏🌹🪷💐😊Rajeshwar Rao gari Sangeetham🤗🙏🌹🪷💐

  • @nomulasaraswathi335
    @nomulasaraswathi335 Год назад +8

    My father favourite song 💖

  • @rvramana9588
    @rvramana9588 Год назад +2

    Chakkati pata vintuntene chinnappati jnapakalu gurtostunnai👌👌👌👌

  • @v.sudhakarreddy303
    @v.sudhakarreddy303 3 месяца назад

    మాటలలో చెప్పలేని ఫీలింగ్స్, సూపర్ సాంగ్,evergreen song, గత స్మృతులలోకి తీసుకెళ్ళాయి

  • @gounimogulaiah2425
    @gounimogulaiah2425 Год назад +2

    Exllent song Shona Babu gari mariyu jayaprada gari combination lo hit song

  • @paramesararajudhenuvakonda6432
    @paramesararajudhenuvakonda6432 Год назад +2

    Super song.....chinnappudu e..pata vintune perigamu.ever green song.

  • @naraharilinga1569
    @naraharilinga1569 Год назад +3

    సూపర్ సాంగ్

  • @nagasumuka5422
    @nagasumuka5422 Год назад +3

    Adbhutamina Sobhan Jayapradala song very nise and super melody

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +140

    ఈ పాట లో ఏదో అందమైన అనుభూతి దాగుంది. వినంతసేపు హృదయం పులకరిస్తుంది అది మాటల్లో. చెప్పలేను. నాకేనా. విన్నవారి అం😊దరికి. ఇలాగేనా. దయచేసి కామెంట్స్ లో రాయండీ ప్లీజ్

    • @Sivaji6
      @Sivaji6 Год назад +13

      ఎంత చక్కగా వర్ణించారు ఆండీ. నిజమే. ఈ పాటలో గొప్ప అనుభూతి దాగివుంది. వినినంతనే కాదు, కనినంతనే హృదయం పులకరిస్తుంది. మనం బాల్యంలో చూసినప్పటికీ మరువలేనిది, మరపురానిది, మధురమైనది. ఆ సంగీతం, సాహిత్యం, నటన, దర్శకత్వం అద్వితీయం. అందమైన బాల్యంలో కాంచిన అపురూప చిత్రం.

    • @bmurali5798
      @bmurali5798 Год назад +6

      Freshness in total song , really it creates a great experience whenever the song hear,

    • @gopalunisuryaprakasarao6224
      @gopalunisuryaprakasarao6224 Год назад +5

      Correct sir. We are also feeling the same

    • @snvdsurya4852
      @snvdsurya4852 Год назад +5

      బాలు సుశీలమ్మ లతో చక్రవర్తి చేయించిన గానవిన్యాసం

    • @suryakumari4448
      @suryakumari4448 Год назад +5

      Naku kuda na chinnatanamu gurutuku vachhindi,, andaru kalisi cinimalu ku velladamu

  • @jogeshwarrao7898
    @jogeshwarrao7898 Год назад +3

    ఆ పాత మధురం

  • @rkris2003
    @rkris2003 21 день назад

    మధురమైన పాట.👍

  • @rameshbabukuppala2208
    @rameshbabukuppala2208 Год назад +3

    Siobhan Babu And Jaya Pradhas Beautiful Lovely Song.

  • @srilaxmidalli3390
    @srilaxmidalli3390 Год назад +5

    Big
    Thanks to Technology,
    All old
    Films and songs are available,
    We are able to see
    Our
    Before generation work
    👍

  • @SatyanarayanacelupuriCel-zf9cr
    @SatyanarayanacelupuriCel-zf9cr 21 день назад

    కరెక్ట్ చెప్పారు బ్రో

  • @gourimohan7519
    @gourimohan7519 Год назад +2

    Radhakrishna Film lo, excellent song

  • @abhiramshortvideos1622
    @abhiramshortvideos1622 Год назад +2

    Ilaanti swachamaina telugu pata vini chaalaa rojulayyindi

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 Год назад +11

    One of the golden melodies.

  • @rangareddy2720
    @rangareddy2720 Год назад +5

    Beautiful melody

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 Год назад +3

    Saaluri Rajeswar rao andinchina maroka melody aanimutyamu lanti patanu directer Raghavendra Rao garu flowers garden lo adbhutanga chitrikarinchina ee pata ento istam .

  • @theegalapallynarsimulu2236
    @theegalapallynarsimulu2236 4 месяца назад

    Ilanti patalu vintunte hrudayam madhuramaina anubhoothi ponduthundi entha chakkani pata chinnanati radio lo vache paata ilantivi malli vinalemu chudalemu. Hats off to Andamaina janta ❤

  • @kallemgarimallagoud467
    @kallemgarimallagoud467 Год назад +9

    అందాలు నటునికి అందమైన పాట

  • @raghuveerssrs9664
    @raghuveerssrs9664 Год назад +2

    Rajeswararao gari favourite ragam composition. 💕

  • @kompallisreenivasamurthy5668
    @kompallisreenivasamurthy5668 Год назад

    కొన్నిసార్లు పాట వినటానికి బావుండొచ్చు కానీ సినిమాలో ఆ పాట చిత్రీకరణ అంత గొప్పగా ఉండకపోవచ్చు. ఈ మధురగీతం అటు వినడానికి, చూడటానికీ ఎంతో హృద్యంగా ఉంటుంది. సాహిత్యం అద్భుతం. నటీనటుల ఆహార్యం, నటన, ఫోటోగ్రఫీ ఎప్పుడూ నవ్యనూతనంగా ఉంటాయి. ఈ పాటలో నిజంగా ఏదో అనుభూతి అయస్కాంతం ఉంది. ఈ పాట 2021 లో కరోనా బారినపడి ఈ లోకాన్ని వీడిన నా చిన్న చెల్లికి ఎంతో ఇష్టమైన పాట.

  • @sangireddyramreddy7922
    @sangireddyramreddy7922 Год назад +2

    నాకు ఎంతో ఇష్టమైన పాట

  • @AMARNATH99ABLE
    @AMARNATH99ABLE 3 месяца назад

    రాజేశ్వరరావు గారి పాటల్లో ఆణిముత్యం... ఏమైనా ఇలాంటి పాటలు వింటుంటే ఎంతో రిలాక్స్ గా ఉంటుంది..

  • @Bulljeans
    @Bulljeans Год назад +2

    Excellent...Song
    Super Song..
    Nice...Nice...Nice
    Thank you Sir
    😃🙏👍

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +2

    We proud of Indian telugu traditional beauty

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 Год назад +41

    చచ్చిపోయేవరకు వినాలనిపించే పాటలు కొన్ని ఉంటాయి అలాంటిదే ఈ పాట

  • @manaswaramtv5014
    @manaswaramtv5014 11 месяцев назад +3

    Very nice song ❤

  • @gopalkrishna5681
    @gopalkrishna5681 Год назад +3

    Great music & great singing

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Год назад +8

    చక్కని సాహిత్యం, చురుకైన భావప్రకటన, సహజమైన నటన, మనసును ఆకట్టుకునే సంగీతం.నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు ఈ మూవీ వచ్చింది. Super duper hit ఈ యుగళ గీతం. 👌

  • @nagireddydarapu5287
    @nagireddydarapu5287 9 месяцев назад +3

    Old is gold ❤❤❤❤

  • @madhusudhansharma1289
    @madhusudhansharma1289 5 месяцев назад +2

    Super

  • @ganeshambachu6429
    @ganeshambachu6429 Год назад +38

    సూపర్ పాట. ఆనాటి సాహిత్యం ఈనాడు లేదు. వినాలని వుండదు. అసహ్యం

  • @chinthalapatisivaramaiah1956
    @chinthalapatisivaramaiah1956 11 месяцев назад +3

    కరెక్ట్ sir నిజమే ఎదో తెలియని అనుభూతి మనసు తేలిపోతుంది
    అలాంటివి ఇపుడు ఆసలు రావు లేవు

  • @satyaraoy5455
    @satyaraoy5455 Год назад +2

    E sang vintuvute chinnatanam gurtuku vasthu vunnadi

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Год назад +3

    ಅದ್ಭುತವಾದ ಹಾಡು...

  • @srinivasgoud9330
    @srinivasgoud9330 7 месяцев назад +2

    Old is gold ❤

  • @sushmasiddela2626
    @sushmasiddela2626 Год назад +3

    Super song

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 Год назад +2

    Super super

  • @valiperadhakishanrao9543
    @valiperadhakishanrao9543 Год назад +2

    👌👌👌👌👌................👌

  • @guruvaiahgollapalli715
    @guruvaiahgollapalli715 Год назад +5

    1978 లో నేను 1వ తరగతి చదువుతున్నప్పుడు ఈ పాట సూపర్ హిట్
    సాంగ్.ఇప్పటికీ మరచిపోలేక పోతున్న.పాట
    కు ప్రాణం పోసి అందరికీ పేరు పేరునా
    కృతజ్ఞతలు. ఇ ప్పడు మన మధ్య
    కొందరు వున్నారు.మరి కొందరు లేరు.