అవసరాలకు దార్లు తొక్కొచ్చే పాత్రలు తప్ప హీరోలు విలన్ లు లేరు ఈ నాటకంలో | Latest Telugu Movie Scenes
HTML-код
- Опубликовано: 14 окт 2024
- Watch అవసరాలకు దార్లు తొక్కొచ్చే పాత్రలు తప్ప హీరోలు విలన్ లు లేరు ఈ నాటకంలో
For regular Movie, Film and Cinema updates Subscribe us: / tollywoodsecondshow
ఓన్లీ స్టోరీ లైన్ మీద సినిమా నీ తీసుకు వెళ్ళడం చాలా చాలా కష్టం సినిమా చాలా బాగా తీశారు దేవకట్టా గారు గ్రేట్ క్లైమాక్స్
అవసరాల కోసం దారులు తొక్కిన పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో........... మనిషి లో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒకటే ఆహం........
ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి..... తపించే ఆత్మ శాసించేది ఒక్కటే ఆశ.......
ఆ ఆశ మూసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది.......
నీతి నిజాయితీ కొలిమిలో కొవ్వొత్తిలాగా కరిగిపోతాయి....... great dialogues.....great script.....great action by saikumar garu nd sharwanand......
తప్పించే ఆత్మ కాదు bro, తపించే ఆత్మను శాసించేది ...
బాగా రాసారు.
అహం, ఆకలి, ఆశ !!!
Ego, Hunger and Lust
They decide a man, a culture, a World.
Enni janmaletthina ilanti oka climax verevvadu thiyyaledu, rayaledu....... Hatsaff Devakatta.... 🙏🙏🙏
ఎన్ని సార్లు విన్నా చదివినా ఇంకా వినాలి అనిపించే సత్యాలు
ధన్యవాదాలు దేవకట్టా గారు
Ela tesaru Anna asalu deva Katta Garu no words
Super movie, exlent super mpvi
Asalu ee movie epic.. Because of unique screenplay and direction.. And one more thing actors like sai kumar, sharaanand, sandeep made it more beautiful.. The same movie has remade in hindi but couldn't able to dominate like our telugu actors..
Sai Kumar ni Dialogue king ani urike anaru
Best Climax in Telugu film Industry
Full movie upload cheyandi
Movie of the Decade 👏👏
Who is dialogue writter and director...what a movie..
Devakatta
Malli elanti movie dorakadu emoo
Best movie in industry
Sarvanand action awesome
Sai kumar garu.. Me dialogs super..
Sanjay dutt baga chesaru e role
Best climax in modern telugu cinema...
Superb movie
Super move
Nice 👍
Movie name
5:50
Super move aletematu
గలతియులకు 6: 7
మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.
Movie name prastanam
Cult classic 🔥
Oka political leader in one of area in rayalaseema he getting 50 lakh per month rents from shoping complexs
But that leader thinking how his son live in this society
Political leaders ki vaaalla kodukula kosam lakshala kootlu pogesukuntunnaru idhi vaasthavam
Movie Name
Prasthanam
Prasthanam
Avasarala kosam adda daarulu thokke Cbn, ABN, ETV, Kcr, Jagan thappa
Hero lu Ane vaaru jeevitamane natakamlo leru
Movie name
Prasthaanam