Mee Sreyobhilashi Full Length Telugu Movie

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024
  • КиноКино

Комментарии • 325

  • @sankararaosunna4833
    @sankararaosunna4833 10 месяцев назад +47

    మొదటిసారి ఒక గొప్ప సినిమా చూశానని గొప్పగా భావిస్తున్న....ఇలాంటి గొప్ప సినిమాను తెరకెక్కించిన y.eswarareddy గారికి ధన్యవాదాలు. Dialogues కూడా చాలా బాగున్నాయి...

  • @venkataramanarao7930
    @venkataramanarao7930 6 месяцев назад +12

    It's not a movie. It's a great inspiration.

  • @sayyedshabbir9061
    @sayyedshabbir9061 3 года назад +212

    ఈ సినిమా తీసిన డైరెక్టర్ కి పాటలు పాడిన సింగర్ కి సినిమా లో నటించిన రాజేంద్రప్రసాద్ గారు మరియు బృందం అందరికి హాట్స్ ఆఫ్

  • @KrishnaMangaRao
    @KrishnaMangaRao 2 года назад +63

    ఈ సినిమా చూస్తుంటే మనసంతా ఏదో తెలియని ఉత్సాహం... మళ్లీ మళ్లీ చూస్తున్నా.
    జీవితంలో ప్రతి రోజునీ ఇదే చివరి రోజు అనుకుంటే ప్రతి క్షణాన్నీ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాం. ఈశ్వర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా తీశారు సినిమా...
    *"మళ్లీ ఎప్పుడు ఏ రూపంలో కలుసుకుంటామో.. ఈ ఆరు గంటల ప్రయాణాన్నీ హాయిగా గడుపుదాం."
    *"Birthday and deathday ఒకే రోజు రావడం great combination కదూ!"
    *"మళ్లీ వర్షంలో ఎప్పుడు తడుస్తామో ఏంటో... రండీ"
    *మరో మూడు గంటల్లో చద్దామనుకుంటున్న వాళ్లు వర్షాన్ని తనివితీరా ఆస్వాదించడం,
    వర్షం ఆగిపోయి,బస్ repair కాగానే అందరిలో ఏదో బాధ
    *చావడానికి రెండు గంటల ముందు జీవితంలో చివరి భోజనం
    అబ్బా... అసలు ఎలా వచ్చాయండీ ఈ ఐడియాలు..
    ప్రతిరోజునీ చివరి రోజు అనుకుంటే ఒక్కో గంటా గడిచే కొద్దీ జీవితం పై ప్రేమ మరింత పెరుగుతుంది. ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా చూపించారు అసలు 👌👏
    కైలాసానికి దగ్గరవుతున్న కొద్దీ అందరిలోనూ పెరిగే టెన్షన్, కైలాసం చేరుకున్నాక అందరిలో వచ్చే మార్పు,కేవలం ఆరు గంటల ప్రయాణం...సంబంధం లేని మనుషుల్ని బంధువులుగా మార్చడం 🙏🙏🙏
    Hatsoff to the entire team

  • @polapavankumar6709
    @polapavankumar6709 3 года назад +26

    మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది ఆ దేవుడు మనకు ఇచ్చిన ఒక గొప్ప వరం, కానీ చాలా మంది క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు వారి కుటుంబ సభ్యులను దిక్కు లేనివారు గా అనాధలుగా చేస్తున్నారు, సమస్యలు అనేవి అందరికీ ఉన్నాయి అంత మాత్రానికే ఆత్మహత్య చేసుకుంటారా,
    కానీ ఈ మీ శ్రేయోభిలాషి సినిమా ద్వారా చాలా మంచి సందేశం ఇచ్చారు,ఈ సినిమా లో నటించిన రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు మిగతా నటినటులు అందరికీ ధన్యవాదాలు..🙏🙏🙏

    • @ASHOKASHOK-ty2ii
      @ASHOKASHOK-ty2ii 3 года назад

      Sir please sujessiton I am in dipression in my life

    • @ASHOKASHOK-ty2ii
      @ASHOKASHOK-ty2ii 3 года назад

      But this movie is best in middle class family

    • @ASHOKASHOK-ty2ii
      @ASHOKASHOK-ty2ii 3 года назад +1

      Naku antaga English radu sorry

    • @sandeepthatikonda5921
      @sandeepthatikonda5921 2 года назад +1

      @@ASHOKASHOK-ty2ii depression andariki untundhi andi, daani daati aanandaani vethukovali gani, depression endukandi

  • @KrishnaMangaRao
    @KrishnaMangaRao 2 года назад +37

    రఘు బాబు గారు ఈ సినిమాలో ఎన్నో పాటలు కామెడీ గా పాడారు... కానీ నిజానికి ఆయన చాలా గొప్ప గాయకుడు.
    "అందమె ఆనందం" అనే పాట ఎంతో అద్భుతంగా ఆలపించారు ఒక ఫంక్షన్ లో.
    Happy birthday sir
    🎂🎂🎂

  • @316-vinodkumarj3
    @316-vinodkumarj3 Год назад +15

    ఒక సినిమా చూస్తే ! మనకు కళ్ళు తెరిపించే విధంగా వుంది ! +Ve spirit నీ నింపగలిగేది గా వుండాలి !
    ఈ సినిమా ఆ పని చేసింది! 💖
    Kudos to everyone! Who worked for this film !

  • @CNU_Creations_6
    @CNU_Creations_6 3 года назад +48

    Great movie and best solution for many people …. Hats off to all the actors and director.

  • @Sruthi9999
    @Sruthi9999 Год назад +47

    Nenu oka middle class girl.. parents expired 27yrs back..pinni nannu ma brother ni chala torture chesindhi..chala sarlu nenu ma Anna chanipodam anukuni polam bavi daggaraki kuda vellam..appudu ma master Ms Reddy sir chala help chesaru..IIT clear chesa..ippudu newzealand lo unna..nannu torture chesina pinni ni poshisthunna monthly 15k pampisthunna..ippudu life chala andam ga kanipisthundhi..okkokkasari manam karche kanneellu..pasthulundi padda kashtalu mana future ni design cheskotam kosam kasipenchuthai

  • @Pushapa-7989
    @Pushapa-7989 9 месяцев назад +66

    2024 e మూవీ ఎంతమంది చూశారో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి

  • @PRNadh
    @PRNadh 4 года назад +52

    Excellent movie, fit for national award,

  • @bkeerthana1423
    @bkeerthana1423 10 месяцев назад +3

    Nijamga society ki chala manchi message iccharu
    Ee kalam ela undhi ante chala varuku love problem valla chacchipothunnaru
    Andharu em kaadhu
    Konthamandhi ala unnaru
    Vaallu em anukuntaru ante mana kanna baga evaru preminchaleru ani chacchipotharu
    Please dhaya chesi ala cheyyakandi
    Meekantu oka life undhi
    Chacchi kaadhu brathiki em sadhincham annedhi choodandi
    Rajendra Prasad garu
    Meeru ye movie chesina andhulo manchi message untadhi ✨
    Meeru super👌Sir 😊

  • @Jaganarepalli8899
    @Jaganarepalli8899 7 месяцев назад +192

    2024 లో ఈ సినిమా చూస్తున్నది ఎంతమంది ?

    • @anilkumaryn3610
      @anilkumaryn3610 4 месяца назад +3

      ಅನಿಲ್ ಕುಮಾರ್.... ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ (D)ಚಿಂತಾಮಣಿ (T)

    • @pavanip8731
      @pavanip8731 4 месяца назад +2

      🙋‍♀️

    • @vishnukanth5152
      @vishnukanth5152 4 месяца назад +1

      🙋🏼‍♀️

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt 3 месяца назад +1

      🎉🎉🎉 ఈ పిక్చర్ చూస్తే ఆత్మహత్యలు తగ్గుతాయి

  • @PRNadh
    @PRNadh 4 года назад +72

    It is the movie fit for national award or Rashtrapati award, I never forget such type of movie in life, atleast once in week I am watching in my laptop, mobile, big tv, especially Rajendra Prasad Gari movies wonderful, no one can match to him, he is legend, he is best among all at present, thanks

  • @hepsihepsi567
    @hepsihepsi567 4 года назад +48

    Very nice message to this poor society I love this film a lot 🙂🤗🤗🤗 supperrrrrrrrrrr awesome... Chirunavvulatho brathakali chiranjivi ga brathakali😘

  • @maheshsava8789
    @maheshsava8789 Год назад +50

    నిజమే సార్ సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రాణం పోతే తిరిగిరాదు 😢😢😢

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 10 месяцев назад +1

      😢😢

    • @balakrishnabm9586
      @balakrishnabm9586 9 месяцев назад

      ​@@geethamadhuri4.033😊😊🏔️p👍🤣😊😊🧤😊🧤👛😊🧤🧤🧤🧤🧤🧤🧤😊🧤

  • @MedikundhaShivanila-kh7zv
    @MedikundhaShivanila-kh7zv Год назад +15

    సినిమా అంటే ప్రజలకు జ్ఞానాన్ని గ్రహించే సినిమాని ప్రేక్షకులకు అందించే సామర్థ్యం కలిగిన సినిమా కోసం దర్శకుడు చాలా కష్టపడ్డారు అని అర్థం

  • @srikalacreations
    @srikalacreations 7 месяцев назад +20

    Who is watching this movie in 2024.

  • @LuckyLucky-uk4bw
    @LuckyLucky-uk4bw Год назад +173

    2023 e movie ni chusinavallu enthamandhi unnaro like chayaindi

  • @gautamgana7760
    @gautamgana7760 3 года назад +115

    2021 lo chustunna Varu oka like

    • @marcusnash2001
      @marcusnash2001 3 года назад

      i realize I'm quite randomly asking but does anybody know a good site to watch new movies online?

  • @RakshithLuckyboy
    @RakshithLuckyboy Год назад +10

    సూపర్ మూవీ సార్ ఇది ఒక మూవీ అనేకంటే ఒక కళాఖండం అనడం ఉత్తమం
    దర్శకునికి ప్రొడ్యూసర్ కి నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @KrishnaMangaRao
    @KrishnaMangaRao 2 года назад +7

    🙏🙏🙏
    Great movie
    Great message...
    మనిషికి చావు అనేది ఎలాగో తప్పదు...
    ఎప్పటికీ ఉండిపోవాలనుకున్నా ఉండలేము.ఈ సినిమా క్లైమాక్స్ లో నరేష్ గారు అన్నట్టుగా చావు అనేది ఒక గిఫ్ట్... అది దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి గాని మనకు మనం ఇచ్చుకోకూడదు.
    భవిష్యత్ అనేది మన కోసం ఎన్ని కానుకలతో ఎదురు చూస్తోందో మనకు తెలీదు..Life is a surprise everyday.
    కలల్ని నిజం చేసుకోవడానికి పోరాడాలి.
    పోరాటంలో ఆటుపోట్లు సహజం. అంతమాత్రాన చావుని ఆశ్రయిస్తే ఎలా?
    Story, screenplay and direction are simply awesome.. Music and lyrics are excellent.అందరూ జీవించారు.
    Entire team కి 🙏🙏🙏

  • @RaghuPowerstar03
    @RaghuPowerstar03 3 года назад +22

    Oka upsc aspirant ni... Mrng 1 ki ee movie chustunna. Such a great movie.. 🙏🏻😌

    • @rajashekhariloni4971
      @rajashekhariloni4971 2 года назад +7

      Be positive always in your journey. Accept success and failure

    • @RaghuPowerstar03
      @RaghuPowerstar03 2 года назад +4

      @@rajashekhariloni4971 Thankyou

    • @suriyasuri1626
      @suriyasuri1626 7 месяцев назад

      @@RaghuPowerstar03 ippudu em chestunav bro

  • @4621-m5j
    @4621-m5j 3 года назад +5

    Tq for Great message through movie

  • @girishdudala7223
    @girishdudala7223 4 года назад +46

    GOOD MOVIE. WE SHOULD FIGHT WITH THE PROBLEM ONLY.

  • @manjunaths5875
    @manjunaths5875 4 года назад +10

    very good movie,we want to learn more from this movie

  • @vineethalingabhathina1661
    @vineethalingabhathina1661 4 года назад +11

    Excellent movie

  • @AdvocateSKR
    @AdvocateSKR 10 месяцев назад +4

    మంచి సినిమా, కష్టాలో నష్టాలో... జీవితం అనుభవించాలి అంతే, చావు దానంతల అదే రావాలి మనం తెచ్చుకోవద్దు..... చావొచ్చే వరకు జీవితాన్ని అనుభవించాలి... మంచి సందేశాత్మాక సినిమా

  • @kanthimalakonda2826
    @kanthimalakonda2826 Год назад +2

    Great message sir

  • @mohdashfaq9730
    @mohdashfaq9730 3 года назад +4

    Very nice picture very nice story also very nice actors heart touching this message in the body can become live god bless you

  • @gandupallikumarswami4392
    @gandupallikumarswami4392 2 года назад +2

    this is the best and beautiful mpvie in world

  • @KrishnaMangaRao
    @KrishnaMangaRao 2 года назад +10

    రాజేంద్రప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
    🎂🎂🎂

  • @venkyvenkateshvenkyvenkate8055
    @venkyvenkateshvenkyvenkate8055 Год назад +2

    Super movie mind booing 😊😊😊😊

  • @sharadakyasagalla2616
    @sharadakyasagalla2616 3 года назад +6

    Heart touching movie superb...

  • @sriharipriya1216
    @sriharipriya1216 2 года назад +14

    నిజం చెప్పాలంటే నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. కానీ ఈ సినిమా చూశాక ఇప్పుడు అనిపిస్తోంది బ్రతకడం ఎంత ముఖ్యమో👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 2 года назад +2

      good problems chala chinnave manam face chesthe avve vellepothai haripriya

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 10 месяцев назад +3

    Super emotional inspiring movie 🥺🥺🥺🙏.!

  • @andriyanagalakshmi30
    @andriyanagalakshmi30 Год назад +2

    చాలా బాగుంది

  • @mr.rakesh3705
    @mr.rakesh3705 4 года назад +43

    Rajendra prasad sir movies ante kirrak

  • @suryanaidu2858
    @suryanaidu2858 4 года назад +9

    Very nice movie in my life

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 3 месяца назад +3

    😂😂😂 జీవితంలో తగిలిన దెబ్బలు ధైర్యాన్ని చంపేస్తాయి మనం బ్రతకాలి అంటే ధైర్యం అనేది ముఖ్యం ఇటువంటి సినిమాలు చాలా ఉపయోగకరం ఒకటే పాటతో మెయింటైన్ చేశారు సూపర్ రాజేంద్రప్రసాద్ రాంబాబు డైరెక్టర్ ఆల్సో

  • @gurajalasatyanarayana3148
    @gurajalasatyanarayana3148 Год назад +2

    Chala manchi movie 👌🙏🙏🙏🙏🙏

  • @sandeepchowdary1338
    @sandeepchowdary1338 3 года назад +8

    Excellent message to society 🤧👍

  • @radhasathya548
    @radhasathya548 3 года назад +6

    Excellent movie sir

  • @bunnydj3045
    @bunnydj3045 2 года назад +2

    Super msg sir

  • @chsatheesh5336
    @chsatheesh5336 2 года назад +3

    Great movie
    I like this story

  • @rlakshmannaik2122
    @rlakshmannaik2122 3 года назад +4

    Excellent movie , super message , thanks a lot Rajendra Prasad sir

  • @NagasaralaVenkatesh
    @NagasaralaVenkatesh Год назад +1

    Super movie bayya

  • @aakarshana8063
    @aakarshana8063 Год назад +7

    ఈ నీతిమాలిన దేశములో దాదాపుగా ఎవరి జీవితం చూసినా పాపం చివరికి ఆత్మ హత్య దాకా వెళ్లిపోవటానికి కారణం దుష్ట నిర్మూలన పట్ల మన దేశ ప్రభుత్వాల నిర్లిప్తత ! - విజయ్ ,ఒంగోలు

  • @AnithaAnitha-gb8ir
    @AnithaAnitha-gb8ir 2 года назад +3

    Ellanti movie nachani valliki mannvathavam ldu Ani ellanti movie Ney manam spurthitho thesukoni andhariki help cheyali good movie

  • @LaxmiSudha-w2k
    @LaxmiSudha-w2k 8 дней назад +1

    Super movie i like it

  • @SaicharanSaicharan-jt5zt
    @SaicharanSaicharan-jt5zt Год назад +2

    Super movie

  • @maheshkolawarmaratipoetpol2113
    @maheshkolawarmaratipoetpol2113 Год назад +10

    Great script,great screenplay,great director,Great actores,and great movie forever.🙏

  • @schlokesh8628
    @schlokesh8628 2 месяца назад

    Beautiful movie ❤

  • @tejabanisetti9186
    @tejabanisetti9186 Год назад +6

    am movie ra ediiiiii......... ekkadooo skip chesiii chuseddamm anukunnaaaa kaniiii kanisammm okkkaa 10 sec kudaaaa skip chyakundaaaa chusaaaa....... ekkadaaa dailougs miss ipotaii aniiii chusaaaaaa

  • @khajakwt5044
    @khajakwt5044 3 года назад +3

    Wonderful

  • @muralic3158
    @muralic3158 4 года назад +7

    Superb movie 😍

  • @neelimaNeelu-vo9fv
    @neelimaNeelu-vo9fv 3 года назад +5

    Great 👌☺️👌☺️👌 😭😭😭😭😭 movie super nice 👍👍👍👍😂😂😂😂😂 rajendra prasad gari Director ke hats up

  • @gsuryaprasad5708
    @gsuryaprasad5708 2 года назад +2

    Greate movie..

  • @sarithapalleti2570
    @sarithapalleti2570 5 месяцев назад +1

    Nice movie

  • @peaceandfaith2971
    @peaceandfaith2971 Год назад +2

    Its very excellent movie 😁

  • @bhimalinga8504
    @bhimalinga8504 3 месяца назад +5

    2024 లొ చూస్తున్న, ఇంత మంచి సినిమా ఇన్నిరోజులు ఎలా miss అయ్యానో

  • @mubeenamohammad9910
    @mubeenamohammad9910 6 месяцев назад +2

    జీవితం చాలా చిన్నది విలువైనది

  • @thirupathibichala24
    @thirupathibichala24 Год назад +1

    గుడ్ మూవీ

  • @tanzeemntr4816
    @tanzeemntr4816 Год назад +2

    Nice Movie 🎉

  • @KrishnaMangaRao
    @KrishnaMangaRao 2 года назад +10

    Climax twist and break failing scene are just
    👌👌👌
    Breathtaking episode 🙏🙏🙏
    BGM కి శత"కోటి" నమస్కారాలు 🙏🙏🙏

  • @harishpatturi6054
    @harishpatturi6054 3 года назад +6

    Exlent movie

  • @snr6365
    @snr6365 4 года назад +18

    Hats off to natakiriti, good message

  • @pvenkatesh3982
    @pvenkatesh3982 3 года назад +26

    44:10
    Krishna Bhagvan timing and slang super
    😁😁

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 Год назад +2

    Super sentiment movie .i.e mi sreyobilashi

  • @saitarak8557
    @saitarak8557 3 года назад +5

    Really excellent movie !!!!!

  • @sudhabehara392
    @sudhabehara392 3 года назад +13

    Last lo Rajendraprasad garu brathakatam very very very Happy

  • @KOLANURAMREDDY.9440
    @KOLANURAMREDDY.9440 10 месяцев назад +5

    సమస్యలు వస్తుంటాయి-పోతుంటాయి కానీ ప్రాణం పోతే తిరిగి రాదు.

  • @PrakashPrakash-cb3rr
    @PrakashPrakash-cb3rr 10 месяцев назад +1

    Good msg sir 🙏🙏🙏😢😢

  • @kudumulasravani4269
    @kudumulasravani4269 3 года назад +3

    Nice motivation sir 👍😐

  • @andenagalakshmi1124
    @andenagalakshmi1124 3 года назад +2

    Great movie 🎥 super

  • @killanavarma2374
    @killanavarma2374 3 года назад +4

    Great movie

  • @prasanna5074
    @prasanna5074 Год назад +2

    One of the my favorite movie

  • @aassociation10
    @aassociation10 3 года назад +2

    I face thiz situation nd i realise my thought tq good movie🙏🙏🙏

  • @chanti444
    @chanti444 4 года назад +7

    SUPAR MOVIE

  • @ravinderreddy2706
    @ravinderreddy2706 3 года назад +20

    1:23:00 best for me. What is your fav, discuss your problems with your family, friend's, your problem is just small problem in others mind🤗, discuss and try for solution.

    • @ASHOKASHOK-ty2ii
      @ASHOKASHOK-ty2ii 3 года назад +1

      Sir I am in dipression in my life please sujessiton naku antaga English radu

    • @sai_sai22
      @sai_sai22 2 года назад

      @@ASHOKASHOK-ty2ii chacchipo

  • @b.t.sriram4646
    @b.t.sriram4646 Год назад +2

    Super director sir

  • @vaduguruchandrayudu1940
    @vaduguruchandrayudu1940 3 года назад +3

    Super motivational movie

  • @diehardfollowerofppk5525
    @diehardfollowerofppk5525 2 года назад +6

    AA NALUGURU tho patu thoduga vunna rendo emotional cinema idhi .. 👍👍

  • @yadagiric4908
    @yadagiric4908 3 года назад +7

    రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాట్సాఫ్ 🙏

  • @narendrababu5448
    @narendrababu5448 4 года назад +24

    Who are watching in 2020

    • @PRNadh
      @PRNadh 4 года назад +3

      People who likes will watch for another 50 years,

    • @jagadeshjagadesh3611
      @jagadeshjagadesh3611 4 года назад +3

      I am in watch 2020

  • @vitalitytv3180
    @vitalitytv3180 2 года назад +2

    Exllent movie.... Ramesh cheppala writing superb 👌

  • @rakesh-janagama
    @rakesh-janagama 3 года назад +16

    Life is a journey in dead end street everybody is in queue 👌

  • @pasupuletinareshroyal6425
    @pasupuletinareshroyal6425 3 года назад +4

    సూపర్ మూవీ

  • @pvenkatramayya1643
    @pvenkatramayya1643 3 года назад +2

    Veryverygoodmovie

  • @venkatramana6019
    @venkatramana6019 3 года назад +2

    సూపర్ మూవీ 👌👌👌👌

  • @sivamanikrishna2976
    @sivamanikrishna2976 3 года назад +10

    One of best movie of telugu industry......

  • @chinthazdrramarao8060
    @chinthazdrramarao8060 2 года назад +1

    Excelent cinima

  • @anjum7862
    @anjum7862 2 года назад +1

    Very very good and biuty full movi 2 movi aa nalguru movi guda super I am very imsoshnal

  • @ashokkumar-sn4bi
    @ashokkumar-sn4bi 3 года назад +3

    Super super movie

  • @sankararaosunna4833
    @sankararaosunna4833 10 месяцев назад +4

    సమస్యలు వచ్చినప్పుడు సమస్యలను చంపాలి కానీ..మనల్ని మనమే చంపుకుంటే ఎలా.....???????

  • @dilipmuniraju
    @dilipmuniraju Год назад +2

    ❤ this movie is super helpful for who wants to susaid

  • @charankanth4967
    @charankanth4967 3 года назад +4

    Rajendra movies so centiment and super

  • @shashidhar8893
    @shashidhar8893 8 месяцев назад

    Hat's off to the entire team ❤ best movie ❤

  • @ammuamala474
    @ammuamala474 3 года назад +8

    Life value ante ento ee movie chuste telustundi...
    Tondarapadi Suicide cheskunvellaki ee movie chuste ardamavtundi vallu chesedi entha tappo ani..
    One of the nice movie 🎥😍

  • @kiranrekha4772
    @kiranrekha4772 4 года назад +4

    Nice