👌💐🍫👍🙏, మీ ఇద్దరు పాటని చాలా చాలా హ్యాపీ గా అందమైన మనుసు తో పడినందుకు సింగర్స్ కీ బిగ్ సెల్యూట్ 🫡. రచన చాలా బాగుంది! మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇరగదిసాడు👌🙏👍
చాలా బావుంది పాట, సుమన్ గారు మంచి clarity, ఉచ్చారణ తో పాడారు, ప్రతీ అక్షరం వినపడుతోంది,అమ్మా శ్రీనిధి, మీ గొంతు చాలా బావుంది, కానీ, అక్షరాలు ఇంకొంచెం సుస్పష్టం గా, వినపడాలి, కొంచెం హడావిడి గా పాడారు, ఈ రోజుకి ఘంటసాల గారు, సుశీల గారు, బాలు గారు, మన తెలుగు ఆవిడ కాకపోయినా చిత్ర గారు వేల పాటలు ఎంతంత స్పష్టంగా పాడారో కదా!!!! పాట మీరు కొంచెం నెమ్మదిగా పాడాలి, ( నిండు పున్నమి పాట ఎంతో చక్కగా , అద్భుతంగా, భావయుక్తంగా పాడారు,) ఈ పాట లో మరి మీ version లో అక్షరాలు ఎందుకో కొంచెం సరిగ్గా వినపడలేదు, సుమన్ గారు అద్భుతంగా పాడారు, ప్రతీ అక్షరం వినపడ్డది,.....పాట అనేది కవి హృదయం & రాగ భావాల అద్భుతమైన రసవేదిక, మరియు కలయిక...దానికి ప్రాణ ప్రతిష్ట చేసేది గాయనీ గాయకులు కదా!!! నా ఈ suggestions అమ్మా మీరు positive గా తీసుకుంటారు, అన్యధా భావిస్తారని ఆశిస్తా, మీ ఇద్దరు ఇంకా ఏన్నో అద్భుతమైన ఆణిముత్యాలు, రస గుళికలు మాకు అందిస్తారని ఆశిస్తూ, భగవంతుడు మీఇద్దరికీ చాలా మంచి గాత్రాలు ఇచ్చాడు, ఆయన మీ మీ teams అందరిని ఈ proffession లో ఉన్నతోన్నత శిఖరాలకి తీసుకొని వెళ్లాలని మనసారా కోరుకుంటూ, అభినందనలు & ఆశీస్సులు - పాట సంగీతం, సాహిత్యం కూడా సాహో 🙏👍🙏👍మాధవపెద్ది కాళిదాసు Hyderabad 9391264079
@@Shabari-folksPlease clarity this. In female part first comes పిలగా and next పులగా. Is it in lyrics itself or Srinidi sung like that? Please check and confirm.
సుమన్ అద్భుతం మీ గాత్రం.. శ్రీనిధి చక్కగా పడింది.. పదాల స్పష్టత..ఉచ్చారణ ఇంకా మెరుగైతే బాగుంటుంది.. Wonderful song from suman and srinidhi.. God bless you both 🙌🙌
పాటి మీద పనికి పోయేటి ఓ పిల్ల పాట లాగా ఈ పాట కూడా మంచి విజయాన్ని అందుకోవాలని మనసారా కోరుకుంటున్న❤... అద్భుతమైన పాటని అందించిన శబరి folk టీం మరియు స్వామి❤అన్నకి కృతజ్ఞతలు😊
Srinidhi & Suman very sweet voice. Lyrics are very good, composing very fine congrats to Music Director. " Srinidhi voice Vendi Teega laaga vuntundi " both of your pronunciation very clear.
పాట అంటే వినసొంపుగా ఉంది అనే మాట వస్తుంది మొదటగా కానీ, ఈ పాట వింటుంటే, పాడే విధానం చూస్తుంటే అందంగా ఉంది అనాలనిపిస్తుంది మొదటగా.... నిజంగా చాలా అందంగా ఉంది bro😍 congrats to the whole team....
Super song Suman and srinidhi...Mee songs chala super ga untay anduke prathi video ni miss avvakunda chustanu...pati midha paniki poyeti o pilla ane song ni 100 times chusanu.anduku ante andulo music kani lyrics and Mee voice chaala super ga untadhandi...enka meeru enno videos cheyalalni korukuntunna ...srinidhi garu your so beautiful Andi ❤❤❤❤❤
ruclips.net/video/G5QxQZ95870/видео.html
🔥 the 🔥
Suman voice super
@@ettamonisrisailam1182❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
lo@@ettamonisrisailam1182
@@ettamonisrisailam1182
ఇంత మధురంగా పాడే మీరు సూపర్ సింగర్స్ , పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాం లో పాల్గొని సినీగాయకులుగా రాణించవచ్చు 🙏
సూపర్ జోడి ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్న......
మీ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చే ఏ పాట ఐన హిట్ అయినట్టే అన్న.... 👌👌
👌💐🍫👍🙏, మీ ఇద్దరు పాటని చాలా చాలా హ్యాపీ గా అందమైన మనుసు తో పడినందుకు సింగర్స్ కీ బిగ్ సెల్యూట్ 🫡. రచన చాలా బాగుంది! మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇరగదిసాడు👌🙏👍
శ్రీనిధి గారు సుమన్ గారు మీ వాయిస్ తో మరో లోకానికి తీసుకెళ్తున్నారు చాలా అద్భుతమైన ఉచ్చరణ తో పాడారు 🎉❤
Tq so much 😍😍
Anna ne గొంతులో మాధుర్యం ఉంది. నీ వాయిస్ superb.
చాలా బావుంది పాట, సుమన్ గారు మంచి clarity, ఉచ్చారణ తో పాడారు, ప్రతీ అక్షరం వినపడుతోంది,అమ్మా శ్రీనిధి, మీ గొంతు చాలా బావుంది, కానీ, అక్షరాలు ఇంకొంచెం సుస్పష్టం గా, వినపడాలి, కొంచెం హడావిడి గా పాడారు, ఈ రోజుకి ఘంటసాల గారు, సుశీల గారు, బాలు గారు, మన తెలుగు ఆవిడ కాకపోయినా చిత్ర గారు వేల పాటలు ఎంతంత స్పష్టంగా పాడారో కదా!!!! పాట మీరు కొంచెం నెమ్మదిగా పాడాలి, ( నిండు పున్నమి పాట ఎంతో చక్కగా , అద్భుతంగా, భావయుక్తంగా పాడారు,) ఈ పాట లో మరి మీ version లో అక్షరాలు ఎందుకో కొంచెం సరిగ్గా వినపడలేదు, సుమన్ గారు అద్భుతంగా పాడారు, ప్రతీ అక్షరం వినపడ్డది,.....పాట అనేది కవి హృదయం & రాగ భావాల అద్భుతమైన రసవేదిక, మరియు కలయిక...దానికి ప్రాణ ప్రతిష్ట చేసేది గాయనీ గాయకులు కదా!!! నా ఈ suggestions అమ్మా మీరు positive గా తీసుకుంటారు, అన్యధా భావిస్తారని ఆశిస్తా, మీ ఇద్దరు ఇంకా ఏన్నో అద్భుతమైన ఆణిముత్యాలు, రస గుళికలు మాకు అందిస్తారని ఆశిస్తూ, భగవంతుడు మీఇద్దరికీ చాలా మంచి గాత్రాలు ఇచ్చాడు, ఆయన మీ మీ teams అందరిని ఈ proffession లో ఉన్నతోన్నత శిఖరాలకి తీసుకొని వెళ్లాలని మనసారా కోరుకుంటూ, అభినందనలు & ఆశీస్సులు - పాట సంగీతం, సాహిత్యం కూడా సాహో 🙏👍🙏👍మాధవపెద్ది కాళిదాసు Hyderabad 9391264079
👌👍
🎉
Tq so much brother 😍😍
Suman brother nice singing ❤
@@Shabari-folksPlease clarity this.
In female part first comes పిలగా and next పులగా. Is it in lyrics itself or Srinidi sung like that? Please check and confirm.
సుమన్ అద్భుతం మీ గాత్రం.. శ్రీనిధి చక్కగా పడింది.. పదాల స్పష్టత..ఉచ్చారణ ఇంకా మెరుగైతే బాగుంటుంది.. Wonderful song from suman and srinidhi.. God bless you both 🙌🙌
సుమన్ శ్రీనిధి మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ ఇంకా ఎన్నో పాటలు పాడాలని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను..... 👌 😘
సూపర్ పాట సుమన్ గారు శ్రీనిధి మీరు పాడే పాట ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది👌👌❤❤
పాటి మీద పనికి పోయేటి ఓ పిల్ల పాట లాగా ఈ పాట కూడా మంచి విజయాన్ని అందుకోవాలని మనసారా కోరుకుంటున్న❤... అద్భుతమైన పాటని అందించిన శబరి folk టీం మరియు స్వామి❤అన్నకి కృతజ్ఞతలు😊
Very nice song yaar ❤❤❤
శ్రీ నిధి ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి..🎉🎉🎉❤❤❤❤
Super Suman garu and Srinidhi. Manch pasta and manchi tone meedhi Suman garu
Super broo song mathram vere level ❤️
పాట రచయిత కి మరియు మ్యూజిక్ బృందానికి.. సుమన్ కి శ్రీనిధి కి... 🙏🙏🙏🌹🌹🌹
ఎంతో చాలా మధురంగా ఉన్నది మీ ఇద్దరి గొంతులు
పాట చాలా బాగుంది.మీ ఇద్దరి గాత్రం సూపర్.🎉
Chala baga padaru❤❤❤ voice chala bagundi
తమ్ముడు సూపర్ వాయిస్ మీ ఇద్దరిది, ఈ పాట వింటుంటే హాయిగా మనసు గాలో తేలినట్టుంది 👌👌👌👌👌
Song Chala bagundhi anna spr lyric👌👌👌
పాట మాత్రం సూపర్ మీరూ మరిన్ని పాటలు పడాలని కోరుకుంటున్నా
Very beautiful folk song all the best for your team
Super sreenidhigaruyoutone
సుమన్ నీ గానం బాగుంది
పాట చాల బాగుంది
పాట అద్భుతం. మీరు పాడే విధానం బావుంది. మీ వాయిస్ అద్భుతం గా వుంది
సాంగ్ చాల బాగుంది సుమన్ అన్న& శ్రీ నిది గారు
Srinidhi & Suman very sweet voice.
Lyrics are very good, composing very fine congrats to Music Director. " Srinidhi voice Vendi Teega laaga vuntundi " both of your pronunciation very clear.
సుమన్ బధనకాల మీరు పడిన ఈ పాట చాలా బాగా నచ్చింది
Heart full song 🎉❤ amara preamikulaku ee paata ankithamu❤ super singers 🎉janapadha writer🎉❤❤❤
Srinidhi nice me songs chala super untay❤❤❤🎉🎉🎉
Song vere level mee voicellu super...
Tq bro
Super video song good job 👏👏👏👍💐
Nice ra Hari song
చాలా మంచి మనసుతో ❤ సాంగ్
మీ ఇద్దరి వాయిస్ మీ ఇద్దరి సింగింగ్ ఎంత బాగుంది అంటే చాలా బాగుంది ఇంత క్లారిటీ గా వస్తుంది ఇంత క్లియర్గా వస్తుంది
మనస్సుకు వినసొపైన పాట మికు అండ్ శ్రీనిధి అండ్ సుమన్ 💞💞💕💕👌👌👍👍🙏🏻🙏🏻🙏🏻
Nice song 🎉🎉
ఎక్స్లెంట్ గుడ్ సాంగ్ అదుర్స్ మెలోడి మి జంట్ట సూపర్ మీకు ఎవరు రారు పోటీ
Super song enni sarlu vinna malli malli pettukoni vintunna me eddhari vaise combination bagundhi
Tq so much
❤️🔥 అన్న పాట సూపర్
Nice సాంగ్ సుమన్ bro 👌👌👌
Female voice superb nd lyrics next level...
Nice jodi.. Super song🎵🎵🎵🎵
Beautiful song. Very talented singers. God bless you both.
Sweet voice. Congrats both of U
❤❤❤❤❤❤❤❤❤❤ all members congratulations team 😊😊😊
సూపర్ 🎉🎉
Super song 👌
చాలా బావుంది ఇద్దరి వాయిస్
Nijamga feel avuthu padaaru chaala baavundhi Excellent Voice both of u 💐💐
సూపర్ 👌👌
శ్రీనీది super voice 👍👍❤️💘
సింగర్ శ్రీనిధి సూపర్
Super song anna all best both of you
పాట అంటే వినసొంపుగా ఉంది అనే మాట వస్తుంది మొదటగా కానీ, ఈ పాట వింటుంటే, పాడే విధానం చూస్తుంటే అందంగా ఉంది అనాలనిపిస్తుంది మొదటగా.... నిజంగా చాలా అందంగా ఉంది bro😍 congrats to the whole team....
Tq so much 😍😍
Simply superb, God bless both of you 👏👏👏👏
Chala bagundhi song🎉🎉❤
Nice chala ba padavu Sri..
Good combination of singers.....beautiful lyrics and melodious voice. Lovely......
Very super song
చాలా బాగుంది సూపర్
Supper nice both of you
సుమన్ 🔥ఐమ్ బిగ్ ఫ్యాన్ 😊
సుమన్ చాలా బాగా పాడినవ్
చాలా చాలా బాగుంది పాట ❤👌🏾👍🏾సూపర్ 🙏🏾🙏🏾
Super song Suman and srinidhi...Mee songs chala super ga untay anduke prathi video ni miss avvakunda chustanu...pati midha paniki poyeti o pilla ane song ni 100 times chusanu.anduku ante andulo music kani lyrics and Mee voice chaala super ga untadhandi...enka meeru enno videos cheyalalni korukuntunna ...srinidhi garu your so beautiful Andi ❤❤❤❤❤
Tq so much brother😍😍😍
చాలా బాగుంది మీ వాయిస్ ఇద్దరి గొంతు చాలా బాగుంది 🎉🎉🎉👍👍
All the best to both the singers and entire team members
Nice lyrics nd singers both good voice 🎉❤
Super nice song
PRAVEEN ANA THANKS FOR THIS SONG,U R BOTH SINGING STYLE IS GOOD 👍
Good song, Best Singers.🎉
Sumangaru. voice 👌👌👌💐👍
Super❤
శ్రీనిది గారు మి నవ్వు చాలా బాగుంది
Outstanding performance. Keep it up God bless both of you. Sincerely wishing both of you to become great singers.
Supero super
Supr
Nice song brother and sister❤❤❤❤
Mee songs daily vintanu
Nice song bro 👍 my lovely Annaya 💐
Supar anna
సూపర్ బ్రదర్
చాలా అద్భుతంగా ఉంది మీ పాట ❤❤❤❤❤❤ అద్భుతంగా పాడినారు
Srinidhi voice peaks
Thank you ☺️
We are full enjoy, your combination songs super and your two voice heart touching ❤❤❤❤
సాహిత్యం అద్భుతం!!
Super 👌
Srinidhi voice to patu chala andaga undi pilla superb kirrack
Super. Suman. Gagu. Amma. Super. Nana.
Suman baga padaru very nice❤
Super singers God bless both of you
Willa iddari paatalu yenni saarla inna kuda Inka vina buddi aitadi mee iddari ki 1000 wandanaalu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super super super super paata super
మీ కామినేశన్ సాంగ్స్ అంటే నాకు ప్రాణం రోజు వింటాను మీ పాటలు
Hi bro mi iddru pata paduthunte malli malli vinali anipisthundhi super voice mi iddaridi 😍👌👌👌👍👍
SUPER ❤❤❤❤❤❤❤❤
శ్రీనిధి చాల క్యూట్ లుక్స్ ❤❤❤❤
తమ్ముడు సూపర్ వాయిస్, చెల్లె నీ వాయిస్ కూడా సూపర్, ఇద్దరు ఇరగదిశారు 👌👌👌👌👌