Ye Yendaku Godugu Latest Telugu Full Movie 4K | Ashok Selvan | Nasser | Latest Telugu Movies 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2023
  • Ye Yendaku Godugu Latest Telugu Full Movie 4K on Mango Telugu Cinema. #YeYendakaGodugu 2023 latest Telugu movie ft. Ashok Selvan, Reyaa, Manikandan.K, Abi Hassan, Anju Kurian, Praveen Raja, Riythvika, Nassar, K.S.Ravikumar and others. Directed by Vishal Venkat and Produced by Ajmal Khan & Reyaa. Music Composed by Radhan. #AshokSelvan #Reyaa #2023LatestTeluguMovies #MangoTeluguCinema
    Synopsis:
    The lives of four flawed youngsters intertwine after a devastating road mishap. While they try their best to cope with the feelings of remorse and regret, they find themselves transformed.
    Click Here to Watch :
    2023 Latest Telugu Movies : bitly.ws/U8Fv
    2023 Latest Back To Back Best Scenes : bitly.ws/U8FQ
    Latest Back To Back Telugu Comedy Scenes 2023 : bitly.ws/U8G6
    Like us on Facebook for more updates - / mangotelugucinema
    Instagram - / mangotelugucinema
    Follow us on twitter for more updates - / telugucinema7
    Watch all your favourite movies in Telugu Cinema.
    Happy Watching!
    For More Latest News and Updates Subscribe to Mango Telugu Cinema : / telugucinema
  • РазвлеченияРазвлечения

Комментарии • 290

  • @sivakrishna4573
    @sivakrishna4573 7 месяцев назад +34

    సినిమా చూస్తూ ఉండిపోతారు... That's for sure ...what a movie... Really worth to Watch 💕🎉

  • @lasya409
    @lasya409 7 месяцев назад +50

    సినిమా మొత్తం ఏడుస్తునే చూసాను😢😢😢😢 నిజంగా చాలా మంచి సినిమా 😢🙏 డైరెక్టర్ గారికి మరియు ఈ సినిమాలో నటించిన నటీ నటులకు నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @beliveryummy
      @beliveryummy 3 месяца назад

      Don't cry lasya, can i give you huge

  • @manju7520
    @manju7520 7 месяцев назад +16

    చాలా చాలా బాగుంది. Heart touching movie
    పెద్ద హీరో సినిమా లు రాయడం తీయడం easy. ఇలాంటి సినిమా లు రాయడం మెప్పించడం చాలా కష్టం
    Story writer కి Direct కి ముఖ్యం గా producer కి స్పెషల్ thanks
    ఇలాంటి సినిమా లు ఇంకా రావాలి అంటే థియేటర్ లో చూడాలి, కానీ మనం చూడం ఇది నా guilty 😒

  • @rmtguest6389
    @rmtguest6389 6 месяцев назад +20

    Tamil వాళ్ళు ఎమోషన్స్ వున్న సినిమాలు తీయడం లో టాప్, మలయాళీ లు రియలిస్టిక్ తీస్తారు, తెలుగు వాళ్లు టైంపాస్ కామెడీ సినిమాలు బాగా తీస్తారు

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 8 месяцев назад +115

    మూవీ చాలా బాగుంది.. మనం తెలిసి తప్పు చేయరాదు మరియు మంచివాడని నిరూపించాలని జీవించరాడు .ఓర్పు, సహనం , పని, కోపం మనిషి మనుగడకి చాలా అవసరం.. అవి అన్నీ సమపాళ్ళలో ఉండాలి... అందరూ చూడండి...

    • @himabindu6553
      @himabindu6553 7 месяцев назад +2

      manchi maata chepparu

    • @maheshchowdary3851
      @maheshchowdary3851 7 месяцев назад

      @@himabindu6553 Thank you

    • @umap3040
      @umap3040 7 месяцев назад +3

      మనస్సు ను కదలించే ప్రతి నిమిషము అద్భుతమైన చిత్రీకర న మాటలు రావడం లేదు అవార్డు రావాలని ప్రార్థిస్తున్నాను ఇలా మరి ఎన్నో చిత్రాలను తీయాలని కోరుకుంటున్నా ను

    • @maheshchowdary3851
      @maheshchowdary3851 7 месяцев назад

      @@umap3040 Thank you

    • @padmavathig6257
      @padmavathig6257 7 месяцев назад

      😊

  • @ambedkarpulidindi7813
    @ambedkarpulidindi7813 7 месяцев назад +30

    ఇంత గొప్పగా మనుష్యుల నిర్లక్ష్య స్వభావాలు గురించి అలోచించి... తీసిన గొప్ప సినిమా.. ఇలాటి డైరెక్టర్ లు చాలా తక్కువ వుంటారు... మార్పు కోసం ఒక గొప్ప సినిమా

    • @revathijoga8590
      @revathijoga8590 2 месяца назад

      Abba antha bagundho naku chala nachindhi

  • @mallelaparimaladevi8430
    @mallelaparimaladevi8430 7 месяцев назад +14

    చాలా మంచి సినిమా. కోపం, .నిరాశ,అసహనం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో చెప్పిన కథనం.

  • @muppidisivayya9418
    @muppidisivayya9418 7 месяцев назад +7

    కేవలం మన ఆలోచన బట్టే
    మనమేలు కోరేవారిని తృణీకరిస్తాం కానీ వారు మనలను అర్థం చేసుకుని మసులుట గమనించం మరియు మన జీవితం అనేకులను మార్చగలదనే...
    ఇంకా అనేక కోణాలలో మనలను ఆలోచింపజేసి తీర్చగల మంచి మూవీ

  • @user-lu2um9iy7z
    @user-lu2um9iy7z 8 месяцев назад +8

    Comments chusi movie chudala anukunavalu kachithanga chudochu
    Daily mana life lo jarigevi ledha chusevi ledha vinvevey
    Chala realistic ga vundi
    Superb

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 7 месяцев назад +15

    అద్భుత మైన చిత్రం,
    ఇందులో ఒక charecter మన నిర్లక్ష్యం గుర్తు చేస్తుంది , దానికి నేను దగ్గరగా ఉన్నాను..నా జీవితానికి అద్దం లా చూపించింది...MY APOLOGIES TO EVERYBODY TO WHOM I BEHAVED ARROGANT... నా నిర్లక్ష్య వైఖరి వల్ల బాధ పడిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు మరియు నా జీవితానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు...

  • @hifriends3607
    @hifriends3607 7 месяцев назад +17

    బంధం విలువ తెలిస్తే
    ఎవరు ఎవరిని దూరం చేసుకోరు ☀
    భాద్యత విలువ తెలిస్తే
    ఎవరు ఎప్పుడు తప్పు చేయరు ☀
    డబ్బు విలువ తెలిస్తే
    ఎవరు ఎప్పుడు వృదా చేయరు ☀
    మన ప్రవర్తన మీదనే
    మన జీవితం ఆధారపడి ఉంటుంది📌
    వీలైనంత వరకు
    ప్రశాంతతను కోల్పోకుండా జీవించాలి 👈
    చక్కని అర్థవంతమైన సినిమా
    తప్పక చూడండి
    ఈ సినిమా ను సరిగా అర్థం చేసుకుంటే జీవితం మారిపోతుంది 🙏
    అందరూ బాగుండాలి
    అందులో మనము ఉండాలి ✍

    • @tanujakatreddi7617
      @tanujakatreddi7617 7 месяцев назад +1

      Exactly 👌🙏

    • @hifriends3607
      @hifriends3607 7 месяцев назад

      @@tanujakatreddi7617
      మీ విలువైన సమయంలో
      మీరు ఈ వీడియో చుసారు.
      మీ ఆలోచన విధానం బాగుంది.
      చక్కని ప్రతిభ మీ సొంతం.
      You have bright future
      Go head darely
      Success comes to your foots
      Never look back
      Don't think anything
      Just focus on your goals
      You have that much power
      My heartfully sincerely wishes to you
      Cute princess👸

  • @user-ir4tr9rb6b
    @user-ir4tr9rb6b 7 месяцев назад +7

    చాల చక్కగా జీవితాన్ని చూపించిన దర్స్సకుడు ని అభినందించక తప్పదు...

  • @vijayaprasad952
    @vijayaprasad952 7 месяцев назад +6

    చాలా బాగుంది సినిమా అందరూ సహజంగా నటించారు తన కోపమే తన శత్రువు అన్నా మాట నిజమే అని పాలించారు నాజర్ సార్ పాత్రలో ఇమిడి పోయారూ

  • @Bujji-ic2zf
    @Bujji-ic2zf 7 месяцев назад +5

    Movie superb ga undhi 👍
    Oka Death theliyaka chesina,cheyakapoyina chalaa problems vacchayi aa death valla.adhey death valla vachina problems motham Ending ki Mabbula poyayi.asalu yentha clear ga prathi okkariki connect ayyela ee movie ni thisaru❤❤❤
    All movie team TQ you so much 🌹

  • @nandarapuapparaoking1787
    @nandarapuapparaoking1787 7 месяцев назад +10

    డైరెక్టర్ నీకు హ్యట్సాప్ యాక్టింగ్ &టోటల్ క్యారెక్టర్స్ సూపర్ నేను పవన్ కళ్యాణ్ ప్యాన్ మీ సినిమా సూపర్

  • @raajulatha8767
    @raajulatha8767 8 месяцев назад +12

    మంచి మూవీ అందురు తప్పకుండ చూడాలి ❤

  • @cvijayk
    @cvijayk 7 месяцев назад +13

    Awesome movie. Very good messages are conveyed. Eye opener to all those who don't understand value of relations.

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 6 месяцев назад +4

    ఒక మంచి సినిమా, నిజానికి bad habits మాత్రమే bad habit కాదు, మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎదుటివారు మనకి చెబుతున్నా మనం వారి మాటను నిర్లక్ష్యం చేసి మళ్లీ మళ్లీ అదే తప్పును చేయడం కూడా bad habit లాంటిదే.... కోపం అందరికీ వస్తుంది, కానీ దానికి ఒక లిమిట్ అంటూ వుంది మళ్లీ ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పెద్దవి కావు....🙏

  • @user-gp2cc4lu2b
    @user-gp2cc4lu2b 7 месяцев назад +5

    Wonderful words ....prathi charcter superb nanna love you em chesina mekosam thakkuve

  • @J.sandhyaraniJ.sandhyara-sz5oi
    @J.sandhyaraniJ.sandhyara-sz5oi 6 дней назад

    సినిమా కి మనిషి జీవితానికి చాలా మంచి బంధం ఉంది ఎందుకంటె పక్కవాళ్ళు మన తప్పులను సీజీబితే వినని మనం అదే విషయం ఒక సినిమా లో చూసి నపుడు మనకి అనిపిస్తుంది మనం ఇలానే ఉన్నంకాడా అని

  • @myadamsaimadhavi9046
    @myadamsaimadhavi9046 6 месяцев назад

    Ee kaalam youth ki paschathapam ante theleedu...ee movie lo aa change chaala baaga chupincheru.... director- writer Vishal Venkat ki hats off.... keep up the good work... God bless you....

  • @bukkurupushpalatha3562
    @bukkurupushpalatha3562 6 месяцев назад +2

    Really heart touching movie chala houses lo brothers perents tho ilane vuntaru father loves son and son also loves father but both are some discosions but both are love👌👌👌👌👌👌👌👌👌👌👌👌real movie sir No words sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanthisare533
    @sravanthisare533 7 месяцев назад +2

    Nice movie with beautiful message.Worth watching it. Superb 👌. One though after watching this movie why our Telugu industry will not produce this type of movies......

  • @Mrudula819
    @Mrudula819 8 месяцев назад +8

    ನಿಜವಾಗಿಯೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಚಿತ್ರ 👏👍👌😍💐🌹

  • @mayihelpyoumitra
    @mayihelpyoumitra 7 месяцев назад +2

    ఈ సినిమా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఎక్కడ జర్నీ చేసిన వాళ్ళందరకి ధన్యవాదములు

  • @seshukancharla292
    @seshukancharla292 Месяц назад +1

    Hero లేడు heroine లేదు
    కథ హీరో ఈ సినిమాకు
    పాత్రలు మనతో మాట్లాడతాయి
    డైరెక్టర్ చాల బాగ తీశాడు

  • @Mummy0308
    @Mummy0308 Месяц назад

    Assal intha bauntadani ankoledu i watched it with tears 🥲chala baundi
    (Commnts chadavi chusevallaki)
    Suprb undi, must watch

  • @satyavanidaparthi9020
    @satyavanidaparthi9020 7 месяцев назад +2

    Heart touching movie, I miss you Daddy, yes Oka family ki daddy chala important, respect parents.

  • @jyothularevathimr3739
    @jyothularevathimr3739 Месяц назад

    Super ga vundi movie andharu chudalli
    Don't miss this movie 100% truth

  • @shridhart6315
    @shridhart6315 5 месяцев назад

    After long time I watched feel good movie. Hats of to the whole team of this movie. Super brother just realize your mistakes and say sorry to anyone. Without father the whole family suffering his absence. Say thank you to anyone who help us. Thank you once again for this movie director Sir.❤❤

  • @user-tb1in3nk8b
    @user-tb1in3nk8b 5 месяцев назад +1

    మంచి మనసు వున్న మనుషుల జీవితా లే ఈ సినిమా 👌👌👌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏👍

  • @srinivasuvasu6494
    @srinivasuvasu6494 6 месяцев назад +3

    చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. 🙏🙏🙏🙏

  • @srinikala9333
    @srinikala9333 7 месяцев назад +3

    Wow great movie. Lot of realistic.
    This tells lot of things to people.
    Do you responsibility properly
    Do the right thing
    Respect our loved ones values
    Time tells the truth
    When time comes it happens in everyone's life
    Luxury or things what you have will not add anything to you
    Wow what a story. 👏👏👏👌👌🙏

  • @mohiddinshaik3657
    @mohiddinshaik3657 3 месяца назад

    Wt a movie… keep on crying while watching. Everyone acted well. Hats off to director/producer

  • @Madhava34
    @Madhava34 6 месяцев назад +1

    I watched a great movie after a long time. We need more movies like this. Feel good movie ❤. 100% better than any high budget movie. 👏👏👏

  • @nagaraja1972
    @nagaraja1972 7 месяцев назад +9

    NANDI AWARD WINNING ELIGIBLE MOVIE - I RESPECT THE STORY AND CREW FOR THIS GREAT MOVIE

  • @seshammakummari7949
    @seshammakummari7949 7 месяцев назад +4

    Ee movie teesina valla prathi okkariki 🙏🙏🙏🙏🙏

  • @shankarreddykarishmaksrsha9163
    @shankarreddykarishmaksrsha9163 7 месяцев назад +1

    Intha manchi movie na life lo chudaledu good massage 🎉🎉

  • @lakshmiprasanna3664
    @lakshmiprasanna3664 8 месяцев назад +4

    Movie chaalla bagundi
    incomplete work leads to life damage...
    Not expressing love on day to day life and trying to show materialistic love makes no sense leading to regret..
    Stop overthinking if you are not done mistake become dum and duff to others words...
    If U did really mistake don't pretend everything good listen to your inner sense and rectify the mistake ...
    Key take ways from movie great execution

  • @rajithalapalli9336
    @rajithalapalli9336 Месяц назад

    Ee movie thisina director gari nati natulaku sethakoti vandhanalu movie chala bhagundi yechukontune chusanu sir hurt touching movie 😢😢😢

  • @saradakonakondala2468
    @saradakonakondala2468 7 месяцев назад +1

    Excellent direction story. A lot to learn about facing truth and realise value of life and relations . Every actor max justice to their roles.

  • @veerkumar5510
    @veerkumar5510 3 месяца назад

    What A Great Movie 🥹🥹🥹 Chala Bagundi..
    Amma Nanna Intlo Pedda Vala Matalu Chypindi Vinali.... Vinandi🥹

  • @sivaprasadgokavarapu2582
    @sivaprasadgokavarapu2582 7 месяцев назад +1

    coments chusi movie chuse vaariki mari mari cheptunna movie chala chala feel movie 👌👌👌

  • @madhanjyothi9243
    @madhanjyothi9243 3 месяца назад +1

    Movie Chala Chala bagundi emotional

  • @rakeshkiranApexLegend
    @rakeshkiranApexLegend 7 месяцев назад +1

    Super movie Naa okkadi life ni 3 characters lo chupinchinaru
    Thanks for the whole cast&crew for this film

  • @nagamanidogga6869
    @nagamanidogga6869 7 месяцев назад

    Movie chala bagundi. Chaala chaala bagundi. Manaki telisi teliyaka chesina tappulu tarvta manam ala cheyyakunda vunte bagundedi ani think chestu adhe mind lo vundipotamu. Director garu chala bagundi movie.

  • @Swaroopaaa1918
    @Swaroopaaa1918 Месяц назад

    I cont explain my words, suberb movie, I cried when I watching this movie, I cried, when I watching this movie, really suberb movie

  • @saibharath8674
    @saibharath8674 8 месяцев назад +7

    Nice....❤ Feel good movie🎥

  • @vudayanaramarao5240
    @vudayanaramarao5240 2 месяца назад

    Chala chala bagundhi manchi message vundhi cinema lo andharu chudali

  • @ramaraopillarisetty7107
    @ramaraopillarisetty7107 8 месяцев назад +3

    Very good movie.
    Very good direction.
    Good concept.

  • @jaganv9263
    @jaganv9263 6 месяцев назад

    Really a very good movie, and very educative
    ihats off to the cast and crew of this movie....
    Hope these kind of movies get a greater exposure so that people get the message...

  • @manadentist2267
    @manadentist2267 2 месяца назад

    NICE MOVIE DEFINTELY WORTH WATCHING, VERY PRACTICAL MOVIE, INSPIRING

  • @user-px1mk9uc2w
    @user-px1mk9uc2w 7 месяцев назад +2

    చాలా బాగుంది , సహజంగా ఉంది .

  • @ravi_kumaaar
    @ravi_kumaaar 7 месяцев назад

    Famtastic movie with a great message for every one , thanks for giving such a great movie all the best for the entire team

  • @haribabutaurus
    @haribabutaurus 12 дней назад

    Inthala edustananukoledu last lo 😢😢😢😢
    Emi teesaru anna movie ni🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tanganpallymurali5921
    @tanganpallymurali5921 8 месяцев назад +4

    సినిమా చాలా బాగుంది

  • @J.sandhyaraniJ.sandhyara-sz5oi
    @J.sandhyaraniJ.sandhyara-sz5oi 6 дней назад

    కాని సినిమా చుసినంత సేపు నేను చాలా 😢ఏడ్చాను ఎందుకంటె 😢😢నేను బంధాలకు విలువ ఎక్కువ ఇస్తాను బ్రతికున్నంతసేపేకదా ప్రేమలు ఆప్యాయతలు పోయాక ఏముంటాయి ఒక్క ఫోటో తప్ప

  • @padmavathipannuri4054
    @padmavathipannuri4054 6 месяцев назад +1

    Super sinima sir chala bhagumdi

  • @veenya13
    @veenya13 7 месяцев назад

    cinema lo praveen role chesina hero face book lo msg ki reply icharu..chala manchi vyakti la unnaru..his acting also i liked..cinema main ga chala bavundi..

  • @swarajya1142
    @swarajya1142 7 месяцев назад +2

    Really good movie

  • @peace_lover143
    @peace_lover143 7 месяцев назад +3

    The best movie of my life, movie is full of compassion and shows the way how to live one's life, you are going to miss a lot if you miss this movie.

  • @sudhasworld8221
    @sudhasworld8221 6 месяцев назад +2

    సినిమా చాల బాగుంది❤

  • @vishalvnkt3017
    @vishalvnkt3017 7 месяцев назад +9

    Thank you all for the wonderful comments - mee andhari comments choosi nenu chaala touch ayyanu . Mee support or comments ki pedha thanks 🙏🏻 ( sorry if my Telugu is wrong )

    • @vamcee8025
      @vamcee8025 5 месяцев назад

      Good movie Vishal

  • @yeruvanarasimhareddy8510
    @yeruvanarasimhareddy8510 6 месяцев назад +1

    Speechless movie, watch this movie please!

  • @nagarjunareddykypu9081
    @nagarjunareddykypu9081 8 месяцев назад +4

    Really very nice movie.Superb narration, nice story, message oriented

  • @gowthamigowtham2486
    @gowthamigowtham2486 5 месяцев назад

    hats off to this film maker . this film is such a wonderful film. must watch film. every one msut watch with family

  • @sujathathanneru6462
    @sujathathanneru6462 5 месяцев назад

    Amazing movie ...very heart touching bit to bit🎉🎉

  • @ramakandaraboina
    @ramakandaraboina 7 месяцев назад +2

    Kopam,ego,pogaru,dvesham , stardom, vadilesi ,na anukunte anta sunthosame.

  • @jyothidaglur5703
    @jyothidaglur5703 7 месяцев назад +1

    After watching this movie please respect your parents dont show your anger on them. Scolding from children is the greatest punishment for parents.

  • @t.vijayadurgavijaya4682
    @t.vijayadurgavijaya4682 6 месяцев назад

    ఓ మంచి సినిమా
    మనిషి లో వుండే భావవ్యక్తీకరణ లు
    అని చూపించారు
    డైరెక్టర్ గారు🙏

  • @luckyandteam9800
    @luckyandteam9800 2 месяца назад

    Very nice ,movie characters are well played by actors

  • @soumyabiroju3985
    @soumyabiroju3985 7 месяцев назад

    సినిమా చాలా బాగుంది మంచి message ఉంది

  • @seshammakummari7949
    @seshammakummari7949 7 месяцев назад +1

    Super super super movie. No words speech less

  • @teja7014
    @teja7014 6 месяцев назад

    This film change my mind in position way. Thank you ❤

  • @manideepcreations6362
    @manideepcreations6362 7 месяцев назад +1

    మంచి సినిమా, ప్రతీ ఒక్కరు ఆలోచించాలి,
    టైటిల్ కరెక్టుగా లేదు?ఎందుకంటే ,మోసాలు చేస్తూ సమయానికి తగ్గట్టుగా బ్రతికేవాళ్ళకు
    సరిపోయే టైటిల్ ఇది,కాని ఇక్కడ ఏపాత్రకూడా అటువంటిది లేదు,
    డబ్బింగ్ మాటలు ఎవరు రాశారో కరెక్టుగా లేవు,తప్పలున్నాయి, సందర్బం కదరని మాటలు,.డబ్బింగ్ సినిమాలో ఇంతేనేమో?
    మూవీ కధ ,కధనం బాగుంది! 👍👍👍

  • @prasaadprasaad968
    @prasaadprasaad968 8 месяцев назад +1

    Really superb movie ❤❤

  • @user-pv7ob2ez1z
    @user-pv7ob2ez1z 6 месяцев назад

    Wow very good movie
    No words❤❤❤❤❤❤
    Heart touching movie

  • @angelaraj8692
    @angelaraj8692 7 месяцев назад +5

    ❤hats off to the director

  • @user-yu9ju5wb9g
    @user-yu9ju5wb9g 8 месяцев назад +1

    GOOD FEEL MOVIE ELANTI MOVIES AA MANAKU KAVALASINDHI

  • @umasankarratnala2135
    @umasankarratnala2135 8 месяцев назад +1

    Nice movie heart touching super

  • @balajirao978
    @balajirao978 8 месяцев назад +1

    Simply super......😊

  • @bhanumathi-nh1hw
    @bhanumathi-nh1hw 8 месяцев назад +1

    Really ... Must watch

  • @kunchalabhargavi9049
    @kunchalabhargavi9049 8 месяцев назад +2

    Suppar movie ❤

  • @sampathraikanti7067
    @sampathraikanti7067 6 месяцев назад

    Super movie ,chaala bagundhi

  • @venkateswarlu4182
    @venkateswarlu4182 4 месяца назад

    Superb movie really
    Hat's off to the director and all the actors

  • @ramjishanti2666
    @ramjishanti2666 7 месяцев назад

    Beautiful movie
    God bless 🙌

  • @gopipritam1143
    @gopipritam1143 7 месяцев назад

    Wonderful heart touching movie ❤️💔🙏

  • @krishnatalari1631
    @krishnatalari1631 Месяц назад

    very very very very good film andaru chudandi

  • @Srinathcivilengineer
    @Srinathcivilengineer 8 месяцев назад +2

    Nice consept ❤

  • @KrishnaBolta-nl4sf
    @KrishnaBolta-nl4sf 7 месяцев назад +1

    Feel good movie..must watch.if you want to watch based on review comments, don't miss it..

  • @dasarikristaiah0086
    @dasarikristaiah0086 8 месяцев назад +1

    Feel good movie ❤

  • @ganapuramsuresh7043
    @ganapuramsuresh7043 3 месяца назад

    సినిమా చాలా బాగుంది మనం ఊహించిన దానికంటే చాలా బాగుంది

  • @yeddulashirisha5252
    @yeddulashirisha5252 7 месяцев назад

    Nice movie everyone must watch 😍

  • @archanasimhachalam2343
    @archanasimhachalam2343 7 месяцев назад

    చాలా బాగుంది❤😢😢❤

  • @usharani4195
    @usharani4195 8 месяцев назад +2

    Very good movie

  • @lalithap4104
    @lalithap4104 8 месяцев назад +3

    Super movie

  • @chethannm2616
    @chethannm2616 8 месяцев назад +3

    super movie

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 7 месяцев назад

    అద్భుతం ఈ సినిమా అవా ర్డ సినిమా

  • @vinninikki4200
    @vinninikki4200 7 месяцев назад

    Chala Chala bagundhi movie ❤❤

  • @VAISHNAVIBOMMERELA
    @VAISHNAVIBOMMERELA 8 месяцев назад +1

    superrrrr hats off