Adbhuthanga ppadatharu sir meeru 🙏🙏 Me songs enni saarlu vinna inka vinalanipistundi Mee song nerchukuni nenu kuda paadaanu Bless me sir Thank you sir and madam🙏🙏
కార్తీకమాస విశిష్టతను తెలిపే ఈ పాట వింటూ ఉంటే చాలా బాగుంది. నేను కూడా ఈ పాటను నేర్చుకుంటున్నాను. వ్రాసిన రచయితకు, పాడిన మా గురువు లకు నా హృదయపూర్వక నమస్కారములు.
Sir nenu MI song's enni saarlu vinna enka vinalanipistundi. Andulo (antayou nive Hari pondarikaasksha) ane paata enni saarlu ninna enka enka vinaalanipistundi. Enta manchi song's vinipistu mamalni anandimpajechunna miku dhanyavadhamulu sir
అందరికి నమస్కారములు. ఈ పాటకు పరవశించి పూర్ణిమ గురించి ఒక చరణం ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఆ శివకేశవుల ఆశీర్వాదం తో మూడవ చరణం రాయడం జరిగింది. "శరత్కాల పౌర్ణిమకు విశిష్టస్థానం చల్లనైన చంద్రునికి కలువపూజనం తీయనైన చలిమిడి వడపప్పు నైవేద్యం మాసమంత సేవజేయు వారి జన్మధన్యం.
హరులకు ప్రియమైన కార్తిక మాసం
సరిలేని వ్రతపూజలు సలుపుట కవకాశం
పవిత్రతకు మరోపేరు ప్రాతః స్నానం
భవబంధము తొలగజేయు నందాదీపం
అశ్వమేధ ఫలమిచ్చే యధాశక్తి దానం
సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము
సంధ్యాకాలపు దీపం సద్గతినిడు పురాణం
వందనీయ గోపూజ వనమహోత్సవం
విందైన నమక చమక విహిత శివాభిషేకం
కందువ ద్వాదశి తులసి కళ్యాణం మన భాగ్యం
To
కార్తీక మాసం విశష్టత ను తెలిపే ఈ పాటను ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
అద్భుతమైన గాత్రం మీ ఇరువురిది.నాలుగు వాక్యాలో hariharulavipoojinche కార్తీక మాస విశిష్టత తేఎలిపరు . చాలా బాగుంది పాట.tq
కార్తీక మాసం ...విలువ....మీ పాట...వినడం వల్ల. పదింతలు పెరిగింది...మీ ఇద్దరికీ...శతకోటి....వందనాలు
Balahrishna prasad gariki padabhivandanamulu exlant devoshnal songs
🌺🌹🌷 నమస్తే అండి మీ రు చాలా బాగా పాడారు మికు చాలా ధన్యవాదములు చాలా చాలా బాగా పాడారు మికు నమస్కారములు 🌺🌹🌷🙏🙏🙏😊❤❤❤
మీరు ఇరువురు పాడుతుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో చెప్పలేము. హరి హరుల కు ఇష్టమైన కార్తీక మాసం అని చెప్తూ కార్తీక స్నానం ప్రాతః సమయము లో చేయటం పవిత్రమని భవభందాలు తొలగించగలము నందా దీపం స్వేద ఫలమిచ్చే యధాశక్తి ధానం సువర్నప్రస్ప్టినిచ్చే దామోదర వ్రతము సంద్యా దీపం సద్గతి నిడు పురాణం గోపూజ వన మహోత్స్వం ద్వా దశ తులసీ కళ్యాణం విందైన చమక నమక శివాభిషేకం సరిలేని వ్రత పూజలకు అవకాశం.దన్యులము.ఇరువురికి నమస్సులతో.
Mu
Manassuki ateetamaina aananddannichheru abhinandanalu iddaraku prayaga srirama murty
0:11 0:12 0:14
0:23
wow excellent excellent singing Sir Medam sweet voice medam sir buttyfull singing medam sir 👌👌👌👌💯💯💯💯💎💎💎💎💐🙏🙏💐👏👏👏👏👏👏👏👏👏👏
Adhubutham Mee ganaAmrutham Karthika masa vishatathanu Mee ganam tho Aa Hari Harunau parvashicha chesinaru Guru garu Amma garu 💐💐👌👌💯💯💎💎🍫🍫👏👏🙏🙏💐💐
Adbhuthanga ppadatharu sir meeru 🙏🙏
Me songs enni saarlu vinna inka vinalanipistundi
Mee song nerchukuni nenu kuda paadaanu
Bless me sir
Thank you sir and madam🙏🙏
Hari OM Nama Shiva 🙏🙏
Age is Just a number... What a voice sir.... Aaa Venkateswarswami vaaru meekichina varam.
నమస్కారములు sir.నమస్కారములు మేడం.
ఎంతో అందంగా తెలియజేసారు కార్తీకమాస విశిష్టతను, దనీయవడములు
కార్తీకమాస విశిష్టతను తెలిపే ఈ పాట వింటూ ఉంటే చాలా బాగుంది. నేను కూడా ఈ పాటను నేర్చుకుంటున్నాను. వ్రాసిన రచయితకు, పాడిన మా గురువు లకు నా హృదయపూర్వక నమస్కారములు.
Pavithra bhaarathaavanilo oka hinduvugaa janminchadam enni janmala punyaphalamo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను నా భావాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాను మీరిద్దరు ఆ పాట పాడుతున్నప్పుడు కళ్లెంబరు నీళ్లు కారి పోయినయి శతకోటి వందనాలు అండి మీకు
Har OM 🙏 OM Nama Shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Padalaku vandanalu tandri 🙏🙏🙏🙏👌❤️♥️♥️♥️
In a nutshell the song provides the importance of karthika masam. What a rendition by male and female voice
పల్లవి
హరిహారులకు ప్రియమైన కార్తికామాసం సరిలేని వ్రతపూజలు సలుపుతకవాకాసం చరణం 1
పవిత్రతకు మరోపెరు ప్రాతః స్ననం
భవబంధము తోలగజేయు నందా దీపం
అశ్వమేధ ఫలమిచ్చే యథశక్తి దానం
సువర్లోక ప్రాప్తినిచి దమోదర వ్రతము
చరణం 2
సంధ్యకాలపు దీపం సద్గాతి నిడు పురాణం
వందనేయ గోపుజ వనమహోత్సవం
విందేన నమకా చమక విహిత శివాభిషేకం
కందువ ద్వాదాసి తులసీ కళ్యాణం మన భాగ్యం
Tq👍🙏
Can u send me all the lyrics to my mail
Thank you so much sir
Wonderful song n lyrics
నేర్చొకావాడని విలు కలిపించారు ధన్యవాదములు
OM 🙏 Nama 🙏Shiva 🙏
Adbutamaina gaanam dhanyavaadamulu
I like your songs very much
Chala adhubatam gaa paadi maaku chala anandam techaru.. Sri vishnu roopaya namashivaya...
😇😇😇
Chaaaaaala bagunnadi e song tq tq
Excellent ga undi sir
ఈకీర్తనలు పాడడం వినడం పూర్వజన్మ సుకృతం. వందనములు మీకు.
Sir nenu MI song's enni saarlu vinna enka vinalanipistundi.
Andulo (antayou nive Hari pondarikaasksha) ane paata enni saarlu ninna enka enka vinaalanipistundi.
Enta manchi song's vinipistu mamalni anandimpajechunna miku dhanyavadhamulu sir
మీ పాటలంటే చాలా ఇష్టం
Arunachala siva namavali mee svaramlo vinalani undi guruu gaaru
Goppa aanandum mee paatalu 🙏🙏🙏🙏
Excellent. Very well sung with deep
devotion 👃👃👃
Chala happy ga anipinchindi psmurty
Guruvugariki paadaabivandanamulu
equal to ghantasala and suseelamma free flowing tones, devine voices, paadaabhivandanamulu.
Adbhutham🙏
Excellent song hara hara mahadev
Super singing and lyrics
Excellent. Such a Devin song. Very melodious
chala bagundi gurugaru kirtana
Om namo bhagavate vasudevaya Om namassivaya
Okka patalo karthika madam antha choopinchu guruvugaru
E janamalo ee punyam chesmo masantha pulakaristhundhi vintunte
మహాద్భుతం
మనస్సు కు ప్రశాంతంగా ఉంటుంది
Excellent song.but please upload this song karaoke 🙏
Matalu lev 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Namskaram sir and Madam super
Super ,excellent video
Sir hat's of to you for singing so wonderful devotionals your voice is God's gift Sir madam your is like vanijayram madam keep singing madam,,
3 rd charanam lyrics pettandi sir
Excellent sir🙏🙏
Mee gaanam Maa bhagyam
Adbhutamu
Om Namashivaya
Excellent kartimasam song
Great imagination with this song
Mesmerizing ✨✨
Gurudeva mata ganamu amruthamu
Wonderful
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
Hope there are songs for every month
# Pallavi #
Hariharulaku priyamaina kaarthikamaasam
Sarileni vrathapoojalu saluputakavakaasam
# Charanam 1 #
Pavithrathaku maroperu praatah snanam
Bhavabandhamu tholagajeyu nandaa deepam
Aswamedha phalamichche yathaasakthi daanam
Suvarloka praapthinichchu daamodara vrathamu
# Charanam 2 #
Sandhyaakaalapu deepam sadgathi nidu puraanam
Vandaneeya Gopuja vanamahotsavam
Vindaina namaka chamaka vihitha Sivaabhishekam
Kanduva dwaadasi thulasee kalyanam Mana bhaagyam
Superb, was waiting for this lyrics, nenne dhanyosmi
Amma telughu lo patandi amma lyrices
# పల్లవి #
హరిహరులకు ప్రియమైన కార్తిక మాసం
సరిలేని వ్రత పూజలు సలుపుట కవకాశం
# చరణం #
పవిత్రతకు మరోపేరు ప్రాతః స్నానం
భవ బంధము తొలగు జేయు నందా దీపం
అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం
సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము
# చరణం #
సంధ్యా కాలపు దీపం సద్గతి నిడు పురాణం
వందనీయ గోపూజ వన మహోత్సవం
విందైన నమక చమక విహిత శివాభిషేకం
కందువ ద్వాదశి తులసీ కళ్యాణం మన భాగ్యం
Patalo karthika maasam mahatya pravachanam................................padaabhivandanaalu.......
Very nice
Simply superb🙏🙌🙌🙌
సూపర్.......
God bless
Paata vintute shivayyalo leenamai povachhu
Sir, very melodious song ,can you please provide lyrics
అందరికి నమస్కారములు.
ఈ పాటకు పరవశించి పూర్ణిమ గురించి ఒక చరణం ఉంటే బాగుంటుంది అని అనిపించింది.
ఆ శివకేశవుల ఆశీర్వాదం తో మూడవ చరణం రాయడం జరిగింది.
"శరత్కాల పౌర్ణిమకు విశిష్టస్థానం
చల్లనైన చంద్రునికి కలువపూజనం
తీయనైన చలిమిడి వడపప్పు నైవేద్యం
మాసమంత సేవజేయు వారి జన్మధన్యం.
Excellent
Mee Paadaalaku shirassu vanchi 🙏
EXCELLENT
Excellent ❤️
మధుర మైన పాట.🙏🙏
Sir if sing the song of Devadeva Davalachala Mandira Gangadhara Hara Namoo Namaha, we will be happy and grateful to You sir.
Om namo narayan
Beautiful 🙏🙏🙏
Sairam "ART"
Me gontu amrutam🎉
WoW...🙏🙏🙏🙏🙏
🙏🙏 Excellent
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏
JaisrimaNarayana
Please if you don't mind sending me the script
ఇది అన్నమయ్య రచించబడినదా కీర్తన గురువుగారు
సామవేదం వారు నుండి వచ్చే నాదీ
గురవుగారు ఈకీర్తన రాగం మధ్యమావతి కదా ? తప్పయితే క్షమించండి.
Om namo venkatesayana namaha
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Excellent devotion 🙏🙏
MANASU KU ENTHO HAYIGA UNDI
Om Namashivaya 🙏🙏🙏
Exlent song sar
Lyric
Good
Super
OM 🙏 NAMA 🙏 SHIVAYA 🙏
Govinda Govinda Govinda
🙏🏽🙏🏽👌👌
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏
Sopar 👏👏👏👏👏,🙏🙏🙏🙏🙏
మీ ఇరువురి గానం వింటుంటే మనసుకి యంతో ఉల్లాసం కలుగుతుంది మీకు ధన్యవాదాలు