Mallik గారు నమస్తే. మీ లాంటి వారు ఇప్పటి సమాజానికి ఎంతో అవసరం.covid లో మీ వల్ల చాలా మంది బతికి బయటపడ్డారు. మీరు అత్యంత నాణ్యమైన సప్లిమెంట్స్ అందుబాటు ధరల్లో సప్లై చేస్తారు. ఆ ధరకు అత్యంత నాణ్యమైన సప్లిమెంట్స్ ఎవ్వరూ సప్లై చేయలేరు. మీరు మా లాంటి వారికి అన్ని అర్థమయ్యే భాషలో వివరిస్తారు.ధన్యవాదములు
ఎంత మంచి వాడినయినా వ్యాపారం తినేస్తుంది. VRK దీ అదే పరిస్థితి. చుట్టు ముట్టే మాఫియా జనాలు సిద్ధంగా ఉంటారు. మల్లిక్ లా అప్రమత్తం గా వుండేవాళ్ళు చాలా అరుదు.
సూపర్ అండి మల్లి గారు క్యాప్సిల్స్ చాలా కాస్ట్ బయటికి అవి అక్కర్లేదు అన్ని కొన్ని విటమిన్స్ టాబ్లెట్లు తప్ప అయితే డైలీ 10 నుండి 20 క్యాప్సిల్స్ తీసుకోవాలన్నారు అవన్నీ వేసుకుంటే గ్యాస్ ట్రిక్ వచ్చి కడుపు ఉబ్బరం వచ్చి డైట్ చేయలేకపోయాను సార్
VRK diet లో సందేహాలున్నాయి. అలోపతి మందులను ఒక వంక వ్యతిరేకిస్తూనే మళ్ళీ VRK diet పాటించే క్రమంలో విటమిన్ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ వాడమంటారు.మరి D.vitamin, B12 vitamins విషయంలో VRK diet సైలెంట్గా ఉంటుంది. అది ఎందుకో తెలియదు.

Really great...Hats of👌🙏
Sir exlentga chepparu people memmalni nammutunnaru
Vrk garitho mallik garitho group debate video cheyandi
Andariki useful untindhi
అభివందనములండి మల్లిక్ గారు.
U r a good person sir .🙏
మల్లిక్ గారు చాలా నిజాయితీగా ఉంటారు.
సూపర్ అండి మల్లి గారు క్యాప్సిల్స్ చాలా కాస్ట్ బయటికి అవి అక్కర్లేదు అన్ని కొన్ని విటమిన్స్ టాబ్లెట్లు తప్ప అయితే డైలీ 10 నుండి 20 క్యాప్సిల్స్ తీసుకోవాలన్నారు అవన్నీ వేసుకుంటే గ్యాస్ ట్రిక్ వచ్చి కడుపు ఉబ్బరం వచ్చి డైట్ చేయలేకపోయాను సార్
I believe in Mallik sir.
ఇతను chayppaydhi అర్ధం కాదు, అసలు visyam chayppadu, sugar మెడిసిన్ ki alternative, chayppadu
అవిసెలు తింటే "ALA"మాత్రమే వస్తుంది కాని EPA,DHA కావాలంటే ఏమి తినల్ల?
Sir naa ku barbering extract
Kaavali sir,
Supply cheyyagalara
pappali corcenoma antei cancera Dane gurenchi vevarenchandi
Where the berbarine phytosome tablet made by him is available
Sir thank you
Thank you sir
అసలు ప్రశ్నలకు సమాధానం లేదు..
అర్థంకాని భాష ఒకటే వచనుకుంటా
Neku teliyadu apudu silent vundali tamudu .....edo phone vundi kada ani comment petteyadame ....enduku vuntaro teliyadu ilanti yedavalu😅
Thank you 🙏
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. ఆయన అంత క్లియర్ గా చెప్పాడు కదా.
vatalu teda vachi godavalu
Matala mantrikudu vrk
VRK diet లో సందేహాలున్నాయి. అలోపతి మందులను ఒక వంక వ్యతిరేకిస్తూనే మళ్ళీ VRK diet పాటించే క్రమంలో విటమిన్ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ వాడమంటారు.మరి D.vitamin, B12 vitamins విషయంలో VRK diet సైలెంట్గా ఉంటుంది. అది ఎందుకో తెలియదు.
మాలిక్ గారిది మనసు మంచిది.గుణం కూడా.vrk గారిది గుణం గుడిసెటిది అయింది .vrk గారు నేను చెపిందే వేదం అన్నారు.
Vrk ఇన్కమ్ 30 to 50 lakhs, ఒక్కో రోజుకి. Suppliments అని. 😮😮😮
మరి అంత ఉండకపోవచ్చు లేండి.