Hero Siddharth Tweet Goes Viral | Samantha Naga Chaitanya Devorce | hmtv News

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 1,4 тыс.

  • @ramnaidu7582
    @ramnaidu7582 3 года назад +345

    ఇలాంటి విషయాలను కేవలంఒకవార్తగాచెప్పివదిలేయాలిగాని రోజులతరబడి చర్చించడంవలన సమాజానికి జరిగేకీడుకి ఎవరుబాధ్యతవహిస్తారు?

  • @Naag902
    @Naag902 3 года назад +1720

    బతుకు జట్కా బండి ద్వారా
    నాగ చైతన్య ని, సమంత ని కలపాల్సింది గా
    రోజా గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను 🙏

  • @subbuagriandpharma202
    @subbuagriandpharma202 3 года назад +163

    దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి రీల్ లైఫ్ వేరు రీయల్ ల్తెప్ వేరు రీల్ లైఫ్ లో నటించే వారిని మనం ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవడం దురదృష్టం

  • @saikrishnapamarthi3211
    @saikrishnapamarthi3211 3 года назад +648

    ఈ దరిద్రం సమాజం మీద చాల ప్రభావం చూపుతుంది... జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ భాధ్యత వహించాలి 🙏🙏🙏

    • @venkatkvr9593
      @venkatkvr9593 3 года назад +2

      Yes

    • @nageshvarma6639
      @nageshvarma6639 3 года назад

      Evadu eyyaru chudu edi society chala prabham chupistundi

    • @lottirajudev6771
      @lottirajudev6771 3 года назад +4

      Villani inspiration ga tisukunna vallandaru ayipoinatte.

    • @MR-du7eu
      @MR-du7eu 3 года назад +15

      They are not
      Lord shiva n parvati
      Or our parents to influence
      Just take it easy

    • @rkfactsstories
      @rkfactsstories 3 года назад

      👍👏🙏

  • @anuradhastar5585
    @anuradhastar5585 3 года назад +1619

    కొన్ని విషయాలు కాలానికే వదిలేయాలి.సమస్య వారిది మనమెందుకు మధ్యలో

    • @meetv6754
      @meetv6754 3 года назад +10

      🤩 super well said

    • @bharathapourudu..1436
      @bharathapourudu..1436 3 года назад +40

      ఏ కాలం అది కూడా చెప్పండి
      వేసవి కాలం
      సీతాకాలం
      వర్షా కాలం

    • @saikrishnapamarthi3211
      @saikrishnapamarthi3211 3 года назад +7

      @@bharathapourudu..1436 అబ్బో... 🤣🤣🤣🙏

    • @likithbabu2388
      @likithbabu2388 3 года назад +3

      Bro Samantha fan ha

    • @bharathapourudu..1436
      @bharathapourudu..1436 3 года назад +8

      @@likithbabu2388 కాదు తమ్ముడు సమంత నే నాకు fan 😂😂

  • @venkateshperla7302
    @venkateshperla7302 3 года назад +303

    చైతు is a always good person...

  • @War_ediz
    @War_ediz 3 года назад +156

    Nag C is very good person

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 3 года назад +2

      Vedi father and mother varasatwam VACHINDI........

  • @rajeshcreations565
    @rajeshcreations565 3 года назад +33

    ఒక చిన్నపిల్ల అత్యాచారంకి గురైతే చూపించని మీడియా , ఈలాంటి విషయాలు మాత్రం బాగా చూపిస్తారు , కాలం 🤦

  • @rjpraveenabhaagavathi6146
    @rjpraveenabhaagavathi6146 3 года назад +188

    అక్కినేని కుటుంబంలోకి వెళ్ళడం సమంతకి ఒక గౌరవం తెచ్చిపెట్టింది. అమల కూడా గ్లామర్ రోల్స్ చేసింది కానీ పెళ్ళి అయ్యి అక్కినేని కుటుంబంలోకి వెళ్ళిన తరవాత చాలా గౌరవం వచ్చింది. భర్తతో చాలా సంతోషంగా ఉంది. ఏంటో....
    But Chaitanya is really honorable person. He's just awesome

  • @badhrisattyanarayannaguptt2228
    @badhrisattyanarayannaguptt2228 3 года назад +126

    పెళ్లికి ముందు భార్య భర్తలు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత భార్య భర్తలు హద్దుల్లోనే ఉండాలి లేకపోతే పెళ్లి తర్వాత హద్దులు దాటితే సంసారాలు ఇలాగే ఉంటాయి

  • @commonman1405
    @commonman1405 3 года назад +532

    నాగ చైతన్య మంచి వ్యక్తి

    • @satyanarayanakarri9065
      @satyanarayanakarri9065 3 года назад +4

      Yes brother

    • @pavanivarkala2918
      @pavanivarkala2918 3 года назад +43

      Silent ga unnavadu manchodu.. matladey ammai cheddadi.. it's completely wrong way to think..

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 3 года назад +3

      @@pavanivarkala2918 waste amey

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 3 года назад +2

      @@pavanivarkala2918 silent ga undatam kadhu ardam aythandi

    • @suryathejareddy3007
      @suryathejareddy3007 3 года назад +8

      @@pavanivarkala2918 సైలెంట్ గ ఉన్నవాడు అందరు చెడ్డవారు అని చెప్పలేము
      బట్ వాళ్ళు విడిపోవడం చాలా బాధాకరం సమాజానికి bad msg ఇచ్చారు ఇద్దరు

  • @blackshirtabbayi5392
    @blackshirtabbayi5392 3 года назад +355

    అయినా ఈ డబ్బు ఉన్న వాళ్ళు అందరూ ఇంతే సర్... చిన్న చిన్న భేద అభిప్రయాలకే విడిపోతారు పెళ్లి అంటే వాళ్లకు ఒక ఆట అయిపోయింది ...

    • @prashanth9693
      @prashanth9693 3 года назад +10

      Oka middle class family lo ela jarugav

    • @blackshirtabbayi5392
      @blackshirtabbayi5392 3 года назад +18

      @@prashanth9693 jarigina manaku sthomtha undadhu andhuke sardhukupotham

    • @Manideep6557
      @Manideep6557 3 года назад +2

      @@blackshirtabbayi5392 100 percent correct vro

    • @mudavathravi4415
      @mudavathravi4415 3 года назад +6

      Endukante , normal people society ki culture ki relegion ki slaves

    • @Introverttmee
      @Introverttmee 3 года назад +1

      @@mudavathravi4415 so according to you a married couple should file divorce over little arguments, ain't it?

  • @RAM-dw5qb
    @RAM-dw5qb 3 года назад +486

    ఎవరు చీటర్ కాదు... లైఫ్ లో చాలా ఎదుర్కోవాలి, కొందరికి సహనం ఉంటుంది కొందరికి ఉండదు.. అంతే

    • @mohanvenkatramayanam9631
      @mohanvenkatramayanam9631 3 года назад +2

      Correct

    • @niraanhoshi3087
      @niraanhoshi3087 3 года назад +2

      Yes

    • @arunkurmachalam7712
      @arunkurmachalam7712 3 года назад +1

      Exactly bro

    • @iskpchemicalscience8826
      @iskpchemicalscience8826 3 года назад +2

      Avunu bro
      Life is game of emotions

    • @rajesh2089
      @rajesh2089 3 года назад +14

      సమంత కి పెళ్లి అయిన విషయం గుర్తు పెట్టు కోవాలి అదేవిధంగా ప్రవర్తిచాలి.. కానీ ఆమె అలా చేయలేదు..ఫలితం విడాకులు

  • @madhuprabha7005
    @madhuprabha7005 3 года назад +107

    My vote gose to chay anna ❤️
    Jai rgv mowa 💥

    • @meghanapabbu9125
      @meghanapabbu9125 3 года назад +2

      Edi bigg boss kadu.. velaki vote valaku vote, they have there points..

    • @soumyabommena7592
      @soumyabommena7592 3 года назад +1

      Rgv ni follow ayithe future telusthadhi bagaaaaa edhigipotharuuuu🙏

  • @muthyalasrinivasarao4705
    @muthyalasrinivasarao4705 3 года назад +47

    It is their personal matter, media takkuva focus cheste baguntundhi, all ready they are suffering with pain

  • @toramsrinivas
    @toramsrinivas 3 года назад +602

    పెళ్లికి ముందు ఎంత రొమాంటిక్ లిప్ కిస్ సీన్స్ లో బోల్డ్ గా ఆక్ట్ చేసినా, పెళ్లి తర్వాత హద్దుల్లో ఉండాల్సిన సమంత బరితెగించి నేను ఆక్ట్ చేస్తాను అంటే కట్టు కున్న భర్త కు గౌరవం ఇవ్వలేనట్లే, ఈ విషయంలో సమంతా దే టోటల్ రాంగ్

    • @ramadevivabbani7782
      @ramadevivabbani7782 3 года назад +20

      Yes, Sam is rong

    • @leafleaf6575
      @leafleaf6575 3 года назад +16

      @@gattuchiluka2170 ave scenes Hollywood or other foreign industries chesthe vatini manam criticize chestham...Indian culture goppadhi antam..but maname ila chesthe supportive ga untam..😒

    • @iamme5732
      @iamme5732 3 года назад +14

      Adi thana istam and also she is an actor she acts🙄

    • @puneetlakshman83
      @puneetlakshman83 3 года назад +36

      Marriage ayina tarwata heroes matram elanti romantic scenes ayina cheyachu kada 🤔,Heroines matram cheyakudadu antaru😡😡

    • @ramadevivabbani7782
      @ramadevivabbani7782 3 года назад +12

      Chey mida nijamga prema vunte estanaina kastamga vadulukovali.

  • @raviprakash9871
    @raviprakash9871 3 года назад +669

    ఓబేబీ..!
    తెలుగు వెండితెరపై
    సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టులా
    అల్లుకపోయావే..!
    రామయ్యా వస్తావా అంటూ
    ఎదురు చూశావే..!
    ఏ మాయ చేశావే..!
    అఆ లతో మొదలెట్టి
    మహానటి వయ్యావే..!
    24 ఫ్రేమ్స్ లో
    ఒదిగిపోయే..
    అందం..అభినయం..
    జానులా కాకుండా
    దూకుడుగా
    ఆటోనగర్ సూర్యతో
    ప్రేమప్రయాణం చేసి
    యూ టర్న్.. లేకుండా
    మనం ఒకటయ్యాం అంటూ
    జబర్దస్త్ గా తిరిగారే..!
    సమ్ థింగ్.. సమ్ థింగ్.. అంటూ
    మీడియా రభస చేస్తుంటే
    గోవా ..గోవిందా.. అంటూ
    ఆధ్యాత్మికతకోసం
    శ్రీవారి దర్శనం చేసుకుని వస్తుంటే
    ప్రశాంతతకు భంగం కలిగిస్తూ
    ప్రశ్నలు వేస్తూ
    ఈగల్లా గుమిగూడారు..!
    ఎటో వెళ్లిపోయింది మనసు అని
    ప్రస్తుతం "శాకుంతల"లానే
    తన పరిస్థితి నెలకొందని
    లోకులకు ఏం తెలుసు..!!

    • @gumlapuramsaiprasad7001
      @gumlapuramsaiprasad7001 3 года назад +2

      I feel very saf

    • @arunakumari3736
      @arunakumari3736 3 года назад +9

      Hats off brother 🙏

    • @annapurnakistamoni4268
      @annapurnakistamoni4268 3 года назад +16

      Chala chakkaga varnicharuuuu ravi prakash garu

    • @the8packs_
      @the8packs_ 3 года назад +3

      Areyiii kya hein re yeh I intha pedhaga rasav endhi be

    • @polireddikarthiknaidu8528
      @polireddikarthiknaidu8528 3 года назад +8

      Chai bro adi mee family ki suitable kaadu marriage aiena kuda exposing and battalu cheeraku amo deeniki vadile bro daaniki antha seen ledu

  • @edlasrinivas4875
    @edlasrinivas4875 3 года назад +81

    ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరు కలకాలం కలిసి ఉండలేరు కానీ మీరు తీసే ప్రేమ సినిమాలు మాత్రం జనాలు చూడలా

    • @srihanuman3879
      @srihanuman3879 3 года назад +3

      👏👏 chusevalu vallu devullu ani kolusevallu pichivalu ani marosaari rujuvaindi bro

    • @SRpatelelectrical
      @SRpatelelectrical 3 года назад

      😀😀😀

    • @soumyabommena7592
      @soumyabommena7592 3 года назад +1

      👏👏👏👏

    • @sridharyadav1594
      @sridharyadav1594 3 года назад

      Celebrities veellu samajaniki adarsanga undalsndi veelu Celebrities &heroes anevaallu waste

  • @bodduvenkatesh7227
    @bodduvenkatesh7227 3 года назад +140

    ఇందులో ఎవరి స్వార్థం కానీ, తప్పు కానీ లేదు..అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు..ఒకరి ఒకరు అర్థం చేసుకునే అవకాశం లేనప్పుడు ..మనం మాత్రం ఏమీ చేస్తాం...

    • @Astrella999
      @Astrella999 3 года назад +1

      Chala baga chepparu sir 👏

    • @soumyabommena7592
      @soumyabommena7592 3 года назад +1

      Ardm chesukune vishayalu ayithe ardm chesukuntaru sir but ardm chesukoni kstnga badhaga unde vishayallo ardm chesukoleru kda

  • @mohammadibrahim1699
    @mohammadibrahim1699 3 года назад +46

    Chaitanya looks calm and composed, wish him good luck ❤️

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +6

      Calm ga unnolley dangerous.. you don’t know the actual character in home

    • @rockstarrockstar169
      @rockstarrockstar169 3 года назад +2

      @@SrinivasaN-sj5jl Ye Godava istam lenivaale calm ga untaru....kaani calm ga unnavalaki kopam osthe valaki dangerous manishi inkokaru undaru , endhukante nenu kuda introvert kaabati chepthunnanu , calm ga unnavalu calm ga unnavalake ardham avtharu mukhyanga overthink chesevalaki anni thelisipothai mundhe

  • @Rk-vi6nu
    @Rk-vi6nu 3 года назад +459

    అగ్రిమెంట్ పూర్తి అయినటుంది ఇది న్యూస్ 🙏🙏🙏🙏స్వామి

    • @sunilbhima7510
      @sunilbhima7510 3 года назад +3

      Yes

    • @kaikavarapujyothi2544
      @kaikavarapujyothi2544 3 года назад

      🤔

    • @buildingwork7503
      @buildingwork7503 3 года назад

      U r rouge 💔

    • @skbalu9213
      @skbalu9213 3 года назад +3

      ఇది కరెక్టు బ్రదర్ అగ్రిమెట్ పూర్తి అయింది కోట్లరూపాయలు వున్నాయి

    • @anilbothsa9399
      @anilbothsa9399 3 года назад

      Yes bro💯true

  • @shekhargullapally2751
    @shekhargullapally2751 3 года назад +61

    😭😭😭so sad chithu good prsan amma prema ledu wife prema ledu😭

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +1

      Silver spoon gallu spoon marchinantha easy ga marustharu wife ni.. childhood nunchi my foot my foot ani alavatu foot daggariki vasthayi anni.. genes kooda thedaaaney .. dad, sumanth, brother andaroo andarey

  • @ramamurthy5821
    @ramamurthy5821 3 года назад +126

    Chaitanya is good person.Samantha oka bold person...not gold.

  • @kmahesh2870
    @kmahesh2870 3 года назад +53

    అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో

  • @shankareslavath3816
    @shankareslavath3816 3 года назад +197

    చై చాలా మంచోడు❤️

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +2

      🙏Silver spoon gallu spoon marchinantha easy ga marustharu wife ni.. childhood nunchi my foot my foot ani alavatu foot daggariki vasthayi anni.. genes kooda thedaaaney ..

  • @ramuapy9221
    @ramuapy9221 3 года назад +158

    సెలబ్రిటీలు చూసి మనం ఏమి నేర్చుకోవాలి వీళ్లు పెళ్లి చేసుకొని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాపురాలు చేసి విడిపోతారు సామాన్యులమైన మనం కూడా వీళ్ళని ఫాలో కావాలా వీళ్ళని అభిమానించేలా వీళ్లంతా మనకన్నా హీనులు మనం పెళ్లి చేసుకుని తర్వాత భార్యని తిడతాను కొడతాము మళ్లీ దగ్గరికి చేరుకుంటాం వైవాహిక సంబంధాలలో గొడవలు మామూలే సర్దుకుపోవాలి గాని విడిపోతే ఎలా

  • @chittinarra3178
    @chittinarra3178 3 года назад +111

    చూడడానికి అందమేన జీవితం ఎంతో డబ్బు కానీ మంచ్చి కేరియర్ కానీ చూడండి వాళ్లకు అవసరమా విడాకులు

    • @amruthabeautyparlour4751
      @amruthabeautyparlour4751 3 года назад +1

      Familey man 2 amey ku avadaram
      Andukey aakulu bro

    • @challarammadhusudhanreddy7338
      @challarammadhusudhanreddy7338 3 года назад +1

      Chitti narra garu jeevitham lo career dabbu ivi rende untey saripodu dantho patu manchi character viluvalu undali

    • @chittinarra3178
      @chittinarra3178 3 года назад

      @@challarammadhusudhanreddy7338అంతేఅంటారా👍👍👍👍👍👍

  • @dr.ajay.rmpmarriagebureau6412
    @dr.ajay.rmpmarriagebureau6412 3 года назад +205

    ఈ రోజుల్లో ప్రేమ,అనురాగం,ఆప్యాయతలు బందాలు;కరువైనవి.
    భార్య అంటే...భర్తలో సగం అంటారు
    విలువలు లేకుండా పోయింది.
    అంతా ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది.
    ఆమెకు ఇప్పుడు సినిమాలు అవసరమా

    • @yadlajalandar4875
      @yadlajalandar4875 3 года назад +2

      సూపర్

    • @VarahiFamousVlogsUSA
      @VarahiFamousVlogsUSA 3 года назад +7

      Cinema chese ammai ni chesukunnadu , ippudu ee question Ela vastadi andi

    • @srujanpate197
      @srujanpate197 3 года назад +4

      Yes , chillar sam

    • @ramanab3454
      @ramanab3454 3 года назад +4

      వాడు చేసుకున్నాక హీరోయిన్ గా చేయడం లేదు ముందు నుండి చేస్తుంది కదా అలా అయితే నాగార్జున ముందు పెళ్ళాం ఎందుకు వదిలేశాడు సమంత గాడు ఎందుకు వదిలేసాడు వాళ్లంతా తేడా వాడుకొని వదిలేస్తారూ ఫ్యూచర్ లో కారణాలు చెప్తారు ఎందుకు తొందర

    • @rudrojuprabhakar9397
      @rudrojuprabhakar9397 3 года назад +2

      Cinimaalu chesinaa Manchi homely ga cinimaalu cheyali .antha bold gaa avasaramaa 😡😡

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 года назад +72

    ఈ సెలబ్రెటీ ఎదవలు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు నీచ సంస్కృతి నేర్పిస్తున్నారు పదేళ్లు ప్రేమ పెళ్లి పెటాకులు దీని గురించి ఇంత చర్చ అవసరమా ఈ చానల్స్ వార్త కథలు బుద్ధి లేదు మంచి విషయాల మీద ఫోకస్ పెట్టండి పదే పదే ట్రోల్ చేస్తున్నారు ఇదే మా అంతర్జాతీయ సమస్య కొవ్వెక్కి కొట్టుకుంటున్నా వాళ్ళ సమస్య జనం ఇకనైనా కళ్లు తెరవండి ఈ సెలబ్రెటీలను దేవుళ్లుగా కొలుస్తున్నారు వీళ్లు చూపించే ప్రేమ దోమలతో యూత్ ప్రాణాలు పోగొట్టుకుని తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నారు ఏమిటి వీళ్లు సమాజానికి నేర్పించేది నీచ సంస్కృతి తప్ప ఇకనైనా ఈ విషయాల మీద చానల్స్ వాళ్లు ట్రోలింగ్ ఆపితే మంచిది మంచి మంచి విషయాలు మీద ఫోకస్ పెట్టండి ఈ వీడియో చూస్తూ ఉంటా అరుణ కొంజేటి ఛానల్ నుంచి

    • @rdTruth
      @rdTruth 3 года назад

      Hi

    • @uppikummari7596
      @uppikummari7596 3 года назад

      Yes sister

    • @challarammadhusudhanreddy7338
      @challarammadhusudhanreddy7338 3 года назад

      Aruna konjeti garu meeru cheppedi nootiki nooru shatham correct kani ee yedavalu vinaru endukante evvaraina manchi kante cheduke ekkuva attract avutharu

    • @Jagadeesh.e
      @Jagadeesh.e 3 года назад

      Whatsup status pedtunna..with ur name ...like it

  • @saharaa7979
    @saharaa7979 3 года назад +33

    Good for both... Samantha can perform in Bollywood... reputed actors from Bollywood willing to work with her... Naga Chaitanya can marry a decent respectful girl and has a good family life and continue acting like Jyothika and Surya

    • @ramaraoyanamadala8876
      @ramaraoyanamadala8876 3 года назад +1

      R G V oka Bairaagi .Vaadikemi
      telusu marriage bonding gurinchi! Waste candidate.Perverterd and irresponsible candidate.

  • @satyanarayanabitra1986
    @satyanarayanabitra1986 3 года назад +148

    ఈ విషయము లో తప్పు ఎవరిది అనేది వాళ్ళకే తెలియాలి .కానీ సమంత మాత్రం పెళ్లి తర్వాత కూడా చాలా హద్దులు దాటి నటించింది .ఎంత నటన అయినా అంత బరి తెగించి నటించ కుండా ఉందాలిశింది. పెళ్లికి ముందు ఎన్ని వేసాల్ వేసినా ,పెళ్లి తర్వాత కూడానా!

    • @gandhichekuru237
      @gandhichekuru237 3 года назад +3

      Kanakapusimhanamunalllllll

    • @nagalaxmiratnavarapu665
      @nagalaxmiratnavarapu665 3 года назад

      Edhi nizam
      Samantha ku May be telugu tradition telidemo

    • @avinobiotech7098
      @avinobiotech7098 3 года назад

      Pelliki mundu oknasaaaa

    • @satyanarayanabitra1986
      @satyanarayanabitra1986 3 года назад

      @@avinobiotech7098పెళ్లికి ముందు ఇద్దరు అన్ని తెలిసే ,ఇష్టపడి చేసుకున్నారు.

    • @mudavathravi4415
      @mudavathravi4415 3 года назад +1

      Nee life waste ee earth meeda
      Inka old ka kuda unnav
      Ee thinking tappa inkem expect chestam

  • @puneethkumar5323
    @puneethkumar5323 3 года назад +28

    Common people are fools, acting in front of camera and off camera. What there are trying to portray to public? Only acting, if anyone feel they are the role models in there life you will become jokes to other's.
    Remember one thing - More money more options. Ego will also take a major role in that.

  • @keyaansmomma191
    @keyaansmomma191 3 года назад +18

    Samantha crossed the lines several times. It is too late.

  • @vinayvikky7903
    @vinayvikky7903 3 года назад +207

    వివాహ బంధం గురించి తప్పుగా మాట్లాడేవారు ఎవరైనా సంకరజాతికి సంబంధించిన వాళ్ళే....

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 3 года назад +19

    అభిమానులు ఒక్క సినిమా యాక్టర్స్ కే ఉంటారా! చారాణ చిస్ కు భారణ ఖర్చు అన్నట్టు ఒకటే ప్రచారం. ఒక వీర జవాన్, ఒక సైంటిస్ట్, ఒక మంచి పరిపాలకునికి, ఒక సాహిత్య వేత్తకు, ఒక ఉత్తమ పారిశ్రామిక వేత్తకు,ఒక ఉత్తమ రైతుకు, ఒక ఉత్తమ గ్రామీణ వృత్తి పనివారికి ఉండరా అభిమానులు.. ఏం మీడియా రాబాబు.ఒకటే సినిమా వాల్ల డప్పు వాయిస్తారు

  • @venkataramanatata4724
    @venkataramanatata4724 3 года назад +22

    Now a days this common topic, it's not a big deal.

  • @Sunstar12345
    @Sunstar12345 3 года назад +115

    చాలా ఆలోచించి కలవాలి కానీ విడిపోయ్యేదానికి బాగా ఆలోచించాల్సిన అవసరం లేదుగా... వారు చెప్పడం మీడియా మాకు చెప్పడం.. మళ్ళీ ఫ్యాన్స్ సపోర్టు చెయ్యమనడం... మేము వినడం... మీవి 4 or 5 yrs అగ్రిమెంట్ marriages అని చెప్పండి... ఫ్యాన్స్ కొంచెం రిలాక్స్ అవుతారు... సూపర్ మెసేజ్... ఇస్తున్నారు... సిగ్గులేక పోతే సరి...

  • @adigarlaappalanaidu5696
    @adigarlaappalanaidu5696 3 года назад +213

    విడిపోతము అని ముందే తెలుసు
    అందుకే,,,, కడుపు రాకుండ chusukunnaru

  • @HCSC2022
    @HCSC2022 3 года назад +29

    Failure of OVER EXPECTATIONS leads to this result naturally...

  • @arvindnethi2852
    @arvindnethi2852 3 года назад +12

    It is strange as how people find time to intervene and comment on others personal lives. We made celebrities Demi gods in this country and on every platform I see people are worried about Chay and Sam separation, they are normal people like us, we should respect their privacy and refrain from assumptions, rumours etc . Actors or celebrities belong to different league and value systems...... hence we should not waste time in being judgmental.

  • @sureshmedida2102
    @sureshmedida2102 3 года назад +57

    ఏదేమైనా agr ఉన్నంతవరకే next కుక్కలు కూడా chdavu

  • @vanu1212
    @vanu1212 3 года назад +33

    Chey you are a gentleman..

  • @vijaykumargavide7970
    @vijaykumargavide7970 3 года назад +28

    అందం ఐశ్వర్యం చూసి వచ్చే బంధాలు శాశ్వతంగా నిలబడవు అనే దానికి ప్రత్యక్ష సాక్షులు. ఇలాంటి వారు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు కనీసం మానవతా విలువలు మరచి కూడా ప్రవర్తించడం సిగ్గుచేటు...ఛీ.
    జీవితంలో డబ్బే కాదు నైతిక విలువలు కూడా అవసరం.

  • @kirankumarnandamuri8252
    @kirankumarnandamuri8252 3 года назад +27

    చైతన్య తండ్రి అయ్యిన నాగార్జునగారే వ్యక్తీగతమ్ అన్నా రు మనకెందుకండి గోల

  • @burriraju1964
    @burriraju1964 3 года назад +36

    Anyway Sam done a blender mistake , Chei is a good & metured person

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +2

      Silver spoon gallu spoon marchinantha easy ga marustharu wife ni.. childhood nunchi my foot my foot ani alavatu foot daggariki vasthayi anni.. genes kooda thedaaaney .. Nanna, Sumanth, Akhilu genesey antha

  • @satyam5554
    @satyam5554 3 года назад +30

    Chaitu is very unfortunate guy in life, since childhood he was like alone as his parents got separated then he was looking for some peace n love in life ,he thought that he is luckiest person after getting married to Sam , now that also gone in to vain... I wish u good luck chaitu for your future.

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +4

      Yes based on how he raised also depends to take this decision.. genes has always influence

    • @satyam5554
      @satyam5554 3 года назад +7

      @@SrinivasaN-sj5jl cannot completely blame genes, here in this matter it's very much clear that Sam done everything after marriage which a husband doesn't like ... Even though they are celebrities they also will have possessiveness , just to marry Samantha he might have promised lot to her n told will never restrict u to work in films, but after seeing her series like family man , no husband will bare his wife doing such bold charcters .

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +5

      @@satyam5554 kani family motham genes alaney unnay ga.. they easily leave a person.. nag, sumanth, akhil .. another problem is silver spoon will not understand easily because they would have grown up among silver spooons.. everything comes to the foot and they leave a person saying my foot... I can get another one

  • @p.........suresh9399
    @p.........suresh9399 3 года назад +41

    కొత్తగా లవ్ పెళ్లిళ్లు చేసుకున్నవాళ్ళు అయోమయంలో పడవచ్చు కదా మనం కడకు మనం కలిసి ఉండగలమా

  • @valmikinallaswamy7007
    @valmikinallaswamy7007 3 года назад +101

    Nagchaithanya is a down to earth person and good. Sam is going to hell. Spoiling her own life

    • @mishadaniel4630
      @mishadaniel4630 3 года назад +8

      We don't know the story of divorcing...why should you curse her

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 3 года назад +2

      @@mishadaniel4630 she cheater

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 года назад +1

      NC gadini cheskuni biggest mistake chesindi Samantha. Ippudu Engili paddaka vidipoi em use? Vadike face value ledu ante Madhya lo inka worst save tho unde siddharth gadu okadu. Thu dini bratuku..

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +1

      @@rupeshhyd2406 Siddarth gadu nagu paaamu lantivaaadu.. let us not watch his movies.. when some one is in trouble see how he is reacting

  • @pandumadha3938
    @pandumadha3938 3 года назад +139

    రామ్ గోపాల్ వర్మ గారు” ప్రేమ పెళ్లి విడాకులు" అనే టైటిల్ పెట్టి నాగచైతన్య సమంత వైవాహిక జీవితం మీద ఓ సినిమా తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 3 года назад +1

      Vadiki verey paneymundhip
      Ilativi yeyppudosthaya Ani Ready ga vuntadu. Kanee
      Cineematheesi ANR familyni
      Ntr cineemathesi cbn nu
      Badnam cheysinattucheyadu.
      Nagarjuna Best friend kadha

    • @snidiyahamsie4771
      @snidiyahamsie4771 3 года назад

      Ammoro biddoo thisina thisthad.. corona pai movie thisinathanki idhi lekka kadhh

    • @thalariraju2689
      @thalariraju2689 3 года назад

      😀😀

    • @Star-yv9kf
      @Star-yv9kf 3 года назад

      త్వరలో

    • @Olivekitchen3474
      @Olivekitchen3474 3 года назад

      😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣

  • @sunilvarma4949
    @sunilvarma4949 3 года назад +29

    Next Samantha ki narakam ante ento thelisthadi

  • @Mahadeva252
    @Mahadeva252 3 года назад +112

    RGV ఒక బొగ్గాడు. వాడి కూతురు విడాకులు తీసుకుని, అల్లుడిని వదిలేసి ఇంటి వస్తే ఆడికి ఆ బాధ తెలుస్తుంది.

    • @sravankumaradepu9719
      @sravankumaradepu9719 3 года назад +15

      Vaadiku appudu kuda antha baadha undadu endukante vaadu RGV kabatt8

    • @challarammadhusudhanreddy7338
      @challarammadhusudhanreddy7338 3 года назад

      Nagababu garu vadiki appudu kooda vodka thagi na biddaku independence vachindani tweet chestadu vado athi thelivi kukka

    • @Rocky-fk5kj
      @Rocky-fk5kj 3 года назад +1

      Vadu inkokoari tho marriage chestadu

    • @raghureddy2935
      @raghureddy2935 3 года назад

      @boyidi nagababu
      In any break up man loosing not the woman

  • @Sunstar12345
    @Sunstar12345 3 года назад +38

    మళ్ళీ బాగా ఆలోచించి మారి... ఒక్కటి అవ్వండి.. అప్పుడు చెప్పండి.. బాగుంటుంది...సమంత అక్కినేని ఫ్యామిలీని మిస్ చేసుకోవద్దు...

    • @ramaraoyanamadala8876
      @ramaraoyanamadala8876 3 года назад

      Antha thanalaaga joogulu kavaalanukuntaadu RGV..

    • @ramaraoyanamadala8876
      @ramaraoyanamadala8876 3 года назад

      Samantha had never felt responsibility towards marriage
      bondiing and never felt that she is a married and from ANR's family. Crossing all limits.

  • @tempercmaddipatla2619
    @tempercmaddipatla2619 3 года назад +75

    సమంత నుంచి విముక్తి పొందిన నాగ చైతన్య

    • @rajubhupathi9000
      @rajubhupathi9000 3 года назад

      Nagchaitanya daridram nunchi thappinchukunna lukky person samantha

  • @kommunarasimharao6044
    @kommunarasimharao6044 3 года назад +30

    ఇలాంటి యాదవలు వల్ల చాలామంది తమ జీతవితాలని నాశనం చేసుకున్నారు మనం అందరం 1ఇయర్ పూర్తిగా సినిమా లు చూడకుండా ఉంటే ఇలాంటి వల్ల తిక్క కుదిరిది

    • @mangikamaraju3754
      @mangikamaraju3754 3 года назад

      మీరన్నది కరెక్ట్ బ్రో

  • @chintallagatturajukumar1761
    @chintallagatturajukumar1761 3 года назад +117

    హీరోలు , పెండ్లి లకు విలువలు ఇవ్వరు
    వాళ్ళు సినిమా లకు విలువ ఇస్తారు.

  • @iamironman1983
    @iamironman1983 3 года назад +14

    కాజల్, అనుష్క లాంటి వాళ్లకు అవకాశాలు ఎప్పుడో తగ్గిపోయాయి.. చాలా మంది క్రొత్త హీరోయిన్స్ వస్తున్నారు.. అయినా అక్కినేని కుటుంబం ఉండటం వల్లే సమంతకు ఇన్నిరోజులు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.. లేకపోతే సమంత మొహం చూసి ప్రేక్షకులకు ఎప్పుడో బోర్ కొట్టేసింది.. టాలీవుడ్ లో ఇంక సమంత కెరీర్ ముగిసినట్టే..

  • @pointbreaker9508
    @pointbreaker9508 3 года назад +19

    Samantha Dii thapu chaitanya babu aa correctu chaitanya no:1

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +3

      Ni bondha.. Silver spoon gallu spoon marchinantha easy ga marustharu wife ni.. childhood nunchi my foot my foot ani alavatu foot daggariki vasthayi anni.. genes kooda thedaaaney ..

  • @naveen-ok9fg
    @naveen-ok9fg 3 года назад +118

    సిద్ధార్థ పెళ్లి చేసుకుంటే సావిత్రిల నా జీవితం కూడా నాశనం అయ్యేది చెప్పింది ఇప్పుడు???

    • @user-yu7mp9rh9u
      @user-yu7mp9rh9u 3 года назад +10

      alantappudu modata siddarthane chesukoninte saripoyedi..

    • @kallepallisai878
      @kallepallisai878 3 года назад +15

      Savitri amma entho manchi chesindhi mari samantha em chesedhi

    • @bhavanis4015
      @bhavanis4015 3 года назад +12

      Sidjardha safe....chaithu balayyadu....

    • @user-yu7mp9rh9u
      @user-yu7mp9rh9u 3 года назад

      dabbunnavaru aaamyna chestharu...alagyna thirugutharu...

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +1

      @@kallepallisai878 Prathyusha foundation ni adugu poyyi

  • @durgareddy5656
    @durgareddy5656 3 года назад +14

    Prema Midha nammakame poyindhi 💔💔💔💔💔

  • @subbaraokati1725
    @subbaraokati1725 3 года назад +5

    మంచిపనిచేశాడు చైతూ
    కాపురం చెయ్యను పిల్లలు కనను అంటే ఎవడుఉంటాడు దానికి అందంమీద ఉన్న శ్రద్ద మొగుడుమీదలేదు

  • @anilrachakonda186
    @anilrachakonda186 3 года назад +41

    Nothing twist everything expected.....

    • @yasodadevi2442
      @yasodadevi2442 3 года назад +2

      పెళ్లి, కుటుంబం కంటే కురచబట్టలు అంగాలప్రదర్శన ముఖ్యంగా అనిపించాయి కాబోలు

    • @anilrachakonda186
      @anilrachakonda186 3 года назад +1

      @@yasodadevi2442 ardam avaledandi meru em matladaro

  • @tejashine3326
    @tejashine3326 3 года назад +14

    ఇంకా అర్థం కాలేదా? ఆ అమ్మాయి ఓపెన్ గా చెపుతోంది కదా! "నాకు రిస్ట్రిక్షన్సు నచ్చవు" అని. రిస్ట్రోక్షన్సు నచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఎలాగైనా నటిస్తా, ఎవడితో అయినా తిరగుతా, ఏమైనా చేస్తానంటే నన్ను ఎవరూ అభ్యంతరం చేయరాదు అంటే. పెళ్ళి ఎందుకు చేసుకుంది. పెళ్ళయ్యాక ఒక వ్యక్తి తనతో ఉంటాడు. అతన్ని అనుసరించి ప్రవర్తించి ప్రవర్తించాలనే ఇంగిత జ్ఞానం లేకపోతే అది మృగమే.

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 3 года назад +2

      Avunu nagachaithanya lip kisses lantivi hugs lantivi maneyyaaali..

  • @abdul4360
    @abdul4360 3 года назад +20

    వీలో ఇద్దరు మజిలీ మూవీ లో ఎంత బాగున్నారు...💯😍

  • @avulanagendra9252
    @avulanagendra9252 3 года назад +36

    వీళ్లు మన సెలబ్రిటీలు,,,
    వీళ్లు తెరమీద మాత్రమే సంప్రదాయలు అంటారు
    నిజ జీవితంలో మాత్రం కాదు,,,?
    సామాన్యులం మనమే మేలు!

    • @mudavathravi4415
      @mudavathravi4415 3 года назад

      90% mana hindu tradition lo personal happiness takkuva

  • @Indhu7670
    @Indhu7670 3 года назад +20

    Chala sad news and kalistunte bagundu🤲🤲🤲🤲devudivi ni veedukundam

    • @Vijay6.
      @Vijay6. 3 года назад +1

      Dheniki

    • @Indhu7670
      @Indhu7670 3 года назад +1

      @@Vijay6. kalavalani

    • @Vijay6.
      @Vijay6. 3 года назад

      @@Indhu7670 u r a kind hearted person.....but vallu kalvar...chance untey manam kaludhama

    • @Dullaakash
      @Dullaakash 3 года назад

      @@Vijay6. 🤣🤣

  • @avijaysrinivas3453
    @avijaysrinivas3453 3 года назад +14

    అయ్యిందేదో అయ్యింది చైతు ఈసారైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో ఏదైనా నీ మంచికే 👍👍👍👍

  • @abdul4360
    @abdul4360 3 года назад +50

    నాగ చైతన్య సమంత చూడ ముచ్చటగా జోడి..💯💖

    • @eerankimanideepak2380
      @eerankimanideepak2380 3 года назад +1

      అయితే ఫ్రేమ్ కట్టుకుని ఇంట్లోపెట్టుకో

  • @sureshlakavath5714
    @sureshlakavath5714 3 года назад +12

    Chaitanya is a good person 👌💐

  • @meenakshiinnovativeideas
    @meenakshiinnovativeideas 3 года назад +11

    Samantha ke loss
    Chaitu kavalante compromise avvochugaa
    Prema vunte taggochugaa

  • @nspageco2816
    @nspageco2816 3 года назад +6

    అరేయ్ మధ్యలో సిద్ధార్థ్ ఎందుకు వచ్చిండు రా😂😂😂

  • @sankaryadam2368
    @sankaryadam2368 3 года назад +20

    Samantha ki okarito vundadam estam vundadu chy very kind full person

  • @bathininaresh1646
    @bathininaresh1646 3 года назад +5

    ఇలాంటి విషయాలు ఒక శుభవార్త చెప్పి వదిలేయాలి కాని... ఎప్పుడు స్క్రోలింగ్ లో వెయ్యకూడదు మన సమాజం వైపు చెడు ప్రభావం చూపుతుంది..

  • @మహెష్బబుఅబిమాని

    Chaithu lanti partner dhorakade thalli niku sav po ega

  • @chocolatehasith6389
    @chocolatehasith6389 3 года назад +10

    వాళ్ళు వాళ్ళ దారులు వాళ్ళు చూసుకుంటారు, మిగతా జనాలకి ఎందుకు నొప్పి...

  • @venkatb1636
    @venkatb1636 3 года назад +13

    Most eligible bachelor promotion's, director Samantha

  • @vishwakaran9020
    @vishwakaran9020 3 года назад +9

    Its completely Samantha's Mistake.... Her arrogance n over confidence made her to Feel very much superior to Naga chaitanya ...that leads to Divorce....

  • @sujathachawla4263
    @sujathachawla4263 3 года назад +3

    Naaga chaithanya....super ...man
    .👏🏾👏🏾👍👍

  • @banaganinagendra4336
    @banaganinagendra4336 3 года назад +3

    4year's marriage life కాని ఈ న్యూస్ వాలు most popular cupuls అంటున్నారు మరీ 60years marriage life వలను యమనలి

  • @princevinay3040
    @princevinay3040 3 года назад +11

    They already mentioned they need privacy why this media make this viral and make them disturbed...

  • @shyampsb9087
    @shyampsb9087 3 года назад +26

    ఆ నాగార్జున ఇద్దరికీ సర్దిచెప్పాలి కానీ బయటకొచ్చి మా అసోసియేషన్ బాగుండాలి అంటాడు ఇంట్లో బాలేదు ముందు అది సర్దిచెప్పి కాపురం చేయించు 😭

    • @xplay1455
      @xplay1455 3 года назад

      Yendhira sadhicheypeydhi....anni try cheysi untaru....tharuvathey....inka last decision valu divorce thiskuni untaru

  • @suvarnakumari7512
    @suvarnakumari7512 3 года назад +13

    Samantha your decision is wrong .PLEASE CHANGE THE DECISSION. Nagarjuna family is so good .Its great opportunity to have chance to be daughter in law to Akkineni family.Nagarjuna gave so much value to u .wht can't u understand it.

    • @lvshwl
      @lvshwl 3 года назад

      it’s a decision of CHaY too. it’s a mutual decision

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 3 года назад +2

    Dear Sam - Chai,
    The indian marriage in which your lives are united is not for Divorce.
    This System had never ever described or defined Divorce or never talked about Divorce
    There are solutions for every problem. Don't go for egos. Try to solve by sitting and together discussing in case of need seeking guidance from great people like Chaganti & Garikapati.

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg 3 года назад +3

    సర్..సర్...ఎవరిని సర్ ఈ వార్త దిగ్భ్రాంతి కి గురిచేసింది...

  • @mahnarayan2185
    @mahnarayan2185 3 года назад +1

    Sidharth is 💯 % correct ..
    Cheaters won't prosper at all
    Good one. Hope sam learns a lesson

  • @srinusrinivas5683
    @srinusrinivas5683 3 года назад +13

    వీళ్ళు సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్టు
    ( వీళ్ళు ప్రతి ఒక్కరికీ ప్రేరణ కావాలి కానీ ఇల్ల అయితే ఎల్లా ?? )

  • @buchinarayanareddimalla6675
    @buchinarayanareddimalla6675 3 года назад +42

    దయచేసి వారి ఇద్దర్నీ కలపండి, వారు విడిపోతున్నారు అనే వార్త విన్నపట్టి నుండి చాలా భాధగా ఉంది మేడం

  • @CH_BHANU
    @CH_BHANU 3 года назад +3

    RGV mawa sam ki line vesthunadu emo ❤️❤️ naku enduko doubt ga undi?
    Sam loves other boy ❤️❤️❤️

  • @manamoviesadda512
    @manamoviesadda512 3 года назад +1

    Me to thumbnail : rgv

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 3 года назад +3

    హీరో లు కానీ హీరోయిన్ లు కానీ సినిమావాలని చేసుకోకూడదు

  • @keyaansmomma191
    @keyaansmomma191 3 года назад +3

    Samantha did not uphold the tradition of the our family. System. Naga Chaitanya is betrayed..

  • @anandasaipanthangi5028
    @anandasaipanthangi5028 3 года назад +7

    This rumors become real happy for these media persons

  • @sandhyarani6956
    @sandhyarani6956 3 года назад +2

    ప్రపంచంలో రోజు ఎంతో మంది విడిపోతున్నారు ఇది కొత్త విషయం కాదు కాబట్టి దేశానికి ప్రజలకు ఉపయోగపడేన్యూస్ చెప్తే బాగుంటుంది

  • @palleturipilagadusri2836
    @palleturipilagadusri2836 3 года назад +3

    నాగ చేతన్య మంచి పని చేసారు

  • @venkateshwarulutrikovela2032
    @venkateshwarulutrikovela2032 3 года назад +2

    Akkinenidhi Manchi family varini dhuram chesukovadam valla samanta lifelong chala badha padalsi vastundhi

  • @venkatreddymalladi5533
    @venkatreddymalladi5533 3 года назад +7

    చాలా చాలా చాలా మంచి వాడు
    చాలా చాలా చాలా అమాయకుడు.
    చాలా చాలా చాలా ఉత్తముడు.
    చాలా చాలా చాలా దురదృష్టవంతుడు.
    నాగచైతన్య కే ఇలా ఎందుకు అనే బాధ చాలా. మంచి వాల్లకేనా కష్టాలు అన్నీ.

  • @vishalamandadi9211
    @vishalamandadi9211 3 года назад +1

    Sidharth garu miru correct ga chepparu super 👌👌👌👌

  • @raghugoudjadapalli7524
    @raghugoudjadapalli7524 3 года назад +13

    ద్రిగ్బంది నా బొక్కన వాళ్ళకి పెళ్లి అయినప్పుడు తెలుసు వీళ్ళు విడి పోతారు అని

  • @sanjukumar580
    @sanjukumar580 3 года назад +5

    అరేయ్ వెదవ న్యూస్ ఏందుకు, ఇదేమన్న ఇంటర్నేషనల్ విపత్తు వార్తా, దీనికి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. సమాజానికి పనికి వొచ్చే వార్తలు పెట్టండి 🤦🤦

  • @abalumaharaj4992
    @abalumaharaj4992 3 года назад +7

    Miru kalisivuntene baagundu

  • @vasamsettimuralikrishna8353
    @vasamsettimuralikrishna8353 3 года назад +1

    సమంత దే తప్పు ఎందుకంటే ఈ ఈవిడ ఫుడ్డు లేకపోయినా పర్లేదు కానీ బెడ్ కావాలని ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది అందుచేత యు డి నిలకడగా ఉండదు