సుక్క రాంనర్సయ్యతో ఫుల్ ఇంటర్వ్యూ..మనసులో మాటచెప్పిన రాంనర్సయ్య||sukka ram narsaiah vs apure somanna

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024

Комментарии • 179

  • @Arunodaya70
    @Arunodaya70 2 года назад +4

    మీ జ్ఞానం, తెలివి, తేటలు ఇక్కడ అంటే కల్తీ రాజ్యంలో పని చేయవు మిత్రమా ! రాబోయే తరాల కోసం నూతన ప్రజాస్వామ్య దళిత బహుజన సమ, సమాజ నిర్మాణానికి ఎంతో అవసరం ఉంది....

  • @Laxmitelugunews
    @Laxmitelugunews 2 года назад +5

    తమ్ముడు తమ్ముడు రా రామ్ నర్సయ్య చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు వయసులో చిన్న వాడు నేను పెద్దవాన్ని నేను మీకు ఏ విధంగా హెల్ప్ తమ్ముడు నీకు హెల్ప్ చేయాలి తమ్ముడు నేను

  • @ullengalayadagiri5878
    @ullengalayadagiri5878 2 года назад +3

    పాట.ప్రజలతోనె పేదలతోనే
    అది సుక్కరాంనర్సయ్యతోనే
    ఉండాలి.
    ...........ఉల్లేంగల యాదగిరి

  • @rajeshwarneelakanti9589
    @rajeshwarneelakanti9589 2 года назад +2

    సుక్క రాంనర్సయ్య గారికి నమస్కారం...
    పాట పండుటాకైందని బాధ పడుతున్నవ్...గద్దరన్న జీవితమంతా పోరాటమే...ఆయన వయసును ...పోరాటాన్ని ...నీ పాట ద్వారా తక్కువ చేసిచూపిస్తా అనుకుంటే ..అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా...

  • @rajashankermalepu972
    @rajashankermalepu972 3 года назад +15

    రామ్ నరసన్న హాట్స్ అఫ్ అన్న

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 3 года назад +7

    మీరు లాస్ట్ కు పాడిన రాజన్న పాట వందకు వంద శాతం నిజం శాంతి చర్చకు పిలిచి అమాయకులను కాల్చి చంపారు

  • @kittukarrolla1445
    @kittukarrolla1445 2 года назад +2

    రామ్ నార్సన్న నీవు సూపర్

  • @NareshNaresh-ep1vm
    @NareshNaresh-ep1vm 3 года назад +24

    రాంనర్సన్న అభిమానులు o లైక్

  • @venkatreddy5027
    @venkatreddy5027 3 года назад +21

    సూపర్ ప్రోగ్రాం సార్

  • @pokalanaveen9810
    @pokalanaveen9810 Год назад +2

    అన్న సుక్క రామ్ నర్సయ్య 📱 ఫోన్ నెంబర్ ఇవగలరా

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 11 месяцев назад +3

    నీ మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి😢😢😢

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 года назад +16

    Anna కు సహయం చెయాలి అందరూ ఉన్న వారూ

  • @laxminarsimhaarutla2007
    @laxminarsimhaarutla2007 11 месяцев назад +3

    అన్న నీవు సూపర్ ....
    నీలాంటి వాళ్ళకోసం మేము మారుతాం ....... 🙏🙏🙏🙏🙏

  • @foodblog8854
    @foodblog8854 2 года назад +3

    Excellent songs Ramnarsanna 🎵🎶🎵🎶🎵

  • @NareshNaresh-ep1vm
    @NareshNaresh-ep1vm 3 года назад +3

    నువ్వు ఏ పార్టీకి అమ్ముడు పొవొద్దు అన్న

  • @GajanandMulguri
    @GajanandMulguri Год назад +6

    జై బీమ్ అన్న నువూ నిజమైన దళిత బిడవు మనకు చినప్పటి నుండి మనకు జరిగే అవమానాల్ ఎన్నో ఎదురుకొని బతుకమ్ముతాం కాబట్టి మనకు ఆటోమెటికి మనకు తెలుస్తాయి

  • @venkatreddy5027
    @venkatreddy5027 3 года назад +30

    రాంనర్సయ్య పాట అద్బుతం

  • @pintuarohan235
    @pintuarohan235 3 года назад +3

    Anna ram narsaiah mobile number please

  • @baskarrairamneni6757
    @baskarrairamneni6757 Год назад +1

    Warangal. Seenanna. Sukkaramnarsaiah.meegundenibbaranikinajoharlu

  • @sudhakarreddy3786
    @sudhakarreddy3786 3 года назад +2

    nuvu question chai np
    mee castbut nuvu madigodivi ani cheptahvau but same cast maadhigodivee anteee casst feeling and ou required reservation

  • @rajannarajanna6924
    @rajannarajanna6924 2 года назад +1

    Super నర్సన్న

  • @m.chinna3908
    @m.chinna3908 3 года назад +6

    Super anna

  • @macharlasrinivasgoud3551
    @macharlasrinivasgoud3551 3 года назад +2

    సుక్క రాం నర్సయ్య అన్న నీవు దమువున్న గాయకుడవు గద్దర్ ను రాజ్యసభ ను చేస్తాడేమో కెసిఆర్ ఒకాయను ఎమ్మెల్యే చేసిండు ఒకాయాను mlc చేసిండు అందుకే నోరు గడి పాట పాడుతుంది అన్న నువు సూపర్ 🙏

  • @narsaiahburla110
    @narsaiahburla110 2 года назад

    dharidramu.telagana.chechikurushunadu.k.c.r.migulu.bhajethu.to.
    vunathelagana.apula.telagana.chesidu.k.c.r

  • @venkateshwarlupuli726
    @venkateshwarlupuli726 3 года назад +1

    Venkteshwarlu puli. Very good ANNA RAM NARSANA....

  • @thegreatestindianambedkar4382
    @thegreatestindianambedkar4382 3 года назад +24

    మా లాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్న X-Ray News చానల్ యాజమాన్యం మరియు మా పల్లె పాటల పాపన్న కు హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 года назад +1

    అవును కదా.సుక్క రామ్ నారాసన్న.

  • @kittukarrolla1445
    @kittukarrolla1445 2 года назад +1

    నిన్నూ కలవాలి అన్న

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 года назад +9

    సుపర్ పోగ్రామ్స్ సుక్కరాంనర్సయ్య ఇంటర్వ్యూ చేసినందుకు మీడియా వారికి ధన్యవాదాలు. ఒక్క సారి తీన్మార్ మల్లన్న సుక్క రాంనర్సయ్య గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 11 месяцев назад

    సుక్కారాం నర్సయ్య నీవు తమ్మీ మనిషివి అంటే సూపర్

  • @yl4131
    @yl4131 2 года назад +2

    సూపర్ అన్న నీ పాట

  • @thegreatestindianambedkar4382
    @thegreatestindianambedkar4382 3 года назад +24

    ప్రజల కొరకు తమ కలాలను, గళాలతో చైతన్యం చేసే కళాకారులు మాత్రమే ప్రజా కళాకారులు అవుతారు.
    అలాంటి కోవకు చెందిన వారే మన సుక్క రాంనర్సయ్య జై భీం

  • @rameshb6805
    @rameshb6805 Год назад +6

    🌹🙏మీ కలానికి సలాము మీ ఘళానికి సలాము 🙏🌹

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 года назад +2

    Anna పూజారులు అందరూ సమానమే అని చెప్పి తే ఒక్క నెలల్లోనే సమానంగా ఉంటారూ లేకపోతే పూజారులు నరకానికి పోవును

  • @satyanaryananammula6046
    @satyanaryananammula6046 3 года назад +1

    గద్దర్ అన్నను రాజ్యసభ మెంబర్ చేస్తాడేమో కెసిఆర్. ఒకాయన mlc అయ్యిండు నోరు గది పాట పాడుతుంది.

  • @prabhakarang7838
    @prabhakarang7838 5 месяцев назад

    ఇప్పుడున్న కళాకారులంతా దొంగలే గద్దర్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు ఇప్పుడు ప్రతి ఒక్క కళాకారులు పార్టీకి ప్రజలకి పార్టీ నాయకులకి ప్రజాశక్తికి అమ్ముడుపోయిన కళాకారులు , అందులో చనరసయ్య కూడాఅందులో చుక్కారాం నరసయ్య కూడా ఒక నెంబర్ అందులో ఏపూరి సోమన్న అండ్ గద్దర్ అన్న తప్పు అని చెప్పడానికి సుఖ రామ్ నరసయ్య హరూరు కాదు

  • @GajanandMulguri
    @GajanandMulguri Год назад

    ఫస్ట్ నిను కన్నా అమ్మ నాన్నలాక్ పదబి వందనాలు నువ్వు చాల వీడియోలో చెప్పావు ఎన్నోసార్లు మీ

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs 3 года назад +7

    నువ్వు సూపర్ అన్న 💞💞👍

  • @KArjunu
    @KArjunu 11 дней назад

    కవుల గురించి కవుల సంపాదన గురించి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు ఎంత ఆకలితో అలమటిస్తున్న అప్పటికి ప్రజలకు సంబంధించిన ఇబ్బందుల్ని నాలుగు అక్షరాలు జోడించి ఆ ఇబ్బందులు అన్నింటిని ఒక గానం రూపంలో ఒక పాట రూపంలో అందరికీ వినిపించే అటువంటి ఈ గాయకులు రచయితలు అందరూ కూడా దాదాపు తమ సొంత అవసరాన్ని తీర్చుకొని ఎక్కడో కూర్చుని సంతోషపడుతూ ఆకలిగా ఉన్న కుటుంబాలకు ఎదురు అంటే ఏ పర్వాలేదులే ఏమైంది అని ప్రశ్నించడానికి ఎదురు ఎదురుగా వచ్చి మన సమస్యలను పట్టించుకోకుండా ఉన్నారే తప్పితే వాళ్ల కోసం నిజంగా పని చేసినటువంటి దాఖలాలు లేవు సో వీళ్ళకి ఏమి అలవాటు అయిందంటే సమస్య చెప్పడం ఆ సమస్యలు అట్లే ఉంటే మీరు వచ్చి ఏదో ఒక సీటు పట్టుకొని కూర్చోండి అని వాళ్లకు ఎక్కడైనా స్థానం కల్పిస్తే ఆ సీట్లలో కూర్చుని వాళ్లకు నోటికి వచ్చింది మాట్లాడడం అలవాటైపోయింది నా వయసు ఇప్పుడు 49 48 సంవత్సరాలు కులము మాదిగ అయితే ఈ విప్లవకారులు అందర్నీ కూడా 94 95 నుంచి గమనిస్తున్నాను నిజమైన అటువంటి ప్రజా సమస్యల మీద రచయితలు గాని రెవల్యూషన్ ఇష్టపడే అటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూనే బతుకుతున్నారు చాలామంది నేను చూస్తున్నాను నేను అలాంటి విషయాల్లో ఎప్పుడు పోలేదు కానీ అలాంటి వాతావరణంలో పెరిగి బతికిన ఇప్పుడు నేను కూలి పని చేసుకుంటున్నాను అయితేసమస్యలను చూయించి వాళ్ళ సొంత లాభాలు పొందే వరకు ఇలాంటి గాత్రాలు గానాలు చేస్తారో అయితే మీ నోటితో ఉంటే ఈ మాట రావడం వయసును బట్టి వచ్చిందా లేకపోతే అవి గమనిస్తున్న అందుకు వచ్చిందా అనేది నేను అట్లాంటివి విషయాలను మిమ్మల్ని అనను అనడానికి నాకు అంత ధైర్యం చాలదు కాకపోతే మీరు గమనించిన అంతా కూడా నూటికి రెండు వందల శాతం కరెక్ట్

  • @jnrentertainment1407
    @jnrentertainment1407 2 года назад

    ఒకరోజు ఈయన కూడా మోసం చేసేవాడే చూడండి

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 3 года назад +2

    డప్పు ద్వానిలో విప్లవకారుడు ఉన్నాడు

  • @satheeshkommu2804
    @satheeshkommu2804 3 года назад +4

    Super anna

  • @ShaikKalam.suryapet...dist.
    @ShaikKalam.suryapet...dist. 11 месяцев назад +1

    All.happy..33.40..

  • @ramachandraraotadakamalla5767
    @ramachandraraotadakamalla5767 3 года назад +3

    Anna you are great

  • @ggopalachary3770
    @ggopalachary3770 3 года назад +1

    Super tone

  • @gaddalaujwala5550
    @gaddalaujwala5550 3 года назад +21

    సూపర్ రామ్ నర్సన్న

    • @abdulnabi6818
      @abdulnabi6818 2 года назад

      Super. Ni galam silkA Ramnarsanna

  • @balaiahgaini3627
    @balaiahgaini3627 11 месяцев назад

    కవి,గాయకుల లో మీరే గొప్ప,

  • @Raju-wb8bk
    @Raju-wb8bk 2 года назад +1

    33:40 రాం నర్సయ్య సాంగ్ 👌👌👌

  • @satyamasteratoz5122
    @satyamasteratoz5122 3 года назад +32

    చాలా రోజుల తర్వాత చూస్తున్న ఒక నిజమైన ప్రజా గాయకుడిని..
    సుక్క రాం నర్సయ్య. The Legend singer

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 года назад +2

    Anna నీ యుద్ధం కళాకారుల పైన కాకుండా ఉండాలి

    • @sarojaravva9072
      @sarojaravva9072 3 года назад

      Evaru correct kaka pote valla ni prasninchali.

  • @tirupathiarepally3206
    @tirupathiarepally3206 Год назад

    Anna nipatalu. Naku chala estam nuvvu anna nindu
    Nurendlu.challaga undali anna elage patalu enka chala padali

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 3 года назад +2

    JAI BEEM JAI RAM NARSAIAH ✊✊✊✊👌👌👌👌👌👌👌 SUPER ANNA 👌👌👌👌👌 SUPER 👌👌👌

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 11 месяцев назад

    పౌరుషం అంటే నీది తమ్మీ

  • @rathnakark2404
    @rathnakark2404 9 месяцев назад

    ❤Jai.Beemu🎉Sukkaramnarsnna😅Paatatho😂Prajalanu.❤Melukuluputunnavu🎉Yuddanovukalankunutuna😅Kavulanu❤Paatanu🎉Thakattinaru😅Vemarasana🎉Chesenavadu❤Sukkaramnarsiah😅God.Bles.to.You

  • @jupallynageshnagesh6204
    @jupallynageshnagesh6204 2 года назад +1

    👌

  • @rajumedishetty1384
    @rajumedishetty1384 Год назад +1

    👌

  • @apprajanatyamandali9219
    @apprajanatyamandali9219 3 года назад +3

    Good

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 3 года назад +1

    Super రాంనర్సన్న

  • @satyanaraveni585
    @satyanaraveni585 6 месяцев назад

    Maadhigodaiana.mansante.veede.asalaina.mansi

  • @saikrishnabandari5708
    @saikrishnabandari5708 2 года назад

    Anna nuvvu e kani nuvvu yankar Andra athanuu

  • @ramaraju1238
    @ramaraju1238 3 года назад

    Super songs Anna
    Ne daring ki na hats off Anna
    Chanel variki vinnapam
    Narasayya Anna mobile number msg pettarandi please

  • @ramuk8554
    @ramuk8554 Год назад

    Sukka ramnarsaiah anna your super great singer in Telangana.

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 3 года назад +1

    సూపర్ బ్రదర్ రాం నర్సన్న ఎక్సలెంట్

  • @kondareddybhavanam4472
    @kondareddybhavanam4472 2 года назад

    Bahujanulu ekam kaleru

  • @ramuk8554
    @ramuk8554 Год назад

    Super anna.your songs very very superb

  • @ellamulamalleshyadav9554
    @ellamulamalleshyadav9554 3 года назад +2

    Super anna

  • @swapnasappi1392
    @swapnasappi1392 Год назад

    DdďSaree redJio Jim

  • @RajkumarRajkumar-ck3nk
    @RajkumarRajkumar-ck3nk 3 года назад +1

    Ye h

  • @vishnuchary8428
    @vishnuchary8428 2 года назад

    ꜱᴜᴩᴀʀᴜ

  • @sandeepsuram84
    @sandeepsuram84 2 года назад

    చాలబగునది

  • @luckykavya7558
    @luckykavya7558 3 года назад +5

    అన్నా ఈ ఛానల్ యాంకర్ చాలా మంచిగా మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది యాంకరింగ్ చేస్తూ ఉండు అట్లనే రామ్ నరసన్న మొన్న ఒక వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినావు ఆ చానల్ నీకు సపోర్ట్ చేయాలి అన్న నీకు బాధ ఏంటి నీ కడుపులో నొప్పి ఏంటి నాతో మాట్లాడు నాకు మంచి ఆ నిపించలే ఛానల్ యాంకరింగ్ చాలా మంచి చేసిన అన్న ని మాట్లాడుతున్న మాట్లాడాలి

  • @sammaiahs9319
    @sammaiahs9319 3 года назад +1

    Anna nv thernmaar mallanna tho interview cheyali anna... Nv inka chaala prajalaloki ravali... Milanti kalakaarulathio aina prajaswamyam marali anna...

    • @premanandarao8702
      @premanandarao8702 3 года назад

      Super anna enni tarala tarvatha na jathilo puttena nejayethi manishi ram narsaiah thank you anna

  • @jayarajunatta4972
    @jayarajunatta4972 Год назад

    Annaok

  • @arigeupendarupendar2124
    @arigeupendarupendar2124 2 года назад

    Lana .kodaka jai cangerss

  • @prabhakarang7838
    @prabhakarang7838 11 месяцев назад

    You are super very nice Anna 11:30

  • @sathyanarayanakalpaguri7003
    @sathyanarayanakalpaguri7003 3 года назад +1

    Raman a super

  • @satyanaraveni585
    @satyanaraveni585 6 месяцев назад

    S.nijam

  • @padmavathibanala6337
    @padmavathibanala6337 2 года назад

    Excellent narsanna...

  • @mahendher1834
    @mahendher1834 3 года назад

    nijame mitrama......prasninche gonthu mugaboindi...... gaayakulandaru ammudupoindru

  • @sarojaravva9072
    @sarojaravva9072 3 года назад

    Prasnichevallaki padavi, pension ,Leda kanabadakapovadam jaruguddi

  • @karmikanesthamsevasamithi1620
    @karmikanesthamsevasamithi1620 3 года назад +1

    సూపర్ అన్నా 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sampathrontala6688
    @sampathrontala6688 3 года назад

    అన్నా సుఖ రామ్ నరసన్న నీ ఫోన్ నెంబర్ నీతో ఫోన్లో మాట్లాడాలి నీ ఫోన్ నెంబర్ కావాలి ప్లీజ్ పంపగలరు

  • @saikrishnabandari5708
    @saikrishnabandari5708 2 года назад

    Super anna

  • @saidinesh4798
    @saidinesh4798 3 года назад +1

    Great anna 👌👌👌

  • @muralidhar5269
    @muralidhar5269 3 года назад

    Super Anna

  • @sureshmaroju3110
    @sureshmaroju3110 3 года назад +1

    180 ml anna

  • @ravinderbaddam4761
    @ravinderbaddam4761 Год назад

    Hats up sir

  • @ashrishkumargali9311
    @ashrishkumargali9311 3 года назад +1

    Supar Anna ram narshanna

  • @yesupadamindira4085
    @yesupadamindira4085 3 года назад

    Yenni shramalochina pata veeduvaku oka dinamu neevu manushula hrudayalalo vuntavu

  • @ArendulaSubhash
    @ArendulaSubhash Год назад

    Super bro

  • @ArendulaSubhash
    @ArendulaSubhash Год назад

    Super bro

  • @siddeshparsha5108
    @siddeshparsha5108 3 года назад

    00l

  • @srikanthgoud5299
    @srikanthgoud5299 3 года назад +1

    Nice anna

  • @macharlasrinivasgoud3551
    @macharlasrinivasgoud3551 3 года назад +1

    X RAY NEWS🙏

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 3 года назад +1

    Excellent Brother 🙏

  • @sudhakarreddy3786
    @sudhakarreddy3786 3 года назад

    but enthamandhi reedy cast and ani higher cast vallu money unnolu kadhu anna
    ardham chexsukoo

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 года назад +6

    Anna నీ పాట వింటే ఏడుపు వస్తుంది super super song నీవు చలంగా ఉండాలని ఆదేవుని కొరుకుంటున

  • @bobbilinarsimlu125
    @bobbilinarsimlu125 2 года назад

    Great Ram Narsaiah your singing song. Believe houre cominity .

  • @youngindianfarmervlogs3116
    @youngindianfarmervlogs3116 3 года назад

    Super thammudu
    Kcr ku pata gandan vunnadi anduke singarlalanu kontunnadu

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 3 года назад +1

    సుఖ రాంనర్సయ్య గారికి అభినందనలు కెసిఆర్ మోడీ అన్నా మంచిగా చెప్పినవ్ అన్న ఒకవేళ జెమినీ ఎలక్షన్ ఆస్తి కెసిఆర్ మోడీ యావత్ ప్రపంచం మొత్తం వీళ్ళ ఇద్దరికీ ఓట్లు ఏదో ప్రజలు