గురువుగారు, శృంగేరి వెళ్లి జగద్గురువులు దర్శనం చేసుకున్నాం. ఎంతో ఆనందం కలిగింది. అయితే ఈ నాలుగురోజులు చాలా రద్దీ పెరిగిపోయిందండి. మీరు కుక్కే సుబ్రమణ్య వెళ్ళినప్పుడు అక్కడ సంకట విమోచన నారసింహ దేవాలయం చూసారా? లోపలే ప్రకారం లో ఉంటుంది. కుక్కే సుబ్రమణ్య, తరువాత శివుడు ను చూసి బయటకు వస్తారు కదా పూర్తి exit కాకుండా అదే ప్రాంగణం లో మధ్వాచార్య సంప్రదాయ గుడి ఉన్నది. అద్భుతం. ఆ బెల్ట్ అన్నీ చూశాం కానీ శృంగేరి దగ్గర టైం సరిపోలేదు మీరు చెప్పిన లిస్టు అంతా ఒక ప్లాన్ పెట్టుకుని వెళ్తా. మొత్తం కిక్కిరిసిపోయాయి అండి గుడులు అక్కడ. కానీ అలా జనం లో జనం తొ చూడటం బాగుంది. శృంగేరి వెళ్ళేవారు పంట్ షర్ట్ తో గురు సన్నిధి కి వస్తున్నారు, ఆపేస్తారు కదా. అందుకు అందరూ చీర - తెల్ల పంచే ఉత్తరీయం లో రావాలి అని ఒక షార్ట్ చేయండి. హాల్ నిండిపోయింది మొత్తం యూత్ యే ముక్త కంఠం తో రుద్రాధ్యాయం చేశారు హాయిగా. శ్రీ మాత్రే నమః
Nanduri gaaru thanks a lot for mentioning bharavi sir , he is struggling a lot to revert the Hindu temple lands which are occupied by other communities. Example is Maremma temple in Yerramukkapalli . He almost sacrificed his life for that temple. Now a days he stopped his advocate practice and fighting only for Sanatana Dharma. All the best to Bharavi sir..
For more than 15 centuries, Pushagiri was a hub of great Siddhas and Tapsvis. Only for the last 60 years it has become almost deserted. Appreciate the revival efforts. The government must focus more on providing amenities and care of this very holy Temple
కడప జిల్లా అందులో చెన్నూరు గ్రామ వాసిని పుష్పగిరి క్షేత్రం విశిష్టతను తెలియజేసిన మీకు ధన్యవాదాలు. గిరి ప్రదక్షిణ గురించి పాటుపడుతున్న న్యాయవాది S.భారవి గారి కృషి అభినందనీయం. నమస్కారములతో...
ఓం శ్రీ గురుభ్యోన్నమః కడప జిల్లా ఘన చరిత్రను, వారసత్వ సంపదను, ముఖ్యంగా పుష్పగిరి మహాక్షేత్రం వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గురువుగారి కి పాదాభివందనం..
Mee paadalaki shata koti vandanalu ....Meeru chesina ey video chusi maa Kadapa prajalu ey temple development kosam krushi chestu,twaraloney bridge vachi 2 Templets bga develope kaavalani korukuntunnam .team ga panichesey andariki 🙏🙏🙏🙏🙏
Namaste sir, IamVery Happy That you have have Vigited Kadapa & PUSHPAGIRI.in your video, you have explained d great ness of Kadapa as well as PUSHPAGIRI temple.. Bharavi,Advocate,who started Giri pradakshna like Arunachala.Namaste
శ్రీ గురుభ్యోనమః గురువుగారు, చాలా క్షేత్ర విశేషాలు మీ ద్వారా వినడం మేము పూర్వ జన్మ లో చేసుకున్న సుకృతం. గురువుగారు, వెదురుపాక విజయదుర్గా పీఠం మరియు వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గాడ్ గారి గురించి మీ ద్వారా తెలుసుకోవాలని వుంది. దయచేసి తెలియజేయగలరు.
Namaskaram guru garu oka 7 years kinda nenu ma family Tirupati ki vellamu Akkada srivari padala degara metla midha okari degara aracheyi antha venkateswara swami vigraham ma nana garini adigi konipinchukunanu tharuvatha ma amma intlo pooja gadhi lo petindhi a vigraham ni edhi nenu 6th class lo unnapudhu jerigindhi epudhu nenu jee mains kosam longterm coaching lo unnanu ninna rathiri nenu padkunapudhu naku a vigraham kalalo ochindhi clear ga kanipisthundhi a vigraham ela undhi swami vari dhi colour, colour ralla tho cheyabadindhi a swami agnya tho nenu a vigraham ni mali na aracheythulatho patukunatu dhaniki prakurthi kuda sahakarinchi gatiga urumulu merupula tho varsham padthundhi atu chusina govindha namalu a vinipisthunai na ollu antha pulakinchi pothundhi sudden ga nidhra lo nunchi lechi kurchunanu time morning 3 avuthundhi , swami nenu epatiki a chala kastalalo unnanu epatiki ayna mi dhrusti na midha padindhi om namo venkateshaya 🕉
Very nicely explained about Pushpagiri 🙏👌Actually Pushpagiri is a Temple Complex having hundreds of small and big temples in the village on the banks of Penna river.The scenario view wonderful one side green hill and other side is river and green paddy fields . Here Siva Kesava temples are in side by side . Small mini sculpture is marvellous. We are happy that you have visited the temple and given good comments on the temple. We have started Giriparikramana around the hill . Legend say that the hill was put on the river pond to cover pond which has got power of becoming young if you dip in the pond We have started the work of greenery and earth road formation.we are requesting Tourism department to provide amenities and develop into a Tourist Village. EN Srinivasulu DFO rtd and Advocate Kadapa
happy happy birthday gurujii🙏 naku miru cheppey videos chustha unty nijanga aa content lo una goppathanam mi matalo vintey thanmayathvam kaluguthundhi intha goppa ga undhi ani goosebumps vasthunaii miku padhabhivandam sir ❤❤
నమస్కారం గురువు గారు, ఎంతో చరిత్ర కలిగి నేడు శిథిలావస్థకు చేరుకుంటున్న మాచర్ల పట్టణం లో ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి గుడి పైన ఒక వీడియో చేయండి.ఆ గుడి చరిత్ర ఒక అద్భుతం తెలుగు వారందరికీ ఆ గుడి గురించి తెలియాలి ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి.
నండూరి గారు తిరుమల,పూరీ, అరుణాచలం సిరీస్ లాగానే శ్రీ రంగం సిరీస్ కూడా చేయండి చాల పెద్ద దేవాలయం చాలా ఉపాలయాలు ఉండే క్షేత్రం. మీరు వాటి ఒక్క కథ నీ చెప్తే వినాలని ఉంది
garuda puranam lo prayaga importance chadivanu, I thought it would be impossible to do pitru-related activities. thank you for sharing this information
అవునండి పూర్తి కార్యక్రమం చేయించే వరకు కూడా ఓపిక పట్టడం లేదు ప్రజలు తొందర తొందరగా కార్యక్రమం చేయించి వెళ్ళిపో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు బ్రహ్మముడి వేయించి అరుంధతి చూయించే వరకు కూడా ఆగడం లేదు
*"Though my eyes may not see the world as others do, my heart has learned to appreciate its beauty in ways words can’t fully express. I dream of a partner whose kindness is a light in my life, whose heart is full of love, and whose soul shines brighter than any star. I seek a woman who sees beyond the surface - who understands that true beauty lies in the kindness we show, the love we give, and the compassion we share. Together, we can build a world where love speaks louder than sight, and hearts communicate in ways that words never could. If you are someone who believes in the power of kindness, in making life beautiful through shared moments, laughter, and understanding, then maybe our paths are meant to cross. I am looking for a loving, gentle, and warm-hearted soul to walk beside me in this journey - with love, patience, and the quiet joy of knowing that true love isn’t seen, it’s felt deeply in the heart."
ఇంకా ఇక్కడ పాతాళ గణపతి గుడి ఉంది. కామాక్షి - వైద్యనాదేశ్వర స్వామి గుడి వీథి లో చివరి లో ఒక ఇంటి ప్రాంగణం లో ఉంది 🙏. ఇంకా ఇక్కడ ప్రతీ మహాలయ అమావాస్య కి పితృ దేవతలకు విశేషంగా తర్పనాది కార్యక్రమాలు జరుగుతాయి .
🚩 శ్రీ గురుభ్యోనమః 🚩🙏 జటప్రోలుగ్రామం....పెంట్లవేల్లిమంండలం..నాగర్ కర్నూల్ జిల్లా లో ఉన్న 🚩శివాలయం 🚩 గురించి చెప్పండి.. గురువు గారు 👣🙏 మీరు దేవాలయాలు గురించి చెప్తే ప్రజలు దేవాలయాలకు పోతారు.. అప్పుడు దేవాలయాలు కూడా అభివృద్ధి పనులు జరుగుతాయి అని నాకు నమ్మకం దయచేసి గురువు గారు గమనించగలరు👣 🙏 ఇలా చాల చాలా దేవాలయాలు పూజలు లేక అభివృద్ధి కి నోచుకోని ఏన్నో దేవాలయాలు గురించి వివరంగా తెలపండి.. ప్రజలకు..ఇలా రాయడం ఇలా చెప్పడం తప్పు అయితే క్షమించండి.. గురువు గారి కి చెప్పాలని అనిపించింది.. దయచేసి గురువు గారు ఇలాంటి దేవాలయాలు చరిత్రలు గురించి మీలాంటి వారు జోక్యంతో అన్న దేవాలయాలు అభివృద్ధి కి నోచుకుంటాయి..అని ఓ చిన్న ఆశతో మీకు మెసేజ్ చేస్తున్నాను.. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🚩🙏🙏
Sri mathrey namaha 🙏🏻🔱♥️ om arunachaleshwaraya namaha 🙏🏻🔱♥️ Sri gurubyo namaha🙏🏻🔱♥️ Mi dhaya valla nithya pooja chesukuntu,amma anugraham ,prema pondhagaluguthunnam❤
గురువుగారు,
శృంగేరి వెళ్లి జగద్గురువులు దర్శనం చేసుకున్నాం. ఎంతో ఆనందం కలిగింది. అయితే ఈ నాలుగురోజులు చాలా రద్దీ పెరిగిపోయిందండి. మీరు కుక్కే సుబ్రమణ్య వెళ్ళినప్పుడు అక్కడ సంకట విమోచన నారసింహ దేవాలయం చూసారా? లోపలే ప్రకారం లో ఉంటుంది. కుక్కే సుబ్రమణ్య, తరువాత శివుడు ను చూసి బయటకు వస్తారు కదా పూర్తి exit కాకుండా అదే ప్రాంగణం లో మధ్వాచార్య సంప్రదాయ గుడి ఉన్నది. అద్భుతం. ఆ బెల్ట్ అన్నీ చూశాం కానీ శృంగేరి దగ్గర టైం సరిపోలేదు మీరు చెప్పిన లిస్టు అంతా ఒక ప్లాన్ పెట్టుకుని వెళ్తా. మొత్తం కిక్కిరిసిపోయాయి అండి గుడులు అక్కడ. కానీ అలా జనం లో జనం తొ చూడటం బాగుంది.
శృంగేరి వెళ్ళేవారు పంట్ షర్ట్ తో గురు సన్నిధి కి వస్తున్నారు, ఆపేస్తారు కదా. అందుకు అందరూ చీర - తెల్ల పంచే ఉత్తరీయం లో రావాలి అని ఒక షార్ట్ చేయండి. హాల్ నిండిపోయింది మొత్తం యూత్ యే ముక్త కంఠం తో రుద్రాధ్యాయం చేశారు హాయిగా. శ్రీ మాత్రే నమః
Nanduri gaaru thanks a lot for mentioning bharavi sir , he is struggling a lot to revert the Hindu temple lands which are occupied by other communities. Example is Maremma temple in Yerramukkapalli . He almost sacrificed his life for that temple. Now a days he stopped his advocate practice and fighting only for Sanatana Dharma. All the best to Bharavi sir..
For more than 15 centuries, Pushagiri was a hub of great Siddhas and Tapsvis. Only for the last 60 years it has become almost deserted. Appreciate the revival efforts. The government must focus more on providing amenities and care of this very holy Temple
కడప జిల్లాలో విశేష దేవాలయ దర్శనం చెప్పారు .మంచి విషయాలు చెప్పారు.
కడప జిల్లా అందులో చెన్నూరు గ్రామ వాసిని పుష్పగిరి క్షేత్రం విశిష్టతను తెలియజేసిన మీకు ధన్యవాదాలు. గిరి ప్రదక్షిణ గురించి పాటుపడుతున్న న్యాయవాది S.భారవి గారి కృషి అభినందనీయం. నమస్కారములతో...
ఓం శ్రీ గురుభ్యోన్నమః
కడప జిల్లా ఘన చరిత్రను, వారసత్వ సంపదను, ముఖ్యంగా పుష్పగిరి మహాక్షేత్రం వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గురువుగారి కి పాదాభివందనం..
Mee paadalaki shata koti vandanalu ....Meeru chesina ey video chusi maa Kadapa prajalu ey temple development kosam krushi chestu,twaraloney bridge vachi 2 Templets bga develope kaavalani korukuntunnam .team ga panichesey andariki 🙏🙏🙏🙏🙏
Namaste sir, IamVery Happy That you have have Vigited Kadapa & PUSHPAGIRI.in your video, you have explained d great ness of Kadapa as well as PUSHPAGIRI temple.. Bharavi,Advocate,who started Giri pradakshna like Arunachala.Namaste
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🚩
నండూరి గారికి వందనములు అద్భుతమైన క్షేత్రం గురించి తెలిపినారు ఆ క్షేత్రం గురించి తెలియనందువల మేము వెళ్లలేకపోయాము వెళ్లి క్షేత్ర దర్శనం చేసుకుంటాను
గురువు గారు
మనుస్మృతి గురించి చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన వివరణ ఇవ్వండి
చెన్నకేశవస్వామి ❤శివకేశవ❤ విష్ణు రూపాయ నమః శివాయ ❤ మా ఊరినుండి 15km... పెన్నా నది ఒడ్డున ఉన్న పుష్పగిరి పున్నస్కత్రం....
శ్రీ గురుభ్యోనమః
గురువుగారు, చాలా క్షేత్ర విశేషాలు మీ ద్వారా వినడం మేము పూర్వ జన్మ లో చేసుకున్న సుకృతం.
గురువుగారు,
వెదురుపాక విజయదుర్గా పీఠం మరియు వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గాడ్ గారి గురించి మీ ద్వారా తెలుసుకోవాలని వుంది.
దయచేసి తెలియజేయగలరు.
చాలా బాగా చెప్పారు నండూరి గారు. తాడిపత్రి లో ఉండే శివ కేశవ ఆలయం లో కూడా శిల్ప కల చాలా బాగుంటది
Namaskaram guru garu oka 7 years kinda nenu ma family Tirupati ki vellamu Akkada srivari padala degara metla midha okari degara aracheyi antha venkateswara swami vigraham ma nana garini adigi konipinchukunanu tharuvatha ma amma intlo pooja gadhi lo petindhi a vigraham ni edhi nenu 6th class lo unnapudhu jerigindhi epudhu nenu jee mains kosam longterm coaching lo unnanu ninna rathiri nenu padkunapudhu naku a vigraham kalalo ochindhi clear ga kanipisthundhi a vigraham ela undhi swami vari dhi colour, colour ralla tho cheyabadindhi a swami agnya tho nenu a vigraham ni mali na aracheythulatho patukunatu dhaniki prakurthi kuda sahakarinchi gatiga urumulu merupula tho varsham padthundhi atu chusina govindha namalu a vinipisthunai na ollu antha pulakinchi pothundhi sudden ga nidhra lo nunchi lechi kurchunanu time morning 3 avuthundhi , swami nenu epatiki a chala kastalalo unnanu epatiki ayna mi dhrusti na midha padindhi om namo venkateshaya 🕉
గురు పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము 🙏🌹🍎
Very nicely explained about Pushpagiri 🙏👌Actually Pushpagiri is a Temple Complex having hundreds of small and big temples in the village on the banks of Penna river.The scenario view wonderful one side green hill and other side is river and green paddy fields . Here Siva Kesava temples are in side by side . Small mini sculpture is marvellous. We are happy that you have visited the temple and given good comments on the temple. We have started Giriparikramana around the hill . Legend say that the hill was put on the river pond to cover pond which has got power of becoming young if you dip in the pond We have started the work of greenery and earth road formation.we are requesting Tourism department to provide amenities and develop into a Tourist Village. EN Srinivasulu DFO rtd and Advocate Kadapa
happy happy birthday gurujii🙏 naku miru cheppey videos chustha unty nijanga aa content lo una goppathanam mi matalo vintey thanmayathvam kaluguthundhi intha goppa ga undhi ani goosebumps vasthunaii miku padhabhivandam sir ❤❤
I am from kadapa it's true my dream comes true thanks for exploring my favourite temple pushpa giri
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 👏
Dhanyawadmulu Annaya Entha Manchi Aalaya Visesham Cheppinanduku,Bramha Gari Paada Darsanam Kuda Tvaraga Labhinchali Ani Korukuntunnanu 🙏🙇
నమస్కారం గురువు గారు, ఎంతో చరిత్ర కలిగి నేడు శిథిలావస్థకు చేరుకుంటున్న మాచర్ల పట్టణం లో ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి గుడి పైన ఒక వీడియో చేయండి.ఆ గుడి చరిత్ర ఒక అద్భుతం తెలుగు వారందరికీ ఆ గుడి గురించి తెలియాలి ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి.
నేను నా చిన్నప్పుడు చూసా... పెన్నా లో నీరు తక్కువగా వున్నపుడు నడచి వెళ్ళాం అటువైపు కు కూడా, చాలా బాగుంటుంది గుడి
Chala baga explain chesaru ...so ippdu meru chepoinattu arunachalam ...gaya ..vellaeni vallaki oka sari chupincharu....dhanuavadaluu...
Namaskaram guruvugaru. Chala baga chepparu pushpagiri gurinchi. Inka vaidyanadeswara lingam daggara pathala vinayaka swamy panavattam mida untaru adi kuda chala araduga kanipisthundi. Srimatrenamaha
Thank You so much for this wonderful information sir 🙏🏻
నండూరి గారు తిరుమల,పూరీ, అరుణాచలం సిరీస్ లాగానే శ్రీ రంగం సిరీస్ కూడా చేయండి చాల పెద్ద దేవాలయం చాలా ఉపాలయాలు ఉండే క్షేత్రం. మీరు వాటి ఒక్క కథ నీ చెప్తే వినాలని ఉంది
Guruvugaru Naa peru suhaas Krishna meeru maa vuriki ravadam chala santosham ga vundi andi, dhanyavadamulu ilane kadapa lo devuni kadapa, ontimitta, sowmyanatha swamy temples gurinchi videos cheyyalani naa Prarthana 🙏🙏
ధన్యవాదాలు గురువు గారు🙏
Thank you🙏Thank you🙏
Andaram kalisi punukunte bridge ayipotundi guruvu garu 👍
అమ్మవారి అనుజ్ఞ వచ్చాకా మనం అందరం కల్సి తప్పక చేద్దాం.
- Susila
@@NanduriSusila madam nenu sundarakanda parayanam ,rukmini kayalana lekha,sitakalyana sarga , Vishnusahasranamam parayanam chesthunnanu...Ila anni okesari cheyocha.
Namaste sir, chalaa chakkaga vivarinchaaru. Danyavadamulu
Thank you very much Swamy 🙏🙏🙏
హృత్పూర్వక అభివందనలు గురువు గారు🙏
Guruvugaru meeku paadaabhivandanaalu 🙏🙏srimatre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏srivishnuroopaaya namaha shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
garuda puranam lo prayaga importance chadivanu, I thought it would be impossible to do pitru-related activities. thank you for sharing this information
Me valla aina ee temple manchi abhivruddi jaragaalani korukonttunna guruvugaru.
Guruvu gariki namaskaram 🙏
Guru paduka stotram vyakyanam telupamani korutunam
Pranam
అయ్యా నమస్కారం స్వామి తెలంగాణ లో పెళ్లిలో పురోహితుని చానా అవ అహేలనా చేస్తున్నాడు ధిని గురించి ఒక వీడియో చెయ్యండి
అవునండి పూర్తి కార్యక్రమం చేయించే వరకు కూడా ఓపిక పట్టడం లేదు ప్రజలు తొందర తొందరగా కార్యక్రమం చేయించి వెళ్ళిపో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు బ్రహ్మముడి వేయించి అరుంధతి చూయించే వరకు కూడా ఆగడం లేదు
తెలంగాణలో పెళ్లి రోజు తప్పనిసరిగా మాంసాహారం కూడా తింటున్నారు తెల్లవారి మళ్లీ అవే బట్టల మీద వ్రతం చేస్తున్నారు
Srisailam ku veluthunte road meeda chepalu,chepala kura,ammuthunnaru,ee madya kaalamlo chusanu 10 years back ledhu,aa chepalu ammevallu andaru Andhra vallu anta, Pavithramaina punyakshetram ku veluthunte ee daridramemito ani mukku moosukuni vellamu,akkada trafficjam kuda authundhi.
Namasthe guruvu gaaru nenu chala sarlu try chesa
Guruji tq shree mathre namah 🙏
Okka Saari Vidyaranya Swami mariyu Raama Theerthha Swami Vaari gurinchi vipuliikarinchandi Guruvu gaaru! Padabhivandanam
Gurudevu la ki padaabhivandanam!!!!
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు నమస్కారము
Guruji
Nenu konni rojula krithame kartheeka masam lo darsanam chesukunnanu tamaru cheppina 2 alayalu.tamaru cheppina vidham gane adghutamina mahima gala alayalu.
Meeru cheppina Vidyanadeswara alayaniki high way nunchi velle darilo maroka purathana Kasi vishweswar alayam kuda undi.chuda valasina alayam.
Dhanyavadalu
Jai srimannarayana
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🙏🙏🙏🙏
Guruvu garu meeru Durgamma who is the Kshetraplaka and The famous Indranadeeswara Swayambhu lingam meeru miss chesanu
Next time pl visit 🙏
Guruvugariki namaskaramulu guruvu mitho okkasari matlade avakasam kalpinchamani korutunanu guruvugaru
Sri matre namaha 🙏♥️🙏
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏 sree mathre namaha
Guruvu gari ki namaskaram 🙏🙏 jai Sri Ram 🚩🚩
Sri patala sembhu murugan swamy gurinchi Alage karungaali mala, vaati niyamalu cheppandi
Sri matre namaha,namaste guruvugaru.
*"Though my eyes may not see the world as others do, my heart has learned to appreciate its beauty in ways words can’t fully express. I dream of a partner whose kindness is a light in my life, whose heart is full of love, and whose soul shines brighter than any star.
I seek a woman who sees beyond the surface - who understands that true beauty lies in the kindness we show, the love we give, and the compassion we share. Together, we can build a world where love speaks louder than sight, and hearts communicate in ways that words never could.
If you are someone who believes in the power of kindness, in making life beautiful through shared moments, laughter, and understanding, then maybe our paths are meant to cross. I am looking for a loving, gentle, and warm-hearted soul to walk beside me in this journey - with love, patience, and the quiet joy of knowing that true love isn’t seen, it’s felt deeply in the heart."
Sri gurubhyo namaha...Sri Vishnu rupaya namah shivaya
Amma Durga .....jagath janani....oka sari natho vari tho matlade soubagyam kaliginchu thalli
Sir shivalayam gudi pujari kosam oka video cheyandi anduku ante pujarulu ante chala chulakana ga chustunnaru
ఇంకా ఇక్కడ పాతాళ గణపతి గుడి ఉంది. కామాక్షి - వైద్యనాదేశ్వర స్వామి గుడి వీథి లో చివరి లో ఒక ఇంటి ప్రాంగణం లో ఉంది 🙏.
ఇంకా ఇక్కడ ప్రతీ మహాలయ అమావాస్య కి పితృ దేవతలకు విశేషంగా తర్పనాది కార్యక్రమాలు జరుగుతాయి .
Namaskaram guruvu garu Maa kadapa gurunchi mariyu kadapa kshetrallu gurunchi vati visheshallu entha baga cheparu miku naa padabhivandanallu guruvu garu
Namaskar am guruvugaru
Om sri veshnu rupaya namhshivaya tappakunda darshunchukovali
Pushpagiri shankara mtam hyd begampeat undi 11:40
🚩 శ్రీ గురుభ్యోనమః 🚩🙏 జటప్రోలుగ్రామం....పెంట్లవేల్లిమంండలం..నాగర్ కర్నూల్ జిల్లా లో ఉన్న 🚩శివాలయం 🚩 గురించి చెప్పండి.. గురువు గారు 👣🙏 మీరు దేవాలయాలు గురించి చెప్తే ప్రజలు దేవాలయాలకు పోతారు.. అప్పుడు దేవాలయాలు కూడా అభివృద్ధి పనులు జరుగుతాయి అని నాకు నమ్మకం దయచేసి గురువు గారు గమనించగలరు👣 🙏 ఇలా చాల చాలా దేవాలయాలు పూజలు లేక అభివృద్ధి కి నోచుకోని ఏన్నో దేవాలయాలు గురించి వివరంగా తెలపండి.. ప్రజలకు..ఇలా రాయడం ఇలా చెప్పడం తప్పు అయితే క్షమించండి.. గురువు గారి కి చెప్పాలని అనిపించింది.. దయచేసి గురువు గారు ఇలాంటి దేవాలయాలు చరిత్రలు గురించి మీలాంటి వారు జోక్యంతో అన్న దేవాలయాలు అభివృద్ధి కి నోచుకుంటాయి..అని ఓ చిన్న ఆశతో మీకు మెసేజ్ చేస్తున్నాను.. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🚩🙏🙏
Sreemaatrenamaha 🙏🙏🙏
🎉❤ vasudeva
Namaskram guru garu
Aya namaskar Mahabharatham Draupadi Devi thali kutumbam gurinchi vivaralu unaya unte avida puttiti gurinchi oka video cheyandi
Nanduri garu, meru anno video lu chestunaru mana puranalagurinchi, Baga Kastabadi investigation chesi maku anno mysteries cheparu sir, Miku na Namarkaralu sir, Alage Koncham "Kailash Parvatam" gurinchii kuda okka manchi video cheyandii sir, miku punyam unrundi🙏..
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
om kalabhiravaya namaha om arunachal shiva ❤sree matre namaha ❤
Guruvu garu .. Pls tell about chennakeshava swamy avatarum.. Thanks about doing my great pushpagiri temple ..🎉
Kadapa lo matam gurinchi cheppagalaru sir ,🙏🙏🙏🙏🙏🙏
Please do video on mahakumbha mela
Namaste guruji
Hlo sir pls explain about dashmahavidya devi stories 😌.amma gurinchi explain cheyandi
నమస్కారం మీ పర్యటన కాస్తా మా వైపు కూడా విస్తరించింది కోలార్ జిల్లా మూలబగల్ కూడా విచేయండీ విరూపక్ష్వీశ్వర temple వెలుగులోకి తీసుకు రాగలరు🙏🙏🙏🙏🙏
👌❤
నేను రెండు సమాచారాల కృతం చెప్పను స్వామి ఈ విషయం పైనా వీడియో చెయ్యండి అని😢
Guruvugaru namaskaram
Vivaha vishistatha, andulo jarige karyakramala vishistatha gurinchi videos cheyara please
Vasudeva 🙏
Jai shree ram jai hind jai hindustan
Swastik ,om e simbolski difference cheppandi sir short video aina cheyandi
yentha chakkaga cheptaru gurujigaaru mem vellakaoina ma mundhuku vati prathyekatha cheptaru miru cheppedi vinte maku a adrushtam undhey dharshinchukovalanuntadi guruji🙏🙏
Puspagiri river ni dhakhinakasi ani antaaru swamy
River gurinchi video cheyyandi
Sri mathrey namaha 🙏🏻🔱♥️ om arunachaleshwaraya namaha 🙏🏻🔱♥️
Sri gurubyo namaha🙏🏻🔱♥️
Mi dhaya valla nithya pooja chesukuntu,amma anugraham ,prema pondhagaluguthunnam❤
Gurugaru 🙏, in Vengamamba movie there is a scene of testing sri Vengamamba 🙏 by Sri pushpagiri peetadhipati🙏. Kindly tell us about that history also🙏.
కడప జిల్లాలోని కాశీ నాయన gurenche ఒక్క Sare chapindi
ఓం నమఃశివాయ
Sri gurubyonamaha, meeru andariki manchi vishayalu cheptunnaru, emina tappuga behave CHESI me manasu noppinchi vunte please forgive me swamy .meku aatma pranamamlu
Guruvu garu Aswins god real story kosam oka video cheyyara please 🙂🙏🙂
Namaskaram guru garu chala bhaga chepparu memu akkada undi swami dharashanam aena anubuthi kaligindhi 🙏🙏🙏🙏
Om namah shivaya
నమస్తే శ్రీనివాస్ గారు హంపి పై వీడియో చేయండి
Swami namaskaram Visakhapatnam lo Kanakamahalakshmi ammavari charitra kosam video tiyandi swami 🙏🏻
Sri Rama
Arunachala shiva
Swamye 🌷🙏🌷 Pawan Kalyan Swamy e video chusi nadi mida bridge katamani c m gariki chepandi Swamy 🌷 Om namah shivaya 🌷 Jai sriram 🌷 jaichiranjeva 🌷🙏🌷
Please complete the prashnothara malika of sringeri jagadguru.