పేరూరు ప్రత్యేకత తెలుసా? | Heritage village PERURU | Historical village PERURU | Konaseema Kaburlu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 217

  • @pendyalavenkataramam4818
    @pendyalavenkataramam4818 4 года назад +24

    Sir మాది పేరూరు వెనకాలే ఇందుపల్లి
    1952 నుండీ మా పొలములు ఇల్లు ఉండేది 40 yrs వున్నాము కాలక్రమేణా పరవాలేదు జీ వులుకు నిలయము వేదం గ్రామము ఇప్పుడు వేధా గ్రామం గా మారినది మేము బ్రాహ్మణ వాసులము ఎన్నిసార్లు ఉద్యోగాలు చేసిన మారీతిని కాపాడుకొని సొంతవూరికి వస్తే కనిపించింది వీధికి పోక మాంసపు కోట్టు మద్యం కొట్టు. వేదం ఘోషాతో వర్ధిల్లే ఊరు........ కన్నీళ్లుతప్ప వేరేఎమిలేదు
    పేరూరుగ్రామా ప్రజల బ్రాహ్మణులూ మీరుధన్యులు. నేను అమలాపురం zph, skbr లో చదువుకున్న బీద బ్రాహ్మణ కుర్రాడిని principal ramesham. శ్రీ vvv గోపాల కృష్ణ వారి ధన భోజనం వసితితో పెరిగిన పేరూరుతోటి పిల్లలు వారు తెచుకొన్నమధ్యాన్నములో నేను తిని
    పయికి వచ్చి ఈరోజు 72yrs. పేరూరుగ్రానామం అన్నదానం
    సంస్కరుత పరమైనది. మీ అందరికి చరణార vandanamulu...
    ఈవీడియో వారికి ధన్యవాదములు

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  4 года назад

      ధన్యవాదాలు సార్ 🤝🙏

  • @bhamidimaharshi
    @bhamidimaharshi 4 года назад +15

    వూరి పేరే పేరూరు, అంటే ఊరు అంటే ఇలా ఉండాలి , అనే విధంగా పెట్టిన పేరు అయి ఉండచ్చేమో, vedio చక్కగా theesaarandee, చాలా బావుంది.....

  • @rambabumanipuri2346
    @rambabumanipuri2346 4 года назад +6

    ఈ ఊరి గురించి వింటుంటే నిజంగానే నాకు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి చాలా బాగా చెప్పారు బ్రదర్ ఇలాంటి ఊరిని పరిచయం చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  4 года назад

      ధన్యవాదాలు బ్రదర్ 👍🤝

  • @MrPoornakumar
    @MrPoornakumar 4 года назад +9

    పేరూరు గురించి నాకు తెలిసిందొకటే. స్వాతంత్ర్యానంతరం సంస్కృత భాషని పునరుద్ధరించడానికని ఒక ప్రాజక్ట్ అప్పటి జాతీయ ఆచార్య (national professor) సునీతికుమార ఛటర్జీ ఆధ్వర్యాన ప్రారంభించారు. అనుశృతంగా వస్తూన్న సంస్కృతభాషకి, ఉచ్ఛారణ సరిగా ఉండటం అత్యవసరం. అది లేకపోడం చూసి ఆచార్యులవారు దేశమంతా పర్యటించి అన్ని ప్రాంతాల ఉచ్ఛారణలని విని, పరిశీలించి పేరూరు గ్రామం లోని అగ్రహారీకులు మాట్లాడే భాష, ఉండవలసినదానికి దగ్గరగా ఉన్నట్టు గుర్తించారు.

  • @konalavenkatarao4342
    @konalavenkatarao4342 4 года назад +7

    పేరూరు చరిత్ర చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే పొడగట్లపల్లి చరిత్ర కూడా కోనసీమ చానల్ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను.

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  4 года назад

      అలాగేనండి.. తప్పకుండా.. 👍

  • @ram1011
    @ram1011 4 года назад +5

    The anchor/reporter is pretty ordinary looking and yet by the time the video ended he was looking good...for the simple reason...he kept it simple, spoke well in pure Telugu and spoke to people with knowledge and also kept the conversation short...which added to the beauty of the place...Good Job...Keep It Up.

  • @panchajanyampalnati2949
    @panchajanyampalnati2949 3 года назад +9

    అమలాపురం మా స్వగ్రామం, మా ఫ్రండ్స్ చాలా మంది మాతో చదువుకున్న వాళ్ళన్నారు , 1966_67 ప్రాంతంలో ఊరు ఎలా ఉండేదో , ఇపుడూ అలాగే ఉంది.

  • @golichandu8796
    @golichandu8796 4 года назад +3

    Super brother.metirial kuda chebithe bagundu.మనిషి జీవితానికి ఆయుధం అంటే సంప్రదాయాలు.

  • @ramachandrab6552
    @ramachandrab6552 4 года назад +14

    గోదావరి ముద్దుబిడ్డలకి వందనాలు. I studied T.T.C and M.Sc.at Rajahmundry sir.

  • @shanthakumari9271
    @shanthakumari9271 2 года назад +2

    Beatifull nice village vedio thank u

  • @janakidevitammiraju2718
    @janakidevitammiraju2718 4 года назад +3

    పేరూరు గురించి చాలా మంచి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  4 года назад

      ధన్యవాదాలు సార్ 🤝👍

    • @inukonda
      @inukonda 4 года назад

      హలో బ్రదర్స్ నేను పేరూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, దయచేసి నా నంబరు కి కాల్ చేయండి 9502715493

  • @vamsiganesh1484
    @vamsiganesh1484 4 года назад +3

    Thank you for the video.. Brought back my memories when I visited this beautiful village for utsavaalu and pujalu during godavari pushkaralu. Can never forget the kind hospitality shown by the villagers and the delicious traditional food they offered 🙏

  • @vloggerstylishvicky6733
    @vloggerstylishvicky6733 3 года назад +4

    Chaala bagundi houses n village😍👌❤

  • @minimelasivasankar9798
    @minimelasivasankar9798 4 года назад +5

    చాలా చక్కగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య పోషణ (తూబాటి ద్రోణ ప్ప)అను గ్రంథం లో కూడా పేరూరు బ్రాహ్మణ జమిందారి గ్రామం, మరియు యుసంస్కృతిక గ్రామము ని తెలిపారు.

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  4 года назад

      ధన్యవాదాలు సార్ 🤝👍

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 года назад +4

    Oh! Sri Rajendra choludu daughter Sri Raja Raja narendruniki ichhi vivaham. Good information sir. I never read this anywhere. I am very lucky to this video

    • @phani123451
      @phani123451 4 года назад +2

      raja raja chola time lo TN nundi Periyauuru vachamu

    • @karranagamani3881
      @karranagamani3881 Год назад +2

      With marriage group 14 Veda pandit families migrated to rajamahendravaram those settled in nelloore aa group pudur dravidas the other group aarama dravidas and the raja’s gifted perur to those settled in perur earlier they use to call it periya vooru and speak Tamil

  • @mahesh9982
    @mahesh9982 4 года назад +19

    గోదారోళ్ళు మా గొప్పోళ్ళు....

    • @MrPoornakumar
      @MrPoornakumar 4 года назад

      Mahesh 9982
      ! డౌటా..?

    • @venkateswararao416
      @venkateswararao416 4 года назад +2

      Konaseem is an historical area. Here some Buddhist monuments were found and those are dated back to 400 BC. It is the right time to describe our ancient roots to the present generation. Thank you for the video.

    • @MrPoornakumar
      @MrPoornakumar 4 года назад

      @@venkateswararao416! Gautama Buddha died (at Kushinagara, UP) in either 483 BC or 400 BC. It would've taken the Buddhist monks at least a generation or two to bring the message of Buddha to Andhra coast. It seems those days almost 90% of people in coastal Andhra (particularly in Shatavahana Empire later), embraced Buddhists.

    • @inukonda
      @inukonda 4 года назад

      హలో బ్రదర్స్ నేను పేరూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, దయచేసి నా నంబరు కి కాల్ చేయండి 9502715493

  • @RajuVillagevision
    @RajuVillagevision 2 месяца назад +1

    మీ వివరణ బాగుంది.

  • @srinivastumma6874
    @srinivastumma6874 4 года назад +4

    Ee village Ni nenu chusanu super 👍

  • @naidupaddu6031
    @naidupaddu6031 2 года назад +2

    I like village super bro

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 4 года назад +2

    Very good video brother...What is Dravida Brahmins..can you explain please

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 4 года назад +10

    బాగా చూపించారు.అలాగే కోన‌సీమ ప్రజల కలల రైల్వే వంతెనను బోడస్కుర్రు వృద్ధ కడుతున్నారు దాన్ని చూపించండి

    • @cybergeek744
      @cybergeek744 4 года назад

      Present ah area ni quarantine zone lo pettaru

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  4 года назад +1

      ధన్యవాదాలు సార్ 👍👍

  • @bamidiannapurna5771
    @bamidiannapurna5771 4 года назад +3

    Chala bavunai houses

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 года назад +1

    నా వయసు 63 సంవత్సరాలు పేరూరు చూస్తుంటే అక్కడికి వెళ్లి ఉండాలి అని చిన్న పిల్లాడిలా ఆడాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది పాత కాలం రాజుల కాలం సంప్రదాయం గుర్తు వస్తుంది శర్మ ఒంగోలు 28=9=2021

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  3 года назад

      థాంక్యూ శర్మ గారు🤝

  • @nagalovavaraprasad4189
    @nagalovavaraprasad4189 2 года назад +1

    Sir please upload the importance of sakurru village.and peru ela vachindhi

  • @swatiprasadkkd
    @swatiprasadkkd 4 года назад +2

    చాలా బాగుంది. బాగా వివరించారు.

  • @minimelasivasankar9798
    @minimelasivasankar9798 4 года назад +13

    తంజావూరు బ్రాహ్మణులు నెల్లూరు దగ్గర ఆగిన వారు, పూదూరు ద్రవిడులు అంటారు.పూదూరు గ్రామము నెల్లూరు జిల్లాలో ఉన్నది.

    • @MrPoornakumar
      @MrPoornakumar 4 года назад +1

      Minimela Siva Sankar
      ! తమిళంలో పుదు అంటే "క్రొత్త" అని అర్ధం; పుదూరు అంటె క్రొత్త వూరు అని. మా నాన్నగారి ఒక కజిన్ ఇంటిపేరు "పుదూరు".

    • @dharmasainyam3500
      @dharmasainyam3500 4 года назад

      Poodhuru village exact Gaa... yekkada vundho cheppa galaraa? Nenu visit chesi shoot chesthaanu .
      From
      Dharma sthaapana vaari
      Kosthaa kaburlu.
      Twaralo start chesthunaanu.
      FROM
      FOUNDER
      OF Dharma sthaapana Seva trust
      6300686067

    • @ramakrishnaalladi7355
      @ramakrishnaalladi7355 4 года назад

      MAADHI PUDURU NELLORE TO CHENNAI ROUTE LO VUNNA NAYUDU PETA KU 3 KM (MALLAM VELLE DHARI LO VUNDHI) MAA INTI PERU " ALLADI "

  • @mutyalasrimannarayana2064
    @mutyalasrimannarayana2064 6 месяцев назад +1

    Nice information

  • @pssastri5696
    @pssastri5696 9 месяцев назад +1

    Verygood

  • @NS-ed6dn
    @NS-ed6dn 4 года назад +2

    It is good history knowing facts

  • @Mykids-myworld-jishnu-thiyansh
    @Mykids-myworld-jishnu-thiyansh 3 года назад +2

    Ma amamma gari vuru...ma peddama vuntaru...naku chala istam...

  • @manikantanaidu6176
    @manikantanaidu6176 4 года назад +1

    Good message bro... memu kuda godhavari zilla ne kani maku teliyani vishayalu kuda chepparu....

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  4 года назад

      థాంక్యూ బ్రదర్ 👍🤝

    • @inukonda
      @inukonda 4 года назад

      హలో బ్రదర్స్ నేను పేరూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, మీది పేరూరు ఐతే దయచేసి నా నంబరు కి కాల్ చేయండి 9502715493

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 года назад +1

    పేరూరు ;- కోనసీమ సాంస్కృతిక పల్లె ;- దక్షిణం దిక్కు & ఉత్తర దిక్కు వాకిళ్ళు - ఈ ఊరులో ఇళ్ళు -
    & వాస్తు శాస్త్రం ప్రకారం - దక్షిణం దిక్కు - నిషేధం. కానీ ఇక్కడ ఈ కొత్త సిద్ధాంతం ఆచరణ ఐన పద్ధతి - నాకు బాగా నచ్చింది ;

  • @vaishnavianupindi128
    @vaishnavianupindi128 4 года назад +1

    Ituvanti ooru lo puttinanduku nenu adrustanga bhavistunnanu
    Maadi peramma agraharam
    Thank you for the video

  • @vasudev4706
    @vasudev4706 2 года назад +1

    Brother, your videos are super & your ways of anchoring is excellent compare to other Godavari related video anchors. midagara nachindi emi tante?, VETAKARAM ledu, chala respect ga matladatharu...thank you

  • @madireddyvenkatavinay1550
    @madireddyvenkatavinay1550 3 года назад +1

    Good information in my village

  • @mamidisettipavankumar8563
    @mamidisettipavankumar8563 3 года назад +1

    I will go to perur village nice video sir

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Год назад +1

    కృష్ణా గుంటూరు జిల్లాల్లో యిటువంటి చారిత్రాత్మక ఇళ్ళు సినిమా షూటింగ్ లు వుండవు.

  • @SPeri6
    @SPeri6 4 года назад +4

    we came from here Jai Peri.

  • @sriumaganapathiyouthyernagudem
    @sriumaganapathiyouthyernagudem Год назад +1

    Good explanation 👌👌👌

  • @inukonda
    @inukonda 4 года назад +4

    హలో బ్రదర్స్ నేను పేరూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, మీది పేరూరు ఐతే దయచేసి tell me

    • @mbrsharmamula2740
      @mbrsharmamula2740 8 месяцев назад

      ఇంటి పేరు చెప్పండి

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад +1

    Aedukondalavada venkataramana Govinda Govinda Om namasivaya om

  • @lalithav371
    @lalithav371 4 года назад +5

    Very nice.can I talk to u to know more about it

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 года назад +2

    పేరూరు ద్రావిడులు ; - 1. పెరియా = పెద్ద వూరు ;- తమిళనాడులోని పెరియా వూరు నుంచి వచ్చినవాళ్లు స్థిరపడినదే పేరూరు ; 2. so from here బ్రాహ్మణులు - called - పేరూరు ద్రావిడులు ;
    3. నాటి పేరూరు- i. విశ్వేశ్వరుని అగ్రహారం ;
    ii. గున్నాపంతుల అగ్రహారం ; iii. పేరమ్మ అగ్రహారం ; iv. బుచ్చమ్మ అగ్రహారం - v. బండివారి అగ్రహారం - అని ఐదు అగ్రహారాలు ; &
    4. కౌశిక గోదావరీ పాయ తీరాన [కోనసీమ] ఉన్నఊరు - పేరూరు ;
    history ;- చాళుక్యరాజైన రాజేంద్రచోళుడు, తన కుమార్తె అమ్మంగిదేవిని రాజమహేంద్రవర పాలకుడు రాజరాజనరేంద్రుడికి వివాహం చేసి, అత్తింటికి పంపే సమయంలో చీరసారెలతోబాటు 18 కుటుంబాలకు చెందిన వేదపండితులనూ పంపించాడట. అలా వచ్చినవాళ్లలో కొందరు ఆత్రేయపురం దగ్గర ఉన్న ర్యాలీ దగ్గర స్థిరపడితే, మరికొందరు అంబాజీపేట మండలానికి వెళ్లగా, ఇంకొందరు పేరూరుని ఆవాసంగా చేసుకున్నారట. ;;
    తూర్పుగోదావరి జిల్లాలోని పేరూరు. క్రీ.శ. 11వ శతాబ్దం నుంచీ తన స్వరూపాన్ని కాస్త కూడా మార్చుకోకుండా పూర్వం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. అందమైన సాంస్కృతిక గ్రామం - పేరూరు ;
    Notes ;- పంచకం - విధానం - in street - ఐదు గృహాల సమూహం - రూపంగా వెలిసిన చక్కని గ్రామం -
    అక్కడ ఉన్న - శివలింగం - ఆధారం చేసుకుని, ఊరు నిర్మాణం ఏర్పడింది.
    మండువా లోగిలి - పెంకుటిళ్ళు ; అమలాపురం మండలం -
    1053 తంజావూరు - Links have ;

  • @dhilleswararaolakhinana2341
    @dhilleswararaolakhinana2341 4 года назад +4

    I worked in this village for four years.

    • @RajRaj-pu1mg
      @RajRaj-pu1mg 4 года назад +1

      Nice..

    • @ram1011
      @ram1011 4 года назад

      You are lucky person and a blessed soul.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 4 года назад +1

    Yes Mr.Ravi Nunn! 100% correct

  • @RKNAIDU-1
    @RKNAIDU-1 4 года назад +2

    Om namaha shivaya Jai shree ram

  • @vinayguthula6064
    @vinayguthula6064 4 года назад +11

    This is my village..

  • @manjun5793
    @manjun5793 4 года назад +1

    I like this video peruru manju royal

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  4 года назад

      Tq andi 👍👍

    • @inukonda
      @inukonda 4 года назад

      హలో బ్రదర్స్ నేను పేరూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, దయచేసి నా నంబరు కి కాల్ చేయండి 9502715493

  • @rehanashaik8638
    @rehanashaik8638 Год назад +2

    Amalapuram py vedio cheyandi Sir. Amalapuram lo Dr. M.A. Salam ani chaala pedda peru gaanchina doctor garu anno years seva chesaru: Injection ki 2.00rs Operation ki 50.00 rs theesukunEwaru. Aa street peru: Dr. Salam gari veedhi. Aayana poyaaka aayana peru kooda maruguna padindi. Ricksha wallaki salam doctor garinti ki ani cheppagaanE address kooda cheppanavasaram lekunda warintiki theesukoni poyewaru….antha famous. Alanti waarigurinchi cheppandi please….anthO mandi poor people ki free ga Vaidyam cheseswaaru. 👌👍🙏😇😊😇

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  Год назад +1

      మంచి సమాచారం అందించారు.. థాంక్యూ అండీ.. తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను.. 🤝👍

    • @rehanashaik8638
      @rehanashaik8638 Год назад +1

      @@konaseemakaburlu Already chesesaarugaa Amalapuram!? Past is past…MarO ooru…kotthagaa….baavuntundi kadaa….!? Rajuhmandry? Kakinada? Vizag? Eluru? Anyways…..Meeru kastapaduthunnaru….Great job …..ok 👍

  • @omsaibaba9377
    @omsaibaba9377 4 года назад +5

    " PERUR " edi gramam kadu, eppati paristitudulu prakaram edi oka manchi lokam. Naku ekkadaku vachhi nivasinchalani unnadi. Anduku Bagavantuni asvirvadham mriyu prapatam vundali. Naku eppudu vayassu 63 yrs.

  • @sitaramireddykolli832
    @sitaramireddykolli832 4 года назад +2

    Very happy

  • @amnivenkatesh2805
    @amnivenkatesh2805 3 года назад +3

    This is my village

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад +3

    JAI KONASEEMA
    JAI AP STATE

  • @manakonaseema4350
    @manakonaseema4350 4 года назад +3

    Super video

  • @bharatarajukr8830
    @bharatarajukr8830 4 года назад +2

    Please make vedio on the history of the Gannavaram (patha), east godavari, AP aqiduct bridge on Godavri river

  • @raweerawee6948
    @raweerawee6948 4 года назад +2

    Super bro 🎥🎥🎥💐💐💐🎉🎊👍

  • @sivaprakasam4
    @sivaprakasam4 4 года назад +2

    Very nice village,,,,,,👍👍👍

  • @kadalisrinivas9762
    @kadalisrinivas9762 2 года назад +1

    Peruru lo famous Krishna temple undi video please

  • @durgavadlamani2951
    @durgavadlamani2951 4 года назад +10

    తంజావూరు నుండి కాదండి. కుంభకోణo పక్కనున్న వళoగై మాన్ నుండి వచ్చారు.

  • @gururajbm5178
    @gururajbm5178 4 года назад +7

    This area looks like shimoga dist in karnataka

  • @shaikmohammadkhasim3774
    @shaikmohammadkhasim3774 4 года назад +3

    Please ilanti palleytori vesheshalu inka inka chapandi

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 года назад +1

    మా సోంత ఊరు కేశనపల్లి మా గ్రామం గురించి కాస్తా వివరాలు తెల్పండి.

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  2 года назад

      తప్పకుండా ప్రయత్నిస్తాను సార్ 👍

  • @nagababupediredla2126
    @nagababupediredla2126 4 года назад +2

    Super

  • @durgaganeshakula3774
    @durgaganeshakula3774 4 года назад +3

    Anchor super explanation

  • @Bhakand
    @Bhakand 3 года назад +2

    Anchor chakkaga మాట్లాడారు..good job...

  • @srinivaspilla3644
    @srinivaspilla3644 4 года назад +6

    మా ఊరు. ....పేరూరు

    • @palamurukurraddu8217
      @palamurukurraddu8217 4 года назад

      అన్న callmi 6281630342

    • @inukonda
      @inukonda 4 года назад

      @@palamurukurraddu8217 హలో బ్రదర్స్ నేను పేరూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, దయచేసి నా నంబరు కి కాల్ చేయండి 9502715493

    • @inukonda
      @inukonda 4 года назад

      హలో బ్రదర్స్ నేను పేరూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, దయచేసి నా నంబరు కి కాల్ చేయండి 9502715493

    • @klnarasimharao3677
      @klnarasimharao3677 2 года назад +1

      మా ఊరు పుల్లేటికుర్రు. మేము ఆరామ ద్రావిడులం.

  • @satyanarayanar9841
    @satyanarayanar9841 4 года назад +1

    Good to see u satti babu garu

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  4 года назад

      Tq sir 👍👌

    • @inukonda
      @inukonda 4 года назад

      హలో బ్రదర్స్ నేను పేరూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, మీది పేరూరు ఐతే దయచేసి నా నంబరు కి కాల్ చేయండి 9502715493

  • @srinivasaraonaidu5896
    @srinivasaraonaidu5896 2 года назад

    Peroor gurinchi Vishal brother video gramaprada ke namaskar janvaron ki

  • @36pssastry
    @36pssastry 4 года назад +1

    Very good information

  • @prakashnaayaka7805
    @prakashnaayaka7805 4 года назад +4

    Brother e palle lo yekara polam rate kasta telusukoni cheppandi pls nenu ilanti pallelo na life settle chesukoni happy ga undali anukontunna pls bro

    • @sivashenkarsuryakumari8280
      @sivashenkarsuryakumari8280 4 года назад +1

      Polam cost ekkuva land aethe cent 3laks

    • @mahalakshmim5231
      @mahalakshmim5231 4 года назад +1

      U dont get land here now.this is my native but. I dint get land.local people only settle the sites.outsides r not allowed.now not like my childhood full politics.more than delhi

    • @mahalakshmim5231
      @mahalakshmim5231 4 года назад +1

      That beauty is not there.cutting the coconut trees and buildingshops giving for rent.

    • @cybergeek744
      @cybergeek744 4 года назад +1

      Present situation lo ikkada kastam peruru lo main ga meraka veedi , pallapu veedhi ,kummara meraka
      Meraka veedi lo land evaru sale cheyyaru
      Pallapu veedi lo ekkuva land ledu
      Kummari meraka matrame land undu adi approx 30-35 L per acre undochu but sale cheyyadaniki ikkada evaru ready ga leru

  • @omprakashvaranasi493
    @omprakashvaranasi493 Год назад

    Hi bro ekkada house konalante enthunntidi bro

  • @VKTVTELUGUOFFICIAL
    @VKTVTELUGUOFFICIAL Год назад +1

    Bro akada Bro edi మాకు shooting ki location Kavali

  • @durgarambabu3527
    @durgarambabu3527 2 года назад +1

    My village

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty 4 года назад +1

    Aha!

  • @dj_andhara5996
    @dj_andhara5996 4 года назад +2

    Really sir

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 3 года назад +1

    Entha aahlaadha karanga undhi aah oooru !! Nenu akkda settle avvali anukuntunna

  • @tribalculturevspalluriap2574
    @tribalculturevspalluriap2574 3 года назад +1

    Tq

  • @Venkatesh_Sowmya
    @Venkatesh_Sowmya 4 года назад +2

    🙏

  • @udaypapareddy1674
    @udaypapareddy1674 4 года назад +1

    super words

  • @karthikamaladasu5571
    @karthikamaladasu5571 4 года назад +10

    మా అక్కను పేరూరు లో అబ్బాయ్ కి ఇచ్చాము...

    • @inukonda
      @inukonda 4 года назад

      హలో బ్రదర్స్ నేను పేరూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, దయచేసి నా నంబరు కి కాల్ చేయండి 9502715493

  • @ramag6688
    @ramag6688 4 года назад +1

    Nice Sir

  • @nagunaidu8307
    @nagunaidu8307 6 месяцев назад +1

    తోక ల‍oక village video chesaru gaa Aa video am ani untundi RUclips looo

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  5 месяцев назад

      ruclips.net/video/RSjd6jI9Jak/видео.htmlsi=u2fgrwFVK1pAj-An

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  5 месяцев назад

      తోకలంక వరద గోదావరి Godavari floods in thoka lanka

  • @sumalatha6120
    @sumalatha6120 3 года назад +1

    రాంగోపాల్ మా బాబాయ్ గారు👌👏👍

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  3 года назад

      థాంక్యూ అండి..
      ఆయన మంచి సమాచారం అందించారు 👍

  • @SaivenkattechIntelugu
    @SaivenkattechIntelugu 4 года назад +1

    Hi this is my village in amalapuram, peruru

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 года назад +4

    I would like to settle this village

  • @prameeladevi3578
    @prameeladevi3578 3 года назад

    Before yours village history find by you I romed being most historicle than yours village the stone sculping historicle golden dens in my village my zym and marketing playground my born village arrounded far near historicle village scilpturing stone statues hills suspwctive golden dens

  • @gangadhara.m1418
    @gangadhara.m1418 3 года назад +2

    Anantha puram dist , Kambaduru pakka na Peruru ane okka village undi.

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  3 года назад

      Nice..Tq🤝

    • @mbrsharmamula2740
      @mbrsharmamula2740 8 месяцев назад

      ఖమ్మం దగ్గర, తిరుపతి దగ్గర ఈ పేరూరు వుంది. ఇది అమలాపురం దగ్గర పేరూరు కోనసీమ జిల్లా లో వుంది. గత 40సం. నుండి నేను ఈ గ్రామం లో వుంటున్నాను

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад +1

    JAI veerabhadra

  • @ravip9891
    @ravip9891 4 года назад +12

    ఈ వీడియో ని డిస్ లైక్ చెయ్యాలిసిన అవసరం ఏముంది??

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 4 года назад

      వా ఖ్యాత వత్తులు పలకక పోవడం.

    • @ravip9891
      @ravip9891 4 года назад +1

      @@chviswaprakasharao244 bro u too wrong."వ్యాఖ్యాత ఒత్తులు" పలకక పోవడం అని రాయాలి.

  • @అమ్మమాట-డ2స
    @అమ్మమాట-డ2స 4 года назад

    అందరికీ నమస్తే అండి మాది ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్ హెల్తీ ఫుడ్ హెల్త్ టిప్స్ కూడా చెప్తానండి ఒక్కసారి చూశారంటే కంపల్సరి నచ్చుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ థాంక్యూ

  • @srinivasbokka07
    @srinivasbokka07 3 года назад

    Bonthu vari palem video pettandi please

  • @jaisrinivas1195
    @jaisrinivas1195 2 года назад

    అమలాపురం దగ్గర ఇందుగపల్లి అగ్రహారం మాతాతముత్తాత ల మూలస్థానం.... దయచేసి ఇందుగపల్లి అగ్రహారం గురించి ఒక వీడియో కధనం చేయండి....

  • @అమలాపురంవారిమనద్రావిడవంటలు

    Edhi ma ammoma gari uru..
    Lakshi narashimha swamy gudi vedhiloo starting lo bayata chekka balla unna illu madheee..

  • @kishorraati23
    @kishorraati23 2 года назад +1

    నేను 6th-10th క్లాస్ పేరూరు గురుకుల పాఠశాలలో చదివాను

  • @akellasailaja2412
    @akellasailaja2412 4 года назад +1

    Ma Bandhu snehithulu. ..ki nenu sailajaakella telsu....iam one ofthe anchor for this type of vedios... Sampradinchagalru

    • @akellasailaja2412
      @akellasailaja2412 4 года назад +1

      Na coments ni chalamani***hilight**ga ne chupisthundhuku dhnyavadalu (sailaja akella singer. Writer. Newsreader

  • @vineetham8299
    @vineetham8299 4 года назад +4

    This is my village 😁

  • @kakinadaicai2877
    @kakinadaicai2877 3 года назад

    i want to purchase a house in that village. can anyone share the selling info

  • @sundupadmakarnaidu9367
    @sundupadmakarnaidu9367 4 года назад +1

    I like ande

    • @inukonda
      @inukonda 4 года назад

      హలో బ్రదర్స్ నేను పేరూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, మీది పేరూరు ఐతే దయచేసి నా నంబరు కి కాల్ చేయండి 9502715493

  • @arunakayyuri5627
    @arunakayyuri5627 4 года назад +4

    Brenda murlanka chupinchandi

  • @karranagamani3881
    @karranagamani3881 Год назад +1

    Dravidulu tamilnadu ninchi migrate ayyaru kabatti aa sampradayam to south facing katti vuntaru ippatiki Tamil vallu south prefer chestaru