Telugu Vlog #40 || 🌾 How to Apply Agriculture and Farming Jobs in Canada 🇨🇦 | Ultimate Guide 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 531

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki Год назад +53

    👍👌 చాలా నిజాయతీగా, ఎవ్వడు మోసపోకుండా చెప్పావు. థాంక్స్. ఇంత క్లియర్గా ఎవరు చెప్పడం నేనెప్పుడూ వినలేదు.

    • @RameezStories
      @RameezStories  Год назад +5

      Thank you so much 😊
      Trying my bit to help people not loose hard-earned money unnecessarily.

    • @kumaraswamychokkam274
      @kumaraswamychokkam274 7 месяцев назад

      Hiii sir

  • @srivenketeswaraconstructio5899
    @srivenketeswaraconstructio5899 Год назад +7

    సార్ నాకు ఏమైనా అవకాశం చూడగలరా,వర్కర్ గా,లేదా షాప్ లో వర్కర గా,లేదా డైరీ ఫారంస్ లో కానీ పని చెయ్యగలను.

  • @rajiprataplove34L
    @rajiprataplove34L Год назад +3

    చదువుకున్న వారు మాత్రమేనా కెనడా లో జాబ్స్ చదువు లేను వారు కూడా ట్రై చెయ్యొచ్చా అండి

  • @vjjiumiriyala7292
    @vjjiumiriyala7292 Год назад +15

    ఇప్పటి వరకు నేను అగ్రికల్చర్ గురించి చూసిన వీడియోస్ లో ఇంత perfect గా ఎవరు చెప్పలేదు. అన్న..చాలా చాలా థాంక్స్ అన్న.

    • @RameezStories
      @RameezStories  Год назад +1

      You made my day, Thank you so much 😊

  • @ramakrishnarealestate7802
    @ramakrishnarealestate7802 Год назад +1

    చాలా మంచి విషయాలు తెలియ పరిచారు మీకు ధన్యవాదాలు అలాగే మా అబ్బాయి అగ్రికల్చర్ డిగ్రీ పూర్తయింది కెనడాకి రవలనుకుంటున్నడు మీరు ఏం చేయాలో చెప్తే ప్రత్నం చేస్తాము

    • @RameezStories
      @RameezStories  Год назад

      ధన్యవాదాలు, కెనడాలో మాస్టర్స్ కోసం దరఖాస్తు చేయమని మీ కొడుకును అడగండి, అతనికి గొప్ప భవిష్యత్తు ఉంటుంది.

  • @barlasanthosh1173
    @barlasanthosh1173 Год назад +1

    Sir I'm santhosh barla from
    Nizamabad Telangana.
    I'm also studied in guntoor vignan vadlamudi.. That time peincipal is Basava punnaiah... & chairman is Laavu rattaiah

  • @sreenivascnu3080
    @sreenivascnu3080 Год назад +1

    హాయ్ అన్నా కెనడా లో అగ్రికల్చర్ జాబ్స్ ఇతర డిపార్ట్‌మెంట్ జాబ్స్ గురించి మీ సమాచారం చాలా సహాయపడుతుంది. ధన్యవాదాలు. సబ్స్క్రయిబ్ చసాను చెనెల్ ని.

    • @RameezStories
      @RameezStories  Год назад

      ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ

  • @battuvenkatarao5731
    @battuvenkatarao5731 Год назад +2

    ఫస్ట్ క్లారిటీగా చెప్పు బ్రో వీడియోస్ అలాగే నేమ్మధిగా చెప్పు బ్రో గుడ్ లాక్

  • @venukumar6943
    @venukumar6943 Год назад +2

    అన్న అక్కడ forming jobs కు తప్పనిసరిగా english మాట్లాడడం రావాలా

  • @sureshpikkilivolgs
    @sureshpikkilivolgs Год назад +13

    మాలాంటి పేద యువకులకు మీరు సాయం చేయండి...... వీడియో చేసావ్ బాగానే ఉంది...... Plzzz help sir......

    • @RameezStories
      @RameezStories  Год назад +4

      Thappakunda chestanu..

    • @rulescanbreakvamsy6673
      @rulescanbreakvamsy6673 Год назад

      ❤❤

    • @sreemahiN
      @sreemahiN Год назад +1

      Ala apply chesukovadam

    • @anrclicks7181
      @anrclicks7181 Год назад

      వర్క్ కావాలంటే చెప్పు బ్రో

    • @sureshpikkilivolgs
      @sureshpikkilivolgs Год назад

      @@anrclicks7181 sir నాకు చాలా ఆర్థిక సమస్య లు ఉన్నాయి plzz సాయం చేయండి.... ఉపాధి కల్పించండి

  • @shashi9741
    @shashi9741 Год назад

    అన్నయ్య నేను కెనడా రావాలి అనుకుంటున్నాను అక్కడ ఫార్మర్ జాబు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాను వీసా ఎన్ని రోజులకు వస్తది విసా ఎలా అప్లై చేసుకోవాలి రిప్లై ప్లీజ్ reply Anna Garu 🙏

  • @christinronaldo4968
    @christinronaldo4968 Год назад

    Anna Canadian format lo cv and cover letter cheyadaniki 5000 charge chestunnaru
    Meku velunte cv and cover letter word format lo discription lo post cheyandi

  • @SatishJyesta
    @SatishJyesta Год назад

    అన్నా నేను రావాలనుకుంటున్నాను ఎవరిని కాంటాక్ట్ చేయాలో కొంచెం లింక్ ఇస్తారా నేను మలేషియాలో ఫైవ్ ఇయర్స్ చేశాను ట్రాక్టర్ డ్రైవింగ్ వచ్చు వ్యవసాయం వచ్చు అన్న మలేషియాలో సేమ్ వర్క్ అక్కడికి ఎలా రావాలో కొంచెం హెల్ప్ చేసి పెట్టు అన్న

  • @koppalarupesh5009
    @koppalarupesh5009 Год назад

    thank you anna
    you are telling absolutely write way to come in Canada...
    please share the links in my comment
    mi nijayathiki chala thank you...

  • @rakhemashaik1742
    @rakhemashaik1742 Год назад +3

    Good morning Rameez. Good and most useful video. Thank you

  • @mosesministries273
    @mosesministries273 Год назад +1

    Bsc agriculture private collage లో చదివితే job కి ఎలిజబుల్ నా? అక్కడ కూడా icar అవసరమా plz reply for this

  • @varamm8192
    @varamm8192 Год назад

    నాకు కుడిచేతి కి రెండు వేళ్ళు మిషన్ ద్వారా కట్ ఐపోయాయి నేను రావడానికి అవకాశం ఉంటుందా సార్..
    నేను ప్రస్తుతం కువైట్ లో ఉన్నా...

  • @telugustockmarkettrader
    @telugustockmarkettrader Год назад +2

    Hi bro, from hyd.
    I want work in cattle farm.
    I have a experience, i worked as a labour and supervisor in cattle farms in different states of our country.
    Recently i completed my vocational course in veterinary in cattle management.
    Please give me full information.

    • @RameezStories
      @RameezStories  Год назад

      Meru na description lo unna links lo velli check cheyandi

  • @Nanajipedapati
    @Nanajipedapati Год назад +1

    Sir good morning....కెనడా జాబ్ సైట్ లో సిమిలర్ జాబ్స్ కెనడా వాళ్లకు మాత్రమే అని మెన్షన్ చేసారు.అయినా అప్లై చేస్తున్న వస్తాది అంటారా. అక్కడ మీరు నాకు ట్రై చెయ్యండి ఇండియా లో ఇక్కడ ట్రై చేస్తాను. కెనడా గవర్నమెంట్ సైట్స్ ఏమైనా ఉంటే pin లేదా డిస్క్రిప్షన్ లో పెట్టండి sir.
    ఈ వీడియో క్రింద వున్న సైట్స్ మీద క్లిక్స్ చేస్తే ఎలా అప్లై చెయ్యాలో తెలియడం లేదు sir ప్లీజ్ చెప్పండి

    • @RameezStories
      @RameezStories  Год назад

      No radu, konni untai kada anyone can apply aani, aadey apply cheyali..

  • @BBagriculturetelugu-1
    @BBagriculturetelugu-1 Год назад

    బ్రదర్ కెనడా లో అస్కోఫీళ్ళామ్ నోడుసుమ్ సీవీడ్ ఎక్సట్రాక్టును మన ఇండియా లోకి తీసుకొచ్చి అముతున్నారు పెద్ద పెద్ద కంపనీసు కాని మన తెలుగు రాష్టాలలో చాలా వరకు డిలర్స్ హ్యూమిక్ ఆసిడ్ ని సీవీడ్ పేరుతో రైతులని మోసం చేస్తున్నారు మీకు వీలైతే కెనడా లో సీవీడ్ ఎలా పండిస్తారు మన ఇండియా కి ఎలా పంపిస్తారు సీవీడ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఒక్క వీడియో చేయండి బ్రదర్ ఎందుకంటే ఎందుకంటే ప్యూర్ ఒరిజినల్ సీవీడ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్క రైతుకు తెలియాలి ఢిల్లర్స్ చాలా వరకు రైతులని మోసం చేస్తున్నారు దయచేసి ఒక్క వీడియో చేయండి 🙏🙏🙏

  • @swamykrishna3101
    @swamykrishna3101 Год назад +1

    Nice explanation 😄 thanks for sharing the video

  • @Paonekalyan
    @Paonekalyan Год назад

    Hi Anna, Thank you for the explanation. Elaa apply cheyaali oka video chestara please

  • @praveenkumar3578
    @praveenkumar3578 Год назад

    Very much clear information. First time am watching ur vedios . Am subscribing right now

  • @switzerlandloteluguammayi
    @switzerlandloteluguammayi Год назад +2

    Hi andi oka doubt pls youtube lo miru pette free videos e website lo chustunaru like explain chestunapudu chinna clipping chupistam kada ala

  • @tayyabshaik5466
    @tayyabshaik5466 Год назад

    Hi brother
    Mee suggestions chala help full ga untai
    Thank you

  • @Trendsetters3920
    @Trendsetters3920 Год назад +2

    Ela apply cheskovala oka video cheyandi anna

  • @singampalliprasad1086
    @singampalliprasad1086 Год назад +3

    Mee videos chala bavuntahi

  • @legendofrealm9630
    @legendofrealm9630 Год назад +1

    ❤kooli work...we can do throughout year in india...

  • @vinodkonka3712
    @vinodkonka3712 Год назад +3

    చాలా చక్కగా వివరించారు bro

    • @RameezStories
      @RameezStories  Год назад

      ధన్యవాదాలు వినోద్

  • @rdewithbadri2608
    @rdewithbadri2608 Год назад +1

    Nice annaya...chala Baga chepparu...thank you❤❤❤

  • @chiru-modern_technology
    @chiru-modern_technology Год назад

    JCB operator jobs medha video chiyandi bro and salary also mention chiyandi bro how they are paide for hours mention

  • @vijaymohan5071
    @vijaymohan5071 8 месяцев назад

    Bro i have completed Msc agriculture ( Seed science and technology) how many years of experience is required to get jobs in abroad and which country best for agriculture jobs, can Freshers get job 😢😢😢😢 reply bro

  • @RameshKadali-p9n
    @RameshKadali-p9n Год назад +1

    Hai ande nenu Canada ravali anukuntunna elaga ravali
    Akkada truck driver job cheyyali ani chustunna plz saggition

  • @VrajeshwarReddy
    @VrajeshwarReddy 10 месяцев назад

    Hi, I'm Rajesh, holding a Canada visitor visa and boasting 12 years of truck and trailer driving experience in Dubai and Qatar. What are the chances of securing a similar job in Canada? Additionally, is there any consultancy or forum that can provide guidance in this field?

  • @bashadudekula2711
    @bashadudekula2711 Год назад +3

    Good explanation anna construction labour jobs gurinchi video cheyandi

  • @vijaykumaravula-i6n
    @vijaykumaravula-i6n Год назад +8

    Clarity ga undi vedio,we are expecting more

  • @BahadurBudh
    @BahadurBudh Год назад +2

    ఎదో చెయ్యాలి అనుకున్నా ఎదో అయిపోయిన నాకు. నేను తప్పు చెయ్యలేదు దేవుడా 😢😢😢

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 Год назад +6

    Good,highly informative video for agriculture sciences.

  • @rj_farms
    @rj_farms Год назад +1

    Bro iam agri youtuber nadi ag diploma ayindi nenu podam anukutunna can u help me

    • @RameezStories
      @RameezStories  Год назад

      Yes bro, it’s good to know
      I replied to you on Instagram as well

  • @nadhkumarg3018
    @nadhkumarg3018 Год назад

    Super information sir...
    Kindly do video on teacher position in Canada

  • @romeshreddyk9201
    @romeshreddyk9201 Год назад +3

    10cr ke Canada lo antha agriculture land vastadi and what is the process and documents required to buy

    • @RameezStories
      @RameezStories  Год назад

      Kijiji.ca / e website lo chudochu, please check

  • @giri7091
    @giri7091 Год назад

    అన్న కెనడాలో ట్రాక్ లేదా టాక్సీ డ్రైవర్ వీసాలు ఎలా అప్లై చేయాలి దయచేసి

  • @rekabhaskar9851
    @rekabhaskar9851 Год назад

    Hii Anna ,
    Farming job kosam Canada vellataniki IELTS compulsory Naa ???

  • @srikanthpamarthi7289
    @srikanthpamarthi7289 7 месяцев назад

    Sir my name is srikanth sir... Nenu e job aiena chesthanu sir perfect ga... Emina meeru help cheyyali ante help me sir... Nenu meeku kachitham ga upoyoga padatha nenu cheppe dhi nizame sir... Avasaram avakasam kosam ela matladatam ledu...

  • @bhaveshgupta2237
    @bhaveshgupta2237 Год назад +1

    Ippudey USA nunchi bayataki pampinchesaru inka next Canada untadhi line lo

  • @rajugamidi7122
    @rajugamidi7122 Год назад +1

    Video super gaa vundhi Anna
    Driver jobs vuntee chepandi

  • @lakshmivaneswari1888
    @lakshmivaneswari1888 Год назад

    Art (painting) related jobs gurinchi cheppavalasinadigaa koruthunnaanu andi.

  • @gopikrishnapamidimalla1035
    @gopikrishnapamidimalla1035 Год назад +1

    అన్నా ఇందులో చాల పత్రాలు అప్‌లోడ్ చెయ్ మంటుంది ఎవరైన అప్లై చేసిపెడతారా

    • @RameezStories
      @RameezStories  Год назад

      Ya take help from your friends and family

  • @varaprasad2360
    @varaprasad2360 Год назад +2

    Anna ..nenu .... APCNF... సేంద్రియ వ్యవసాయం శాఖ లో ఔట్ సోర్సింగ్ లో..పనిచేస్తున్న.. నేను.. అప్లయ్ చేసుకోవచ్చ...

  • @kiranbabupamisetty8921
    @kiranbabupamisetty8921 Год назад +1

    Super ga cheppavu boss

  • @sarathkumarparvathala
    @sarathkumarparvathala Год назад

    Anna ikkada canada nunche manaku visa, flight tickets vasthayya plz clarity bro

  • @mesrjy1147
    @mesrjy1147 Год назад

    They are asking " are you authorised to work in Canada" what does this mean and what to do to get the authorisation???

  • @Ganeshpatel94904
    @Ganeshpatel94904 Год назад

    ❤ super anna good information 👍 I now warking in Singapore construction field any vacancys or websites thanks can you help me

  • @sunithamathi9431
    @sunithamathi9431 Год назад +1

    Sir... womens can eligible to work in farms..as a helper

  • @New_moon305
    @New_moon305 Год назад +1

    Hi, aasalu Canada lo jobs vunnaya, 1:100 competition antunnaru. LMIA use vunthudha, LMIA fake offers kuda esthara. Explain about LMIA?🧐

    • @RameezStories
      @RameezStories  Год назад

      Yeah I explained about LMIA in the below video
      ruclips.net/video/Rq_t4-6MN-M/видео.html

    • @anjibabunaiduuppala8872
      @anjibabunaiduuppala8872 Год назад

      Anna nenu ravali anukontunna koncham work permit VISA ippinchagalara anna please Bhai any job

  • @rrh7524
    @rrh7524 Год назад

    I am experienced in agriculture natural farming 15 years experience
    How to application this job ?

  • @venkateswarikorla7515
    @venkateswarikorla7515 Год назад

    Hi sir namsthi baaga explain chesaru but konchem slow ga chepandi

  • @Milky_12326
    @Milky_12326 Год назад

    Nice information annaya garu

  • @vinayvinny7758
    @vinayvinny7758 Год назад +1

    How to apply make a video plzz it's tough how we upload our experience in farming from and language skill document

  • @shivajiraj5488
    @shivajiraj5488 Год назад

    Diploma in agriculture complete ayindi bro canada lo jobs untaya like farming related jobs

  • @umeshpolo
    @umeshpolo Год назад +1

    Thanks for the clear explanation...could you please help me to know the age limit for Masters in Canada.....

    • @RameezStories
      @RameezStories  Год назад

      I don’t think so there is any age limit

  • @khaledmohammed6741
    @khaledmohammed6741 Год назад

    Education kawala..? Intermediate ok na anna ee jobs ki..? Degree undala..?

  • @subhanishaik5553
    @subhanishaik5553 9 месяцев назад

    Super ga chepyaru sar

  • @NaveenSurya-c7q
    @NaveenSurya-c7q Год назад +4

    Your explanation is too good anna❤

  • @banothuvenkatesh6078
    @banothuvenkatesh6078 Год назад +2

    Anna please do a video on landscaping and garden maintenance.scope and any jobs ...

  • @ramunirujogi4060
    @ramunirujogi4060 Год назад +1

    Sir,i am working in chemical industry,MSc chemistry,my wife BSc computer house wife.canada lo living ki emina jobs untaya.naku forming kuda bachu ,ey pani ayina chestanu. Please reply

    • @RameezStories
      @RameezStories  Год назад

      Hello Ramu, that’s good to know
      May be you need to pursue for PR

  • @kundikishore
    @kundikishore Год назад +1

    Tourist visa meeda Canada vachi... work permit ga convert chesukovacha bro?

  • @ravikumar-ud8zs
    @ravikumar-ud8zs Год назад

    Very good informative video 😊

  • @youngtiger8589
    @youngtiger8589 Год назад +1

    Quicker job lo apply chesthe. Vallu call chesthunnaaru. Only medical ki 7k acuthundi migilina amount canada vachhi job lo join ayyaka every month 20k చొప్పున 1 year teesukuntaranta. E offers true antaara

  • @balaji3004
    @balaji3004 6 месяцев назад

    Anna intermediate vocational course dairy science course complete chesaanu anna, Dairy science canada loo jobs cheyyaali ante Ela

  • @naanikaushal1328
    @naanikaushal1328 Год назад +5

    Great information❤

  • @TOUCH-w8k
    @TOUCH-w8k Год назад +1

    Hi Anna. Mire naku oka visa chudochu kada. Nenu Kuwait lo vunnanu. Heavy driver ga. Cash antha? Agricultural aina parledhu.

    • @RameezStories
      @RameezStories  Год назад

      Ayyo aala Nenu cheyakudadu, may be I can help with only applying jobs for you..

  • @rajendra0678
    @rajendra0678 Год назад +3

    Anna light driver job ki chance untada ?? Please reply........❤❤

  • @marina-xd4kn
    @marina-xd4kn Год назад

    Very nice, thank you for info

  • @jsrikanth9792
    @jsrikanth9792 Год назад +1

    Thanks bro.. if I come there definitely I'll meet you

  • @pavanie3426
    @pavanie3426 Год назад

    Hello anna..canada lo job kosam thiskellthanu ani.1lkh20 thousand thiskunnaru hotel management jobs kosam ippatiki 1year 8mnths avvthundi..3tym Delhi thiskellaru.. process ayyipoyindi antunaru..kani emi chypadam ledhu..motham 120mmbrs money kattesaru..and group visa antunaru.. group visa ravadaniki time paduthundha anna

  • @praveentravelandtourism
    @praveentravelandtourism Год назад

    Freshers ki leva anna
    Qualifications emi undali
    Age limit unda
    Please reply

  • @pasamsaikumar4514
    @pasamsaikumar4514 Год назад

    Hi Brother I'm A ITI Electrician student. Anna nenu job ala chaya ochu?

  • @sridharboggula8456
    @sridharboggula8456 Год назад +1

    Anna its very use full information thank you

  • @sivaa14569
    @sivaa14569 Год назад +1

    Ana telugu states lo iTi chesina technicians chala unaru electrician, air-condition, plumbing, corepenters.. maku jobs untaya ala apply cheyali

    • @RameezStories
      @RameezStories  Год назад

      Untai kani local licenses kavali aalanti jobs cheyalantey..

  • @pradeepreddygoluguri9045
    @pradeepreddygoluguri9045 Год назад

    Anna naku DGCA approved agriculture drone pilot licence undhie study MBA chaysa anna amm ina job offer untay chaypu anna

  • @rajasekharchowdary9437
    @rajasekharchowdary9437 Год назад +1

    anna..canada lo relations,students ma vallu unnaru.vari dwara a chinna job ayina antay ex..restaurants lo,wal mart lo,wear house lo..elaantivi jobs vasthayaa..ma valla reference dwara pani avuthundaa..tell me bro..pls. na qulfication 12th.

  • @EWNSINTERIORS
    @EWNSINTERIORS Год назад +2

    Wonderful!!!

  • @enduriraju2688
    @enduriraju2688 11 месяцев назад

    Hi brother,I am also from Vignan college,👍

  • @crazyveera7968
    @crazyveera7968 Год назад

    Anna application ela cheyalo artham avadam ledhu link open chesthe information vasthundhi kani application form ravadam ledhu

  • @badavathkistu4345
    @badavathkistu4345 Год назад +1

    Thanks so much sir from telangana hanamkonda dharmsagar Rayagudem india

  • @casinopassion3612
    @casinopassion3612 Год назад

    padaalani mingestu yemitaa speed talk? spashstamga swachamga clear ga vinnavallu malli malli choodali ee channel annatlu maatlaadali baabu

  • @rj_farms
    @rj_farms Год назад

    Nice information bro🌱

  • @sharathch9541
    @sharathch9541 Год назад

    Sir nenu diploma in dairy technology cheshanu naku job kavali sir ela and salary entha untadhi...?

  • @chemikalaraja1971
    @chemikalaraja1971 Год назад +1

    super clarity.

  • @maheshchinnu4388
    @maheshchinnu4388 Год назад

    Anna nadi bsc agriculture ipoindi present kali ga unatuna maku yala apply chesukovallo cheppu Anna

  • @ganeshks7759
    @ganeshks7759 Год назад +3

    Thanku for information

  • @naniedits3739
    @naniedits3739 6 месяцев назад

    Bro nenu diploma in agriculture chesanu naaku eminaa avakasam vuntundha bro

  • @saipavanbannu192
    @saipavanbannu192 Год назад +1

    My self Sai pavan k completed. Btech in Agriculture in 2017...As i eligible this jobs how can i apply this

    • @RameezStories
      @RameezStories  Год назад

      Check in the links provided in my description

  • @sandeepdeep39
    @sandeepdeep39 Год назад +1

    Forming job ki vaste employer accomodation and food provide chestara ..?

  • @BRjRRR
    @BRjRRR Год назад

    Dollar 💵 ki una value vala us bathiki potundi lekhapotey Us lo una Valu andharu poor people na dustilo India lo kanuka petrol ⛽️ and diesel and gas ⛽️ takuva use chece akuva electricity ⚡️ use chestey tondarlone USA 🇺🇸 ni & dollar 💵 ni mana toki padiyavachu

  • @nazreennaz5363
    @nazreennaz5363 Год назад +2

    Information is crystal clear, im a married woman with msc agriculture qualification can i hve chances to get into agriculture jobs there? Im working in grama sachivalayam since 3yrs.

    • @RameezStories
      @RameezStories  Год назад

      Thank you and good to know about your work and education.
      Yes of course you do have, please check the links in my description to get an idea of jobs.

  • @vasantharaomylu9997
    @vasantharaomylu9997 Год назад

    అన్న కెనడా లో డ్రైవరు జాబు గురించి చెప్పండి.

  • @cjsvolgs999
    @cjsvolgs999 Год назад +1

    Nice viedo good . Plz abt maintaince job mechanical engineer .any other job canada .i need sir tel . were it apply ...

    • @RameezStories
      @RameezStories  Год назад +1

      Sure, will make a video for the same in future.

  • @rojaskil4828
    @rojaskil4828 Год назад +1

    New subscriber bro tnq