బంగారు శివలింగం ఉన్న గుడి| World biggest Gold Shiva Lingam Temple Ramaneshwaram Nearby Yadagirigutta

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 63

  • @satyasrivalli-oh7md
    @satyasrivalli-oh7md 9 месяцев назад +18

    This place is very blissful...Anadhana seva is excellent....Om namah shivaya 🙏🙏🙏

  • @sakethkumar2432
    @sakethkumar2432 9 месяцев назад +12

    They charge 500 for golden shiva Linga Abhishekam And That Money Used For Different Constructions and Mahaseva In That temple.💛🙏🕉️🚩
    Om Namah shivaya
    Jai Shree Ram 🚩🕉️

  • @sriindusri6596
    @sriindusri6596 9 месяцев назад +10

    విశిస్టమైన ఆలయాన్ని చూపించినందుకు...ఆ ఆలయ విశేషాలు తెలియపరచిన నిరుపమ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshoraganti5847
    @ganeshoraganti5847 9 месяцев назад +1

    జై రామానానంద మహర్షి🧘🏻‍♂️📿🔱🙏

  • @srinivasuluongole168
    @srinivasuluongole168 Месяц назад

    ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాము

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 9 месяцев назад +6

    Om namashivaya

  • @bharathsethi7438
    @bharathsethi7438 8 месяцев назад +3

    ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ 🙏🌺

  • @yeliminetiraju2044
    @yeliminetiraju2044 Месяц назад

    Chaala baagundhi temple chaala shiva lingalu unavi temple looo

  • @harithamukku1216
    @harithamukku1216 9 месяцев назад +1

    Jai gurudeva

  • @mangapuli5539
    @mangapuli5539 7 месяцев назад +1

    Tq akka🙏👌

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 9 месяцев назад +2

    Om Nameskram

  • @srisaicharankalakshetram5777
    @srisaicharankalakshetram5777 8 месяцев назад

    Om namah shivaya 🙏
    Tq very much andi

  • @Duddusankar
    @Duddusankar 2 месяца назад

    Hara Hara Mahadeva shambhoo Sankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @vaniamballa9188
    @vaniamballa9188 7 месяцев назад

    Om namah shivaya 🙏🏾🔱🕉️🙏🏾

  • @surendranathk9075
    @surendranathk9075 6 дней назад

    Address చెప్పగలరా

  • @vijayalalitha2522
    @vijayalalitha2522 9 месяцев назад +3

    మొదటి శివలింగ ప్రతిష్ట నుండి వెళ్తున్నాను నేను చాలా శాస్త్రోక్తంగా ప్రతిష్టలు జరుగుతాయి ఇక్కడ రోజూ అభిషేకాలు అర్చనలు చాలా బాగా జరుగుతాయి విశేషమైన రోజుల్లో అలంకరణలు చాలా కన్నుల పండుగల ఉంటాయి ఆధ్యాత్మిక పారవశ్యం కలుగుతుంది ఇక్కడికి వెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది తప్పకుండా అందరూ దర్శించండి

    • @Priyanka6354-g2b
      @Priyanka6354-g2b 4 месяца назад

      Area name and distance from Hyderabad

    • @vijayalalitha2522
      @vijayalalitha2522 4 месяца назад

      @@Priyanka6354-g2b ramaneswaram in nagireddy palli near buvanagiri. Hyderabad KPHB area nundi 88 KM.

    • @knowledgehub8621
      @knowledgehub8621 2 месяца назад

      ​@@Priyanka6354-g2bచెత్త గుడి.. అక్కడ ఒక్క లింగానికి కూడా ప్రాణ ప్రతిష్ట చేసిన ఆనవాలు ఉండవు.... అన్ని శివ లింగాలు ఉన్నాకూడా మధ్యలో ప్రతీ దగ్గర సాయిబాబా ను ప్రతిష్టించారు అది కూడా శివలింగాల కన్నా ఎత్తులో....ఒక దగ్గర శివ లింగాల మధ్యలో సాయిబాబా విగ్రహం కాలు మీద కాలు వేసుకుని కాలు చాపుకుని శివలింగాల వైపు కాళ్ళు పెట్టి ఉన్నది.. ఇది ఏ శాస్త్రం లో ఉన్నాదని అలా ప్రతిష్టించారు.. శివ శక్తి ఆలయం అని అన్నారు కానీ ప్రతి దగ్గర సాయి అని add చేసి శివశక్తి సాయి అని పేర్లు వ్రాసారు.. ఇక స్పటిక లింగానికి నీళ్లు పోయాలంటే 300/- golden లింగానికి నీళ్లు పోయాలంటే 500/-
      ఎంట్రన్స్ టికెట్ 100/- రూపాయలు.. .... కనీసం ప్రసాదం పెట్టలేదు అక్కడ... శక్తి అమ్మవారి పక్కన కూడా సాయి బాబాను ప్రతిష్టించారు.... అక్కడ శివుడి పేరుతో సాయిబాబాని elivate చేస్తున్నారు..
      Golden shiva లింగం ఉన్న గుడిలో.. వెనక రమణ అనే ఆ ఆశ్రమం owner ఫోటో చాలా పెద్దగా ఎత్తులో ఉన్నది అలా పెడతారా ఎవరైనా అక్కడ దేవుడు శివుడు హ అతనా.. కర్మ కాకపోతే

  • @ravindermerugu751
    @ravindermerugu751 7 месяцев назад

    Om Namah Shivaya 🙏

  • @kadali66
    @kadali66 9 месяцев назад +1

    స్వదా దేవి గురించి తెలుసు కొని మాట్లాడాలి యాంకర్ గారు..
    పితృ కార్య దేవత ఆ అమ్మ...
    పిండ ప్రధానాది తర్పణములు వసు, రుద్ర, ఆదిత్య లోకములలో వున్న పితృ దేవతలు కు చేరవేసే తల్లీ.
    స్వాహా దేవి దైవ కార్య ములో దేవతలు కు హవిస్సులు అందించే తల్లీ.

  • @ManiTeja-o3d
    @ManiTeja-o3d 8 месяцев назад +1

    Memu vellamu back may 2nd Golden shvailegam abhisakam chesamu om nmashiyiaa

  • @venkataramana-zu6tv
    @venkataramana-zu6tv 9 месяцев назад +3

    Where it is?

    • @jarupularajesh26
      @jarupularajesh26 9 месяцев назад

      Bhuvanagiri,nagireddipalli, ramaneswaram

    • @abhilashdirisina8041
      @abhilashdirisina8041 8 месяцев назад +1

      Complete Address : Ramaneswaram - Golden Shiva lingam Temple, Shiva Shakthi Shirdi Sai Anugraha Mahapeetam, Nagireddipalle,Yadadri Bhuvanagiri District Telangana 508285

    • @ramaraoguggilam8875
      @ramaraoguggilam8875 Месяц назад

      హైదరాబాద్ సిటీ నుంచి ఎంత దూరం ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు? యాదగిరిగుట్ట టెంపుల్ కు దగ్గరలో ఉంటుందా?

  • @mangalisanthosha719
    @mangalisanthosha719 Месяц назад

    Bhuvanagire village Nagi Reddy pally

  • @mohankrishna648
    @mohankrishna648 2 месяца назад

    Parking ki place untundhaaa ...i mean car

    • @imsursh8847
      @imsursh8847 2 месяца назад

      Lot of place . Even Lorry will be parked

  • @somakumar7844
    @somakumar7844 2 месяца назад

    Temple timings please

  • @Hindu-rz9hs
    @Hindu-rz9hs 9 месяцев назад +13

    ఈ క్షేత్రము గూర్చి విన్నంత మాత్రముననే విన్న ఫలితం
    దర్శించినంత మాత్రముననే దర్శన ఫలితం
    ఇక్కడ అభిషేకం చేసినంత మాత్రముననే కలిగే శివానుగ్రహం,
    ఇక్కడ అమ్మవార్లకు నమస్కరించినంత మాత్రముననే కలిగే అమ్మవారి అనుగ్రహం,
    ఇట కొలువైన సిద్ధులను వీక్షించినంత మాత్రముననే కలిగే ఆధ్యాత్మిక ఉన్నతి
    ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవచ్చు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Hemasri560
    @Hemasri560 9 месяцев назад +2

    Abishikam ki tickets price plese

    • @madhaviramana6310
      @madhaviramana6310 9 месяцев назад +5

      శివరాత్రి నాడు మేము చేసినవి👇
      ramaneswara kshetra lingam abhishekam- 300
      loha lingala abhishekam- 300
      bhasma siva lingabhishekam- 100
      dhana siva lingabhishekam- 100
      చాలా satisfaction అనిపించింది.

    • @araghavareddy8673
      @araghavareddy8673 7 месяцев назад

      300 kadu 500 teesukuntunaru

  • @lavoorinarsimha
    @lavoorinarsimha 9 месяцев назад +3

    Bhuvanagiri degarlo vundhi

  • @bhavasaicharan4282
    @bhavasaicharan4282 Месяц назад

    Please adress details

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 2 месяца назад +1

    మేము వెళ్ళాము రీసెంట్ గా

    • @ArchanaGouti
      @ArchanaGouti Месяц назад

      Akada vudhi akka temple

    • @rayartcraftvlogs7732
      @rayartcraftvlogs7732 Месяц назад

      @ArchanaGouti నాగిరెడ్డి పల్లి అనే విలేజ్ లో నే
      విల్లు ramanshwram అని పేరు పెట్టుకున్నారు
      భువనగిరి నుండి ఆర్డినరీ buses lo అయితే తక్కువ price పడుతుంది
      ఆటో వాళ్ళు చాలా money అడుగుతున్నారు
      అలాగే బస్ దిగిన తరువాత 20 ₹ కి టెంపుల్ తీసుకు వెళ్తారు
      వచ్చే అప్పుడు ఏం ఉండవు
      ఆటో వాళ్ళు 200 డిమాండ్ చేస్తారు
      ఎంట్రీ per head 200₹
      ఏమో అండి అనుకోకుండా మేము వెళ్ళాము
      మాకు అంతగా గుడికి వెళ్ళాము అన్న ఫీల్ రాలేదు
      నార్మల్ గా గుడికి వెళ్తే దొరికే ఆ ప్రశాంతమైన సంతృప్తి రాలేదు

  • @SwaroopaRaniSrirama
    @SwaroopaRaniSrirama 9 месяцев назад +6

    Address cheppandi

    • @bhuvana8581
      @bhuvana8581 9 месяцев назад

      Ramaneswaram, nagireddy palli, near bhuvana giri, Hyderabad.

    • @madhaviramana6310
      @madhaviramana6310 9 месяцев назад

      Google లో Golden Shiva linga temple/ Ramaneshwaram అని కొట్టండి.
      Bhongiri నుండి 11kms

    • @satyasastry4750
      @satyasastry4750 9 месяцев назад +1

      ​@@jyothi4602
      Meeru velli chusi comment cheyyandi

    • @bhuvana8581
      @bhuvana8581 9 месяцев назад +1

      @@jyothi4602 Manam emana matladithe ah vishayam gurinchi purthiga thelisthene matladali lekapothe telusukuni matladali. Anthe kani news channel lo vachina edited clips chusi ma guruvugari gurinchi thappuga matladakandi. Don't judge a book by its cover.

    • @jarupularajesh26
      @jarupularajesh26 9 месяцев назад

      ​@@jyothi4602pichi pichi coment petakandi telustene chepali mundu telusukondi video end varaku chudandi first

  • @desunareandrababu8409
    @desunareandrababu8409 8 месяцев назад +1

    Yaadaadrl nundi antha duuram

  • @KavyaSateeshVlogs
    @KavyaSateeshVlogs 9 месяцев назад +2

    For Abhishekam they will charge 500/- per head

  • @BhavaniGatreddi-t3l
    @BhavaniGatreddi-t3l 3 месяца назад

    Nanu vellanu dasara pandaga roju

  • @araghavareddy8673
    @araghavareddy8673 7 месяцев назад +2

    అక్కడ ఫుల్ బస్సీ ఎస్స్ మైండ్ గా ఉంటుంది.అలానే అభిషేకం చేయించిన ఒక్కరికి 500 రూపాయలు.బిజినెస్ మైండ్ ఆంటీ

  • @mr.saieditsz9894
    @mr.saieditsz9894 7 месяцев назад

    Location

    • @abhilashdirisina8041
      @abhilashdirisina8041 5 месяцев назад +1

      Complete Address
      Ramaneswaram - Golden Shivalingam Temple, Shiva Shakthi Shirdi Sai Anugraha Mahapeetam, Nagireddipalle,Yadadri Bhuvanagiri District Telangana 508285

  • @MMnr-s2v
    @MMnr-s2v 2 месяца назад

    మనీ 500.ఎక్కువ లేనివాళ్లు ఉంటారు కదా

  • @trinadharao538
    @trinadharao538 9 месяцев назад +2

    You are not loction, please reatedly.

  • @charyrajoji4109
    @charyrajoji4109 7 месяцев назад +3

    Sai babà kalla dagara bangari shiva lingam shame shame

  • @bhanuprasad2659
    @bhanuprasad2659 6 месяцев назад

    First Tell root map and adress to pillegerms

    • @abhilashdirisina8041
      @abhilashdirisina8041 5 месяцев назад

      Complete Address
      Ramaneswaram - Golden Shivalingam Temple, Shiva Shakthi Shirdi Sai Anugraha Mahapeetam, Nagireddipalle,Yadadri Bhuvanagiri District Telangana 508285

  • @Duddusankar
    @Duddusankar 2 месяца назад

    Hara Hara Mahadeva shambhoo Sankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @gangadharkoutla7094
    @gangadharkoutla7094 6 месяцев назад

    Om namashivaya