IT'S ONE OF THE GREAT AND RAREST ONE AND ONLY SIVA SHAKTHI SAI TEMPLE BUILT BY GREAT SIDDHAGURU RAMANANANDA SWAMY.. IT'S DIFICULT TO TELL SUCH WONDERFUL & MARVALEUS TEMPLE.. THOSE ARE FORTUNATE ONLY CAN VISIT THIS TEMPLE..
ఈ క్షేత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నేను నా ఫ్యామిలీతో కలిసి నిన్ననే వెళ్లి వచ్చాను.... ఓం ఓం నమశ్శివాయ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్నో జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని ఈ ఓం నమశ్శివాయ అనే నామం మైకులు 24 హౌర్స్ అంటే బాగుటుంది అని నా అభప్రాయాఆమ్ అన్నదానం కూడా ఉంటుంది
సిద్ధగురువులు అయినా వారికే ఇది సాధ్యం, ఇంతగొప్ప క్షేత్రం శ్రీ రమణానంద మహర్షి వారి శక్తి గొప్పతనానికి నిదర్శనం, వారి శక్తి అనంతమయినది వారి పాదస్పర్శతో క్షేత్రం దినదినం అభివృద్ధి చెందుతుంది, వారి దివ్యాపాదపద్మములకు నమస్సుమాంజలి 🙏🙏🙏
చెత్త గుడి.. అక్కడ ఒక్క లింగానికి కూడా ప్రాణ ప్రతిష్ట చేసిన ఆనవాలు ఉండవు.... అన్ని శివ లింగాలు ఉన్నాకూడా మధ్యలో ప్రతీ దగ్గర సాయిబాబా ను ప్రతిష్టించారు అది కూడా శివలింగాల కన్నా ఎత్తులో....ఒక దగ్గర శివ లింగాల మధ్యలో సాయిబాబా విగ్రహం కాలు మీద కాలు వేసుకుని కాలు చాపుకుని శివలింగాల వైపు కాళ్ళు పెట్టి ఉన్నది.. ఇది ఏ శాస్త్రం లో ఉన్నాదని అలా ప్రతిష్టించారు.. శివ శక్తి ఆలయం అని అన్నారు కానీ ప్రతి దగ్గర సాయి అని add చేసి శివశక్తి సాయి అని పేర్లు వ్రాసారు.. ఇక స్పటిక లింగానికి నీళ్లు పోయాలంటే 300/- golden లింగానికి నీళ్లు పోయాలంటే 500/- ఎంట్రన్స్ టికెట్ 100/- రూపాయలు.. .... కనీసం ప్రసాదం పెట్టలేదు అక్కడ... శక్తి అమ్మవారి పక్కన కూడా సాయి బాబాను ప్రతిష్టించారు.... అక్కడ శివుడి పేరుతో సాయిబాబాని elivate చేస్తున్నారు.. Golden shiva లింగం ఉన్న గుడిలో.. వెనక రమణ అనే ఆ ఆశ్రమం owner ఫోటో చాలా పెద్దగా ఎత్తులో ఉన్నది అలా పెడతారా ఎవరైనా అక్కడ దేవుడు శివుడు హ అతనా.. కర్మ కాకపోతే
గురుదేవుల పర్యవేక్షణలో, దాతల సహకారంతో, కార్మికుల పరిశ్రమతో రమణేశ్వరం ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందుతూ ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు, శిష్యులు పునీతులు అవుతారు. ఓం సిద్ధగురు శ్రీ గురవే నమః 🌹🍓🙏
IT'S ONE OF THE GREAT AND RAREST ONE AND ONLY SIVA SHAKTHI SAI TEMPLE BUILT BY GREAT SIDDHAGURU RAMANANANDA SWAMY.. IT'S DIFICULT TO TELL SUCH WONDERFUL & MARVALEUS TEMPLE.. THOSE ARE FORTUNATE ONLY CAN VISIT THIS TEMPLE..
మంచి ఆధ్యాత్మిక ప్రదేశం స్వామి కరుణిస్తే జన్మ ధన్యం జై గురు దేవ 🙏
ఈ క్షేత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నేను నా ఫ్యామిలీతో కలిసి నిన్ననే వెళ్లి వచ్చాను.... ఓం ఓం నమశ్శివాయ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్నో జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని ఈ ఓం నమశ్శివాయ అనే నామం మైకులు 24 హౌర్స్ అంటే బాగుటుంది అని నా అభప్రాయాఆమ్ అన్నదానం కూడా ఉంటుంది
సిద్ధగురువులు అయినా వారికే ఇది సాధ్యం, ఇంతగొప్ప క్షేత్రం శ్రీ రమణానంద మహర్షి వారి శక్తి గొప్పతనానికి నిదర్శనం, వారి శక్తి అనంతమయినది వారి పాదస్పర్శతో క్షేత్రం దినదినం అభివృద్ధి చెందుతుంది, వారి దివ్యాపాదపద్మములకు నమస్సుమాంజలి 🙏🙏🙏
అద్భుతమైన వీడియో
Great expression of divine- Har Har Mahadev
Yesterday I visited such a beautiful temple..
మహా గురువు మహా పీఠం.దర్శించిన వారి జన్మ ధన్యం
Chala.Bhgunnai.Guruvugaru
Guruvu gariki dhanyavadhamulu
Maa manasa mata ki jai
Om namah sivayya 🙏🔱🙏🌹🌺💐🌻🕉️🙏🙏🕉️🙏
Ramaneswaram,nagireddypalle,bhongir,greater Hyderabad
Near to Bhongir
Har har Mahadev 🙏🙏🙏
Om namh shivaya
We want this video with English explanation as well!
Bus available unda
Om sai ram 🙏🙏🙏🙏
Om namo narayana
Jai gurudeva
Near bhuvanagiri.. Telangana
🙏🏻🙏🏻🙏🏻
ఈ క్షేత్రం ఒక సారి చూస్తే చాలు జన్మ ధన్యం గురు దేవుని దర్శనం చేసుకుని వస్తే జన్మ ధన్యం
సాటిలేని ఆధ్యాత్మిక మహా క్షేత్రము రమణేశ్వరము - సాటిలేని మహా గురువు రమణానంద మహర్షి 💕
Timings తెలిస్తే ఎవరైనా చేప్పరా ప్లీజ్
7-1 and 2-7pm
👣🌹👏👏
🙏🙏🙏🙏🙏
SIR TEMPLE CONT CELL NO,ROOMS FACILITY VUNDA PLEASE REPLY SIR
please call 1800 1022 393
Where this place
Bhuvanagiri railway station to NAGIREDDY PALLI
Naghireddy pally near bhuvanagiri
Buvanagiri Jilla nagireddipalli
Nagireddipalli, Bhuvan Giri, Hyderabad,telangana state.
Near bhuvanagiri Hyderabad
Along with lord Shiva, parvathi should be there, but how come Sai?, How people are believing .😢
ramaneswaram lo shivunitho patu pravati devi vigrahalu 150 unnayi
Mony lenivarini lopaliki ranistara poor familiki pravesam unnada
asramaniki evaraina ravochu
Abhutham
👌👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏🛐🛐🛐🛐🙇🙇🙇🌺🌹🌿🙏🌱🙇🌺🌹🥀🥀🥀🥀🙏🙏🙏🙏
Entry. Tickets untayaa
no entry ticket
చెత్త గుడి.. అక్కడ ఒక్క లింగానికి కూడా ప్రాణ ప్రతిష్ట చేసిన ఆనవాలు ఉండవు.... అన్ని శివ లింగాలు ఉన్నాకూడా మధ్యలో ప్రతీ దగ్గర సాయిబాబా ను ప్రతిష్టించారు అది కూడా శివలింగాల కన్నా ఎత్తులో....ఒక దగ్గర శివ లింగాల మధ్యలో సాయిబాబా విగ్రహం కాలు మీద కాలు వేసుకుని కాలు చాపుకుని శివలింగాల వైపు కాళ్ళు పెట్టి ఉన్నది.. ఇది ఏ శాస్త్రం లో ఉన్నాదని అలా ప్రతిష్టించారు.. శివ శక్తి ఆలయం అని అన్నారు కానీ ప్రతి దగ్గర సాయి అని add చేసి శివశక్తి సాయి అని పేర్లు వ్రాసారు.. ఇక స్పటిక లింగానికి నీళ్లు పోయాలంటే 300/- golden లింగానికి నీళ్లు పోయాలంటే 500/-
ఎంట్రన్స్ టికెట్ 100/- రూపాయలు.. .... కనీసం ప్రసాదం పెట్టలేదు అక్కడ... శక్తి అమ్మవారి పక్కన కూడా సాయి బాబాను ప్రతిష్టించారు.... అక్కడ శివుడి పేరుతో సాయిబాబాని elivate చేస్తున్నారు..
Golden shiva లింగం ఉన్న గుడిలో.. వెనక రమణ అనే ఆ ఆశ్రమం owner ఫోటో చాలా పెద్దగా ఎత్తులో ఉన్నది అలా పెడతారా ఎవరైనా అక్కడ దేవుడు శివుడు హ అతనా.. కర్మ కాకపోతే