జిల్లెళ్ళమూడి అమ్మ పై మీరు సమర్పించిన పాట అత్యంత అద్భుతంగా ఉందండి.ఇలాంటి వీడియోలు అమ్మ వైభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి.ఈ వీడియో నేను వింటున్న సమయంలోనే అమ్మ సూక్తులు-వివరణ అనే పుస్తకాన్ని చదువుతున్నాను.ఇదంతా అమ్మ దివ్య శక్తి గా భావిస్తున్నాను.అమ్మకి వందనం.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
గానం చాలా బాగుంది.కూర్పు మనోహరం గా ఉంది.ఈ విశేష కృషి చేసిన అందరికీ శతాధిక నమస్సులు.మన గురువర్యులు మల్లాప్రగడ వారి ప్రోత్సాహము ఆశీస్సులు అందించినందుకు వారి కి కృతజ్ఞతలు.
CHALA BAVUNNADI🙏🙏🙏
ఆకలేసి కేకలేసి నరేందరోతల్లి ,
ఆకులేసి కేకలేసే ఈ అందరి తల్లి
🙏🙏
అమ్మ అనసూయ దేవి నమో నమో ❤
Wonderful thank you for a wonderful video
Jai ho mata Sri Anasuya raja Rajeswari Sri paratpari 🙏 Om hyma namo hima Sri hyma jai hyma 🙏
అత్యద్భుతం...రచన..గానం. పాట కూర్పు గొప్పగా ఉంది...వింటూ ఉంటే మనసుకు ఆనందంగా ఉంది....
విన్నవారు ధన్యులు... అందరి అమ్మకు నమస్కారం...
M.Seshu mani.🙏🏿🙏🏿
Ma.Amma🌹🌹🌹🤲🤲👏👏👏
Wonderful script. We are very blessed. So happy. Congratulations n thanks to all team members. Amma. Jayahomatha.👏🙏🏻🙏🏻🙏🏻
Jayahomaata🙏🙏
సంకల్ప రూపిణి అమ్మకు సమర్పించే ప్రతి దీ శివాజ్ఞయే. సోదరుసు తిరుమలాచార్యులు అన్నయ్య కృషి అభినందనీయమ్
జిల్లెళ్ళమూడి అమ్మ పై మీరు సమర్పించిన పాట అత్యంత అద్భుతంగా ఉందండి.ఇలాంటి వీడియోలు అమ్మ వైభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి.ఈ వీడియో నేను వింటున్న సమయంలోనే అమ్మ సూక్తులు-వివరణ అనే పుస్తకాన్ని చదువుతున్నాను.ఇదంతా అమ్మ దివ్య శక్తి గా భావిస్తున్నాను.అమ్మకి వందనం.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Visuals - wonder who selected? Wide range of events - excellent presentation.
జయహో మాత❤
Amma gurinchi vrasina books, padyaalu ekkada dorikutayo telupa galati evarainaa. Jayaho maatha🙏🙏🙏
Janma dhanyam
🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
జయహో మాత
నమో మాతృశ్రీ...
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
May be it can played in ANNAPOORNALAYAM.
అమ్మాగా అందరు ఎరిగిన
అన్నపూర్ణమ్మగా కొందరెరిగిన
జగన్మాతకు వందనం
అద్భుతం అమోఘం రచన గానం సంగీతం
Nice..... It should be played in every morning
నిజంగానే.... అద్భుతం.... అన్నగారు🙏🙏🙏🙏👍👍👍ఎంత గొప్పగా... ఆహ్లాదంగా వుందో.... చెప్పడానికి మాటలు చాలడం లేదు 🎉🎉🎉
మీ సంస్కృత పాండిత్యం గాయకుని గానప్రతిభ పోటీపడ్డాయి. ఇరువురికీ అభినందనలు.
Exellent
Excellent script melodious singing wondeful presentation .hearty congarulations to all those involved in the project 👌👌👌
Adbhutaha
Amma tatwam vinipincharu dhanyavadamulu
ఓం శ్రీ మాత్రే నమః 🙏
భిక్షాందేహి కృపావలంబనకరీ జిల్లెల్లమూడి మాతరం భజే
సోదరా తిరుమలా నీ జన్మ ధన్యం జయహో
అద్భుతం గా ఉంది తమ్ముడు...మనసుకి ఎంతో హాయి గా ఉంది
గానం చాలా బాగుంది.కూర్పు మనోహరం గా ఉంది.ఈ విశేష కృషి చేసిన అందరికీ శతాధిక నమస్సులు.మన గురువర్యులు మల్లాప్రగడ వారి ప్రోత్సాహము ఆశీస్సులు అందించినందుకు వారి కి కృతజ్ఞతలు.
అద్భుతం గా ఉన్నది. వింటూ ఉంటే మానసిక ఆనందం కలిగినది. ఇలాంటివి ఎన్నో రావాలి. మీకు నా అభినందనలు
Jayahomatha
మాతృశ్రీ పై వీడియో చాలా బాగుంది సార్ అభినందనలు
Chala bagundi 🙏🙏🙏🙏🙏
Superb
Ram sarma
Jayaho mata sree anasuya rajarajeswari sreeparatpari🙏🙏
నండూరి శ్రీనివాస్
జయహో మాతా
Adbhutam 🙏🙏
Hatsoff Tirumala ji now u r real sanskrit teacher
అమ్మ అన్నపూర్ణ దేవి నమో నమో బంగారు తల్లి
🙏🙏🙏🙏🙏
Nice . it should be played every morning 👌🌞
👌🙏😊
అద్భుతమైన అష్టకం..
❤
జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి
జయహో మాతా
మనసు కరిగి మూలమందు మరుగైనది,జయహో మాతా శ్రీ అనసూయ రాజ రాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏🐢🙏
Jayaho Maatha . Excellant🙏🙏🙏
🙏🙏🙏
Jaya Ho Mathaa
Melodious presentation.
'Tranquility' as we listen to Annapoornastakam.
Adubutham
చాలా బాగుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది Sir
జయహో మాత
చాలా బాగుంది.
Girl students can practice this. Tune is simple. Same melody is repeated for various stanzas.
Super anna🎉
Wonderful concept. Who was the fortunate to have rendered Annapoornalaya astkam.
Super super sir chala bagundhi 2:24
జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆకలేసి కేకలేసి నరేందరోతల్లి ,
ఆకులేసి కేకలేసే ఈ అందరి తల్లి
🙏🙏🙏🙏🙏☺️
🙏🙏🙏🙏
ఆకలేసి కేకలేసి నరేందరోతల్లి ,
ఆకులేసి కేకలేసే ఈ అందరి తల్లి
🙏🙏🙏🙏