Jillellamudi AMMA's Centenary Song

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 77

  • @tulasiakkineni5830
    @tulasiakkineni5830 3 месяца назад +2

    జయహో మాతా

  • @sudhadevi186
    @sudhadevi186 3 месяца назад +2

    👏👏

  • @padmakumari5677
    @padmakumari5677 2 месяца назад +2

    చక్కనైన పదకల్పన హాయిగొల్పే స్వరకల్పనల తో చాలా బాగుంది అన్నీ అమ్మే 🙇🏻‍♀️🌹🌹🙏🏻

  • @kowdeveeresh3785
    @kowdeveeresh3785 3 месяца назад +2

    🙏🏻🙏🏻🙏🏻❤

  • @hotapadminidevi
    @hotapadminidevi 3 месяца назад +4

    అద్భుతమైన సంగీతం, అపురూపమైన గానం! 🙏🏽🙏🏽🙏🏽

  • @kalyanisuresh8100
    @kalyanisuresh8100 5 месяцев назад +4

    🙏🙏

  • @SuhasiniKomaravolu
    @SuhasiniKomaravolu 3 месяца назад +3

    Chala bagundi video 👏👌

  • @sudhadevi186
    @sudhadevi186 3 месяца назад +2

    మానాన్నగారు కూడా అమ్మ వద్దకు దర్శనానికి వెళ్లి వచ్చేవారు

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 3 месяца назад +2

    🙏🙏💐💐

  • @MovvaMani-e2g
    @MovvaMani-e2g 3 месяца назад +2

    M.seshumani

  • @sudhadevi186
    @sudhadevi186 3 месяца назад +3

    చాలాబాగుంది. అమ్మకు❤వందనాలు

  • @leelamannava
    @leelamannava 3 месяца назад +3

    చాలా బాగుంది బాబూ. .శతమానంభవతి 😊

  • @kalyanivadlamudi
    @kalyanivadlamudi 3 месяца назад +3

    చాలా బాగుంది చాలా చాలా బాగుంది

  • @msrao8180
    @msrao8180 3 месяца назад +4

    చక్కని సాహిత్యానికి సుమధుర సంగీతం కూర్చి అంతకు మించి దృశ్యానందం గావించి ఆహ్లానందకరంగా మరియు హృద్యానందంగా మలచిన అందరికి వందనం. శ్రీ మాతాకి జయహో

  • @vajjhasai6755
    @vajjhasai6755 3 месяца назад +3

    🙏అద్భుతంగా ఉంది ... ఆహ్లాదకరంగా సాగింది... 👌♥

  • @lakshmia3390
    @lakshmia3390 5 месяцев назад +4

    Awesome song.. Every part of the song fitted very well. Start from lyrics, video, music and singing. Just perfect.

  • @seshagiriraopochiraju7021
    @seshagiriraopochiraju7021 3 месяца назад +4

    మంచి సాహిత్యం, సంగీతం, దృశ్యమాలిక.‌అధ్భుతమైన విడియో
    ధన్యవాదములు

  • @RameshPrayaga
    @RameshPrayaga 3 месяца назад +3

    In front of amma all are same and
    one.... ' Vasudhaika kutumbakam ' super lyrics with singing and music, song making wonderful. Jai sri ram🙏🙏🙏🙏🙏

  • @unnagiritripura5714
    @unnagiritripura5714 5 месяцев назад +5

    అమ్మ దండు నందు అందరూ ఉద్దండులే.చాలా బాగున్నాయి లిరిక్స్

  • @EmaniKalyani
    @EmaniKalyani 5 месяцев назад +4

    Jayaho maata..

  • @NagaLakshmi-pl3rg
    @NagaLakshmi-pl3rg 3 месяца назад +2

    Chala baagundi andi

  • @revathiraoganti189
    @revathiraoganti189 6 месяцев назад +5

    జయహో మాతా...‌ అద్భుతమైన సాహిత్యానికి అందమైన దృశ్యాలతో, ఆహ్లాదకరమైన సంగీతంతో,హృదయానందాన్ని కలిగించారు. విశ్వజనని శతజయంతి ఉత్సవాల ప్రత్యేక స్రవంతి మహా అద్భుతం..... కూర్చిన వారికి ధన్యవాదాలు జయహో మాత❤❤❤❤

  • @srinivaseppala1249
    @srinivaseppala1249 5 месяцев назад +4

    🙏🙏🙏🙏🙏 జయహో మాత 🙏🙏🙏🙏

  • @venkyshilam
    @venkyshilam 3 месяца назад +3

    జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏ఓంహైమ నమోహైమ శ్రీహైమా జైహైమా 🙏🙏 అనసూయేశ్వర నమోనమో శ్రీనాగేశ్వర నమోనమో 🙏🙏🙏🙏🙏

  • @prasadravuri4052
    @prasadravuri4052 6 месяцев назад +5

    బాగుంది.😊

  • @ramamudhavalapu3096
    @ramamudhavalapu3096 4 месяца назад +3

    Excellent

  • @nagaraajakiran3217
    @nagaraajakiran3217 5 месяцев назад +4

    చాలా బాగుంది..... శ్రీ మాత్రే నమః....🙏🙏🙏

  • @krishnaraokonduri5628
    @krishnaraokonduri5628 6 месяцев назад +5

    Supper

  • @tejokrishnay2591
    @tejokrishnay2591 5 месяцев назад +3

    Jayaho Mata 🙏

  • @audipudirajeswari7613
    @audipudirajeswari7613 3 месяца назад +2

    Jai ho maata sree anasuya rajarajeswari sree paraatpari 🙏🌹🌹🌹🌹🌹🌹

  • @kashyapsid
    @kashyapsid 6 месяцев назад +4

    I am blessed to witness this wonderful moment jayaho mata 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sridevikomaravolu4758
    @sridevikomaravolu4758 6 месяцев назад +4

    Very nice.
    Amma. Jayahomatha. 🙏🏻🙏🏻🙏🏻

  • @srinathsatya
    @srinathsatya 5 месяцев назад +4

    Chaala Adbhutam gaa undi eepata. Saahityam inka swara rachana.

  • @hihi649
    @hihi649 5 месяцев назад +4

    Very nice lyrics....chala peaceful ga undi vinadaniki

  • @phanidharponangi2927
    @phanidharponangi2927 5 месяцев назад +4

    బ్రహ్మోండమంత నిండిన మాతృత్వపు ప్రేమ మధుర భావన కెల్ల తానే రూపై వెలిసెను బ్రహ్మోండము వారి ఇంటి కోడలు భువిపై 🙏😌🙏😌🙏😌🙏😌🙏😌 ఫణిధర్ పోణంగి

  • @phaniedara849
    @phaniedara849 3 месяца назад +4

    సుమధురసంగీత
    సాహిత్యాభిరుచి
    అమ్మవారి వొడి....
    సుఖసంతోషాల
    పెన్నిధి
    అమ్మసన్నిధి....

  • @yedukondaluyadlapalli6592
    @yedukondaluyadlapalli6592 5 месяцев назад +3

    Wonderful Sir...

  • @Saradasravanti
    @Saradasravanti 5 месяцев назад +4

    అద్భుతమైన రచన గానం

  • @julagantibharathi2921
    @julagantibharathi2921 5 месяцев назад +3

    జయహో మాత శ్రీ అనసూయ 😮

  • @chakradharpeddada5883
    @chakradharpeddada5883 3 месяца назад +2

    Adbhutamina sahityam, amoghamina sangeetham, hrudyamina alapana verasi oka goppa Pata avishkrutaminadi. Hem kumar gariki, raveendra gariki, sp Charan and Harini garlaku hrudayaya purvaka shubha abhinandanalu.❤😊🙏

  • @ilovepurepeople
    @ilovepurepeople 6 месяцев назад +4

    అద్భుతం గా ఎంతో భక్తి భావంగా తీశారు అన్నయ్య గారు 🙏

  • @lakshmituraga8407
    @lakshmituraga8407 6 месяцев назад +4

    జయహోమాత

  • @vajjhasai6755
    @vajjhasai6755 3 месяца назад +2

    🙏

  • @saralagorle1338
    @saralagorle1338 5 месяцев назад +3

    adbhutam అమోఘం చాలా బాగుంది జయహో మాతా

  • @sivaramakrishna8330
    @sivaramakrishna8330 6 месяцев назад +4

    జయహోమాతా 🙏🙏...చాలా గొప్పగా ఉంది సాహిత్యం & సంగీతం

  • @srikanthbukka7803
    @srikanthbukka7803 6 месяцев назад +6

    జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి

  • @nutisaibabu8754
    @nutisaibabu8754 3 месяца назад +2

    👌🎼🎤 అమ్మ పై భక్తి గీతం

  • @padmakumari5677
    @padmakumari5677 6 месяцев назад +4

    జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙇🏻‍♀️🌺🌺🍎🍎🥭🥭🪷🪷🌺🌺🙏🏻🙏🏻🙏🏻

  • @sreekanthkrishnavasuki7383
    @sreekanthkrishnavasuki7383 6 месяцев назад +4

    ఈ మహా యజ్ఞంలో అనేకసార్లు అమ్మకు నృత్య నీరాజనాలను. అనిపించుకోవడం నా అదృష్టం

  • @sreenivasulug7658
    @sreenivasulug7658 6 месяцев назад +4

    🙏🙏🙏🙏🙏

  • @nandakishorekonduri9118
    @nandakishorekonduri9118 6 месяцев назад +3

    చాలా బాగుంది

  • @gnanavardhini1076
    @gnanavardhini1076 3 месяца назад +3

    🎉

  • @srinivaschamarthi-k3i
    @srinivaschamarthi-k3i 6 месяцев назад +4

    జయహో మాత 🙏

  • @chinnamnaidu3303
    @chinnamnaidu3303 5 месяцев назад +3

    అద్భుతంగా ఉంది..ప్రత్యక్షంగా అమ్మ సమక్షం లోనే కార్యక్రమం జరుగుతున్నట్లుగా ఉంది.వీడియో మొత్తం చాలా చాలా బాగుంది..సంతోషం.మీ కృషికి ధన్యవాదాలు.

  • @SitaLakshmiSingaraju
    @SitaLakshmiSingaraju 3 месяца назад +2

    అమ్మ నిన్ను మన సారా ధన్యవాదములు

  • @bhargavimoc4188
    @bhargavimoc4188 6 месяцев назад +4

    జయహో మాత 🙏🙏

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 6 месяцев назад +4

    ఆడియో గీతానికి తగిన వీడియో; అర్ధవంతమైన మీడియా. సుంత హితం కలిగించే సాహిత్యానికి జతగా... మితంగా సాగిన ప్రశాంత సంగీతం సహితం ఆపాతమధురం.

  • @r.balajiramprasad9311
    @r.balajiramprasad9311 6 месяцев назад +4

    sri matha jayaho sri jillellamoodi ammaki jai

  • @KALYANBOMMAKANTI
    @KALYANBOMMAKANTI 6 месяцев назад +4

    జయ హొ మాత 🙏

  • @mvenkat4633
    @mvenkat4633 6 месяцев назад +4

    జయహో మాత

  • @sudhakarkotamraju5903
    @sudhakarkotamraju5903 3 месяца назад +2

    అమ్మా

  • @rajyalakshmikonduri4964
    @rajyalakshmikonduri4964 6 месяцев назад +3

    Chala bagundee

  • @vangmaibharadwaj9495
    @vangmaibharadwaj9495 5 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @madhusudanaraoyv-ow2rx
    @madhusudanaraoyv-ow2rx 5 месяцев назад +1

    Chala Chala bagundi

  • @sharadamurty7215
    @sharadamurty7215 6 месяцев назад +7

    అశ్రు ధారల తో 🙏అమ్మ నీతో ప్రత్య క్షము గా. గడిపిన దివ్య క్షణాలు, నీ సంభాషణ లు వింటూ నిన్ను చూసిన వైభవం జన్మ కంత సరిపోతుందా ముందు జన్మలలో నడిపిస్తుందా 🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 6 месяцев назад +3

    🙏🐢🙏

  • @lalithakumari5524
    @lalithakumari5524 3 месяца назад +2

    Chala chala bagundi

  • @abburiram9168
    @abburiram9168 5 месяцев назад +4

    చాలా బాగుంది

  • @seshagiriraopochiraju7021
    @seshagiriraopochiraju7021 3 месяца назад +3

    జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి

  • @sudhatvl
    @sudhatvl 4 месяца назад +2

    🙏🙏

  • @pavaniturlapati6699
    @pavaniturlapati6699 3 месяца назад +1

    🙏🙏🙏🙏

  • @sumanarao2887
    @sumanarao2887 3 месяца назад +1

    🙏🙏🙏

  • @Durga2107
    @Durga2107 3 месяца назад +1

    🙏🙏

  • @KrishnaKumari-x4i
    @KrishnaKumari-x4i 3 месяца назад +1

    🙏🙏🙏

  • @lalithakurapati2132
    @lalithakurapati2132 3 месяца назад +2

    🙏🙏🙏🙏