misconceptions about spirituality .. సహజత్వం కోల్పోయిన ఆధ్యాత్మికత .. Padmaja + risa

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 157

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Год назад +9

    Namasthe Master..
    Through the Real Spiritual Path..The following Transformation takes place...
    1.Absolute involvement in every activity of our Life.!
    2.Absolute intense and relax at the same time.
    3.Nothing is good or bad, Right or Wrong.!
    4.Every thing is a Miracle or Nothing is Miracle.
    5.Seeing Oneness or Sameness in all beings.!
    6.Feeling Nothingness.!
    7.Living always in the present.!
    8.Going against the Ancestors instinct nature.!
    9.To be always fearless and Deathless.!
    10.To be always peaceful and blissful.!
    11.No Likes or Dislikes,No interests or disinterests.! Ether like All or dislike All.!
    12.Maker of your own Destiny.!
    13.Deep involvement but No Entanglement.!
    14.Perfection through Disinterested performance of Action.!
    🙏🙏🙏🙏🙏

  • @yerradayanandam8202
    @yerradayanandam8202 Год назад +2

    అద్భుతమైన విశ్లేషణ..చాలా చాలా చాలా ప్రాక్టికల్.

  • @vamsi3399
    @vamsi3399 Год назад +6

    Every understanding is misunderstanding! U can not aelaborate anything, just feel it! ఈ సృష్టిలో ప్రతిది స్థలాన్ని, వ్యక్తిని, కాలాన్ని అనుసరించి మారిపొతుంది

  • @harasrinivas.jasthi
    @harasrinivas.jasthi 8 месяцев назад

    after వన్ year ఇంకా బాగా అర్థం అయ్యింది,అన్నా❤️❤️❤️

  • @clickndfeel8265
    @clickndfeel8265 Год назад +1

    రిసా గారు...మీరే ఒక addiction in life గా మారిపోయారు 💐💐💐

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      అదికూడా పోతుంది.. then we become lifetime friends

  • @ktriveni5458
    @ktriveni5458 Год назад +1

    Sir adminer vishleshana chala bagudi sir

  • @dnagaraju230
    @dnagaraju230 Год назад +2

    Enlightenment is nothing do with age, body fitness, caste , colour, gender, place.
    It is one State of our soul.
    We came from full, for temporary, experience, and must join again to full, after completing the experience.
    That's all.
    Always be with nature and universe.

  • @eversunnyguy
    @eversunnyguy Год назад +1

    Liked the discussion. Padmaja has genuine curiosity.

  • @madhavilatha3439
    @madhavilatha3439 Год назад +1

    New dimension 🎉

  • @pillakalavathi
    @pillakalavathi Год назад

    Ameeba exmp verygood clarification

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 Год назад

    Hai risa saakhshigaa vundamantuu jiivithanikichaavu bharosaa
    idi chaalayaa Naa jiivitaaniki
    riisaa rasoo vaisaha.💙🙏😊

  • @hv522
    @hv522 Год назад

    OMG!!! You nailed it to the core

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Год назад +1

    చాలా చాలా బాగుంది.

  • @kantamneniradha794
    @kantamneniradha794 Год назад +3

    రీ సాగారు
    మీరు చెప్పే ఆధ్యాత్మిక విషయాలు చాలా స్పష్టంగా ఉంటున్నాయి.
    అనుభవం లో నుంచి వచ్చిన మాటలు అని అర్థం అవుతున్నాయి.
    నాకు ఒక సందేహం. ప్రయత్నం చేయకుండా సాక్షి భావం అనేది ఎలా ఎలా వస్తది.
    22 నుంచి 47 సంవత్సరాల మధ్యలో అయినా ప్రయత్నం చేయాలి కదా.
    కనీసం మీరు చెప్పినట్లు పోల్చుకోకుండా ఉండటాన్ని కూడా ప్రయత్నం చేయాలి కదా
    జడ్జిమెంట్ ఇవ్వకుండా ఉండటాన్ని కూడా ప్రయత్నం చేయాలి కదా. మీరే చెప్తున్నారు కదా మన మైండ్ కర కరెక్షన్ అయింది అని.
    మరి దాని నుంచి బయటికి రావడం కూడా ప్రయత్నం చేయాలి. ఏమీ చేయకుండా ఎలా వస్తుంది

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      ఇది కదా నిజమైన ప్రశ్న అంటే.. చెప్తాను.. ఒకసారి call చేయండి

    • @kantamneniradha794
      @kantamneniradha794 Год назад +1

      @@KanthRisa మీకు అభ్యంతరం లేకపోతే ప్రస్తుతం మెసేజ్ చేయండి.
      నేను తప్పకుండా కాల్ చేస్తాను చేయాలని అనుకుంటున్నాను. హడావిడిగా కాదు మీతో ప్రశాంతంగా మాట్లాడాలి నేను

    • @zeus1561
      @zeus1561 6 месяцев назад

      Annaya ee question ki answer maku kuda cheppandi

  • @NaniSpecials
    @NaniSpecials Год назад

    Namasthe sir
    E vedio lo vishaym naku z
    Chala use ayendi
    Sampradayam beyond sampteadayam gurinchi chala bsga vivarinchalu
    Thank you somuch sir

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 8 месяцев назад

    Thank You...Risa ❤❤

  • @Randahreem
    @Randahreem Год назад

    Superb

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 Год назад

    Wonderful sir, E task vintunte Nakosame Chesinattundhi....I know my self 100 %,...
    Nenu 85 % Prakruthilo Vunnanu, 15 % Job & Society ane DHOMALA CHETHA KUTTABADI VUNNANU...😢😢

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 Год назад

    Beyond n sampradayani anugunm good

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 Год назад +1

    Well said
    Diseased has to endeavor to get ease or else inevitable decease

  • @ToobMee
    @ToobMee Год назад

    No, you said it, so beautifully!, I don't seem to not get it!

  • @111saibaba
    @111saibaba Год назад +11

    వీటిలో ఏదీ కాదు . మనిషి లొ తృష్ణ. బాధ మనిషిని సాన పడుతుంది. వైరాగ్యం నుంచి ఆధ్యాత్మికత కతవైపు నడిపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాని ఇంకా జర్నీమిగిలే ఉంటుంది. సంప్రదాయం పద్ధతులు నేర్పిస్స్తుంది. అక్కడే ఆగుతామా ఇంకా ముందుకు పోతామా వ్యక్తి కున్న డ్రైవ్. మనిషి కున్నా జాడ్యాలు కేవలం ఆలోచనా తొనే పోవు. వది లించు కోవల న్నా కోరిక కలగడమే కొంత వరకుపరిపక్వత. అవి వ్యక్తిని బట్టి, చేసే ప్రయత్నన్ని బట్టి సాగుతు ఉంటాయి. అవి తొలగించు కునే మార్గాలకె పుస్తకాలనో, , మనుషులనో , పూజలనో నమ్ము కోడం. మీరు evolved.ఆల్రెడీ చాలా ఆధ్యాత్మిక మార్గల్లోకి వెళ్లారు. నేర్చు కున్నారు. వొదిలేసారు. కాని అందరికి అది సాధ్యం కాదు. మిమ్మల్ని అడిగే చాలా మంది మీ తో మాట్లాడుతూ మీ దగ్గర నుండి తీసు కుంటున్నది గైడెన్స్ ఏ. కాని మీరు గురువు పాత్ర పోషించడానికి సిద్ధం గా లేరు. మనమంతా సమానమే. రండి కలిసి ప్రయాణిద్దాం అంటారు. ప్రపంచం లొ అసమానతలుండ కూడదు అన్న భావనతో. అసమానత కాదు వైవి ద్యమీ సృష్టి ఎస్సీన్స్. ఒకే చెట్టు కున్న ఏ ఒక్క ఆకు వేరే దాని వలె సృష్టించబడి ఉండదు. మీరు చేప్పే ఒకె మాట వేరు వేరు బ్రెయిన్స్ లొ వేరు వేరు విధానం గా రూపాన్తరం చెందుతు ఒక ఐడియా ga manufacture అవుతుంటాయి.
    గురువును దాటి పోవాలి అంటారు. సంప్రదాయము కూడ నిజానికి అదే చెబుతుంది. మనం evolve అవడానికి, లైబరేట్ అవడానికి ఏ సంప్రదాయాన్ని తృణీ కరించ వలసిన అవసరం లేదు. విని అర్ధం చేసు కోడానికి, కట్టు బడ్డానికి తేడా ఉంది. పురోగతి కి Acceptance తొలి మెట్టు. ఈ దేశం నాస్థికులను కూడ గౌరవించింది. అలాగే హయ్యర్ డివైన్ ఇంటిటీస్, స్వయంబు లను, గ్రామ దేవతలు, మూఢ భక్తులు, కుల దేవతలు, ఉగ్ర దేవతలు, ప్రకృతి శక్తులు అన్నిటిని ఆరాధించింది. వారి వారి కున్నా లెవెల్స్ ను బట్టి వారు వాటిని చూడగలగడమ్, చేస్తారు. గ్రహాక శక్తి అలవరచు కుంటే fake డైమండ్ ఎలా గుర్తించగలరో, అలాగే రాళ్ళల్లో డిఫరెంట్ షేడ్స్, dimensions కూడ ఉంటాయని కూడ గుర్తించవచ్చు. శివరాత్రి సద్గురు programme లొ భూత కొల చూసి ఉంటారు. కాంతార హిట్ అయిందని పెట్టడం కాదు. ఆ డై మెన్షన్ ప్రజలకు పరిచయం అయిందని పెట్టడం అది. దాన్ని చీల్చి చెండాడి అది ఒక మానసిక రుగ్మాత, లేదా సెల్ఫ్ ఇంస్ట్రుక్షన్స్, లేదా ఉన్మాదం అని చెప్పే హక్కు మనకుండదు. బడగ లకు అది నిజం. నాగరికులకు కాదు. ఈ భూమిలో చార్వాకులు, సాంఖ్యులు , జాబాలి, అజివికాస్ మనగలిగింది అందుకె.

    • @clickndfeel8265
      @clickndfeel8265 4 месяца назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ssvkrishnamraju9332
    @ssvkrishnamraju9332 Год назад +1

    Life lo A Ghetana spirituality vaipu teesukelladu. Life lo preti sandarbham meneku sveeya avagahana keliginchadanike.. only It is...🙏

  • @ajieRajaneesh
    @ajieRajaneesh Год назад

    There is eternal Comparison in each and everything in this world ,so does they evolve.. human have consious Comparison where as other evolve unconsciously.. Comparison is reacting ,reflecting back into it's unconsciousness,questioning it's own existence for real understanding .. infact it's the beginning of enquiry about one self

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 Год назад

    ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍❤️ true&spiritual&Satyam

  • @srinuart
    @srinuart Год назад +3

    జ్ఞానోదయం అయిన వ్యక్తికి బాధలు, సంతోషం ఇవి అంటే ఏమిటి...అని వీళ్ళు ఎరుకతో ఉంటారు...దూరం అవ్వవు...వీళ్ళు అల ఫీల్ అవుతారు...అంటే

  • @drravichandrak8009
    @drravichandrak8009 Год назад

    Mind to No Mind 😬😬….Matter Close….Good Morning Sir 😊

  • @alivelumudumba4396
    @alivelumudumba4396 Год назад +1

    భక్తి ఒకమైండ్ గేమ్.

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      సరిగ్గా అర్థం కాకపోతే..

  • @lavanyach5950
    @lavanyach5950 Год назад

    I feel experiences happen every time.. this might be belongs to happiness or sadness ...but once u see bliss that might be only one experience

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 Год назад

    😀😀😀 బాగుంది తమ్ముడు రీసా
    చాలా బాగుంది 👌👌👌🌄☺️

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      సరే అన్నా

  • @rlmadhu
    @rlmadhu Год назад +1

    Ardham ayyinayte undi gaani anubhavam avvadam ledu guru ji but whatever 3 points u mentioned defentely brings anyone closer to that position. Oka question meeku ..ippude comparasion vaddu ante kudaradu kada profession lo ..mari adi Ela deal cheyali....and i have to meet you once.pls let me know

  • @vijayarajasekhar5579
    @vijayarajasekhar5579 Год назад

    Pls do more videos it is very useful for us.

  • @naralanarayanamma1761
    @naralanarayanamma1761 Год назад

    🎉🎉wow 🔥

  • @detkdp
    @detkdp Год назад

    Nice.

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 Год назад

    12.23 "భూతం భావి చ దుష్కృతం ప్రదహతామ్ సంవిన్మయే పావకే
    ప్రారబ్ధాయ సమర్పితం స్వ వపుః ఇత్యేషా మనీషా మమ" సంవిత్ జ్ఞానమయమయిన అగ్నిలో తగులబడని ప్రారబ్ధం ఉండచ్చు. కానీ దాని పట్ల జ్ఞానం చలించదు.

  • @venkatesht2472
    @venkatesht2472 9 месяцев назад

    సుఖాల నుండి,ఆధ్యాత్మిక వైపు రావడం అరుదు అని(బుధ్ధుడి లాంటి వారు తప్ప అని ఆవిడ ప్రశ్న

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udaytailoruday8910
    @udaytailoruday8910 Год назад

    సూపర్

  • @jyothikolla6270
    @jyothikolla6270 Год назад

    Guruvulanu aa stitikitechedi bhaktulu kadantara? 😍😍🙌🙌🙌🙌

  • @makemybrands
    @makemybrands Год назад

    Hi Risa, Can please do a video on "The Untethered Soul" The Journey beyond yourself - Michael A Singer

  • @keshashivashankar792
    @keshashivashankar792 Год назад

    Sadana Valla Sadyapadadu ani telsukovadame ...

  • @sravankumar1741
    @sravankumar1741 Год назад

    Hello maam

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni7096 Год назад

    Yes

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Год назад

    పోల్చుకోవడం వల్ల బాధ వస్తుంది. అంతే

  • @kamarapunagesh3162
    @kamarapunagesh3162 Год назад +1

    22 to 42 yrs ఉన్న మనఃస్థితికి ,అంత కన్నా తక్కువ లేదా ఎక్కువ మనఃస్థితికి గల తేడాను చెప్పండి.జ్ఞానోదయానికి సరియైనది అని ఎలా చెప్పారు.

  • @kadimisurendra
    @kadimisurendra Год назад +1

    రోజును ప్రేమతో మొదలు పెట్టు... ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు. రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే ఈ రోజు ముగించు.
    ప్రతి అనుభవం ఒక పాఠం ప్రతి వైఫల్యం ఒక లాభం.
    ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ శాంతి ఉంటుంది.

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      🙏🙏🙏

    • @bandhavitummala7919
      @bandhavitummala7919 Год назад

      Excellent

    • @sugathrireddy1462
      @sugathrireddy1462 Год назад

      nee వునికి యొక్క మూలం తెలీకుండా నువ్వుevvarni unconditionalga preminchaleru.ఇది confirm

  • @ileshphilips8722
    @ileshphilips8722 Год назад

    Sar meku yoga vatc
    k a vh

  • @basavasrinivasamma7255
    @basavasrinivasamma7255 Год назад

    Evemekadu nennu neeviga telusukovadam sashyega undu

  • @jagadeeswarigarikapati1199
    @jagadeeswarigarikapati1199 Год назад

    🙏🙏👌

  • @yeruvaumadevi8222
    @yeruvaumadevi8222 Год назад

    🙏🙏🙏

  • @dada-jy6hx
    @dada-jy6hx Год назад

    ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అన్నది చెప్పలేదు చెప్పండి ఏమిటి అది.?

  • @murthyv5132
    @murthyv5132 Год назад

    Sir ee sakshi ni meeru oka short film theeyagala randi
    Malaanti vaallaku vupayogapaduthundi

  • @incognito2465
    @incognito2465 Год назад

    Enlightenment is Sudden Accident 🙃

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 Год назад

    19.09
    నాహం మన్యే సువేదేతి
    నో న వేదేతి వేద చ
    యో నః తద్వేద తద్వేద
    నో న వేదేతి వేద చ. కేన ఉ.
    నాకు బాగా తెలుసని నేను అనుకోట్లా. తెలీదని అనుకోట్లా. తెలుసు కూడా. మాలో తెలుసుకున్న ప్రతివాడు ఇల్లాగేతెలుసుకున్నాడు. వాడికి తెలీదని కాదు తెలుసు కూడా.
    Next మంత్రం. ఇది తెలుసుకోగలిగేది కాదని ఎవడికి తెలిసిందో వాడు తెలుసుకోగలిగాడు. ఎవడు తెలుకోగల్గిన విషయమే అనుకున్నాడో వానికేమీ తెలీదు.
    యస్యామతం తస్యమతం
    మతం యస్య న వేద సః .

  • @telugunature9997
    @telugunature9997 Год назад

    ? 1 2 3 4 5 6 = CHUSTUNA ( Venesena).... I don't know

  • @nagapushpalathamullangi647
    @nagapushpalathamullangi647 Год назад

    Nenu meeto matladalandi.

  • @venkatesht2472
    @venkatesht2472 9 месяцев назад

    ఆవిడ అడిగిన ప్రశ్నకు మీ వివరణకు ఏ సంబంధం లేదు.ఆధ్యాత్మికత వైపు మళ్ళడానికి కారణం బాధలు అనుభవించడమే కారణమా అని

  • @lakchanna8200
    @lakchanna8200 Год назад

    Is there an effort in “to be”? If the answer is No, then who is “being” and who is “knowing” that state of “being” and what is “known”?

  • @lavanyach5950
    @lavanyach5950 Год назад +1

    Also here I can mention that it's ur experience ...but it's not applicable to all ...in my view one should go into meditation.. atleast for an hour so that sakshi may appear gradually... what is ur answer

  • @lavanyapothula5016
    @lavanyapothula5016 Год назад +1

    పోలిక లేని స్థితి
    Judgement లేని స్థితి
    అంటే ప్రతిదీ 'నేను' అనేది లేని సాక్షి గా చూడడం..
    ఇదంతా నాకు అవగతమైంది కాని అమలుపరచడంలో విఫలమవుతున్నాను.
    మీకు ఎపుడైనా call చేసి ఇంకా లోతుగా సాక్షి తనం గురించి తెలుసుకోవచ్చ Risa గారు?

  • @schandrasekhararaoschandra5021

    Atmaganam tyelusukovalantye Dakshina Moorthye Astakam ardam tylusukondi.ivanni avadaram lyedu

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Год назад

    బాధపడే వారికి దూరపు కొండలు నునుపు.
    అని వివరించాలి.

  • @srilalitha9470
    @srilalitha9470 Год назад

    I want to talk to you please let me know

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      Ok

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏

    • @srilalitha9470
      @srilalitha9470 Год назад

      🙏

  • @dnagaraju230
    @dnagaraju230 Год назад

    No compare, comment and judgement.

  • @gojurgangadhar9004
    @gojurgangadhar9004 Год назад

    Neelanti varu kuda
    Endhukura
    Janalni
    Pichivalanu chestharu

  • @NRAJ1966
    @NRAJ1966 Год назад

    Intha gnam vaddu pichhi yekkuthunnadi

  • @upendramsreenivasulu2378
    @upendramsreenivasulu2378 Год назад

    Risa
    Swamy vivekanada done dhyanam from childhood...has he done it for a purpose? ...paradox to your words in this discussion .

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Год назад +1

    సొంత దుకాణం పెట్టారంటే వా
    రికి, పరి పూర్ణ జ్ఞానోదయం కలగలేదు
    అని మాట. కొంతమందికి సొంత దుకాణం పెట్టిన తర్వాత, పరిపూర్ణ జ్ఞానోదయం కలుగు
    తుంది , అప్పుడు వాళ్లు బయటికి వెళ్లలేరు,
    శిష్యులు వలలో చిక్కుకుని ఉంటారు. ఇది నా తాలూకా ఆలోచన.

  • @lavanyach5950
    @lavanyach5950 Год назад

    Mari e polika opinion ni chusthu untene kada gradual ga evi pothay...sakshi is applicable to everything na ..how it can happen after no comparison..can u tell

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      Messages లోంచెప్పడం kastam.. mis understand అయ్యే అవకాశం ఉంది

    • @lavanyach5950
      @lavanyach5950 Год назад

      @@KanthRisa ok send ur number

    • @lavanyach5950
      @lavanyach5950 Год назад

      I call u

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      @@lavanyach5950 artofkanthrisa@gmail.com ki mail raayi. ఇస్తాను..

    • @lavanyach5950
      @lavanyach5950 Год назад

      @@KanthRisa 😃

  • @rajasekharreddygundra959
    @rajasekharreddygundra959 Год назад

    Pichivadu adhyathmika sakshi gaa ... naaku kanipinchadu...naa observe lo

  • @ohnu123
    @ohnu123 Год назад

    Pakkavariki seva cheyatam enti

  • @eliselanaveenkumar
    @eliselanaveenkumar Год назад

    😄😄

  • @sri_nivas
    @sri_nivas Год назад +3

    ఒక హాస్పిటల్ కి రోగి వెళ్తాడు ఆరోగ్యవంతుడు వెళ్తాడు రోగి తన రోగం పోగొట్టుకోవడానికి ఆరోగ్యవంతుడు తనకు ముందు ముందు ఏవైన రోగాలు వస్తాయని బాడీ చెకప్ కి వెళ్తాడు. కొందరు జీవితంలో పడిన కష్టాలకు బాధలకు సమాధానం కోసం అద్వైతం వైపు చూస్తారు మరికొందరు(అన్నీ బాగున్నవారు) ఈ శరీరమనే ఇంటిని మృత్యువు అనే ఓనరు ఎప్పుడు వచ్చి కాలి చేయమంటారు ఎవరికీ తెలియదు ఆయన వచ్చేలోపల అన్ని సర్దుకుని ఉంటే (వైరాగ్యం తో) ఆయన ఎప్పుడు వచ్చినా మనకు బాధ ఉండదు. అందువల్ల అద్వైతం ఇద్దరికీ అవసరమే

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Год назад

    బుద్ధుడు కోర్కె దుఃఖానికి కారణం.
    అని ప్రచారం చేయడానికి కోరిక పెట్టుకున్నారు.

  • @basavasrinivasamma7255
    @basavasrinivasamma7255 Год назад

    Pyve ame kaadu Anni nuvu ai undatamenayya

  • @srinuart
    @srinuart Год назад

    Annayya నేను ఒక బుక్ రాశాను.ఇది అందరూ చదివితేకొందరైనా కచ్చితంగా మారుతారు.అని నేను అనుకుంటున్నాను...మీరు ఒక్కసారి ఇది చడావుతారా...

    • @KanthRisa
      @KanthRisa  Год назад +1

      maraka pothe.. haha. .. tappaka chaduvutanu.. teeskura

    • @srinuart
      @srinuart Год назад

      జ్ఞానవంతులు ఇది బాగుంది...అంటే చాలు..నా satisfaction kosam... అంతే అన్నయ్య....జ్ఞానులు మూర్ఖులకు ఉపదేశం ఇవ్వడం జ్ఞాని తప్పే అవుతుంది..కదా ...సో..మీరు చదివితే చాలు...అంటే మీ thought పరంగా ఇది crct ఏనా అని అభ్యాసం చేస్తారు అని...అనుకుంటున్న.

    • @srinuart
      @srinuart Год назад

      Annaya Mee adress cheppandi

    • @srinuart
      @srinuart Год назад

      Book theesukuvasta

  • @gojurgangadhar9004
    @gojurgangadhar9004 Год назад

    Babu nuvvu em matladuthunnavo
    Evarikaina artham abuthundha
    Nekemaina theluvi undha
    Emiraaà janamu

  • @tanikellasatyavani3179
    @tanikellasatyavani3179 Год назад

    Without having basic idea of what you are saying .it is difficult to get into the way you trying to conveying sir

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Год назад

    ఈ కాలంలో లేని వారి గురించి చెప్పకుండా
    మీ జ్ఞానముతో ఒక వీడియో పెట్టండి.
    నాకు వినాలని ఉంది. పోలిక వద్దు కదా.
    ఉదాహరణ, రమణ తాత గురించి గాని,
    జిడ్డు కృష్ణ మూర్తి గురించి గాని ఓషో రజనీష్ గురించి గాని ఉదాహరణలు ఇవ్వకూడదు.
    ఇది నా తాలూకా ఆలోచన.

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      Ala enno ఉన్నాయి.. చెప్పాల్సింది అంతా ఎప్పుడో chepesa.. వెతకండి.. దొరుకుతాయి.. నేను చెప్పేది ఒక్క vedio చాలు.. మిగతావి పరస్పర ఆధారిత విషయాలు.. ఇంకొన్ని పెయింటింగ్స్ art.. music.. vanta. allari.. naa జీవనం లో అన్ని ఉన్నాయి. సమానంగా ఉన్నాయి.. ప్రకృతి laa

  • @gojurgangadhar9004
    @gojurgangadhar9004 Год назад

    E yoube kuda pichekkisthunai

  • @nrshekar2296
    @nrshekar2296 Год назад

    ఆధ్యాత్మికత మొదలయ్యింది పోలికల వల్ల ఆధ్యాత్మికత ఎలా ఉందో అలాగే ఉంది నేను నేను లా ఉండాలి

  • @madhavilatha3439
    @madhavilatha3439 Год назад

    😂

  • @264bakshay9
    @264bakshay9 11 месяцев назад

    chusa

  • @kasibabu7415
    @kasibabu7415 Год назад +1

    నాన్న పుస్తకాలు బాగా చదివినట్టున్నావ్ బాగా మాట్లాడుతున్నావ్ చాలా ప్రకృతిలో బాగా తిరిగినట్టున్నావ్... ఎంతో కొంత సాధన చేసినట్లే ఉన్నావ్... దయచేసి ఇంకా ఆఫ్ చేయండి స్వామి. జనాల్ని ఆల్రెడీ కన్ఫ్యూజ్ స్టేట్ లో పెట్టి వాళ్ల పనులను చేసుకోకుండా స్వాములు అనే గురువులని మహాత్ములని మరియు యోగులని ప్రజలు బుర్రలు తినేస్తున్నారు ఇప్పుడు నువ్వు కూడా ఒక మార్కెట్ ఏర్పరచుకున్నావా యూట్యూబని... స్వామి

  • @omariyaexalmulla9165
    @omariyaexalmulla9165 Год назад

    She will never get enlightenment....if she asking questions..

  • @geethadevitadi2146
    @geethadevitadi2146 Год назад

    మాడం అడిగిన ప్రశ్న మీరు సరిగా అర్ధం చేసుకోలేదు
    భరించలేనిదుఖం లేదా వైరాగ్యం నుంచి ప్రతిదాన్నీ స్వార్థం లేకుండా ప్రశ్నించే మనస్తత్వం గుణం, వుంటే ఆత్మ చింతన మొదలవుతుంది
    అందుకు మీరు చెప్పే జిడ్డు కృష్ణమూర్తి గారు ,బుద్దుడు ,వాల్మీకి నిదర్శనం
    జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయనకు ప్రాణప్రదంగా ప్రేమించే తమ్ముడు నిత్య గారు చనిపోయాక ఆలోచించడం మొదలు పెట్టారు నాలో శక్తులు వుంటే నేను ఎందుకు నా తమ్ముడిని రక్సించుకొలేకపోయనని
    అందుకే నేను జగద్ గురువు కాదు అని ప్రకటింారు
    పుట్టినప్పటి నుంచీ దుఖం నీడ తెలియని
    బుద్ద ఒక్కరి చావు అనారోగ్యం వృద్ధాప్యం చూసి జ్ఞానోదయం కోసం అడుగులు వేశారు
    వాల్మీకి కూడా అంతే మనం విన్నదాన న్నిబట్టి
    మనం కూడా అలాగే అంతర్ ముఖులం
    అవుతాం మన దుఖం గురించి ఏడవడం మానేసి దాన్ని గురించి ప్రశ్నించకుంటే 🙏

  • @lakshmivarshini748
    @lakshmivarshini748 Год назад

    🙏

  • @gouthamzz
    @gouthamzz Год назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @k.padmavathi6898
    @k.padmavathi6898 Год назад

    🙏🙏🙏

  • @RaviKumar-cn7kp
    @RaviKumar-cn7kp 11 дней назад

    🙏🏿