Kshamapana Dorikenaa (క్షమాపణ దొరికేనా) Song | Lyrics in Telugu & English

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 2

  • @satishrokkala
    @satishrokkala 2 года назад +3

    క్షమాపణ దొరికేనా - క్షమాపణ దొరికేనా (2)
    చిట్టచివరి అవకాశం నాకు దొరికేనా (2)
    యేసయ్యా...ఆ.. ఆ..యేసయ్య..ఆ.. ఆ...
    1. కక్కిన కూటికై తిరిగిన కుక్కలా - ఎన్నో మారులు తిరిగితినయ్య (2)
    అయినా కూడా నీ కృప చూపి - ఆధారించిన అధ్వితీయుడా.. (2) (యేసయ్య)
    2. అడిగే అర్హత లేకపోయినా - నీ ప్రేమను బట్టి అడుగుతువున్నా (2)
    తల్లి మరచిన మరువని దేవుడా - నన్ను విడువని ప్రాణనాధుదా (2) (యేసయ్య)