బెంగళూర్ లో 14-7-2024 తేదీన జన విజ్ఞాన వేదిక 5 వ జాతీయ మహాసభ లో 'గగారిన్" గారి ఉపన్యాసం

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 6

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu 2 месяца назад +3

    సార్ చాలా చక్కటి వివరణ ఇచ్చారు. జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాలను, మీరు రిలీజ్ చేసే వీడియోలను నేను యూట్యూబ్ ద్వారా పూర్తిగా వింటున్నాను. నాలాగా క్లాస్ కి రాలేని వాళ్ళకి ఈ యూట్యూబ్ చాలా ఉపయోగపడుతుంది. నెల నెలా ఏదైనా బుక్కు రిలీజ్ అవుతుంటే మీరు క్లాసులు చెప్పేటప్పుడు చెప్తే బుక్కులు కావాలనుకునే వాళ్ళు తెచ్చుకొని చదువుకుంటారు.ప్లీజ్ అలాంటి అవకాశం ఉంటే చెప్పండి.

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 2 месяца назад +1

    ప్రభుత్వం మతాన్ని- మతం ప్రభుత్వాన్ని సపోర్టు చేసుకుంటున్నాయి. వాల్లను ఎక్స్పోజ్ చేసే ప్రజలను శతృవులుగా చూస్తున్నారు దుర్మార్గులు.

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla 2 месяца назад

    Good enlighted speech.
    ❤❤❤

  • @CreativeRatnam
    @CreativeRatnam 2 месяца назад

    Good speech sir
    Jaibheem

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah Месяц назад

    Jai bheem jai CPM mudimadugula Brahmaiah saligoun kannepalli mancherial Jilla

  • @zphselchuruosa3232
    @zphselchuruosa3232 2 месяца назад

    Good స్పీచ్ 👌🏾👌🏾