Это видео недоступно.
Сожалеем об этом.

ఎనుకటి నా పల్లె కళ ఎందువయే | పల్లె పాటలు | జానపద గీతాలు | Telangana Folk Songs |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 авг 2024
  • Singer : Garjana
    Subscribe For More:
    Telangana Folk Dj Songs 2020 | Telangana Dj Songs 2020
    ENUKATI NA PALLE KALA ENDUVAYE
    Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
    Telangana Folk Songs: goo.gl/s0weMF
    Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
    Telangana Music: goo.gl/FKv2fA
    Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
    Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
    Like Us on FaceBook: / telanganafolks
    మరిన్ని గీతాల కోసం:
    తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
    తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
    తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
    తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
    తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
    తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks

Комментарии • 674

  • @shivaramyoutubechannel2327
    @shivaramyoutubechannel2327 26 дней назад +9

    ఎన్ని సార్లు విన్నా కూడా పల్లెల యొక్క గొప్పదనాన్ని విని యాదించే ఈ పాట మన తాతల రోజుల్లో చేసివి అన్ని కూడా ఈ పాట లో రాసారు చాలా అద్భుతంగా వుంది పాట రాసిన వారికి హ్యాట్సాఫ్ 🙏🙏💐💐💐

  • @naresh07214
    @naresh07214 2 года назад +38

    ఈ పాట మన పల్లెటూరి అందాల గురించి ఎంత బాగా వర్ణిచ్చి రాసారు. ఈ పాటలో కొన్ని మధుర కాలం ఎప్పుడు మారుతాయో

  • @nagaiahvandadi423
    @nagaiahvandadi423 Год назад +11

    2007లో విన్నా నేను ఈ పాట ఆ రోజుల్లో సాంప్రదాయాలు మంచి చెడు పెద్ద చిన్న ఎలా ఉండేవారు ఎలా బతికేవారు ఇవన్నీ సంప్రదాయాలు ఈ పాటలో వినిపించిన మహానుభావుడికి నా శతకోటి వందనాలు 2023లో మళ్లీ విన్న నా మనసు ఎప్పుడు బాగా లేకుంటే అప్పుడు అల్లా వింటూ ఉంటా అప్పటి జ్ఞాపకాలే ఈ పాటలో వింటా ఉంటా🙏🙏🙏🙏

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 года назад +48

    కష్టజీవి మద్యలో ఉంటాడు కవి .రాసిన వారికి పాడీన వారి కీ హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏పాత మధురాలు ఆ రోజు లు ఇక కనపడవు.

  • @raviprakashmamidi1020
    @raviprakashmamidi1020 2 года назад +67

    రాబోయే రోజుల్లో పల్లెలు అంటే ఇలా ఉండేవా అని ఈ పాట విని అనుకునే రోజులు చాలా దగ్గర్లో ఉన్నాయి అనుకుంటా అన్నా😢

  • @Bathula_Pradeep_Socialworker
    @Bathula_Pradeep_Socialworker 2 года назад +64

    సూపర్బ్ అన్న గారు .... గల్ఫ్ దేశాల్లో విన్నప్పుడు .... కళ్ళ వెంట నీళ్లు కారేవి 🙏🙏🙏

  • @thummanapellisampath607
    @thummanapellisampath607 2 года назад +77

    🙏😔అసలు పల్లెలు పల్లెల్లా వుంటేనే అందం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మొత్తం వుల్లు కనుమరుగు అప్పటి అలుకుతలు, బయట నిదురలు, ముచ్చట్లు పిచ్చకుంట్ల ఫోన్లు వల్ల ఎవరి ఇంట్లో వాళ్ళు మరి దారుణం 😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @boinirajaiah9258
    @boinirajaiah9258 4 месяца назад +13

    జానపదం ఎన్నిసార్లు విన్నా మళ్లి మళ్ళి వినాలనిపిస్తుంది❤❤❤❤

  • @thuppudu.narsaiah4456
    @thuppudu.narsaiah4456 3 года назад +77

    సూపర్ పాట పాడిన గాయని గాయకులకు వంధనాలు పాట విన్నంత సేపు మా రెగడిచిల్కమర్రీ గ్రామం కొందుర్గ్ మండలం కళ్లముందు తిరిగింది 🙏🙏⚘⚘✊✊

    • @srinivasareddy7997
      @srinivasareddy7997 3 года назад

      We qqàaaaaaa

    • @user-kr5jp7dm5p
      @user-kr5jp7dm5p 2 года назад +1

      అన్న నమస్తే మాది కొల్లూర్ గ్రామం నవాబుపేట

  • @venkateswarlluramalla
    @venkateswarlluramalla Год назад +10

    పాత రోజులే పాత సమయమే అంత కానీ మనిషిఆలోసినలో మారుపురవాలి బాగవ్రాశారు బాగపడేరు థాంక్యూ థాంక్యూ ⚓⚓⚓ 🙏🙏🙏 ❤️❤️❤️ 👈

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 Год назад +2

    నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది ఈ పాట.ఆ నాటి జీవనము ఓ మధుర జ్ఞాపకం. నేడు ఎడారిగా మిగిలింది ఆనాటి రోజులు గురుతుకొస్తే ఏదో పోగొట్టుకున్న ట్లు మధుర వేదన. ఆనాటి పల్లె కరువైంది, ఆనాటి మనుషులు కూడా నేడు కనుమరుగు అవుతున్నారు.... గానము అద్భుతం పాట మధురం. పాట రచయితకు, గాయకుడికి, సంగీతం అందించిన కళా కారునునికి నా హృదయ పూర్వక అభినందనలు.

  • @thuppudu.narsaiah4456
    @thuppudu.narsaiah4456 3 года назад +94

    70 సార్లకు పైగా నేను ఈ పాట విని వుంటా ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్థుంధి 🙏⚘

    • @venkatrajamgaini7855
      @venkatrajamgaini7855 Год назад +4

      Correct

    • @lingaiahkit7457
      @lingaiahkit7457 Год назад +1

      ​@@venkatrajamgaini7855 ఉజ్జు నుజ్జుజ్జూనూ యుఅని హుఉఊహ్యు నుజ్యూస్ యుయ్య జ్జుయున్యు యుఉ కూడా అంటారు ఎందుకు జుజ్ ఉజ్జుజ్జునుయున్

    • @chandramouli6773
      @chandramouli6773 3 месяца назад

      78.❤❤❤❤

  • @keethakishanrao9248
    @keethakishanrao9248 10 месяцев назад +11

    నా చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చినావన్నా, పల్లెటూరు వాతావరణాన్ని కండ్లముందు ఆవిష్కరించునావు. ఆ రోజులే వేరు. భవిష్యత్ తరాలు చూడలేవు. ఈ పాట రాసిన రచయితకు, పాడిన గాయకునికి శతకోటి వందనాలు.🙏🙏

  • @kalayanibandi4889
    @kalayanibandi4889 2 года назад +21

    సూపర్ అన్న మీ పాట వింటుంటే చిన్నప్పటి మట్టి వాసన వస్తుంది

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 4 месяца назад +5

    An excellent really appreciate real life song❤👌👌👍👍రచయిత కు మరియు పాట పాడిన గాయకుడు గార్ల కు ప్రత్యేక ధన్యవాదాలు

  • @ayyappaswamy..jyothishyalayam.
    @ayyappaswamy..jyothishyalayam. Год назад +8

    చాలా అద్భుతంగా పాడారు పల్లెటూరు గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఇంకా ఎన్నో పాటలు పడాలని భగవంతుని కోరుకుంటున్నాం స్వామియే శరణం అయ్యప్ప

  • @Palle_Naveen_1994
    @Palle_Naveen_1994 3 года назад +20

    గత జ్ఞాపకాలను మించిన శత్రువు ఉండడు 😇😇😇😭😭😭

  • @samuelmylaram6309
    @samuelmylaram6309 2 года назад +154

    ఈ పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నయి అన్న. ఆధునికత, అభివృద్ధి అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నాం. మళ్ళీ తిరిగిరావు ఆనాటి రోజులు 😓😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @bravi9206
      @bravi9206 2 года назад +7

      山戈十。傳夲。版

    • @kukkadapupeddaveeraiah7791
      @kukkadapupeddaveeraiah7791 2 года назад

      @@bravi9206 ni

    • @n.b.r.youtubechannel3682
      @n.b.r.youtubechannel3682 2 года назад +6

      ఈ పాట వింటుంటే అత్తమామల గౌరవాలు కూడలి తీసుకునే విధానాలు సమాజం తీరు అద్భుతంగా వర్ణించి పాడిన మీకు ధన్యవాదాలు

    • @koutamabraham4170
      @koutamabraham4170 2 года назад +1

      Yes

    • @tallavalasasunil136
      @tallavalasasunil136 2 года назад +2

      @@bravi9206 aaaàaa

  • @user-vt9lb4ob9m
    @user-vt9lb4ob9m 2 года назад +35

    ఆనాడు ఏ ఇనట్ట పెడ్లి జరిగిన గొరవంగ ఉండేది కానీ ఇప్పుడు అన్న తమ్ములను కూడా పట్టించుకోకుండా జరిగిపోతున్నాయి ఇద ఈనాటి కాలం 👍👍👍🌾🌾🌾🌾🌾

  • @saggalamallesh
    @saggalamallesh 6 месяцев назад +25

    ఈ పాట రాసిన పాడిన వారికి ధన్యవాదములు అన్నయ్య

  • @vaggelasuryakantham961
    @vaggelasuryakantham961 5 месяцев назад +9

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ఆనాటి చిన్ననాటి రోజులను గుర్తు చేశారు ధన్యవాదాలు 👌💐

  • @sirisalaraju6643
    @sirisalaraju6643 Год назад +18

    కన్నీళ్ళు ఆగలె అన్న యువత ఈ పఠణాలలో మగ్గిపొతున్నారు మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నాను. ..

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +5

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @sandasrinivasulu7543
    @sandasrinivasulu7543 Год назад +4

    మంచి సాహిత్యం అచ్చతెలుగు పదాలు మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి ,
    సంగీతం బాగుంది..
    రచయిత కు అభినందనలు
    మంచి సాహిత్యం అచ్చతెలుగు పదాలు ప్రయోగించడం పల్లెటూరి గురించి,వ్వవసాయం గురించి చాలా బాగుంది

  • @chintallagatturajukumar1761
    @chintallagatturajukumar1761 2 года назад +109

    పాట రూపంలో జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదములు 🙏🙏

  • @devanandgoudakula5270
    @devanandgoudakula5270 3 года назад +188

    ఈ పాట రాసిన రచయిత గారికి పాడిన గాయకుడికి సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడికి పేరుపేరునా కళాభివందనాలు

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 Месяц назад +1

    నా చిన్న నాటి రోజులుగుర్తుకొస్తున్నాయి.ఇంతమంచిపాటనందించినందుకు ధన్యవాదాలు.

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 2 года назад +9

    పల్లె పాటలు మరియు విప్లవాల పాటలున్న కష్టంలో ఉన్న పాటలు కూడా చాలా ఇష్టం🙏🙏🙏💐🌸🌺🌹

  • @malleshm439
    @malleshm439 Месяц назад +1

    చాలా అద్భుతమైన పాట.. 😔😔😔😔పాత రోజులు గుర్తొచ్చాయి....

  • @mdevi3378
    @mdevi3378 2 года назад +4

    వహ....ఏమి గొంతు, పాట ఛాలా బాగుంది🙏👍 మట్టివాసన, గూబళిం ఛిన్ది

  • @chintallagatturajukumar1761
    @chintallagatturajukumar1761 2 года назад +37

    మరిచిన గతాన్ని, మళ్ళీ జ్ఞాపకం చేసినందుకు
    నా నమస్కారం 🙏🙏. 🌷🌷🎈🎈

  • @jakkampudivenkatanarasihma4173
    @jakkampudivenkatanarasihma4173 Год назад +6

    🌹🍀🙏పల్లెటూరు తీపి గుర్తుకు తెచ్చారు నమస్కారం.

  • @raghavendrasharmaviriventi9750
    @raghavendrasharmaviriventi9750 Год назад +3

    పల్లెటూళ్ళలో జీవించిన వాళ్ళకే ఈ సాహిత్యము, ఈ పాటలో ఉన్న ఆవేదన అర్థం అవుతాయి. గతంలో పల్లెటూల్లలో బీదవాళ్ళు ఎక్కువ ,అయినా ప్రతి వాడు అన్యోన్య సహాయంతో సంతోషంగా జీవించేవారు. ఈనాడు శ్రీమంతులు ఎక్కువయ్యారు కానీ సంతోషం మాత్రం కరువైంది.
    పట్నాలపై మోజుతో సగం గ్రామీణ వ్యవస్థ నాశనమైతే, రాజకీయాలతో , రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో మారుమూల పల్లెలు కూడా కనుమరుగవుతున్నాయి. ఉప్పు పుట్టని ఊరు అన్నట్లుగా ఉప్పు కొనాలంటే సమీప పట్టనాలకు వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది.మళ్ళీ పల్లెటూరి జీవితాలు రావాలని కోరుకుందాము.

  • @rajk461
    @rajk461 3 года назад +4

    ,నేటి తెలంగాణ కష్టాలను మీరు దయచేసి గొంతెత్తి పాడగలరని కోరుతున్న...సాదించిన తెలంగాణలొ ఎన్నొ ఇబ్బందులు పడుతున్నారు జనాలు దయచెసి మల్కి ఉద్యమం చెయ్యల్సిన పరిస్థితులు ఉన్బాయి...

  • @dongojiramnaidu8745
    @dongojiramnaidu8745 3 года назад +19

    ఆదివాసి పల్లె జనపదలు ధన్య వదలు‌👌👌🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹💐

  • @mulkalaBhagath
    @mulkalaBhagath 3 месяца назад +7

    గర్జనగారు ఇది వీడియో సాంగు అయితే భాగుండేది చూసి ఇంకా ఆనందిచే వాల్లము

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 года назад +2

    పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించిన ,క వీకి ,గాన రచయితకు , ఫోటోగ్రాఫర్ కు చేతులెత్తి నమస్కరిఇస్తున్నాను
    చిన్న నాటి రోజులు కళ్ళముందు కదలాడుతున్న వి ,మళ్హీ ఆరోజులు ఎప్పుడొచ్చునో ,💐💐💐🙏🙏🙏

  • @sharathkotipally9040
    @sharathkotipally9040 3 года назад +16

    వ్రాసిన వారికి. సంగీతం ఇచ్చినవారికి. పాడినవారికి.హృదయపూర్వక నమస్కారాలు

    • @rameshbijja2342
      @rameshbijja2342 2 года назад

      సూపర్ అన్న మీ గో0తుధన్యవాదాలు

  • @SAIRYTv
    @SAIRYTv 2 года назад +5

    సూపర్ రచయిత కు
    గాయకునికీ అభినందనలు

  • @kametathirupathi6487
    @kametathirupathi6487 3 года назад +16

    ఈ పాట రాసిన వారికి కళాబి వందనములు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @apparao5166
    @apparao5166 2 года назад +11

    ఈ పాటకి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు 💐🙏👏🌹

  • @vamakshipotti4031
    @vamakshipotti4031 3 года назад +19

    పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.🙏🙏🙏🙏🙏

  • @kallemmouli6804
    @kallemmouli6804 3 года назад +7

    మల్లన్న సాగర్ లో కోల్పోయిన పల్లెటూరి ప్రజలు పల్లెటూరి ఇలా ఉంది

  • @MUTHANGINARSINGRAO
    @MUTHANGINARSINGRAO 3 года назад +31

    పాట పాడిన గర్జన అన్నకు శతకోటి వందనాలు

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @maheshmajuri9720
    @maheshmajuri9720 3 года назад +18

    పాట రాసిన గాయకుడికి ధన్యవాదములు

  • @sandasrinivasulu7543
    @sandasrinivasulu7543 Год назад +12

    పల్లెటూరి వాతావరణాన్ని గురించి తెలియజేసినందుకు కవికి, మరియు పాటు పాడిన వారికి మరియు రచయిత కు అభినందనలు

  • @ganeshmadderla8109
    @ganeshmadderla8109 2 года назад +7

    మీ పాట రూపంలో పాత రోజులు గు చేశారు,మీకు ,ధన్యవాదాలు

    • @lakshmiv1118
      @lakshmiv1118 2 года назад

      👌👌👌👌🙏🙏🙏

  • @srikanthk9084
    @srikanthk9084 3 года назад +24

    అన్న పాట వెంటనే కటిలో నీళ్లు వస్తునవి.,,,😕🙏🙏

  • @pallepoddu4054
    @pallepoddu4054 Год назад +6

    *కర్షక శోకము *
    ఆకలి తీర్చేటి అన్నదాత
    ఉదర శోకము తీర్చేటి అన్నదాత
    ఆర్తులు తీర్చేటి అన్నదాత
    అన్నార్తులు తీర్చేటి అన్నదాత
    ఇతర విద్యలకు విలువిస్తిరి
    రైతులను వెలివేస్తిరి !
    అకలి డొక్కను నేలవంచి
    గ్రుచ్చి గ్రుచ్చి నేల నాటువేసి !
    ఎండల్లో మండుతూ కోతకోసి
    ఒరులకు ఆకలి తీరిచి పుణ్యమొందె !
    ఎందరో తృప్తిగా భుజియించినారే
    నీ ఆకలి ఎన్నడూ తీరలేదాయే !
    నీ సేవకు పుడమి ఋణపడినదాయే !
    ఆ ఋణము తీర్చేటి జన్మ లేదాయె !
    ఘర్మజలమ్మును ఎరువుపెట్టి
    నెత్తురుతో సత్తువ కూడగట్టి !
    ఆరుగాలమ్ములు శ్రమనుబొంది
    తన కంటికి రెప్పలా కాపుగాచి !
    హలము చేత బట్టి పొలమును దున్నినా !
    అతుకుల మెతుకులతో నీ బ్రతుకు సాగెనా !
    కోలాహలమునే ధరణికి యిచ్చి
    హాలాహలమునే నువు మింగినావే !!
    రచన
    వెంకట్ అడ్డాల
    . పల్లెపొద్దు
    9666181948

    • @rvctech7238
      @rvctech7238 7 месяцев назад

      Anna nenu ee song padocha

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 9 месяцев назад

    Paata chala manchigundi paataku daggattu potuvalu yeste yinka baagundu thanks video🎥 tiste యింకా బాగుండేది paata వింటుంటే ఆనందం కలిగించింది super👌

  • @subhashlangampally8095
    @subhashlangampally8095 2 года назад +3

    Garjan sir miku mi padalaku,, ma batukula gurinchi,,

  • @alsamarevents8001
    @alsamarevents8001 3 года назад +33

    సూపర్ సాంగ్ బ్రదర్ అన్ని కళ్లకు కట్టినట్టు ఉంది

  • @karrieswararao3964
    @karrieswararao3964 Год назад +2

    జైహింద్ వందేమాతరం జైహింద్ జైసాయి రామ

  • @chandrakumar2034
    @chandrakumar2034 3 года назад +3

    Nijam ga okapudu palle ante challa bagunde .. 😔😔😔🥺 ఇప్పుడు miss chesukunam 😔

  • @puthalashekarputhalashekar6069
    @puthalashekarputhalashekar6069 2 года назад +5

    పల్లె సాంగ్ మళ్లీ మళ్లీ అదే అదే సాంగ్ వినాలనిపిస్తుంది రాసినవరికి 💯👌👌❤️❤️❤️

  • @daratrimurthulu2731
    @daratrimurthulu2731 3 года назад +116

    పాట రాసిన వారికి పాడిని వారికి పాదాభివందనాలు

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 года назад +95

    పాట రాసిన కలం కు, పాడిన గళం కు అభినందనలు 🌹

  • @srinivasarao4892
    @srinivasarao4892 3 года назад +16

    పాత ర్రోజులు గురుతు చెసారు బ్రదర్ సూపర్

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 8 месяцев назад +1

    Super good night

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 года назад +17

    ఇప్పుడు పల్లేటూళ్ళు మునుపటిలాగ లేవు..అంతా కమర్షియల్ గా మారిపోయింది... పట్నం వాసనలు బాగా వ్యాపించాయి...

  • @raghavendrasharmaviriventi9750
    @raghavendrasharmaviriventi9750 Год назад +2

    వాస్తవాన్ని చక్కగా రచించిన కవికి, పాటపాడిన గాయకుడికి మరియు కోరస్ అందించిన శత సహస్ర వందనాలు.

  • @munisekhar5195
    @munisekhar5195 3 года назад +12

    Chala Baga kallaku kattinatlu chepparu sir, enta pedda Hi-Tech city ina smart city ina manapalley polimeravipu chudadaniki kuda saripovu,
    Really great sir righter & singer

  • @venkatchandhu2028
    @venkatchandhu2028 2 года назад +9

    పాట వచ్చేటప్పుడు దానికి చెందిన ఫొటోస్ use చెయ్యాలి అప్పుడే సాంగ్ కి అందం

  • @dhanudhanudhanudhanu8219
    @dhanudhanudhanudhanu8219 2 года назад +3

    nice song Anna elanti songs vinadam vallane Antati rojulu chala bhagunnayi anipisthundhi

  • @YadagiriGANGA
    @YadagiriGANGA 4 месяца назад +1

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వెనుకటి గుర్తులు మళ్లీ గుర్తు చేసినందుకు చాలా థాంక్స్ మరొక విషయం ఏంటంటే ఇట్లాంటి పాటలు వింటున్న కష్టసుఖాల్లో మట్టి వాసులలో కష్టపడ్డ వాళ్లే ఇంకా ఈ పాటలు విన్నాక అర్థమైంది ఇంకా చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నందుకే ఈ కలియుగ ప్రపంచంలో ధర్మం ఉన్నది నిలబడి ఉన్నది లేకపోతే ఎప్పుడో ఈ కలియుగ మునిగిపోయేది

  • @MalempatiSrinivasarao
    @MalempatiSrinivasarao 3 года назад +228

    ఈ పాటకు కూడా డిస్ లైక్ కొట్టిన వాళ్ళని ఏమనాలి.......బహుశా వాళ్ళకి పల్లెటూరి వాసన తెలియదు అనుకుంటా?????

  • @venkataramana3467
    @venkataramana3467 8 месяцев назад +2

    Good, beautiful, fantastic song.. Thank you bro.

  • @anjireddyv.anjereddy4902
    @anjireddyv.anjereddy4902 2 года назад +4

    ఇటువంటి కళాకారులూ ఎక్కడ వున్నా కాపాడుకోవాలి

  • @velpularamu9416
    @velpularamu9416 3 года назад +83

    పాట పాడిన గాయాకుడు కీ శతకోటి వందనాలు

    • @indureddy4732
      @indureddy4732 3 года назад

      👌👌👌👌👌👌👌👌

    • @sirisha4478
      @sirisha4478 2 года назад

      Satyam gaa,suddhamaina paata chaala releaf ichhaaru thanks 🙏🙏

    • @sirisha4478
      @sirisha4478 2 года назад

      👏👏👏🎊👍🎁🙏

    • @naniloveu9682
      @naniloveu9682 2 года назад

      👌👌👌

    • @bandarapubhupathigoud9562
      @bandarapubhupathigoud9562 2 года назад

      గర్జన... రామగుండం నివాసి

  • @erathoughts3309
    @erathoughts3309 3 года назад +56

    పాట రాసిన మరియు పాడిన వారికి నా అభివందనాలు. నేటి సమాజానికి సరిగా అర్థంచేసుకోని కవి తనలోన్న బాధను చెప్పారు.

    • @ArunKumar-ui4xg
      @ArunKumar-ui4xg 3 года назад

      Supar anna👏👏👏👏👌

    • @arunkumarkore9990
      @arunkumarkore9990 2 года назад

      @@ArunKumar-ui4xg 0po

    • @badveetisivakumar5472
      @badveetisivakumar5472 2 года назад

      పాట రాసిన మరియు పాడిన వారికీ నా అభినందనలు. నేటి సమాజానికి సరిగ్గా అర్థంచేసుకొని కవి తనలోన్న బాధను చాలా బాగా పాట రూపంలో వివరించారు.... గ్రూపులో షేర్ చేసినందుకు నీకు కూడా నా ధన్యవాదములు. 💐👍🤝👏

    • @mallikarjunruddanur2209
      @mallikarjunruddanur2209 Год назад

      Super 👏👏👏👏👏

  • @mulkalaBhagath
    @mulkalaBhagath 8 месяцев назад +2

    చిన్న నా టి రోజు ల ను క ల్ల కు కట్టినట్లు చూపిన పాట❤

  • @kramappa2291
    @kramappa2291 7 месяцев назад +2

    ఈ పాట పాడిన అన్నకు కోటి వందనాలు

  • @balarajubalaraju910
    @balarajubalaraju910 2 года назад +2

    సూపర్ అన్నగారు ఉన్నది ఉన్నట్టు చెప్పినావు👍👍❤️🙏🙏

  • @singdassrisailamabhi3978
    @singdassrisailamabhi3978 2 года назад +3

    Danayavadalu సర్

  • @venkateshmudhiraj9760
    @venkateshmudhiraj9760 2 года назад +4

    నిజం చెప్పాలా అన్న 😥నేను పల్లె వాదిలి వచ్చాను ఇ పాట వినక మా ఊరు యాది కొచ్చింది అన్న 😥😥😥😥

  • @balasaidashaik8105
    @balasaidashaik8105 2 года назад +7

    ఈ పాట రాసిన రచయితకు , పాడిన గాయకులకు
    హృదయపూర్వక కలాభివందనలు...
    రచయిత తనపల్లెను అభిమానించి, ప్రేమించి
    ఇష్టపడిన తీరును...మారుతున్న పల్లెల పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి
    వ్రాసినట్టుగా ఉంది...చేతికిఎదిగిన కొడుకు దూరమైనట్టుగా....
    కొత్తకొచ్చిన పైరు వడగండ్లపాలైనట్లుగా...
    కోటి ఆశలతో చదివి ...కొలువు రాలేదన్నట్టుగా....
    కళ్ల సంబరంగా చేసిన బిడ్డ మనువు కాస్త...
    కంటనీరు పెట్టిచ్చినట్టుగా....
    తన పల్లె గతి తప్పుతున్నట్టు...
    అది రేపటి...రీతి ఏమౌనో యని
    భావించి...అనుభవించి...వ్రాసినట్టుంది...
    గాయకుడు ఈ పాటలోని మర్మాన్ని
    జీర్ణించుకొని...తానే పల్లె అయినట్టుగా
    పడిన తీరు...అందరూ...అభినందనీయులు...
    ఎన్ని సార్లు ...అభినందనలు తెలిపినా
    వారి శ్రమకు తక్కువే...🙏🙏🙏

  • @vijayvelpula8111
    @vijayvelpula8111 3 года назад +5

    Awesome lyrics....e song vintuntd ma village hee gurthuku vachindhi... 😭😭😭

  • @dvenkatramulu8813
    @dvenkatramulu8813 2 года назад +7

    పాటరసి పడినవారికి పాదాభివంధానం

  • @Nagarajumathsclass
    @Nagarajumathsclass 3 года назад +10

    నాకు జన్మ అంటు వుంటె పల్లె కాలం లో పుట్టాలి నా కోరిక

    • @anjaiahmatam1872
      @anjaiahmatam1872 2 года назад +1

      🙋‍♂️🙏🏻రిపీట్ జెశినందుకు

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Год назад +1

    అసలు పల్లె అనే పదం కూడా ఊరి పేర్లలోవుంటుందేమో కానీ నిజం పల్లెలు ఉండవేమో అనిపిస్తుంది.
    మీ పాట నిజంగా ఒకప్పటి పల్లెల పరిస్థితిని గుర్తుకు తెస్తుంది.

  • @arunkumarlenkala9786
    @arunkumarlenkala9786 3 года назад +14

    ఆ కలానికి ఆ స్వరానికి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kashapogumaddilety6992
    @kashapogumaddilety6992 Год назад +2

    పాట రాసిన కవి పాడిన గాయకుని పాదాలకు నా శతకోటి వందనాలు

  • @sathyanarayanachary1052
    @sathyanarayanachary1052 Год назад

    ఆహా ఇది పల్లె,గ్రామం, పల్లెటూరు, వర్ణన ఆహా ఏమి బాగా చెప్పినారు చాలా బాగున్నది బహు బాగుగా ఉన్నది చెవులకు ఇంపుగా ఉన్నది కవి గారికి మరియు పాడిన గాయకునికి నా యొక్క అభినందనలు soooooooooo per

  • @tholemlaxminarayana6972
    @tholemlaxminarayana6972 2 года назад +5

    సూపర్ సాంగ్స్ అన్న

  • @ganeshkathula
    @ganeshkathula 5 месяцев назад

    చాలా బాగా పాడి నావు అన్న పాత రోజులన్నీ గుర్తొచ్చాయి ఇప్పటి పిల్లలు నీ పాట విని సంస్కారం నేర్చుకుంటే బాగుంటది అన్న నీ పాట విని🙏🙏

  • @rambabup152
    @rambabup152 2 года назад +7

    I ❤️ my village......Excellent song Sir....Remember my village sweet memories in this song .....Every words touch to my heart sir ....thank u sir.... 💐🙏

  • @ashokshiliveru3728
    @ashokshiliveru3728 2 года назад +2

    నాకు ఛాలా ఇష్టం ఈ పాట మల్లి మల్లి వినాలని సుథాన్

  • @KavyaNakkala-yp4bs
    @KavyaNakkala-yp4bs 7 дней назад +1

    Super 😢song aannaa❤

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
    బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే

  • @bandarisrinivassrinivas8673
    @bandarisrinivassrinivas8673 3 года назад +7

    🙏🙏🙏🙏super ఈవాన్ని సుసిన చేసిన ❤️❤️❤️❤️ సాంగ్స్

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 Год назад +1

    సమాజం లో సంబంధాలు విలువ తెలుపుతుంది🙏🏼💐

  • @perugumadhu5218
    @perugumadhu5218 3 года назад +6

    థిస్ సాంగ్ సూపర్ ఎక్స్సీలెంట్

  • @naduvenu9090
    @naduvenu9090 Год назад

    Priyamaina Naa vooriki padabhivandanalu super meaning great.thanks anna

  • @panitha9885
    @panitha9885 2 года назад

    Yem paata Anna elanti alochanaluleevu vachi paata raasina variki paadina vaadiki paadaabhivandanaalu 🙏🙏🙏🙏🙏

    • @panitha9885
      @panitha9885 2 года назад

      Alichanalu vachi raasina vaariki

  • @jhansisharma7680
    @jhansisharma7680 3 года назад +5

    Chala bagundi song appati rojulu chala bagunnaye..

  • @venkateswarareddy5961
    @venkateswarareddy5961 3 года назад +5

    Palle super song.ippudu palle chinnaboindi

  • @chandugoud1376
    @chandugoud1376 2 года назад

    Patha gnapakalu gurthuchesinanduku danyavadalu brother

  • @rajeshiaf6924
    @rajeshiaf6924 2 года назад

    Chaala Baagundi. Nice Voice... Old .memorys gurthochaay

  • @kametathirupathi6487
    @kametathirupathi6487 3 года назад +13

    ఈ పాటలో పాడిన వన్నీ నిజమే